Big Question: 10 Straight Question To TDP | TDP Fake Rumours, Rushikonda Buildings |

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2024
  • Big Question: 10 Straight Question To TDP | TDP Fake Rumours, Rushikonda Buildings | ‪@SakshiTV‬
    #BigQuestion #TDPFakeRumours #TDPVsYSRCP #SakshiTV
    Video Description:
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

КОМЕНТАРІ • 832

  • @iknowmymistakes
    @iknowmymistakes 3 місяці тому +164

    ముందు నిన్ను బొక్కలో వేసేయ్యాలి.... కడుపుకి ఎం తింటున్నార్రా మీరు.... అంత సులభంగా అబద్దాలు ఎలా చెపుతున్నారు😢😢

  • @nageshbonagani6703
    @nageshbonagani6703 3 місяці тому +72

    బాత్రూం బాగుంది..ఈ రోజు చూశాను...అక్కడ నుండి సముద్రం...🎉

    • @hariso.4263
      @hariso.4263 3 місяці тому +3

      Uddaanam kuda chupinchamanu.cbn inti bathroom chudu ink baguntundi

    • @GnanaDarshini9
      @GnanaDarshini9 3 місяці тому

      Aa bathroom lo ee anchor gadini jalaga lepeste Inka bagunnu😂😂

    • @bhaskerc1043
      @bhaskerc1043 3 місяці тому

      ​@@hariso.4263asal mundu enduku chepaledu ra em kaaduthunaru ani...me jagiri ha ra

    • @hariso.4263
      @hariso.4263 3 місяці тому +1

      @@bhaskerc1043 avunu le amaravati capital ani cheppakunda akkada ikkada ani cheppi chivariki kamma vaaru amaravati lo lands konnarani to capital oka earthquake prone area lo pettinappudu em peekav ra howle and scum bag

    • @pacescientist219
      @pacescientist219 3 місяці тому

      Ayina prajala sommutho illu kattukovadam yenti ra nayana​@@hariso.4263

  • @phanikumar9107
    @phanikumar9107 3 місяці тому +74

    ప్రజలు నీ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు.. సమాధానం చెప్పే తెలివి ఉందా నీకు
    Q1. నువ్వు జోకర్ వా జర్నలిస్ట్ వా ?
    Q2. నీకు మైండ్ మోకల్లో ఉందా లేక అరికల్లో ఉందా ?
    Q3. నీకు పిచ్చా లేక వెర్రా ? Q4.నువ్వు మనుషుల్లా అన్నం తింటావా లేక ఇంకేమైన తింటావా ?
    Q5. నీకు జర్నలిజం కి భజన కి తేడా తెలుసా ?
    Q6. నీకు గుడ్ గవర్నెన్స్ కి అర్థం తెలుసా?
    Q7. నీ జీవితం మొత్తం లో ఒక్కసారి అయినా నిజాలు మాట్లాడే ధైర్యం ఉందా ?
    Q8. అసలు నీకు గంట ఉందా ?

  • @vijjip3030
    @vijjip3030 3 місяці тому +21

    ఇన్నాళ్లు ఎందుకు దాచారు, ఎవ్వరినీ chudanivvaledu

  • @sharaffmadhusadhan16
    @sharaffmadhusadhan16 3 місяці тому +11

    మా ఊరి ఆలయంలో భజన నేర్పించే మాస్టారు ఇటీవలే కన్నుమూశారు. మీరు వచ్చి చేరితే బాగుంటుంది.

  • @Bankuru-Brothers
    @Bankuru-Brothers 3 місяці тому +58

    నిన్ను చూస్తే జాలేస్తుంది ఈశ్వర్ 0

    • @yellpower2467
      @yellpower2467 3 місяці тому

      కరెక్టుగా అన్నారు .. ఇటువంటి త్రాష్టులు మామూలు మనుషులలాగా కూడా ఆలోచించరు .. రాను రానూ వారి ప్రవర్తన, మానవ నైజం, వ్యక్తిత్వం అన్నీ మారిపోతాయి .. వ్యక్తిగత జీవితం లో కూడా ఇదే టాక్సిసిటీ కే బానిసలై పోతారు. ఇంతకు ముందు ఒక పిల్లి కళ్ళ పాప ఉండేది ఈ రోత ఛానెల్లో .. ఆ టాక్సిసిటీ పెట్టే విషపు ప్రెషర్ ని భరించలేక ఏకంగా ఉద్యోగమే వదిలేసి వేరేదేదో ఉద్యోగాన్ని చూసుకోవలసి వచ్చింది

  • @Raja-h2v2i
    @Raja-h2v2i 3 місяці тому +68

    ఎవడు అడిగాడురా ప్రజలు సొమ్మోతో పాలెస్ కట్టమని 😡, గంట లవాడా అంటూనావు

    • @sureshkumarsk190
      @sureshkumarsk190 3 місяці тому +1

      వాడు ఇంకా ఎప్పటికీ మారాడు బ్రోటర్

  • @donaldtrump7665
    @donaldtrump7665 3 місяці тому +82

    మా జగనన్న చిటికినవేలు మీద వెంట్రుక కూడా పీకలేరు అని రెచ్చగొడితే శుభ్రంగా గుండు కొట్టి (11)పంగనామాలు పెట్టారు కూటమి ప్రజలు... ఇంకా మళ్లీ గెలుక్కోవడం అవసరమా చెప్పు🤔🤔🤗🤗🤗👍

    • @hariso.4263
      @hariso.4263 3 місяці тому +1

      Adele single ga gelavaleka bjp tho pottu pettukuni evm tampering chesi gelichi malli Edo pedda gelupu la chepthunaav asala single ga gelavaledu ga CBN eppudu kuda vaadi track record anthe kaani jagan la gelichina okkade odina okkade kaadu

    • @naaistamnaaistam2632
      @naaistamnaaistam2632 3 місяці тому

      Orai chaduvu kunnaraa kinchamsnna burra vundaa evm tampering entiraa vaadiki chetakaaka cemrnt vadinani pakkodiki appajeppadu . 11 seatlu siggi vundaali malli singlaa bochaa

    • @sk689
      @sk689 3 місяці тому

      ​@@hariso.426311😂😂 arthanadalu samnaga vunnayi

    • @Gopikrishnaaddanki
      @Gopikrishnaaddanki 3 місяці тому

      Jagan anduku gelavaledu single simham antaruga?​@@hariso.4263

    • @vijaya14081976
      @vijaya14081976 3 місяці тому +1

      evm la tho na

  • @muralikrishna-lm4dv
    @muralikrishna-lm4dv 3 місяці тому +60

    రాజధాని కట్టడానికి డబ్బులు లేవు అన్నారు మరి 500కోట్లు ఎలా వచ్చాయి, ఇప్పుడు వైసిపి ఓడిపోయింది కాబట్టి govt property అంటున్నారు కానీ 3 సభ్యుల కమిటీ వేసి జగన్ ఈ ప్యాలెస్ నుండి పాలన చేయాలని అనుకుంటున్నారు అని సాక్ష్యాత్తు అప్పటి మినిస్టర్స్ రోజా, అమర్నాథ్, బొత్స అన్నారు,నోటికి ఏది వస్తే అది వాగడం కాదు ఈశ్వర

    • @Maheshch751
      @Maheshch751 3 місяці тому +1

      Super

    • @hariso.4263
      @hariso.4263 3 місяці тому +1

      1000 crores petti temporary secretariat building kaataru adi kuda varsham vaste mottam neeku mari 500 crores ki elanti building kattado chudu meelantollu andaru cheppukuntunaaru alage uddanam kuda chudali meerandaru guntur ggh hospital machilupatnam ika chaala unnay avi kuda chudali.hyd lo CBN 245 crores public money illu kattadu adi chudu karakatta meeda 135 crores tho building kaatadu adi kuda chudu

    • @GBK120
      @GBK120 3 місяці тому

      ​@@hariso.4263 ary ptmkukka

    • @muralikrishna-lm4dv
      @muralikrishna-lm4dv 3 місяці тому

      @@hariso.4263 అది temporary సెక్రటేరియట్ కాదు ,5 years ప్రజల సమస్యల మీద పోరాటం చేయకుండా ,ప్రతిపక్ష పార్టీని తిడుతూ ,అధికార పార్టీ నేతకు భజన చేస్తూ కాలం వెళ్ళబుచ్చారు అందుకే ఇప్పుడు లక్ష కోట్ల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ లో,ఇక గుంటూరు govt hospital, మచిలీపట్నం పోర్ట్,these all are comes under central body not local or state body,

    • @muralikrishna-lm4dv
      @muralikrishna-lm4dv 3 місяці тому

      @@hariso.4263 సరే నువ్వు అన్నట్లే 500cr పెట్టీ రాజమహల్ కట్టాడు ,ఏం చేద్దాం అని కట్టాడు,ప్రజా పాలనకు సెక్రటేరియట్ అనే govt ofc ఉంటది కథ ఇది ఎందుకు, ఆ 500cr ప్రజా ధనం, అది ఆలోచించండి

  • @blobazee5180
    @blobazee5180 3 місяці тому +23

    Jagan spent 2.75 lakh crores on his welfare schemes..
    Can’t he spend 400 crores to repair diaphragm wall ? And few thousand crores to complete polavaram, which gives water to Rayalaseema, uttarandra and irrigate lakhs of acres of land ???
    Why he didn’t do it ??? He doesn’t want to do anything CBN started. He want to destroy polavaram
    Don’t blindly support people with factionist mindset.

  • @ashokvaddiraju4157
    @ashokvaddiraju4157 3 місяці тому +11

    ప్రభుత్వానివి అయినప్పుడు అంత cost పెట్టి బాత్రూం ని bedroom లాగా కట్టాల్సిన పని ఏమి ఉంది ....అంత కాస్టలీ వి వాడాల్సిన పని ఏం ఉంది....మసాజ్ టేబుల్స్ ...మసాజ్ రూంలు ఎందుకు ఉన్నాయి ...ఈ లగ్జరీ ఎవరి కోసం ??

  • @damarlavenkatesh395
    @damarlavenkatesh395 3 місяці тому +10

    Why YCP govt not used amaravathi buildings, as they are 90% completed on that time...
    Why to invest again 500 crores again for an anew buildings

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im 3 місяці тому +6

    పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది,. నన్ను ఎవరూ చూడలేదని,ఆలా వుంది మీ నాటకాలు

  • @narasimham4722
    @narasimham4722 3 місяці тому +10

    Roja Madam stated that the construction is for the CM's Raj Mahal. First, you should question Roja Madam about this matter, as her explanation could provide valuable insights into the news.

  • @tirupatiassuredproperties-TAP
    @tirupatiassuredproperties-TAP 3 місяці тому +7

    Ah mugguru IAS officers yavaro cheppandi ayya

  • @AmReddy-091
    @AmReddy-091 3 місяці тому +5

    Q1) Roja Akka Jagan anna kosam ani cheppinda Leda ?
    Q2) mi government page daka lopaliki evarini enduku ranivaledu ?
    Q3) purpose ento cheppi kattaru and adi daily use chestuna building. Mari Jagan anna e building Deniki kattado nijam munde enduku cheppaledu ?
    Q4) ma dabbuto miru palace kattukunte kopam rada anna ?

  • @kasipathikasi6188
    @kasipathikasi6188 3 місяці тому +3

    ఇదేం రాజకీయాలు రా బాబు పత్రికలు కూడా బ్రోకర్ల ప్రవర్తిస్తున్నారు..

  • @subramanyaml3680
    @subramanyaml3680 3 місяці тому +7

    వీటిని ఏవిధముగానూ ఉపయోగించలేరు.
    * మొదటిగా ఈ భవనాలు CRZ లో వున్నాయి. కేంద్ర పర్యావరణ నిబంధనలకు విరుద్ధముగా నిర్మించారు. కేంద్ర పర్యావరణ సంస్థ వీటిని కూల్చివేసే అవకాశం వుంది.
    * రెండు, ఇవి రిసార్ట్స్ కీ పనికిరావు. ఎంతమంది టూరిస్ట్స్ ఇంత ఖర్చు పెట్టి ఉండగలరు?

  • @creativethinks8238
    @creativethinks8238 3 місяці тому +47

    Jai jagan అమెరికాలో వున్న వైట్‌హౌస్‌ను మించి అద్భుతంగా నిర్మించారు సార్

    • @srinuvasuteja5597
      @srinuvasuteja5597 3 місяці тому

      Joker gadu anchor Raja y not 175 jokers y not 175

    • @viky651
      @viky651 3 місяці тому +1

      😂

  • @gtirumalesh5806
    @gtirumalesh5806 3 місяці тому +5

    Elanti overaction ki 11 seats iccharu . Entha erripapa galluleraa

  • @ramanakumarchv
    @ramanakumarchv 3 місяці тому +1

    అసెంబ్లీ కొండ కొట్టి 500 కోట్ల తో ఎందుకు బిల్డింగ్స్ కు అనుమతులు ఇచ్చిందా

  • @rojachinthada4668
    @rojachinthada4668 3 місяці тому +2

    Anchor uncle miru politics ki velpondi baga set avtharu..... 😂😂😂😂😂

  • @MyselfTeja
    @MyselfTeja 3 місяці тому +18

    Meeru maararu

  • @ramanakumarchv
    @ramanakumarchv 3 місяці тому +1

    2600 కోట్ల భూములు తీసుకుంటే కేసులు పెట్టీ జైల్ లో పెట్టలేదే

  • @ramudu-ravan
    @ramudu-ravan 3 місяці тому +4

    Asalu a building tho em pani ?? Avi emaina government office aa?

  • @ramanakumarchv
    @ramanakumarchv 3 місяці тому +1

    500 కోట్లు బడ్జెట్ అనుమతులు ఎవరు ఇచ్చారు, అన్నీ లక్షల బాత్ టబ్ , ఇంపోర్టెడ్ ఐటమ్స్ కి పెర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళ పేర్లు చెప్పు ఇప్పటి ప్రభుత్వం చూసుకుంటుంది.

  • @vinodkumar-xu6ou
    @vinodkumar-xu6ou 3 місяці тому +4

    500 crores yentayya idi..CM kosam ane perutho kattaru konchamina undalayya meku inka support cheyataniki..antha luxury ga avasama aa bathroom yentisami anthundi..

  • @yuvakrishnadevarala4588
    @yuvakrishnadevarala4588 3 місяці тому +3

    పేదల ప్రభుత్వం కదా మంది మరి ఎందుకు అంత ఖరీదైన వీలసవంతమైన భవనాలు, పేదలు కి ఒక సెంటు మరి పెద్దలు కి రాజమహాలా.... ,

  • @tharakanath3357
    @tharakanath3357 3 місяці тому +1

    అది ప్రభుత్వ ఆస్తులు ఐతే 5 సంవత్సరాలు యెందుకు మీడియా ను ప్రజలను లోనికి అనుమతి ఇవ్వలేదు 😂

  • @PVRandPNRYouTubechannel
    @PVRandPNRYouTubechannel 3 місяці тому +1

    Quation no 1.రాష్ట్రపతి కిచెన్లోకి వెళ్లి వంట చేసుకుంటాడా ..?
    Quation no.2 ఐదు సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే రాష్ట్రపతికి 600 చదరపు అడుగుల బాత్రూం కట్టిస్తే నిత్యము నివసించే ప్రజలకు ఇచ్చిన ఇల్లు ఎన్ని చదరపు అడుగులు ఉండాలి....?

  • @mohan1641
    @mohan1641 3 місяці тому +3

    Kadite denikina paniki ravali
    pm governor enni sarlu vastaru 500 kotlu prajadanam waste cheyadam endhuku gantakotti cheppandi😂😂😂

  • @pardhasaradhi7473
    @pardhasaradhi7473 3 місяці тому +4

    Ade Sir, CM living house 500 cr? What is this?

  • @kushalavareddy4481
    @kushalavareddy4481 3 місяці тому +2

    విన్నీ గంటకోసరి కొట్టాలి

  • @ramanakumarchv
    @ramanakumarchv 3 місяці тому +1

    అప్పులు తెచ్చి గడిపే ప్రభుత్వానికి ఇది అవసరమా

  • @srinivasbondala8044
    @srinivasbondala8044 3 місяці тому +18

    Adhi govt building aithe spa table enduku sir...

    • @hariso.4263
      @hariso.4263 3 місяці тому +1

      Spa table undakudada govt building aiyhthey karakatta meeda CBN building lo kuda undi velli chudu

    • @LohithLoki-dr8ol
      @LohithLoki-dr8ol 3 місяці тому

      ​@@hariso.4263 Ni amma daily akade untada endi antha confident ga cheptunav.. 😂😂😂

    • @hariso.4263
      @hariso.4263 3 місяці тому

      @@LohithLoki-dr8ol poraa poramboku matter ledu bokka ledu dummy naakodaka eppudaina vizag vellina mohamena raa needi

    • @hariso.4263
      @hariso.4263 3 місяці тому

      @@LohithLoki-dr8ol scum bag

    • @hariso.4263
      @hariso.4263 3 місяці тому +1

      @@LohithLoki-dr8ol Edo msg pettalani pettadam konchem jnanam tho pettaraa Edo paper clippings chadivesi build up istunaav.okasari pmo leda rastrapathi bhavan chudu ela untadi jagan kattinattu CBN gaadni okkati kattamanu.inkemaina unte pettu nenu reply ivvadaaniki ready

  • @Clxpx77
    @Clxpx77 3 місяці тому +2

    National media calling YS JAGAN for debate, dare to go 😂😂😂😂😂

  • @ramanakumarchv
    @ramanakumarchv 3 місяці тому +1

    అసలు ఈ భవనాలకు అసెంబ్లీ బడ్జెట్ అనుమతులు ఉన్నాయా

  • @rajwindycity5440
    @rajwindycity5440 3 місяці тому +3

    ika malli jail ki pampandi mana jagan anna ni...prajala dabbu baga dobbeduu

  • @rakeshyedlappalli2088
    @rakeshyedlappalli2088 3 місяці тому +1

    If it’s government property why wouldn’t you allow anyone during your government?

  • @bganesh14
    @bganesh14 3 місяці тому +2

    Qstn 1) katudutunna time lo evarni vellanivva ledu.. PK vellataniki try cheste police bandhobastu pettaru.. prabutva asthiki ala cheyakudadu. Enduku chesaro ganta kotti nijalu cheppe dammu unda
    2) tax payers money adi.. prajalaku mundu enduku cheppaledu.. ganta kotti nijalu cheppe dammu unda
    3) polavaram complete cheyataniki funds levu annaru mari deeniki 500 crores ekkadivo ganta kotti nijalu cheppe dammu unda
    4) governor, president ikkada undaru.. vachina 3-4 days max.. dani kosam 500 crores petta valsina avasaram em undo ganta kotti cheppe dammu unda?

  • @lovakumar3617
    @lovakumar3617 3 місяці тому +2

    Sir eppatike ycp party nee chusi navvutunnaru patrika viluvalani nasanam chestunnaru 🙏

  • @vasanthsanthu6028
    @vasanthsanthu6028 3 місяці тому +2

    Arey eshwar inka lagaku thegudhi..... Too much ra idhi ummesthunnaru janalu me medha

  • @TAMMALIAJAYKUMAR
    @TAMMALIAJAYKUMAR 3 місяці тому +4

    Prabuthva aasthini inni rojulu enduku chupeyaledo

  • @shalemkadiam7980
    @shalemkadiam7980 3 місяці тому +2

    ఒరేయి దరిద్రుడు, అది common man stay కోసం చాలా తక్కువ ధరకి టూరిస్ట్ stay చేయగలిగే వాళ్ళం, దాన్ని కూలగొట్టి ప్రభుత్వ భవనం ప్రభుత్వ ఆఫీసు అని...పేదవాడు బీచ్ వ్యూ enjoy చేయకూడదా దరిద్రుడ

  • @cmseB-ro6fv
    @cmseB-ro6fv 3 місяці тому +20

    Iconic building ayite yenduku dacharu

    • @hariso.4263
      @hariso.4263 3 місяці тому

      Ila cheppukovaadaaniki CBN em kattaledu cheppukovaadaaniki.aiyna daani works inka pending undaga ela chupistaru cheppu

  • @chaitanyasai1890
    @chaitanyasai1890 3 місяці тому +4

    Adee government Dee aeitey spa ki room enduku swamy … what he had done is used government money for building his own palace

  • @TheNaveen369
    @TheNaveen369 3 місяці тому +2

    Oka Abaddanni gattiga 10 sarlu Arichina Adi Oppu aypodu MR poolachokka

  • @SuperRavitejareddy
    @SuperRavitejareddy 3 місяці тому +6

    Katukundi Jagan kosam but eppudu odipoyadu kabati govt assets antunaru, entha karchu avasaram ledu govt assets ke

    • @yaswanthreddy5543
      @yaswanthreddy5543 3 місяці тому

      Neelanti Vallu unnantha varaku bolloniki dhoka undadhu endukante rishi konda building govt perutho register aindi velli chusi nijalu comments ga pettu bollinaidu laga abaddalu pracharam chesukovadam manuko starting lone chepparu adhi pakka govt property ani neelanti Vallu pacha jathi medea chuddam valla ila nammutharu

    • @SravanReddyMandhadi-f3s
      @SravanReddyMandhadi-f3s 3 місяці тому

      @@yaswanthreddy5543govt Ki antha lavishness endhuku ra pooka

    • @it5617
      @it5617 3 місяці тому +2

      ​@@yaswanthreddy5543govt Peru tho unte enti? Adi public building laga ledu, personal palace laga undi. Cheppu deniki use cheyadaniki kattedu ani? Only star hotel laga vadagalam. Public building aithe why no one was allowed till now?Donga dabbu benami Peru meeda unte adi benami di aipotada? Adi vadukunedi donge kada.. ne lanti vallu unte mana AP ki kashtalu tappavu

  • @sridharch4859
    @sridharch4859 3 місяці тому +7

    తప్పు చేసిన ఇంత ధైర్యం గా మాట్లాడం సాక్షి కి బాగా తెలుసు.

  • @sagarkishor2134
    @sagarkishor2134 3 місяці тому +3

    Eelalu veyyandi poolu jallandi..June 8th na annadhi NVEY na eesu😂😂😂😂😂.. happy children's day chinna 😂😂😂😂😂Jai jalaganna 😂😂😂😂😂😂😂

  • @kavalivaraprasad5287
    @kavalivaraprasad5287 3 місяці тому +2

    Nee thappu kaadu
    కానీ మీకు సిగ్గు లేదు

  • @TheNaveen369
    @TheNaveen369 3 місяці тому +2

    State ki upayoga padey Pani cheyara yerripuka ani chepthe Lekka denkapoy Pedda bath tub lo denginaru

  • @muralimanohar4636
    @muralimanohar4636 3 місяці тому +4

    Manasulo okati cheppedhi inkokati , iyana face expression chustey telusthundhi😅

  • @TheNaveen369
    @TheNaveen369 3 місяці тому +2

    EVM lo Pamu lu doorinay ani cheppe mi lantollu Elantivi chepthe Janalu nammutara ?

  • @Scarlettmoonanimelover
    @Scarlettmoonanimelover 3 місяці тому +1

    Then why made it secret? Why not allow people all these days

  • @SyedGhouse-j4z
    @SyedGhouse-j4z 3 місяці тому +3

    First veedini sampeyali nariki nariki

  • @Food_Lover8533
    @Food_Lover8533 3 місяці тому +4

    Prabutva asti aithe denikosam kattaro chepochu ga😂

  • @cnusmart6313
    @cnusmart6313 3 місяці тому +2

    Jaganna manam vodipovataniki karanam veday anna

  • @muralimanohar4636
    @muralimanohar4636 3 місяці тому +3

    Tajmahal kattocchu mi anna pettina building budget tho😅

  • @adithyapulivendula7095
    @adithyapulivendula7095 3 місяці тому +2

    😂😂😂😂😂😂😂😂 Ni Valla 20 seats ycp ki poyayi ra

  • @thulasiram1244
    @thulasiram1244 3 місяці тому +2

    Tuglak palana Jagan😂😂

  • @AmReddy-091
    @AmReddy-091 3 місяці тому +2

    Orey nu kurchuna chair kuda government money to ne na ?

  • @manthinigovindarao4939
    @manthinigovindarao4939 3 місяці тому +4

    ఆయన్ని ఎన్నుకున్నారు టీడీపీ .....ప్రజా వేదిక , అన్న క్యాంటీన్లు ఎల్లో కలర్స్ క్లోజ్. ఇపుడు మోసగాళ్ళ కూటమిని ఎన్నుకున్నాం. రిషికొండ బిల్డింగ్ లు వైసిపి కలర్స్ ఆర్బీకలు సచివాలయం లు వైఎస్ఆర్ జగన్ పేర్లు క్లోజ్ . నాయకులు బాగానే అంటారు ప్రజలు కట్టిన టాక్స్ లు ఇలా వాళ్ళ ఇష్టాలకి ....వెర్రి జనంరా మనం.

    • @aniani5299
      @aniani5299 3 місяці тому

      ప్రజా వేదిక ప్రభుత్వ అవసరం, అన్న క్యాంటీన్ ప్రజల అవసరం. ఋషి కొండ ప్యాలెస్ దేనికి ఎవరికి అవసరం. కొంచెం ఆలోచించి మాట్లాడు.

  • @Yourself-2014
    @Yourself-2014 3 місяці тому

    ఈశ్వర్ గారు professor నాగేశ్వరరావు గారితో చర్చ పెట్టండి. అందరికి అర్థం అవుతుంది.

  • @spartan1453
    @spartan1453 3 місяці тому +2

    Jagan reddy is most corrupted politician and worst CM i have ever seen in my life !! He destructed most beautiful hill ,rishi konda is an emotion to vizag people and he played with nature and common people's emotions like us , for his personal gratifications..
    And one more worst thing he did is to destroy amaravati and lives of amaravati people and farmers who gave lands !! I cried many times watching vidoes of them , crying for thier lands ,ah paapam oorakane podu jagan !! Karma is coming back to play wit him !! This kind of mindset is dangerous for mankind !!
    Maaku e buildings avasarame ledu .. manchi roads kavali ani adigam , enni accidents ayyayo because of bad roads meeku telusa

  • @rjshkumar550
    @rjshkumar550 Місяць тому

    అసలు ఈ ఐకానిక్ బిల్డింగ్ ఎందుకు 500 కోట్లు ఖర్చుచేశారు

  • @eishwarnagaraju9783
    @eishwarnagaraju9783 3 місяці тому +9

    ఇప్పుడు కూడా నేనే గెలుస్తా బాగా పెళ్ళాంతో ఎంజాయ్ చేద్దాం ఈ 5.ఏళ్లు అనుకున్నాడు

  • @Rama_varma5282
    @Rama_varma5282 3 місяці тому +16

    💙🇸🇱🙏,,,, ఈశ్వర్ గారు,,, అబద్ధం , ఆడేవార రాజ్యాలు వెళ్తున్నారు. ,❤, నీతిమంతుడు మాటలు వినే పరిస్థితి లేదు,,❤ నీతి, వంతుడుకు,, చోటు లేదు❤, అబద్ధాలు ఆడే వాడికి అదుపు లేదు,,🙏🇸🇱💙 ®️

    • @ktrcrazy4333
      @ktrcrazy4333 3 місяці тому +1

      నిజమే సాక్షి లో ఉన్న మనస్సాక్షి 😂😂😂😂

    • @Rama_varma5282
      @Rama_varma5282 3 місяці тому

      @@ktrcrazy4333చెప్పేవాడు , వేర్రే,,పుకు,, అయితే,,, వినే వాడు,, చలో రేగి పోయాడు అంట

  • @syednadeem9841
    @syednadeem9841 3 місяці тому +7

    మా వీధి లో కాలువ తవ్వి మరల సిమెంట్ తో cover చేయటానికి 4 years పట్టింది. Estimation 5 to 6 lacs only. రోడ్ల లో గుంతలు పూడ్చలేదు. అటువంటి income లేని state కి విలాసాల భవనాలు అవసరమా

    • @sivakumarraju8855
      @sivakumarraju8855 3 місяці тому

      E kojjadki ardham kavtleadhu bro😂😂😂😂😂kukkala vaguthunnadu....e pichhi kukkani eppudu current shok echhi chamutharo mari

  • @vanumuapparao3531
    @vanumuapparao3531 3 місяці тому

    నిజాయితీ పరులయితే రీ ఫోలింగ్ కి ఒప్పుకుంటే బాగుంటుంది గా, ఎవరు నీతో, ఎవరు అవి నీతో ప్రజలు తీర్పు ఇస్తారు, బండారం బయట పడుతుంది. రీ ఫోలింగ్ జరగాలి.

  • @kalidindirama8638
    @kalidindirama8638 3 місяці тому +4

    Good monument for VIZAG

  • @SaipriyaPothireddy
    @SaipriyaPothireddy 3 місяці тому +28

    అమరావతిలో వందల కోట్లు ఉపయోగించి సచివాలయ నిర్మించి ఆ సచివాలయం వర్షపు నీటితో ఉరుపులతో నిర్మించడం.. జగన్ వల్ల కాదు సార్ ఈరోజు ఈ కమ్మ కులస్తుల బాధేందంటే ఒరేయ్ జగన్ ఈ విధంగా కట్టాడే జనాలు జగన్నే మెచ్చుకుంటారని జగన్ పై బురద జలరం కార్యక్రమం ఈశ్వర్ సార్, గట్టిగా సూపర్ గా చెప్పారు సార్

    • @tatavarthisubbarao4340
      @tatavarthisubbarao4340 3 місяці тому +2

      cheDDY gang ki valla gang ante enta premo 😂🤣🤑🤪

    • @tatavarthisubbarao4340
      @tatavarthisubbarao4340 3 місяці тому +3

      Pension lu istev jeetalaku dabbu leka, jeetalu iste pension laku dabbu leka, prati mangalavaram appu kosam RBI chuttu tirugutuu, 500 kotlato e palace avasaramaa???

    • @BalakrishnaGottipati
      @BalakrishnaGottipati 3 місяці тому +5

      ఈ 5 ఇయర్స్ చాచివాలయం ఎక్కడ నడిచింది ఎవరు వర్షపు నీటిలో తడిచారు చెప్పు బ్రో. ఇలాంటి కామెంట్ ke11 వచ్చింది 😂😂 మారండి వాస్తవం చుడండి గొర్రెలు

    • @Tprh122
      @Tprh122 3 місяці тому +1

      Orey sachivalayam use cheyakuntey alane avuddi ayina sarey

    • @saiprasadkatta3983
      @saiprasadkatta3983 3 місяці тому

      ఎంత చదువుకున్నావు ...
      లేకపోతే వేలిముద్ర బ్రో నువ్వు...

  • @amruth2809
    @amruth2809 3 місяці тому +13

    Correct ga chepparu

  • @KunibilliHarsha
    @KunibilliHarsha 3 місяці тому +2

    Ni sodi aapu chalu inka....

  • @ramanakumarchv
    @ramanakumarchv 3 місяці тому

    అన్నీ కోట్ల తో ప్రభుత్వ భవనాలు కాదు గెస్ట్ హౌస్ లు, దేనికి పనికి వస్తాయి. స్టార్ హోటల్ గా పనికి వస్తాయి. నిత్యము వాడే ప్రభుత్వ భవనాలుగా పనికి రావు

  • @Nagamallesawararao9303
    @Nagamallesawararao9303 3 місяці тому +11

    Cbn హైదరాబాద్ లో ఇల్లు కట్టాడు 500 కోట్లతో, సాక్షి అది ఎందుకు చూపించదు. ఏపీ లో cbn లింగామనేని ఇంట్లో ఎందుకు ఉంటాడు?

    • @aniani5299
      @aniani5299 3 місяці тому +2

      సొంత డబ్బుతో 500కోట్లు కాకపోతే 1000 కోట్లు పెట్టీ కట్టుకో. ఎవ్వరూ అడగరు. ప్రభుత్వ ఖర్చుతో అంత భవనం కట్టే అవసరం ఎంటి . ప్రజలకు. ముందు దీనికి సమాధానం చెప్పండి. 500 కోట్లు పెట్టీ చక్కగా కట్టారు. చాలా బాగుంది. ఇప్పుడు ఆ భవనాన్ని ప్రభుత్వం ఏమి చేయాలి. ప్రజలకు ఎలా ఉపయోగ పడుతుంది అది.

  • @chowdaryvasu7439
    @chowdaryvasu7439 2 місяці тому

    20 lacs bath tub.. Message parlor 15 lcs.. 😳😳😳Adi mana panithanam YCP..

  • @devap6705
    @devap6705 3 місяці тому +2

    Apara babu sollu😊

  • @pylamadhava6687
    @pylamadhava6687 3 місяці тому

    Correct 💯💯💯💯💯💯

  • @AdvocateDevi
    @AdvocateDevi 3 місяці тому +4

    Epudu kaadu evvani meru munde cheppali

  • @AmReddy-091
    @AmReddy-091 3 місяці тому +2

    Pettandra DJ lu 😂😂😂😂😂😂

  • @PulamarasettiPeddinaidu
    @PulamarasettiPeddinaidu 3 місяці тому

    భారతి రెడ్డికి ఒక ప్యాలస్.., శ్రీ రెడ్డి కి మరో ప్యాలస్ రోజా కి ఇంకో ప్యాలస్ అంటూ అధికారులను సైతం లోపలికి రానివ్వని మీరు గంట కొట్టడం ఏంటయ్యా ఈశ్వర్....???
    పవన్కళ్యాణ్ గారే చూడడానికి వెళ్తే ఎందుకు ఆపారు మరీ....????

  • @ramanakumarchv
    @ramanakumarchv 3 місяці тому

    రాజధాని కట్టకుండా గెస్ట్ హౌస్ లు ఏమిటిరా

  • @rakeshnuthakki8953
    @rakeshnuthakki8953 3 місяці тому +1

    Vedi over action 🎬 super

  • @prasadakula9345
    @prasadakula9345 3 місяці тому +3

    Oray y p annamaiah dam ku gates petti untay dam podu kadha

  • @ramanakumarchv
    @ramanakumarchv 3 місяці тому

    గంట ఉండే pm కి కోట్ల గెస్ట్ హౌస్ ఏమిటిరా

  • @ramanakumarchv
    @ramanakumarchv 3 місяці тому

    ప్రభుత్వ ఆఫ్ఫీసులు తాకట్టు ఎందుకు పెట్టినట్టు

  • @siuuuuu1918
    @siuuuuu1918 3 місяці тому +8

    జగన్ గారు ఓడిపోలేదు. మోసం జరిగింది

    • @bujjimanager
      @bujjimanager 3 місяці тому +1

      అవును మోసం జరగకపోతే 11 సీట్లు ఎలా వస్తాయి?? మొత్తం జనాలు వ్యతిరేకిస్తే ఎలా వచ్చేయి 11 సీట్లు😊

    • @Samrohan369
      @Samrohan369 3 місяці тому

      AVUNU ODIPOLEDHU GORANGA ODIPOYADU😅😅😅

  • @rnvsudhakar
    @rnvsudhakar 3 місяці тому

    గంట ఎక్కడుందో చెపితే కొట్టేస్తా బ్రో...
    Mo no please..

  • @muralipatrudu1378
    @muralipatrudu1378 3 місяці тому

    స్టూడియో లో కూర్చుని సొల్లు వాగుడు కాదు గానీ, వైజాగ్ వచ్చి ఆ ప్యాలెస్ ముందు కూర్చుని బహిరంగచర్చ పెడితే బాగుంటుందేమో... ఒకసారి ఆలోచించండి...

  • @ramanakumarchv
    @ramanakumarchv 3 місяці тому

    దొంగతనంగా ఎందుకు కట్టారు, ప్రభుత్వ భవనాలు అని ఎందుకు చెప్పలేదు. ఇప్పుడు ప్రభుత్వ భవనాలు అని , గెస్ట్ హౌస్ లు అంటారా

  • @narasimham4722
    @narasimham4722 3 місяці тому +1

    The person who likes you very much and does everything to see you happy, cares deeply about you and your family. It's good to appreciate such a person, but also remember to consider others around you.

  • @RaviKiranreddyChedipudi
    @RaviKiranreddyChedipudi 3 місяці тому +6

    Very good news bro ur perfect for sakshi

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 3 місяці тому +21

    చంద్రబాబు కుట్ర, విషపు రాజకీయం కి పరాకాష్ట

  • @TheNaveen369
    @TheNaveen369 3 місяці тому

    Palace ki pettina kharchu tho polavaram ki petti untey Chala better ,Andhra Prajala dabbulu nasanam chesaru

  • @eswarrao4653
    @eswarrao4653 3 місяці тому +5

    సూపర్ ఈశ్వర్ గారు

  • @ramanakumarchv
    @ramanakumarchv 3 місяці тому

    ఒరేయ్, ప్రభుత్వ భవనాలలో మసాజ్ టేబుల్స్, బాత్ టబ్ లో ఇంపాటెడ్. వి ఉంటాయా, అన్నీ కోట్ల ప్రజా ధనం లూటీ చేస్తారా

  • @mtejaganeshlaxmi576
    @mtejaganeshlaxmi576 3 місяці тому

    151 సీట్లనుంచి 11 కు వచ్చాయి ఇంకా బుద్ధి రాలేదా జగన్ గురించి డబ్బా కొట్టాడని ఇలాంటి Paytm బాచ్ లను ప్రభుత్వం సొమ్ము ఇచ్చి మరీ డబ్బా కొట్టాడని పెట్టుకున్నాడు ఇలాంటి తెలివితేటలు పరిపాలనలో చూపిస్తే బాగుండు

  • @aadhyapilla1805
    @aadhyapilla1805 3 місяці тому

    ఈ ఐదు సంవత్సరాలు ఏం పీకారు రా మూడు రాజధానులు మూడు రాజధాని అన్నారు ఒక రాజధాని కట్టలేక పోయారు జనాలు ప్రశ్నలు వేస్తున్నారా ఎవరికి వేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు

  • @clinicaldoctordrrambejagam6862
    @clinicaldoctordrrambejagam6862 3 місяці тому +1

    Thintaniki thindi ledhu gani unchukunnadhaniki Vaddanam Nakles kavalandu anta neelantodu...
    First Rajadhanini nirminchandra Babu ante first PM and President undataniki house lu katte paniki malina yadhavalani mimiilane choosthunamm
    Ayyina PM and President house lu kattadaniki Antha dhaachi dhaachi secret ga kattalisina pani enti...
    Adhi Koda pariyatakam ga Peru unna kondanu kotti
    First CM, Ministers, MLA and government employees at least some buildings construction cheyakunda eppudo 5yrs ki 10yrs okasari PM stay cheyataniki construction cheyatam enti ra babu....
    If really this buildings are constructed for PM P, PRESIDENT. Definitely you people has provedly say before election