HOW TO CHECK & VERIFY APGLI DETAILS IN ONLINE NIDHI SITE-APGLI DETAILS CONFIRMATION PROCESS IN NIDHI
Вставка
- Опубліковано 15 бер 2024
- HOW TO CHECK & VERIFY APGLI DETAILS IN ONLINE NIDHI SITE-APGLI DETAILS CONFIRMATION PROCESS IN NIDHI
💐 ఫ్లాష్... ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ APGLI వివరాలను ఆన్లైన్ లో నిధి సైట్ లో వెరిఫై చేసుకొని ఆధార్ OTP ద్వారా వివరాలను Confirm చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు ఈ వీడియో లింక్ ను క్లిక్ చేయండి, APGLI వివరాలు తప్పుగా ఉంటే ఆన్లైన్ రిక్వెస్ట్ పెట్టే విధానం కూడా ఈ వీడియో లో కలదు
🪷APGLI వివరాలను ఆన్లైన్ లో వెరిఫై చేసి డేటా Confirm చేసుకొనే సైట్ లింక్👇
www.ruppgnt.org/2024/03/how-to...
Bifurcation details & excess amount గురించి క్లియర్ గా ఒక వీడియో చేయండి సర్.excess అమౌంట్ ఎలా సరిచేసుకోవచ్చు.తెలియజేయండి.
ok sir i confirmed as you told exactly thanks for the information
Thank you sir, very useful information
site correct ga work cheyyaledu... autometic ga confarmation 2nd one disagree click ayyindi...adhe save ayyipoyindi autometic ga... system problem valana.... e-sign avvaledu...details antha correct gane vundi gani.wrong data ani ok chesinattu ayyindi.. eppudu dhanini rectify cheyyalante ela... solution plz... malli option estara...
Good information sir
What about the installments paid before 2012, how can we know those particulars.
Sir , Is there any prescribed KB for Uploading the formats in Nidhi ( Apgli )
Noclear cheyandi April na Account close chesthanu Naku bonds raledhu Naku apply cheyadamra DD hu
Tq sir
Sir payroll nidhi portal lo pran apply chesetappudu date of retirement 60years vastundi how to change it sir
Sir namine yala change cheyali cheppandi sir
Good evening sir.
How to enter my missing credit after e signed submission
Bonds As pply chyadam radhu nakage 56 chalu Na As mount na As ccunt lo vesayandi
పాత apgli షెడ్యూల్స్ ఆన్లైన్ లో ఎలా తీయాలి, ఏమైనా వెబ్ లింక్ ఉంటే దయచేసి పెట్టండి. 2012 వి apgli ప్రీమియం కనిపించటం లేదు సర్.
Hello sir,
Naaku site open ayyindi
But ESS only vastundi
Master data,apglic etc yemi levu
What's the problem
Treasurylo as mount Aduguth RT u. Festiva mamulu as dugutharu bills As mount Adugutharu. M sa childrens apply chese DC hi t er liya DC hu maAccount close chey as ndi
Sir,naku APGLI undi kani dani meeda click chesthe APGLI NO undi next edit anivundi editmeeda click chesthe coment aduguthundi ela coment emi rayali next document up load ani vundi
Sir apgli policy number 0 undi, data not available ani chupisthundi..evry month 800 cut avtbundi apgli di...data avanni ravali ante em cheyali
Sir after click on disagree it's showing only save button, after save option there are no options
Sir,Last premium pay chesina policies amount ippudu manam pay chestunna premium nundi deduct cheyala, vadda? Please clarify
Mis created వున్నప్పుడు last lo save click చేసిన తరువాత ఈ సైన్ option ravatamu ledhu. Mari password tho login tharuvatha Master detiales lo nomine payru ekkada kanipinchatamu ledhu sir
Anukokunda 2nd one disagree click ayyindi .....adhe save ayipoyindi automatic ga.... e-sign avvaledu.....details anta correct gane undi solution cheppara plz....malli option estara
Gpf data slips correct ga. Vuntundhi direct slips. Isthru. Meerubonds enti maoffice. Lo As mi chepparu
Marital status changing ki document upload chesthe avadam ledu sir.yemi cheyali? Plz suggest me
Sir, apgli details not shown in my app. How to apply apgli?
అక్టోబర్ 2022 నుంచి apgli పెంచితే, నవంబర్ నుంచి చూపించింది, B BOND రాలేదు, సబ్మిట్ చెయ్యాల వద్ద తెలుపగలరు
Treasury vallu ichina apgli lo missing credits unnaie vatini ela sari chesukovali plz cheppandi sir
నా login లో certify and further process chuputa లేదు
నామిని డీటెయిల్స్ కరెక్షన్ చేసుకోవాలి. పేరు తప్పుగా నామో దు అయ్యింది. ఎలా మార్చుకోవాలో ప్రాసెస్ చెప్పండి.
If nidhi app shows amount not match with APGLI annual account slip what we can do
Same problem sr, 1150 నుంచి 3000 కు పెంచాం ...new bond రాలేదు ఇప్పటి వరకు...may 2021 నుంచి పెంచాను. అది wrong గా పడింది
Nominee ఏ లా chenge చెయ్యాలో చెపుతారా సార్
Sir naku aadhar not available ani vastundi site open avvadam ledu, Ela open cheyalo thelapandi
Sir policy bond download chesi chusthe nomine details nill undhi sir add chesukovali ante Ela emina telusaa
Si back vellipothundi em cheyyali
Sir mature ayina bonds ekkada apply cheyali
Sir ' C' bound generate kaaledu how to complete?
Sir payroll lo naa date of joing wornga enter ayindhi currect chesukovadaniki em cheyali
Childrens Education kavali Naku 23 years service naAccount close chali maddo cheppandi
Anna, Nenu job lo join ayyi one year avutundi. Naku APGLI ledu. New APGLI ke apply cheyyali ante procedure enti. Online lo chesukovadaniki emina option unte chepputaru ani asistunnanu. Thank you.
Sir martial status lo single Ani chupisthunfi married Anni ele change cheyali
Venkat sir nidhi login lo marrital status change chestunte avvatledhu... Any solution
How to change my nominee names in apgli bond sir.
Personal married details Year chpithe ma head cheppandi
Anna namste 2023-2024 slip nandu credit Aina amount October nundi add kaledu
Na cfm id ki ma father number link iyedi aa Cheng chesukovacha sir
నేను loan కంప్లీట్ గ చెల్లించేసాను. కాని లోన్ స్టేటస్ ongoing అని చూపిస్తోంది. ఏమి చేయాలిn
నాకు apgli క్రెడిట్స్ 0 ఉంది sir annual slip download చేస్తుంటే ప్లీజ్ ఎంటర్ valid number Ani vasthondi sir
What is maturity bonds April month how to submit sir
Sir Name lo spelling mistakes vunnayi ,ala modification cheyali
Why nidhi portal not working
Please reply
With out submitting issue, how we can mail our missing credits
సార్ నాది ఫిబ్రవరి 2021నుంచి డబ్బులు కట్ ఔతుంది కానీ నాకు బాండ్ రాలేదు.
Password reset chesina kuda invalid ani vasthundi sir
What to do??
Pls explain
How to change my mobile no in nidhi app please clarify sir
Sir... 2001-2002 నుండి మాత్రమే ఉన్నాయి. అంతకు ముందు 1998 నుండి కట్టింగ్స్ అవుతున్నాయి.. మరి వాటి గురించి ఎలా తెలుసుకోవాలి
SIR PFMS అకౌంట్లో SSA నుండి కాకుండా నా FRIEND PHONEPE ద్వారా పంపగ స్కూల్ PFMS అకౌంట్ లో నగదు జమ ఆయింది.బ్యాంకు కు వెళ్లగా PFMS ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా డబ్బులు తీసుకోవాలని చెప్పారు కానీ PFMS ఆన్లైన్లో బాలన్స్ అమౌంట్ 0 ZERO అని చూపిస్తుంది ల్.కానీ అకౌంట్ స్టేట్మెంట్ లో నగదు చూపిస్తున్నది.కావున ఈ నగదు ఎలా WITHDRAW చేయాలో చెప్పగలరు
Na mobile no and email address tappuga unnayi
ela marchali cheppandi sir
ఒక మోడల్ రిక్వెస్ట్ చేసింది పెట్టండి ఏ బి వాళ్లకి ఎక్సెస్ అమౌంట్ చూపిస్తుంది మొత్తం నాకు తొమ్మిది బండ్లు ఉన్నాయి
sir memu pay chestundi 850 but policy dantlo 800 chupistundi what to do sir
చాలా నెలలు అమౌంట్ క్రెడిట్ కాలేదు. వాటిని ఏలా క్రెడిట్ చేయించుకోవాలి సర్
Sir
Forget password press చెస్తే invalid credentials అని వస్తుంది. దీన్ని ఏలా solve చేయాలో చెప్పండి. Thank you sir
Sir one of my friend getting 20 years in the service but he has not apgli a/c what he should now pl explain
అతను below 57years అయితే DDOను కలసి అతని payకు సరిపోయిన Deduction ప్రారంభించి అప్లికేషన్ ప్రాసెస్ చేయించుకోవడమే.bond వచ్చినప్పుడు వస్తుంది.అయితే ఆ మాత్రం insurance ఈరోజుల్లో బయట చేసుకున్నా పోయేదేమీలేదు. DDO లు ఎందుకు apgli తీసుకోలేదని అడిగితే తప్ప చేయకపోయినా పరవాలేదు.
అక్టోబర్ 2022 నుండి రూ 1200 నుండి రూ 1800 పెంచి apgli శాలరీ లో కట్ చేస్తున్నారు. ప్రపోజల్స్ పంపడమైనది. కానీ D బాండ్ ఇప్పటికి download కావట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఎలా?
Same problem sir
Same problem
Same problem
Spouse alive కాకపోతే children names enter చేయడం అవ్వడం లేదు sir
Password correct ఇచ్చినా invalid credentials అని వస్తుంది.. What to do sir
Sir nominee name worngly entered sir ఏమి చేయాలి సార్
Sir,new bond how to download
నేను డిడక్ట్ చేసిన అమౌంట్ కన్న తక్కువ జమ ఐనది ఎలా రెక్టిఫై చేసుకోవాలి.ఇయర్లి స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేయాలి.కొన్ని నెలల అమౌంట్ క్రెడిట్ కాలేదు దానిని ఎలా సరి చేయాలి తెలుప గలరు సార్
APGLI బాండ్ వాల్యూ లెక్క గట్టడం పైన వీడియో చేయండి
Invalid credentials అని వస్తుంది సర్.ఎంత try చేసిన login కావడం లేదు.forgot password click చేసి కొత్త password తో login ఐతే invalid credentials అని వస్తుంది సర్
Same
2006 nundi 2010 State ment ledhu am చేయాలి
సార్ నాకు నిది app లో నా cfms 🆔 ఏమి చూపడంలేదు ఎలా
DDO log in lo edit option untha sir
సార్,నేను APGLI చెక్ చేశాను.Rs 2700/ excess ఉంది అని చూపిస్తుంది. అర్థం ఏమిటి సార్? తెలియజేయ గలరు ...Thank you sir...
సర్ ... నేను జనవరి 2023 నుండి 3000 రూపాయలు పెంపుదల చేశాను కానీ 1000 రూపాయలు మాత్రమే చూపి స్తున్నారు ఇప్పుడు ఏమి చేయాలి....
Reply evandi sir
Sir submitted అయినవి మళ్ళీ కరెక్ట్ చేసుకోలేమా
Sir aadhar number not available ani vasthundhi sir solution cheppandi sir
Nenu job manesa how can I withdraw amount
Sir మెచూరిటీ డేట్ తప్పు పడింది ఏమచేయాలి చెప్పండి sir
How to claim maturity bond in nidhi app
Marital status update avadamu ledu sir.
Bonds chupistunadhi but money kanipinchaledu
Apgli bond details verify chese process lo final ga 'No' , disagree press cheste APGLI service request form open kaledu.ippudela service request pedatham sir.reply me
Same bro .. Naku kuda ade problem NO kottina tarwatha next page vellatladu .. save anutumdi . Mail cheyyamantunnaru..
Nidhi app lo date of birth wrong padite ele edit cheyyali
Personal details లో father పేరు, DOB తప్పు గా పడినవి.. ఎలా మార్చుకోవాలో చెప్పగలరు..
Meeru itche interest treasury vallaku mamulu. Govt tax saripothunchi maku vaddhu sir Account close
Adhar number not available ani vasthundi
sir nominee change chesukovali ..ippudu idi yes cheyala process cheppagalaru
Same problem sir
Date of birth edit option cheppandi..
Maa apgli increase 1400rs to 2200Rs from newPRC please give me suggestions sir
Present bond, amount kanipichadam ledu
Sir
Nenu apgli subscription 2022 November month nundi Rs. 2000/- to Rs. 7500/- ki enhance chesanu. Proposals send chesanu. Kani E bond generate kaavadam ledu. Ala e bond vastundi?
Next Bond apply చేయడానికి ఆన్లైన్ లో ఆప్షన్ ఇస్తారు అప్పటి వరకు వెయిట్ చేయాలి sir..
మా apgli 2022అక్టోబర్ నుండి పెంచడం జరిగింది. కానీ ఇంత వరకు బాండ్ జనరేట్ కావడం లేదు. Give me suggest
Same thing happened to me also
Same problem sir
Same problem
Same problem to many
మన పిచ్చి గానీ..రాష్ట్రమంతా ఒకటే ప్రాబ్లెం ఉంది.మన subscription amount ప్రభుత్వం APGLIకి పంపించదు కాబట్టి,ఆ విషయం బయట పడకుండా అయోమయంలో ఉంచడానికి ఈవిధంగా Bonds,account slips download కాకుండా సాంకేతిక సమస్యలు సృష్టించి విడిచిపెడుతున్నారు.PF Slips మాత్రం వచ్చాయా?
How to verify my Apglic account and how to apply loan and before loan how to check pls any app sir
ఆన్లైన్ లో ఆప్షన్స్ ఇస్తారు... Wait some time..m
OTP ravatam ledhu sir emi cheyali
Apgli oct 2022నుండి ₹1400నుండి ₹2200deduct అవుంతుంది. పెరిగిన amt కి bond కావాలంటే మరల proposal పంపించాలా.
Yes sir
Next Bond apply చేయడానికి ఆన్లైన్ లో ఆప్షన్ ఇస్తారు అప్పటి వరకు వెయిట్ చేయాలి sir
Sir Apgli amount November monthly enhance chesanu new bond vasthunda
Next Bond apply చేయడానికి ఆన్లైన్ లో ఆప్షన్ ఇస్తారు అప్పటి వరకు వెయిట్ చేయాలి sir
DDO apgli bonds mathrame chupisthundi sir🎉
Sir, nen try chesanu... missing credits ki sambandinchi Ela solve cheyyalo cheppandi...plzzz
Request pettandi sir
మా మండలంలో september 2023 నుంచి నెలవారీ SA AMOUNT వెళ్ళలేదు.. స్లిప్పులో చూపలేదు....ఇప్పుడు ఓకే agree చేసేయవచ్చా