సీతక్క గారు మా ములుగు కు MLA గా గెలవడం మా అదృష్టం .....అప్పటి తరంలో పేదలకోసం పోరాడింది సమ్మక్క సారక్క వానదేవతలు..ఇప్పుడు మా తరం కోసం పోరాడటానికి వచ్చిన తల్లి మా సీతక్క గారు............. 🙏🙏🙏🙏
సేవ కు ప్రతిరూపం ...నిడారంభర...జీవితం ప్రేమతో అందర్నీ పలకరిస్తూ ఏ ఆపద వచ్చిన ప్రజల వెన్నంటే ఉండే ....అసలు సిసలైన నాయకురాలు....జై "సీతక్క""👍👍💐💐💐💐👌👌👌 ఇంత చక్కటి సాహిత్యం...అందించిన...రచయిత గారికి...కళాభివందనలు....తన కంఠస్వరం తో పాటకు ప్రాణం పోసి యావత్ తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ గాయకుడు.......మా..".గడ్డం.సంతోష్"..👍👍👍👌👌👌💐💐💐..అన్న..కు..కళాబివందనలు...నీ....గానం...అద్భుతం....
GVS music వాళ్ళకి స్పెషల్ గా ధన్యవాదాలు ఇంత మంచి మనిషి కోసం ఒక మంచి పాటఅందిచారు మాకు. నిజంగా ఈ పాటవింటే నాకు ఏడుపు వచ్చింది నాకు ఇంకో జన్మఉంటే ఈ తల్లి కడుపులో జన్మించలని ఆ బాగవతుణ్ణి పార్థిస్తున్న జై సితక్క జై జై సితక్క
GSV చానల్ నుండి వచ్చిన గొప్ప పాట తమ్ముడు చంద్రశేఖర్ ఆజాద్ రచన సీతక్కను దగ్గరగా పరిచయం చేసే విధంగా ఉంది... తమ్ముడు గడ్డం సంతోష్ గానం ఆలోచింపజేస్తుంది... ఇంత అద్భుతమైన పాట రాసి పాడిన మీకు హృదయాభీనందనలు
ఆ లిరిక్స్ ఏంటి భయ్యా....✍️🙏👌 ఆ వాయిస్...👌 ముక్యంగా... నిర్దేశిత మార్గదర్శి కాడ... మీ వాయిస్ విన్న వారు...మీ వాయిస్ కి ఫిదా అవుతారు... మెము trs... అయిన నిజాయితీ గల సితక్క సహాయం కి...పాదాభివందనం.. ఒక గొప్ప పాట...అంత కన్న గొప్ప వ్యక్తి పైన..నిజంగా సూపర్🙏🙏🙏🙏👌
మీ సేవలు మరువలేనివి పేదలు మీ సేవలను ఎన్నడు మరచిపోరు మీకు ఎల్లప్పుడు మీకు అండగా ఉంటారు. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలని ఇలాంటి మరెన్నో సేవలు బడుగు బలహీన వర్గాలకు చచేయాలి. జయహో సీతక్క
అసలు సిసలైన ప్రజా ప్రతినిధి వ్యాపారాలు లేని ప్రతినిధి ఓట్లు కొనగొలు చేయని ప్రతినిధి పదవుల పై ఆశలు లేని ప్రతినిధి నటించడం రాని ప్రతినిధి ప్రశ్నిచే ప్రతినిధి అసలు సిసలైన ప్రజాప్రతినిధి ఆదివాసీ ముద్దుబిడ్డ పై మంచి పాట భయ్య కృతజ్ఞతలు నమ్మి ఓటు వేసిన ప్రజలలను ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మీ సేవ చారిత్రాత్మక కం అమ్మ అక్క
తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసమే పుట్టిన మనసున్న మహారాణి మన సీతక్క గారు ఇంకా ఎన్నో పదవులు చేపట్టి తెలంగాణ ప్రజలకు మీ సేవలు అందాలని కోరుకుంటున్న పదవులు అలంకరణ అనుకునే కొందరికి పదవి అంటే ఒక బాధ్యత అని చేసి చూపిస్తున్నారు జయహో సీతక్క...
నిరంతరం ప్రజల క్షేమం కోసం పాటుపడే ప్రజల మనిషి సీతక్క సేవలను నువ్ జె జే లు పలుకుతూ నీకలం నుండి జాలువారిన వర్ణన అద్భుతం సమాజాన్ని తనపంతలో విమర్శిస్తూ ప్రజలకు చెప్పడంలో ముందుండే ప్రజల సంఘర్షి యువ రచయిత సమాజం విశ్లేషి ఆజాద్ నీ గానంతో పాటకు ప్రాణం పోసిన గడ్డం సంతోష్ అన్న హృదయపూర్వక అభినందనలు
ఆదిపరాశక్తి అన్నం ముద్ద వేసి ఆకలి తీర్చి అన్నమొరమచంద్ర ఆకలి కేకల గోండు జాతి ముద్దు బిడ్డలకు జీవ గంజీ పోసి కొన్ని వందల కిలోమీటర్ల దూరం నడిచి మండుటెండలో తన ప్రాణాన్ని లెక్కచేయకుండా గోండు జాతి గుండెల్లో గుండె చప్పుడు అయ్యి ములుగు నియోజక వర్గానికి వెలుగు చుక్క అయింది మన అక్క సితక్క
మంది లేరు మార్బలం లేదు మ్యాచింగ్ చీర , దానికి తగ్గట్టు బ్లౌజ్ లేదు, ఎత్తు తక్కువని హై హీల్స్ వేసుకోవాలనే తపన లేదు రంగు నలుపే ఐనా ఇంచుమందం మేకప్ లేదు రిబ్బన్ కట్ చేయాలన్న కోరిక లేదు పూలు చల్లించుకోవాలన్న కోరిక లేదు, తీరికా లేదు నాలుగు ప్యాకెట్లు పంచి పోస్ట్ లు పెట్టే లేకితనం లేదు మరేముంది అంటే...... అడవి బిడ్డలను ఆదుకోవాలనే తపన ఉంది అన్నార్థులకు ఆప్యాయత పంచే అమ్మతనం ఉంది ఎర్రటి ఎండల్లో , రాళ్ళ దారుల్లో, దట్టమైన అడవి మార్గాల్లో నడిచే సాహసం ధీరత్వం ఉంది అన్నింటికీ మించి పేద ప్రజలకు అడవిబిడ్డలకు సేవ చేయాలన్న మంచితనం ఒక్క #సీతక్కకే ఉంది అడవి బిడ్డలను ఏ కష్టంలోనైనా ఆదుకుంటుందన్న నమ్మకం ఉంది అదే ఆ అడవి బిడ్డలకు కడుపు నింపుతోంది.. ... బుగ్గ( Escort ) కార్లు, ఎన్ 95 మాస్కులు వేసుకుని "కరోనా" ఫోజులు కొట్టే నాయకులకు, జుట్టు చెదరకుండా, గాగూల్స్ తీయకుండా సేవ చేసే నాయకురాళ్లు మిమ్మల్ని చూసి కొంతయినా బుద్ది తెచ్చుకోవాలని కోరుకుంటూ.. సలాం������������ #సీతక్క నీలాంటివాళ్ళు నూటికి కోటికి కూడా ఉండరు LEGEND #సీతక్క జై #సీతక్క జై జై #సీతక్క #milkey mahesh
Anna first seethamma thalliki padabivandanalu Akka sevalu adbutham amogam god bless seethakka anna song writer give the music & back ground music Sing the song Villandiki na namaskaram e ammanu chusi migatha leaders antha siggu thechekovali Once again god bless you akka (amma) anna seethakka mida songs inka ravali Vasthene Migatha leaders siggu vasthadi
జై సీతక్క జై కాంగ్రెస్.... తెలంగాణ సీఎం సీతక్క అయితే బాగుంటుంది తెలంగాణ ప్రజలకు...... ఆలేరు నియోజకవర్గం.... జై బీరు లైలయ్య జై తెలంగాణ జై కాంగ్రెస్..........
Natural heroes Corona worriors.........Settakka n team......Songs too good...singer voice suitable for real situations......thank for publish for us......
నేను ఆంధ్ర వాడిని అయిన సీత అక్కకి ఫుల్ ఫ్యాన్ అయిపోయాను.జై హో సీత అక్క.... సరిలేరునీకుఎవరు....పాట చాలా బాగుంది.
Anna niku 🙏🙏🙏🙏madi congrreesss kani mi andra lo pavan kalyan anna ni cm chudali mavadda chala vunamu fans meru pavan ki sapotu cheyali🙏🙏
Prantham eedythee eeemundanana maanvatvam undalikani
6u7
Supar anna
?@@sagarmanthena8508bh7xuf౩ aaa32
ఏదో ఒక రోజు నీవు cm అవుతావు అక్క ని మంచి గుణమే నీకు బలం నీకు సైన్యం ..... జయహో సీతక్క
చాలా బాగా చెప్పావు అన్న ఇప్పుడు తెలంగాణ సీఎం సీతక్క
సమ్మక్క,సారక్క మరో సీతక్క
అమ్మ నీకు
పాదాభివందనం
నీలాంటి నాయకులు
గల్లీకి ఒక్క లీడర్ రావాలని
ఆ సమ్మక్క ,సారక్కలను
వేడుకుంటున్నాం
🙏🏻🙏🏻🙏🏻 సీతక్క
Mi
Avunu
Jai settaka
@@rameshkadamanchi1132 aAaaaaAAAAAaàà
🙏🙏🙏
ఎన్ని సార్లు రోజుకు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్ వాయిస్ చాలా బాగుంది 🤝🙏🏼
S👍🤝
Thank u
Ppl
💁♀💁♀🤳🤳🤳🤳🤳☝☝☝☝👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💝💝💝💝💝💝💝💝💝💝💝💝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
🙏
సీతక్క గారు మా ములుగు కు MLA గా గెలవడం మా అదృష్టం .....అప్పటి తరంలో పేదలకోసం పోరాడింది సమ్మక్క సారక్క వానదేవతలు..ఇప్పుడు మా తరం కోసం పోరాడటానికి వచ్చిన తల్లి మా సీతక్క గారు............. 🙏🙏🙏🙏
నిజంగా పాట మాత్రం చాలా బాగుంది ఎన్నిసార్లు అయినా వినాలి అని అనిపిస్తుంది............ జై సీతక్క.....జై జై..... సీతక్క.....
సేవ కు ప్రతిరూపం ...నిడారంభర...జీవితం ప్రేమతో అందర్నీ పలకరిస్తూ ఏ ఆపద వచ్చిన ప్రజల వెన్నంటే ఉండే ....అసలు సిసలైన నాయకురాలు....జై "సీతక్క""👍👍💐💐💐💐👌👌👌 ఇంత చక్కటి సాహిత్యం...అందించిన...రచయిత గారికి...కళాభివందనలు....తన కంఠస్వరం తో పాటకు ప్రాణం పోసి యావత్ తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ గాయకుడు.......మా..".గడ్డం.సంతోష్"..👍👍👍👌👌👌💐💐💐..అన్న..కు..కళాబివందనలు...నీ....గానం...అద్భుతం....
Tq...so much thammuda
GVS music వాళ్ళకి స్పెషల్ గా ధన్యవాదాలు ఇంత మంచి మనిషి కోసం ఒక మంచి పాటఅందిచారు మాకు.
నిజంగా ఈ పాటవింటే నాకు ఏడుపు వచ్చింది నాకు ఇంకో జన్మఉంటే ఈ తల్లి కడుపులో జన్మించలని ఆ బాగవతుణ్ణి పార్థిస్తున్న
జై సితక్క
జై జై సితక్క
GSV చానల్ నుండి వచ్చిన గొప్ప పాట తమ్ముడు చంద్రశేఖర్ ఆజాద్ రచన సీతక్కను దగ్గరగా పరిచయం చేసే విధంగా ఉంది...
తమ్ముడు గడ్డం సంతోష్ గానం ఆలోచింపజేస్తుంది...
ఇంత అద్భుతమైన పాట రాసి పాడిన మీకు హృదయాభీనందనలు
Tq....anna & vadhina
Superb song anna
Super song annagaru🙏
ఆ లిరిక్స్ ఏంటి భయ్యా....✍️🙏👌
ఆ వాయిస్...👌
ముక్యంగా... నిర్దేశిత మార్గదర్శి కాడ... మీ వాయిస్ విన్న వారు...మీ వాయిస్ కి ఫిదా అవుతారు...
మెము trs... అయిన నిజాయితీ గల సితక్క సహాయం కి...పాదాభివందనం..
ఒక గొప్ప పాట...అంత కన్న గొప్ప వ్యక్తి పైన..నిజంగా సూపర్🙏🙏🙏🙏👌
తెలంగాణ రాష్ట్రంలో మొగ ఎమ్మెల్యే లు చేయలేని పనులు ఒక ఆడ బిడ్డ చేస్తుంది జయహో సీతక్క
Thank u anna
Superr కామెంట్ బ్రో
నిజం చెప్పారు అన్నయ్య
అన్న కేసీఆర్ ఎప్పుడో చెప్పిండు తెలంగాణ లో మొగోళ్ళు mla లు లేరని. జై సితక్క
Jaiho sittakka
సీతక్క తెలంగాణ కు ముఖ్యమంత్రి అయితే అప్పుడు నిజమైన బంగారు తెలంగాణ అవుతుంది .. జై సీతక్క. జై జై సీతక్క.. 🙏🙏🙏🙏
Oksekka
Ok
అందరితో కలిసి నడిచిన నిజమైన నాయకురాలు .🙏🙏.పదవి ఉన్న లేకున్నా ప్రజల కోసం అనునిత్యం పోరాడే శక్తి..సీతక్క.
Tq...madam
hi
Super supa supa
❤
1mkqii1wp27ĺlĺi
జై సీతక్క 🙏 తెలంగాణలో మీరు పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాం 🙏🙏🙏
అద్భుతం అన్న మీ గానం
ఆజాద్ రచన స్ఫూర్తినిస్తుంది
మ్యూజిక్ too గుడ్
Heartly congratulations జై సీతక్క టీం💐💐💐👏👏👏👏
Tq...anna
Bagundanna okamanchi seevaku neeganamthooduayyindi chalaabagundannaa
ఈ పాట వింటుంటే సీతక్క కి పెద్ద ఫ్యాన్ అయిపోయా ,సీతక్క నీ చూస్తుంటే అమ్మ లా కనిపిస్తుంది😍😍
మంచిపని చేయడానికి పదవీ ఉన్నా లేకున్నా ముందుకు నడవచ్చు అని అప్పుడూ ,ఇప్పుడూ ,ఎప్పుడూ నిరూపిస్తోంది సీతక్క.......
మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అమ్మ.
Avunu Anna
Akka Nuu Telangana C M kavali Nenu chusi prathiokka rajakiyanaykudu siggupadali💪💪💪💪💪💪💪💪💪 JAI SITHAKKA💪💪💪💪💪💪
Anna kastam anna revant reddy ayithe andhariki buddi cheptha du akka home minister
@@PulasamVamshiPulasamVamshi🎉😮
అక్క,అమ్మ తనం అంటే ఏమిటో చూపించావు
షణార్తి అక్క,🙏🙏🙏
It's true
తెలంగాణలో ఎంత మంది ఎమ్మెల్యేలున్నా సీతక్క ని మించి పోరు
జై సీతక్క జై జై సీతక్క 🙏
వాగుల్లో వంకల్లొ చేలల్లో ఆ చెలకల్లొ నువ్వు పదిలంగుండాలి అక్క నువ్వు చల్లగుండాలి
Great worker seethakka madam. from Karnataka.
మీరు చేసిన సేవకు మీకు పాదాభివందనం సితక్క.....
నీలాంటి మనిషి ఆంద్రప్రదేశ్ లో లెనందుకు చాలాబాదపడుతున్నాము
మనుషుల మనిషి మటి మనిషి సీతక్క
అహాం లేని మనిషి సీతక్క
ఆదివాసీ ఆడబిడ్డ సీతక్క
మీసేవకు నా పాదభి వందనాలు సీతక్క
🙏👍
ఎంతయినా ప్రజా ఉద్యమాల నుండి వచ్చిన అక్కకు ఇది పెద్ద కష్టం ఏం కాదు జయహో సీతక్క
నీ పాదములకు నమస్కారము అక్క🙏🙏🙏🙏🙏
చాలా అద్భుతమైన పాట, ఇలాంటి నాయకులే ప్రజలకు కావాలి.
Telangana poolan devi
తెలంగాణ రాజకీయాల్లో నీతి నిజాయితీ నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనమైన సీతక్క గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎఐసిసి ప్రకటించాలి
మీరు చేస్తున్న సేవలు ఎప్పడికి మరచిపోలేనివి సితక్క గారు మీకు పాదాభి వందనం
Super akka great 🙏🙏🙏🙏
బాధలు తెలిసిన వ్యక్తి లు ఎన్నికలలో గెలపిస్తే ప్రజలు కు ఉపయోగం ఉంటుంది అనటానికి మంచి ఉదహరణ సీతక్క
Hio🌹
Such a great inspiration. I was admiring since childhood. Seethakka fan from CANADA 🇨🇦❤️
❤️
S.vojaualakshmi. Vadam. Seethkka
It's not a album song like a movie song feeling good...🙏👌👌👌👌👌👌👌 ఆధునిక మన సీతమ్మ తల్లి.
జై సితక్క అన్న లు సూపర్ సాంగ్ పాడిన వారికి రాసిన వారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏
పాటలో చాలా బాగుంది సీతక్క చేసిన సేవలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి పాటలు అర్థాలు
Tq....
అక్క నువ్వు ములుగు ప్రజలకు చేసే సేవలకు .. నీకు పాదాభివందనం ... మీ పెదవులపై ఎప్పుడు చిరునవ్వు అలానే ఉండాలి ... అని కోరుకుంటూ ... మీ చిన్న అభిమాని ...
ని వాయిస్ చాలా బాగుంది బ్రో,💐💐👌👌
మీ సేవలు మరువలేనివి
పేదలు మీ సేవలను ఎన్నడు మరచిపోరు మీకు ఎల్లప్పుడు మీకు అండగా ఉంటారు.
మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలని ఇలాంటి మరెన్నో సేవలు బడుగు బలహీన వర్గాలకు చచేయాలి.
జయహో సీతక్క
తెలంగాణలో నీలాంటి ఎమ్మెల్యేలు ఉంటే తెలంగాణ రాష్ట్ర తలరాత మారుతుంది అక్క
Amma neevu
Kaboye.cm.kavali. God bless you Amma
అసలు సిసలైన ప్రజా ప్రతినిధి వ్యాపారాలు లేని ప్రతినిధి ఓట్లు కొనగొలు చేయని ప్రతినిధి పదవుల పై ఆశలు లేని ప్రతినిధి నటించడం రాని ప్రతినిధి ప్రశ్నిచే ప్రతినిధి అసలు సిసలైన ప్రజాప్రతినిధి ఆదివాసీ ముద్దుబిడ్డ పై మంచి పాట భయ్య కృతజ్ఞతలు నమ్మి ఓటు వేసిన ప్రజలలను ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మీ సేవ చారిత్రాత్మక కం అమ్మ అక్క
తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసమే పుట్టిన మనసున్న మహారాణి మన సీతక్క గారు ఇంకా ఎన్నో పదవులు చేపట్టి తెలంగాణ ప్రజలకు మీ సేవలు అందాలని కోరుకుంటున్న పదవులు అలంకరణ అనుకునే కొందరికి పదవి అంటే ఒక బాధ్యత అని చేసి చూపిస్తున్నారు జయహో సీతక్క...
నిరంతరం ప్రజల క్షేమం కోసం పాటుపడే ప్రజల మనిషి సీతక్క సేవలను
నువ్ జె జే లు పలుకుతూ నీకలం నుండి జాలువారిన వర్ణన అద్భుతం
సమాజాన్ని తనపంతలో విమర్శిస్తూ ప్రజలకు చెప్పడంలో ముందుండే ప్రజల సంఘర్షి యువ రచయిత సమాజం విశ్లేషి ఆజాద్
నీ గానంతో పాటకు ప్రాణం పోసిన గడ్డం సంతోష్ అన్న
హృదయపూర్వక అభినందనలు
థాంక్ యూ అన్న
Super bro .Jai seethakka
జై సీతక్క గుడ్ లీడర్
Iam from Andhra ...Akka meeru Telangana CM ithe chudalanundhi
My dream also same bro i am also andhraaa
Kastam bro oka vela congresh gelistey matram upa mukyamantri matram sithakka ney
Jai Jai Seethakka. 👍👍Very nice M.L.A. Seethakka Garu.Meeru public. Meeru chala Sevalu.Chesthunnaru.Hats of Seethakka Garu. 🇮🇳🇮🇳👍👍🙏🙏
ములుగు ప్రజలు చేసుకున్న అదృష్టం ఇలాంటి లీడర్ వాళ్ళకు ఉండటం జై సీతక్క
Akka you are ture leader for public thankyou akka 🎉
Super Song super leader జయహో సితక్క జై కాంగ్రెస్
మన అక్క గురుంచి ఇంకా చాలా మంచి పాటలు పాడాలని మా మనసారా కోరుకుంటూన్నాము.....జై సీతక్క.....
ఆదిపరాశక్తి అన్నం ముద్ద వేసి ఆకలి తీర్చి అన్నమొరమచంద్ర ఆకలి కేకల గోండు జాతి ముద్దు బిడ్డలకు జీవ గంజీ పోసి కొన్ని వందల కిలోమీటర్ల దూరం నడిచి మండుటెండలో తన ప్రాణాన్ని లెక్కచేయకుండా గోండు జాతి గుండెల్లో గుండె చప్పుడు అయ్యి ములుగు నియోజక వర్గానికి వెలుగు చుక్క అయింది మన అక్క సితక్క
అన్న సూపర్ సాంగ్ పాడినందుకు,అక్క గురించి తెలియని వాళ్లకు సీతక్క అంటే కళ్ళకు కట్టినట్లు చూపించావు జయహో సీతక్క జయహో
Anna paata bagundi. Seethakka malanti vallaku spurthi. 🙏🙏🙏🙏🙏✊✊✊✊✊
Eelanti MLA Maa medchal district ki ledani badapaduthunnam. Hatsoph seethakka. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాటకు లిరిక్స్ రాసిన రైటర్ గారికి మరియు సింగర్ సంతోష్ అన్న గారికి ముందుగా సలామ్ అడవి బిడ్డల కోసం అహర్నిశలు పనిచేస్తున్న సీతక్క గారికి ధన్యవాదాలు
Tq... brather
జయహో సీతక్క తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఎవరూ చేయలేని సీతక్క గారు మాత్రమే చేస్తున్నారు జై సీతక్క జయహో సీతక్క
మీరు చేస్తున్న సేవ గుణానికి సెల్యూట్ అక్క 🙏🙏
Super medam jai congress
రచన, గానం చాలా బాగుంది...
జై సీతక్క
మీరు గొప్పోళ్ళు అక్క... ❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐
అన్న నీ రచన అద్భుతం,సంతోష్ అన్న గానం తో ప్రాణం పోశారు
సీతక్కకు సరిలేరెవ్వరు..🙏🙏🙏మిమ్మల్ని అ దేవుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరుతున్నాను.మేడమ్ మీకు ఇదే నా ప్రత్యేక ధన్యవాదాలు..🙏🙏🙏🙏
టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇలా పని చేస్తే బాగుండేది
అక్క భద్రకాళి ,సమ్మక్క ,సరాలమ్మ ల మాతల ఆశీసులతో నిండు నూరేళ్లు బాగుండాలి అక్క
జై జై సీతక్క🙏🙏🏻🙏👍👍సాంగ్ సూపర్
జై జై జై సీతక్క గ్రేట్ లీడర్ అనిపించుకున్న సీతక్క ఈ తెలంగాణ గ్రేట్ మహిళా లీడర్ అక్క
మంది లేరు
మార్బలం లేదు
మ్యాచింగ్ చీర ,
దానికి తగ్గట్టు బ్లౌజ్ లేదు,
ఎత్తు తక్కువని
హై హీల్స్ వేసుకోవాలనే తపన లేదు
రంగు నలుపే ఐనా
ఇంచుమందం మేకప్ లేదు
రిబ్బన్ కట్ చేయాలన్న కోరిక లేదు
పూలు చల్లించుకోవాలన్న కోరిక లేదు, తీరికా లేదు
నాలుగు ప్యాకెట్లు పంచి పోస్ట్ లు పెట్టే లేకితనం లేదు
మరేముంది అంటే......
అడవి బిడ్డలను ఆదుకోవాలనే తపన ఉంది
అన్నార్థులకు ఆప్యాయత పంచే అమ్మతనం ఉంది
ఎర్రటి ఎండల్లో , రాళ్ళ దారుల్లో,
దట్టమైన అడవి మార్గాల్లో
నడిచే సాహసం ధీరత్వం ఉంది
అన్నింటికీ మించి పేద ప్రజలకు అడవిబిడ్డలకు సేవ చేయాలన్న మంచితనం ఒక్క
#సీతక్కకే ఉంది
అడవి బిడ్డలను ఏ కష్టంలోనైనా ఆదుకుంటుందన్న నమ్మకం ఉంది
అదే ఆ అడవి బిడ్డలకు కడుపు నింపుతోంది..
...
బుగ్గ( Escort ) కార్లు, ఎన్ 95 మాస్కులు వేసుకుని
"కరోనా" ఫోజులు కొట్టే నాయకులకు, జుట్టు చెదరకుండా, గాగూల్స్ తీయకుండా సేవ చేసే నాయకురాళ్లు మిమ్మల్ని చూసి కొంతయినా బుద్ది తెచ్చుకోవాలని కోరుకుంటూ..
సలాం������������ #సీతక్క
నీలాంటివాళ్ళు నూటికి కోటికి కూడా ఉండరు
LEGEND #సీతక్క
జై #సీతక్క
జై జై #సీతక్క
#milkey mahesh
well said bro
Tammi super dialogue
@@devendararelly3616 🙏🙏
Superb cheppinav anna
@@valuramavath 🙏🙏 ధన్యవాదాలు..
అక్క మీకు మీరే సాటి.... మిమ్మల్ని గెలిపించుకునందుకు ములుగు ప్రజలు చేసుకున్న అదృష్టం...
Akka na msg chudu
Excellent padaru undhi song జై సీత అక్క
కాబోయే హోమ్ మినిస్టర్ సీతక్క కాపాడుకోండి ములుగు కాన్స్టెన్సీ ప్రజలారా
మీరు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కావాలి అమ్మ..
Super ga padavu santhu dady....
Adbhutamaina patanu rasina Chandrasekhar ki...💐💐💐
Tq...dady
మాMLA గాదరికిశోర్Car లో వస్తాడు మా యాదవ్లు సెల్ఫీలే దిగుతారు తప్ప ఎం చెయ్యరు
Over all Indian no.1 leader
Jai...సీతమ్మ 🔥
Puli raaa ......next Telangana CM. Jai sitakka
అక్క మిమ్మల్ని చూసి మిగతా ఎమ్మెల్యేలు సిగ్గు పడాలి జై సీతక్క జై జై సీతక్క
సాంగ్ సూపర్ అన్న
Tq...bhai
Mulugu jilla prajalu lucky ...seethakka Garu MLA ga vundadam Valla varam.
అక్క నీకు వందనం...🙏🙏🙏...✊✊✊...🚩🚩🚩
Spr song jai Congress jai sithaka
Wowww super 👌👌👌👌
Lyrics and singing amazing....
Song ultimate Anthe...
Seethakka gurinchi entha cheppina thakkuve great Akka 🙏🙏🙏🙏🙏
Super song anna
Anna first seethamma thalliki padabivandanalu
Akka sevalu adbutham
amogam
god bless seethakka
anna song writer
give the music
&
back ground music
Sing the song
Villandiki na namaskaram
e ammanu chusi
migatha leaders antha siggu thechekovali
Once again god bless you akka (amma)
anna seethakka mida songs inka ravali
Vasthene
Migatha leaders siggu vasthadi
నూవ్వు సీఎం కావాలి అక్క అప్పుడే మన రాష్ట్రము బాగుపడేది ...
Meku Sallam Akka nd Viplavam vardilali Comrade 🚩🚩🚩
Great akka
Koti Koti namasakaralu Akka, No words to you and your service to the need people ur doing ...Akka Ani pilavatam ma adrustham....
నేను సీతక్కకు పెద్ద ఫ్యాన్
జై సీతక్క జై కాంగ్రేస్ 🙏🙏
#Jai seethakka ✋️✊️
లాల్ సలాం 🚩🚩
Super song anna👌👌
E janma Ku elanti manishi chusina chalu jai seethakka👌👌👌
Jai Seethakka
Super song Anna gaaru
పార్టీలకు అతీతంగా ని సేవలకు అందరూ అభిమానులే జై సితక్క
జై సితక్క ని సేవలు చాలా అవసరము రేపటి tealangana కి
8 Lo 0 Lo Lo w
జై సీతక్క జై కాంగ్రెస్.... తెలంగాణ సీఎం సీతక్క అయితే బాగుంటుంది తెలంగాణ ప్రజలకు...... ఆలేరు నియోజకవర్గం.... జై బీరు లైలయ్య జై తెలంగాణ జై కాంగ్రెస్..........
Good singing Santosh....
Sethakka gurinchi excellent words...
Writer ki thanks...
Akka JS lo undani cheppukovadaniki garvapaduthunna
Tq....
నిరాడంబరం సయాగుణం ధైర్యం మానవత్వం ఇవన్నీ కలగలిపితే సీతక్క, నిజంగా మీకు red salute
Natural heroes Corona worriors.........Settakka n team......Songs too good...singer voice suitable for real situations......thank for publish for us......
Tq....
జై సీతక్క 🚩🚩🚩🚩🚩👍👍👍🙏🙏🙏
Great song for great Leader, Jai Jai Jai Seethakka Jaya Ho Maa Seethakka.
Seethakka is the great leader. pedala pennidi akka
Super anna song jai సీతమ్మ,🙏🙏