ఒక్కటి మాత్రం నిజం అమరావతి ఎప్పటికీ ఒక విలేజ్ లానే ఉంటది ..... సిటీ అవ్వదు ...... అలా ఆవ్వ్వలంటే ..... కొన్ని లక్షలాది మందిని అమరావతి లోకి రానివ్వాలి ..... ఈ రోజుల్లో ఎవడు వస్తాడు అంత డబ్బు పెట్టీ.... విజయవాడ బెటర్ అన్ని దగ్గర్లో ఉంటాయి
కుమార్ రెడ్డి గారు చెప్పింది పచ్చినిజం,అమరావతి పచ్చని పంటలు పండే భూములతో ఎప్పుడూ,పచ్చిక రంగుతో కళకళ లాడే పక్కా పల్లెటూరు,అలాంటి వాతావరణం చూసినపుడు ప్రతీ మనిషి ఆనందంతో హుషారుగా ఉంటారు.కాని కొంతమంది రాజకీయనాయకుల స్వార్ధంతో కూడిన కుటిల రాజకీయానికి పచ్చని పంటలు పండే,అమరావతి,నాశనం అయిపోయింది,,ఒక మహా వృక్షాలు ఉన్న ఊరిని నాశనం చేయడం చాలాతేలిక,కాని వాటిని సృష్టించాలంటే ఈ రాజకీయ నాయకుల జన్మ సరిపోదు,, వీళ్ళ సంకుచిత స్వార్ధంతో మన పిల్లల భవిష్యత్తు ను నాశనం చేస్తున్నారు,,పోనీ ఈ రాజకీయ నాయకులు ఏమైనా శాశ్వతంగా బ్రతికి ఉంటారా,?అదీలేదు, వాళ్ళ టైం అయిపోగానే చచ్చిపోయి నామరూపాలు లేకుండా పోతారు, వీళ్ళు అక్రమం గా సంపాదించిన ఆస్తులు మొత్తం ఇక్కడే,ఈభూమి మీదే ఎవడో ఒకడి చేతిలో ఉండిపోతాయి,వీళ్ళు మాత్రం ఈ భూమి మీద ఎవరికీ గుర్తు లేకుండా పోతారు,,ఈ నిజాలు అందరికీ తెలుసు కాని ప్రజలు మాత్రం నోరు విప్పే ధైర్యం చేయరు,,నిజాన్ని న్యాయాన్ని బ్రతికించే ప్రయత్నం చేయరు,,100లో90 మంది అవినీతి పరులే,అయినా నా భారతదేశం చాలా గొప్పది,,జైబోలో భారత్ దేశ్ కో,
నిన్నెవరూ రమ్మని స్వాగతం పలకడం లేదు.అన్ని సౌకర్యాలు ఉన్నచోట సెంటున్నర స్థలంలో ఐదంతస్తుల అపార్ట్మెంట్ కొనుక్కుని నెలకొక రెండున్నర వేలు నిర్వహణా ఖర్చులతో సంతోషంగా ఉండండి.ఎవరు కాదంటారు.ఐతే అక్కడ కూడా కోటీ,ఇరవై లక్షలతో కొనుక్కోవలసిందే.ఇది నూరు శాతం నిజం..అన్నిచోట్లా జనాభా తక్కువగా ఉన్నప్పుడు చెట్లు,చేమలతో ఆకుపచ్చగానే ఉంటుంది. సౌకర్యాలు పెరగడంతో జనాభా పెరుగుతుంది దానితో వ్యవసాయ భూములు ఇంటి స్థలాలుగా మారతాయి.పచ్చదనం మరుగవుతుంది.ఇది ఒకనాటి విశాఖపట్నంలో, విజయవాడలో, గుంటూరులో, ఒంగోలులో, కర్నూలులో, తిరుపతిలో అన్నింటా జరిగిన వాస్తవం.ఈ విషయం ఏదో అమరావతిలోనే జరుగుతున్నట్లు తోకలున్న విష సర్పాలు రేయింబవళ్ళు విషం చిమ్ముతూ ఉన్నాయి.పచ్చదనం లేకపోతే కొంతే నష్టం.ఈ విష సర్పాలు ఉంటే ఆ ప్రాంతంలో అనుక్షణం ప్రమాదం ఉంటుంది.
@@jastivenkateswarlu1384 అంటే చెప్పేది ఎలాఉందంటే,,అన్ని చోట్ల పచ్చదనం నాశనం అయింది కాబట్టి అమరావతి లో ఉన్న మంచి పంట భూములను కూడా నాశనం చేసేయండి,, పచ్చదనం లేకపోతే, పర్యావరణానికి ఏమి ఇబ్బంది లేదు,అలాగే,పంట భూములు లేకపోయినా,పంటలు లేకపోయినా,ప్రజలకు ఏమి నష్టం లేదు,, భవిష్యత్తులో మన పిల్లల కు తిండి ఉంటే,ఎంత,తిండి లేకపోతే ఎంత అనేగా అర్ధం,,అలాంటి భూములలో,,50,అడుగుల లోపే,నీరు పడతాయి,ఇదైనా తెలుసా తెలియదా?అలాగే, ఆ భూముల్లో కాంక్రీట్ బిల్డింగ్ లు కట్టాలంటే ఆ భూముల్లో చాలా లోతుగా తవ్వి బేస్ మెంట్ వేయాలి,అక్కడ ఎంత లోతుకు తవ్వితే అంత ఎక్కువగా నీళ్ళు వస్తాయి, అలాంటి చోట కట్టిన బిల్డింగ్ లు,,వరదలు వచ్చినప్పుడు భూమి లోపల ఏర్పడిన గుల్ల వలన ఆ. కట్టడాలు నిలబడతాయన్న గ్యారంటీ కూడా లేదు,,ఈ విషయాలు అన్ని తెలిసి కూడా,లక్షల కోట్లు ఖర్చు చేసి అక్కడే, బిల్డింగ్ లు కడతామంటే అది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలే నిర్ణయించాలి.
Hello, you people do video and provide number. But we don't get prompt response For enquiries. These videos are for views and getting money from UA-cam.
గమనించాల్సిన విషయం రెండు రోజుల వరకు వరదల కారణంగా గొల్లపూడి మరియు భవానిపురం ప్రాంతాలు వరదల ప్రభావానికి గురై ఉన్నాయి కావున మా సేవలు రెండు రోజులు వరకు అంతరాయం కలుగును దీనికి చింతిస్తున్నాను
Only house matrame ammara brother

Only house price entha??
Hello, you people do video and provide number. But we don't get prompt response
For enquiries. These videos are for views and getting money from UA-cam.