భక్తికి ఉన్న శక్తి||పాస్టర్ ఇమ్రాన్||యోబు గ్రంథ ధ్యానము||తెలుగు క్రైస్తవ సందేశం

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 3

  • @RameshRamesh-y7d
    @RameshRamesh-y7d 4 місяці тому +1

    అన్న నేను విగ్రహ ఆరాధికున్ని
    దేవుని గురుంచి తెలుసుకొని
    ఇప్పుడు బాప్తీస్మం తీసుకోని
    రక్షణ పొందేను కర్రెక్ట్ గా ఇస్టర్
    పండుగ మార్చి నుండి దేవుని పిలుపు వచ్చింది అన్న చాలా మంది
    పాస్టర్ ల ఉపన్యాసాలు చూసే మీరూ
    చాలా నెమ్మదిగా భక్తి గురించి చెబుతుంటే చాలా అద్భుతం గా అని పిస్తుంది. దేవుడు నిన్ను ఇంకా బల పరుస్తాడన్నా చాలా బాగా చెబుతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక

    • @PastorImran.
      @PastorImran.  4 місяці тому +1

      దేవునికి మహిమ కలుగును గాక.
      చాలా సంతోషం బ్రదర్
      మీ ద్వారా చాలా మంది మార్పు చెందాలి
      నమ్మకమైన సాక్షిగా ప్రభువు కొరకు జీవించండి

    • @RameshRamesh-y7d
      @RameshRamesh-y7d 4 місяці тому +3

      తప్పకుండ అన్న
      ఈ జీవితం ప్రభువైనా యేసుక్రీస్తు దే.