యేసయ్య నీ దివ్య రక్తంతో మమ్ము సుద్దులుగా చేయుమయా -2 నా ప్రతి అణువు కణములందున -2 నీ రుధిరం ధారలు ప్రవహించును ఆరాధన నీకే యేసయ్య స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా -2 హల్లెలూయ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ యేసయ్య -2 యేసయ్య ఆదియు నీవే అంతము నీవే అనంత జ్ఞానము నీవే ప్రభువా -2 నా ప్రాకారములు నీ ఎదుట ఉండగా -2 కడుగుమయ్యా కడుగుమయా నా పాప మరకలు కడుగుమయ్యా కడుగుమయ్య కడుగుమయ నీ రక్తముతో కడుగుమయ్య ఆరాధన జీవము గల దేవా జీవ ప్రదాత నీ జీవ మార్గమున్న నడిపించుమయా -2 నా ప్రతి కదలిక నీ కనులు చూడగా -2 క్షమించు మాయ క్షమించు మాయ నా పాప గాయములు మాన్ భూమయ్య కడుగుమయా కడుగుమయా నీ రక్తముతో కడుగుమయా ఆరాధన
Praise the Lord Swamy 🙌 🙏 2016 lo 8th date na pooja lo e song padaru andhari hrudhayalu kadhilincharu November 9th na vijayawada nundi Machilipatnam church ki transfer ayaru I miss you Swamy God bless you health Swamy 🙌 🙏
Meeru kuda St Peter's co cathedral church yena. Memu kuda a de church andi,, father garu vellemundu Sunday maa papaku comunion yippinchanu. Antha yisthamu father garu ante maaku
Fr can you please upload this songజీవం గల దేవుని స్తుతించుదాం - నిత్యజీవమిచ్చు దేవుని స్తుతించుదాం 2 స్తుతించుదాం స్తుతించుదాం - అల్లెలూయ గీతాలతో స్తుతించుదాం 2 1. జీవం పోసిన దేవుని స్తుతించుదాం - తన రూపమిచ్చిన దేవుని స్తుతించుదాం 2 ఆది దేవుని పరమ తండ్రిని - ఆది దేవుని పరమ తండ్రిని 2. స్వస్థపరచె దేవుని స్తుతించుదాం - తన బాటలో నడిపే దేవుని స్తుతించుదాం 2 మహిమ దేవుని లోక నాధుని - మహిమ దేవుని లోక నాధుని 3. దీవెనలిచ్చే దేవుని స్తుతించుదాం - తన దయను చూపే దేవుని స్తుతించుదాం 2 సత్యదేవుని ప్రాణనాధుని - సత్యదేవుని ప్రాణనాధుని
Praise the lord father please 🙏🙏🙏 prayer my daughter Soujanya ki Marumanusu kosam prayer Cheyyandi father please 🙏🙏🙏🙏
యేసయ్య నీ దివ్య రక్తంతో మమ్ము సుద్దులుగా చేయుమయా -2
నా ప్రతి అణువు కణములందున -2
నీ రుధిరం ధారలు ప్రవహించును
ఆరాధన నీకే యేసయ్య స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా -2
హల్లెలూయ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ యేసయ్య -2
యేసయ్య
ఆదియు నీవే అంతము నీవే అనంత జ్ఞానము నీవే ప్రభువా -2
నా ప్రాకారములు నీ ఎదుట ఉండగా -2
కడుగుమయ్యా కడుగుమయా నా పాప మరకలు కడుగుమయ్యా
కడుగుమయ్య కడుగుమయ నీ రక్తముతో కడుగుమయ్య
ఆరాధన
జీవము గల దేవా జీవ ప్రదాత నీ జీవ మార్గమున్న నడిపించుమయా -2
నా ప్రతి కదలిక నీ కనులు చూడగా -2
క్షమించు మాయ క్షమించు మాయ నా పాప గాయములు మాన్ భూమయ్య
కడుగుమయా కడుగుమయా నీ రక్తముతో కడుగుమయా
ఆరాధన
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏
Yesaiah na papalu ma family papalu manichandi yesaiah 🙏
మీ పాటలు వింటు దేవునిలో ఎదగగలిగాం 🙏🙏🙏🙏🙏
మా కోసం ప్రార్ధించండి
Lamu jayaraju garu songs are commendable...
fr . మీకు చాలా ధన్యవాదాలు
Praise the lord father Lamu jayaraju garu vandanalu 🙏🙌
ALLELUIA AMEN AMEN ALLELUIA ALLELUIA AMEN MESSIAH 🙏🙌👏
Praise the lord father .big fan of your voice father 🙏✝️
🙏🙏🙏🙏❤️❤️❤️❤️🎵🎵🎵🎶🎶🎶🎉🎉🎉🎉
Song లిరిక్స్ కావాలి
Praise the Lord Swamy 🙌 🙏
2016 lo 8th date na pooja lo e song padaru andhari hrudhayalu kadhilincharu November 9th na vijayawada nundi Machilipatnam church ki transfer ayaru I miss you Swamy God bless you health Swamy 🙌 🙏
❤
Meeru kuda St Peter's co cathedral church yena. Memu kuda a de church andi,, father garu vellemundu Sunday maa papaku comunion yippinchanu. Antha yisthamu father garu ante maaku
Praise the lord
What a song!!!
Fathergaru super song rcm is world king and world god Jesus
Praise the Lord father garu 🙏🙏very good morning to you excellent song father garu 👍👍god bless you father garu 🙌🙌🌹
Praise the father for the pleasent song
Praise the lord father garu 🌹❤️🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent Singing Father. Pray for us Father. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️
❤❤❤❤❤ it's Amazing song's album Super ❤❤❤❤❤❤❤ Thanks 🙏🙏🙏🙏🙏🙏 Father
Veey heart touching song, glory to God, May God bless you father
Praise the lord father
Amen🙏
Praise the Lord father for the sorrful song and pleasent thank you father pray for our family to good health
Naaku chala isthamaina song father garu 🙏 ni jeeva margamuna nadipinchumayaaaaa
77
You are the unique person father garandi ❤
Song very rilyc very correct relyc pettandi father garu praise the lord
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏
E song track పెట్టండి
Hello father can I get this song. శుభ తరుణంమహోత్సవ సమయం ఆనంద క్షణం అద్భుత యాగం ఎంట్రన్స్ సాంగ్
❤❤❤❤❤
Lircs pettagalaru ❤❤❤
Aradhna Nikki yesaiah vandanalu 🙏✝️🙏
Praise the lord father super song
PRAISE THE LORD!
Lircs fr
Praise the lord father garu ❤🌹🙏❤️🌹🙏❤️🙏❤️🌹🙏❤️🌹🙏❤️🌹
Praise the lord Fr lamu garu
Your my favorite
Praise the lord father garu
🙏🙏🙏🙏...Amen......💐💐💐💐
Praise the lord father garu......🙏🙏🙏🙏💐💐💐💐
Praise the Lord father 🙏
E song lyrics kavali brother
Good morning father garu,mtm.
Brainwashed song to me ..... తనివి తీరా విన్న ...Great lyrics and singing...feel good song..... no word's..praise the Lord jesus christ. Amen.
Fr can you please upload this songజీవం గల దేవుని స్తుతించుదాం - నిత్యజీవమిచ్చు దేవుని స్తుతించుదాం 2 స్తుతించుదాం స్తుతించుదాం - అల్లెలూయ గీతాలతో స్తుతించుదాం 2
1. జీవం పోసిన దేవుని స్తుతించుదాం - తన రూపమిచ్చిన దేవుని స్తుతించుదాం 2 ఆది దేవుని పరమ తండ్రిని - ఆది దేవుని పరమ తండ్రిని
2. స్వస్థపరచె దేవుని స్తుతించుదాం - తన బాటలో నడిపే దేవుని స్తుతించుదాం 2 మహిమ దేవుని లోక నాధుని - మహిమ దేవుని లోక నాధుని
3. దీవెనలిచ్చే దేవుని స్తుతించుదాం - తన దయను చూపే దేవుని స్తుతించుదాం 2 సత్యదేవుని ప్రాణనాధుని - సత్యదేవుని ప్రాణనాధుని
Praise the lord father Garu how to read 40 days in Bible
మా కోసం ప్రార్ధించండి
Praise the lord father Lamu jayaraju garu vandanalu 🙏
Praise the lord father garu 🙏
Praise the lord father 🙏
Praise the lord father garu 🙏🙌
Praise the lord father gaaru 🙏🙏🙏
Praise the Lord father
Praise the lord father garu