పాపం ఒక తండ్రి ఆవేదన. ఏ తండ్రి అయినా బిడ్డలను భాధ్యత గానే పెంచుతారు .. కానీ మోహన్ బాబు గారు ఆవేశపరుడు అని తెలిసినా ఒకొక్కరు ఒక్కో లా ఉంటారు... ముక్కుసూటిగా మాట్లాడతారు అది కొందరికి నచ్చదు... అయినా పాపం ఆయన్ని మీడియా వల్ల కూడా వేధింపులకు గురవుతున్నారు ధైర్యంగా ఉండండి మోహన్ బాబు గారు

(mohanbaabu gaaru Chaala manchi
Vaaru .Kodukule . Eibandhi peduthunte.Chaalabaadhaga Vundhi )