ఈపాట కి రెహమాన్ సంగీతం ఎంత హృద్యంగా కంపోజ్ చేశాడో, డాన్స్ కూడా అంతే అందంగా కొరియో గ్రాఫ్ చేశారు...ఇక మనీషా అందం,అభినయం అద్భుతం..అర్జున్ కూడా చక్కగా డాన్స్ చేశాడు... బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది...love this song
ఈ పాటలో ఒక అద్బుతం ఏమిటి అంటే నీరు నింగి నేల గాలి ఆకాశం పంచభూతాల సాక్షిగా వారు ఇద్దరు ఏకం అవుతాం అని ప్రమాణం చేస్తున్నారు నిజంగా శంకర్ గారి తెలివి కి e పాట చాలు
శంకర్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఎ.యం.రత్నం గారి శివ గణేష్ గారి అర్థవంతమైన గీతానికి ఎ.ఆర్.రహమాన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా హరిహరన్ గారు మహాలక్ష్మీ అయ్యర్ గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు అర్జున్ గారి నటి మనీషా కోయిరాల గారి అభినయం వర్ణనాతీతం.
ప్రకృతిసంబంధమైన ఐదు పంచభూతాలు(గాలి, నీరు,అగ్ని, ఆకాశము,భూమి)ఈపాటలో దర్శకుడు చూపించటం ఆయన గొప్పతనం,. రహమాన్ సంగీతానికి స్క్రీన్ ప్లే మరింత తోడైంది ఈపాటికి
*****Telugu Lyrics***** నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగా నన్ను కొంచెం మార్చుకోవే (2) ఒక కంట నీరొలకా పెదవెంట ఉసురొలక నీవల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెలే అరె కాలం మరిచి అడవి చెట్టు పూచెనులే !! నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగా నన్ను కొంచెం మార్చుకోవే *జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే తీగ వదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతూ బదులీవే పెదవి పై పెదవుంచి మాటలను జుర్రుకొని వేళ్ళతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురురేది నువ్వు తాకేచొట తీపెక్కులే ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యములే నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగా నన్ను కొంచెం మార్చుకోవే *ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా నీ గుండె లోగిళ్ళ నే చేర నన్ను కొంచెం హత్తుకో చెలికాడా చినుకంటి చిరు మాట.. వెలుగంటి ఆ చూపు దేహమిక మట్టిలో కలిసిపోయే వరకు ఓర్చును ప్రాణం నా చెంతనుండంగా నువ్వు మరణించి పోవుటెలా అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైన మాయమయా !! నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం.. పూసుకుంటా నీ అందెలకు మువ్వల్లాగా నన్ను కొంచెం.. మార్చుకుంటా
ఎ.యం.రత్నం గారు నిర్మాతగా శంకర్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఎ.యం.రత్నం గారి శివ గణేష్ గారి అర్థవంతమైన గీతానికి ఎ.ఆర్.రహమాన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా హరిహరన్ గారు మహాలక్ష్మీ అయ్యర్ గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు అర్జున్ గారి నటి మనీషా కోయిరాల గారి అభినయం వర్ణనాతీతం.
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూచేనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే తీగవదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతు బదులీవే పెదవిపై పెదవుంచీ మాటలను జుర్రుకుని వేల్లతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది నువ్వు తాకే చోట తీపెక్కులే ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యమునే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా నీ గుండె లోగలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమిక మట్టిలో కలిసిపోయే వరకూ ఓర్చునో ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించి పోవుటెలా అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైనా మాయమయా నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూచేనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నిన్ను కొంచెం పూసుకుంటా నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకుంటా ఓ... ఓ... ఓ... ఓ.. Movie : Oke Okkadu Lyrics : A M Ratnam, Siva Ganesh Music : A R Rahman Singers : Hariharan, Mahalakshmi Iyyer Cast : Arjun, Manisha Koirala
శంకర్ గారికి ధన్యవాదాలు ఒకే ఒక్కడు అనే సినిమా ను మాకు పరిచయం చేసినందుకు నెల్లూరి నెరజాణ అనే సాంగ్ ను ఏ సాంగ్ బిట్ చెయ్యలేదు చెయ్యదు కూడా ఎన్ని బిట్ చేసే సాంగ్ వచ్చినా ఈ సాంగ్ మాత్రం ఎప్పటికి స్థిరంగానే ఉంటుంది మరియు మ్యూజిక్ ను కంపోజ్ చేసిన ఏ.ఆర్ రెహమాన్ గారికి కి కూడా థాంక్యూ....
Wah! What a song ❤️🤩 once in a lifetime song blessed to listen this beautiful soulful soothy song Full of legendary personalities Shankar sir,Ar Rehmansir, Hariharan sir, Mahalaxmi mam, Arjun sir ,Manisha koyirala Mam Hatsoff to you all 💥💥💥💥🙏
నేను 2000 లో inter first year చదువుతున్నప్పుడు మా నాన్న గారితో కలిసి ఈ movie చూశాను... ఇంతవరకు దీనికిమించి మంచి song నేను వినలేదు... ఇప్పటికి వింటున్నాము..
నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా నీవు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే ..2.. ఒక కంట నీరు లుగా పెద్ద వెంట ఉసురులుగా నీవల్ల ఒకపరి జననం ఒకపరి మరణం అయినది ఆరేయ్ పారేటి సెలయేరు మన సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడే లే కారు విడిచేది అడవి చెట్టు పూసెనులే నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా నీవు స్నానమాడు పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే జొన్న కంకి ధూలే పడినట్టు కన్నులకి దూల తెరచి తీవే తీగ వదిలి వచ్చిన మల్లికవే ఒక పారు నవ్వుతూ బదులీవే పెదవిపై పెదవుంచి మాటలను జుర్రుకొని వేళ్ళ పై వత్తిన మెడపై రగిలిన తాపం పోలేదు హరి మెరిసేటి రంగు నీది నీ అందానికి ఎదురేది నువ్వు తాకే చోట తీపి కులే ఇక ఒళ్ళు మొత్తం చేయవలెను పుణ్యములే.... నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక గడియ కౌగిలి బిగియించి నా ఊపిరి ఆపవే ఓ చెలియా నీ గుండె లోగిలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహ మిక మట్టిలో కలిసి పోయేవరకు ఓర్చును ప్రాణం నా చెంతనుండగా నీవు మరణించి పోవుట యా అరే నీ జీవమే నేనేనయా చంప దలచి మరణమైనా మాయ మాయ నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా నీవు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం చూసుకుంటా నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకుంటా ఓహో...... ఓహో...... ఓహో..... హో.......
కొన్ని పాటలు అంతే
నిలిచి పోతాయి ఇలా....👌👌👍👍
Eg
🙏🙏🙏👍
AVNU NUJAME
Mari nuvu 😂😂
❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢❤😢❤🎉🎉🎉🎉❤❤❤😊😊😊❤😊
ఈపాట కి రెహమాన్ సంగీతం ఎంత హృద్యంగా కంపోజ్ చేశాడో, డాన్స్ కూడా అంతే అందంగా కొరియో గ్రాఫ్ చేశారు...ఇక మనీషా అందం,అభినయం అద్భుతం..అర్జున్ కూడా చక్కగా డాన్స్ చేశాడు... బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది...love this song
ఈ పాటలో ఒక అద్బుతం ఏమిటి అంటే నీరు నింగి నేల గాలి ఆకాశం పంచభూతాల సాక్షిగా వారు ఇద్దరు ఏకం అవుతాం అని ప్రమాణం చేస్తున్నారు నిజంగా శంకర్ గారి తెలివి కి e పాట చాలు
*ప్రాణం నా చెంతనుండంగా
నువ్వు మరణించిపోవుటెలా?!
అరే! నీ జీవమే నేనేనయ్యా
చంపదలచు మరణమైనా మాయమయ్యా* 4:53
🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍
2024 lo kuda ee song vinay varu antha mandhi ❤❤❤
Xa m(.... ?? .
Nenu roju vintanu
Me
My f hero
Meee
శంకర్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఎ.యం.రత్నం గారి శివ గణేష్ గారి అర్థవంతమైన గీతానికి ఎ.ఆర్.రహమాన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా హరిహరన్ గారు మహాలక్ష్మీ అయ్యర్ గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు అర్జున్ గారి నటి మనీషా కోయిరాల గారి అభినయం వర్ణనాతీతం.
Dance master cheppagalara?
ఎంత ప్రశాంతంగా ఉంది ఈ పాట వింటుంటే😊😊. అప్పుడు ఇప్పుడు ఇదే బెస్ట్ మెలోడీ
మధురమైన పాట
శంకర్...
ఎ.ఆర్.రెహమాన్..
ఒకే ఒక్కడు..
Beautiful song
Beautiful lyrics
Beautiful music
Excellent Evergreen Excellent
🎶🎶🎶🎵🎶🎶🎶🎵🎶🎶🎶
Buatifuly song
super song
Rehman is Rehman
నా చిన్నప్పటినుండి ఈ పాట వింటున్న. నా fav song ఇది. నా mood off అయినపుడు ఇది వింటే వెంటనే Mood happy అయితుంది. 😍❤️👌👌
నేను కూడా 👌👌👌👌
Aavana bro
@@harithavanam4750h 3:22 😮😊 3:46 yy😮 BB yd ccf
@@harithavanam4750ko aaaAAaa
Mee also bro
నీరు: 0:04 - 1:26
గాలి: 1:27 - 2:23
భూమి: 2:24 - 3:28
ఆకాశం: 3:29 - 4:09
నిప్పు: 4:10 - 5:26
ఈ 5 పంచభూతాలను నోటీస్ చేసిన వాళ్ళు ఒక 👍 ఏసుకోండి..
Same bahubali 1 lo kuda nippulay swasaga tisaru but situation veru
Sebash
Nuvu Thop bro 😬🥵💥❤️
@@bulususaiaravindsarma9617 ThankYou..🙂😊
@@saipavanabbireddy1683 Thank You..😊😊
2024లో కూడా ఈ పాటని వినే వాళ్ళు ఎంతమంది ఓకే లైక్ వేసుకోండి
2024లో కూడా ఈ పాటని వినే వారు ఎంత మంది
👍👍
Me
Hari Haran Gaaru 🙏👍🙏👍🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤️
Me 👍👍👍👍🙏🙏👍🙏🙏🙏
ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూచినా క్రొత్తగానే ఉంటుంది. Evergreen emotional song.
ఈ ప్రపంచం లో ఇలాంటి అద్భతమైన పాట ఇంకొటి రాదు... ఈ పాట ని వర్ణించ లోకంలో ఇంక మాటలు ఉండవు👌👌👌
ప్రకృతిసంబంధమైన ఐదు పంచభూతాలు(గాలి, నీరు,అగ్ని, ఆకాశము,భూమి)ఈపాటలో దర్శకుడు చూపించటం ఆయన గొప్పతనం,. రహమాన్ సంగీతానికి స్క్రీన్ ప్లే మరింత తోడైంది ఈపాటికి
భూమి అంతం అయ్యేవరకు అందురు ఇష్టపడే పాట ఇది.
Super ga chepppav annaya
Nice quote
Yesssss
My favourite song.dmadhu
Yes
ఇలాంటి మంచి song s అంటే AR rehman
కి సాధ్యం hats off u sir
ప్రపంచం ఉన్నంత వరకు ఈ పాట బోర్ కొట్టదు... I like very much this song
💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 truth
2024 kuda chustunara e song
Yes
Haaan
Now
Nowadays
Yes
2024 లో విన్న వాళ్ళు లైక్... 💞❤️❤️🙏❤️❤️💞ఇలాంటి సాంగ్స్ మరి ఎప్పటికి రావు... లెజెండ్స్.... 🌹💞❤️❤️❤️❤️❤️❤️❤️💞
Super song
Me👌👌👌💞💞💞😍😍😍
27 Jan 2022....time 9,21 Nenu చూస్తున్న...superrrrrr.....
👍
8-2-2022 chustuna
ఈ పాటని 2023లో వింటున్నవాళ్ళు ఒక Like వేసుకోండి👌👌👌
Muy favorite song bro
Super ❤ song
నా ఫస్ట్ మూవీ
everyday i listen this song
Its almost 2024
Nice music. ఇలాంటి సాంగ్స్ వింటే చాలా ప్రశాంతంగాఉంటుంది.
Naaku nidra vastundhi
9912891405
💗✉✉💗✉✉💗
💗✉✉💗✉✉✉
💗💗💗💗✉✉💗
💗✉✉💗✉✉💗
💗✉✉💗✉✉💗🐇🐇🐇💬💬🐇
🐇🐇💬 Kiss!💬
💋💋👩🐇💬💬
🐇🐇👐🐇🐇🐇
🐇🐇👗🐇🐇🐇
🐇🐇👠👠🐇🐇
Very nice song
@@csrinivasulu7750 tx
2050 lo song vine vallu like esukondi
😂
Haaa 🎉
batikuunte vindham anna😂
ఈ సాంగ్ వింటుంటే తెలియని ఫీలింగ్ 😍ఇంకా వినాలి అనిపించే సాంగ్... ఈ లాక్ డౌన్ లో ప్రశాంతంగా గా విన్నవారు ఓకే like kottandi👍😍
Lliop
@@pathivadalakshmi6289 k
Naku e song ante chala chala estam
@@pathivadalakshmi6289 z z z z. Z z z zxz z
@@sivareddy3370 o
అద్భుతం గా రెహమాన్ గారు బాణీల్లో హరిహరన్, మహలక్ష్మి గార్లు మధురం గా ఆలపించిన పాట అనర్వచనీయం.
Ujhv
What a Telugu 👍🙏
Super ga cheapavu bro
@@munendramunendra7059 ap
*****Telugu Lyrics*****
నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగా నన్ను కొంచెం మార్చుకోవే (2)
ఒక కంట నీరొలకా పెదవెంట ఉసురొలక
నీవల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెలే అరె కాలం మరిచి
అడవి చెట్టు పూచెనులే !!
నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగా నన్ను కొంచెం మార్చుకోవే
*జొన్న కంకి ధూళే పడినట్టు
కన్నులలో దూరి తొలచితివే
తీగ వదిలొచ్చిన మల్లికవే
ఒకమారు నవ్వుతూ బదులీవే
పెదవి పై పెదవుంచి మాటలను జుర్రుకొని
వేళ్ళతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు
అరె మెరిసేటి రంగు నీది
నీ అందానికెదురురేది
నువ్వు తాకేచొట తీపెక్కులే
ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యములే
నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగా నన్ను కొంచెం మార్చుకోవే
*ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా
నీ గుండె లోగిళ్ళ నే చేర నన్ను కొంచెం హత్తుకో చెలికాడా
చినుకంటి చిరు మాట.. వెలుగంటి ఆ చూపు
దేహమిక మట్టిలో కలిసిపోయే వరకు ఓర్చును
ప్రాణం నా చెంతనుండంగా నువ్వు మరణించి పోవుటెలా
అరె నీ జీవమే నేనేనయా
చంపదలచు మరణమైన మాయమయా !!
నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం.. పూసుకుంటా
నీ అందెలకు మువ్వల్లాగా నన్ను కొంచెం.. మార్చుకుంటా
👌👌👌👌👌💐💐💐💐💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙
👌👌👌💐💐💐💙💙💙💙💙💙💙💙💙💙💙
Super song
@@marriakulathyagaraju3600 Yaa
@@marriakulathyagaraju3600 👌👌👌💙💙💙💙💙💐💐💐
ఏం సాంగ్ రా బాబు👏 ఈ పాట విన్న మనసులో ఎదో తెలియని ఫీలింగ్ 😍ఇప్పటికి ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది సూపర్ 👌👌
🎉
ఎ.యం.రత్నం గారు నిర్మాతగా శంకర్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఎ.యం.రత్నం గారి శివ గణేష్ గారి అర్థవంతమైన గీతానికి ఎ.ఆర్.రహమాన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా హరిహరన్ గారు మహాలక్ష్మీ అయ్యర్ గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు అర్జున్ గారి నటి మనీషా కోయిరాల గారి అభినయం వర్ణనాతీతం.
మొత్తం ఇనర్మిషన్ ఇచ్చారు. సూపర్ సర్
@@thummidisathyanarayana6771 గారు ధన్యవాదాలు.
మీ కామెంట్ వర్ణనాతీతం sir.👍👍
@@rajakmd7776 గారు ధన్యవాదాలు.
@@RAJ-gq7pc b
నేను సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చింది. ఈ మూవీ నాకు ఇప్పుడు మ్యారేజ్ కూడా అయిపోయింది. కానీ ఈ సాంగ్ చాలా ఇష్టం.
Oseni epudu kudana nvu na laganey
Same bro nenu kuda 6th lo vunna appudu aa rojule veru
Inthaki nee age entha?
@@Aaronsam-official 75yrs
33
నీరు 00:07 - 01:26
గాలి 01:27 - 02:23
భూమి 02:24 - 03:29
ఆకాశం 03:30 - 04:09
నిప్పు 04:10 - 05:25
ఈ పంచ భూతాలను ఈ పాట లో యెంత మంది గమనించారు 🙂
8
Wow what a dedication andi 😍
Observe cheyaledu wow your also great 🎉
Comments kuda copy chesthara😂
Iq level superb bro
హార్ట్ టచ్చింగ్ సాంగ్ 🥰😍
s
S
@@nagendrababu7829 Q
Q
Qq
Manisha dancing like water ... such a smooth moves
Hatsup bhaiya
ఈ పాటను చూస్తున్న వారందరు నచ్చితే లైక్ చేయండి.
Super song
@@soumyavani809 గారు ధన్యవాదాలు.
Ok fine
@@govindarao7795 గారు ధన్యవాదాలు.
Nenu kuda
2024 వినేవాళ్ళు ఉన్నారా
😊x
రోజుకు ఒక్కసారైనా వింటాను నాకు ఈ పాట అంటే ప్రాణం ❤️❤️❤️
A
@@nagarajuthota3217 okati Manisha Koirala rendy ar rahman moody Shankar sir
@@nagarajuthota3217 i9o
My favorite song i am also listen daily one time
💕💕💕💕😘😘😘😘😘
రెండు చిలుకల మధ్య యొక్క ప్రేమ ఎలా ఉంటోందో తెలిపే సందర్భం 💞💗 అద్భుతం 😎
Ar rehaman ki oka like ❤ and 2019 lo vintunna vallu oka like
Bkumaraswamy
🔥A R RAHMAN 🔥
Super song
ఈ సాంగ్ వినగానే సంతోషంగా ఫీల్ అయ్యేవారు లైక్ వేసుకోండి 😍
Ya nennu Aite full happy naku na old days gurtuvochayi... Super
@@Crazy_girl_8604 avuna 😁
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెనే
అరికాలు మరిచి అడవి చెట్టు పూచేనులే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే
తీగవదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతు బదులీవే
పెదవిపై పెదవుంచీ మాటలను జుర్రుకుని
వేల్లతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు
అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది
నువ్వు తాకే చోట తీపెక్కులే
ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యమునే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా
నీ గుండె లోగలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా
చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు
దేహమిక మట్టిలో కలిసిపోయే వరకూ ఓర్చునో
ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించి పోవుటెలా
అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైనా మాయమయా
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెనే
అరికాలు మరిచి అడవి చెట్టు పూచేనులే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ
నిన్ను కొంచెం పూసుకుంటా
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం
మార్చుకుంటా
ఓ... ఓ... ఓ... ఓ..
Movie : Oke Okkadu
Lyrics : A M Ratnam, Siva Ganesh
Music : A R Rahman
Singers : Hariharan, Mahalakshmi Iyyer
Cast : Arjun, Manisha Koirala
Ooooo my god super
Sweet song
Thanks
పంచభూతాలును ఒక పాట లో చూపించిన శంకర్ కి 🙏
Till now. I fint recognise this frm years
@@harinib6247uririfheoxjh3
Nice look
@@harinib6247 q
@@harinib6247 aqqqq1q1
❤️23 ఏళ్లు అయినా కొత్తగా .. వింటున్నన్నట్లు ఉంధి...🙏..లవ్ యు to all film ఒకేఒక్కడు...❤️
Any one 2024 😊😊
Ss
🙋♀️
Ha❤
Yes
✋
I love this song forever , Shankar sir your my guru in cinima field
hi sir
Music director ki singers ki choreographer ki lifelong thanks such a beautiful song
15 సంవత్సరం నుండి వింటున్న నాకు ఇప్పుడు 21 ఏడ్లు ఇంత కన్నా మంచి పాట రాలేదు 🤩❤️😘
Avuna
Feed 3
@@tammalisiddiramulu8053 llll
@@rajakumari3013 ahh vintaa nakem pani
Yes yes
2024 lo kooda vine Vaallu yentha mandhi?? My all time favourite song 😍🥰💖💕💕💕😇😇😇
Very beautiful lyrical song which is sooo close to heart.. ❤❤❤❤❤
Na life long vinta e song ❤❤
ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే సాంగ్ నాకు ఇష్టమైన సాంగ్ ఈ సాంగ్ వింటే అదొక రకమైన ఫీల్ ఉంటుంది ఈ సాంగ్ లో
సూపర్ సౌంగ్ నాకు చాల ఇష్టమైన సౌంగ్
love you
this song
అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.
ఈ పాటని హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడండి దీని అందం తెలుస్తుంది
దయచేసి
S
Yes
2025 lo naatho paatu ee paata vine vaallu ntha mandhi
Nenu sir 💯
ఈ సాంగ్ 2022 లో కూడా చూస్తున్నవారు ఒక like వేసుకోండి
Md.ansar.bro
Subaru song
@@mdansar6207 😭😭😭😭😭😭🌹
@@srinivasraonadipalli4708 ?
💙
Wow shankar included panchabhuthas in single song water, air, land,sky and fire.... Its awesome 😍😍😍
Sai Bonam deddchfgug
Super observation brother .....
Very nice profile
@@booradurgaprasad5192 vvbvhvbvhhvjbhhvhbvvvhhvvvvvvvbbvhvvvbbvvvvvvbvvbbbbbvvvvvvh
👍 ఒకే ఒక్కడు సినిమా ధర్మపురికి గోదావరి నది నుండి నడుచుకుంటూ ఐదుసార్లు ఈ సినిమా చూశాను సూపర్ హిట్ సినిమా నాకు చాలా ఇష్టం
Evergreen song...Nelluri Nerajanaa
Yes
Superrrr...song
L
2024 lo kuda chusevallu unnaraa ..unte like vesukondi😎😎
Me😅
Always listen to be latest song music compose is very attractive
2050 lo kuda chustamu raa niku Avasarama 😂
What a natural location,no out countries, no heavy makeup,such a amazing olden days ☺️🙏
ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ కి పాదాభివందనాలు..❤️❤️❤️🙏
Tarun master
Super songs
F
😊
😊
హృదయాన్ని కదిలించే ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
2024 కూడా ఈ పాట వినే వలు ఎంత మంది
2021 లో చూసే వాళ్ళు లైక్ కొట్టండి ఫ్రెండ్స్
Iam very happy ఈ పాట వింటుంటే ఎలాంటి బాధలైన కొన్ని నిమిషాల పాటు పారిపోతాయి
Em cheppina thakkuve......... Nooo words I love this song
ఊపు ఉన్న పాట అంటే ఇదే ...ఈ పాటకు మించిన పాట రాదు..15 సంవత్సరాల నుండి సుస్తున్న.. i like song❤
Indian Best Music Director AR Rahman Forever...
Extraordinary music composed by A r rahman sir
I love this song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ విన్నాలి అనిపించే పాట 🎶
Premagurinchi Kalachi jeevinchefamily varu eppdumarachiporu
నేను గత 15సంవత్సరాలుగా వింటున్న ఈ పాట
Ar rehman గార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచి సాంగ్ echaru
Superb song
P
Q11
P0p
@@pavishnapragada227 0ppp
ఈ పాటని ఇంకా ఎన్ని వందలసార్లు చూడలే అని కట్ చేద్దామంటే మనసు ఒప్పుకోవడం లేదు భాహుష నేనువెక్కువ సార్లోడిపాయింది దీంట్లో
Omg Ramcharan ❤ Anjali ❤Gamechanger 🔥
What a wonderful song music is exlent
ఎం సాంగ్ రా బాబు ఎన్ని సార్లు విన వినాలి వినాలి వినాలి వినాలి అని పయనిస్తుంది ఐలవ్ సాంగ్ 2020 లో య్యంజ్య చేసె వారు లైక్ వేసుకోండి
Super song very heartful
Like endukura neeku
@@drravi-mr9tt haha nyc song
@@GopiNath-pf1cz haha good song
Super song
నాకు బాగా ఇష్టమైన పాట.హీరో_ హీరోయిన్ _లిరిక్స్ _మ్యూజిక్ అంటే చాలా ఇష్టం.మీకు...? జస్ట్ like me.
సూపర్ హిట్ భయా
32298050038267248400101001010101101012010010010300100100101100001001001010110110101001101101010011016000101010010101010101001100110000100010010100100100101010000000011010110100101001101011010011011011000100101001001010000010001100000001011100010000000100110101000010110011001018100010010001011000100101108000110010000
శంకర్ గారికి ధన్యవాదాలు ఒకే ఒక్కడు అనే సినిమా ను మాకు పరిచయం చేసినందుకు నెల్లూరి నెరజాణ అనే సాంగ్ ను ఏ సాంగ్ బిట్ చెయ్యలేదు చెయ్యదు కూడా ఎన్ని బిట్ చేసే సాంగ్ వచ్చినా ఈ సాంగ్ మాత్రం ఎప్పటికి స్థిరంగానే ఉంటుంది మరియు మ్యూజిక్ ను కంపోజ్ చేసిన ఏ.ఆర్ రెహమాన్ గారికి కి కూడా థాంక్యూ....
ఎప్పటి కి మా జనరేషన్ వాళ్ళకి కూడా ఈ పాట అంటే చాలా ఇష్టం.
రసినవరికి నా🙏🙏🙏
ఎన్ని సంవత్సరాలు అయినా.. వినాలపించే పాట ఇది..... 💚 4:15
2021 paata వినేవాళ్ళు👍👍👍
👇👇👇👇
👌
@@sunilreddy3442 👍
@@bhimanadamanjireddy4024 hi
మనసుకి ఆనందాన్ని కలిగించే పాట ఇది..
My dad use to play this song whenever we go for long drive whenever I paly this song everything go to flashback ❤️🙂
Okka paatalo ayye drive long drive enduku avuthundhi bayya
A Real Masterpiece Bro....(!) Congratulations to All The Artistes whit Respect from France.....!
ఎంతో హృద్యమైన యుగళ గీతం, మధురం మధురం సరళమైన సాహిత్యం, బహు చక్కని నృత్య భంగిమలు,మమతానురాగాలు పెనవేసిన అమిలిన శృంగార సంగమ రస రమ్య డోలిక.
2021లో వింటున్నవాళ్లు ఒక్క లైక్ వేసుకోండి
Hii
Iam
This@@rambabu-vp7jzytghfhoo*pu,, az ze zr
Really good
Hi siri
Wah! What a song ❤️🤩 once in a lifetime song blessed to listen this beautiful soulful soothy song
Full of legendary personalities
Shankar sir,Ar Rehmansir, Hariharan sir, Mahalaxmi mam, Arjun sir ,Manisha koyirala Mam
Hatsoff to you all 💥💥💥💥🙏
Also legendary lyricist Vairamuthu and cinematographer KV Anand.
హృదయ స్పందన లో ఒక అద్వితీయ అలౌకిక ఆనందం,గిలిగింత, పులకింత కలిగింది.శ్రుంగరగీతం అయినా రసరమ్యమైనది.
ఎన్ని సంవత్సరాలైనా ఈ పాట ఎవర్గ్రీన్ పాట
2020 April lo chusina varu oka like
April17
Corona time Lo best time pass
Super
@@praveenkumarphysiotherapis1211 p99p8po
@@sknazeer3562 f
Most beautiful song ever 😍 music lyrics are heart reconstruction to the past ❤️👌
*ప్రాణం నా చెంతనుండంగా
నువ్వు మరణించిపోవుటెలా?!
అరే! నీ జీవమే నేనేనయ్యా
చంపదలచు మరణమైనా మాయమయ్యా*
love this lyric................nelluri nerajana
ఇ సాంగ్ నా చిన్నా నాటి నుండి వింటున్న కానీ బోర్ కొట్టది
Evergreen song....no generations it covers all generation music lovers thanks to shankar and AR Rahman sir........
P
Op
P
L0
Pp
plpp
2021 lo chusay value okay like kotandi...
2024 lo vinna vallu oka atendens please 😅😅
Yes sir❤
Me❤
Ioo 3:28 @@kingofUA-camHaaHaa
THIS IS THE TOP MOST PERFECT SONG. NO OTHER SONG CAN BEAT OUT THIS SONG FOR EVER.
నేను 2000 లో inter first year చదువుతున్నప్పుడు మా నాన్న గారితో కలిసి ఈ movie చూశాను...
ఇంతవరకు దీనికిమించి మంచి song నేను వినలేదు... ఇప్పటికి వింటున్నాము..
🙏🙏
అద్భుతమైన పాట నా హృదయానికి తాకినపాట టెన్ ఇయర్స్ నుండి వింటున్న
Ee song game changer lo kuda undi antunnaru ❤❤
నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా
నీవు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే ..2..
ఒక కంట నీరు లుగా
పెద్ద వెంట ఉసురులుగా
నీవల్ల ఒకపరి జననం
ఒకపరి మరణం అయినది
ఆరేయ్ పారేటి సెలయేరు
మన సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడే లే
కారు విడిచేది అడవి చెట్టు పూసెనులే
నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా
నీవు స్నానమాడు పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే
జొన్న కంకి ధూలే పడినట్టు
కన్నులకి దూల తెరచి తీవే
తీగ వదిలి వచ్చిన మల్లికవే
ఒక పారు నవ్వుతూ బదులీవే
పెదవిపై పెదవుంచి
మాటలను జుర్రుకొని
వేళ్ళ పై వత్తిన మెడపై రగిలిన తాపం పోలేదు
హరి మెరిసేటి రంగు నీది
నీ అందానికి ఎదురేది
నువ్వు తాకే చోట తీపి కులే
ఇక ఒళ్ళు మొత్తం చేయవలెను పుణ్యములే....
నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక గడియ కౌగిలి బిగియించి
నా ఊపిరి ఆపవే ఓ చెలియా
నీ గుండె లోగిలి నే చేరా
నన్ను కొంచెం హత్తుకో చెలికాడా
చినుకంటి చిరుమాట
వెలుగంటి ఆ చూపు
దేహ మిక మట్టిలో కలిసి పోయేవరకు ఓర్చును
ప్రాణం నా చెంతనుండగా నీవు మరణించి పోవుట యా
అరే నీ జీవమే నేనేనయా
చంప దలచి మరణమైనా మాయ మాయ
నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా
నీవు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం చూసుకుంటా నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం
మార్చుకుంటా
ఓహో...... ఓహో...... ఓహో..... హో.......
Super ga rasavu annayya
జొన్న కంకి ధూలె పడినట్టు
కన్నులలో దూరి తొలచితివే
Super bhayya
Super
Good writing bro
I like very much this song.Beautiful music.Good choreography
AR Rahman magical music makes this song very beautiful 🎶.
2024లో ఈ పాటను చూస్తున్న వాళ్ళు ఎంతమంది