Home & office inverter consume more electricity! inverter power consumption full details

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 25

  • @anilkumarkothapalli5213
    @anilkumarkothapalli5213 2 роки тому +1

    Anna... battery full charge ina tarvata ,chargeing lite stope ina tarvata
    Ups off cheyala ,emina over charge avvtadha, battery damage iye chances unnaya plz answer

    • @ReddyAllinoneTech
      @ReddyAllinoneTech  2 роки тому +1

      చార్జింగ్ ఫుల్ అయిన తర్వాత ఇన్వర్టర్ ని ఆఫ్ చేసే అవసరం లేదు ఇన్వర్టర్ కి ఆటో కట్ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది బ్యాటరీ చార్జింగ్ ఫుల్ కాగానే ఆటోమేటిక్ గా కట్ చేస్తుంది

  • @mapstectelugu
    @mapstectelugu Рік тому +1

    Mee video lo jarugutunnadi ane word tappa subject peddaga cheppaledu video lag ekkuva ga vundi

  • @devupallividyasagar2136
    @devupallividyasagar2136 Рік тому

    Thank u sir mari battery charging full ayina tharavtha off cheyavacha

  • @Sai_Photography.
    @Sai_Photography. Рік тому +1

    Maaku regular ga 200rs vasthundhi.... Okavela 800va /150ah inverter vaadithe,, entha ekkuva vasthundhi bill ??

    • @ReddyAllinoneTech
      @ReddyAllinoneTech  Рік тому +1

      9wattsఎల్ఈడి బల్బు కంటిన్యూగా వెలిగితే ఎంత వస్తుందో అంత వస్తుంది

  • @myakalapraveen7210
    @myakalapraveen7210 2 роки тому +1

    Inverter vadadam valla current bill yelkuva vasthundha leka thakkuva vasthundha

    • @ReddyAllinoneTech
      @ReddyAllinoneTech  2 роки тому +1

      మామూలుగా వచ్చే దానికంటే కొద్దిగా ఎక్కువ వస్తుంది

    • @swamyganta5685
      @swamyganta5685 2 роки тому

      Yekkuva vastundhi

    • @swamyganta5685
      @swamyganta5685 2 роки тому +1

      250 vachhedhi ippudu 700 vastundhi

    • @janacreations4741
      @janacreations4741 2 роки тому

      @@swamyganta5685 Same Problem 😭😭😭😭

    • @Harshavardhan15970
      @Harshavardhan15970 7 місяців тому

      @@swamyganta5685 Nijama entha battery adi

  • @Sriram15i
    @Sriram15i 2 роки тому +1

    Invetor charging full అయిన తర్వాత పవర్ ఆఫ్ చేసి బ్యాటరీ లోని పవర్ అయిపోయా వరకు use చేసుకొని మళ్ళీ పవర్ on చేసి ఛార్జ్ చేసుకుంటే పవర్ bill తక్కువ వచ్చే అవకాశం వుందా, Amina problem aithunada అన్న

    • @ReddyAllinoneTech
      @ReddyAllinoneTech  2 роки тому +2

      మీరు ఆన్ ఆఫ్ చేయడం వల్ల చేయడం వల్ల ఇంకా ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చే అవకాశం ఉంది ఇన్వర్టర్ ఆన్ ఆఫ్ చేసే అవసరం లేదు ఆటోమేటిక్గా అది బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత ఆన్ ఆఫ్ చేసుకుంటుంది

    • @Sriram15i
      @Sriram15i 2 роки тому

      @@ReddyAllinoneTech మీ విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న🙏💯

  • @gnagendra8949
    @gnagendra8949 2 роки тому +1

    👌

  • @shaikabdulnabi7870
    @shaikabdulnabi7870 Рік тому +1

    అన్నా mcb on, off chysthu బిల్ తగ్గించుకోవచ్చా

  • @devupallividyasagar2136
    @devupallividyasagar2136 Рік тому

    Month ki eni units. Charge chesthadahi

  • @KMS-mv2in
    @KMS-mv2in Рік тому

    best battery recamend చేయండి

  • @skkalesh5355
    @skkalesh5355 6 місяців тому

    One month ki eantha vasthundhi

  • @VamsiJournalist
    @VamsiJournalist 2 роки тому

    Super

  • @jagadeeshsurya8622
    @jagadeeshsurya8622 Рік тому

    Well said , well explained...

  • @sivam817
    @sivam817 2 роки тому +1

    Inventar ki mathli antha bill vastundi

    • @ReddyAllinoneTech
      @ReddyAllinoneTech  2 роки тому +1

      ఇన్వర్టర్ కెపాసిటీ బట్టి కరెంట్ బిల్లు వస్తుంది 1kv ఇన్వర్టర్ 12వాట్స్ బ్యాటరీ అయితే బ్యాటరీ full చార్జ్ అయిన తరువాత 9వాట్స్ ఎల్ఈడి బల్బ్ కంటిన్యూగా వాడితే నెలకు ఎంత కరెంట్ బిల్లు వస్తుందో అంత ఎక్కువగా వస్తుంది అదే 2kv మరియు3kv,4kv ఇలా ఇన్వెర్టర్ కెపాసిటీ బట్టి అంత కరెంట్ బిల్లు పెరుగుతుంది