O Paapi Sandhinchitivaa Nee Paapa Vemoochakuni Nee Paapamul || Songs Of Zion || Song No 392 (332)

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • SONG NO - 392(332)
    "నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును." మత్తయి Matthew 11:28
    పల్లవి: ఓపాపీ - సంధించితివా - నీ పాప - విమోచకుని
    నీ పాపముల్ - క్షమించి - నీ ప్రాణమునకు - శాంతినొసగున్
    1. బంధింపబడె - ప్రభువైన యేసు - విడుదల జేయనిన్ను
    నిందను పొందెను - పొంద నీ వానందము
    2. క్రీస్తు యేసు - నీ కొరకేడ్చె - గెత్సెమనే - వనములో
    వాత్సల్యముతో - నిన్నానందింపజేయ
    3. రక్షకుడు తీర్పుకై - నిలిచె - అక్షయ జీవమీయ
    శిక్షను బొందె - నిన్నానందింపజేయ
    4. ప్రభువైన యేసు - తట్టుచున్నాడు - నీ హృదయ ద్వారమున్
    అబ్బును శాంతి - తెరచిన హృదయమున్
    5. జీవజలమిచ్చు - ప్రభువైన యేసు - దప్పిగొనియున్న నీకు
    జీవితాంతము వరకు - దప్పిగొన వే మాత్రము
    6. రక్షణ దుర్గమున నిన్నుంచి - శత్రువును అణచివేసి
    దక్షిణ హస్తముతో - కప్పును - నిన్నెప్పుడు
    7. దేవుని స్వరము - వినుడి నేడే - దైవపుత్రులౌదురు
    సేవించుడి క్రీస్తుని - జీవితములర్పించి

КОМЕНТАРІ •