@Prudhvipods డైరెక్టర్ అనిల్ రావిపూడి లా same అలానే వుంటారు. మీ వీడియోస్ చూస్తూ ఉంటే. మొబైల్ లో చూస్తున్న భావం కలగదు. మీరు డైరెక్ట్ గా నాతో ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నారా అనే ఫీల్ లో కి వెళ్ళిపోతాను 👍
నేను అయితే, నా నుంచి వెళ్ళిపోయాక...మళ్లీ తిరిగి వచ్చినా accept చేయను. నేనూ దగ్గర అవ్వాలని కూడా ప్రయత్నం కూడా అస్సలు చేయను. 144 కోట్ల భారతదేశంలో మనల్ని నమ్మే వాళ్ళు ఎంతో మందిని తయారు చేసుకోవచ్చు.
Karanam yenduku vundadhu bore kottadam, better options, more new timepass, enjoyment, already vunna vallu problems lo vunte valla time happiness bokka ani cheyi marchestaru immediately vere options online lo ready ga vuntai ga
Must Needed Bro E Video Na Kosame Vachhinattu Vundi Inka Yesterday Na Gf Nannu Vadilesindi Tanaki Inkokadu E Madhyane Parchayam Ayyi Vadu Rich Bro Nenu Middle Class Boy Ni Anduke Ninnu Vodilestunna Nenu Vere Vanni Chuskunna Ani Cheppesindi Bro Kani Ni Matalu Naku Confidence Ni Icchayy Love You Bro ❤😌
తనకోసం ఇది చేశాను అది చేశాను అని చెప్తే అది స్వార్థం అవుతుంది కానీ ప్రేమ అవ్వదు కదా... నా సొంతం అనుకున్నాను కాబట్టే నా మనిషి అనుకున్నాను కాబట్టే బాధ్యతగా ఫీల్ అయ్యాను... ఆమాత్రం కూడా అర్థం చేసుకోకుండా అలా ఎలా వెళ్ళిపోతారు... వాళ్ల కారణాలు వాళ్ళకు ఉంటే సరిపోతుందా.... మనం పడే బాధ వాళ్లకి కనిపించదా....
That too mee videos lo i love to enjoy the way you present circasm....❤😊 Interest vuntundi Vinataniki and full useful content present society lo jaruthuntai chala mandiki i know.... Thank you for valuable guidance...
Ammayilu vishayam lo ee video 💯 right brother. Naaku thelisina ammayi ki ilage avuthundhi kaani nenu thanaku cheppina assalu vinadam ledhu. Kaani walla husband chaala manchodu. Athaniki walla wife vishayam thelisina rojuna aa ammayi vishayam same aa gorre laaga ne avuthundhi. Aa ammayi ki ee vishayam yeppudu thelustundho ento. Inthaki walla husband naa best friend naa chinnappati nunchi.
Super అన్న నువ్వు correct 💯 ga చెప్పావ్...నేను కూడా ilaaaaaaagey చేశాను... ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ ఉండేవాడిని... నన్ను కూడా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది... ఎంతలా అంటే నేను లేకపోతే బతకలేను అని అది చెప్పి నన్ను పీకల్లోతు దాకా ప్రేమలోకి దించి ఇప్పుడు కనీసం కారణం కూడా చెప్పకుండా.... మెసేజ్ చేయడం లేదు, కాల్ చేయడం లేదు... నేను కూడా మెసేజ్ చేయడం మానేసాను... ఏదో ఒక రోజు తనంతట తనేఅర్థం చేసుకుంటుంది ఏమో అని అనుకుంటున్నాను.... ఒకవేళ అర్థం చేసుకోకుండా కనీసం కారణం కూడా చెప్పకుండా వెళ్ళిపోవడానికి సిద్ధపడితే ఆపను.... నిజాయితీగా ప్రేమించినందుకు నాకు నేను వేసుకున్న శిక్ష అనుకుంటాను... ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించి తనే జీవితం అనుకునీ తనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనుకోవడం, ఆ మాట తనకి నిజాయితీగా చెప్పడం కూడా చేతగానితనమేమో ఈరోజుల్లో...
Prudhvi anna బాగా ప్రేమించి అంటే(one to three years love) తర్వాత పెళ్ళి అని వచ్చే సరికి కులం చూసి వదిలి పోయే వాళ్లాగురించి..? అవతలి వాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఒక చిన్న video chiee అన్నా 💗
అన్న మేము ఇద్దరo ఒకరికి ఒకరు ప్రాణం గా ప్రేమించుకున్నాం ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది కానీ తను వేరే అతణ్ణి పెళ్లి చేసుకుంది ఇస్తo లేక చేసుకుంధా ఇంట్లో వాళ్లకి బయపడి చేసుకోకుంధా తెలియదు కానీ ఇప్పటికి నేను లేకుండా నాతో మాట్లాడకుండా తను ఒక్క రోజు కూడా ఉండధు ఎంత కోపం వచ్చినా తిట్టిన నన్ను వొదిలి వెళ్ళదు నాకు ఎం అయిన బాధ పడుతోంది అంతా ప్రేమ ఉండి ఎవరినో పెళ్లి చేసుకుంది అని బాధ పడాల లేక నాతో ఉంది అని సంతోష పడాల అర్ధం అవ్వడం లేదు తనథో హ్యాపీగా ఉన్నా కాని ఎదో అనిపిస్తుంది ఇలా ఎన్ని రోజులు అని రేపు నాకు పెళ్లి అయితే అలా తనతో ఉండగలనా అనే బాధ కానీ థను అంటే నాకు చాలా ఇష్టం నేను కోపం లో ఏం అన్నా వెళ్లిపో అన్న నన్ను ఒడిలి వెళ్ళదు నాకూ ఏం చెయ్యాలో అర్ధం అవ్వడం లేదు అన్న థానథో లైఫ్ లాంగ్ ఒక బాధ వచ్చిన నేను తోడు ఉంటా కానీ ఎదో అనిపిస్తోంది
Nduko meeru ilanti videos nakosame anipistundi Dear prudvi garu... Thank you ❤... 😊 ...
నమస్కారం బ్రదర్ ఎంతో మందికి ధైర్యాన్ని ఓపెన్ ఇస్తున్నారని చూసే వాళ్ళందరూ తరపున నేను మీకు థాంక్స్ చెప్తున్నాను అండి
100% కరెక్ట్ చిన్నవాడివైనా చాలా జ్ఞానిగా sathyam చెప్పావు from మల్కాజ్గిరి హైదరాబాద్
బావ మంచి మార్గం మీది 🙏
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
చాలా tqs మీ మోటివేషన్ 👌👌👌
Love you sooo much Annaya ❤....nuv yentha baga chepthavante manasulo badhantha poyi saraina dari chupisthav...nuv bagundali Annaya ..God bless you ❤
Super Anna , A swardam lekunda evaru edutivari life loki vellaru . Incase swardam lekunda honesty ga vacharu ante really really happy 👏👏🙏🏼🙏🏼
చాలా మంచి మెసేజ్ ఉంది ఈ కథలో👏👏👌కొందరైనా మారుతారని ఆశిద్దాం🎉🎉
Mee videos anni kooda download chesukuni. Roju night padukune mundu chustu vunta bro. Naa life lo jariginde meeru cheppindi annattu vundi
🙏
@Prudhvipods డైరెక్టర్ అనిల్ రావిపూడి లా same అలానే వుంటారు. మీ వీడియోస్ చూస్తూ ఉంటే. మొబైల్ లో చూస్తున్న భావం కలగదు. మీరు డైరెక్ట్ గా నాతో ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నారా అనే ఫీల్ లో కి వెళ్ళిపోతాను 👍
Same feeling in heart
నేను అయితే, నా నుంచి వెళ్ళిపోయాక...మళ్లీ తిరిగి వచ్చినా accept చేయను. నేనూ దగ్గర అవ్వాలని కూడా ప్రయత్నం కూడా అస్సలు చేయను. 144 కోట్ల భారతదేశంలో మనల్ని నమ్మే వాళ్ళు ఎంతో మందిని తయారు చేసుకోవచ్చు.
Meeku oka mata cchappali
Me vedeo Naku oka chala help ayainddi thank you for your information and watch the video thank you so much sir
Great Prudhvi 👍 correct ga cheppav
Prudhvi garu thank u sir 🙏❤️
Karanam yenduku vundadhu bore kottadam, better options, more new timepass, enjoyment, already vunna vallu problems lo vunte valla time happiness bokka ani cheyi marchestaru immediately vere options online lo ready ga vuntai ga
Konni Thodellu vuntayi akkada jarigedhi okkati cheppedhi okkati bhandhalni vidadhisthayi matalatho marchesthayi alanti thodellu lanti manusulu vunnaru yes brother 💯 carect 👌👌👌🥰
Thanku annayaaaaa ❤❤ I'm watching your videos since 8 months I realized I'm changed very well thanku thanku so much annaya
Chaala chaala correct gaa chepparu.....mind ki relaxing gaa undhi ee roju mee ee video choosaka... thank you so much for another eye opening topic
100000℅ correct.. Let them go happily... Thank you Brother❤❤🙏🙏
Super brother meeru. Naku Me videos chustunte chala related ga anipistunayi. Tq so much. Intha chinna age lo.intha maturity levels superb
💯 parsent nijam andi let them go happy ga vellanivvandi ...
Avunu andi
Life lo anni hopes vadulukuna valaki mi matalu chala help cheystunayi anna tq so much
Must Needed Bro E Video Na Kosame Vachhinattu Vundi Inka Yesterday Na Gf Nannu Vadilesindi Tanaki Inkokadu E Madhyane Parchayam Ayyi Vadu Rich Bro Nenu Middle Class Boy Ni Anduke Ninnu Vodilestunna Nenu Vere Vanni Chuskunna Ani Cheppesindi Bro Kani Ni Matalu Naku Confidence Ni Icchayy Love You Bro ❤😌
Stay strong brother and try to become stronger and prove them wrong with your success...
Kaalame annitiki samadhanam chepthundhi
@suhaskumar1992 Thank You Brother For Your Support ❤️🙌
Abba.... Emcheparandi.....Superb.... 🤝 andi... Prudivi garu👏👌👍 me matalaki emi chepalo artham katla... Andi... Tq many more..... Andi... Prudivi garu..... 👌👌👌👌👌🤗🤗🤗🤗🤗💐
Reality of life, very few people nowadays bring awareness like this, among them you are🎉🎉👏👏👍👍
Thanq prudhvi gaaru for your valuable message
జీవితం లో జరిగేవి చాలా క్లియర్ చెప్పారు థాంక్యూ
👌👌 aaha example s tho enthaa clear ga cheppav BRO nuvvu super 🙏🙏
Em cheppav bayya...mind blowing.....reality.....
తనకోసం ఇది చేశాను అది చేశాను అని చెప్తే అది స్వార్థం అవుతుంది కానీ ప్రేమ అవ్వదు కదా... నా సొంతం అనుకున్నాను కాబట్టే నా మనిషి అనుకున్నాను కాబట్టే బాధ్యతగా ఫీల్ అయ్యాను... ఆమాత్రం కూడా అర్థం చేసుకోకుండా అలా ఎలా వెళ్ళిపోతారు... వాళ్ల కారణాలు వాళ్ళకు ఉంటే సరిపోతుందా.... మనం పడే బాధ వాళ్లకి కనిపించదా....
chustene kada bro kanipinchadaniki. kani vallaki telusu manamela untunnam ani kani pattinchukoru.
Ma lanti entho mandiki dhairyam istunnaru bro thank you so much
Idi kacchitamga story kadu.... Miru evaridho life chala daggara nundi chusaru❤.... Anyway well said
That too mee videos lo i love to enjoy the way you present circasm....❤😊 Interest vuntundi Vinataniki and full useful content present society lo jaruthuntai chala mandiki i know.... Thank you for valuable guidance...
Awesome video which made me to think deeply about this .. Thank u so much ..
Ammayilu vishayam lo ee video 💯 right brother. Naaku thelisina ammayi ki ilage avuthundhi kaani nenu thanaku cheppina assalu vinadam ledhu. Kaani walla husband chaala manchodu. Athaniki walla wife vishayam thelisina rojuna aa ammayi vishayam same aa gorre laaga ne avuthundhi. Aa ammayi ki ee vishayam yeppudu thelustundho ento. Inthaki walla husband naa best friend naa chinnappati nunchi.
Bro super bro Endukante vadiledam Anukunna vallu Manam Ethaga brathi ladina vundaru Edhi nijam
థాంక్యూ సార్ 🙏🙏🙏🙏🙏🙏
Awesome prudvi garu 🎉...tq 😍😍
Excellent information thank you sir
Ni concepts anni chala baguntai abbai..... 🎉🎉🎉🎉
Chala Baga chepparu Andi
So good 👍 use full vidro tq so much 😊 👌
Ok anna I give up....recent ga naa gf ...better Life kavalani break-up cheppindhi....mind దొబ్బుతుంది
Annaiah ...real ga vallu sunyam chudali.yes
annaiah love u & tq.
Super అన్న నువ్వు correct 💯 ga చెప్పావ్...నేను కూడా ilaaaaaaagey చేశాను... ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ ఉండేవాడిని... నన్ను కూడా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది... ఎంతలా అంటే నేను లేకపోతే బతకలేను అని అది చెప్పి నన్ను పీకల్లోతు దాకా ప్రేమలోకి దించి ఇప్పుడు కనీసం కారణం కూడా చెప్పకుండా.... మెసేజ్ చేయడం లేదు, కాల్ చేయడం లేదు... నేను కూడా మెసేజ్ చేయడం మానేసాను... ఏదో ఒక రోజు తనంతట తనేఅర్థం చేసుకుంటుంది ఏమో అని అనుకుంటున్నాను.... ఒకవేళ అర్థం చేసుకోకుండా కనీసం కారణం కూడా చెప్పకుండా వెళ్ళిపోవడానికి సిద్ధపడితే ఆపను.... నిజాయితీగా ప్రేమించినందుకు నాకు నేను వేసుకున్న శిక్ష అనుకుంటాను... ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించి తనే జీవితం అనుకునీ తనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనుకోవడం, ఆ మాట తనకి నిజాయితీగా చెప్పడం కూడా చేతగానితనమేమో ఈరోజుల్లో...
It's very true..... bro.... God bless you nanna😊 TQ so much
Sir this is too much one week ayyindi bro video chesi daily eppudu notification vastadi ani chustunna any way finally 🥰🥰
Super fantastic bro 👍 TQ for ur inspiration talking
Superb, bhale motivation echav bro.i love you r motivation.true words
Super Bro. 200% Correct Gaa Cheppaaru.
Anna mimmalni oka webseries add lo chusanu..so Happy anna
Super 🎉🎉🎉🎉🎉bro keep on doing motivation videos Nd make the people to live happily so much likes ur videos tq so much
Thank you brother 👌👌👌👌
Super brother 👍👍👍
Prudhvi anna బాగా ప్రేమించి అంటే(one to three years love)
తర్వాత పెళ్ళి అని వచ్చే సరికి కులం చూసి వదిలి పోయే వాళ్లాగురించి..?
అవతలి వాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఒక చిన్న video chiee అన్నా 💗
Vere level video super 👌👏👍🙏
Very nice super bro 🎉
Good video god bless you waiting for some more videos jai sreeraam
Good Message 👌🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊
Very good message brother
సూపర్ అన్నా 🙏🙏🙏🙏🙏
నిజం చెప్పారు సూపర్ మీరు
Super bro nijamga meeru cheppindi correct
Thank you bro I am 16 years old tq for your video
Super 👍 brother ❤
Thank you annaya nvv lekapotey i will be depressed
14:24🗣️
Correct ga cheparu brother meru
Super brother
Thank u 🙏
Ledhu anna mee vediyo choosthe kaasepu baaguntta ledhu antte gurthosthu untaaru yedpu vasthundhi anna,, nenu thappu chesuntte entha bhadha padedhanni kaadhu kaani ye thappu cheyyi kundane naa ankone vallu yavtho emo chappindhi ani nanni dhooramm pettinnaru,, yedpu vasthundhi annaya chapukoneki yavvaru leru emi cheyyallo arthamu ithaale,,, oorke yedstha yenthagaa maa Athamma premithi antte maa Amma thane ankontti kaani eppudu yavvaru leru 😢😢😢
భర్త ని ఎలా వదిలేయడం ?
Avaru akka meru
Thank you
Wooooow who have genius mind from all this kind of situation what the bro told must come from that cage. Very useful information bro 👌👌👌👍👍👍💙🧡💛🧡💙🧡💛.
Its true బ్రో 😭😭😭😭😭
Thanks anna❤
Thank you Bro really thank you ❤😍😍
Annya baga chepparu
Hai i am Karnataka iam waiting your vedeo
తమ్ముడు good msg రియాలిటీ చెప్పావు
ఈ వీడియో కోసం 2 months months నుంచి వెయిట్
Em cheppav bro😢👏..this is really truth💯👍
Super nice andi
Super anna ... 👌👌👌
tnq brother
Yes, It's true 100%
Heart break ayinavaallu songs aa feel tho vinaale bro oka video cheyyandi please
Super ga cheppavu anna
Hi brother good morning na comment ki reply evvaledu bro
ಶುಭೋದಯ ಶುಭ ದಿನ❤❤❤❤❤
Super idea
థాంక్ యూ సార్
Super super 👌
Hai andi రాజు గారు
Super anna
Na jivitam lo kuda same jarigindi bro
Super brother
Vellevallu enni cheppina aagaru👍👍
Tq bro
Yes brother 💯 carect 👌👌👌🥰🫡🫡🫡
It's happend exactly with someone
అన్న మేము ఇద్దరo ఒకరికి ఒకరు ప్రాణం గా ప్రేమించుకున్నాం ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది కానీ తను వేరే అతణ్ణి పెళ్లి చేసుకుంది ఇస్తo లేక చేసుకుంధా ఇంట్లో వాళ్లకి బయపడి చేసుకోకుంధా తెలియదు కానీ ఇప్పటికి నేను లేకుండా నాతో మాట్లాడకుండా తను ఒక్క రోజు కూడా ఉండధు ఎంత కోపం వచ్చినా తిట్టిన నన్ను వొదిలి వెళ్ళదు నాకు ఎం అయిన బాధ పడుతోంది అంతా ప్రేమ ఉండి ఎవరినో పెళ్లి చేసుకుంది అని బాధ పడాల లేక నాతో ఉంది అని సంతోష పడాల అర్ధం అవ్వడం లేదు తనథో హ్యాపీగా ఉన్నా కాని ఎదో అనిపిస్తుంది ఇలా ఎన్ని రోజులు అని రేపు నాకు పెళ్లి అయితే అలా తనతో ఉండగలనా అనే బాధ కానీ థను అంటే నాకు చాలా ఇష్టం నేను కోపం లో ఏం అన్నా వెళ్లిపో అన్న నన్ను ఒడిలి వెళ్ళదు నాకూ ఏం చెయ్యాలో అర్ధం అవ్వడం లేదు అన్న థానథో లైఫ్ లాంగ్ ఒక బాధ వచ్చిన నేను తోడు ఉంటా కానీ ఎదో అనిపిస్తోంది
Yes Anna
Real anna elane jariginde 2022
Mi valla nenu ipudu koncham maaranu.. thank you..