లోపం ఆధారంగా అర్హత చూడాలి, సర్టిఫికేట్ ఆధారంగా కాదు అప్పుడే నిజమైన వారికి న్యాయం జరుగుతుంది, అర్హత లేకపోయిన కొంత మంది డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్ లో పర్సంటేజ్ వేయించుకున్నారు
హాయ్ సార్ నాకు 6000 రూపా యాలు పెన్షన్ వస్తుంది.. కానీ నేను నడవలేక పోతున్నాను.. మా లాంటి వాళ్ళు kuda హాస్పిటల్ కే వెళ్లి చెక్ up చేసుకోవాలి అంటే చాలా కష్టం.. మా లాంటి వారికీ కూడఇంటి దగ్గరికి వచ్చి చెకప్ చేస్తే బాగుంటుంది సార్, మా లాంటి వాళ్ళు రాష్ట్రంలో చాలా మంది దివ్యాంగులుఉన్నారు. చెక్అప్ చేయడం మంచిదే కానీ చాలా మంది పూర్తి శాతం దివ్యాంగులు ఇబ్బoదులు పడ వలసి వస్తుంది. మాది శ్రీకాకుళం జిల్లా....
కేవలం మంచానికి పరిమితమైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దని వెరిఫికేషన్ జరుగుతుంది బ్రదర్ ఏం భయపడకండి ఇంటి వద్దకి వస్తారు మిగతా వాళ్ళందరికీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి రీ. చెకప్ కి 😂😂😂
Government వికలాంగులను వికలంగుగానే చూస్తుంద ఏ government వచ్చినా వికలాంగులను వికలాంగులుగా పరిగణించి వారికీ పెన్సన్ మంజూర్ చెయ్యాలి ప్రతిదానికీ రేషన్ కార్డు తొ ముడి పెట్టి పెన్షన్ ఇవ్వడం సరికాదు వికలాంగులను ఒక ప్రత్యేక కోణంలో చూడాలి ప్రభుత్వాల తీరు మరాలి white ration cards లేకపోవడం తో చాలామంది పెన్షన్ తీస్కోలేకపోతున్నవారు white ration cards లేకపోయినంత మాత్రానా వికలాంగుడు వికలాంగుడు కాకపోతాడ.
నాకు 83% ఉంది 15000 పెన్షన్ వస్తుంది కొత్త GO ప్రకారం సదరం సర్టిఫికెట్ లో ఇప్పుడు 85% వుండాలని అంటున్నారు చేకింగ్ కి వస్తే నా పెన్షన్ కి ఏదైనా ప్రోబ్లం అన్నా
లోపం ఆధారంగా అర్హత చూడాలి, సర్టిఫికేట్ ఆధారంగా కాదు అప్పుడే నిజమైన వారికి న్యాయం జరుగుతుంది, అర్హత లేకపోయిన కొంత మంది డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్ లో పర్సంటేజ్ వేయించుకున్నారు
హాయ్ సార్ నాకు 6000 రూపా యాలు పెన్షన్ వస్తుంది.. కానీ నేను నడవలేక పోతున్నాను.. మా లాంటి వాళ్ళు kuda హాస్పిటల్ కే వెళ్లి చెక్ up చేసుకోవాలి అంటే చాలా కష్టం.. మా లాంటి వారికీ కూడఇంటి దగ్గరికి వచ్చి చెకప్ చేస్తే బాగుంటుంది సార్, మా లాంటి వాళ్ళు రాష్ట్రంలో చాలా మంది దివ్యాంగులుఉన్నారు. చెక్అప్ చేయడం మంచిదే కానీ చాలా మంది పూర్తి శాతం దివ్యాంగులు ఇబ్బoదులు పడ వలసి వస్తుంది. మాది శ్రీకాకుళం జిల్లా....
కేవలం మంచానికి పరిమితమైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దని వెరిఫికేషన్ జరుగుతుంది బ్రదర్ ఏం భయపడకండి ఇంటి వద్దకి వస్తారు మిగతా వాళ్ళందరికీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి రీ. చెకప్ కి 😂😂😂
@@puvvadiashok2461navuthav Enti comedy em undi indhulo
You mental fellow
Government వికలాంగులను వికలంగుగానే చూస్తుంద ఏ government వచ్చినా వికలాంగులను వికలాంగులుగా పరిగణించి వారికీ పెన్సన్ మంజూర్ చెయ్యాలి ప్రతిదానికీ రేషన్ కార్డు తొ ముడి పెట్టి పెన్షన్ ఇవ్వడం సరికాదు వికలాంగులను ఒక ప్రత్యేక కోణంలో చూడాలి ప్రభుత్వాల తీరు మరాలి white ration cards లేకపోవడం తో చాలామంది పెన్షన్ తీస్కోలేకపోతున్నవారు white ration cards లేకపోయినంత మాత్రానా వికలాంగుడు వికలాంగుడు కాకపోతాడ.
నాకు 83% ఉంది 15000 పెన్షన్ వస్తుంది
కొత్త GO ప్రకారం సదరం సర్టిఫికెట్ లో
ఇప్పుడు 85% వుండాలని అంటున్నారు
చేకింగ్ కి వస్తే నా పెన్షన్ కి ఏదైనా ప్రోబ్లం అన్నా
No problem kotha ga apply cheseyvariki 85% above undali
Your super sir thankyou sir
నాకు 90% ఉంది ఇప్పుడు ప్రస్తుతం వేరే ఊరిలో ఉంటున్నాను చేకింగ్ కోసం వెళ్లాలా... అవసరం లేదా
Out soursing emplys 13000 salery ostunna valaki penssioen tesyeseru.....epudu emina update chesra vallu kuda elgibul aaa chepagalaru
ఫిబ్రవరి..లో..వెరిఫికేషన్.ఎప్పుడు
Naku sadaram certificate unna pention ravadamledu.
Hiii Sir Dwarfism Hight Athay undali Sir Nanu sadaram certificate Apply chayali Anukutu na Sir please Reply Sir
Sir mental illness ki pension vasthundha