చాల సంవత్సరాల తరువాత ఇంటర్ ఫ్రెండ్ పెళ్ళికి అమ్మాయిగా వెళ్లాను..

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 2,1 тис.

  • @jamgitinavya7025
    @jamgitinavya7025 Рік тому +232

    దేవుడు మీకు ఎంతటి అద్రుష్టం ఇచ్చారు అర్దం చేసుకుంటే మీలాంటి వాళ్ళకి ఎందుకంటే మీరు అమ్మాయిల తోను అబ్బాయిల తోను ఒక్కటే లా వుండేటట్లు దేవుడు మీకు ఇచ్చిన వారం అదే నిజంగా అమ్మాయి అయితే వెళ్లి అలావుండలేదు అలాగే అబ్బాయి అయిన వుండలేరు

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  Рік тому +24

      S👍👍👍 ur correct 100000000%

    • @sushmamallela7591
      @sushmamallela7591 Рік тому +5

      Shiva parvathi la adrhanadeshwarilu 😍😍

    • @ramkumar-jq1wm
      @ramkumar-jq1wm Рік тому +3

      ​@@sushmamallela7591 7

    • @d.v.subramanyam1140
      @d.v.subramanyam1140 Рік тому +2

      Nenu kovvunu chala saarlu vacha

    • @sanjeevraju3987
      @sanjeevraju3987 10 місяців тому +1

      చాలా బాగుందండి మీ ఓల్డ్ frndz తో వీడియో, మీరు ఎప్పుడు బాగుండాలి హ్యాపీగా...

  • @srivani1606
    @srivani1606 Рік тому +58

    నిజంగా మీ friends చాలా అంటే చాలా మంచివారు లా ఉన్నారు మిమ్మల్ని వాళ్లు receive చేసుకున్న విధానం చాలా great అనిపించింది 🙏🏻🙏🏻మన ఫ్యామిలీ కన్నా friends చాలా గొప్పవాళ్ళు అని prove చేసారు 🙏🏻🙏🏻🙏🏻. ఆమె మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసారో చాలా happy గ అనిపించింది 🙏🏻❤

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  Рік тому

      Avunandi.. Taqq so much🙏🙏💐😍

    • @banupriyar4173
      @banupriyar4173 Рік тому

      Friend ship ante adhi . Aa moment alaa enjoy cheyani . That’s it . . Why family needs now .

  • @weseekgodsassistance5069
    @weseekgodsassistance5069 Рік тому +111

    అబ్బాయి నుండి అమ్మాయి ఎలా మారారు అని చెప్తా అన్నారు ఇంకా చెప్పలేదు ,,,,
    రచన చాలా బాగున్నావు తల్లి నీ చిరునవ్వు చాలా బాగా ఉంటది కల్మషం లేని చిరునవ్వే నీ దైర్యం

  • @KING-lk9nh
    @KING-lk9nh Рік тому +66

    చాలా సంతోషంగా ఉంది అక్క నువ్వు మళ్ళీ వాళ్ళందర్నీ కలుసుకోవడం మాకు కూడా సంతోషంగా ఉంది

  • @laxman8034
    @laxman8034 Рік тому +159

    ♥️♥️♥️👌👌సూపర్ ఆడవాళ్లే అసూయ పడేలా ఉంది మీ అందం 👌👌సూపర్ చీర ♥️♥️♥️

  • @narayanavadde6833
    @narayanavadde6833 Рік тому +38

    మీ లైఫ్ స్టైల్ కి ఫిదా అండి చాలా అందంగా వుంటారు మీరు వెరీ క్యూట్ గా సింపుల్ గా వుంటారు i like soo much ❤️❤️❤️❤️

  • @yuvavanthu7700
    @yuvavanthu7700 Рік тому +15

    మీ నవ్వు నీలా చాలా స్వచ్ఛంగా ఉంటుంది మీ స్నేహితులతో గడిపిన ఆనందం అంతా నీ కళ్ళల్లో కనపడుతుంది ఆల్ ద బెస్ట్

  • @jyothikitchenstyle192
    @jyothikitchenstyle192 Рік тому +165

    అలా అలా చదువుకుని ఫ్రెండ్స్ ను కలిసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది

  • @jhanuvantillu2694
    @jhanuvantillu2694 Рік тому +47

    Rachana.. రచన మనసు రెండూ అందంగానే ఉంటుంది

  • @pillasweety2004
    @pillasweety2004 Рік тому +750

    This is Power ⭐. నువ్వు అబ్బాయ్ గా వున్న ఫోటో చూపించు. ప్లీజ్

  • @nanipraveenkumar4225
    @nanipraveenkumar4225 Рік тому +38

    ఆంటీ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు,మంచి ఫ్రెండ్,

  • @rojaanagani1996
    @rojaanagani1996 Рік тому +31

    మీ ధైర్యానికి నిజంగా 🙏, అందరూ మీలా ఉండలేరు

  • @jyothiundurti7943
    @jyothiundurti7943 Рік тому +43

    రచన అక్క మీ ఫ్రెండ్స్ చాలా మంచివారు మీతో ఇప్పటికీ చాలా హ్యాపీ గా ఉంటున్నారు

  • @Eswar-s8e
    @Eswar-s8e Рік тому +17

    మీ ఫ్రెండ్స్ అందరికి ధన్యవాదములు మిమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు

  • @purna.2.O
    @purna.2.O Рік тому +14

    హాయ్ సిస్టర్ 😍
    మీ ఫ్రెండ్స్ అందరినీ కలవడం
    చాలా బావుంది. అప్పటి లాగే
    అదే ఆత్మీయత అనురాగం తో
    వాళ్ల పలకరింపులు అందరూ కలిసి న ఆనందం చూస్తుంటే నాకు కూడా
    చాలా ఆనందంగా అనిపించింది.
    మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఎంతో
    ప్రేమగా నీతో మాట్లాడడం నీకు చీర
    పెట్టడం వాళ్లకు నీ మీద ఉన్న ప్రేమ అభిమానాలు కనిపించాయి.
    నీ చీర చాలా బావుంది 👌👌👌
    వీడియో చాలా బావుంది 😍👌💐

  • @mohanachari1821
    @mohanachari1821 Рік тому +13

    చీర ఇచ్చారు అమ్మ గారి పాదాలకు పాదాభివందనం 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 చెల్లమ్మ గారూ

  • @nimmakabalakrishna5185
    @nimmakabalakrishna5185 Рік тому +3

    మీరు సంతోషం తో నవ్వుతూ చెబుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది రచన గారు...

  • @sandhya.658
    @sandhya.658 Рік тому +4

    మీరు ఇలానే step by step ఎదగాలని కోరుకుంటున్న. మంచి వాళ్లకు ఎప్పుడు మంచిగా నే వుంటది అక్క. చాలా సూపర్.

  • @lakshmiparvathiseelam3902
    @lakshmiparvathiseelam3902 Рік тому +2

    నీ ఫ్రెండ్స్ చాలా మంచి వారు ఎందుకు అంటున్నాను అంటే అబ్బాయ్ గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మారిన తరువాత కూడా అలానే ఉన్నారు నీ ఫ్రెండ్స్ గ్రేట్

  • @TeluguCultoffc
    @TeluguCultoffc Рік тому +2

    Mee videos roju chudadam alavatu ayipoyindhi sister...chala positivity...meeru yepudu happy ga undali..

  • @Minimomm
    @Minimomm Рік тому +24

    Iam so glad that people are happy and accepting her change and supporting her ..positive vibes all around ✨ all the best

    • @banupriyar4173
      @banupriyar4173 Рік тому +2

      Enthaina friend friend e ga . Adhandi maturity ante . Vaalu enjoy chesthunnaru . Antha premaga Manushulu jeevitham ani happy ga jeevisthunnaru . . Body , changes male female animal kaadhu friendship ante .

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  Рік тому +1

      Taqq andi🙏💐💐

    • @Minimomm
      @Minimomm Рік тому +1

      @@banupriyar4173 yes even society is understanding this and accepting..especially her friend mother (aunty) also given her a warm welcome which I felt great 👍

  • @laxman8034
    @laxman8034 Рік тому +7

    మీరు ఎందుకు ఇలా ఆడపిల్లగా మారాల్సి వచ్చింది. Why,????

  • @bachelorsfoodvolgas198
    @bachelorsfoodvolgas198 Рік тому +4

    కొన్ని జీవితాలు అద్దం లో చూసుకొంటేనే తెలుస్తుంది! నీలాలాగా,
    కొన్ని జీవితాలు దాచుకొంటేనే తెలుస్తుంది మా లాగా!
    Nice sis.... మా అమ్మ గారు కూడా follow avutharu mee chanel 👍

  • @rajeshmummadi881
    @rajeshmummadi881 Рік тому +16

    Congrats🎉🥳👏 to 70k family akka ❤

  • @manjulathas244
    @manjulathas244 Рік тому +4

    చాలా హ్యాపీగా ఉండండి మీ వీడియో చూస్తుంటే మొహంలో అదోలాంటి చిరునవ్వు గుండెల్లో గుండెల్లో ప్రేమ కల్మషం లేని ఆ నవ్వు చాలా బాగుంది మీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు మిమ్మల్ని అంత బాగా తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది దయచేసి మీరు మాత్రం మీ తల్లి లాంటి ధర్మాన్ని వదులుకోవద్దు ఎందుకంటే అక్కడ మాత్రం మీకు సముచితమైన స్థానం ఉంటుంది ఈ క్రైస్తవ జాంబియా లో వచ్చి మిమ్మల్ని ఓకేనా సరే మీరు మాత్రం ఏ మాత్రం మార్చుకోదు తల్లిలాంటి మతం వద్దు బీ హ్యాపీ ప్రశాంతంగా ఉండండి ఆనందంగా ఉండండి

  • @charumathimudapu3364
    @charumathimudapu3364 Рік тому +5

    Me వీడియో ఒక్క రోజు రాక పోతే నేను చాలా ఎదురు చూస్తున్న ....

  • @madhuap5523
    @madhuap5523 Рік тому +11

    Get together in friend's marriage, brings back sweet memories and happiness to our life.

  • @rojaganesh4520
    @rojaganesh4520 Рік тому +7

    ఎంత నవ్వుతు ఉన్న లోపల ఎంతలా ఇబ్బంది పడుతున్నావో అర్థం అవుతుంది.. 😊

  • @jaisri3144
    @jaisri3144 Рік тому +2

    Mee friends, ki, vaala parent's ki chala thanks.. Maku istamayina ninu manchiga recive chesukunanduku.. Nice video rachana.. ❤

  • @lingammakthala
    @lingammakthala 4 місяці тому

    అందరి రాతలు బ్రహ్మ రాస్తాడు కానీ నువ్వు మాత్రం బ్రహ్మ రాతను చెరిపేసి మీరు నచ్చినట్టు రచించుకున్నారు మీ పేరు లోనే ఉంది ఆ తత్వం హ్యాట్సాఫ్ టు యు❤❤

  • @చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి

    చాలా చాలా అందమైన పెల్లెటూరు ♥️ పెనకలమెట్ట కుమారదేవం చాలా చాలా షూటింగ్ లోకేషన్స్ ఉంటాయి ఆ ఊరిలో సినిమా షూటింగ్ లకు సెంటిమెంట్ విలేజ్... సీతయ్య 👌 పిలిస్తే పలుకుతా 👌 గంగోత్రి 👌 మురారి 👌 సింహాద్రి 👌 అబ్బో చాలా చాలా షూటింగ్ లు ఆ ఊరిలో నే తీశారు

  • @jcboyatozvlogs
    @jcboyatozvlogs Рік тому +3

    మీ దొస్తులతో కలువడం ఎలా ఉంది రచన గారు ఎంజాయ్ ఇలాగే ఎప్పుడు అందరితో కలిసిమెలసి ఉండాలని కోరుకుంటున్న

  • @trendingjyothicreatives
    @trendingjyothicreatives Рік тому +3

    Really mi frnds chala manchivallu valla mother appudu ippudu mimmalini okelachudatam she is very good human being i like her

  • @NandunanduNandunandu-t7h
    @NandunanduNandunandu-t7h Рік тому +2

    హాయ్ అక్క మీ ఫ్రెండ్స్ మిమ్మల్నిని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా మంచి ఫ్రెండ్స్ 🙏🙏

  • @Akshay-un2um
    @Akshay-un2um Рік тому +1

    మాది తాళ్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర sc పేట. N.Aruna kumari నేను వద్దమనుకున్నను కానీ నాకు అపరేషన్ అయ్యింది మీరు ఈసారి తాళ్లపూడి దగ్గరికి వచ్చిన్నప్పుడు ఒక్కసారి మా ఇంటికి రండి .☺️☺️

  • @RajendraKumar-wl1gw
    @RajendraKumar-wl1gw Рік тому +14

    రచనా...సూపర్ గా ఉన్నావు..నీ మనసు లాగే...

  • @confidenceitsmeraji
    @confidenceitsmeraji Рік тому +12

    శారీలో చాలా బాగున్నావు సారీ చాలా బాగుంది మీ ఫ్రెండ్స్ కూడా సూపర్

  • @chinnakodali1433
    @chinnakodali1433 Рік тому +4

    నువ్వు ఎల్లప్పుడు ఇలానే నవ్వుతు హ్యాపీగా ఉండాలనీ కోరుకుంటున్నాను అక్క Love You Forever and Ever 🥰😍😘😘😘😘😘😘

  • @Humanity__890
    @Humanity__890 Рік тому +2

    Mi friends andaru miku chala supportive ga unnaru.nd mi friend valla mom chala friendly unnaru..meeru chala luckiest rachana..

  • @gunnalasurendar3459
    @gunnalasurendar3459 Рік тому +1

    ఇంటర్ ఫ్రెండ్స్ తో కలిసి మ్యారేజ్ కి కానీ టూర్ కి కానీ వెళితే ఆ సంతోషం వేరే ఉంటది

  • @subhashinirajesh2919
    @subhashinirajesh2919 Рік тому +3

    Super Akka ☺️.... Miru eppudu ilaney happy ga undalii ....
    Kani okka request akka ... Miru boy ga unna photos chupichandii plzz...

  • @shamsheergreenarmy5200
    @shamsheergreenarmy5200 Рік тому +18

    Sweet memories 💖 💕 💓 ♥️ మరో.జన్మ వుంటే నీ చెల్లిగ పుడత please 🙏 ♥️ 😢 ❤️ 💖

  • @jhanuvantillu2694
    @jhanuvantillu2694 Рік тому +8

    చాలా అందంగా ఉన్నావు రచనా

  • @LakshmeePopulapetteChannel
    @LakshmeePopulapetteChannel Рік тому +2

    చడువుకునే రోజుల్లో తీయించుకున్న ఫొటోస్ చూపించండి రచన

  • @Bujjibujjamma404
    @Bujjibujjamma404 Рік тому +2

    అక్క మీ ఫ్రెండ్స్ లో పెద్ది శ్వరరావు super ఉన్నారు ఇంకా చాలా హ్యాపీగా వుంది మీరు కలవడం 👌

  • @laxmiprasanna1248
    @laxmiprasanna1248 Рік тому +10

    E video lo nenu 2 times emotional ga feel ayyanu rachana gaaru, meeru oka abbayi nunchi ammayi ga maarey kramam lo entho mano vedhanaku guri ayuntaro kada anpinchindhi but final ga u accepted yourself and leading an inspirational life...meeru yeppudu kalakaalam chala chala santhosham ga undalani korukuntunanu.. love you rachana gaaru 😍😍😍

  • @naidu14319
    @naidu14319 Рік тому +8

    అక్క నువ్వు చాలా బాగుంటావ్ 🥰🥰

  • @naresuresh3592
    @naresuresh3592 Рік тому +10

    నువ్వు పల్లెటూరు అమ్మాయి కదా అక్క నువ్వు చాలా చాలా బాగున్నావు అక్క

  • @sudhamalchi2721
    @sudhamalchi2721 Рік тому +1

    మిత్రమా మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి

  • @rajanasujatha1269
    @rajanasujatha1269 Рік тому +1

    మీరు బాయ్ గా ఉన్నప్పుడు ఫొటోస్ చూపించండి.. మీ ఇంటర్ ఏ ఇయర్లో కంప్లీట్. మీరు ఎంతవరకు చదువుకున్నారు,.

  • @maheshgoud6723
    @maheshgoud6723 Рік тому +5

    Meku dhiryam chala akkuve nandi meru elane Appudu happy ga undali😍😍👍👍

  • @DurgaDurga-ws8qy
    @DurgaDurga-ws8qy Рік тому +9

    హాయ్ అక్క మీరు చాలా బాగున్నారు మీ ఫ్రెండ్స్ కి చాలా థాంక్స్ ఎందుకంటే మీరు అమ్మాయిల మారిన వాళ్లు బారిసు చేసుకున్నారు మీ ఫ్రెండ్స్ అందరికీ థాంక్యూ వన్ మోర్ ఇలాగే అక్కకి ఎప్పుడు సపోర్ట్ చేయండి

  • @villagevantalu4022
    @villagevantalu4022 Рік тому +18

    మీ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నావ్ అక్క

  • @nossamsujatha2296
    @nossamsujatha2296 Рік тому

    Message pettina wala andar ki reply estaru meru chala manchivaru sister 🌷🌷😊😊 eppudu happy ga vundali miru

  • @YaswanthTirumani
    @YaswanthTirumani 10 місяців тому

    Tnq sister meevalla nenu kovvour nenu college mallichusanu memu chadivinappudu kuda andulo degree ledu

  • @anuradha5100
    @anuradha5100 Рік тому +3

    Hi sister I am from Karnataka I am seeing your videos, you are videos are natural I like so much for your videos.

  • @anitabaipalli634
    @anitabaipalli634 Рік тому +6

    I keep watching your videos....very good...in the present society it is difficult to lead life as a single...but you are very confident and respectful.

  • @srivallivalli8175
    @srivallivalli8175 Рік тому +4

    Sweet memories akka nice vlog nuv elani Manche videos cheyai akka

  • @luckykituluckyluckykituluc2006

    Mi video s nenu miss kakinada chusthanu chala baguntaey

  • @tummalamary752
    @tummalamary752 Рік тому +1

    Ela andaritho kalisimelisi meela untai yemi problem s unndavu kada.separate ga chustaru ani feel kavalsina avasaram undadu.mee kalla meeda meeru jeevistunnaru.great.

  • @sindhuk9167
    @sindhuk9167 Рік тому +4

    Naku na friends ni kalisinatha happy ga undhi super volg akka❤️ 😘

  • @mmjoycreations
    @mmjoycreations Рік тому +3

    అక్క మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను 😊

  • @senaam
    @senaam Рік тому +10

    Sweet memories Akka super

  • @softwareluckycookingvlogs10

    నువు సూపర్ అక్క...మి frds అంత మీకు చాలా resfect బాగా ఇస్తున్నారు akka.your so lucky

  • @Jojoideashaircare
    @Jojoideashaircare Рік тому

    Hii sister Mee Anni videos chusthunnanu kaani yepudu msg cheyyaledu... But Ee video ki chesthunnsnu.... Naku video chusthate chalaaaa chalaaaa happy ani pinchindi... Ethan manchi friends unnanduku meeru nijam ga adrusta vanthulu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @j.ravisudhaj.ravisudh5658
    @j.ravisudhaj.ravisudh5658 Рік тому +3

    Super akka mee memories

  • @dadsprincess9112
    @dadsprincess9112 Рік тому +3

    Ni happiness antha ne face lo kanipisthundhi akka ninnu chusi nen chala happy ga feel ayina akka

  • @p.bhagyalakshmibaibhagya772
    @p.bhagyalakshmibaibhagya772 Рік тому +3

    Super aka 🥰🥰

  • @dirsipomraju6426
    @dirsipomraju6426 Рік тому +1

    కొన్ని జీవితాలు ఎట్లా మారతాయో ఎవరు ఊహించలేరు, కొన్ని లక్షనాలు పుట్టుకతో వస్తాయి, ఈ భూమ్మీద ఉన్న మనుష్యులుగా మనం ఏమైనా మార్చగలమ, దయచేసి ఎవర్ని కించపర్చకూడదు, ఒకరకంగా చాలా బాధపడుతూ వుంటారు నా పరిస్థితి ఇట్లా ఐనది అని ఇంకా బాధపెట్టకూడదు, కొంతమంది తల్లిదండ్రులు ఐతే దగ్గిరకి చేరనివ్వడం లేదు అది మంచి పద్ధతి కాదు, ఒక మనిషి గా ప్రేమించండి అంతే....

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  Рік тому

      Avunu chaala baga chepparu.. 🙏🙏💐😍taq

    • @dirsipomraju6426
      @dirsipomraju6426 Рік тому

      @@palleturiammayi5556
      థాంక్యూ సిస్టర్, మాది కూడా ప్రక్కనే ఉన్న పల్లెటూరు , అదేనండి పొంగుటూరు ఐతే నేను అక్కడ ఉండను జాబ్ నిమిత్తం విజయవాడలో ఉంటున్న ok థాంక్యూ..... అండి

  • @Roopa1619
    @Roopa1619 Рік тому

    First time ammaiga marina tharvatha patha friends Aina kuda koncham bayamga feel ayyuntav kada akka..strange feeling..you are sweet akka

  • @venkatlaxmi6073
    @venkatlaxmi6073 Рік тому +3

    Super Amma ❤️❤️ beautiful

  • @lakshmiraghava5283
    @lakshmiraghava5283 Рік тому +4

    Soo cute and simple...

  • @iamgeethareddy
    @iamgeethareddy Рік тому +3

    చాలా బాగుంది రచన అక్క 😍😍

  • @grandhirajyalakshmi1792
    @grandhirajyalakshmi1792 Рік тому +1

    ఇంటర్ ఫ్రెండ్ పెళ్ళి కి వెలవు కథ ఆ journey మొత్తం పెట్టు అక్క

  • @roshanbasha892
    @roshanbasha892 Рік тому

    Nuvvu great abba asalu ye mathram mohamatam lekunda andaritho baga kalisipothunnav evvaru emanukuntaro ani lekunda super beautiful

  • @jessicaabhi8076
    @jessicaabhi8076 Рік тому +12

    అసలు మి దైర్యానికి మెచ్చుకోవచండి. .....మీరు ఎలాగే హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలి

  • @padhu.palthiyapadma3257
    @padhu.palthiyapadma3257 Рік тому +5

    Great friendship akka I love it

  • @ranik9699
    @ranik9699 Рік тому +6

    Your friendship is lovely 💖

  • @psubhashini207
    @psubhashini207 Рік тому +1

    అక్క మీరు చాల అందంగా ఉన్నారు.ఈవెనింగ్ దిష్టి తీంచుకొండి అక్క

  • @mmvteluguchannel
    @mmvteluguchannel Рік тому

    మీ పెద్ది డీసెంట్గా ఉన్నాడు, మీ ఫ్రెండ్స్ అందరు కూడా చాలా బావున్నారు. అబ్బాయి గా ఉన్నప్పుడు ఫోటో చూపించండి ప్లీజ్

  • @jyothikitchenstyle192
    @jyothikitchenstyle192 Рік тому +4

    రచన అక్క సూపర్ సూపర్ వీడియో నాకైతే చాలా నచ్చింది

  • @lavanyasunithavlogs
    @lavanyasunithavlogs Рік тому +3

    Nice vlog rachana 👌

  • @gangarajumajji7127
    @gangarajumajji7127 Рік тому +9

    Aunty గారికి ధన్యవాదాలు జై TDP

  • @vijayasoni4839
    @vijayasoni4839 Рік тому +1

    మీరు అబ్బాయిగా ఉన్న ఫోటోలు చూపించండి...

  • @hasiniyasmitha7450
    @hasiniyasmitha7450 Рік тому +1

    Ee roju mee vedio chusaka naku chala happy anipinchidandi andukante nenu kuda akkada 9 to inter akkade highschool college ground lo untundi kadandi akkade meemu rent ki undevallam mee valla ko bura malli chusanu chala tnqs andi meeru aa year lo chdivaru nenu 2005 year

  • @teluguammaye1786
    @teluguammaye1786 Рік тому +4

    Beautiful memories ❤️ sis meru elaney epudu happy ga vundali

  • @rnoorjahan2553
    @rnoorjahan2553 Рік тому +3

    Hi akka fast like and fast comment ♥️

  • @chandu2045
    @chandu2045 Рік тому +6

    First comment akka enjoy your day akka

  • @jessimannu3563
    @jessimannu3563 Рік тому +1

    ఈ వీడియో చాలా హ్యాపీగా అనిపించింది నాకు చూసినంత మీరు ఇలాగే హ్యాపీగా ఉండండి 💯💯💯

  • @nirishanirishakarri
    @nirishanirishakarri 11 місяців тому

    Kovvuru vachava akka madhi pakkane pedha vadapalli ninu miss ayya akka nitho oka pic dhigali anukunna

  • @kathariswarupa3809
    @kathariswarupa3809 Рік тому +1

    Mee frnds inka mimmalni ra ani pilustunnaru alavatulo video matram chala bagundi Mee dare ki mechukovali👌Mee lanti vallani inka meeru inspire cheyyali ani korukuntunnanu

  • @soujanyarudrakshi8663
    @soujanyarudrakshi8663 Рік тому +1

    Miru so super andi mi smile kuda miru life long ilange happy ga undali miru..

  • @poojahoney5833
    @poojahoney5833 Рік тому +2

    Vammooo intha Andham ga yela devudaa .. 😘🥰😍😍😊🤗🤗♥️💐🌹🌹💞💓💓❤️💝💝💝💝❤️💓💗💗💞💞💞

  • @jayaprakashneereri
    @jayaprakashneereri Рік тому +1

    Kula mathalu veraina , friendship goppadi, meeru cheppina ee matalu naaku nachai,Mee friendship Kalam undakani korukuntunnanu

  • @Mally-0007
    @Mally-0007 Рік тому +2

    Meeru Mee friends vaala parents kuda great

  • @Ismartvijayavlogs
    @Ismartvijayavlogs Рік тому +1

    సిస్టర్ మీ వీడియోస్ డైలీ చూస్తున్న 🤗ఫస్ట్ టైం కామెంట్ పెడుతున్న మీ లాగే మీ మనసు కూడా చాలా అందం గా ఉంటుంది 🥰

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  Рік тому

      Avna taqq maa💐😍

    • @Ismartvijayavlogs
      @Ismartvijayavlogs Рік тому

      @@palleturiammayi5556 అవును సిస్టర్🥰మీ మంచి మనసు తో నన్ను దీవించండి సిస్టర్🙏🙏🙏

  • @ramadevi352
    @ramadevi352 Рік тому +1

    Nice vlog akka 👌akka miru chala andam untaru nenu mi anni videos chusthu untanu

  • @bhavanianupoju2006
    @bhavanianupoju2006 Рік тому +1

    హాయ్ రచన గారు మీ వీడియోలు చూస్తుంటా చాలా బాగున్నాది పలేటూరి వాతావరం చాలా బాగుంటుంది మీరు ఈలనే చాలా వీడియో చేయాలి,🥰

  • @mparamesh4652
    @mparamesh4652 Рік тому

    M cheppalo teliyatledhu...mi gurinchi yentha cheppina takkuve...milanti manasu ...chala arudhandi 👌👌👌 from Kurnool

  • @birudholuramadevi8382
    @birudholuramadevi8382 Рік тому +1

    Niku support ga unna mission akka ni devudu eppudu challaga chudalani korukuntunna