విశాఖ డ్రగ్స్ కేసు మూసేస్తున్నారా?|Visakhapatnam Drugs Case|Daggubati Family|Journalist YNR

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 97

  • @sarveshjujju3463
    @sarveshjujju3463 Місяць тому +35

    బీజేపీ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పురందేశ్వరి గారికి సంబందించింది

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n Місяць тому +32

    పురంధేశ్వరి బంధువులు సంధ్యా ఆక్వా డ్రగ్స్ రాకెట్, సీబీఐ విచారణ జరుగుతోంది, 25000 కిలోల డ్రగ్, సేవ్ ఇండియా ఆఫ్ డ్రగ్ రాకెట్, మోడీ జీ

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 Місяць тому +25

    ఏదో ఎలక్షన్ టైమ్ లో ఎల్లో మీడియా లో జగన్ పైన బురద జల్లు తాము హా బిజినెస్ మాదే కావున క్లోజ్ చేస్తాము బావ మరదలు లాలూచి ఇది

  • @bhaskararao5191
    @bhaskararao5191 Місяць тому +14

    డ్రగ్ కేసు రామోజీరావు కేసు రొందు క్లోజ్ చేసుకున్న రాజకీయ చాణక్యుడు సొంత సమాజాక వర్గం కదా

  • @RpRp-h3e
    @RpRp-h3e Місяць тому +20

    తెప్పించిందే కూటమి నాయకులు ఇప్పుడు అమ్ము కుంటున్నారు

  • @raviramaiahgari9826
    @raviramaiahgari9826 Місяць тому +26

    దీనిని బట్టి ఏం తెలుస్తుంది
    ఇది కూటమి ప్రభుత్వందే
    సరుకు వచ్చింది గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు అమ్ముకుంటున్నారు ఇది ఎప్పుడో క్యాష్ అయిపోయి ఉంటుంది

    • @MsMadhulika
      @MsMadhulika Місяць тому

      Govt form ayinappudu ekkada chusina drugs kanipinchayi,drugs tisukunna vallu kanipincharu.
      Aa drugs ni already ammesuntaru

  • @aadarshmoses500
    @aadarshmoses500 Місяць тому +19

    వీటికి కోర్టులు కూడ పనికిరావా. కేసులు వేసేవారులేరా?

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e Місяць тому +15

    మూసెయ్యారా మరి.. అందరూ మనోళ్లే.. కిందా.. పైనా.. నాది vizag.. డ్రగ్ మాఫియా బాస్ "manode"😂😂😂.. స్టేట్ మనది.. సెంటర్ మనది.. ఎవడ్రా.. మనల్ని ఆపేది.. అడిగేది..?😂😂😂

  • @kottapallisreshkumar5000
    @kottapallisreshkumar5000 Місяць тому +11

    రూలింగ్ లో ఉంటే ఎన్ని కేసు లు ఐ నా కూడా క్లోజ్ చేసుకోవచ్చు

  • @bmr5787
    @bmr5787 Місяць тому +16

    Drugs kanna matham mathhu thondaraga ekkindhi

  • @venkatasubrahmanyasastryak2199
    @venkatasubrahmanyasastryak2199 Місяць тому +14

    వీళ్ళంతా ఇల్లరికపు బిజేపీ చుట్టాలు ynr ji... మీరు మరీ చిన్న పిల్లలు లా మాట్లాడుతున్నారు. దేశం మొత్తంమీద ఒక చట్టం, ఆంధ్ర చట్టం మరొకటి. ప్రక్కన ఉన్న టియన్.. పార్టీ మారిన సభ్యులని వెనువెంటనే 8:26 బయటికి తగిలేశారు. 2014 లో జరిగిన విషయం ఇప్పటికీ తేల్చలేదు.. చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి. మానిఫెస్టో లేని పార్టీ టిడిపియే... రాజకీయమే వాళ్ల మేనిఫెస్టో....

  • @msvsramanujacharyulu3002
    @msvsramanujacharyulu3002 Місяць тому +5

    సిన్నసారు మీద పెట్టిన కేసుల గురించి మాత్రేమే చర్చ..మిగతా వాటి గురించి మరుపు ఉంటుందని నమ్మకం..జనం నమ్మకమే వారి పెట్టుబడి సర్...😢😢😢

  • @viswatharun8493
    @viswatharun8493 Місяць тому +9

    1956 సం. నుంచి... నవంబర్ 1 వ తేదీన... ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపు కుంటున్నాము..
    తెలంగాణ వేరు పడిన తరువాత...
    జూన్ 2 న తెలంగాణా ఆవిర్భావ
    దినోత్సవం జరుపు కుంటున్నారు...
    ఆంధ్ర ప్రదేశ్ కి ఏ మార్పు లేనందున
    నవంబర్ 1 న ఎప్పటి లాగానే జరుపు కోవాలి.... కానీ,
    TDP ప్రభుత్వం ఆంధ్ర వారికి విద్రోహక దినం ఆయిన జూన్ 2 న
    నవ నిర్మాణ దీక్ష పేరు తో జరిపేది.
    జగన్ వచ్చాక నవంబర్ 1 న ఆంధ్రవతరణ జరుగు తోంది...
    ఈ ప్రభుత్వం కూడా.... Nov 1 న ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలి... ఆంధ్ర వారికి విద్రౌహక దినం అయిన జూన్2 ని ఎంత మాత్రం అంగేక రించా కూడదు!

  • @SURYAPRAKASARAOJAYANTHI
    @SURYAPRAKASARAOJAYANTHI Місяць тому +6

    Money power and political power is powerful weapon to close the case. CBN and purandeswari no.1 culprits.

  • @Durga-hu5pd
    @Durga-hu5pd Місяць тому +5

    Please some one file pill

  • @vechalapueswarudu1470
    @vechalapueswarudu1470 Місяць тому +1

    ఆంధ్రా తల్లిదండ్రులు తమ 18-30 సంవత్సరాల పిల్లల మీద దృష్టి పెట్టండి, మీ పిల్లలు మత్తుకు అలవాటు పదే అవకాశాలు ఉన్నాయి!

  • @SURYAPRAKASARAOJAYANTHI
    @SURYAPRAKASARAOJAYANTHI Місяць тому +8

    It is property of CBN and Purandeswari, obviously the case will be closed.

  • @Kishorer437
    @Kishorer437 Місяць тому +6

    Ma purru vi kastam inka

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 Місяць тому +6

    కూటమికాబట్టిమూసేచారు😂

  • @krishnareddy8276
    @krishnareddy8276 Місяць тому

    YNR Garu excellent vedeo and right time rememberance

  • @GVenkatrajuGunturu
    @GVenkatrajuGunturu Місяць тому

    Ynr excellent sir

  • @raobk7605
    @raobk7605 Місяць тому

    Well said sir Super Super sir God bless you and your channel ❤❤❤❤❤

  • @prakashguru8872
    @prakashguru8872 Місяць тому +5

    CHandra Babu is the worst politician in the world not only AP....

  • @madhusudhanareddy2672
    @madhusudhanareddy2672 Місяць тому

    Good analysis sir

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 Місяць тому +3

    Sir ,home minister anitha garu jagan a.p.ni drugs a.p.ga marcharu ani pedda pedda pragalabalu paluk7 thundi Mari ippudu yemi chesthundo cheppali.

  • @lakshmibadam1130
    @lakshmibadam1130 Місяць тому

    Avunu

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 Місяць тому +2

    విశాఖపట్నం డ్రగ్స్ మొన్న తుఫాన్ లో కొట్టుకుపోయింది

  • @sravankumar8341
    @sravankumar8341 Місяць тому +4

    Avunandi ysp ayithey baggunnu papam avididi

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 Місяць тому +2

    Ysrcp etivanti విషయాలు వెలుగులోకి తీసుకురావాలని case వేయాలి. This is the good time

  • @manoharreddymethuku7790
    @manoharreddymethuku7790 Місяць тому +3

    Naturally .people akready concluded people now in power are played key role in it.
    Fence it self eaten crop

  • @sriramireddy8467
    @sriramireddy8467 Місяць тому

    Don’t worry Mr YNR as early as possible SIT vastundi when they need DIVERSION

  • @satya-ni2rc
    @satya-ni2rc Місяць тому

    Sandatlo sademiya

  • @nagababusiripurapu6211
    @nagababusiripurapu6211 Місяць тому

    👍👍👍👍👍👍

  • @sivasankarbagepalli4714
    @sivasankarbagepalli4714 Місяць тому

    బాబు గారూ.... అంతేగా... డీసీఎం... అంతే.....అంతే...

  • @da-lg6or
    @da-lg6or Місяць тому +1

    Drugs entha risk annadi State ki india ki pilla buncha politicians ki ippudu theliyadu thelisina rojuna edi chethulo undadu ........

  • @surendranathbanerjee2524
    @surendranathbanerjee2524 Місяць тому +5

    Purru madan case kada

  • @appalaneniveeranjaneyulu8729
    @appalaneniveeranjaneyulu8729 Місяць тому

    It is thr responsibility of present govt.

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 Місяць тому

    విశాఖ డ్రగ్స్ కేసును ఇక ముందు ఎప్పటికి తిరిగి తెరవకుండా ఉండేలా వైఎస్ఆర్ హెలికాప్టర్ కేసులా ఎంత త్వరగా మూసేస్తే అంత మంచిది . అలా కాకుండా విచారణకు ఆదేశిస్తే టీడీపీ బీజేపీ జన సేన కూటమి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు MP MLA లు ఆంధ్రా తెలంగాణ నుండి కేంద్ర స్థాయి వరకు గొప్ప గొప్ప రాజ్యంగ పదవుల్లో ఉన్నవారు మాజీలు సహా మహా మహాలు జైలుకు వెళ్ళక తప్పదు బెయిల్ కూడా పుట్టదు 70 సం. దాటిన వారు బెయిల్ రాక జైల్లో మగ్గుతు జైల్లోనే చనిపోతారు . ఇంతకాలం సుద్ద పూసలుగా సమాజంలో చెలామణి అయిన వారు మాఫీయా ముఠాకు మించిన నేరస్తులుగా ప్రజల ముందు నిలబడక తప్పదు. కాబట్టే టీడీపీ బీజేపీ జన సేన రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఎదిగిన రాజ్యంగ పదవులు అనుభవించిన వారు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాజ్యంగ పదవుల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరూ విశాఖ డ్రగ్స్ కేసును మూసెయ్యడానికి తహ తహ లాడుతున్నారు కాబట్టి భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు సుమోటోగా కేసు స్వీకరించి తమ ఆధ్వర్యంలో సిబిఐ ED NIA RAW సంస్థల ద్వారా విచారణా జాయిపించాలి కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా ప్రథాన మంత్రి హోం మంత్రి రక్షణ మంత్రి విదేశీ శాఖ మంత్రుల ప్రమేయం లేకుండా. లేడంటే భారత దేశం డ్రగ్స్ వినియోగంలో ప్రపంచస్థాయి దాటి ఊడ్తా భారత్ గా మారి పోతుంది భారత దేశ యువత.

  • @pittalagangadhararao5450
    @pittalagangadhararao5450 Місяць тому

    ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ గాని మీడియా శాఖ గాని ఏదో ఒకటి సెన్సేషనల్ న్యూస్ కోసం ఏదో వాడుకుంటున్నారు గాని అభియోగం మోపినప్పుడు అప్పుడు అంత సెన్సేషనల్ న్యూస్ అయినప్పుడు ఎందుకు దర్యాప్తు చేయలేదు ఎందుకు దర్యాప్తు చెయ్యరు అసలు ఎవరో చెప్పకుండా దాన్ని ఎందుకు సైలెంట్ చేస్తారు అసలు మీడియాలు మొత్తం కూడా డబ్బు కోసమే పని చేస్తుంది. లేకపోతే అసలు అంత సెన్సేషనల్ న్యూస్ ఎయ్యటం ఏంటి? ఇప్పుడు కూడా అంతే కదా లడ్డు లడ్డు అయిపోయింది లడ్డు ఇంకా

  • @newmanimani5813
    @newmanimani5813 Місяць тому +2

    Mooseyaka yempeekuthaaru

  • @nagarajareddykv4607
    @nagarajareddykv4607 Місяць тому +4

    Yes , Unfortunately on a non corrupt lady finance minister and some more bjp leaders FIR is registered in Bengaluru inconnecection with electoral bonds. Just now the new is coming out. We can see the news probably in The Hindu and other national papers.As per special court orders case is filed. In national news it's being reported.

  • @carvideodgame
    @carvideodgame Місяць тому

    Kesu pettali a visayam prajalaki teliyali

  • @srinivasraoyelchuri2553
    @srinivasraoyelchuri2553 Місяць тому

    Sr journalist meru cbi anty case prolong

  • @sreenivas2781
    @sreenivas2781 Місяць тому

    Anthaa mana vaalle kadha. moosedhaam.

  • @varshag2003
    @varshag2003 Місяць тому

    Indulo Modi kuda partner anduke case Hold lo pettaru

  • @tsr3655
    @tsr3655 Місяць тому +1

    NDAlooAnthay 😂😂😂😂SandatloSadaymiaa😂😂😂

  • @Visu_sarma
    @Visu_sarma Місяць тому

    ఏమిటీ దారుణం వైఎన్నార్ గారూ, ఎవడికి కావాలండి డ్రగ్స్ కేస్ గురించి? మీకు మానవత్వం లేదా??
    అసలే లడ్డూ గురించి ఎంత భాధ పడుతున్నారు సీఎం, డీసీఎం!
    నెక్స్ట్ సాంబారు, పులిహోర గురించి ఆలోచించాలి. అంత ముఖ్యమైన పనుల్లో ఉంటే ఏమిటీ ఈ గోల?

  • @varshag2003
    @varshag2003 Місяць тому

    TDP BJP JANASENA PARTY VALLU KALISE TEPOINCHARU

  • @nagarajareddykv4607
    @nagarajareddykv4607 Місяць тому

    A case is to be taken on suo moto by APEX court to save the youth and there by the nation. Otherwise a PIL to be by filed social activists so save the youth society and nation. Culprits to be booked irrespective of parties

  • @sambusankar1663
    @sambusankar1663 Місяць тому +1

    Dinipi e media matladadu ycp kuda dìnini enduku highlet cheyadu emito e ycp leaders and party stand ardamekadu tdp laddupi inta raddantam chesi vedhistunte ilznti vishayamlo ycp enduku calm ga untundi asalu ycp political strategies emito ardam avadam ledu adeycp place lo tdp undiunte enta racha chesedo ycp lochala marpu ravali lekunte pachamedia and party lanu edurkovadam kastame

    • @krishnaprasaduppala4839
      @krishnaprasaduppala4839 Місяць тому

      Yes 👍 Correct 💯 Well Explained Gentleman, 💯 Hatsof Gentleman,No Media,and Sakshi, Only support YSRCP Party, YSRCP Party is very Weak in Legal team.. Very Sad..

  • @prasadmattam1411
    @prasadmattam1411 Місяць тому

    Laddu pi public ni divert chesi Drug case closing n Vizag steel plant sold out

  • @kevinmanilla9345
    @kevinmanilla9345 Місяць тому

    Sir YNR what ever cases are there on CBN community and TDP BJP Janasena all will be with drawn and ask them implement RED Book further No Judiciary no police no Home Department No Governor and any so called medhavulu and other CBN TV channels News papers will object it That is the power of CBN Kuutami Government So Sad

  • @chalamaninarasareddy2227
    @chalamaninarasareddy2227 Місяць тому

    ANNITITHOPAATU ADHIKOODA

  • @cpreddy3867
    @cpreddy3867 Місяць тому

    Modi will supress it so no case . Only God can punish them and takes time

  • @kosurukeshavaprasad2646
    @kosurukeshavaprasad2646 Місяць тому

    Bjp tdp vare kadha govt varede vare eestam

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 Місяць тому +1

    🙏🙏పింక్ డైమండ్,నరశురరక్త చరిత్ర కేసు లు వైసీపీ ముసివేసిందా 🙏🙏

    • @GirishChandapu
      @GirishChandapu Місяць тому

      Enduku museiyadam me bolli batch ki enquiry veiyamanu ra ... Manaki sollu kaburulu tappa yemi cheiyaleru only aropanalu tappa chesendhi yem undi.. pratipaksham lo vunnappudu ade ippudu adhikaram lo vunnappudu kuda ade ga .. siggu undali ra panikhi Malina yedava yedupulu yedisthe

    • @chsureshkumarkumar4562
      @chsureshkumarkumar4562 Місяць тому

      @user-rd5uj4ss2m @ 11 ఏళ్ల గా 11 కేసులు ల్లో బెయిల్ పైన వున్నారు ఇప్పుడు కూడా 11 వచ్చాయీ మీరు ఈ 11 తో పండగ చేసుకోండి @ 11-11-11 🤣🤣🤣🤣🤣

    • @chsureshkumarkumar4562
      @chsureshkumarkumar4562 Місяць тому

      @user-rd5uj4ss2m 11-11-11 ఇండియా రికార్డు 🤣🤣🤣

    • @saee5646
      @saee5646 Місяць тому +1

      గుప్త నిధులు కోసం వెయ్యి స్తంబాల మండపం కూల్చేసిన వెదవ నారా నరకాసురుడు

    • @chavasurendrababu-mn4fx
      @chavasurendrababu-mn4fx Місяць тому

      PINK DIAMOND DENGINDE CBN AATARVATA DURGA GUDILO KUDA NIDHULU DENGALANI CBN GADU KHUDRA PUJALU CHESADU AA LAFANGI GADU

  • @gopalakrishnamurthyguduru5297
    @gopalakrishnamurthyguduru5297 Місяць тому

    Eeme tmmini bommi chesi tanavallani kapadutunndi

  • @sateesheruva9022
    @sateesheruva9022 Місяць тому +3

    Okka vishayam lo meru best compare to sakshi ....meru appudappudaina correct questions adugutharu...10 percent Ok .... sakshi 1000 percent fake chesi easy ga janalaki dorikipoddhi😂😂😂

  • @varshag2003
    @varshag2003 Місяць тому

    DRUGS King 👑 pin NARA CHANDRA BABU NAIDU & PAVAN KALYAN

  • @SumanthShri
    @SumanthShri Місяць тому

    BJP modi Dragsndiachesindi Bandi sanjay GhoshamelRajasing

  • @ramapathik833
    @ramapathik833 Місяць тому

    Visaka drug caselo yeddu moham purandarewari and naaravaari family ki link undi, aacase nu vadaladdandi yeddu moham daanini pucha pagalagotti nijamu bayatiki raavaali.

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 Місяць тому

    విశాఖ డ్రగ్స్ కేసును ఇక ముందు ఎప్పటికి తిరిగి తెరవకుండా ఉండేలా వైఎస్ఆర్ హెలికాప్టర్ కేసులా ఎంత త్వరగా మూసేస్తే అంత మంచిది . అలా కాకుండా విచారణకు ఆదేశిస్తే టీడీపీ బీజేపీ జన సేన కూటమి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు MP MLA లు ఆంధ్రా తెలంగాణ నుండి కేంద్ర స్థాయి వరకు గొప్ప గొప్ప రాజ్యంగ పదవుల్లో ఉన్నవారు మాజీలు సహా మహా మహాలు జైలుకు వెళ్ళక తప్పదు బెయిల్ కూడా పుట్టదు 70 సం. దాటిన వారు బెయిల్ రాక జైల్లో మగ్గుతు జైల్లోనే చనిపోతారు . ఇంతకాలం సుద్ద పూసలుగా సమాజంలో చెలామణి అయిన వారు మాఫీయా ముఠాకు మించిన నేరస్తులుగా ప్రజల ముందు నిలబడక తప్పదు. కాబట్టే టీడీపీ బీజేపీ జన సేన రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఎదిగిన రాజ్యంగ పదవులు అనుభవించిన వారు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాజ్యంగ పదవుల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరూ విశాఖ డ్రగ్స్ కేసును మూసెయ్యడానికి తహ తహ లాడుతున్నారు కాబట్టి భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు సుమోటోగా కేసు స్వీకరించి తమ ఆధ్వర్యంలో సిబిఐ ED NIA RAW సంస్థల ద్వారా విచారణా జాయిపించాలి కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా ప్రథాన మంత్రి హోం మంత్రి రక్షణ మంత్రి విదేశీ శాఖ మంత్రుల ప్రమేయం లేకుండా. లేడంటే భారత దేశం డ్రగ్స్ వినియోగంలో ప్రపంచస్థాయి దాటి ఊడ్తా భారత్ గా మారి పోతుంది భారత దేశ యువత.