Patha Pantala Jatara at Sangareddy | చిరుధాన్యాల ప్రాముఖ్యతను చాటుతు..పాత పంటల జాతర || Idi Sangathi
Вставка
- Опубліковано 7 лют 2025
- ఆరోగ్య సంరక్షణకు ప్రజలు ఇస్తున్న ప్రాధాన్యంతో ఇప్పుడు చిరుధాన్యాలు ఎక్కడ లేని ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మంచి పోషకాలు కల్గిన వీటికి ఎనలేని డిమాండ్ . అలాంటి చిరుధాన్యాలకు ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైతులు వాటి సాగు, సంరక్షణను ఓ పెద్ద పండుగగా చేసుకుంటున్నారు. దానికి పాత పంటల జాతరగా నామకరణం చేసి చిరుధాన్యాల ప్రాముఖ్యతను చాటుతున్నారు. ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవం సంప్రదాయ చిరుధాన్యాల పంటల ప్రాధాన్యాన్ని తెలుపుతోంది. దాదాపు నెల రోజుల పాటు సాగనున్న ఈ జాతర ద్వారా ఊరూరా తిరుగుతూ దీని కోసం ప్రచారం చేస్తున్నారు.
ఈ సారి రజతోత్సవం కావడం ఈ పండగ మరో విశేషం.
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvtelanganalive
#latestnewsupdate
ETV Telangana has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
WATCH ETV TELANGANA LIVE HERE: tinyurl.com/uv...
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Telangana : shorturl.at/lK94S
#etvtelanganalive #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
ETV Telangana Live is a 24/7 Telugu news television channel in Telangana and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
► Watch LIVE: bit.ly/3Orz2jn
► For Latest News : www.ts.etv.co.in
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / etvtelangana
► Follow us on Instagram : / etvtelangana
► Subscribe to ETV Telangana : bit.ly/4ihMVyy
► Like us on Facebook: / etvtelangana
► Follow us on Threads: www.threads.ne...
► ETV Telangana News App : f66tr.app.goo....
►ETV Win Website : www.etvwin.com/
#etvtelangana #etvtelanganalive #EtvTelanganaNews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu
good to see such a Jatara being conducted for such a long duration.
Very good movements for our Nation.
Jai Jawan Jai Kisan.
Jai Gowmatha