2024 - How To Get Divorce Easily In india From Spouse | Call:9948090355 Law Media

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 23

  • @venuk1286
    @venuk1286 5 років тому +16

    సర్ నేను ఈరోజు నే మీ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసుకున్న.... ప్రజాలికి చాలా ఉపయోగకరమైన వీడియో చూసున్నారు సర్.

    • @LawMedia
      @LawMedia  5 років тому

      Thank you, Venu.

  • @dbndjdhhhj7005
    @dbndjdhhhj7005 3 роки тому +5

    సార్ నా భర్త వేరే అమ్మాయి తో అక్రమ సంభందం పెట్టుకొని నాకు మానసికంగా, శరీరకంగా నరకం చూపిస్తున్నాడు. నాకు నా భర్త అంటే చాలా ఇష్టం. కానీ దాని మోజు లో పడి నన్ను డైవర్ట్ ఇమ్మంటున్నాడు. నాకు డైవర్ట్ ఇవ్వడం ఇష్టం లేదు కానీ అయన టార్చర్ భరించలేక డైవర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళ కోసమే ఇంతకాలం భరిస్తూ వచ్చాను ఇక భరించే ఓపిక నాకు లేదు సార్. అసలు డైవర్ట్ కి ఎలా అప్లయ్ చెయ్యాలి, ఎవరిని కలవాలి, అప్లయ్ చేయడానికి ఏమి కావాలి సార్.10సంవత్సరాలనుండి తనతో అక్రమ సంబంధం వుంది అంటున్నాడు. మా ఇద్దరికీ పెళ్లై 14గో సంవత్సరం జరుగుతుంది సార్.

  • @devikorukonda3523
    @devikorukonda3523 2 роки тому +5

    Case file chasaka how much amount we have to pay for court

  • @ravikumarraorao2900
    @ravikumarraorao2900 5 років тому +8

    Sar really meeru chestuna sevaki hats off to you

  • @shaikzareena255
    @shaikzareena255 5 років тому +19

    ముస్లిం విడాకుల గురించి తెలియచేయండి సర్

  • @padma_collection_
    @padma_collection_ 5 років тому +9

    Sir na sister ki tana husband nundi praanahaani undi champestanani tirugutunnadu
    Ippudu memem cheyali
    Plz advise ivvandi plz sir plz

  • @musicpower6211
    @musicpower6211 5 років тому +4

    Easy divorce Sneha purvakamuga
    Divorce thesukovalani vopukuna
    Tharvatha process chepandi

  • @dusarigoud4085
    @dusarigoud4085 5 років тому +7

    నమస్తే సార్ మా మరదలికి పెళ్ళై 5 నెలల అయ్యింది,భర్త నపుంసకుడు ఇంతవరకు ఏమి జరగలేదు, విడాకులు తీసుకోవచ్చా, మనమిచ్చిన కట్న కానుకలు తిరిగి వస్తాయా,నష్ట పరిహారం లభిస్తుందా,.తెలియజేయగలరు

  • @bodaptallravinderreddyravi4647

    Hi sir 🙏🏻
    Na wife naku divorce isthani vellindi.... Evvaledu.. Epudu mali vastha anntunadi...
    Epudu nenu vadu anukuntunanu... Ela sir memu divorce tisukovadam.....

  • @SureshSuresh-vx9eh
    @SureshSuresh-vx9eh 5 років тому +1

    Yeppudu divorce gurinchi kadu sir civel case twraga Solution yela cheppandi sir

  • @venkivenki6538
    @venkivenki6538 5 років тому +5

    Expert divorce tisukuna barya ki alanti hakkulu vuntai sir

  • @premalatha34
    @premalatha34 2 роки тому +1

    Sir marriage ayyi 6 months ayindii divorce tisukodaniki au

  • @gottipatirakesh7631
    @gottipatirakesh7631 4 роки тому

    Sir suprime court lo case file cheyyatam ela sir

  • @varalakshmi1968
    @varalakshmi1968 5 років тому +6

    Sir minor marriage chellutada

  • @srishalininaik2796
    @srishalininaik2796 2 роки тому

    Sir am shalini I want to take easy divorce from my husband

    • @LawMedia
      @LawMedia  2 роки тому

      call for this number;9948090355

  • @balakrishna535
    @balakrishna535 4 роки тому

    Supper