ఆళ్లగడ్డలో అసలేం జరుగుతుంది ..? | AV SubbaReddy Arrest Updates | Bhuma Akhila Priya | Sridevi

Поділитися
Вставка
  • Опубліковано 26 чер 2024
  • Watch► ఆళ్లగడ్డలో అసలేం జరుగుతుంది ..? | AV SubbaReddy Arrest Updates | Bhuma Akhila Priya | Sridevi
    SumanTV Kurnool provides complete information about the daily news updates and telugu film industry. SumanTV Kurnool is leading news/Media web channel providing exclusive daily updates and entertainment sector globally. Followed by leading celebrities & cinema lovers across the globe. The goal of SumanTV Kurnool is to provide breaking news from the daily updates and entertainment industry as it happens.
    Please Support Me 🙏🙏
    Subscribe like share comment
    Thank you all
    Please SUBSCRIBE MY CHANNEL

КОМЕНТАРІ • 1

  • @Sai-Narasimha
    @Sai-Narasimha 2 дні тому

    అహోబిలం నరసింహ స్వామి సాక్షిగా!...
    16 సంవత్సరాలుగా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి.
    వాళ్ళు మొత్తం ఐదుగురు అన్నదమ్ములు. పెద్ద వాడు(Bhaskar Reddy)ఇంకా చిన్న వాడు (Gopal Reddy) మాత్రమే వ్యవసాయం చేస్తారు.మిగతా అన్నదమ్ములు అంత వేర్వేరు వృతులలో,బిజినెస్ లో సెటిల్ అయ్యారు.ఉన్న పొలం అంత ఈ ఇద్దరికి మాత్రమే(Bhaskar Reddy and Gopal Reddy).
    భాస్కర్ రెడ్డి పొలం అంత తన భార్య అయినా శ్రీదేవి పేరిట రాపించాడు. గోపాల్ రెడ్డి కి ఏమీ ఇవ్వలేదు.
    గోపాల్ రెడ్డి ,గోపాల్ రెడ్డి వైఫ్ శిరీష వెళ్లి మాకు కూడా పొలం రాపియండి అన్న అని అడిగితే అది శ్రీదేవి కి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చారు ఇంకా మిగతాది నేను కష్టపడి సంపాదించుకున్న, నేను సంపాదించుకున్నది నీకు ఎందుకు ఇస్తా అంటాడు.
    (జీవనం కూడా కష్టంగా ఉన్న శ్రీదేవి పుట్టింటి వాళ్ళు, శ్రీ దేవి కి 8 ఎకరాలు ఎలా ఇస్తారు)
    అన్న ఇంటికి వెళ్లి అడిగిన ప్రతిసారీ తమ్ముడి ని చొక్కా పట్టుకొని కొట్టే వాళ్ళు.శిరీష గోపాల్ రెడ్డి దంపతులని కాళ్లతోనే కొట్టే వాళ్ళు శ్రీదేవి భాస్కర్ రెడ్డి.
    అన్న వదిన కొట్టడమే కాకుండా కూతురు రమ్య, కొడుకు హర్ష రెడ్డి, అల్లుడు భానుప్రకాష్ రెడ్డి, శ్రీదేవి కి తెలిసిన బిల్డర్ కూడా కొట్టే వాళ్ళు, కొట్టించేవాళ్ళు.
    శిరీష గోపాల్ రెడ్డి దంపతుల మీద రెండు సార్లు హత్యాప్రయతం జరిగింది ఒకసారి మార్కెట్ లో మరోసారి ఇంటి మీదకి కత్తి తీసుకోని అల్లుడు భానుప్రకాష్ రెడ్డి వచ్చాడు.
    అప్పట్లో ఉమ్మడి జిల్లా అయిన కర్నూల్ కలెక్టర్ సహాయం తో ఎలాగో కష్టపడి ఆ పొలం మీద ఎవరికి అమ్మకుండా స్టే తెచ్చుకున్నారు శిరీష. కర్నూల్ కలెక్టర్ ని ఎన్ని సార్లు అడిగినా అది సివిల్ కేసు అమ్మ మేము ఏమి చెయ్యలేము అంటారు.
    ఇంక చేసేది ఏమి లేక కోర్ట్ ల చుట్టూ తిరగలేక భాస్కర్ రెడ్డి శ్రీదేవి ని రిక్వెస్ట్ చేసారు. మొత్తం 16 ఎకరాలు కదా, మాకు రావాల్సిన 8 ఎకరాలు కదా మీరు 10 ఎకరాలు తీసుకొండి మాకు 6 ఎకరాలు ఇవ్వండి అంటు అడుక్కున్నారు.ఐనా అన్న వదిన కి కనికరం లేదు.మాట్లాడానికి వెళ్ళిన ప్రతిసారి కాళ్ళతో కొట్టి పంపించే వాళ్ళు.మనం ఇలాంటి సమాజం లో బతుకుతున్నాం అంటే సిగ్గుపడాలి.
    శిరీష గోపాల్ రెడ్డి అప్పు చేసి సెంటు భూమి లో ఇల్లు కట్టుకొని,జీవనం కోసం వాళ్ళకి ఉన్న ప్లేస్ లో రేకుల షెడ్ వేయించి దాన్ని చికెన్ షాప్ కి అద్దెకు ఇచ్చి సంసారం నెట్టుకు వచ్చేది.
    వాళ్లకు రావాల్సిన భూమి లో పంట వేయించుకుంటే పంట చేతికి వచ్చే ముందు నా పొలం లో పంట వేసుకుంటారా అంటూ రాత్రికి రాత్రి గడ్డి మందు చెల్లించేది శ్రీ దేవి.
    శిరీష గోపాల్ రెడ్డి యింటి మీదకి ఎప్పుడు శ్రీదేవి అల్లుడు ని ఇంకా శ్రీదేవి కి తెలిసిన బిల్డర్ ని కొట్టడానికి పంపించేది.
    శిరీష గోపాల్ రెడ్డి కుటుంబానికి చాలా అన్నాయం చేసారు శ్రీదేవి భాస్కర్ రెడ్డి దంపతులు.ఈ విషయాలు ఆళ్లగడ్డ లో ఎవరిని అడిగినా చెప్తారు.
    శిరీష గోపాల్ రెడ్డి కి మాత్రం చాల మంచి వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది.
    Media వాళ్లకి నాదొక విన్నపం ఆళ్లగడ్డ లో ఎంక్వయిరీ చేసుకొని నేను చేసిన ఈ కామెంట్ మీకు నిజం అనిపిస్తే ఇది ఒక వీడియో ల చేసి న్యాయం చేయండి.
    మీ ఛానల్ నిజం నిర్భయం గా చెప్పే దమ్మున్న ఛానల్ ఐతే రాజకీయాలకి అమ్ముడు పోనీ ఛానల్ అయితే ఇ కామెంట్ ని వీడియో చేయండి లేదా మీ పేపర్ లో ప్రచురించండి.