కనీ వినీ ఎరుగని అద్భుతాన్ని చూశాను.. మీరూ చూసి తరించండి
Вставка
- Опубліковано 5 лют 2025
- Smt. Kamala Priya from Visakhapatnam, had been SKS practitioner for the past 2 years. She experienced numerous miracles with the grace of Pujya Gurudev in her life. One of the greatest miracle is,..on one of those Thursdays recently, with utmost surrenderance she prayed to Gurudev to show a miracle and clicked the picture of Gurudev in her mobile, at her home. Miraculously Gurudev's Anahatha chakra with all petals opened and in pure green color is shown in her mobile pics! She couldn't believe her eyes. She has shown that miracle in this video along with many of her experiences.
Sri Jeeveswara Yogi Maharaj ki Jai ! Sivoham!!
-------------------------------------
Siva Kundalini Sadhana, taught by Pujya Gurudev Sri Jeeveswara Yogi, is the safest and structured approach to Kundalini Awakening through Samadhi Meditation and Powerful Mantra.
This priceless knowledge is offered for Free to everyone.
To learn FREE Kundalini Yoga, WhatsApp your name to Admin 7801046111
or you may register for the classes here : docs.google.co...
-------------------------
శివోహం
మీరు గురుదేవులు గురించి చాలా చాలా అద్భుతంగా చెప్పారు. మీరు చెపుతూ వున్నతంత వరకు నాకు కన్నీళ్లు ఆగలేదు. 🙏🏻మీరు మన దేవుడు గురుంచి అంత అద్భుతంగా చెప్పారు . చాలామందికి ఇంకా మన దేవుడు గురించి complete గా తెలుసుకోలేక పోతున్నారు. ఆయన సాక్షాత్ శివుడు అని.
మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుడు.
ఆయన గురించి ఎంత చెప్పిన చాలా తక్కువ..
తండ్రి మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు , కేవలం మీకు సేవచేసుకోవడం తప్ప..
తండ్రి మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతున్నారు ఏమి కావాలో అన్ని ఇస్తున్నారు. ఆధ్యాత్మికంగా ఇటు ప్రాపించకంగా, అన్ని ఇస్తున్నారు 🙏🏻
తండ్రి ఏ జన్మలో ఏమి పుణ్యం చేసుకున్నామో మీ లాంటి దేవుడు మాకు గురువుగా లభించారు. మీకు ధన్యవాదాలు తండ్రి 🙏🏻🙏🏻. జై గురుదేవ్🙏🏻
ఇంత మంచి వీడియో చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు 🙏🏻
Thank you 🙏🏻
శివోహం 🙏🏻
జై గురుదేవ్ 🙏🏻
శివోహం🙏శ్రీ గురుబ్యోనమహ. 🙏అసలు మన గురువు గారు మనకు దొరకడమే ఓ అద్భుతం 🙏 🧘నిజమైన శరణగతి తో ప్రతి నిత్యం ఓ అద్భుతం
శ్రీ జీవేశ్వరయోగి గారు మాకు గురువు గారిగా దొరకడం మా పూర్వ జన్మ సుకృతం
శివోహం శివోహం శివోహం గురూజీ 🙏🏻
జై గురుదేవా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Amma meeru chala baga vivarinchaaru Gurudeva gurunchi.. Ee video chesina vidhanam chala bagundi...👌Sivoham.. 🙏Jai Gurudeva... 🙏🙏🙏
Filled with divine energies while watching the video and loads of gratitude to Parama Pujya Sree Jeeveswara Yogi who is impacting and transforming so many lives with his blessings and teachings... If you have Guru's hand on your head your life boat goes in the best direction automatically.. I am experiencing this in every moment of my life. I surrender at your lotus feet Gurudeva! Thank you for leading us to you.. Feeling deeply blessed to be able to feel your presence in every moment of my life.🙏 Sree Gurubhyonamaha🙏
శివోహం శివోహం శివోహం గురుదేవ ❤❤
శివోహం గురుదేవ రియల్లీ చాలా అద్భుతాలు చేస్తున్నారు గురువుగారు నాకు జీవితం లొ కూడా చాలా జరిగాయి అద్భుతాలు ఇలాంటి గురుదేవులు దొరకటం మన పూర్వ జన్మ సుకృతం వందనాలు గురుదేవ 🙏🙏🙏🙏
Jaganmohan
శివోహం గురుదేవ 🙏🙏🙏
శ్రీమతి కమల ప్రియ గారు ఇంతటి ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడం ఇతరులకు ఆధ్యాత్మిక ప్రేరణ కల్పించడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను ఈ మధ్య 4 లేవల్స్ కంప్లీట్ చేసుకున్నాను. శ్రీమతి కమల ప్రియ గారు మా ఎక్సైజ్ బ్యాచ్మేట్ .
జై శ్రీ జివేశ్వర యోగి 🙏🙏🙏
అద్భుతం అపూర్వమైన దృశ్యచిత్రం గురువు గారి పై తీసి ఎందరో సాధకులకు ఆదర్శము గా నిలిచారు. ఆకుపచ్చ వర్ణం తన అనాహత చక్రములో ప్రదర్శించి మీరు మరియు మీ మా లాంటి సాధకులు తన హృదయ మందిరములో ఉన్నారని చెప్పకనే చెప్పారు. దృశ్య చిత్రం ఆద్యంతమూ ఆసక్తికరంగా, గురుతత్వం, ఇదా పింగళ, సుష్మన నాడులు, చక్రాలు నాలుగు యుగాల గురుపుంగవులతో సారూప్యతను చెప్పి గురుదేవుల ఇంకా దగ్గరగా చేశారు. మీకు శతాధిక అభినందనలు అండి. నమస్సులు. శివోహం శివోహం శివోహం 🙏🙏🙏
జీవులకు ఈశ్వరుడు... జీవేశ్వరుల పాద పద్మములకు హృదయపూర్వక నమస్కారములు🙏🏻🙏🏻🙏🏻 మాకు దొరికిన కామధేను కల్పవృక్ష చింతామణి అన్ని మీరే ఈశ్వర🙏🏻🙏🏻🙏🏻 భవరోగ వైద్యుడు భవసాగరాన్ని దాటించ గలవాడు గురు ఒక్కడే🙏🏻🙏🏻🙏🏻 ఆ గురువు ఈ జీవేశ్వరులు అవ్వటం మన అందరి అదృష్టం🙏🏻🙏🏻🙏🏻 జై గురుదేవ జయహో గురుదేవ🙏🏻 శివోహం శివోహం శివోహం🙏🏻
శివోహం.. గురుదేవా... 🙏🙏🙏🙏🙏
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ జీవేశ్వర యోగి గురుం ప్రణమామి ముదావహం 🙏🏻🙏🏻🙏🏻
జై గురుదేవ్..
జై జై గురుదేవ్..
గురు బ్రహ్మ..
గురు విష్ణు ..
గురుదేవో మహేశ్వర. .
చాలా అధుభూతము 🙏
శివోహం గురువుగారు 🙏💐💐.
Sivoham🙏🏻
I'm utterly speechless and submerged in an ocean of divine love! Witnessing Gurudev’s preaching has awakened my heart to the depths of Gurudev's compassion and boundless blessings. Every word, every gesture, every gaze radiates unconditional love, transforming lives and uplifting souls. I'm overwhelmed with gratitude, my heart overflowing with bhakti and reverence for Gurudev. This video is a treasure, a reminder of the infinite grace and mercy that Gurudev showers upon us. Thank you for sharing this precious gift!
Jai Gurudev 🙏🏻
Jai Jai Gurudev 🙏🏻🙏🏻
Sivoham Gurudeva 🙏 Gurudeva miru maku guruvu ga labhinchadam ma purva janmala Sukrutham gurudeva enno janmala punya phalitham gurudeva 🙏🌸🌷🌹💐🌺🌸🌷🌹💐🌺🌸🌷🌹
Gurudeva me pada padmamulaku anantha koti namaskaralu gurudeva 🙏💐🌹🌷🌸🌺💐🌹🌷
Jai Gurudev... Sivoham ❤🔱🙏
Really...we are soo soo soo blessed to have such a great Gurudev in this kaliyug.. Jaidev Gurudev 🙂
Sivoham mam 🙏. Mam miru intha goppa police ayyi undi kuda adhyatmikatha lo intha goppa ga undadam mana gurudev la mahima nu andariki theliya cheyalani anukovadam chala Chala Chala bagundhi mam. Miku anantha koti Danya vadalu 🙏🙏🙏 mam
Shivoham 🙏Jai Gurudeva🙏
మీ వీడియో పూర్తిగా చూసినాను...అద్భుతం...అమ్మవారు గురుమండల రూపిణీ....గురుప్రియ....లలిత పారాయణం చేసేవారికి...అమ్మవారే గురువులరూపం లో మన ఇంటిలో కొలువుతీరుతారు...
Civoham 🙏🙏🙏
సనాతన హిందూ సాంప్రదాయంలో... శాస్త్రీయ ప్రమాణాలతో... గురు మార్గంలోకి మమ్మల్ని నడిపిస్తున్న శ్రీ జీవేశ్వర యోగి ....శక్తి ప్రదాత... జ్ఞానప్రదాత... ఉచిత విద్యను అందిస్తున్న గురుదేవా మీకు పాదాభివందనం 🙏🏻
Jai gurudeva 🙏🙏🙏
Sivoham 🙏
Amazing, felt very divine watching the video.
Thank you Gurudeva for transforming us in every way possible and showing us such never heard Miracles in life. It has become BEFORE SKS and AFTER SKS for all of us with transformations in both spiritual world and materialistic world.
Thank you Gurudeva for all your blessings and showing unconditional love towards us🙏🙏🙏
Jai Gurudeva🙏🙏🙏
Civoham thandri 🙏🙏❤❤
Great Thalli🛐
Meeru sks lo undatam memu chesukunna adrustam madam bcoz intha manchi sandhesam tho maku guruvu gari goppathanam gurunchi chala super ga theliyachesaru andi.totaly this video awesome ,super , marvelous,no words about this video mam.jai gurudeva🙏🙏🙏
Explained well amma 🙏
Meeku guru anugraham sampoornaga vundamma , photo s chala Baga neetga set chesaru Amma bagundi shivoham Geeveswara gurubyonna maha.
ఓం శ్రీ గురుభ్యోం నమః... శివోహం... 🧘🏻♂️🙏 Miracle... మన జన్మ ధన్యం... గురుదేవుల శిష్యులుగా మనం ఉండటం. జై గురు దేవ్... జై జై గురు దేవ్... శివోహం... 🧘🏻♂️🙏
మహా అద్భుతం అండి గురుపరంపర ను చక్కగా వివరిస్తూ మన గురువు జీవేశ్వరయోగుల వారి ప్రాశస్త్యాన్ని,మనకు అందిస్తున్న జ్ఞానాన్ని చక్కగా ఉదాహరణలతో మీకు కలిగిన అనుభూతి ని చక్కగా తెలియజేశారు నిజంగ ఇలాంటి గురువు దొరకడం మన అదృష్టం.శ్రీ జీవేశ్వరయోగి మహారాజ్ కు జై....🙏🙏🙏
జై గురుదేవ శివోహం శివోహం శివోహం.
అద్భుతమైన విశ్లేషణ అంతకు మించిన వివరణతో గురువు గారి గురించి అద్భుతంగా తెలియజేసినందుకు కమల ప్రియ గారికి ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
శివోహం, శివోహం, శివోహం
ఓం శ్రీ గురుభ్యోననమః
నేను మొదటగా శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయగా చేయగా నాకు ఈ ధ్యాన మార్గం దొరికింది.. తర్వాత సాక్షాత్తు ఆ దక్షిణామూర్తి నాకు గురువు గా లభించారు.. గురువు గారికి ధన్యవాదములు...కమల ప్రియ గారు మీరు నిజంగానే గొప్ప శిష్యురాలు. ఎందుకంటే గురువు గూర్చి చాలా గొప్పగా చెప్పారు.. మీరు మాకు Inspiration.. శ్రీ గురుభ్యోనమః
గురుదేవుల గురించి ఇంత గొప్పగా చెప్పగలగడం మీకే సాధ్యమైంది. హృదయంలో నమ్మి స్మరించే ప్రతి ఒక్కరికి వారి ఆశీర్వాదము అనుగ్రహం కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.🙏
జై గురుదేవ! అన్నీ మీరే అని పూర్తిగా సర్వస్య శరణాగతి అయినప్పుడు మాత్రమే ఇటువంటి అనుభూతులను మనం చవి చూడగలం. మీ పాద పద్మములను మనసున స్మరించి నమస్కారిస్తున్నాను🙇♀️🙏
అద్భుతమైన అనుభూతిని పొందాం వైజాగ్ మేడమ్ గారి వీడియో ద్వారా...
ధన్యోస్మి గురుదేవా...
ఓ విశ్వప్రేమాత్మ భగవత్స్వరూపా...
మీ పరమ దివ్య పాదపద్మములకు సహస్ర కోటి ఆత్మ ప్రణామములు... సదా కృతజ్ఞుడిని....
గురుబ్యో నమః
గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
సివోహం సివోహం సివోహం
జై గురుదేవ జై జై గురుదేవ🙏 🌹🎉
శివోహం శివోహం శివోహం శివోహం
Sivoham andi nenu naa manaspuurthigaa ee matalu cheptunnaanu ee video chuudagaane naalo energies chala perigaayi nenu inkaa ekkuvagaa dhyanam cheyali ani anukuntunnaanu guruvu gaari padaalani vadhalakundaa prathiroju sadhana cheyali ani anukuntunnaanu
Mee EE VIDEO DWAARAA SAADHAKULAKU ANDARIKI
GOPPA SANDESAANNI ANDINCHINANDUKU DHANYAVAADAALU
JAI GURUDEVA JAI JAI GURUDEVA
KALIYUGA DAIVAM SRI JEEVESWARA YOGI❤❤❤ MAHARAJ KI JAI GURUDEVA JAI JAI GURUDEVA
Civoham 🙏🏻..
Really amazing. Chala Baga chepparandi..Guru gari varnana vinna naku intha anandamga unte avanni anubavinchi varnimchina meru entha anandanni anubavisthunnaro🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻. Ilanti varnana mana gurugari gurinchi vinna na Jeevitham dhanyam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai gurudeva🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
శివోహం శివోహం శివోహం శివోహం శివోహం గురుదేవా పాదాభి వందనం
శివోహం గురుదేవ 🕉️🕉️🙏🙏🌹
E video lo guruvugarini custunapudu kallu anandam tho adichesinayi, nijamga maku guruvugaru labinchadam ma janma janma la adrustam... Jai gurudeva🙏🙏🙏
Really Great Sri Prama Pujaya Jageshwara guru Bhanomanaha..
అమ్మ గురువుల గురించి అద్భుతంగా
చేప్పినందుకు ధన్యవాదములు
శ్రీ గురుభ్యో నమః..... Nen asal e video endhuku chusano naku thelidhu guruvu garu. Naku dyanam cheyali anipistundi cheyalekapothunna naku dyanam gurinchi em thelidhu... Ippude subscribe chesina guruvu garu naku health problems kuda vunnayi.... Dyanm chesi me dhaggarki vachela dhivinchandi... Naku help chestarani chustunnanu guruvu garu🙏🏻
Sivoham gurudeva mee lanti guruvu dorakatam maa purvajanma sukurtham❤gurudeva mee padhalaku sathakoti vadhanalu
ఓం శ్రీ గురుభ్యోనమః 👏👏👏
Sivoham sivoham sivoham 🙏💐💐E video chustunnantha sepu Anandam tho paravasinchanu.maatallo cheppaleni anubhutini pondanu. Guruvugarini talachukunte Aanandame anandam paramaanandam. Apaara maina mana guruvugaari krupa meepaiva vundi kabatte meeru Anta baga cheppagaligaru. Chala chala baaga chepparamma. Meeku dhanyavadalu 🙏💐🎉💐🎉 jai gurudev jai jai gurudev🙏🙏🙏💐💐💐🌺🌸🌹🌺🌺shree Jeeveshwara Yogi maharaj ki jai🙏🙏🙏💐💐💐🌸🌸🌸🌹🌹🌺🌺🌺🙏🙏🙏
Sivoham Gurudeva 🙏 Really felt with tears while watching this video,felt like it was filled with divine energies while watching the video, heart felt with complete gratitude we are so blessed to have you as our guru...Thank you gurudeva for showing unconditional love towards us🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సాక్షాత్ శివ స్వరూప శ్రీ జీవేశ్వర యోగి మహారాజ్ కి జై ✊✊ జై గురుదేవా జై గురుదేవా 🙏🙏
Jai Gurudev! Your explanation about Gurudeva and Sadhana was truly amazing. Since joining SKS, every moment has felt miraculous, and I have been able to experience oneness in everything and everyone. Gurudeva has completely transformed our lives.
With Jeeveshwara’s Kalpataruvu technique, all aspects of life-health, relationships, and financial matters-have found resolution in the material world. Practicing this meditation has brought immense happiness and joy. Gurudev’s techniques are simple, practical, and easy to follow.
I highly encourage everyone to join this course-it’s an incredible practice that can truly change your life! Sivoham 🙏🏻🙏🏻
Shivoham gurudeva 🙏🏻 meru maku guruvuga dhorakadam ma purva janma sukrutham .. jai gurudev 🙏🏻🙏🏻🙏🏻
Sivoham Sivoham Sivoham
Jai Gurudeva 🙏 My heart was pouring out with tears watching this video!! Thank you so much Gurudeva for transforming our lives allowing us to live every moment as self in bliss, making us realize the purpose to life and making us sail through life effortlessly.
Your constant shower of blessings and miracles reflects the enormous grace and compassion of Universe flowing through you 🙏
Only a Guru can lead us to the Truth!!
Thank you for bringing to the world the importance of a Guru and Gurutatvam in such heart touching divine words!!
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏
Superb madam garu
ఈవిడియో చూస్తుంటే కుండలిని ఆనంద తాండవం చేస్తుంది నాలో.
ఆ అనంత గురుకృపకి శతకోటి పాదాభి వందనాలు. 🙏🙏
జై గురుదేవా 🪷🙏
Tears in my eyes, entha goppaga chepparu gurudevula gurinchi, entha adbutam ga intini decorate chesukunnaru, thank you for the video 🙏🙏🙏 - Sunil Bandapally
Well done Priya Garu you put together a nice video and shared a beautiful experience of Gurudeva. This video is full of his blessings and his energies. Sivoham.
Sivoham sivoham gurudeva 🎉🎉
సివోహం గురు దేవా 🙏🙏🙏
గురుదేవుల పాద పద్మములకు అనంతకోటి నమస్కారాలు🎉🎉
శ్రీ జీవేశ్వర యోగీ గారు మాకు గురువుగా దొరకడం మా పూర్వజన్మ సుకృతం ఇంతటి మహాభాగ్యము మనందరికీ పంచుతున్న అందుకు గురువుగారికి శతకోటి ధన్యవాదాలు శివోహం శివోహం శివోహం గురుదేవ జై గురుదేవ
జై గురుదేవ జై జై గురు దేవ
శివోహం శివోహం శివోహం
Sivoham శివోహం శివోహం గురుదేవా 🙏🏻🧿
గురుదేవులు దొరకటం మన పూర్వ జన్మ సుకృతం. Jai Gurudeva
Sivoham sivoham Superb video The way you explained guru miracles is awesome mam we experienced divine joywhile watching this video Jai gurudeva🙏🙏
సోమసూర్య అగ్నిలోచనుడు
శ్వేత రిషభవాహనుడు
శూలపాణి భుజంగ భూషణుడు
త్రిపురనాశక రక్షకుడు
శివుడూ 🙏
🙏 శివోహం గురుదేవా 🙏
Pramapujya jeeveshavarayogi guruvugariki shatakoti padabhivandanamulu melanti guruvugaru dorakadam purvajanmasukrutam meblessings eppudu mapaivundaligurudeva
Civoham gurudeva
జీవేశ్వర యోగి పుంగవులు నీ కలవడం ఎన్నో జన్మల అదృష్టం,రామాయణం ,మహాభారతం ,అష్టాదశ పురాణాలు వినడం ద్వారా
గురువుల దర్శన భాగ్యం దొరికింది.
జై గురుదేవా శివోహం శివోహం శివోహం.
అద్భుతా ల కే అద్భుతం ఓ గురుదేవా కరుణా సాగర శివోహం శివోహం శివోహం
జీవులలో చైతన్యం తీసుకొని రాడానికే అయినా జీవేశ్వరా యోగిల అయినా అవతరించాడు. అందులో ఎటు వంటి సందేహం లేదు
గురుదేవులకి దీపం వెలిగిస్తున్నపుడు ఇలా అనిపించింది.
కుంది ఏమో మన శరీరం
అందులో నూనె మన మనస్సు
అందులో వత్తి మన ఆత్మ...
అది వెలిగించడానికి మన గురుదేవులు అగ్గి పుల్లలాగా మరి
మనని వెలుగులో నడిపించడానికి వచ్చాడు మన అందరిలోను చైతన్యం తెస్తున్నాడు 🙏🙏❤❤❤❤❤❤
శివోహం గురదేవా..❤
SHIVOHAM shivoham shivoham sri jeveswera yogi guru ji pranam
Shivoham gurudevA 💐🕉🫂🙏
Shivam gurudeva
శ్రీ జీవేస్వర యోగికీ జెయ్ 🙏🙏🙏🙏🙏
Sivoham guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Shivoham gurudev 🙏
Excellent work Jai Gurudev Jai jai Gurudeva Devara civoham civoham Gurudeva 🙏 congratulations to you
Om namah shivaya Hara Hara Mahadeva shambo shankara 🕉️🕉️🕉️🕉️Shivoham shivoham 💐💐💐shivoham 💐💐💐💐shivoham
Jai gurudev 🙏🙏❤️🥹
Be mind and respectful
Jai Gurudev
Shivoham shivoham shivoham gurudeva shivoham shivoham shivoham
Sivoham🙏🙏🙏 Jai Gurudev Jai Jai Gurudev
Sivoham Sivoham Sivoham gurudeva
Jeeweshwara yogi maharaj ki jai. Om sri guru byo namah. Shivoham shivoham shivoham
Civoham civoham civoham gurudeva 👣🌺🪷🌺🪷🌺🙏🙏🙏
Anni janmala punyam chesukunnamo miru thorikaru mammalni vuddharinchadaniki gurudeva dhanyulamu gurudeva
Civoham gurudeva....Civoham
Civoham gurudeva 🙏 civoham civoham mee blessings tho 🙏🙏🙏🙏🙏
శివోహం శివోహం శివోహం శివోహం శివోహం
శివోహం గురుదేవ 🙏🙏🙏
Ma guruvugariki shatakotipaadabhivandansmulu meru makuguruvuga dorikinanduku majeevitam danyam mapurvajanmasukrutam civoham civoham civoham
😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐Jay గురు దేవ 🙏🙏🙏🙏🙏👏
Sivoham jai jai Gurudeva 🌹🌹🌹🙏🙏🙏
Sivoham
🙏🌹Om Sree Gurubhyo namonamaha🙏 🌹🌹🙇♀️🙏🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
Id 430 sivoham sivoham sivoham gurudeva and all 🙏🙏🙏🙏🙏🙏🙏
Jai gurudeva sivoham sivoham sivoham 🙏🙏🙏
Civoham guruvu gaaru 🙏🙏🙏🙏🙏
జై గురుదేవా 🙏