హాయ్ మా అందరూ ఎలా ఉన్నారు అది నాకు పెద్దగా తెలియదు మా అందుకే నేను రిప్లై ఇవ్వట్లేదు. ఒకసారి సోప్ పెట్టేసి మొత్తము ఎక్కడెక్కడ అంటుకుందో అక్కడ సోప్ పెట్టేసి ఎండలో ఆరేయండి చూద్దాం
మనము బ్లూ గాజులు వేసుకోకూడదు నాకు ఒక స్వామి చెప్పారు అది శనీశ్వరునికి ఇష్టం కాబట్టి బ్లూ గాజులు ఆడవాళ్లు మనం వేసుకోకూడదంట గ్రీన్ రెడ్ వేరే కలర్ చేసుకోవచ్చు బ్లూ తప్ప small suggestion akka don't mind it
Chala Baga chesaru akka usiri pachadi
Chala bagundi vusuri pachadi meru tintonte noru vuruthondi andi.vijaya garu👌♥️
Menu usiri oil fry chestamu lemon juice with out tamarind
Mi attagaru super 😅
Rajeswari. Hi Vijaya vusiri kaya pachhadi chala baga chesaaru bale colourfull ga vundi muddhalu kalipi thinte aa majaa ne verabba
Nice receipe
Super విజయ గారు పచ్చడి
మీ వీడియోస్ చాలా బాగుంటాయి అక్క
Chala baga chesaru Vijaya garu
Juice super pachhadi super🎉
Hi vijaya garu super andi miru e roju chala kalakaladuthuhunnaru memu milage karamlo annamu kalipithittamu 👌👌👌👌
Hi vijayagaru elaunnaru pachadi super.❤❤❤❤❤
Chala Baga chesaru Vijaya garu 👌👌
Vijaya akka gongura pullagoora cheyi akka mana raayalaseema style lo
Excellent maa 🤤🤤
Bhale navistadi bamma ❤❤❤
Bagundhi mi pachadi viyayagaru
Hai vijayakka🎉🎉 alla the best 🎉🎉
Bagundi pachhadi
Super
Hi andi nice video
♥️♥️♥️
Hai Akka gaaju seesalalo Leda jadilalo store cheyandi akka pachchadi baguntundi
Velluli veyara akka ee pickle lo
Hai Mam. Namaste andi Manchin Idea Mam. Nene first order pedatanu Mam Nakul Chitnis ante Chalayan Islam. Mam. TQ
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? తప్పకుండా పెడతామండి మీకే ఫస్ట్ పంపిస్తామండి
Hii akka ❤❤
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు
Hi akka Super
Akka Saree ki border colour antukundi povalante tip cheppandi akka plz
హాయ్ మా అందరూ ఎలా ఉన్నారు అది నాకు పెద్దగా తెలియదు మా అందుకే నేను రిప్లై ఇవ్వట్లేదు. ఒకసారి సోప్ పెట్టేసి మొత్తము ఎక్కడెక్కడ అంటుకుందో అక్కడ సోప్ పెట్టేసి ఎండలో ఆరేయండి చూద్దాం
Hai akka. First comment.
హాయ్ మా అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా
Vellulli veyara andi
Hai Aunty Ela unaru
Ma mummy kuda evala usrikaya pachadi cheysaru Aunty
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మీ మమ్మీ ఎలా చేశారో ఒకసారి మెసేజ్ పెట్టండి
Miru emi mirchi powder vadatarandi
విజయ గారు మీరు కలుపు కలుపుతా ఉంటే ఇక్కడ నోట్లో నీరు ఊగుతుంది.
Ma amma usiri kayalu turimi allva chasthadi
Akka madhe gadivemula
Amlla.pickle.vuntunda..
Nenu money koraku coment cheyatam ledu naaku realga nachi nenu like peduthunnanu dayachesi money offer cheyakandi naku antha avasaram kuda devuni dayavalana ledu naaku interest opika vunnappudu chusthuntanu
నీటి పై చిల్లుల గిన్నె పెట్టి ఉడికిస్తే చాలు ఆయిల్ పోసి పైన నీళ్ళ గిన్నె పెట్టి ఉదికించాల్సిన అవసరం లేదు
Munni ni chipinchandi vijaya garu
Hi
Hi akka
Meru leman పిండిత్యే. Black avadhu
Peddollu ante maa amma kuda ante. Pedda vaallamaata saddi mutabik.
మనము బ్లూ గాజులు వేసుకోకూడదు నాకు ఒక స్వామి చెప్పారు అది శనీశ్వరునికి ఇష్టం కాబట్టి బ్లూ గాజులు ఆడవాళ్లు మనం వేసుకోకూడదంట గ్రీన్ రెడ్ వేరే కలర్ చేసుకోవచ్చు బ్లూ తప్ప small suggestion akka don't mind it
Aunu andi blue gajulu vasukokudadu annaru
Blue sarees n dresses stickers , intlo anni vastuvulu kuda use cheyadam maaneyandi babu. Marii...stove flame Blue ga vastundi kadaaa...elagandiii...
Blue sarees dress s kudana 😂
Hiakk
Meeru chesina cubes fridge lo pettala,bayata unchala enni rojulu untai
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు క్యూబ్స్ డి ఫ్రిజ్లో పెట్టుకోవాలండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకొని జ్యూస్ తాగొచ్చు
Kolathalu konchem clear ga artham kaledu vijaya garu .6 cups ki cheppara ..neeku 6 cups kanna yekkuva vachaya..konchem cheppara
6 cups ki chepparandi
❌❌❌Ala PLASTIC ZIP COVERS R A STRICT NO NO KADAAA ❓❓❓
Bhale navistadi bamma ❤❤❤