ANR గారు ఒక లెజెండ్ యాక్టర్, బెంగళూరు లో రెండు సంవత్సరాలు ఆడి అప్పట్లో ఒక రికార్డు సృష్టించింది, అప్పటికి ఇప్పటికి ఆ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదు, చేయలేరు కూడా. అక్కినేని ఫ్యామిలీ ఫాన్స్, బెంగళూరు.
ANR was 56 years old and Sridevi was 17 years old at the time of this film's shooting in 1980, the movie released on February 18, 1981 and was an industry hit.
ఈ రోజు (22.01.2022) Dr. ANR గారి వర్థంతి సందర్భంగా.... anranranranranranranranranranranr ఆ "న ట సా మ్రా ట్" కు "ని వా ళి" anranranranranranranranranranran అక్కినేనీ.. మీరు .. ఓ నాజూకు మనిషి.. ఐనా,ఎన్నో ధృడమైన కధలకు నాయకులై అనితరసాధ్యమైన పాత్రలకు "ప్రాణదాత"లై అజరామరమైన నటనను అందించి "జయభేరి" మ్రోగించిన "జై జవాన్" ! అభినయకావ్యాన్ని రచించిన "కాళిదాసు" భగ్నప్రేమకు నిలువెత్తు రూపమిచ్చిన'దేవదాసు" మూగ వలపు బాటలో పయనించిన "బాటసారి" "కీలుగుర్రం"పై ఆకాశయానం చేసిన "బాలరాజు"! మీ విజయాలకు మూలం మీ"ఆత్మబలం" మీరంటే కోట్లమందికి అంతులేని "ఆరాథన"భావం చిత్రసీమ సౌథంలో మీరెక్కినన్ని "అంతస్థులు" మరెవరూ ఎక్కలేదు"యువరాజు" గారూ, ఇది నిజం! బడి చదువు పెద్దగా లేకున్నా లోకమనే బడిని చదివిన "బుద్ధి మంతుడు" అనుభవాల పలక మీద మీ జీవితాన్ని దిద్దుకున్న కళామతల్లి "సుపుత్రుడు"! గుడిమెట్లు ఎక్కకున్నా, వృత్తిలోనే... దైవాన్ని చూసిన ఓ "విప్ర నారాయణ" జ్ఞానమనే ఉలితో మిమ్మల్ని మీరే తీరుగా చెక్కుకున్న ఓ "అమరశిల్పి జక్కన్న" ! ఒక "జయదేవుడు", ఒక "తుకారాం", ఒక "డా. చక్రవర్తి" ఒక "నవరాత్రి", ఒక "భార్యాభర్తలు", ఒక "కులగోత్రాలు".. ఎన్నని చెప్పాలి మీ శిఖరాగ్ర నటనకు అద్దం పట్టిన చిత్రాలు మీరు స్పృశించి, పండించిన పలు క్లిష్టమైన హావభావాల కోణాలు ! "సుడిగుండాలు" నిండిన చిత్ర ప్రపంచంలో "మరో ప్రపంచం"తో సంబంధం లేక "రాజకీయ చదరంగం" జోలికి పోక మిమ్మల్ని మీరు "మంచివాడు"గా ఉంచుకుంటూ చలనచిత్ర మాత "ముద్దుల కొడుకు" గా మీ నటనా కౌశలంతో "దొంగ రాముడు" గా తొంభై వసంతాల"అందాల రాముడు" గా ఏనాటికైనా "మరపురాని మనిషి" ని నేనేనంటూ తరలి పోయారు కనిపించని "మాయాలోకం"నకు మరలా మీరు, "దసరా బుల్లోడు" గా పుట్టేదీ "బంగారుబాబై" ఈ భువిపై అడుగు పెట్టేదీ ఎన్ని శతాబ్దాలకో.."పునర్జన్మ" తీసుకుని ! అందాకా..మీ అభిమానుల గుండెల్లోనే... మీకు నిత్యం"ప్రేమాభిషేకం"లు మీరు నటించి,జీవించి, మిగిల్చిన మీ చిత్రాలే వారికి ఆనందాన్ని పంచే "ప్రేమనగర్" లు ! anranranranranranranranranranranr ....................................ఉదయ్ కుమార్
Dear Telugu friends...Please watch the tamil version of this song starrring Kamal and Sridevi..."Mazhai Kaala megam ondru" from Vaazhve maayam movie...Definitely you will appreciate
Lol, im not tamil but the tamil version is no match for this. The tamil version is a master piece, a legendary performance from Kamal sir. Goodness! So high level
I will say both tamil an telegu version of this song will good in their own styles..ANR steps are famous those days. In tamil, kamal sridevi combo s very famous..in Tamil.dance steps r more in this song
@@pavankumarkamireddy58 @Pavan kumar kamireddy same reply to all comments? Identity crisis, get lost. Listen, there are Tamil audience who listen to Telugu songs as well, and Telugu audience who listen to Tamil songs. Don't create a division here man, you get lost first. Peace ✌️
Saw this after Rajinikanth imitation scene in sivaji the boss he exactly matched him including his jumps and style but anr ntr definitely true gems of Indian cinema
i remember my father when i watch Anr songs he always maintained like him and die hard fan of him even played a small role in Anr movie which was dream of him i am such a bad luck man lost him when i was just 20...
Hey tamil guys don't spoil our nostalgic memories, get lost from here. Yours is a remake.I really wonder why you guys suffer identity crisis all the time.
Antha Age lo speed ga Dance chesina monagadu ledu.... Indian film industry lo.. Akkineni antha monagadu evvadu ledu Dance lo.. Thuppas chiranjeevi tho Sahaa.. Ippudu 2022 lo chiranjeevi Age same undhi em peekaleka pothunnadu
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోందీ ... నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ ప్రేమకే పెళ్ళనీ .. ఈ పెళ్ళే ప్రేమనీ ప్రేమా పెళ్ళి జంటనీ నూరేళ్ళ పంటనీ .. నూరేళ్ళ పంటనీ నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోందీ ... నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని తోడంటే నేననీ .. చెలిమంటే నువ్వనీ నువ్వు నేను జంటనీ నూరేళ్ళ పంటనీ .. నూరేళ్ళ పంటనీ నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోందీ ... నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించా
I respect kisi ka registered income generating property point number 2 is ONE GENERATION samsaar karkae SWARGWAAS ho gayee but daughter ka ghar nahi BASAAA PARENTS are RESTLESS
ANR గారు ఒక లెజెండ్ యాక్టర్, బెంగళూరు లో రెండు సంవత్సరాలు ఆడి అప్పట్లో ఒక రికార్డు సృష్టించింది, అప్పటికి ఇప్పటికి ఆ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదు, చేయలేరు కూడా.
అక్కినేని ఫ్యామిలీ ఫాన్స్, బెంగళూరు.
Chakravarty garu sushilamma garu Balu garu Sridevi garu 🙏🙏🙏🙏
ఈ పాట స్టాటింగ్ లొ మ్యూజిక్ చాలా అద్బుతంగా వుందండీ ఆ మ్యూజిక్ విన్నప్పుడు ఎంతో అనుభూతి పొందుతారు
ANR was 58 and Sridevi 18, look at the energy of ANR... Great actor!!!
Sentational super dooper block buster song ANR evargreen actor great personality and beauty couple Telugu Film industry
@@nageswararaokotum9455 l
Sridevi ji was between 16 and 17
And that too he had open heart surgery
hahahahah
Chaala bagaunthi
And ANR and sridevi jodi super
ANR and Sridevi appear as well matched for each other in spite of the age difference. That is amazing acting!!.
ANR was 56 years old and Sridevi was 17 years old at the time of this film's shooting in 1980, the movie released on February 18, 1981 and was an industry hit.
Great dance old was gold🏆 song also gentle & heart touch dress appearance also gentle of heroin.
మంచి పాట.. చిత్ర బృందం కీ ధన్యవాదాలు
Premabhisekam is the move in the history of telugu film industry pulled maximum audience as of day. This run one year in 5 centers
Kamalhasan is great acter.
Song mottham single location lo teesesaru great abba
We want pre.rellease this movie. May I request Mr. Akkineni Nagarjuna sir plz. do the needful for fans
57years lo 25years Rajesh role chesaru e film lo...mi mundhu mi abbayi youngness nothing sir
నా కళ్ళు చెబుతున్నాయి
నిన్ను ప్రేమిచేయని
Super Song and Dance.Sweet Sreedevi and Great ANR Sir;Sweet Susheelaamma and Great SPB Sir
Ntr anr sridevi miss u all
ఈ రోజు (22.01.2022) Dr. ANR గారి వర్థంతి
సందర్భంగా....
anranranranranranranranranranranr
ఆ "న ట సా మ్రా ట్" కు "ని వా ళి"
anranranranranranranranranranran
అక్కినేనీ..
మీరు ..
ఓ నాజూకు మనిషి..
ఐనా,ఎన్నో ధృడమైన కధలకు నాయకులై
అనితరసాధ్యమైన పాత్రలకు "ప్రాణదాత"లై
అజరామరమైన నటనను అందించి "జయభేరి" మ్రోగించిన "జై జవాన్" !
అభినయకావ్యాన్ని రచించిన "కాళిదాసు"
భగ్నప్రేమకు నిలువెత్తు రూపమిచ్చిన'దేవదాసు"
మూగ వలపు బాటలో పయనించిన "బాటసారి"
"కీలుగుర్రం"పై ఆకాశయానం చేసిన "బాలరాజు"!
మీ విజయాలకు మూలం మీ"ఆత్మబలం"
మీరంటే కోట్లమందికి అంతులేని "ఆరాథన"భావం
చిత్రసీమ సౌథంలో మీరెక్కినన్ని "అంతస్థులు"
మరెవరూ ఎక్కలేదు"యువరాజు" గారూ, ఇది నిజం!
బడి చదువు పెద్దగా లేకున్నా
లోకమనే బడిని చదివిన "బుద్ధి మంతుడు"
అనుభవాల పలక మీద మీ జీవితాన్ని
దిద్దుకున్న కళామతల్లి "సుపుత్రుడు"!
గుడిమెట్లు ఎక్కకున్నా, వృత్తిలోనే...
దైవాన్ని చూసిన ఓ "విప్ర నారాయణ"
జ్ఞానమనే ఉలితో మిమ్మల్ని మీరే
తీరుగా చెక్కుకున్న ఓ "అమరశిల్పి జక్కన్న" !
ఒక "జయదేవుడు", ఒక "తుకారాం",
ఒక "డా. చక్రవర్తి" ఒక "నవరాత్రి",
ఒక "భార్యాభర్తలు", ఒక "కులగోత్రాలు"..
ఎన్నని చెప్పాలి మీ శిఖరాగ్ర నటనకు
అద్దం పట్టిన చిత్రాలు
మీరు స్పృశించి, పండించిన
పలు క్లిష్టమైన హావభావాల కోణాలు !
"సుడిగుండాలు" నిండిన చిత్ర ప్రపంచంలో
"మరో ప్రపంచం"తో సంబంధం లేక
"రాజకీయ చదరంగం" జోలికి పోక
మిమ్మల్ని మీరు "మంచివాడు"గా ఉంచుకుంటూ
చలనచిత్ర మాత "ముద్దుల కొడుకు" గా
మీ నటనా కౌశలంతో "దొంగ రాముడు" గా
తొంభై వసంతాల"అందాల రాముడు" గా
ఏనాటికైనా "మరపురాని మనిషి" ని నేనేనంటూ
తరలి పోయారు కనిపించని "మాయాలోకం"నకు
మరలా మీరు, "దసరా బుల్లోడు" గా పుట్టేదీ
"బంగారుబాబై" ఈ భువిపై అడుగు పెట్టేదీ
ఎన్ని శతాబ్దాలకో.."పునర్జన్మ" తీసుకుని !
అందాకా..మీ అభిమానుల గుండెల్లోనే...
మీకు నిత్యం"ప్రేమాభిషేకం"లు
మీరు నటించి,జీవించి, మిగిల్చిన మీ చిత్రాలే
వారికి ఆనందాన్ని పంచే "ప్రేమనగర్" లు !
anranranranranranranranranranranr
....................................ఉదయ్ కుమార్
WHAT A DEVI MAM
Promise I see List Date yasaya sakshi ga Tomorrow I kathar Apalayagu try Passport My family man Halp My see see I love you all for the All rist
ANR almost 60 when this film shooted. Look at his energy
When superstar made remake of this song he was the same 60 ...no difference becoz both are superior stars
Oh is it
Wow
Sridevi s just 18
Really?
Dear Telugu friends...Please watch the tamil version of this song starrring Kamal and Sridevi..."Mazhai Kaala megam ondru" from Vaazhve maayam movie...Definitely you will appreciate
Tq...sir mazhaikala megam song is really good....I watched that
S good song in tamil
I'm watching
Lol, im not tamil but the tamil version is no match for this. The tamil version is a master piece, a legendary performance from Kamal sir. Goodness! So high level
,
Padina singers names kuda esari nundi mention cheyandi siir 😊😊🤝🤝 xcellnt songs 💃💃
60lo anr 20 lo unna Sridevi tho steppulu.edi directors chese cenimalu.
I will say both tamil an telegu version of this song will good in their own styles..ANR steps are famous those days. In tamil, kamal sridevi combo s very famous..in Tamil.dance steps r more in this song
Get lost from here, why you guys are spoiling our nostalgic memories by making stupid comparisons, you guys suffer from identity crisis all the time.
@@pavankumarkamireddy58 @Pavan kumar kamireddy same reply to all comments? Identity crisis, get lost. Listen, there are Tamil audience who listen to Telugu songs as well, and Telugu audience who listen to Tamil songs. Don't create a division here man, you get lost first. Peace ✌️
Saw this after Rajinikanth imitation scene in sivaji the boss he exactly matched him including his jumps and style but anr ntr definitely true gems of Indian cinema
Rajini was cringe
i love anr sir
My favorite great song. Anr and sridevi dance. Super
i remember my father when i watch Anr songs he always maintained like him and die hard fan of him even played a small role in Anr movie which was dream of him i am such a bad luck man lost him when i was just 20...
How can we forget the great Legends NTR, ANR and Sridevi ? 😢😢😢
తెలుగు సినిమా ఉన్నంతకాలం గుర్తు ఉంటారు అదికూడా అందరికన్నా ముందుగా చెప్పుకునేలాగా...ఆ తరువాత వారికి నటనలో ఊపధ్యాయులుగా
😅 2:33 ❤❤
SUPER HIT SONG......
Old is gold 😍😍😍😍 u Sridevi garu 🖤🖤🖤🖤
Love u sridevi kapur
CTT
Super song
I don't understand telugu but it is nice song to hear ...
This is my love ly favorite song Akkineni , sriDevi Abhinayaniki NaAbhinava joharlu!
My ANR garu is Super today also
Old is gold super👌
Super ANR songs
Ever green song
Super, ANR A MAJAKA
evergreen romantic song i never forget it superb action of Akkineni
Blockbuster movie in 1981, beautiful sridevi,
Hitsong. A. N. R
this song made me tears in my heart.divine music
Excellent
Tamil is best " malai Mega kalam"sirdevi kamalakasan
Telugu 1981
Tamil 1982
Yes true🔥🔥🔥🔥Tamil version is great! That's "mazhai kala megam" song
@@naveenkumarnavin6797 never
Telugu is best Telugu song copy to tamil
Hey tamil guys don't spoil our nostalgic memories, get lost from here. Yours is a remake.I really wonder why you guys suffer identity crisis all the time.
Ayyo.. sridevi ki cheppals levu. Without chappals outdoor shooting ante chaala kastam... Really sridevi was so great actress.
She has slippers... See it again mam
@@koushikworldian9239 no Sir...meere baaga choodandi... Sridevi gariki slippers levu...clear ga kanpistunnayi kadaa...
Hey sridevi dance time lo cheppals vesukodu kavali ante sridevi evry movie Songs chudamdi
SRIDEVI HIGHT
Patriarchal industry heroines ki dressing rooms kuda undevi kaadu behind trees they would change clothes.
I think by that time may be he was 60 year but he did love story amazing amazing
It is very good song and related to love
Nice old song..
Whenever old/70-80's songs are shown in new films than this dance steps are used/depicted in all languages..
I like cenima prembhisekham
ANR.sridevi machipata adurss
Donkasubhashini💛
I ❤️ old songs .
Old is gold.... I love it.... 2020 who watching..........👍
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😃😆😆😆😆😇
@@onkariv3188 CT CT
My favorite song
super
Suuuuuuuuuuuper.16-03-2020.
Anr steps 👌👌
2020 STILL ON.... EVER GREEN SONG
Old is gold💞💞
మై డాడీ ఇస్ ఫ్యాన్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగేశ్రరావు 🥰
My grandpa favorite song.....😊
Super very nice actor
Old is gold 🥇 super songs
👌👍
All time record
Nice movie song
Oh my god sridevi garu Nizam ga cheppulu vesikoledu. Rip mam
It is jaysudha
@@jayasreebadapagari5581 no sridevi
Antha Age lo speed ga Dance chesina monagadu ledu.... Indian film industry lo.. Akkineni antha monagadu evvadu ledu Dance lo.. Thuppas chiranjeevi tho Sahaa.. Ippudu 2022 lo chiranjeevi Age same undhi em peekaleka pothunnadu
ANR great actor
I love OLD songs
H by
❤❤❤❤❤supersong
Malli rani rojulu
மழை கால மேகம் ஒன்று
ஊஞ்சல் ஆடியது.
😄s rendu language layum nalla than iruku
@@justice2394 ஓ
Old is gold 🤩💕💕💕💕
Neeyum naanum erappali😁
Old is gold
Mining full song & super steps simple location . (Sri, ANR , SRIDEVI we 🙏🙏)
Legend movie & legend actor's
Superb song
Anr super and sri devi wow can't explore her acting
I LOVE THIS
🇮🇳👍🕉☪️✝️🎤💃🕺🌳 janumalu snethalu super 👌
😍
Ala Happy birthday all time my Doesn't I no to chilling
Super excited😁🤗😍😝
1980 s లో శ్రీదేవి గారు యువత కలల సుందరి.
❤❤❤❤❤
Mazha kala mekham ordu song telugu version
This movie remake from telugu to Tamil. First no that and write.
ANR Garu ante maku pranam chala ishtam ippatiki ANR cinema old chusi happy ga feel avuthanu
SP బాలు 👌👌👌👌👌
So. Very nice👌👌👌👌👌
అమరులైన అలరించిన వారు ఈ తెరనటులే.
Kamal & sreedevi best
Who is the music director of this film?
SupargoodSUPAR
Super super duper super super duper super
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని
హృదయం చెబుతోందీ ...
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ
ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ
నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ
ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ
ప్రేమకే పెళ్ళనీ .. ఈ పెళ్ళే ప్రేమనీ
ప్రేమా పెళ్ళి జంటనీ
నూరేళ్ళ పంటనీ .. నూరేళ్ళ పంటనీ
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని
హృదయం చెబుతోందీ ...
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ
పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని
గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ
పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని
తోడంటే నేననీ .. చెలిమంటే నువ్వనీ
నువ్వు నేను జంటనీ
నూరేళ్ళ పంటనీ .. నూరేళ్ళ పంటనీ
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని
హృదయం చెబుతోందీ ...
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించా
I love song
I respect kisi ka registered income generating property point number 2 is ONE GENERATION samsaar karkae SWARGWAAS ho gayee but daughter ka ghar nahi BASAAA PARENTS are RESTLESS
Hi
2021 still watching