Sridevi Drama Company | Krishnashtami Special | 3rd September 2023 | Full Episode | Rashmi, Indraja

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2023
  • #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #immanuel #hyperaadi​ #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh #bulletbhasker #nookaraju #praveen #rockingrakesh #etvtelugu #etv #etvwin
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Розваги

КОМЕНТАРІ • 652

  • @RamyaPriyaOfficialChannel.
    @RamyaPriyaOfficialChannel. 8 місяців тому +204

    సుదీర్ రేష్మి ఇద్దరి పెళ్లి కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు నా లాగా ❤🤗👸

  • @srinu-qabqmr
    @srinu-qabqmr 8 місяців тому +7

    శ్రీ కృష్ణులు గోపికలు బ్యూటిఫుల్ పిల్లలు god bless you అందరికి 💞💕👌👌👍🏻👍🏻👍🏻💪💪💪🙏🏻🙏🏻🙏🏻💯💯💯💯

  • @srinu-qabqmr
    @srinu-qabqmr 8 місяців тому +30

    యొద అండ్ నాన్న బ్యూటిఫుల్ dance సూపర్ 💞💞💕💕👌👌👌👍🏻👍🏻👍🏻

  • @madathalasurya9824
    @madathalasurya9824 8 місяців тому +13

    We are always waiting for sudheer annaya and రష్మి వదిన marriage💍💍💍💍💍❤ మీరు ఇద్దరు కలసి పెళ్ళి చేసుకొని happy ga ఉండాలని మేము a లక్ష్మీ నరసింహస్వామి korukuntunamu

  • @swapnae2702
    @swapnae2702 8 місяців тому +9

    Rashmi Gari Kosam Sridevi Drama Company Chusthunnanu i Love You Rashmi Garu 🫶♥️♥️♥️♥️ ♥️ ♥️🫶🫂🫂🫂🫂🫂

  • @jaidwarakathirumaleshacrea5511
    @jaidwarakathirumaleshacrea5511 8 місяців тому +19

    రాంప్రసాద్ అన్న మీకు ఆ శ్రీ కృష్ణ గెటప్ సూపర్ గా సెట్ అయింది

  • @TANUKUSTARS
    @TANUKUSTARS 8 місяців тому +136

    పంచ్ ప్రసాద్ రావడం నిజంగా సంతోషం...ఇలా ఎప్పుడు happy గా ఉండాలి....

  • @rajeshpallikonda8125
    @rajeshpallikonda8125 8 місяців тому +43

    పంచ్ ప్రసాద్ అన్న రావడం చాలా హ్యాపీ గా ఉంది అన్న నువ్వు ఎప్పుడు ఇలానే నవీస్తూ ఉండాలి మసుపూర్తిగా కోరుకుంటున్న

  • @shwethasweety7048
    @shwethasweety7048 8 місяців тому +53

    Rashmi ❤✨💫 a style, grace, beauty, we only watching for u Rashmi Goutham garu

  • @DurgaDurga-vk8vs
    @DurgaDurga-vk8vs 8 місяців тому +172

    రాంప్రసాద్ కృష్ణుడు గెటప్ సూపర్👌👌👌🎉🎉🎉 చాలా చాలా బాగుంది😀😀😀

  • @srinivasparlapalli3836
    @srinivasparlapalli3836 8 місяців тому +17

    కృష్ణాష్టమి శుభాకాంక్షలు శ్రీదేవి డ్రామా కంపెనీ🎉❤❤❤❤🎉🎉🎉

  • @user-qv8qy3hs6v
    @user-qv8qy3hs6v 8 місяців тому +3

    Sudheer addi ramprasad leni shwo vest please chusukondi mari😢😢😢😢

  • @pusamvenkateswarao154
    @pusamvenkateswarao154 8 місяців тому +3

    బిస్మిల్లాహ్, Amiin. రష్మి God కుమార and God bless you. Rashmi God loves you.

  • @user-fh2ej4gh2g
    @user-fh2ej4gh2g 8 місяців тому +78

    రాంప్రసాద్ అనయ్య కృష్ణుడు గెటప్ సూపర్ చాలా చాలా బాగుంది ❤❤❤❤❤❤

  • @kotikasukurthi6204
    @kotikasukurthi6204 8 місяців тому +25

    Punch Prasad Anna Come Back Cheyyadam I am So Happy 😊😊😊😊😊

  • @connect_ayipothav_mawa
    @connect_ayipothav_mawa 8 місяців тому +45

    Sridevi drama company ante entha mandhiki ishtam ❤

  • @SyamalaDevi-vz6qy
    @SyamalaDevi-vz6qy 8 місяців тому +47

    Aadi Anna unte vere level please every Sunday aadi Anna pettandi ❤

  • @nayakVilas
    @nayakVilas 8 місяців тому +6

    విదేశాల్లో ఉండబట్టి 15 సంవత్సరాలు పిల్లల ప్రేమకు చాలా దూరంగా ఈ షో చూసిన తర్వాత చాలా బాధేసింది థాంక్యూ సో మచ్ అండీ

  • @shankaramaroju5596
    @shankaramaroju5596 8 місяців тому +67

    రాంప్రసాద్ గారి శ్రీకృష్ణుని గెటప్ సూపర్

  • @davidchandrasekharrajukond9278
    @davidchandrasekharrajukond9278 8 місяців тому +115

    యోద తండ్రి సూపర్ డాన్స్

  • @luckyrajkumar9800
    @luckyrajkumar9800 8 місяців тому +32

    🎉 ప్రోగ్రాం మొత్తం చాలా బాగుంది 👍❤👌

  • @SURESHBABI
    @SURESHBABI 8 місяців тому +399

    చాలా రోజుల తర్వాత ప్రసాద్ అన్న రావడం హ్యాపీగా ఉంది భయ్యా అన్న పంచులు ఈ షోకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటూ ఇలాగే కంటిన్యూ అవ్వు అన్న SDC లో 💅

  • @SureshS-by2ho
    @SureshS-by2ho 8 місяців тому +16

    Yodha and valla father dance super❤👌👌

  • @mashettysatyanarayana4647
    @mashettysatyanarayana4647 8 місяців тому +2

    పెద్ద డాడీ గా. చెప్పు చున్నాను
    రేష్మి. నీకు. ఇలాంటి డ్రెస్ వేసుకుంది చాలా చాలా బాగుంది ధన్యవాదాలు ఎప్పటికీ ఇలాగే ఉంటే
    మంచి ది

  • @ramu919
    @ramu919 8 місяців тому +35

    ఆటో రామ్ ప్రసాద్ అన్న సూపర్ కృష్ణుడు గెటప్ సూపర్

  • @chinniharkavath6200
    @chinniharkavath6200 8 місяців тому +69

    Rashmi looking so cute ❤ 🎉

  • @koteswararaokataru9868
    @koteswararaokataru9868 8 місяців тому +14

    Jai Sudheer Anna💖💖💖 We Want Sudheer Anna is Back on 😡😡😡

  • @ShivaKumar-ky1rn
    @ShivaKumar-ky1rn 8 місяців тому +5

    Miss you sudheer anna

  • @user-iy9mg6mu8t
    @user-iy9mg6mu8t 8 місяців тому +10

    Rashmi super❤❤

  • @pedamsudhakar3640
    @pedamsudhakar3640 8 місяців тому +4

    Sudheer Anna Unte show Chala Bagundedhi

  • @nanireddy8126
    @nanireddy8126 8 місяців тому +9

    Rashmi soooooooooo beautiful dance super

  • @RamyaPriyaOfficialChannel.
    @RamyaPriyaOfficialChannel. 8 місяців тому +20

    అందరికీ కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు 🙏❤️👸
    అందరికీ ముందుగా గణేష్ చతుర్థి పండుగ శుభాకాంక్షలు 🙏❤️👸

  • @somashekar.c1329
    @somashekar.c1329 8 місяців тому +4

    👌🏽👌🏽👌🏽 ಇಂದ್ರಜಮ್ಮ ಇಬ್ಬರ ಮಕ್ಕಳಿಗೆ ವಿಧ್ಯ ಕೊಡಿಸುತ್ತಿದ್ದೀರಿ ಗ್ರೇಟ್ ಅಮ್ಮ.🙏🏿🙏🏿🙏🏿

  • @rishirishikesh5257
    @rishirishikesh5257 8 місяців тому +24

    Sudheer annaa we all want to come back............. 🖤❤

  • @srinumortha5274
    @srinumortha5274 8 місяців тому +5

    Punch prasad anna nuvvu ravadam sridevi drama company ki ravadam chala happy ga vundhi heart touched speech god bless you brother ❤

  • @bhukyapremsai-me6ib
    @bhukyapremsai-me6ib 8 місяців тому +23

    సుధీర్ anna రావాలి

    • @rammurthypyla2882
      @rammurthypyla2882 8 місяців тому

      హైపర్ అది అన్న రావాలి

  • @venugopal-wd3lk
    @venugopal-wd3lk 8 місяців тому +2

    ఇంద్రజ మేడం మీరు ఎప్పుడు ఇలానే వుండాలి. ఆ దేవుడు ఎప్పటికీ మిమ్మలని కాపాడుతాడు మేడం

  • @amrutha9007
    @amrutha9007 8 місяців тому +27

    Indraja garu such a kind hearted person you are!!!!

  • @LakshmiLakshmi-mv3sd
    @LakshmiLakshmi-mv3sd 8 місяців тому +12

    Rashmi super 👌❤

  • @upendarp8094
    @upendarp8094 8 місяців тому +6

    Than q indraja medam garu❤ iddaru pillalani chadhivisthunnaru 💞🥰 ........

  • @srinu-qabqmr
    @srinu-qabqmr 8 місяців тому +8

    రాంప్రసాద్ కృష్ణుడు గెటప్ సూపర్ అన్నయ్య చాలా చాలా బాగుంది

  • @nilanila7919
    @nilanila7919 8 місяців тому +4

    నేస్తమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీ లోకి ఫ్రెంచ్ ప్రసాద్ అన్నా నీ ఆరోగ్యం ఎలా ఉంది నీవు ఎప్పుడు అలా సంతోషంగా ఉండాలి

  • @RamyaPriyaOfficialChannel.
    @RamyaPriyaOfficialChannel. 8 місяців тому +3

    కేవలం యుట్యూబ్ లో మాత్రమే చూసే వాళ్ళు ఎంత మంది నా లాగా ❤🤗👸

  • @user-rz8tq6jj3i
    @user-rz8tq6jj3i 8 місяців тому +5

    Sudheer Anna vunta ink super 👌👌👌

  • @SiddharthaShirisha
    @SiddharthaShirisha 8 місяців тому +12

    Ramprasad Last skit soooooo beautiful and ammayi acting also soooooo supper ❤❤❤🎉🎉

  • @srinu-qabqmr
    @srinu-qabqmr 8 місяців тому +3

    పంచ్ ప్రసాద్ రావడం నిజంగా సంతోషంగా.. ఇలా. ఎప్పుడు ఆయురారోగ్యాలతో happy ga ఉండాలి 👍🏻👍🏻💞💞💕💕👌👌👌💪💪🙏🏻🙏🏻🙏🏻💯💯💯💯💯

  • @srinu-qabqmr
    @srinu-qabqmr 8 місяців тому +2

    నేను మొబైల్ లో చూస్తాను 💞💕👌👌👍🏻👍🏻👍🏻

  • @darshancreationlover
    @darshancreationlover 8 місяців тому +9

    Rashmi akka super super super 🥰

  • @BijjulaCharanchandra
    @BijjulaCharanchandra 8 місяців тому +7

    Rashmi akka looking so beautiful

  • @RoyalkhanAA18
    @RoyalkhanAA18 8 місяців тому +1

    Dance matram super 👌kadgam movie song youdha valaa dady dance 👌 superb 🙋👏👏 next level dance 👌

  • @narendra3842
    @narendra3842 8 місяців тому +2

    Rashmi super

  • @vijaykumarvickydada6569
    @vijaykumarvickydada6569 8 місяців тому +18

    జై సుడిగాలి సుధీర్ అన్న కర్ణాటక

  • @gorigesuresh8078
    @gorigesuresh8078 8 місяців тому +22

    Rashmi mam dance super ❤❤

  • @bathinirameshbramesh657
    @bathinirameshbramesh657 8 місяців тому +1

    ప్రతి ఒక్క ఎపిసోడ్ లో సుధీర్ ప్రస్తావన ఉంటుంది అది సుదీర్ అంటే జై సుధీర్ అన్న

  • @SURESHBABI
    @SURESHBABI 8 місяців тому +19

    EPISODE ఎలా ఉందంటే కుటుంబ కథా చిత్రం లాగా ఉంది ఈ చిన్న పిల్లలతో వాళ్ల తల్లిదండ్రులతో బాగుంది గురు GOOD 👍

    • @rajumudhiraju7173
      @rajumudhiraju7173 8 місяців тому

      Rey puka neku em Pani pata undhada ra hey show ki aina comment untadi 🤦

  • @skshahirabegum3192
    @skshahirabegum3192 8 місяців тому +2

    Prasad Anna eppudu happy ga undali😊 Ram Prasad garu me getup chala bavundi sudheer Anna eppudu vastaru sri Devi drama company ki❤😊

  • @glakshmi8328
    @glakshmi8328 8 місяців тому +17

    Only for watching indraja ❤mam

  • @banothtaruntarun1422
    @banothtaruntarun1422 8 місяців тому +6

    Rashmi you looking so handsome

  • @davidmilar1007
    @davidmilar1007 8 місяців тому +5

    Jai Sudheer Anna 🔥💝💯

  • @triveni3255
    @triveni3255 8 місяців тому +12

    Beauty and queen of the show & etv RASHMI ❤❤

  • @prashantffgame
    @prashantffgame 8 місяців тому +6

    Sri devi drama company okka episode kuda miss avvakunda chusthanu❤🎉

  • @PramodRam198
    @PramodRam198 8 місяців тому +3

    Prasad Anna last time, Bose , ee sari Krishnudu Gatep superb ❤

  • @sudhakartony.
    @sudhakartony. 8 місяців тому +3

    లాస్ట్ లో కృష్ణుడి గెటప్ లో వచ్చినా రామ్ ప్రసాద్ గారు సూపర్ మీకు చాలా సెట్ అయ్యింది కృష్ణుడి గెటప్ లాస్ట్ లో మాత్రం సూపర్ కాన్సెప్ట్ ❤

  • @anitha8932
    @anitha8932 8 місяців тому +16

    Rashmi mam ❤️ so beautiful

  • @VijayaKumar-vu3sg
    @VijayaKumar-vu3sg 8 місяців тому +5

    Sudheer anna 💖

  • @arteviriga707
    @arteviriga707 8 місяців тому +4

    i just here for yodha and her father after watch felt that asllu actor and actoress ante villu kada nipinchindi that was AMAZING

  • @anuradhahulibetta127
    @anuradhahulibetta127 8 місяців тому +1

    Goose bumps on Shri Krishna entry krishnam onde jagadgurum

  • @adachathrugan4357
    @adachathrugan4357 8 місяців тому +26

    యోద తండ్రి డాన్స్ సూపర్

  • @govinddarlingvk9187
    @govinddarlingvk9187 8 місяців тому +4

    Jai sudheer Anna❤ Jai Rashmi

  • @padma6728
    @padma6728 8 місяців тому

    Punch prasad gaari.punches konni rojulu miss ayyaamu.god bless him and family.

  • @padmaranibarma3471
    @padmaranibarma3471 8 місяців тому +25

    హైపర్ ఆది అన్న వుంటే ఇంకా షో వేరే లెవల్ వుంటుండే❤❤

  • @bangimatamkarthik2469
    @bangimatamkarthik2469 8 місяців тому +11

    కృష్ణుడు గెటప్ సూపర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Vintage_designes09
    @Vintage_designes09 8 місяців тому +4

    rashmii fansss❤❤❤❤❤

  • @SURESHBABI
    @SURESHBABI 8 місяців тому +11

    ఏంటి గురు బేబీ సినిమా శాటిలైట్ రైట్స్ కొన్నట్లు ఉన్నారు ప్రోమో వేస్తున్నారు టీవీలో చూడొచ్చు మాట అతి త్వరలో ఈటీవీ లో SUPER గురు 👍

  • @gearweymoto
    @gearweymoto 8 місяців тому +7

    Chandu garu dance super ga chesaru🎉

  • @majjinagamani6030
    @majjinagamani6030 8 місяців тому +11

    Ramprasad garu chala baga chasaru meeru laka potay a show bagodu ❤❤❤

  • @rizwanullamohd8293
    @rizwanullamohd8293 8 місяців тому +27

    కృష్ణాష్టమి కి‌ రష్మి‌ బాగానే ముస్తాబైంది.

  • @sirishasirisha8401
    @sirishasirisha8401 8 місяців тому +7

    వర్ష చాలా బాగుంది😊😊 ఈరోజు

  • @srinu-qabqmr
    @srinu-qabqmr 8 місяців тому +1

    అందరికి happy కృష్ణాష్టమి శుభాకాంక్షలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💞💕💕💕💕💕💪💪💐💐💯💯💯

  • @veeranarayanaveeranarayana8396
    @veeranarayanaveeranarayana8396 8 місяців тому +3

    Prasad anna super jai Sudheer anna show super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ jai Sudheer anna

  • @kpushparaj912
    @kpushparaj912 8 місяців тому +1

    Lord Krishna carrector ram prasad bro superb

  • @meghanayarasani
    @meghanayarasani 8 місяців тому +11

    Rashmi garu 😊so cute 😍

  • @ravikumarreddykarna3820
    @ravikumarreddykarna3820 8 місяців тому +1

    Ramprasad ravadam krishnuduga super 👌👌👌 wonderful

  • @sannasanna5885
    @sannasanna5885 8 місяців тому +8

    Sudheer anna mali ravali bro

  • @balarampulimaddi5520
    @balarampulimaddi5520 8 місяців тому +2

    Madyalo sudheer anna name and song super ❤❤

  • @venkatesh4a898
    @venkatesh4a898 8 місяців тому +4

    Yodha dance super ❤

  • @srinuRani-cm9om
    @srinuRani-cm9om 8 місяців тому +4

    All ETV Sridevi drama company all the best super show❤❤❤

  • @ammucreations-ij7wb
    @ammucreations-ij7wb 8 місяців тому +25

    Chandu gari dance super ❤️🥰

    • @yellowworld8182
      @yellowworld8182 8 місяців тому +1

      నిజంగా చెప్తున్నా ఇప్పుడు వస్తున్నా etv లో ఎటువంటి కామెడి లేదు...మ్యూజిక్ ఆన్ చేసి ఎక్కడా నవ్వాలో మీరే చెప్తున్నారు...దీని కంటే ఏదైనా కామెడీ ప్రాంక్స్ చూసి నవ్వు కోవచ్చు....ఇంకా లేడీస్ మీద డబల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ అయ్యాయి...ఫ్యామిలీ తో చూడలేక పోతున్నాం,🙏🙏🙏దయచేసి మీరు ఇలాంటి ఎర్రిపుకు వీడియోస్ చేయకండి

  • @kanjanaulu9330
    @kanjanaulu9330 8 місяців тому +2

    ❤❤❤🎉🎉Super episode sridevi drama compeny mere leval episode ❤❤❤❤🎉🎉

  • @gopisalim3193
    @gopisalim3193 8 місяців тому +2

    Jai sudheer Anna

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 8 місяців тому +2

    Ram Prasad profermense how many numbers like 🙏🙏🙏🙏❤️👍👍👍

  • @ramsai7244
    @ramsai7244 8 місяців тому +23

    Ram Prasad getup superb ❤

  • @madhuhr6602
    @madhuhr6602 8 місяців тому

    And Heavy and biggest THABKS to PUNCH PRASAD GARU., Ultimate...... Mee tarvete Evadaina...

  • @naveenv4081
    @naveenv4081 8 місяців тому +1

    అన్న పంచ ప్రసాద్ మీ కూతురు చాలా బాగుందన్న నీ లైఫ్ ఎవరికీ చిక్కదు చాలా హ్యాపీగా ఉన్నారు అన్న ఓకే థాంక్యూ అన్న

  • @bhupathisadulawarbhupathis3795
    @bhupathisadulawarbhupathis3795 8 місяців тому +3

    Indramma vaste vere level
    Entha mandhiki ishtam🎉

  • @srinivasrathod5573
    @srinivasrathod5573 8 місяців тому +7

    Aadi anna anduku ladu

  • @savarabrundavanam8328
    @savarabrundavanam8328 8 місяців тому +2

    Jai sudheer.....
    Sudigaali sudheer తిరిగి వచ్చుంటే బాగుణ్ణు....

  • @user-mz1bx2ei7t
    @user-mz1bx2ei7t 8 днів тому

    Sridevi drama company ante entha ishtam rashmi a style grace beauty we only watching for u rashmi goutham garu yodha and valla father dance super

  • @suji-io5pz
    @suji-io5pz 8 місяців тому +14

    Rashmi beauty

  • @AnilAnil-ki9sl
    @AnilAnil-ki9sl 8 місяців тому

    అలాంటి అమ్మాయిలతో డాన్స్ చేయాలంటే మా సుధీర్ అన్న జై సుధీర్ అన్న