షుగర్ తగ్గుతుందని మెంతులు వాడుతున్నారా? | Does Methi Seeds Really Help in Diabetes? |Sugar |PlayEven

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2023
  • Watch►షుగర్ తగ్గుతుందని మెంతులు వాడుతున్నారా? | Does Methi Seeds Really Help in Diabetes? |Sugar |PlayEven
    #diabetes #sugarcontroltips #diabetestelugu #playeven

КОМЕНТАРІ • 96

  • @nagurshaik507
    @nagurshaik507 8 місяців тому +12

    షుగర్ ఉన్నవాళ్లు ఎక్కువగా ఉన్నా ఆయుర్వేదం వంటింటి చిట్కాలు వాడుతున్నారు అని ఆస్పత్రికి రావట్లేదు ఈ నా బాధ డీజే రాంగ్ నెంబర్

  • @pvrsshyd
    @pvrsshyd 8 місяців тому +19

    మీ విశ్లేషణ బావుంది. బియం హెగ్డే గారి వీడియోలు చూడండి. అలోపతి అత్యవసరానికే, ఆయుర్వేదం అన్ని సమయాలకు అని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. మీరే ఎందుకు పరిశోధన చేయకూడదు? దేశంలో దోపిడి ఆసుపత్రులు పెరిగి, సామాన్యుడికి వైద్యం కరువైంది. ఆలోచించండి. నమస్తే

  • @santhirafi6772
    @santhirafi6772 8 місяців тому +8

    అల్లోపతి మందులతో కూడా చాలా దుష్ప్రభావాలు వస్తాయి. వాటి గురించి కూడా చెప్పండి.

  • @user-ls5wj4ql5b
    @user-ls5wj4ql5b 8 місяців тому +28

    నేను రోజు మెతులు నానబెట్టి తిట్టున్నాను నాకు ఆరోగ్యం బాగుంది షుగర్ కూడ కంట్రోల్ లో ఉంట్టుంది

    • @venkatlakshmi3838
      @venkatlakshmi3838 8 місяців тому

      Naa vishayamlo mathram menthulu ye rakamga theesukunna sugar pai prabavam chupatam ledu, athi vedi yekkuva avuthundi

    • @barimohd7615
      @barimohd7615 3 місяці тому +1

      Sir hyderabad lo sugar medicine available ga undi only 14 days lo sugar bp thyroid normal 100% natural herbal no side effects

    • @chanduvlogs5553
      @chanduvlogs5553 2 місяці тому

      ​@@barimohd7615 address akkada bro chepandi

    • @dogiparthybhadramma8034
      @dogiparthybhadramma8034 2 місяці тому

      1❤8B😢jg😮🎉.fuyut
      Ok ​@@venkatlakshmi3838

    • @RamaiahVempati
      @RamaiahVempati 2 місяці тому

      Ekkada undhi emi medicine cheppadi​@@barimohd7615

  • @vimaladevi1613
    @vimaladevi1613 8 місяців тому

    Tq Namaste 🎉

  • @RK-wf7re
    @RK-wf7re 8 місяців тому +8

    నీ బాధ అర్ధమవుతుంది. Final గా allopathy ఏ వాడమంటున్నావ్ అని మాత్రం అర్ధమయ్యింది.

  • @ny8766
    @ny8766 8 місяців тому

    Excellent analysis.

  • @somaiahgodumala642
    @somaiahgodumala642 8 місяців тому +2

    Super video 🎉

  • @murtymylavarapu960
    @murtymylavarapu960 8 місяців тому

    You are 100% correct

  • @user-hk7ph4vs9m
    @user-hk7ph4vs9m 8 місяців тому +1

    మీకువచ్చేఆదాయంపతదనిమీభయం మీమందులేవాడి మాధనాన్నిపోగొట్టుకోమనేమీఅభిప్రాయంమీమాటలలోనేఅర్ధమౌతందినాయనా

  • @sridharkollabathula
    @sridharkollabathula 8 місяців тому +5

    నేను సుగర్ కి కేవలం మెంతులు మాత్రమే
    వాడి 20సంవత్సరాలు పైగా సుగర్ ను
    కంట్రోల్ లో ఉంచుకో గలిగాను.
    మీరుచెప్పిన లెక్కలతో వాడవలసి వస్తే
    ఏదీ వాడలేము.

    • @anurajkalla2406
      @anurajkalla2406 7 місяців тому

      ఏ ఫుడ్ తింటున్నారు sir మీరు

    • @sridharkollabathula
      @sridharkollabathula 7 місяців тому

      @@anurajkalla2406 నేను 5సం.. రాలు ముందు వరకు గల్ఫ్ లో ఉండేవాడిని, దానివలన
      ఆహారం విషయం లో పెద్ద ఇబ్బంది ఉండేది కాదు,
      అంటే డయాబటిక్ పేషంట్స్ కు తగిన ఆహారం
      (రొట్టెలు లాంటివి) దొరికేది, ఒక పూట రొట్టెలు
      ఒకపూట రైస్ తీసుకునేవాడిని , డ్రింక్స్ స్వీట్స్
      కి దూరం అంతే, ప్రతీ రోజూ ఉదయం పరగడుపున మెంతి పొడి వాటర్ లో కలుపుకొని
      తాగేవాడిని, అలా టెబ్లెట్స్ వాడకుండా 20
      ఇయర్స్ షుగర్ కంట్రోల్ లో ఉంచుకో గలిగాను.
      ప్రస్తుతం ఇక్కడ ఆ పరిస్థితులు లేవు, టెబ్లెట్స్
      వాడవలసి వస్తుంది.

  • @sharadakolluri2629
    @sharadakolluri2629 8 місяців тому +5

    I fully agree with you.

  • @SUNEELKUMAR-vo6ux
    @SUNEELKUMAR-vo6ux 8 місяців тому +3

    వైద్య వ్యాపారమై... ఖరీదు అయిపోయింది షుగరు, బీపీ లాంటివి డాక్టర్లకు పాడి పసువయ్యింది... ఎందుకు? ఇన్ని వైద్య పద్ధతులు అల్లోపతి అని ఒకరు ఆయుర్వేద0 అని మరొకరు .....ఏదో వైద్యం ఇంకొకరు......
    ప్రజలను అయోమయంలో పడవేయడం తప్పించి.... వైద్యం, చికిత్స, వ్యాధి పూర్తి నిర్మూలన అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు.. ఇది చాలా దురదృష్టం విచారకరం.

  • @manjuyadav2302
    @manjuyadav2302 8 місяців тому

    Dr.garu your correct but who will do Experiments on Ayurvedic Meditions

  • @nagenderreddychintakuntla3820
    @nagenderreddychintakuntla3820 8 місяців тому

    Ok

  • @MinarajuSalina-im3qi
    @MinarajuSalina-im3qi 8 місяців тому +2

    With you Rong

  • @jhansirani-tm9wl
    @jhansirani-tm9wl 8 місяців тому +21

    మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టించవద్దు.
    నేను గత 20 సంవత్సరాలు గా కరివేపాకు జ్యూస్ షుగర్ పెరిగినప్పుడు వాడతున్నాను. రెండు రోజుల్లో చాలా షుగర్ లెవెల్ తగ్గుతుంది.
    ఆహారం ఔషధం.
    భగవంతుడు ప్రాణులకు ప్రకృతి లో మెడిసిన్ పెట్టేడు. మెంతులు స్పూన్ చాలు. నేరేడే కాదు సీజినల్ ఫ్రూట్స్ మెడిసిన్ లాంటివే. కెమికల్స్ హెర్బల్ నుండి కాదా పుట్టేది. లివర్ ఈ మెడిసిన్స్ కు ఎఫెక్ట్ కావడం లేదా... గ్యాస్ట్రిక్ సమస్య
    ఎన్ని మెడిసిన్స్ వాడినా తీరదు. సైడ్ ఎఫెక్టలేని అలోపతీ మెడిసిన్ లేదు.
    మా చిన్నతనం లో వాతరాక్షసం.
    శీతాంశు రసం, రసభూపతి వాడేవాళ్ళం.
    కస్తూరి మాత్రలు హనీ తో హాయిగా జీర్ణవ్యవస్థ పని చేసి దుర్గంధం బొజ్జ కు పట్టేది కాదు.జీర్ణ వ్యవస్థ బావుంటే రోగమే రాదు. ఆముదం మానిపించేరు
    రోగాలు పెరిగాయి.
    ఆలోపతీ అవుసరం
    సర్జరీ లకు మాత్రమే.అప్పుడు కూడా మీరు వాడే స్టేరాయిడ్స్ లివర్ పై ఒక్కోసారి కిడ్నీల పై పనిచేస్తాయి.
    మీ చదువు నిష్ప్రయోజనం అనను.
    కానీ మీ మందులు చేసే సైడ్ ఎఫెక్ట్స్ కు రోగులు బలి అవుతున్నారు. ఆహార నియమాలు చెప్పరు. పసుపు వాడొద్దని కొన్నాళ్ళు వెల్లుల్లి వద్దని కొన్నాళ్ళు
    గుడ్డు లో పచ్చసోన వాడద్దని కొన్నాళ్ళు
    వాడమని ఇప్పుడు చెబుతున్నారు
    మీ యూఎస్ పరిశోధనలలో చేసేమార్పులకు
    అయోమయం జగన్నాధం...
    వారి డిఎన్ఏ వేరు. ఇండియా లో నే నార్త్ లో గోధుమ సౌత్ లో బియ్యం తర తరాలు గా వాడితున్నాము.
    రాయల సీమ లో మిల్లెట్స్... ఇది తినకండి
    అది తినకండి అని కార్పొరేట్ హాస్పిట్సల్స్ ఎక్కువై పోయాయి. ఇప్పడు గింజలు తినండి, పప్పులు తినండి పండ్లు షుగర్ వాళ్ళకూడా తినండి అని సెలవిస్తున్నారు
    అయ్యా మమ్ముల్ని వదిలెయ్యండి
    మీ సలహాలు లేకుండా మన పెద్దలు 80, 90 యేండ్లు హాయిగా జీవించేరు.
    పరుగులు తీయకుండా ప్రశాంతం గా ఉన్నదానితో సంతృప్తి పడి. రాజకీయాలు
    కులపిచ్చి లేకుండా హాయిగా గ్రామం అంతా ఒక్కటీగా వ్యవసాయం చేసుకునేవారు. ఇప్పుడు సమాజం కుల జాడ్యాల పేరిట ముక్కలైపోతోంది.
    అదే ఒక దుఃఖం, ఇప్పుడు ఈ ఆఁహాఁరం వ్యవహారాలతో మరో తలనొప్పి.
    మీరు తలదూర్చి ఇది తినకండి అది తినకండి అని గందరగోళం చేసి ఏదీ తినక అవయవాలు నీరసించి రోగాలు ఎక్కువైనాయి.
    మమ్ముల్ని వదిలేయండి.మా పెద్దలను మేము అనుసరిస్తాము.

    • @mmsastrimaganti2273
      @mmsastrimaganti2273 6 місяців тому

      అమ్మా చాల బాగా కరెక్ట్ గా చెప్పారు

    • @jhansirani-tm9wl
      @jhansirani-tm9wl 6 місяців тому

      @@mmsastrimaganti2273 ధన్యవాదములు నాయనా. శేతాయుష్మాన్ భవ!

    • @vasanthinaupada6970
      @vasanthinaupada6970 6 днів тому

      ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అయోమయ సలహలపై ఆవేదన సరిగ్గా వెలిబుచ్చారు

  • @raziyabegukalluru7252
    @raziyabegukalluru7252 8 місяців тому +1

    Can millet food work sir

  • @s.y.girisree4570
    @s.y.girisree4570 8 місяців тому +1

    💯💐💐💐💐💐💐💐💐💯

  • @mmsastrimaganti2273
    @mmsastrimaganti2273 6 місяців тому

    ఖచ్చితం గా కొంత వరకు తగ్గుతుంది నేను మూడు సంవత్సరాలు నుండి వాడుతున్నాను నాకు HBA 1C 5.8 నుండీ 5.2 కి వచ్చింది

  • @guruswamykarnam4411
    @guruswamykarnam4411 7 місяців тому +1

    Mostly Ayurvedic medicine 💯 less side effects than allopathic medicine

  • @venkataramana8215
    @venkataramana8215 8 місяців тому +1

    What is scientific study...

  • @SuryaPrakash-nv9lb
    @SuryaPrakash-nv9lb 28 днів тому

    Dabblu dobbe Nayala allopathic valla antha manchiga vuntundha?

  • @krishnareddy5885
    @krishnareddy5885 8 місяців тому +1

    Sodi cheppi anavasanga maa medadu paadu cheyyaku

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 8 місяців тому

    You belongs to Allopathy medical field. The Ayurveda medication and naturopathy also equally doing sevice scientifically. It is the Ayurvedic and naturopathy medical field has to respond to your comments. Menthi, Neredu etc.are
    food items and one cannot be fear to cosume the things.

  • @dorababumasina3551
    @dorababumasina3551 8 місяців тому

    Indian food pai
    allopathilo sariana research ledu.
    Anumanspadamtho koodina videos pettakandi.

  • @venkateswararao3316
    @venkateswararao3316 8 місяців тому +1

    Are you insulting naturopathy & Ayurveda? Both are ancient and without side effects in treating both chronic and other deceases.Better to limit your allopathy for surgeries.

  • @ramchendraiahummenthal2803
    @ramchendraiahummenthal2803 8 місяців тому +4

    Enduku ra enta soodi sodinayala

  • @parajasree9632
    @parajasree9632 8 місяців тому

    Evi avaranna adigara var adresse pettandi

  • @ksvprasad1431
    @ksvprasad1431 8 місяців тому +1

    Dr PV Rao గారు మెంతులు తినమని చెప్పారు

  • @rukminijalakam7319
    @rukminijalakam7319 7 місяців тому

    Studies anedi meeru ayurveda m eeda cheyochuga, parisodhanalante manaku padadu, sugar badam tintunnanu hba1c 10 nundi 6ki vachindi, ayurvedam lo mandulu levani, panikiravani, parisodhanalu levukabatti vadithe meede bhadyatha, ala vadinavaru pranalameediki thechukunnaru lantivi cheppi mma nammakaniki tutlu kodutunnaru, meer melliga anumanam, apanammakam kaliginchela c heptunnaru mee alochana venuka yemundo telisipoindi 9:35 9:35

  • @thisisushavenkataramana2262
    @thisisushavenkataramana2262 3 місяці тому

    మీరు cheyandi research. Cheppadam easy cheyadam kastam. Doctor garine comment chesenta vaalam kaadu. Respect doctors

  • @mpraoin
    @mpraoin 8 місяців тому

    Why do say that Ayurvedic specialists have not conducted any experiments on this?

  • @rajireddy7864
    @rajireddy7864 8 місяців тому

    Dr.garu meerugaani or meelaanti highly responsible Endocrinologists Association gaani. Govt.Ayush division vaallaku enduku appeal cheyyaru ....menthulu ..kakara rasam...neredu ginjalu ...vepa mandalu....veeti Evidence proof or Cohort studies. Cheyyamani adagochu kadaa ...Alaanti studies chese samsthalu enni vunnaai ...Eee ingrediants vaadirhe patients bp..pulse rate ...pp oof Oxygen....& Kidney .Liver & Heart pai elaanti prabhaavam vuntundo kanukkovatam pedda samasya kaadu ...aaa Clinical Study Reaserch Labs ki....Ivvaala start chesthe 2...3 yrs.lo results vosthaayi kadaaa.....
    Meelanti highly qualified ..experienced Drs.endukuntha mounam paatisthunnaaru ....Open up to find out the reality

  • @user-mm5zz3bd5b
    @user-mm5zz3bd5b 8 місяців тому

    Sollu ekkuva points takkuva

  • @ksvprasad1431
    @ksvprasad1431 2 місяці тому

    Metformin is not appropriate drug for Diabeties ADA says

  • @golugurisrinu3141
    @golugurisrinu3141 8 місяців тому +3

    Sodi

  • @prasadnalla3980
    @prasadnalla3980 4 місяці тому

    మీరే సైంటిఫిక్ స్టడీ చెయ్యొచ్చు కదా సార్

  • @venkataramana8215
    @venkataramana8215 8 місяців тому +1

    You are 20 years back

  • @nagarjunaraovaka9290
    @nagarjunaraovaka9290 8 місяців тому

    Meeru Research chesi oka madicine kanipettandi Sir. Sugar patients koraku.

  • @venkatacharychilakamarri5872
    @venkatacharychilakamarri5872 8 місяців тому +5

    Not useful Video. He did not say any thing.

  • @ramavatharampbv4564
    @ramavatharampbv4564 6 місяців тому

    Why diàbetis is not cured in allopathy

  • @vishalbasutkar6223
    @vishalbasutkar6223 6 місяців тому +1

    eh channal vadiki chaptunna...elanti alopathi Dr vallu interview telecast chesi respect pogttukoku

  • @guruswamykarnam4411
    @guruswamykarnam4411 7 місяців тому +1

    You are talking without base on Aurveda

  • @mnbabu4955
    @mnbabu4955 8 місяців тому +2

    I wonder from where the Allopathik medicines are imported from... From Mars or venus😂... They are also extracts of herbs and minerals.

  • @marurichannelmarurichannel6949
    @marurichannelmarurichannel6949 8 місяців тому +4

    Waste

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 8 місяців тому

    Instead of telling this story, Why can't you present a study on herbal medicines and dose dependent efficacy.

  • @venkataramana8215
    @venkataramana8215 8 місяців тому +4

    You are a paid doctor..stop nonsense...

  • @venkataramana8215
    @venkataramana8215 8 місяців тому +2

    Stop guru...

  • @madhukarm442
    @madhukarm442 8 місяців тому +1

    Part of medical mafia

  • @PlvPrasad-sn9zk
    @PlvPrasad-sn9zk 8 місяців тому +2

    Natural seeds no side effects
    Practical result surculated
    Don't play useless video

  • @venkatnarsaiahkunduru5302
    @venkatnarsaiahkunduru5302 8 місяців тому

    What do you wanted tell us?. No clarity. If you wanted to tell us that we should stop using menthulu, kakara juice or other items. As a doctor you may have ample sources to conduct experiments on chronic patients, who comes to you. Then you can advise clearly.

  • @hakshatfashion1230
    @hakshatfashion1230 6 місяців тому

    You didn’t tell the exact point and also didn’t tell the clear cut description, not at all any clarity or use of this video

  • @balaswamy3318
    @balaswamy3318 8 місяців тому +1

    అయ్యా నమస్కారం. నీ వ్యక్తిగత అభిప్రాయం మాపై రుద్దకండి.మెంతుల పొడి శాస్త్రియంగా నిరుపిత మైనది. మీ ఆలోపతి వ్యాపారం ఏమి దెబ్బ తినదు.

  • @MuraliKrishna-sn2mp
    @MuraliKrishna-sn2mp 8 місяців тому

    మరి మీరు చెయ్యొచ్చు కదా

  • @VijayaLakshmi-iy4uy
    @VijayaLakshmi-iy4uy 8 місяців тому +3

    Waste fellow

  • @kravindranath9819
    @kravindranath9819 2 місяці тому

    He is misguiding people.already మెంతులు మంచిందని research paper వచ్చింది..please refer..

  • @hemalathasrinivas4336
    @hemalathasrinivas4336 2 місяці тому

    Menthulu sugar vyadini control chest hundi this is true you are wrong in this matter

  • @customercarejbhim7611
    @customercarejbhim7611 8 місяців тому

    Konchem kuda neeku knowledge leadu. Batti Patti chadivi pass ayyinatlunnavu

  • @Krithvik2Kriyansh
    @Krithvik2Kriyansh 3 місяці тому

    నీ బాధ అర్ధమవుతుంది

  • @guruswamykarnam4411
    @guruswamykarnam4411 7 місяців тому

    First you should prove and talk

  • @rammohanvemula33
    @rammohanvemula33 6 місяців тому

    Explain is not correct. Suthi puranam going...😂

  • @akarapumohanrojaa3177
    @akarapumohanrojaa3177 8 місяців тому

    Time waste

  • @muralivaddadi3180
    @muralivaddadi3180 8 місяців тому

    your misleading public.

  • @subbareddy1997
    @subbareddy1997 2 місяці тому

    What far you made this video.No perfect advice.cat on the wall story

  • @kucheludugajula1656
    @kucheludugajula1656 2 місяці тому

    Nee bonda English mandulu vaadithe side effects vundaya meeru adi cheppatle

  • @muralivaddadi3180
    @muralivaddadi3180 8 місяців тому

    you r misleading public

  • @guruswamykarnam4411
    @guruswamykarnam4411 7 місяців тому

    Never belive these doctors

  • @jilanbashakattubadi4906
    @jilanbashakattubadi4906 6 місяців тому

    he talking bull shit he is corporet doctar dont belive him

  • @user-zl4sr5ti6e
    @user-zl4sr5ti6e 8 місяців тому

    కంట్రోల్ కాదు ఈ మెంతులు మరియు నేరేడు 😂😂😂😂

    • @munurithammarao3261
      @munurithammarao3261 8 місяців тому

      ఈ డాక్టర్ గోడమీద పిల్లి. ఇతను indirect గా అల్లోపతీ వైద్యాన్ని సమర్డిస్తున్నాడు. వేలాదిమంది వాడుతున్న ఆయుర్వేదం యునానీ హోమియో కి కూడా ఈయన శాస్త్రీయ రుజువులు అడుగుతున్నాడు? వాటిని వాడినవారు వెర్రోళ్ళా? ఏ వైద్య విధానం నిరాకరించ తగినది కాదు.

  • @trimurtulup6838
    @trimurtulup6838 8 місяців тому +6

    ఆహారమే ఔషధ మవ్వాలి...
    మంచి ఆహారము తీసికొని
    జాగ్రత్తగా ఉంటే ఏమీ కాదు...
    విశ్లేషణ బాగుంది

  • @JSLpathi478
    @JSLpathi478 8 місяців тому

    What is your conclusion? No allopathy doctor advise you to take vepa,kakara,menthulu or neredu.but ayurvedic doctor advise you to do so.