చాగంటి గారి సమక్షంలో పేదలకు సహాయం చేసిన శ్రీదేవి | Sridevi Charitable Trust Anniversary | Ms Sridevi

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024
  • చాగంటి గారి సమక్షంలో పేదలకు సహాయం చేసిన శ్రీదేవి | Sridevi Charitable Trust Anniversary | Ms Sridevi
    Thank You For Watching.........!
    Follow Us On
    FaceBook : / sridevianchor
    Instagram : / sridevihelping
    #AnchorSridevi #SrideviHelping #HelpingSrideviPoorPeople

КОМЕНТАРІ • 585

  • @kancharlajagadish1101
    @kancharlajagadish1101 Рік тому +46

    మన తెలుగులో కొన్ని వందల న్యూస్ చానల్స్ ఉన్నాయి, ఒక్కటంటే ఒక్కటి కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చూపించే వాళ్ళు లేరు.
    ఎందుకంటే టిఆర్ పి ఉండదు డబ్బులు రావు న్యూస్ ఛానల్ కి పేరు రాదు చూసే జనాలు కూడా వదులు సంఖ్యలో ఉంటారు.
    మనకేం కావాలి హాస్యం పేరుతో బూతు డైలాగులు జబర్దస్త్ లాగా డాన్స్ పేరుతో వలిగారిటీగా చూపించి ఆడపిల్లల ఒళ్ళు తడుముతూ ఢీ ప్రోగ్రాం లాగా ఇలాంటివే మనకు కావాలి.
    ఒక మంచి సంస్కారం ఒక మంచి నడవడిక ఇవి మనకు ఎవరకి కావాలి.

  • @pushpalathalatha8571
    @pushpalathalatha8571 Рік тому +27

    మీ గురించి విన్న తరువాత మాకు కూడా సమాజానికి పనికివచ్చేలా సహాయం చేయాలని ఉంది శ్రీదేవి గారు మీరు చాలా గొప్పవారు పెద్ద మనసు మీది

  • @kancharlajagadish1101
    @kancharlajagadish1101 Рік тому +28

    I have No words.
    ఈ వీడియో చూస్తున్నంత సేపు నా గొంతులో తడి లేదు. నా ఇన్నాళ్ళ జీవితంలో ఎన్నో ప్రోగ్రామ్స్ చూసాను ఎన్నో వీడియోలు చూశాను, ఇకమీదట నువ్వు చూసిన వీడియోలో ఒక గొప్ప వీడియో ఏదైనా ఉంది అని ఎవరైనా అడిగితే అది ఇదేనని నా జీవితకాలం అంతా చెబుతాను.
    శ్రీదేవి గారి వీడియో లు నేను ఏదీ కూడా మిస్ అవ్వకుండా తూచా తప్పకుండా చూస్తాను ఆవిడ మరో మదర్ తెరిసా కాదు మదర్ తెరిసాయే మళ్లీ ఆమె రూపంలో ప్రాణం పోసుకుని వచ్చింది.
    తల్లి నీకు, నిన్ను కన్నవారికి నా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను.

  • @m.appannamakalaappanna7565
    @m.appannamakalaappanna7565 Рік тому +65

    శ్రీదేవి గారు మీపై ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలాంటి మంచి మానవత్వం ఉన్నవాళ్ళకి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆ తల్లి జగజ్జనని అది పరాశక్తి .కోరుకుంటున్నాను .

  • @yashuchinna7729
    @yashuchinna7729 Рік тому +54

    శ్రీదేవి గారు మీ మంచి మనసుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీలాంటి వారిని ఈ సమాజంలో ఉన్నందుకు మా అదృష్టం మీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను

  • @UshaRajavaram
    @UshaRajavaram Рік тому +27

    శ్రీ దేవి వల్లనే ఈ రోజు బ్రహ్మశ్రీ చాగంటి గారు మా అందరికీ ఇంత మంచి విషయాలు పంచుకున్నారు👌🏼

  • @koppolubrahmachari8219
    @koppolubrahmachari8219 Рік тому +93

    శ్రీదేవి గారు మీరు చేసే ఈ సహాయం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు మీమంచి మనసుకు కలవారు మీరు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాగంటి కోటేశ్వరావు గారు చెప్పే మాటలు మాకు చాలా సంతోషం అనిపించినది మన ఫ్యామిలీలు మనం మంచిగా చూసుకుంటే అనాధలు అనేవారు ఉండరు కనుక మన ఫ్యామిలీ నుంచి మంచిగా లేని వారికి సహాయం చేయాలని అనాధలు అనేవారు ఉండరు కుటుంబం నుంచి రావాలి మార్పు మంచి మాటలు చెప్పారు చాగంటి కోటేశ్వరావు గారు ధన్యవాదాలు

  • @skss5
    @skss5 Рік тому +26

    ఈవేళ ఈ సమయం లో అనుకోకుండా ఈ వీడియో,, post చూసాను,, చాలా సంతోషం కలిగింది,, శ్రీ దేవీ గారు,,, యింత ఉన్నతమైన,గొప్ప సంకల్పం తో మీరు చేస్తున్న సేవాకార్యక్రమాలు,, విలువైనవి,,, నిజం గా ఎవరికి,, ఏ అవసరం ఉందొ తెలుసుకుంటూ స్వయంగా, నిశితంగా పరిశీలించి,, ఆ యా అవసరాలు,తీరుస్తూ సహాయం చేస్తూ ,,, సంపూర్ణమ్ గా ఆ వ్యక్తులు జీవితం లో ఎదగాలని సహకారం అందిస్తున్నారు,,, అలానే ఇతరులు,, చేసిన, చేస్తున్న గొప్ప కార్యాలను గమనించి వారిని సత్కరించి గౌరవిస్తు న్నారు 🙏,,, మీ కృషి, వ్యక్తిత్వం,మహోన్నతమైనవి, మీ లాంటి వారు లోకంలో చాలా అరుదుగా వుంటారు. 🙏శివోహమ్

  • @appaopeche2790
    @appaopeche2790 Рік тому +24

    అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా బాగుంది చాలా సంతోషం గా ఉంది శుభం కలుగుతుంది అని కోరుకుంటూ నాను

  • @adabalababu137
    @adabalababu137 Рік тому +15

    అమ్మ బంగారు తల్లి శ్రీదేవి గాడ్ బ్లెస్స్ యు అమ్మ దేవతలందరూ మీ రూపంలో భూమి మీదకు వచ్చారు మీరు చల్లగా ఉండాలి తల్లి

  • @healthfood9827
    @healthfood9827 Рік тому +19

    ఎక్సలెంట్ శ్రీదేవి garu చాలా heart touching ప్రోగ్రాం పెట్టారు. మీమ్మల్ని చూడటానికి మీ సేవ తపన చూడాలని ఇప్పట్నుంచో ఉండేది, ఈ ప్రోగ్రాం మొత్తం ఉండి మీ యొక్క ఆరాటం తపన చాలా దగ్గర నుండి చూసాను. శ్రీదేవి కాదమ్మా నీవు భూదేవి కి ఉన్నంత తపన మీకు undi great అచ్చివ్మెంట్ 💐 టీమ్ కి 💐కూడా acspecially కిరణ్ garu కి 🙏💐😊

  • @seshuramu1123
    @seshuramu1123 Рік тому +10

    చాలా మంచి సేవ చేస్తున్న నీకు దేవుడు దీవించాలని ఆ దేవుని ప్రార్థన చేస్తున్నాను తల్లి

  • @bbgupta1960
    @bbgupta1960 Рік тому +7

    ఈ వీడియో చూసి మాకు చాలా
    Happy గా ఉన్నది మీ అయురా రోగ్య లతో నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటాను. తొందరగా పెళ్లి చేసుకోవాలని భగవంతు నీ కొరుకొనుచున్నాను

  • @anilanilkumarmamidala4591
    @anilanilkumarmamidala4591 Рік тому +18

    మళ్ళీ చాలా రోజుల తరువాత మీ వీడియో చూసాను మీరూ చేసే సహాయం మాటల్లో చెప్పలేనిది మీకు అ దేవుడి ఆశీస్సులు ఉండాలి

  • @inalanagendrarao1038
    @inalanagendrarao1038 Рік тому +8

    శ్రీదేవి మేడం గారు మీరు మీచారిటబుల్ ట్రష్టు పోగ్రాము ఏవీ చూచిన తరువాత చెప్పడానికి మాటలులేవు మీ సేవానిరతికి హేట్సప్ టూ యూ మేడం....మీకు నమస్కరించడానికి మీరు వయస్సులో చిన్నవారు కావున మీరు భగవంతుని కృపవలన సంపూర్ణ ఆయురారోగ్యములతో ఉండాలని ఆశీర్వదిస్తూ....
    అమ్మ శ్రీదేవి నీవు ఒక మదర్ తెరిసా కన్నా ఎక్కువే.....నీవు సాక్షాత్ అనాదలపాలిటి పేదలపాలిటి (భగవంతుని ) అమ్మ వారి స్వరూపం గా తలుస్తూ.....శతకోటి అభినందలను తెలియజేస్తూ.....

  • @inalanagendrarao1038
    @inalanagendrarao1038 Рік тому +29

    శ్రీదేవి మేడం గారు మీరు పదికాలాల పాటు ఇలాగే సేవాతత్పరతతో సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యములతో క్షేమంగా వుండాలని అభినందనలు తెలుపుతూ భగవంతుని ప్రార్ధిస్తూ....అందరు బాగుండాలి వారిలో మనం ఉండాలి ....
    మీక్షేమం కోరే ఓ అభిమాని

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 Рік тому +22

    గురువుగారికీ,శ్రదేవీగారికీ.శతకోటి వందనాలు తేలియచేస్తూ...హిందు ధర్మంకోసం పాటు పడుతున్న ప్రతిఓక్కరికీ జై శ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏

  • @suryanarayana-zr7ce
    @suryanarayana-zr7ce Рік тому +5

    శ్రీదేవి గారు ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మీకు శుభాశీస్సులు ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆశీర్వదిస్తూ ఎవరి స్వార్థం వాళ్లు చూసుకునే ఈ రోజుల్లో అనాధలు గురించి తపించి సేవ చేసే మీలాంటి మనసున్న వ్యక్తులు చాలా తక్కువ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మీరు ధన్యులు

  • @teppallagunavathi9721
    @teppallagunavathi9721 Рік тому +7

    చాలా చాలా సూపర్ అక్క ఆ దేవుడు నిన్ను ఎప్పుడో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క థాంక్యూ థాంక్యూ సో మచ్ అక్క

  • @TribalMirror
    @TribalMirror 7 місяців тому

    చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా గురువులు మదర్ థెరిస్సా గురించి గొప్పగా చెప్పేవారు... ఆ గొప్ప మాతృమూర్తి ను మీరూపంలో చూస్తున్నాము. శ్రీదేవి మేడం మిమ్మల్ని జీవితం లో ఒక్కసారైనా కలిసి ప్రత్యక్షంగా నమస్కరించు కోవాలని కోరిక తల్లి..

  • @radhak.8889
    @radhak.8889 Рік тому +70

    అమ్మ శ్రీదేవి! మీసేవ అద్వితీయమైనదమ్మ 🎉🎉🙏🙏
    శ్రీ చాగంటి వారి ఆశీస్సులు పొందిన నీవు చాలా చాలా అదృష్టవంతురాలివి😊

  • @naageshk1256
    @naageshk1256 Рік тому +12

    నాకు ఎందుకో కళ్ళు చెమరుస్తున్నాయి .. మీ పనుల్లో, ఆలోచనల్లో నిజాయితీ కనిపిస్తుంది.. could see other side of Chaganti garu 👌🙏🙏🙏 భగవంతుడు మీకు నిజమైన తండ్రిని ఇచ్చాడు.. మీరు ఇంకా ఇంకా ఎంతో సేవ చేయాలి. 🙏

    • @naageshk1256
      @naageshk1256 Рік тому +1

      మనకు పుణ్యం ఇవ్వటానికి శ్రీమన్నారాయణుడు మనదగ్గర స్వీకరిస్తారు!!!

  • @haprasad1566
    @haprasad1566 Рік тому +107

    శ్రీదేవి గారు నేను మీకన్నా వయస్సులో పెద్ద. కానీ మీకు నమస్కారం 🙏 పెట్టకుండా ఉండలేకపోతున్నాను. ఇంత పెద్ద మనస్సుతో, అంత మందికి సహాయం చేస్తున్నారు అంటే అది మీకు, మీ పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నాను. భగవంతుడు చాలా మందికి డబ్బు ఇస్తాడు కానీ, మీలా సేవ చేసే అదృష్టం ఇవ్వడు. ఆ అదృష్టం మీకు కలిగి, ఇంత మందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నదుకు, మీకు శత కోటి వందనాలు🙏🙏🙏🙏. భగవంతుడు మీకు అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏

  • @akellauma4538
    @akellauma4538 Рік тому +6

    నేను ఈ వీడియో చూడకపోతే చాలా మిస్ ఇయ్యుందేదాన్ని.
    May GOD shower HIS Blessings on YOU with abundant Happiness Aayu Arogya Akhanda Aiswarya forever

  • @frombharathiraonanduri
    @frombharathiraonanduri Рік тому +12

    మీ పెద్ద మనసుకి నీ అడుగడుగునా దేవుడు సహాయం తప్పక దొరుకుతుంది చాలా ఆనందంగా ఉందమ్మా శ్రీదేవి నీకంటే పెద్దదానైనా మీ సంస్కారానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను చాలా చాలా ఆనందంగా ఉంది ఇంతమంది అవసరమైన వాళ్ళకి మీ సహాయం అందించడం అనేది సామాన్యమైన విషయం కాదు అది చాలా పెద్ద మనసు ఉంటేనే చేయగలుగుతావు
    నీకు ఎప్పుడూ దేవుడు నీ వెంటే నీకు అండగా ఉండాలని కోరుకుంటున్నా 👍👏👏👏

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 Рік тому +4

    హయ్ శ్రీ దేవి ఎలాఉనావు బంగారు తల్లి. నువ్వు చేసే మంచి పనికి. చాగంటి గారిపక్కన కూర్చుని అదృష్టం కలిగింది

  • @pinapakamangadevi8100
    @pinapakamangadevi8100 Рік тому +10

    మానవ సేవయే మాధవ సేవ అని నిరూపిస్తున్నారు great SRI Devi garu👌👏💐🙏

    • @mandababunaidu586
      @mandababunaidu586 Рік тому

      I am 70 years nevuchesay e seva ku sastanga namaskaram

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому +9

    ఎంతోమంది అనాధ పిల్లలు ఉన్నారు వారికి మంచి వ్యవహారం చదువు చెప్పించే వారి కాళ్లపై వారు నిలబడే శక్తిని మనము దారి చూపిస్తే వారు సమాజంలో మంచి పౌరులుగా తయారవుతారు

  • @cnsswany4114
    @cnsswany4114 Рік тому +5

    చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్కారములు. దయచేసి రాజకీయ పార్టీలు చెసే అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్న వద్దని నా మనవి చేసుకుంటున్నాను.

  • @issnarayana5077
    @issnarayana5077 Рік тому +29

    ఆ పరమశివుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు కలగాలని కోరుకుంటున్నాను

  • @jamesjyothi206
    @jamesjyothi206 Рік тому +8

    Very... Good...... శ్రీదేవి గారు..... Bless 🙏🙏🌹🌹

  • @swathivikas7183
    @swathivikas7183 Рік тому +6

    Sridevi garu nenu maatallo cheppalenu mee kosam... meeru nindu noorellu challagaa haayigaa happy gaa undalani aa venkateswara swami ni praardhisthunnanu

  • @bhavanimantripragada7936
    @bhavanimantripragada7936 Рік тому +11

    అమ్మలూ శ్రీదేవి
    యేం చెప్పాలో తెలియటం లేదు.
    👏👏👏👏👏👏👏👏👏👏

  • @anukoka5361
    @anukoka5361 Рік тому +14

    Really Great ,Madam Sreedevi Garu.God bless you.

  • @LalithaKamsali
    @LalithaKamsali 8 місяців тому

    మదర్ థెరిస్సా గారి ప్రతిరూపం శ్రీ దేవీ మేడం గారు మీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు జీవించాలని ఆ భగవంతున్ని ప్రాస్తిస్తున్నాను🙏🙏🙏🙏🙏

  • @karunabonu3170
    @karunabonu3170 Рік тому +3

    You are brave girl. Your positive attitude helps you alot. You are the inspiration of girls. Go on. God is always with you. Guruvugaru Koteswarrao blessings with you, means God is always with you. Thankyou, thankyou amma.

  • @kanakadurga9620
    @kanakadurga9620 Рік тому +15

    Sridevi enty emotional ayyavu,un expectedly Iam also emotional 🌿🌹be strong take care of u🌿🐄I will meet u 🌿🕊

  • @SeshuKumarKovela
    @SeshuKumarKovela Рік тому +13

    శ్రీదేవి garu chala అదృష్ట వంతు రాలు..chaganti వారి అనుగ్రహము కలిగినది 👏👏👏👏👏

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs Рік тому

    Sister meeru chala inspiration present janaration ki sister enka chala vallaki help chesthu undalani aadhevuduni manasupurthi ga korukuntunna sister jai sri ram

  • @adabalababu137
    @adabalababu137 Рік тому +16

    నమస్తే సార్ మీ వీడియో చూడు ఇది ఫస్ట్ టైం శ్రీదేవ గారి అవితే చూస్తాము కంటిన్యూగా మీరు ఈరోజు ప్రత్యక్షమయ్యారు మీరు కూడా మా అందరి ఆశీస్సులు పోసుకొని దేవుడు రూపంలో ఉన్న మహానుభావులు మీరు చల్లగా ఉండాలి తండ్రి

  • @lathaankireddy7893
    @lathaankireddy7893 Рік тому +9

    శ్రీదేవి గారు నిజంగా మీ జన్మ ధన్యం గురువుగారు మిమ్మలని పొగిడారు

  • @devisri4227
    @devisri4227 Рік тому +5

    E vedio chusinatha sapu naku santhosam, badha,mukhyam ga positive energy... 🙏

  • @boyarangadu1528
    @boyarangadu1528 Рік тому +6

    నీలాంటి దేవతని చూడటం చాలా అదృష్టం గా ఉంది శ్రీదేవి మేడం

  • @geethanjali1238
    @geethanjali1238 Рік тому +20

    Brmhasri Chaganti Koteshwar Rao ఆశీస్సులు మీకు వుండటం వలన మీకు సాక్ష్యతు దేవుడు ఆశీస్సులు వున్నటే

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 Рік тому +2

    ఇంత మంది ధనవంతులు ఉన్నారు.
    వారందరూ శ్రీదేవి లాంటి వారికి సపోర్ట్ చేయాలి

  • @thokalasatyanarayana3487
    @thokalasatyanarayana3487 Рік тому +1

    మానవ సేవే మాధవ సేవ అన్నా!నినాదానికి చిరంజీవి శ్రీ, శ్రీదేవి గారే నిదర్శనం, నిరాశలైన అబాగ్యూ లైనా నిరు పేదలను ఆడుకొంటున్న శ్రీదేవి సిస్టర్ గార్కి మరియు నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్న చాగంటి కోటేశ్వరరావు గార్కి నిండా నూరేళ్లు ఆయురాగోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను.

  • @padmat9308
    @padmat9308 6 місяців тому

    శ్రీదేవి గారు మీకు ధన్యవాదాలు మీ సేవ కు వీడియో చూసి నంత సేపు నాకు కళ్లో నీల్లు వస్తునే ఉన్నాయి ప్రెజెంట్ ఎవరి ఫ్యామిలీ ని వాళ్ళ భార్య ని పిలల నీ చూసుకోడం పెద్ద కష్టం గా భావేస్తారు మీరు చేశా సేవ అమోఘం💐💐💐🙏👌

  • @Gayithripalghat
    @Gayithripalghat Рік тому +2

    Sreedevi garu meeru chalq adrushravantgulu Sri Chaganti Koreawara Rao gariki koothuru ayinanduku chala santoshamga undi and.life lo oka sari qyina choodali mimmalni

  • @miriyalamohaan6328
    @miriyalamohaan6328 Рік тому +14

    చాగంటి గారికి కూతురు అనిపించుకోవడం అంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి.ఈమె సేవా నిరతిలో భవిష్యత్ లో ఎందరెందరికో ఆదర్శ్oగా నిలవాలని ఆశిద్దాo. జై శ్రీరామ్

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Рік тому +1

    శ్రీదేవి గారు మీరు చాలా great ..మీరు దేవుడి ఆశీస్సులు తో జన్మించిన దేవుడి బిడ్డ. మీకు అభినందనలు .🙏🙏🙏

  • @srinupulapakura4907
    @srinupulapakura4907 Рік тому +3

    Nuvvu nindu noorellu challaga undali talli🙏🙏🙏🙏🙏🙏🙏 ni janma danyamaindi talli sridevi🙏🙏🙏 God bless you🙌🙌🙌🙌🙌🙌 ee video chusinanduku naa janma danyamaindi 💐💐💐💐💐

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому +8

    ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా మీకు ఉంటుంది

  • @mohammadparveen5193
    @mohammadparveen5193 Рік тому +5

    🙏 మీరు చెపింది నిజం గురువుగారు . ప్రతీ ఆడ పిల్లకి శ్రీమంతం ఒ కళ. అది తీరని వాళ్ళకే ఆ బాద ఎలా ఉంటుందో తెలుస్తుంది. ముగ్గురు పిల్లల తల్లి ని అయిన నకళ కళాగానే మిగిలి పోయింది. తలచి నప్పుడల్ల ఇప్పటికి కన్నిలు ఆగవు.చాలా మందికి కన్నావారు లేకనో స్తోమత లేకనో జరగదు . కాని అన్ని వున్న నాకు కళ గానే మిగిలి పోయింది.😂

  • @srianjaneyam8962
    @srianjaneyam8962 Рік тому +4

    శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనము ద్వారా ఎన్నో విషయాలు తెలిసి చాలా సంతోషం

  • @kannakasturirambabu
    @kannakasturirambabu Рік тому +41

    ముక్కోటి దేవలందరూ కొలువుండే గోవు ,అలాంటి గోమాతలకే తల్లి అయిన ఆమె మాతలకే మాత జగజ్జనని ఆమెకు పాదాలకు నా హృదయపూర్వక నమహసుమాంజలులు 🙏🙏🙏

  • @sarvamangalachannel1425
    @sarvamangalachannel1425 Рік тому +145

    చాగంటి గారి అమ్మాయి అనిపించుకున్న శ్రీదేవి నీ జన్మ ధన్యం

  • @suneethairakam5442
    @suneethairakam5442 Рік тому +9

    Thali sridhevi niku adevudu nindu nurellu ayushu ivvali 🙏🙏🙏😍😍

  • @yramakrishna831
    @yramakrishna831 Рік тому +4

    T
    THANK YOU.TALLI.SRIDEVI.GARU

  • @peddiboyenaveerababu7001
    @peddiboyenaveerababu7001 Рік тому +41

    🙏🙏🙏నూరేళ్లు చల్లగా ఉండాలి మేడం మీరు 🙏🙏🙏

    • @satyanarayanabodapati2032
      @satyanarayanabodapati2032 Рік тому

      Na Talli sreedivi Bharats ratna kavali

    • @prakashpenugonda5000
      @prakashpenugonda5000 Рік тому

      మహానుభావులు చాగంటి కోటేశ్వరరావు ఈ శ్రీదేవి గారు చేసే సేవా కార్యక్రమంలో చూసి సంతోషపడి ఆ అమ్మాయి శ్రీదేవి అనే అమ్మాయి తండ్రి లేని లోటు తీర్చడానికి కారణం మీరు చేసే మంచి పనులు నచ్చి ఆ అయ్యగారు మీకు అలాంటి అవకాశం ఇచ్చారు అమ్మ నాకూ సంతోషంగా ఉంది ఆయన గారి కూతురుగా నీకు అవకాశం ఇవ్వటం భగవంతుని సంకల్పన తల్లి అది ఎల్లకాలం అట్లాగే నిలుపుకొని నీ కార్యక్రమాలను చేస్తూ ఆ తండ్రి గారి పేరు నిలబెట్టాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నా

    • @narayanaadhi3969
      @narayanaadhi3969 Рік тому

      Qß k in in

  • @PokemonTeluguOfficialAsia
    @PokemonTeluguOfficialAsia Рік тому +1

    శ్రీ దేవీ గారు కి 🙏🙏🙏🙏 మీరు ఆరోగ్యం గా ఉండటానికి కోరుకుంటున్న

  • @MaaSahebsKitchen
    @MaaSahebsKitchen Рік тому +5

    God bless you Sridevi. Chaadanti gaariki many Many namassulu. Every one has to have this love. Heaven on earth only.

  • @kameswaritholeti3428
    @kameswaritholeti3428 Рік тому +6

    Sreedevi garu always blessed with your God father Sri Chaganti varu.. 🙏no words yo say your helping hands. 🙏🙏🙏

  • @sannyk1788
    @sannyk1788 Рік тому +3

    Sridevi garu e program lo mamu undhaku chala santhosh ga undhi e avakasam inchinduku miku thanks Andi miru appudo bhadundali

  • @0-ks7qq
    @0-ks7qq Рік тому +9

    🎉 శ్రీదేవి గారు 130 కోట్ల జనం లో చాగంటి కోటేశ్వర గారి కూతురు అనిపించుకోవడం గొప్ప అదృష్టం దాన్ని మించిన అదృష్టం

  • @sonakshiprema9501
    @sonakshiprema9501 Рік тому +8

    Real success of sridevi madam 😊😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️

  • @srinivasrao7673
    @srinivasrao7673 Рік тому +22

    మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి 🙏🙏💐💐

  • @santoshikinjarapu5902
    @santoshikinjarapu5902 Рік тому +5

    శ్రీదేవి గారు మీరు చేసే సేవ చాలా గొప్పది.
    మీలా చేయడం అంత సులువైన పని కాదు
    మీరు చాలా మంది కి ఇన్స్పిరేషన్...

  • @wunnavakrishna8196
    @wunnavakrishna8196 Рік тому +8

    మీరు చేస్తున్న పనులు చాలా బావుంటాయి కాని మీరు బాధ పడకుండ ఉంటే ఒక మాట చెప్పాలని ఉంది

  • @bharathisri
    @bharathisri Рік тому +3

    శ్రీదేవి గారు మీరు చాలా గ్రేట్...... నాకు ఏడుపొచ్చింది అక్క.......మీరు ఇలాంటి కార్యక్రమలు ఇంకా చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.....

  • @mohanpotnuru7
    @mohanpotnuru7 Рік тому +10

    wonderful sridevi garu

  • @janakikandula286
    @janakikandula286 Рік тому

    అమ్మ ఈ వీడియో చాలా బాగుంది.🙏🙏🙏 అసలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు సూపర్

  • @sunandamanutad6802
    @sunandamanutad6802 Рік тому +11

    Super Sridevi god bless you ❤️❤️🙏🙏🙏🙏🙏🙏❣️❣️

  • @sattuswapna1089
    @sattuswapna1089 Рік тому +11

    Meelanti manchi manasu unnavallanu devudu Eppudu challaga chudali 🥰🥰🙏🙏🙏

  • @vijayalakshmikoppula1350
    @vijayalakshmikoppula1350 Рік тому +10

    🙏🙏🙏🙏🙏శ్రీదేవి గారు మీకు శతకోటి వందనము లు

  • @saishiva2597
    @saishiva2597 Рік тому +2

    God bless you and your familys guruvu garu and sridevi garu miku padhabi vandhanamulu 🙏🙏🙏🙏🙏👏🙌Qatar nundi sai Shiva ravi thanks

  • @mallikamallika3931
    @mallikamallika3931 Рік тому +9

    Sridevi garu inspiration for real service oriented people 🙏🙏

  • @ratham3064
    @ratham3064 Рік тому +2

    Amma Sridevi nee sevalu inka chalamandiki andali talli ninnu satkarinchukune bhagam.maku.kaliginanduku.aa bhagavantuniki dhanyavadalu ratnasingh vsp

  • @pramipramila2421
    @pramipramila2421 Рік тому +7

    No words God bless you sridevi garu💕💕💕💕💕💕

  • @karunabonu3170
    @karunabonu3170 Рік тому +2

    Thank you Sridevigaru. God bless you thalli.

  • @varshita9019
    @varshita9019 Рік тому +15

    Congratulations sridevi garu 👍

  • @vanijesusjesus6530
    @vanijesusjesus6530 Рік тому +7

    నిండు నూరేళ్లు చల్లగా ఉండు చెల్లి గాడ్ బ్లెస్ యు

  • @sivakrishnapotla8017
    @sivakrishnapotla8017 Рік тому +25

    I attended to this event..Super, Sridevi madam helped a lot to many people in this event

    • @sanuradhareddy
      @sanuradhareddy Рік тому

      Which charitable trust?? Any mobile number ?? We want to donate some thing

  • @swastikom5301
    @swastikom5301 Рік тому

    శ్రీదేవి గారు మీరు దన్యులు. ఆడవారికి సేవ ఆలోచించే సమయం ఉండదు. అటువంటి ఆలోచనలు తక్కువ వుంటాయి. అందం, ఆకర్షణ, అమ్మతనం, అసూయ ఓర్పు తో వారికి సరిపోతుంది. కానీ మీరు ఇలా చేయడం నాకు నిజంగా ఆనందంగా వున్నది. ముఖ్యంగా మీ ఆలోచనకు మీ వాయిస్ కల్చర్ బాగా తోడైనది. మీరు అనుకున్నది తలపెట్టినది జరగాలని ఆ దేవుని ప్రార్ధిస్తాను ఎందుకంటే మీకు మంచి జరిగితే సమాజానికి మంచి జరిగినట్లే.

  • @veerabhadraraovennapu7014
    @veerabhadraraovennapu7014 Рік тому +2

    అమ్మ శ్రీదేవి, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్య భోగభాగ్యాలతో వర్ధిల్లుతూ ,ఆంధ్ర మదర్ తెరిసాగా పేరు ప్రఖ్యాతులు సాధించాలని, మీకు భగవంతుడు నిండు నూరేళ్లు సంపూర్ణ జీవితాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను......

  • @sdevendrareddy5521
    @sdevendrareddy5521 Рік тому +7

    Great job sridevi Akka
    Love from Odisha ganjam district

  • @swaruparanivallabhaneni9050
    @swaruparanivallabhaneni9050 Рік тому +9

    Sri devi God bless you all. The best

  • @indumaduri5090
    @indumaduri5090 Рік тому +21

    Praise the lord 🙏🙏 sister 100 years God bless you

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 Рік тому +3

      సోదరా, మదర్ థెరిసా అనకండి ఆమె సహాయము వెనుక matha marpidi chestundi.
      డొక్కా సీతమ్మ ఆనండి

  • @dulamalivelumangatayaru4547
    @dulamalivelumangatayaru4547 Рік тому +1

    God bless you Sridevi garu
    Goppa manasu tho ituvanti Seva karyakramalu chese meeku sathakoti krutajnatalu krutajnatalu krutajnatalu Thanq it Thanq Thanq universe Tadhastu🙏Tadhastu🙏Tadhastu🙏💐💐

  • @chiruupendra7578
    @chiruupendra7578 Рік тому +2

    శ్రీదేవీ నిజంగా నువ్వు శ్రీ దేవివే కసి,కలిమాయ విజృభించే ఈ రోజుల్లో ప్రేమ దేవతగా నువ్వు కురిపించే ప్రేమ అనితర సాధ్యం.ఎందరో గొప్ప వారికి లేని ప్రేమ నీకుండడం ఆ భగవంతుడు నీకిచ్చిన గొప్ప వరం. .ఇలాగే నీ సేవలు కొనసాగించే శక్తిని ఇచ్చి ఆశేర్వదించాలని మనసారా ప్రార్ధిస్తూ..మీ. .అభిమాని..

  • @ksuryakumari8846
    @ksuryakumari8846 Рік тому

    You are doing very,very good charitable trust, please accept my regards. Congratulations.

  • @krishnasandeipgaddi1644
    @krishnasandeipgaddi1644 Рік тому +10

    Congratulations your great achievement iam so happy
    No words 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Myworld12194
    @Myworld12194 Рік тому +6

    Program ipoyenthavaraku edusthune vunna avi aandhabhshpalu,meerentha santhosham ga vunnaro anthe santhoshamga vunnanu,meeru chaganti gari kuthuru ga vundadam chala santhosham congratulations 🎉

    • @rajasripotukuchi5805
      @rajasripotukuchi5805 Рік тому

      Nenu kooda edustaney vunnanu, matalu Levu , mottamu video chusanu , chaganti garu chepina kutumba loney prothsam Prema bhavam gurinchi cheeparu. 100% correct. 🙏🙏🙏by god's grace Alanti puttinti kutubamu lo nenu puttinanduku (penumarti parivaramu ma group) proud ga feel avutunnanu 🙏🙏 ma tata gari ke bama ke pedanana ke peddamma ke Nana gari ke Amma gari ke 🙏🙏🙏 babayalu ke pinnulu kee, atatyya lu ke tammudu lu ke andariki 🙏🙏🙏🙏

    • @rajasripotukuchi5805
      @rajasripotukuchi5805 Рік тому

      Sridevi Garu congratulations, chala santoshamu and dhukkamu kooda vunde, chaganti garu ravatam chala emotional ga vunde.

  • @FlamingArts_786
    @FlamingArts_786 Рік тому +5

    Thank you thalli God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srilathae-x1f
    @srilathae-x1f Рік тому +1

    మేడం మీకు శతకోటి వందనాలు

  • @lavanyamba3431
    @lavanyamba3431 Рік тому +4

    Congratulations sreedevi akka me video okati kooda miss avakuda chosthanu

  • @leelarakala1922
    @leelarakala1922 Рік тому +2

    Sivoham...om namahsivaya 🙏 manishi rupamlo unna mahatumulu meeru...mi andariki padabhi vandanalu

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Рік тому +2

    శ్రీదేవిగారు, మీరునిర్వహిస్తున్న సేవకార్యకళలకు భరతమాత anda ఎప్పుడు పరిదా్మిల్లాలని ఆశీస్తూ..... Ssrao 84 వసంతాలు గుంటూరు....

  • @renukadoraswamy1918
    @renukadoraswamy1918 Рік тому +1

    Abhinandanamulu Sridevigaaru 💐💐 keep going. All the best. 🙏🙏

  • @nageswararaogolakoti9835
    @nageswararaogolakoti9835 Рік тому +3

    God is in service not in temple You believed in the true spirit of God message, while watching I can not control my emotions My Pranamalu to Sridevi Madam and Brahm Sri Chaganti Koteshwara Rao Garu

  • @adumullerabindar942
    @adumullerabindar942 Рік тому +4

    మంచి మనసున్న మహా రాణి శ్రీదేవి గారు.
    పేదల పాలిట దేవత.