మాది హైదరాబాద్ - మీ వంటల వీడియోలు చాలా బాగున్నాయి. మేము చాలా కష్టం అనుకున్నవి అన్నీ మీరు చాలా సులువుగా చేసి చూపిస్తున్నారు. చాలా మెళుకువలు నేర్చుకుంటున్నాము. ధన్యవాదాలు.
అమ్మోనియా powder వడ కుడదమ్మ ఆరోగ్యం పాడవుతుంది అది వాడకుండా చెయ్యందమ్మ మీరు చాలా బాగా చేస్తున్నారు దాని ప్రాబ్లమ్స్ vuntayamma దాన్ని మీరు వాడొద్దు ఎవ్వరికీ వాడమని చెప్పొద్దమ్మ
చాలా..ఎక్కువ క్వాన్ టి టీ కూడా ఈజీ గా అర్థం అయ్యేట్టు టిప్పుల తో సహా చెప్తూ వున్నా రు మా..మీరు చాలా కష్ట జీవి మీకు అంతా మంచి జరగాలి తల్లీ నేను హైదరాబాద్ నుండి నా వయసు 63 మా..😊😊
Super ga chestunnaru meeru
అమ్మ మీరు బాగా చెపుతున్నారు తెలుగు అర్థమవుతుంది మీ పిల్లలు మీకు సపోర్ట్ ఎప్పుడూ ఉంటారు❤❤❤
మాది హైదరాబాద్ - మీ వంటల వీడియోలు చాలా బాగున్నాయి. మేము చాలా కష్టం అనుకున్నవి అన్నీ మీరు చాలా సులువుగా చేసి చూపిస్తున్నారు. చాలా మెళుకువలు నేర్చుకుంటున్నాము. ధన్యవాదాలు.
చాలా బాగా చేస్తున్నారు పెద్ద పెద్ద వంటలు... బెల్లం ని కూడా అందులోనే స్మాష్ చేసారు సూపర్...
Super👌👌👌
Sweet shop Janthikalu elacheyyalo chupinchandi plzzzz
👌👌👌
అమ్మోనియా సాల్టు వాడితే మంచిది కాదంటున్నారు నిజమా
Cloth kuda పెట్టుకోకుండా వేడిదే దించేస్తున్నారు.ఎలా
నాకు ఎంతో ఇష్టమైనటువంటి గవ్వలు చేసినందుకు థాంక్యూ
అక్క చాలా బాగా చెప్తున్నారు మీరు 👌👌👌👌
అమ్మ మీరు చెప్పినట్టు చేసం చాలా బాగా వచ్చాయి thank u అమ్మ...బోబట్లు recipe kuda పెట్టండి అమ్మ
మిరు చెప్పిన విధానం బాగుంది .చేతి పకోడి కూడా చెయ్యగలరు ,దయ చేసి చెప్పగలరు .
కష్టజీవి అమ్మా మీరు🙏, చేతులు కాలతాయి చూసుకోండి.. కష్టమేమో అనుకున్నవి కూడా చాలా ఈజీ గా చేసి చూపిస్తారు👍....
😊pl😊😊o
Avunu kastajeevi amma meeru
Avunu nijam 👌🙏❤️🥰
Superb ga chesaru. Thnq so much laxmi garu
Ak.Chittoor....AP..SUPER GAVVALU..Thanks Venkata Lakshmi
చాలా బాగా వచ్చాయి సూపర్ అక్క 👌👌👌
చాలా thanks Andi ..chala Baga chesaru
చాలా బాగా చేశారు అక్క నేను అనంతపురం నుంచి👌👌
చాలా చక్కగా చేశారు.
బాగా చేశారు అమ్మ
Ame chese vidhanam bavundhi, easy ga, thvaraga chesu kovatam nerchukovachu. Kani vade sarukulu manam thelisi vadatam manchidhi.example ame cheppe biskut salt. Health care choosthe edhi vadakoodadhu.
Super enjoying your valuable resipi 👍 excellent from ECIL secunderabad Telangana 👍
Super madi.mudenepalliakka👌👌👍
Super gavvalu
Bhagaru thalli good amma , easy ga chupisthunnav menu anantapur nunchi
మా అమ్ముమ్మగారి టైం లో కొలతలు సోలేడు, గిద్దెడు. తవ్వేడు..మళ్ళి వింటున్నాను..
అమ్మోనియా powder వడ కుడదమ్మ
ఆరోగ్యం పాడవుతుంది
అది వాడకుండా చెయ్యందమ్మ
మీరు చాలా బాగా చేస్తున్నారు
దాని ప్రాబ్లమ్స్ vuntayamma
దాన్ని మీరు వాడొద్దు
ఎవ్వరికీ వాడమని చెప్పొద్దమ్మ
ఒక్కరే భలేగా చేసేస్తున్నారు
Bale speed gaa chesthunnaaru super
Super ga chesthunnaru 👌
Honest chef
Thanks Andi Lakshmi gaaru chala Baga chupincheru.
Meeru Chala baga chestaru , chupistaru tq.
సూపర్ అక్క మీ వీడియోస్
Amma chala thanks
Bobbatlu godumapinditho cheyyachamma
Nenuchestanu koni tapuluvala sariga ravatledu miru chalabaga cheparu TQ akka
Meru chala Baga work chestunaru. Jamoon tayari pettandi.
baga chepparandi super
చాలా క్లారిటీగా చెప్తున్నారు అమ్మ 👌👌👌
Chalabagunnayandi
Supper I'm your big fans❤❤❤❤
Super very good
Meeru chakkaga explain chestunaaru.mee ooru edhi akka
Super akka
Baga adhamayyela chesthe nnaru laxmi garu
Baga chesaru oil heat chesi poyyala andi pindilo
మీ వంటలు చాలా బాగున్నాయి స్వీట్ షాప్ స్టైల్ పంచదార కొమ్ములు పెట్టగలరు
చాలా..ఎక్కువ క్వాన్ టి టీ కూడా ఈజీ గా అర్థం అయ్యేట్టు టిప్పుల తో సహా చెప్తూ వున్నా రు మా..మీరు చాలా కష్ట జీవి మీకు అంతా మంచి జరగాలి తల్లీ నేను హైదరాబాద్ నుండి నా వయసు 63 మా..😊😊
Super andi
Super.. Sister
Wow👌 chala baga chesaru.
How to make gulabi puvullu. Pls tell me mam
Senaga ginjalu pokodi cheyandi
Nice akka super
Oka dabbaa ku entha thukam godhumapindi paduthundhi cheppandi ammaa God bless you naaku mesage petta ndhi
Biscuit salt vetilo yestharu
Venkata lakshmi garu kakinada kaja recipe chupenchandi
Hi laxmi garu Meru anni pindivatalu chala baga chestunnaru ,ఏ. ఊరు అండి మీది
Excellent
Hi super. Madam
Biscuit godimapinditho chupinchandi
Super superrrrrrrr superrrrrrrrrrrrrr
👏👏👌💯💯💯💯🙏
Nice 👍👍
Supar akka nruchulu
Supar akka
Chakkalu lo kuda biscut salt vestara
Super amma
బాగా చేశారు అమ్మా
Kavvakajjikaya please
Baaga chepperu.
Super .MAA.
Kovakajjikayalu chupinchandi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
Nice👌🏼👌🏼
Nice
Super
Akka narasaraopet lo dorikutuna biscuits salt ekkada
Gulabjam kosam petandhi
👌👌👌
Chala bhaga chepthunnaru thank you🙏💕
బిస్కెట్ సాల్ట్ కారం వాటి ట్లో వేసుకో వచ్చునా మాది గుoటు రు
😋👌
Super ma
Amma denilo naku bellam kolata teliya ledu
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
2కేజీ గోధుమ పిండి న?
Akka dabba ante telidhu dabba ante kolata khilona half kilo Na kolata cheppandi
Kg
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️
Super nagalaxmi garu
బి స్కాట్ సాల్ట్ ఏషాప్స్ లో దొరుకుతుంది తెలియ చేయండి
ఫుడ్ కలర్స్ కవర్లు కవర్లు అమ్మే అలాంటి చోటు దొరుకుతుంది బిస్కెట్ సాల్ట్
👌👌👌👌👌👌👌
Ammonia bicarbonate is biscuitsalt
Chitti Kajalu choopinchandi
నేను కూడా ఇలానే చేస్తారా అండి చాలా బాగుంటాయి
First view
Ammonia ante chemical vadakudadu Amma.
బిస్కట్ సాల్ట వాడినప్పుడు మాములు సాల్టవాడవచ్చన తిరుపతి
అన్నమయ్య లడ్డు ఎలా చేయాలో చూపించండి
Thanks mam
Red colour bellam vaadali yellow colour vaddu
Thank you
చాలా బాగా చెప్పారండి టైటిల్ ఒక్కటి మాత్రం మీరు ఇంగ్లీషులో ఇవ్వకండి
Thanks
పిండిలో కారం వేసి ..... కారంగవ్వలు చేస్కోవచ్చా అక్క...
ఏపిండివంట ఎలా చెయ్యాలో తెలియక ఇబ్బందిపడేవారం,
ఇప్పుడు మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ మేము చేసుకొగలము అని. ధన్యవాదాలు.
Lakshmi akka Na Peru Rama Mee videos chala bagunnai nenu videos Anni choosanu akka sajja boorelu Cheyandi akka please akka