15 days నారు ఆకు పసుపు రంగు లోకి మారుతుంది. 3 రోజుల నుండి వర్షాలు ఉన్నాయి జింక్ స్ప్రే చేసే పరిస్థితి లేదు. చెలమిన్ జింక్ ఇసుక లో కలిపి చల్లుకోవచ్చ. సలహా ఇవ్వగలరు
జింక్ చల్లుకోవచ్చు కాకపోతే వర్షం బాగా పడుతుంది కాబట్టి నీళ్లు బయటికి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి, మీరు స్ప్రే నే చెయ్యండి అన్న వర్షం ఒక అరగంట ఆగిన సరిపోద్ది
మా ఊర్లో వరి నారు నారుమడిలోనే చనిపోతోంది. వరి నాట్లు వేసిన తర్వాత కూడా చేనులో నారు చనిపోతోంది. చాలామంది coragen spray చెయ్యమని చెప్పారు. Coragen ను నారుమీద spray చెయ్యకుండా పీకిన నారును నాటేముందు coragen ద్రావణంలో ముంచి తీసి నాటవచ్చా?? ఇలా నారు వేస్తే పంటకు ఏదైనా problem అవుతుందా? వరి నారుకు నారుమడిలో spray చేద్దామని coragen తెచ్చాను. కానీ వీలు కాలేదు. మా ఊరిలోకి ఉత్తర్ ప్రదేశ్ వాళ్ళు కూలీలు నాట్లు వేయడానికి వస్తున్నారు. వాళ్ళు నారుకు బురద లేకుండా, కేవలం వేర్లు ఉండే విధంగా నీటుగా కట్టలు కడుతారు. ఇలా కట్టిన వరినారు కట్టలను coragen ద్రావణంలో ముంచి నాటు వేపిద్దాం అనుకుంటున్నాను. I hope you reply 🙏🙏.
వరి నారు పికాక రెండు రోజుల ముందే Ampligo మందు spary చెయ్యండి. బాగా పని చేస్తుంది. అన్ని రకాల పురుగులు పోతాయి. మీకు మందు కొట్టడం విలుకాక పోతే నాటు వేసిన 12 రోజులకు Virtako గుళికలు ఎకరానికి 2.5కేజీ చల్లుకొండి. నారుని coragen ద్రావణం లో ముంచవచ్చు. ఏం కాదు కాకపోతే spery చేసిన్నట్టు గుళికలు చెల్లినంత benfit ఉండదు. Thank you
Nice
Good ఈవెనింగ్ 🙏
ఇన్ని సార్లు కొట్టి ఎలా తింటావయ్య
Your videos not coming regularly,, pls continue Regularly 🙏
15 days నారు ఆకు పసుపు రంగు లోకి మారుతుంది.
3 రోజుల నుండి వర్షాలు ఉన్నాయి
జింక్ స్ప్రే చేసే పరిస్థితి లేదు.
చెలమిన్ జింక్ ఇసుక లో కలిపి చల్లుకోవచ్చ.
సలహా ఇవ్వగలరు
జింక్ చల్లుకోవచ్చు కాకపోతే వర్షం బాగా పడుతుంది కాబట్టి నీళ్లు బయటికి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి, మీరు స్ప్రే నే చెయ్యండి అన్న వర్షం ఒక అరగంట ఆగిన సరిపోద్ది
అలాగే జింక్ స్ప్రే చేసిన తర్వాత next డే కార్బండిజం, క్లోరో కలిపి స్ప్రే చేసుకోండి.
Thank you అన్న
మొగి పురుగు ఆకుల మీద పెట్టిన గుడ్లను కూడా బ్రేక్ చేసే insecticide చెప్పండి
Ampligo, (or)
Vayago
Once neem oil
👌👌👌👍
మా ఊర్లో వరి నారు నారుమడిలోనే చనిపోతోంది. వరి నాట్లు వేసిన తర్వాత కూడా చేనులో నారు చనిపోతోంది. చాలామంది coragen spray చెయ్యమని చెప్పారు. Coragen ను నారుమీద spray చెయ్యకుండా పీకిన నారును నాటేముందు coragen ద్రావణంలో ముంచి తీసి నాటవచ్చా??
ఇలా నారు వేస్తే పంటకు ఏదైనా problem అవుతుందా?
వరి నారుకు నారుమడిలో spray చేద్దామని coragen తెచ్చాను. కానీ వీలు కాలేదు. మా ఊరిలోకి ఉత్తర్ ప్రదేశ్ వాళ్ళు కూలీలు నాట్లు వేయడానికి వస్తున్నారు. వాళ్ళు నారుకు బురద లేకుండా, కేవలం వేర్లు ఉండే విధంగా నీటుగా కట్టలు కడుతారు. ఇలా కట్టిన వరినారు కట్టలను coragen ద్రావణంలో ముంచి నాటు వేపిద్దాం అనుకుంటున్నాను. I hope you reply 🙏🙏.
వరి నారు పికాక రెండు రోజుల ముందే Ampligo మందు spary చెయ్యండి. బాగా పని చేస్తుంది. అన్ని రకాల పురుగులు పోతాయి. మీకు మందు కొట్టడం విలుకాక పోతే నాటు వేసిన 12 రోజులకు Virtako గుళికలు ఎకరానికి 2.5కేజీ చల్లుకొండి.
నారుని coragen ద్రావణం లో ముంచవచ్చు. ఏం కాదు కాకపోతే spery చేసిన్నట్టు గుళికలు చెల్లినంత benfit ఉండదు. Thank you
@@vvspantalu1140 thank you for your immediate response brother 🤝.
@@vvspantalu1140 virtako గుళికలు చల్లితే ferterra మళ్ళీ చల్లనవసరం లేదా?
ఎందుకంటే మేము ఎప్పుడూ ferterra నే వాడేవాళ్ళం.
అవసరం లేదు virtako సరిపోద్ది అవి రెండు ఒక్కటే virtako లో రెండు మందులు ఉంటాయి బాగుంటుంది
దీనికి మార్గం ఏమిటి
వీడియో లో చెప్పాను అన్న వీడియో పూర్తిగా చూడండి.