132 తెల్లని కాకులు - డా. ఎ. సుబ్బారావు
Вставка
- Опубліковано 6 тра 2024
- మీ కృష్ణమ్మ కథలు...Mee Krishnamma Kathalu
132 తెల్లని కాకులు - డా. ఎ. సుబ్బారావు
ఇద్దరు కొడుకులు ఉన్నా ఆ తండ్రి బాధ్యత కూతురు ఎందుకు తీసుకుంది?
#magazinestory
#telugu
#audio
#teluguaudiobook
#audiobook
#attakodallakathalu
#telugustorymagazinestory
#telugu
#audio
#teluguaudiobook
#audiobook
#attakodallakathalu
#telugustory
#telugustory
#story
#chandamamakathalu
#audiostories
@chittipottitv-telugustorie6337
@HarshiniTalksTelugu
@MystoryWorld-123
@SahajaZone
@Teluguknowledgebook
@telugukathalubyaparna1318
@LadyDetectiveTips
@Chittipottikathalu8 - Розваги
Thanku🌷🌷🌷🌷👍👍👍
🙏
కథ బాగుందండి.
థాంక్యూ కమల గారూ ❤️
Heart touching story.
Yes
కథ బాగుంది. వసంత చివరికి వంటరిగా మిగిలి పోయింది. రమణయ్య ఇద్దరు కుమారులు గోపొలం స్వార్థ పరులు గా చూపించారు. చాలా ఇష్యూస్ గురించి చెప్పటానికి రచయిత ప్రయత్నించారు.
థాంక్యూ అండీ 🙏
రిజెక్ట్ చేసిన పాయింట్ వాలిడ్.
అటువంటి వాళ్ళు ఉంటారు గానీ వాళ్ళు చేసిన పని తప్పుగా భావించరు సమాజంలో.
పైకి తప్పేముంది అనిపిస్తుంది గానీ ఆ తండ్రి అనుభవించిన క్షోభ ని కూతురు అర్ధం చేసుకుంది.
పిల్లలు ఎంత కష్టపడి, సంస్కారవంతులు గా పెంచినా, పెద్దయ్యాక ఇలాగే మారుతున్నారు.
అవును సరస్వతి