జంధ్యాల పాపయ్య శాస్త్రి చమత్కార పద్యం | Chamatkara Padyalu | Garikapati Gurajada

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024
  • 60 సంవత్సరాల తాతయ్య చెరుకు గెడ ఎలా తినలేడో..అలాగే సాహిత్య పద్యాల విలువ తెలియనివారు సన్యాసితో సమానమని, అసలు మన సాహిత్య పద్యాల విలువ ఏంటో అప్పటి మహాకవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన చ‌మ‌త్కార పద్యాన్ని ఈ వీడియో ద్వారా గ‌రిక‌పాటి గురజాడ గారు మ‌న‌కు తెలియ‌జేశారు.
    #ChamatkaraPadyalu #ComedyPoetry #GarikapariGurajada
    "SUBSCRIBE" The channel for more latest videos
    Please Like, Share and Comment in Comment Box
    For More Spiritual and interesting video's
    Visit : / aadhanadhya. .
    Website : www.hixic.com/te
    Facebook : / hixictelugu
    Twitter : / hixictelugu
    Pinterest : / hixict
    SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
    For ShortFilms & Interviews : / aadhantelugu
    For Food : / slurpbyaadhan
    Thank you for Watching.

КОМЕНТАРІ • 37

  • @mahalakshmithunuguntla720
    @mahalakshmithunuguntla720 4 роки тому +6

    కరుణ శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు గుంటూరు కొత్త పట్టాభిపురం లో మా ఇంటి పక్కన వుండే వారు. ఇన్నాళ్ల కు వారి పద్యం మళ్లీ విన్నాను. ధన్యవాదాలు

    • @ganeshtelugudsc
      @ganeshtelugudsc 4 роки тому

      అద్రుష్టం తల్లీ

    • @jarugulajohnbabu5920
      @jarugulajohnbabu5920 4 роки тому

      మీరు ఇన్నాళ్లు కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారిని మర్చిపోయారా?(కాబోలు!!)ధన్యవాదాలు.

  • @jarugulajohnbabu5920
    @jarugulajohnbabu5920 4 роки тому +3

    శ్రీ గురజాడ గారికి నమస్సులు. ప్రతి తెలుగువాడు పద్యానికి ప్రణామం చేయాలి. పూజించాలి, ప్రేమించాలి,లాలించాలి.ఎందుకంటే 'ఛందస్సు' అనే గొలుసులతో బంధిస్తేనేకదా! పద్యములు పడి ఉన్నాయి ఇక్కడ. ఛందస్సు ఉన్నందువల్లే పూర్వ కాలంనుండి కవిత్వం పద్యరూపంలో నిలిచింది.నదిలో పారే నీటి విశిష్టత ఎంత గొప్పదో (గద్యం),బావిలో ఉన్న నీరు(పద్యం) అంతే విశిష్టత కలది. కాకపోతే బావిలో నీళ్లు కష్టపడి తోడుకోవాలి.'కష్టే ఫలి'అన్నారు కదా!చెరకురసం త్రాగటానికి బాగుంటుంది. కానీ చెరకు విరుచుకు తింటే మరీ మరీ బాగుంటుంది.

  • @janardhanaraoallada9652
    @janardhanaraoallada9652 4 роки тому

    మీప్రోగ్రాము చాలా ఆనందిస్తున్నాము.
    మీరు
    మాతృదేవోభవ
    పితృదేవోభవ....
    అనేటప్పుడు
    భావపూరితంగా ఉఛ్చరిస్తే ఇంకా. బాగుంటుందని...
    ప్రేమతో
    అల్లాడ జనార్దనరావు 7893614045

  • @spsatishchandra3569
    @spsatishchandra3569 4 роки тому

    ఆధ్బుతం మీ విశ్లేషణ నమస్సులు ...

  • @isankararao7151
    @isankararao7151 2 роки тому

    చక్కని ఆటవెలది పద్యం
    👏👏🙏

  • @vasudevineni1274
    @vasudevineni1274 4 роки тому +1

    Good congratulations

  • @santhoshvengareddy5015
    @santhoshvengareddy5015 4 роки тому

    Very good chamatkara padyalu

  • @adityasarma4425
    @adityasarma4425 4 роки тому +1

    Aayushmanbhava. Pl recite poem with a little smile on ur lips. It will add more grace to ur presentation.

  • @sarmanrg4053
    @sarmanrg4053 4 роки тому +2

    నాకు తెలిసినంత గా అజగవ chanal లో ఉన్న తెలుగు సాహిత్యం ఎక్కడ వినలేదు ధన్యవాదాలు

  • @Maha03135
    @Maha03135 4 роки тому

    Mahaty Sankar garu adbhutangaaaa padataru... Ayana cheta. Padynchi. Upload cheyandy

  • @subbaraob1859
    @subbaraob1859 4 роки тому

    Good Gurajada
    Subbrao, Kovvur

  • @n.v.kumaraswamykumar7084
    @n.v.kumaraswamykumar7084 4 роки тому

    n.v.kumarswamy

  • @DukuntaSaidulu
    @DukuntaSaidulu 5 років тому +2

    మీ విశ్లేషణ చాలా బాగుంది గురువు గారు

  • @vidyasagarpochampalli234
    @vidyasagarpochampalli234 4 роки тому

    Superb Gurajada

  • @sumannaga
    @sumannaga 4 роки тому

    Very nice

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 4 роки тому +1

    Viswanadha gari ki jnana petha award vachhindhi, veypadagalu navalakanuku ta guruvu garu

  • @ToobMee
    @ToobMee 4 роки тому

    Beautiful. Could you please do a video on how to appreciate Telugu poetry? What nuances to understand to fully enjoy the beauty of Telugu poetry!

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 4 роки тому

    Baagunnaayi.

  • @praveenvelishoju6931
    @praveenvelishoju6931 4 роки тому

    Bhava kavithvaniki ,Aabhyudaya kavithvaniki difference cheppara Gurajada gaaru

  • @tvsuryamtvsuryam7197
    @tvsuryamtvsuryam7197 4 роки тому +2

    KADU SIR.RAMAYANA KALPA VRUKSHANIKE. VEYIPADAGALU EPPUDO ADEPPUDO RACHINCHARU.

  • @venkivtz9961
    @venkivtz9961 4 роки тому

    బాబు, నీ విశ్లేషణలు చాల సరదాగా బాగున్నాయి. ఎప్పుడైనా టెన్సన్స్ ఉంటే మీ నాన్న గారి స్పీచెస్ వింటాను. తండ్రికి తగ్గ తనయుడివి అనిపించుకొంటున్నావు . నీకు దివ్య ప్రేమావతారుడు మెహెర్ బాబా వారి ప్రేమ ఆశీస్సులు సర్వదా ఉండాలని ప్రార్ధిస్తున్నాను

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 роки тому

    Jandyala papaiah sastri chamatkaramu adbhutamu.. Dantha. Pustileni tataiah. gariki.cheruku gadalanna . Cheddar manta. Chadamerunatti. .chavata Sanyasiki. .padyammanna. Gonthu patukonunu.. chala. Pravachanamu. Chesaru. Meeeku. Asweerwahanamulu. Kalyana wife of kishore ongole prakasam district AP Bharath..

    • @radhakrishna4544
      @radhakrishna4544 4 роки тому

      Draksha,,. . Kadali,. . Narikela. Pakam. Moodu. Rakalu. Pandita. Vimarsalu. Gurinchi. Chakaga. Vivarincharu. .

    • @radhakrishna4544
      @radhakrishna4544 4 роки тому

      .

  • @fearofmaths4667
    @fearofmaths4667 5 років тому +1

    Why i waching this ?

  • @santhappajangam7117
    @santhappajangam7117 4 роки тому

    సొంతంగా పద్యాలు చెప్పు

  • @prameelaranik4349
    @prameelaranik4349 4 роки тому

    Mee vivarana ekkuvaga vuntondi. Please sharpga cheyyandi, kudinchi🙏

  • @venkataramana-ov8yv
    @venkataramana-ov8yv 4 роки тому +1

    Face ki sindhuram pettandi...

  • @arcotbalaji1700
    @arcotbalaji1700 4 роки тому +1

    Too explain number of times. Every poem.Must reduce repeated.

  • @muralikrishnathatipamula6575
    @muralikrishnathatipamula6575 4 роки тому +1

    అయ్యా మీరు మీ నాన్నగారు ఇలా కాకుండా కొత్తగా బొట్టు పెట్టుకొని వీడియో చేయండి

  • @SAITEJABALIVADA
    @SAITEJABALIVADA 4 роки тому

    Endukura eee sollu

  • @ToobMee
    @ToobMee 4 роки тому

    Beautiful. Could you please do a video on how to appreciate Telugu poetry? What nuances to understand to fully enjoy the beauty of Telugu poetry!