పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం? ఎవరికి నష్టం? | Polling Percentage Increased in AP Elections 2024 | YNR

Поділитися
Вставка
  • Опубліковано 14 тра 2024
  • పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం? ఎవరికి నష్టం? | Polling Percentage Increased in AP Elections 2024 | YNR
    #journalistynr #votingpercentage#apelections2024 #cmjagan #pawankalyan #crossvoting #chandrababu #appolitics #ynr #ynranalysis

КОМЕНТАРІ • 368

  • @lovaraju4195
    @lovaraju4195 17 днів тому +208

    వైసీపీ కి మళ్ళీ పట్టంకట్టాలి అని అందరూ బాధ్యతగా ఓటు వేశారు

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 17 днів тому +146

    అతి ముఖ్యంగా వాలంటీర్ల వలన కూడా ఓటింగ్ శాతం గణనీయంగా పెరింది

    • @saitejreddy5966
      @saitejreddy5966 17 днів тому +4

      Aa vedavale cross voting chesaru antunnaru😢

    • @AnilKumar-lp7zb
      @AnilKumar-lp7zb 17 днів тому +4

      Yes

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw 17 днів тому +2

      ​@@saitejreddy5966క్రాస్ ఓటింగ్ పక్కన పెట్టు.. ఎంపీ అభ్యర్థికి ఓటు వేసిన వారు. అసెంబ్లి అభ్యర్థికి ఓటు వేయకుండా. బయటకు వస్తున్నారు. . ఇంటికి. వెళ్దాం అనే తొందర లో. .

    • @rdheavy3101
      @rdheavy3101 17 днів тому +3

      వోటింగ్ ఎక్కువ జరిగితే ప్రభుత్వ వ్యతిరేకత. తగ్గితే కూడా అదుగో ప్రభుత్వ బ్యాటితేకత ఇది అందుకే వోట్ వెయ్యలేదంటారు వోట్ వెయ్యడమూ ప్రతి ఒక్క ఓటర్ బాధ్యత అంటారు. ప్రతి ఒక్కడు వోట్ వెయ్యండి అని ఉదరగొడతారు. మరి ఈ వోటింగ్ % ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇవన్నీ ట్రాష్, జూన్ 4 దాక వెయిట్ చేస్తే తెలుసుపోతూంఫీమ్

  • @chichuprasad3799
    @chichuprasad3799 17 днів тому +171

    వైసీపీ దే గెలుపు

  • @MrTrnraju
    @MrTrnraju 17 днів тому +140

    వైసీపీ మళ్ళీ అధికారం లోకి వస్తుంది.. మళ్ళీ జగన్ సిఎం అవుతారు

  • @srinichennareddy
    @srinichennareddy 17 днів тому +95

    1. డబ్బు కోసం వచ్చి ఓట్లు వేసిన వారు చాలా మంది ఉన్నారు. 2. అన్నీ పక్షాలు ఈసరి యుద్ధం చేసారు. ధని ద్వార పోలింగ్ శాతం పెరిగింది 3. జగన్ పదకాల ద్వారా లబ్ది పొందిన చాల మంది వచ్చి ఓటు వేసేశారు.

    • @venkateswarareddy4471
      @venkateswarareddy4471 17 днів тому

      Siggu saram Leni janalu Desam lo ekka iyyindru. akramashi ganglu employees chala Mandi rs 3000/- votes ammukunnaru. Samanyulu rs 2000/- tama vote ni chala Mandi ammukunnaru. Intha chetha lafungalu unna tarwatha mana desaniki praja swamyam anavasaram anpisthundi. Chaina and Russian type of ruling mana ki undali anpisthundi. First off all employees antha lafungalu prajalu kaadu. But ee vedavalu kontha Mandi Rs 2000/- vari vote ni ammukunnaru. Ante overall ga konta Mandi votes ni ammukunnaru that means avakasam unte intlo pellam piillalni kuda ammu ko galaru.

    • @davidraj7763
      @davidraj7763 17 днів тому

      😂😂😂

    • @tinythingsbyjv
      @tinythingsbyjv 16 днів тому +1

      Main reason TDP and Yellow gang NDA osthunndhi ani ichina hype eh.
      Janaalu bhayapadi votes vesaru

  • @rajalhindhyderabad1800
    @rajalhindhyderabad1800 17 днів тому +106

    చాల మంచి విశ్లేషణ . ఎవ్వరు ఈ విషయాన్నీ కనిపెట్ట లేకపోయారు ., YNR , యు అర్ ది రియల్ జర్నలిస్ట్

    • @tanishdrawing4039
      @tanishdrawing4039 17 днів тому +3

      మీకొక విషయం చెబుతా బ్రదర్ ఇతను కన్నా ముందే చాలా మంది కనిపెట్టారు కానీ 2009 లో PRP ఫ్యాక్టర్ వుంది ప్రభుత్వ వ్యతిరేక వోట్ చీలడానికి అందుకే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది
      ఇంక 2018 లో కేసీఆర్ సడెన్ గా ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు ప్రతిపక్షాలకు ఎన్నికలకు సన్నద్ధం కావడానికే టైం లేదు, ఇంకా అప్పటి ప్రతిపక్షాలు కి ముందు ఇప్పటి బండి సంజయ్ లేదా రేవంత్ రెడ్డి లాంటి స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు కాబట్టి కేసీఆర్ గారు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినా కూడా గెలిచారు
      కానీ ఇప్పుడు ఆంధ్ర పై రెండు పరిస్థితులు లేవు ఆ విషయం ఈ జర్నలిస్ట్ గారికి తెలిసినా కన్వీనియెంట్ గా విశ్లేషణ చేయలేదు కాబట్టి ఓటింగ్ పెరగడం అనేది అనుకూలం కావచ్చు లేదా వ్యతిరేకత కావచ్చు కాబట్టి ఈ విశ్లేషణ ఆధారంగా ఏదో ఊహించుకొని బెట్టింగ్ అవి చేయవద్దు అని సలహా
      ఇంకొక విషయం ఎలక్షన్ ముందు DBT money transfer కోసం కోర్టు కి వెళ్ళారు ఈ ప్రభుత్వం కానీ EC permission ఇవ్వలేదు అప్పుడు అందరం including ఈ జర్నలిస్ట్ విమర్శలు చేశారు కానీ ఎలక్టన్ అయ్యి రెండు రోజులు అవుతుంది ఇంత వరకు DBT money transfer చేయలేదు పేదల పక్షపాతి అయిన ఈ ప్రభుత్వం కొంచెం ఆలోచించండి

    • @suryak9582
      @suryak9582 17 днів тому

      Einstein mari 😂😂

    • @Siddham-Mawa2024
      @Siddham-Mawa2024 16 днів тому

      ​@@tanishdrawing4039dbt transfer 😂😂

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 17 днів тому +102

    జగన్గారు పాత పాత రికార్డులు అన్నీ తిరగరాసి కూటమిని చిత్తుగా ఓడించి మళ్లీ CM సీట్లో కూర్చోబోతున్నాడు

  • @MrTrnraju
    @MrTrnraju 17 днів тому +70

    చంద్రబాబు బీజేపీ తో పొత్తు పెట్టుకున్నదే ఇలా వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడానికి...రెండోది ఓడిపోయాక కేసులు, జైలు , సీబీఐ ఎంక్వైరీలు లాంటి వాటి నుండి కాపాడుకోవడానికి... ఏం అనుమానం లేదు

    • @narsireddypassam9359
      @narsireddypassam9359 17 днів тому +6

      మీరు చెప్పిన మాటలు నిజం.

  • @KiranGuttala-sc8dm
    @KiranGuttala-sc8dm 17 днів тому +79

    ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తో కూడా జగన్ గారు ఫైట్ చేసాడు...

    • @santhoshk5044
      @santhoshk5044 17 днів тому +1

      ఏం ఫైట్ చేశాడో కొంచెం చెప్తావా?

    • @tammavenkatavaralakshmi746
      @tammavenkatavaralakshmi746 17 днів тому

      ​​@@santhoshk5044 EC EKKADA SACCHINDHI ANTHAA CHAMBAA GAADI BATCH 4:36

    • @SureshMadala-ix1tp
      @SureshMadala-ix1tp 17 днів тому

      Bayapaddaru 😂😂

    • @srinivaayerrguntla9769
      @srinivaayerrguntla9769 16 днів тому

      EC yevariki Power yekkada untundo vallu deggara untundi anukundam meru cheypinantlu CM Jagan gariki Power leydu antaru anteyna cheypitey kunchem common sense undi cheypali bro istam vachinatlu kadu CBN yea EC thoo kalisi untey padhakalu may 14 ivvamani cheyparu taruvata chudam antaru may 16 vachindi Money ippatiki vachinda Daniki gurnchi yeadina information icchara 😅😅

    • @santhoshk5044
      @santhoshk5044 16 днів тому

      ​@@tammavenkatavaralakshmi746ఏరా...ఎలెక్షన్ కమిషన్ ఏమైనా మీ లాగ 5 rs payment తీస్కొని ఊడిగం చేసే బ్యాచ్ అనుకున్నావా? మింగుతారు ఎలెక్షన్ కమిషన్ వాళ్ళు....అవును రా నాకు తెలియక అడుగుతున్నా...ఏం జరిగినా సిబిఎన్ అంటారు ఏంట్రా బాబు...అధికారం లో ఎవడు ఉండేది?
      కనీసం హారతి కి పుట్టిన ఇద్దరు కూతుళ్లు ఐనా...జగన్ కే పుట్టారా లేకపోతే అది కూడా సిబిఎన్ వల్లనే అంటారా మీరు?😂😂😂

  • @kirankumarreddy343
    @kirankumarreddy343 17 днів тому +15

    ఇంత వరస్ట్ ఎలెక్షన్ కమిషన్ నీ ఎప్పుడు చూడలేదు.

  • @user-yb4sy7lj7x
    @user-yb4sy7lj7x 17 днів тому +61

    ఏపీలో అందరూ కూటమి కట్టడం వలన, జగన్ను గెలిపించడానికి, వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్లు, ఇతర దేశాల్లో ఉన్నవాళ్లు ,అందరూ వచ్చి జగన్ కి ఓటు వేశారు❤

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw 17 днів тому +6

      వామ్మో విదేశాల నుండి వచ్చిన వారిని నమ్మవద్దు. బ్రో. వాళ్లు అందరూ. టిడిపి కే. . నా అనుభవం తో చెబుతున్నా

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw 17 днів тому

      ​@@Tom_jerry149.....కరెక్ట్ బ్రో. . అందుకే. నేను కామెంట్ పెట్టాను.. అందరూ కమ్మ వారే

    • @sixer720
      @sixer720 17 днів тому +3

      Are emira mee confidence 😂❤

    • @sixer720
      @sixer720 17 днів тому +1

      @@Tom_jerry149..... sarle mowa june 4th ikkadike vachi comment chey
      Ok na Iam waiting ❤️

    • @madhumandli
      @madhumandli 16 днів тому

      ledu NRI s maximum KUTAMI KE

  • @avugaddarajababu7391
    @avugaddarajababu7391 17 днів тому +22

    AP లో 2019 కేంటే 2024 లో 20లక్షలు పెరిగాయి.

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 17 днів тому +6

    గెలిచేది & 129 పై సీట్లతో మరలా అధికారంలోకి వచ్చేది వైసీపీనే కానీ,ఎన్నికల సంఘం & పోలీసుల సహకారంతో ఒక పది సీట్లను కోల్పోతుంది

  • @syedkhaleel6749
    @syedkhaleel6749 17 днів тому +15

    Ysrcp@111/175

  • @narsireddypassam9359
    @narsireddypassam9359 17 днів тому +44

    చరిత్ర తెలుగులో రాసే ముందు ఇలాంటి ఉపద్రవాలు జరుగుతాయి. మరల అధికారంలోకి వచ్చేది జగన్ గారు మాత్రమే.

  • @gopalreddygajjala6095
    @gopalreddygajjala6095 17 днів тому +17

    NEXT CM 110% MA JAGANANNA

  • @naveensharma.8794
    @naveensharma.8794 17 днів тому +6

    వైసీపీ కావాలి అనీ మహిళలు వృద్దులు..ఆలోచన ఉన్న యువత పెద్దయెత్తున ఓటు వేశారు..

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 17 днів тому +32

    Ynr గారు 17 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్న వాడి గా
    3 సంవత్సరాలు గా చదివిన వాడిగా
    ఒకటే చెబుతున్నాను ఒక పార్టీ కొత్తగా పెట్టీ అధికారం లోకి వస్తె అది 10: ఇయర్స్ ఉంటుంది భారత్ లో చాలా పార్టీ లు ఇలాగే ఉన్నాయి కాబట్టి కచ్చితంగా వైఎస్ఆర్ 10 ఇయర్స్ ఉంటుంది

    • @chsrinivasarao5870
      @chsrinivasarao5870 17 днів тому +4

      New information sir..what you said is 100% correct..ex.Aam Aadmi party, trinamool Congress, TRS etc..

    • @syedfiroz8924
      @syedfiroz8924 15 днів тому

      Bro Edi matram really a very good observation evaru observe cheyyaledu.

  • @Muskhin
    @Muskhin 17 днів тому +11

    పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేదానికి సమాధానం అసలు పోలింగ్ శాతం ఎలా పెరిగింది అనేది కరెక్ట్ గా గెస్ చేస్తే పెన్షన్ తీసుకుంటున్న అవ్వ తాత లు ఇంటి స్థలం పట్టాలు తీసుకున్న లబ్ధిదారుల కుటుంబాలు కనిపిస్తున్నాయి పెన్షన్ ఇంటి స్థలం ఈ రెండు కేటగిరి లలో ఎవరో ఒకరు మాత్రం కచ్ఛితం గా 90 శాతం పైగా పోలింగ్ చేశారు అనేది వాస్తవం అందుకే టోటల్ పోలింగ్ శాతం దాదాపు 82 శాతం వరకు నమోదు అయ్యింది ఇదే వాస్తవం అయితే వైఎస్ఆర్ సీపీ 48 నుంచి 53 శాతం వరకు ఓటింగ్ శాతం సాధించి దాదాపు 170 సీట్ల తో అధికారంలోకి రావడం ఖాయం గా కనిపిస్తోంది

  • @pratapreddy443
    @pratapreddy443 17 днів тому +12

    జగన్ ని కొట్టాలంటే అవతల కూడా జగన్ అయి ఉండాలి. సినిమా డైలాగ్ కాదు... జూన్ 4 న చంద్రబాబు and పవన్ ఇదే చెప్తారు ... మేము జగన్ ని అంచనా వెయ్యలేక పోయాము అని.

  • @kaprekha2998
    @kaprekha2998 17 днів тому +22

    జగన్ గారు మళ్ళీ గెలవాలని అందరు కసిగా వచ్చి vote వేశారు sir

    • @rambaburamu7659
      @rambaburamu7659 17 днів тому

      👍✌️✌️

    • @Annangimani
      @Annangimani 16 днів тому

      సూపర్ గా చెప్పావు అన్న

  • @skadamsharmila8501
    @skadamsharmila8501 17 днів тому +35

    100%,,,,,,,వైఎస్సార్సీపీ

  • @lovaraju4195
    @lovaraju4195 17 днів тому +33

    మీ విశ్లేషణ 100% perfect గ ఉంది సర్,

  • @ramprasadreddy3567
    @ramprasadreddy3567 17 днів тому +29

    ఇంత పర్సంట్ ఓటు పోల్ ప్రభుత్వ వ్యతిరేకత కాదు ప్రభుత్వం పై అంత వ్యతిరేకత లేదు కూటమికి అంత అనుకూలం లేదు y c p గెలుపు అవకాశాలు ఉన్నాయి

  • @sunilratnakumar6636
    @sunilratnakumar6636 17 днів тому +29

    YNR గారూధన్యవాదాలు nice journalism 👍👍👍

  • @nareshp7631
    @nareshp7631 17 днів тому +26

    మళ్లీ జగనే సీఎం

  • @sarmagln
    @sarmagln 17 днів тому +22

    Madhya ప్రదేశ్ లో కూడా పెరిగింది బీజేపీ మల్లె గెలిచింది

  • @Icon239
    @Icon239 17 днів тому +8

    విశ్లేషణ బాగుంది. .

  • @narsireddypassam9359
    @narsireddypassam9359 17 днів тому +23

    టిడిపి పర్మిషన్ తీసుకునే సరికి లేట్ అయింది.

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 16 днів тому +1

    Y N R గారు మీ విశ్లేషణ బాగుంటుంది ఏదేమైనా పేదల సంక్షేమం కోసమే జగన్ మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసారు

  • @muralimohanaraoeatalapaka6736
    @muralimohanaraoeatalapaka6736 17 днів тому +26

    పరిపాలన నచ్చి ఇదే పార్టీ మరలా కొనసాగాలని కోరుకుంటూ, పొరపాటున ఇష్టం లేని ప్రతిపక్షం అధికారంలోకి వస్తుందేమోనని కూడా పోలింగ్ శాతం పెరగవచ్చు. మీరిచ్చిన ఉదాహరణలలో అదే జరిగింది.

  • @LingalaSubbaiah
    @LingalaSubbaiah 17 днів тому +22

    వార్ వన్ సైడ్ వైఎస్ఆర్సీపీ ఇన్ ఏపీ,175/143/171.

  • @jcmguptamf
    @jcmguptamf 17 днів тому +12

    Polling percentage 81.86 total 23 CBN luckiest number

  • @madhumandli
    @madhumandli 17 днів тому +1

    పోలింగ్పెరగడానికి కారణాలు చాలా ఉన్నాయి 1. ఇంటి నుండి పని,2. ప్రజాల్లో అవగాహన 3. రోజులు నిరంతర సెలవులు

  • @unknownboy1104
    @unknownboy1104 17 днів тому +19

    సార్, మా ఊరిలో రెండు పార్టీలు వారు ఢబ్బులు డోర్ to డోర్ పంచారు సార్ అందువల్ల ప్రతిఫలంగా అందరు ఓటింగ్కు పాల్గొనడం జరిగింది సార్, మీ విశ్లేషణ నాకు చాల బాగ నచ్చుతుంది సార్, ఎందుకు అంటే వాస్తవానికి దగ్గరగా ఉంటుంది, మాది శ్రీకాకుళం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు

  • @kiranbarigidi72
    @kiranbarigidi72 17 днів тому +15

    వైస్సార్సీపీ దే గెలుపు 👍🏻 చాలా గట్టిగా నమ్ముతున్నా నా కామెంట్ గుర్తు ఉంచుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళు జూన్ నాలుగో తారీకు 💥

    • @yyaswanth9547
      @yyaswanth9547 17 днів тому +1

      Yes bro ycp going to form government once again
      Ys jagan mohan Reddy ana nanu once again in vizag 😍😍

  • @prasadr5985
    @prasadr5985 17 днів тому +26

    Next time నుండి జనవరిలో ఎలక్షన్స్ పెట్టీ డిసెంబర్ లో కౌంటింగ్ పెట్టాలి....
    బొక్కలా వుంది ఎలక్షన్ కమీషన్ ప్లానింగ్...

  • @gopalreddygajjala6095
    @gopalreddygajjala6095 17 днів тому +7

    All the best jagananna

  • @vishnuvardhanreddydesai616
    @vishnuvardhanreddydesai616 17 днів тому +10

    సర్ .వై.ఎన్ ఆర్ గారు...ఉన్నది
    ..ఎలెక్షన్ కమిషన్ లో ఉన్నది .దివంగత ప్రధాన ఎన్నికల అధికారి టీ.ఎన్ శేషన్ కాదు..ఇప్పుడున్నది..దొంగలు....డబ్బులకు ఆశపడే వారు అనేది...నా భావన..ఇందులో నన్ను ఎన్కౌంటర్ చేసిన ఒక భారతీయుడిగా గర్వాంగ చెబుతున్న....వీళ్ళు వివిధ వ్యాధి గ్రస్థులుగా అనుభవించే పరిస్థిని చూద్దాం...

  • @bobbyv5100
    @bobbyv5100 17 днів тому +9

    Super YNR GARU 🎉🎉🎉🎉🎉

  • @Tony-bw9hg
    @Tony-bw9hg 17 днів тому +7

    ఇదే మాట ఆ తెలంగాణ యదవ లకి చెప్పండి..ఓట్లు హక్కు ఉపయోగించుకోరు కానీ ఆంధ్ర మీద పడి ఏడుస్తారు

  • @shankardada4504
    @shankardada4504 17 днів тому +8

    అన్నా నాకు ఒక్క అనుమానం ..
    ఎలక్షన్ కమీషన్ ఇప్పుడు పక్షపాతంగా TDP కి అనుకూలంగా వ్యవహరిస్తుందని అందరికీ అర్థమైంది .మరీ .. ఈ 20 రోజులలో ఇంకేదైనా గోల్ మాల్ చేసి e v m లలోని ఓట్ల సంఖ్యను TDP కి అనుకూలంగా మార్చే అవకాశం ఉండదంటారా..ఎన్ని మోసాలు చేసయినా సరే TDP గెలవాలనే కదా ఈ వర్గాల కోరిక ..దయచేసి కొంచెం వివరించండి 🙏🙏

  • @subbareddy7718
    @subbareddy7718 17 днів тому +8

    Super analysis YNR garu

  • @chamakurivenkatesh6863
    @chamakurivenkatesh6863 17 днів тому +11

    correct sir

  • @harikrishnamck990
    @harikrishnamck990 17 днів тому +14

    అది కూడా చంద్రబాబును అడిగి చెప్పాడేమో

  • @krishnareddysv630
    @krishnareddysv630 17 днів тому +7

    Respect to YNR Garu...

  • @Reviewertimes
    @Reviewertimes 17 днів тому +12

    Swearing in ceremony Vizag

  • @sreeramulupvss5976
    @sreeramulupvss5976 17 днів тому +28

    Worst EC

  • @cnukrishna7791
    @cnukrishna7791 17 днів тому +10

    ప్రజలకు పాలకులు ఏమి చేసినా, చేయకపోయినా పరవాలేదు కానీ హింస ,అణిచివేత, అహంకారాన్ని మాత్రం తట్టుకోలేరు...
    దానికి ఎంత గొప్పవాడైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే...

  • @Pothurajumala
    @Pothurajumala 17 днів тому +13

    ఆలాంటి EC ని నియమించారు.

  • @MalliY-cy2ex
    @MalliY-cy2ex 17 днів тому +25

    జగన్ అన్న విన్

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 17 днів тому +2

    మమత బెనర్జీ ఓటింగ్ పెరిగి మరలా బంపర్ మెజార్టీ తో గేలిసింది

  • @nagendrareddy428
    @nagendrareddy428 17 днів тому +6

    YNR, excellent analysis with statistics from 2004 to 2024 elections in AP & Telangana. Considering this data & results , YCP will win this elections.

  • @venkateswaraom8392
    @venkateswaraom8392 17 днів тому +9

    Positive vote to ruling party. ELLECTION COMMISSION lost her credibility in AP ELLECTIONS.

  • @abrahamdundi9634
    @abrahamdundi9634 17 днів тому +44

    అమ్ముడు పోయిన వ్యవస్థ లు

  • @kjanardhanareddy1942
    @kjanardhanareddy1942 17 днів тому +17

    తెలంగాణ లో 2014 లో 61 సీట్లు
    అదే 2018 లో 5% పెరిగితే 61 నుంచి 88 పెరిగాయి కదా

  • @ap24d70
    @ap24d70 17 днів тому +8

    81.86.....total 23

  • @T.sasibala
    @T.sasibala 17 днів тому +6

    Good analysis ynr anna 🥰🤗

  • @Anand-ex3qy
    @Anand-ex3qy 17 днів тому +2

    YNR GARU I come to Bengaluru to my constituency palamaneru I am successful done my vote one thing bad experience this election I am going on queue 6.52 am in my front almost 17 members I came outside 9.43 min AP ELECTION commission was completely failed

  • @gvkgvk7015
    @gvkgvk7015 17 днів тому +3

    2 days nunchi mee visleshanakosam wait chestunna sir

  • @mukundaraomojjada8601
    @mukundaraomojjada8601 16 днів тому

    Excellent analysis
    YNR garu.jai jagan.

  • @ramanaraom.v.3521
    @ramanaraom.v.3521 17 днів тому +1

    my special congrats to ynr. your vedios are always excellent. your knowlege on allmatters is commendable.

  • @gvrajchg2328
    @gvrajchg2328 17 днів тому +15

    డబ్బు పంపిణీ ప్రధాన కారణం ఓటింగ్ పెరగడానికి

  • @venkateswarlumuppalla6466
    @venkateswarlumuppalla6466 16 днів тому

    Projecting truth with reason is adventurous in a highly charged bipolar political scenario. You are doing your job as a journalist in a very balanced way, more particularly when the voter has clarity on the political philosophy he / she believes. YNR Garu, your presentation is very apt, unbiased, truth based ... some times it may not palatable to biased viewer. I am extremely satisfied with your fearless explanations. If you happen to read this, respond please ... All the best

  • @shaharrafi14510
    @shaharrafi14510 17 днів тому +3

    Egarley waiting for you analysis sir,finally

  • @branded5156
    @branded5156 17 днів тому +3

    మనసులో మాట చెప్పండి

  • @prasadbolla4579
    @prasadbolla4579 17 днів тому +1

    చిన్న పామునైన పెద్దకర్రతో కొట్టాలి...... అని అందరూ ఎక్కడెక్కడినుంచో పరిగెట్టుకు వచ్చారు😂

  • @Annangimani
    @Annangimani 16 днів тому

    వైయస్సార్సీపి ఒక జగన్ అనే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలను నేనున్నా మీ వెనక జగనన్న హామీ సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి చేరాయి కాబట్టి ఏపీ ప్రజలకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి 2024 సీఎం జగన్

  • @prathapreddy6577
    @prathapreddy6577 16 днів тому

    Good analysis ynr garu

  • @hanumanthuramacharan610
    @hanumanthuramacharan610 17 днів тому +1

    ఎన్నికలలో ఓటింగ్ శాతం పెరగడానికి ముఖ్యమైన కారణం సోషల్ మీడియా ఇంకా ఓటు వేయాలని అనే ప్రచారం బాగా జరగడం... అంతేకానీ ప్రభుత్వ వ్యతిరేకతకి అనుకూలతకి సంబంధం లేదు

  • @jagadeeswarareddymareddy389
    @jagadeeswarareddymareddy389 17 днів тому +5

    పోలింగ్ పెరగడానికి డబ్బులు పంచడం

  • @vijayabhaskarpuli8005
    @vijayabhaskarpuli8005 17 днів тому +2

    Hats off AP election commission who did a great job allianced with TDP and did a great job working and helping TDP in transfers, 48 hrs time to announce the vote percent, excellent arrangements impacted the people not cast their vote in dark room who can’t see the symbols etc

  • @bhushangm7819
    @bhushangm7819 17 днів тому

    It's true

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 17 днів тому

    ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం పది సీట్లు వైసిపి కి. దాని బట్టి లెక్కలు చూడాలి

  • @bathiridilip5688
    @bathiridilip5688 16 днів тому

    Good analysis

  • @cherekamjery8780
    @cherekamjery8780 17 днів тому

    Thank you YNR Garu for Good Analysis...of vote Percentage

  • @parameswarareddymukku2340
    @parameswarareddymukku2340 15 днів тому

    Ynr garu ma booth lo nenu agent ga ఉన్నాను. ఈవెనింగ్ 6pm కి cheppa 86% polling జరిగింది.

  • @user-zz2lj3zb9g
    @user-zz2lj3zb9g 17 днів тому

    Best journalist YNR 🙏🙏🙏

  • @jsnmurthy47
    @jsnmurthy47 17 днів тому +1

    Excellent analysis sir

  • @thorlakesava3687
    @thorlakesava3687 17 днів тому +1

    Excellent anlaysis sir

  • @narasimharajukakarlapudi8024
    @narasimharajukakarlapudi8024 17 днів тому

    Don't compare between 2004 and 2009 elections
    In 2009 triangular contest
    But now in 2024 straight contest .

  • @Viratkohli01895
    @Viratkohli01895 17 днів тому +1

    What you said is correct sir every year from 1999 to 2024 elections polling percentage increases...

  • @prasadpg6189
    @prasadpg6189 17 днів тому

    final ga emi chepparu YNR garu :)

  • @joshuaabhishek5511
    @joshuaabhishek5511 17 днів тому

    Correct ga chepparu

  • @sivanagaraju1789
    @sivanagaraju1789 17 днів тому

    అయ్యా ynr గారు 2009 లో PRP భారీగా ఓట్లు చీల్చింది, లేకుంటే అప్పుడు చాలా టఫ్ అయుండేది

  • @sriramakrishnasuryaagencie8670
    @sriramakrishnasuryaagencie8670 17 днів тому +1

    Sir,
    No doubt, next cm jagan garu, pakka 👍

  • @nakkathiru
    @nakkathiru 17 днів тому

    Gd analysis sir

  • @williamsgundey2585
    @williamsgundey2585 16 днів тому

    Good morning sir

  • @cloudwire7609
    @cloudwire7609 17 днів тому

    Very interesting analysis

  • @reddydcm8090
    @reddydcm8090 17 днів тому +1

    Almost every pre poll survey predicted that women and aged voters were in favour of ycp. These two categories turned out heavily on the polling day which clearly indicates victory for ycp. This guessing game will end on 4 th June. Let us enjoy the Tamasha till then. Thanks YNR garu for providing very helpful information based on history

  • @satishkumarm2742
    @satishkumarm2742 17 днів тому

    good analyist Sir 👍

  • @MSKCHOTU2020
    @MSKCHOTU2020 17 днів тому +4

    Inka nayam first phase lo aithe 10 days time thisukunnaru..

  • @manojreddy3232
    @manojreddy3232 16 днів тому

    YNR me kosam YSRCP will win don't tensions
    Good work for YSRCP

  • @naveenreddy8704
    @naveenreddy8704 16 днів тому

    రాయలసీమ 30
    శ్రీకాకుళం 4
    విజయనగరం 6
    వైజాగ్ 5
    ఈస్ట్ 7
    వెస్ట్ 7
    కృష్ణ 7
    గుంటూరు 7
    ప్రకాశం 7
    నెల్లూరు 7
    90 తగ్గకుండా
    అన్నీ జిల్లాలు సగానికి సగం తగ్గిన రాయలసీమ ప్రజల అండదండ లతో జగన్ గారే సీఎం గా విశాఖపట్నం లో ప్రమాణ స్వీకారం చేస్తారని నా నమ్మకం..

  • @rameshsunny434
    @rameshsunny434 16 днів тому

    చంద్రబాబు కోసం హైద్రాబాద్ nunch చాలా మంది వచ్చారు

  • @thinkbig007
    @thinkbig007 17 днів тому +8

    For MLA-175 Seats
    YSRCP-162
    TDP-11
    JSP-01
    BJP-00.
    For MP-25 Seats
    YSRCP-23
    TDP-01or 02
    JSP-00
    BJP-01 or 00
    See You All on 4th June 2024

    • @prasadr5985
      @prasadr5985 17 днів тому +1

      పడుకొని కలకను..

  • @shalomsunderraj744
    @shalomsunderraj744 17 днів тому +1

    Jai Jagan 🎉❤🎉

  • @agricultural.andhra999
    @agricultural.andhra999 16 днів тому

    ఈ ఎలక్షన్ లో అన్ని పార్టీల చాలా కష్ట పడినవి. లాస్ట్ లో వైసిపి వాళ్ళు వాల వర్గం తో పాటుగా మిగిల టీడీపి లోని బిద వర్గం మీద ఎక్కువ ఫోకస్ చేసినవి.బూత్ టీడీపీ వాళ్లు చాలా ఏరియాలలో కొన్ని విషయాలలో వెనుకబడ్డారు.పోల్ ఎక్కువ జరగడానికి కారణం ప్రతి పార్టీ ఓటర్ కి కొన్ని ప్రలోభాలు పెట్టినవి.అందుకు ప్రతి ఒక్కరూ తప్పకుండా వేసైనారు ఇంకోటి 3 రోజులు సెలవు ఉండడం వల్ల బయట ఉన్న ప్రతి పార్టీ వాళ్ళు వచ్చి ఓటు వేశారు

  • @mdmeera-yp4wv
    @mdmeera-yp4wv 17 днів тому

    AP king ys jagan mohan reddy

  • @naveenchowdary598
    @naveenchowdary598 17 днів тому +1

    2009 lo triangle fight ynr....e logic Miss ayyaru