మిట్టపల్లి లిరిక్స్ ❤ నరసన్న మా జాతి కోసం నీ గొంతును & వర్గీకరణకు నీ మద్దతును మాకు తెలియజేసినందుకు special TQ అన్నా❤ జై మాదిగ తగ్గేదె లేదు... జై జై మంద కృష్ణ మాదిగ అలాగే మా జాతి కొరకు చేస్తున్నటువంటి వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న అటువంటి వివిధ రంగాల్లో వివిధ మేధావులు అందరికీ థాంక్యూ సో మచ్🙏
ముప్పై ఏళ్ల పోరాటం మూడు తరాల విశ్వసనీయత స్వేచ్ఛ భారతంలో జయహో మాదిగ జయహో దళితుల ఐక్యత జయహో మంద కృష్ణ మాదిగ అన్న ధన్యవాదాలు గౌరవ అన్నయ్య లకు.......✍️✊📚🌏🌍🌕☀️☀️☀️🌕🌍🌏🌳🌱📚
మిట్టపల్లి అన్నకు అభినందనలు... పడిన గద్దర్ అన్న మా ఆత్మీయ శుభాకాంక్షలు... జయహో... జై మాదిగ... జై మంద కృష్ణ మాదిగ అన్న #mittapallitalks #nalgondagaddarsongs
సూపర్ మా చక్కనయ్యా నరసన్న పాట పాడాడు అంటే బంగారం మంద కృష్ణ మాదిగ అన్న తను ఎంచుకున్న సిద్ధాంతం గొప్ప వెలుగై తుంది. రచయిత మిట్టపెల్లి సురేంద్ర అన్న వెరీ గుడ్ రైటర్🎉
మందకృష్ణ అన్న గురించి రాసిన కవి రచయితకు పాట పాడిన రెడ్డి సామాజిక వర్గమైనటువంటి నర్సారెడ్డి మీకు వేలాది వందనాలు ఈ పాటలో ఆ రెల్లి మల్లేష్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మార్పీఎస్ మీ పాటలో మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఉద్యమకారులను గుర్తించినందుకు వెరీ వెరీ థాంక్స్🙏🙏🙏🙏🙏💐💐
దళిత జాతి ముద్దు బిడ్డ మంద కృష్ణ అన్న 👍 అన్న పాదయాత్ర చేసిన సమయంలో అన్న పక్కన ఉండి నేను కూడా పాదయాత్రలో పాల్గొనను, అన్న నా భుజం పై చేతి వేసిన momment ఎప్పటికి మర్చిపోను 🙏🙏
Exlent lyrics and singing. మందకృష్ణ అన్న ఇప్పుడు కులాలను దాటి అందరివాడు అయ్యాడు అతని పోరాటంలో న్యాయం ఉంది అందుకే ఇప్పుడు అన్ని వర్గాల నుంచి అతనికి మద్దతు లభిస్తుంది
30 సంవత్సరాల తన జీవితాన్ని దళిత జాతికి అంకితం చేసిన మన మందకృష్ణ మాదిగ అన్నకు,మన దళిత జాతి రుణాన్ని ఈ విధంగా తీర్చినందుకు, మిట్టపల్లి సురేందర్ అన్నకు, నల్లగొండ గద్దర్ నరసన్న కు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు.....💐 జై భీమ్......✊ జై డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్..... ✊ జై కృష్ణ మాదిగ.....✊
గత 30 సంవత్సరాలుగా. మాదిగల అంతిమ పోరాటాన్ని వర్గీకరణ అంశాన్ని ఒక పాటతో. చాటి చెప్పిన. మహాకవి మిట్టపల్లి సురేందర్ అన్నగారికి. నల్లగొండ గద్దర్ నరసన్న గారికి. హృదయపూర్వక ధన్యవాదాలు... 🙏🙏🙏🙏🙏
ఈ పాట పాడిన నల్లగొండ గద్దర్ అన్నకు పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్నకూ మాదిగ జాతి ఎప్పుడు మీకు రుణపడి ఉంటాది
As🎉🎉🎉🎉🎉🎉
Suapr.narsan🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🎉🎉 Jai Krishna anna🎉🎉
మనువాదులను ఎదిరించిన మరో జాంబవంతుడు... అహంకార కోటలను కూల్చిన హనుమంతుడు
సూపర్ మిట్టపల్లి అన్న
మిట్టపల్లి పాటకు గద్దర్ నరసన్న గొంతుకు వేల దండాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గద్దర్ నర్సన్న.... మీకు మా జాతి తరుపున... కృతజ్ఞతలు
మిట్టపల్లి లిరిక్స్ ❤ నరసన్న మా జాతి కోసం నీ గొంతును & వర్గీకరణకు నీ మద్దతును మాకు తెలియజేసినందుకు special TQ అన్నా❤ జై మాదిగ తగ్గేదె లేదు... జై జై మంద కృష్ణ మాదిగ
అలాగే
మా జాతి కొరకు చేస్తున్నటువంటి వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న అటువంటి వివిధ రంగాల్లో వివిధ మేధావులు అందరికీ థాంక్యూ సో మచ్🙏
నల్గొండ గద్దర్ గారికి మిట్టపల్లికి మాదిగ జాతి తరుపున వందనాలు
మిట్టపల్లి సురేందర్ అన్న.... మాదిగ జాతిలో పుట్టిన ముత్యం మీరు... జాతి ఉద్యమం చరిత్ర లో... మంచి గుర్తు గా మిగిలి పోతావు... జై మంద కృష్ణ మాదిగ ✊✊✊✊
నా జాతి కోసం 30సంవత్సరాల జీవితం త్యాగం చేసిన మంద కృష్ణ మాదిగ గారికి నా సెల్యూట్❤
దుమ్ము లేచింది అదరహో జయహో మంద కృష్ణ మాదిగ గారు
జై మాదిగ జై మహారాజ్
జై భీం..జై మాదిగ..
జై మందకృష్ణ అన్నా..💙✊
జై మాదిగ
మిట్టపల్లి సురేందర్ అన్నకు అందరూ రుణపడి ఉంటరు
జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ అన్న నల్లగొండ గద్దర్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు
కృష్ణన్న మరియు సర్వ మాదిగ ముద్దు బిడ్డల ఆవేదన ఈ పాట.ఎస్సీ ఉప కులాల మరియు మానవ హక్కుల సాధనకు ఈ పాట అంకితమిస్తున్న మాదిగ జాతి తేజాలు.
మన్యం శ్రీ మంద కృష్ణమాదిగ అన్న
From ఆంధ్ర ప్రదేశ్ పల్నాడు మాచర్ల
సాహిత్యం చాలా గొప్పగా ఉంది అన్నా ప్రతి అక్షరం కదిలించింది అన్నా 👌🙏గానం కూడా బాగుంది 👌
ఒక్కడే ఒక్కడు.... నిజమైన.. నవయుగ అంబేద్కర్.... అనగారిన కులాల సూర్యుడు.... నల్లగొండ గడ్డరన్న.. నీకు మాదిగ జాతి.... ఆత్మ బంధువులు అయ్యారన్న.... జై మంద కృష్ణ మాదిగ ✊✊✊✊
ముప్పై ఏళ్ల పోరాటం
మూడు తరాల విశ్వసనీయత
స్వేచ్ఛ భారతంలో
జయహో మాదిగ
జయహో దళితుల ఐక్యత
జయహో మంద కృష్ణ మాదిగ అన్న
ధన్యవాదాలు గౌరవ అన్నయ్య లకు.......✍️✊📚🌏🌍🌕☀️☀️☀️🌕🌍🌏🌳🌱📚
మాది ముదిరాజ్ కులమైన కూడా మందకృష్ణ గారంటే ఎంతో అభిమానం అలుపెరుగని పోరాటం చేసి జాతిని ఏకం చేసిన వ్యక్తి మంద కృష్ణ మాదిగ... సతీష్ ముదిరాజ్
మిట్టపల్లి అన్నకు అభినందనలు...
పడిన గద్దర్ అన్న మా ఆత్మీయ శుభాకాంక్షలు...
జయహో... జై మాదిగ...
జై మంద కృష్ణ మాదిగ అన్న
#mittapallitalks
#nalgondagaddarsongs
అద్భతమైన పాటరాసిన మిట్టపల్లి సురేంద్ర అన్నకు , అద్భుతంగా పాడిన నరసన్నకు మరియు చక్కటి సంగీతాన్ని అందించిన రవి కళ్యాణ్ గారికి పాదాభివందనాలు
పాట చాలా అద్భుతంగా ఉంది ఒక సమాజం గురించి ఒక జాతి గురించి అలుపెరుగని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.. సతీష్ ముదిరాజ్
మిట్టపల్లి కలం నుండి జాలువారిన ఆ కళామ తల్లి పాటను తన ఉప్పెన గాత్రం తో పాడి అలరించిన మా నల్గొండ గద్దర్ అన్నకు ఇవే మా హృదయపూర్వక అభినందనలు🎉🎉🎉
జై మందకృష్ణ మాదిగ అన్న గారు 💥💥✊✊✊
నిజంగా ఒక్కడే ఒక్కడు జాతి మేలుకోరి ముందుకు సాగిన జన నాయకుడు ఒక్కడే ఆయనే మన మంద కృష్ణ మాదిగన్న
మీరు రాసిన ఈ పాట మీరు పాడిన ఈ పాట. మాదిగ జాతి ఎప్పుడు మిమ్మల్ని ఇద్దరినీ గుండెకు అతుక్కునే ఉంటుంది.
జై మందకృష్ణ మాదిగ జై జై మందకృష్ణ మాదిగ❤❤❤❤
నిజంగానే ఒక్కడే ఒక్కడు దళిత జాతుల్లో ప్రశ్నించే గొంతు ఏ జాతికి కష్టమొచ్చిన నేనున్నా అంటూ అండగా ఉండేది ఒక్కడే అతడే మంద కృష్ణ మాదిగ అన్న జై బీమ్
మరి స్కూల్ టీచర్ రాములు కి అన్యాయం జరిగితే పోలేదే మరి 🤔🤔🤔🤔
జై మాదిగ జై మంద కృష్ణమాదిగ అన్న ❤❤❤❤
❤❤❤❤
నా జాతి కోసం 30సంవత్సరాల జీవితం త్యాగం చేసిన మంద కృష్ణ మాదిగ గారికి 🙏🤝🙌
జై జై మంద కృష్ణ మాదిగ అన్న కృష్ణ మాది గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జై మాదిగ ✊✊✊✊✊🙏🙏🙏🙏
నల్గొండ గద్దర్ అన్న ఖాతాలో మరో హిట్ సాంగ్ ❤❤
సూపర్ మా చక్కనయ్యా నరసన్న పాట పాడాడు అంటే బంగారం మంద కృష్ణ మాదిగ అన్న తను ఎంచుకున్న సిద్ధాంతం గొప్ప వెలుగై తుంది. రచయిత మిట్టపెల్లి సురేంద్ర అన్న వెరీ గుడ్ రైటర్🎉
Jai KRISHNA ANNA
జై మాదిగ జై జై మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారు... 🐾✊
మందకృష్ణ అన్న గురించి రాసిన కవి రచయితకు పాట పాడిన రెడ్డి సామాజిక వర్గమైనటువంటి నర్సారెడ్డి మీకు వేలాది వందనాలు ఈ పాటలో ఆ రెల్లి మల్లేష్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మార్పీఎస్ మీ పాటలో మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఉద్యమకారులను గుర్తించినందుకు వెరీ వెరీ థాంక్స్🙏🙏🙏🙏🙏💐💐
ఇంత మంచి పాట రాసి రాసినందుకు నల్గొండ గద్దర్ నర్సి రెడ్డి గారు పాడినందుకు నా హృదయపూర్వక పాదాభివందనాలు జై మాదిగ జై నరసన్న జై జై మందకృష్ణ మాదిగ
Mittapalli surendhar anna lyricist
Lyrics by Mittapelli
నిస్వార్థం లేకుండా అన్ని వర్గాలకు న్యాయం కావాలని కొట్లాడే ధీరుడు MKM
15/15 కి పోటీ పడాల్సిన ఉపాకులల్ని 1/15 కి దించడమా సమ న్యాయం అంటే 🤔🤔🤔
శ్రీ మంద కృష్ణ మాదిగ పై పాట రాసిన మా జాతి బిడ్డ మిట్టపల్లి సురేందర్ అన్నగారికి పాట పాడిన నల్గొండ గద్దర్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు.
Super song మిట్టపల్లి సురేందర్ అన్నా గా రు
ఇది మాదిగ మొగోడి పాట అంటే... చల్ ఎవడు ఎం పీకలేరు జై భీమ్ జై మాదిగ జై సురేందర్ అన్న మిట్టపల్లి
దళిత జాతి ముద్దు బిడ్డ మంద కృష్ణ అన్న 👍
అన్న పాదయాత్ర చేసిన సమయంలో అన్న పక్కన ఉండి నేను కూడా పాదయాత్రలో పాల్గొనను, అన్న నా భుజం పై చేతి వేసిన momment ఎప్పటికి మర్చిపోను 🙏🙏
👍👍👍
👏👌🎶
Nice voice nalgonda gaddar garu
లెక్కలేని రాబందుల రెక్కలను విరిచినోడు 🔥🔥
Exlent lyrics and singing. మందకృష్ణ అన్న ఇప్పుడు కులాలను దాటి అందరివాడు అయ్యాడు అతని పోరాటంలో న్యాయం ఉంది అందుకే ఇప్పుడు అన్ని వర్గాల నుంచి అతనికి మద్దతు లభిస్తుంది
చాట్ల స్వామి పద్మశాలి ఆదిలాబాద్
Nalgonda gaddar anna ,surendranna meeku ❤❤ hat's up brother s
30 సంవత్సరాల తన జీవితాన్ని దళిత జాతికి అంకితం చేసిన మన మందకృష్ణ మాదిగ అన్నకు,మన దళిత జాతి రుణాన్ని ఈ విధంగా తీర్చినందుకు, మిట్టపల్లి సురేందర్ అన్నకు, నల్లగొండ గద్దర్ నరసన్న కు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు.....💐
జై భీమ్......✊
జై డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్..... ✊
జై కృష్ణ మాదిగ.....✊
అన్న మంద కృష్ణ మాదిగ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు జాతి మేలు కోసం కష్టపడుతున్న అన్న గారికి 🙏🙏🙏🙏
Gaddar narsanna thank you Anna ❤
Super
Best song of 2025 🎉✨♥️🙏🏻. #Jaibheem
💯
మిట్టపెల్లి సురేందర్ అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు 🙏🏻🙏🏻
Mittapaly lyrics superb
Fentastic song
Jai bhim anna super song
Super song lyrics
నలగొండ గద్దర్ అన్న సాంగ్స్ పైన విన్నాను కానీ ఏ పాటయ్యని ఆనందం ఏ పాటయ్యిని ధైర్యం ఈ పాటతో వచ్చింది జై భీమ్ జై మాదిగ జై జై మందకృష్ణ మాదిగ
గద్దర్ నరసన్న న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో ఈ పాట పాడి సమాజానికి మంచి సందేశం ఇచ్చారు❤
🙏🏻🙏🏻
జై మాదిగ జై జై మాదిగ నల్గొండ గద్దర్ అన్న ఈ పాట పాడడం ఎంతో సంతోషం
Thank You Narsanna...Jai Krishna Anna...jai Madiga
సాంగ్ అదుర్స్ ❤ జై MKM ❤❤
జై మాదిగ జై జై మిటాపాల్లి సురేదార్ మాదిగ
సూపర్ ❤ అన్న 😊
గత 30 సంవత్సరాలుగా. మాదిగల అంతిమ పోరాటాన్ని వర్గీకరణ అంశాన్ని ఒక పాటతో. చాటి చెప్పిన. మహాకవి మిట్టపల్లి సురేందర్ అన్నగారికి. నల్లగొండ గద్దర్ నరసన్న గారికి. హృదయపూర్వక ధన్యవాదాలు... 🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤
👍
సూపర్ గద్దర్ అన్న 👌🏻💐💐
🌹👌
Super song Anna
Jai bheem
Super song👌✊
Jai🔥Madiga👑⚔️
Kalyankeys 👑🔥
జై మంద కృష్ణ మాదిగ
Jai madhiga mkm❤❤❤
Super... song....❤❤❤❤❤
Supar ❤anna song
🙏 Super Lyrics and Voice 🙏
జై భీమ్ 🙏🏻
👌👋🤝👍✊️
Thank you so much.....Nalgonda gaddar Narsanna.....🎉
చారిత్రక పిలుపులో భాగంగా వచ్చిన ఈ పాట అద్భుతంగా ఉంది..❤
💙 Super Song Anna Jai Bheem Jai MaDiGa ✊
మిట్టపల్లి పదాలు మరియు నల్గొండ గద్దరాన్న స్వరాలు మాదిగ జాతిలో చైతన్యం నింపుతున్నాయి
Super song Anna garu jai Madiga 🔥❤️💐
Mittapalli anna super lyrics and nalgonda gadder as,usual hai mkm❤❤l
Jai manda krishna krishna Anna ❤❤❤💥💥💥
Thanks for your singing song 🎉❤
Jai madiga
Supar.anna.song🙏💪💪💪💪👍💯
Jai madiga biddala ki jai krishna anna 🎉🎉🎉
Super song
అద్భుతమైన లిరిక్స్
జై మాదిగ జై కృష్ణ అన్న
💐💐💐🙏🙏
Jai bheem madiga ✊✊✊✊
Thank you sir
Anna mi voice super