యేసు క్రీస్తు దేవుడు అని మాకు తెలుసులే షఫీ గారు! మీరు మరీ ఇంతగా అబద్ధాలు చెప్పకండి sir. 😄😄.

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 160

  • @user-vr7ox3jc1r
    @user-vr7ox3jc1r 9 місяців тому +20

    Anil బ్రదర్ 🌹👍👌❤️ దేవుడు మిమ్ము దీవించును గాక

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 9 місяців тому +26

    నిజం కూడా ప్రతి రోజూ ప్రచారం లో ఉండాలి లేదంటే అబద్దం నిజం గా మారి రాష్ట్రం దేశం నే కాదు ప్రపంచాన్ని కూడా చెదగోడుతుంది

  • @KSR_Oney
    @KSR_Oney 9 місяців тому +15

    షఫీ కి కౌంటర్ ఎవరు ఇస్తారా అని ఇప్పటి వరకు వేచి ఉన్నాను.. ఎంతోమంది క్రైస్తవుల మనోభావాలతో షఫీ ఆడుకుంటున్నాడు.. ఇప్పుడు మీరు ఈ వీడియో ద్వారా కౌంటర్ షఫీ కి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అనీల్ బ్రదర్..

  • @nbsrtv8618
    @nbsrtv8618 9 місяців тому +6

    Very nice explanation praise the Lord God bless always God with you

  • @lankasatyanarayana6141
    @lankasatyanarayana6141 9 місяців тому +4

    మీరూ సూపర్ అన్న 🙏🙏.

  • @pantachandrashekar7130
    @pantachandrashekar7130 9 місяців тому +7

    Vandanalu sri

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 9 місяців тому +4

    ఈ సఫికి అబద్దం తప్పా నిజం తెలియదు ఇది నిజం?
    అనిల్ అన్నగారు
    మీ శాంతంగా చెప్పడం గొప్పతనం మీకు నా వందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @TPL2309
    @TPL2309 9 місяців тому +14

    అల్లాహ్ " యేసు క్రీస్తు కు " ప్రార్థించాడు.

  • @thamas.m2879
    @thamas.m2879 9 місяців тому +6

    God bless you brother 👍✌️🎉

  • @KSR_Oney
    @KSR_Oney 9 місяців тому +11

    1యోహాను 5:20
    మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు..

  • @TSKumarbibletruth
    @TSKumarbibletruth 9 місяців тому +2

    Super shared brother ❤✝️✊🙏

  • @telugubaptistchurchthondap9553
    @telugubaptistchurchthondap9553 9 місяців тому +1

    అద్బుత మైన వివరణ ఇచ్చిన మీకు హ్రృదయపూర్వకమైన ధన్యవాదాలు

  • @vijaykumarchinchili6924
    @vijaykumarchinchili6924 5 місяців тому

    Super ❤ super explained by Anil Bro 🎉

  • @Rajasekhar71475
    @Rajasekhar71475 9 місяців тому +3

    Praise lord brother, చక్కగా వివరిస్తున్నారు. 👍👌👏

  • @Anupalli.
    @Anupalli. 9 місяців тому +6

    వందనాలు సార్.

  • @benitasharon6820
    @benitasharon6820 9 місяців тому +5

    Anil Anna always rocking in counter. Praising God for this amazing program

  • @pouldassmandru3743
    @pouldassmandru3743 9 місяців тому +6

    Praisdalad.sar

  • @Sampath2015
    @Sampath2015 8 місяців тому +1

    Glory to lord Jesus Christ 🙏🙏

  • @mariachristopher2535
    @mariachristopher2535 9 місяців тому +8

    Praise the lord

  • @m.shyambabu2077
    @m.shyambabu2077 9 місяців тому +4

    సూపర్

  • @vijayveeravalli4121
    @vijayveeravalli4121 9 місяців тому +4

    Good evening sir praise the Lord vandanalu from Vijay vanastalipuram HYD

  • @YadagiriPulluri
    @YadagiriPulluri 9 місяців тому +5

    God bless you

  • @usergeethaouyrdedicercatoz
    @usergeethaouyrdedicercatoz 9 місяців тому +9

    పాపులను రోగులను బాగుగా చేయడానికి
    భూమి మీదకు మనుష్య రూపం దాల్చి వచ్చిన దేవుడాయన పాపులను రోగులను ఆనుదానికి అర్ధం ఎక్కడైతే అధర్మం అందాకారం ఎక్కువైపోతాయో
    అప్పుడు దేవుడు తనకు తానుగా (స్వయంభు)గా అవతారం తీసుకుంటారు
    ఆయన ప్రేమ పవిత్రమైన మరియు ఎన్నుకోవడం అయ్యింది ముస్లీముల కు ఖురాన్ గురించే తెలియదు బైబుల్ సారాంశం ఏంతెలు నేను ఒక ఇందువును

  • @BattaSamcurran-rv1ug
    @BattaSamcurran-rv1ug 7 місяців тому

    good message brother👏👏🙌🙌

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 9 місяців тому +5

    May God bless you with good health and wealth Bro Anil Kumar Garu

  • @knowledge.is.divine
    @knowledge.is.divine 9 місяців тому +3

    🎉

  • @rajumunagala1417
    @rajumunagala1417 9 місяців тому +5

    అన్నా మి వీడియోస్ వల్ల మా లాంటి వాళ్లకి (ప్రభువు నీ నమ్ముకొన్న వాళ్లకి) కె కాకుండా ఇతరులకు కూడా మంచి జ్ఞానం పంచుతున్నదుకు TQ అన్నా

  • @guntururavikumar6303
    @guntururavikumar6303 9 місяців тому +1

    వందనాలు బ్రదర్ చక్కగా వివరించారు చక్కగా ప్రశ్నించారు

  • @sekhar1995
    @sekhar1995 9 місяців тому +9

    ఈ షపీకి ఏమి మాయరోగం వచ్చింది అయినా ఈ బ్యాచ్ మొత్తం అంతే ఎదో వీళ్లకు ఖచ్చితంగా తెలుసు అనేలా మాట్లాడుతారు కానీ పొంతనలేకుండా మానసిక రోగుల్లా మాట్లాడుతారు అని తెలుస్తుంది థాంక్స్ అనిల్ గారు

  • @BelieversMediaMinistries
    @BelieversMediaMinistries 9 місяців тому +6

    ప్రభువైన ఏసుక్రీస్తు నామమున బ్రదర్ అనిల్ గారికి వందనాలు.🙏 చాలా మంచి సంగతులు తెలియజేశారు అన్న.
    నిజమే అపోస్తులుడైన పౌలు ఏసు క్రీస్తు ప్రభువును దేవుడుగా ప్రకటించటం వలనే అనేకసార్లు హింసించ బడ్డాడు,కొట్టబడెను ఏసుక్రీస్తును దేవుడని ప్రకటించకపోతే అపోస్తులుడైన పౌలును కొట్ట వలసిన అవసరమే లేదు😂ఆనాడు యూదులకు. అసలు అపోస్తులుడైన పౌలు యొక్క పరిచర్య యేసు క్రీస్తు ప్రభువును దేవుడిగా ప్రకటించటం అనే ఆ ఒక మర్మాన్ని షఫీ గారు అర్థం చేసుకోలేకపోయారు 14 పత్రికలు చదివి కూడాను. దీని మీద ఆ సమరయ స్త్రీ ఏ వందరెట్లు బెస్ట్😂 క్రీస్తు ప్రభువు యొక్క శిష్యులందరూ ఏసుప్రభువును దేవుడుగా ప్రకటించడం బట్టే హతసాక్షులు అయ్యారు పరిశుద్ధాత్ముడు బయలు పరచకపోతే సత్యం ఎవరు గ్రహించలేదు. షఫీ పూర్తిగా భ్రష్టత్వం లో ఉన్నాడు.

  • @davidpulapakuri6859
    @davidpulapakuri6859 9 місяців тому +4

    Love you sir.

  • @chittiarika8827
    @chittiarika8827 9 місяців тому +5

    Priase the lord brother🎉🎉🎉

  • @srungarapuraju
    @srungarapuraju 9 місяців тому +3

    Praise the Lord brother ❤

  • @pn4641
    @pn4641 9 місяців тому +3

    Padma Amp vandanalu brother God bless you and your family.

  • @JesusIsMySaviour-cm8pu
    @JesusIsMySaviour-cm8pu 9 місяців тому +2

    Praise the lord bro 🙏

  • @sekharreddy1341
    @sekharreddy1341 9 місяців тому +2

    Praise the Lord brother's

  • @dasarisathish1306
    @dasarisathish1306 9 місяців тому +3

    🎉🎉

  • @satishakshay2748
    @satishakshay2748 9 місяців тому +3

    హెబ్రీ.9:16.17.చదివితే దెవుడేవరో . తెలుస్తోంది బ్రదర్

  • @talarilaman1058
    @talarilaman1058 9 місяців тому +2

    Onle one God is world is God is garete 🔥🔥🔥🔥🐅🐅🐅👍👍👍🕎🙏☑️✡️✝️🛐⭐🇮🇳❤

  • @nenuindian3228
    @nenuindian3228 9 місяців тому +4

    ఈ షేపి అనేవాడు సర్వ మానవాళికి క్రీస్తే దిక్కు సూచి అని తెలుసుకోవాలని అతని ద్వారా సమస్త ఇస్లాం మతస్తులకు సువార్త ప్రకటించాలని ఆ సర్వేశ్వరుడైన దేవుడికి ప్రార్థిస్తున్నా

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha 9 місяців тому +4

    వందనాలు బ్రదర్

  • @KSR_Oney
    @KSR_Oney 9 місяців тому +7

    యోహాను 20:28
    అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను.
    తోమ యేసుక్రీస్తు ను 'నా దేవా' అని పిలిచాడు. యేసుక్రీస్తు వారు తోమాను నా దేవా అని పిలవ వద్దని వారించలేదు..

    • @mahammadalibhai9006
      @mahammadalibhai9006 8 місяців тому

      అత్యంత పిరికితనం వహించినటువంటి శిష్యులు యేసుకు మాత్రమే ఉన్నారు వేరే ఏ ప్రవక్తకు పిరికితనం నిండిన శిష్యులు లేరు.
      మరణం అంటేనే పారిపోయిన పిరికి వారు యేసు శిష్యులు.

  • @abbulukoti8977
    @abbulukoti8977 9 місяців тому +2

    Direct answers given by our ANIL Brother!! I am very appreciate you Brother! .

  • @sunithaprasadrao7547
    @sunithaprasadrao7547 9 місяців тому +2

    Praise the lord 🙏 Anil brother

  • @padmavathirapuri3642
    @padmavathirapuri3642 9 місяців тому +7

    Silent ayyaru konni rojulu shafi gaaru....mathonmadulu packagy icchinatlunnaru...malli modalu pettaru

  • @rajeswaritaluri31
    @rajeswaritaluri31 3 місяці тому

    Praise the lord brother 🙏

  • @h1blife5938
    @h1blife5938 9 місяців тому +3

    Praise the lord brother

  • @vaishalivaishu6562
    @vaishalivaishu6562 2 місяці тому

    Chala Baba message picture thank you Lucifer Yesu devudani opucoledu alage ippudu Shafi Garu Yesu devudani namma download

  • @shamalapasula2990
    @shamalapasula2990 9 місяців тому +2

    Praise the lord Anna

  • @kanthiraj311
    @kanthiraj311 9 місяців тому

    Anil kumar garu... Super,....Congratulations 🎉 and hats off to you. You have asked for an excellent logic point about God being a father,....how he can say God as father when he doesn't have children....This is nothing but a checkmate for him.

  • @sumakarpatnala5036
    @sumakarpatnala5036 9 місяців тому +4

    Brother!meeku yesu kristu prabhuvu thodai undunu gaaka

  • @jayakumarsreeramjayakumars6992
    @jayakumarsreeramjayakumars6992 9 місяців тому +3

    వందనాలు అనిల్ అన్న, ఈ షఫి కి అర కొరనే కాదు, మిడి మిడి జ్ఞానమే కాదు జ్ఞానం వున్న వాళ్ళ మాదిరి నటిస్తూ వక్రీకరణ చేస్తూ ఉంటాడు
    బైబిల్ కథల పుస్తకం చదివినట్లు చదివితే అర్ధం కాదు, బైబిల్ చారిత్రికత, మానవ జీవన శాస్త్రం,
    బైబిల్ని అర్ధం చేసుకోవడానికి జ్ఞానం ఉండాలి, దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక, ఆమెన్

  • @rajeshl177
    @rajeshl177 9 місяців тому +1

    Good explain Anna

  • @VickyTheHunk
    @VickyTheHunk 9 місяців тому +3

    Wonderful anna.. i wish you please appear in the video anna it’s more realistic than voice over.. love from vzg❤

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 9 місяців тому +1

    అపోస్తుల కార్య 17:3" నేను మీకు ప్రచురము చేయు ఏసే క్రీస్తయి యున్నాడనియు లేఖనముల లో నుండి దుష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించు చుండెను."ఇక్కడ పౌలు బోధిస్తున్నాడు ఎన్ని రోజులు మూడు విశ్రాంతి దినములు అంటే మూడు వారాలపాటు తర్కిస్తున్నాడు. యేసే క్రీస్తే యున్నాడని కేవలం బోధించడం లేదు లేఖనాలు విప్పి చెబుతున్నాడు. మీ దగ్గర ధర్మశాస్త్రంలో ఫలానా లేఖనం లో యేసేక్రీస్తైయున్నాడని ఉంది. ఏసుక్రీస్తైఉన్నాడని వారికి తెలియజేస్తున్నాడు. అసలు విషయం ఏమిటంటే యూదులు దేవుడిని నమ్ముతారు. దేవుడు ఒక్కడే ఆ దేవుడు అద్వితీయుడు అని యూదులు నమ్ముతారు. కానీ ఆ యూదులు తమ దగ్గర ఉన్న ధర్మశాస్త్రంలో ఉన్న క్రీస్తును ఇంకా నమ్మలేదు. ఏ క్రీస్తు అయితే వస్తాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉందో, ఆ క్రీస్తు యేసు వచ్చేశారు. కానీ యూదులు క్రీస్తును గుర్తించలేకపోయారు. పౌలు చెబుతున్నాడు ఓ యూదుల రా! మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడిన లేఖనాల లో చెప్పబడినటువంటి ఆ క్రీస్తే ఈ యేసు. ఈ ఏసే ఆ క్రీస్తు అని లేఖనాలు విప్పి చెబుతున్నాడే తప్ప, మీ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఆ ఏకైక దేవుడు ఈయనే అని చెప్పడం లేదు. మరి క్రీస్తు అంటే అర్థం ఏమిటి? క్రీస్తు అంటే ఎన్నుకొనబడిన వాడు. దేవునిచే ఎన్నుకొనబడిన వాడు. అంటే దేవునిచే అభిషేకించబడిన వాడు. అభిషక్తుడు అని అర్థం.

  • @Sandhya-hn2vv
    @Sandhya-hn2vv 9 місяців тому +3

    👏🏻👏🏻👏🏻👍🏻

  • @tarungamer942
    @tarungamer942 2 місяці тому +2

    😊💯🤍

  • @prasaddhasari8757
    @prasaddhasari8757 3 місяці тому

    Amen

  • @vinayakumarbonagiri863
    @vinayakumarbonagiri863 9 місяців тому +1

    🙏

  • @todaysnoah3432
    @todaysnoah3432 9 місяців тому +2

    Great fauj... Jaihind saabji 😂 😂👍💪👋

  • @benmmbk765
    @benmmbk765 9 місяців тому +8

    ముస్లిమ్.లకు, బాపనీచులకు ఇన్ని పోలికలు ఎందుకు ఉన్నాయి??
    వాళ్ళూ అంతే.
    ఏ విషయం గురించి కూడా ఏమీ తెలియకపోయినా సరే, మొత్తం, అంతా, పూర్తిగా తెలిసినట్లుగా నోటికొచ్చింది వాగడం, ఎలా ఎదుటివాడిని తక్కువగా చూపించి, తద్వారా మాత్రమే తాము, తమ మతం గొప్పది, పవిత్రమైనది అని feel ఫీల్ అయిపోతూ ఉంటారు, సగం అజ్ఞానులు, సగం మూర్ఖులు.!!
    దేని గురించి అయినా సరే, మొత్తం, అంతా, పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది, ఆధునిక ఇంగ్లీషు చదువు (అని హీనంగా, నీచంగా చూసే) Macaulay మెకాలే విద్య వల్ల.!!
    అప్పటికి, వాళ్లకు ఏదో గొప్ప విద్యా వ్యవస్థ ఉన్నట్లుగా ఫోజులు కొట్టడం ఒకటి, ఆ మేతావులకు.!!
    సరైన, అసలైన, పనికివచ్చే, ఉపయోగపడే చదువు అనేది లేకుండా ఉన్న జాతి అదొక్కటే అనిపిస్తుంది.!!😁😂🤣.😁😂🤣.
    కానే, వాళ్ళను చూసి జాలి కలగడం లేదు.!
    ఎవరికీ జాలి కలిగే పరిస్తితి కాదు, వాళ్ళది.!!
    గత కొన్ని శతాబ్దాలుగా, వాళ్ళు చేజేతులా చేసిన పాపాలు, నేరాలు, ఘోరాలు మామూలువి కాదు.!😭😭.

  • @udaygoli8662
    @udaygoli8662 9 місяців тому +3

    Nenu kuda konni chapters quran చదివాను. Swargam లో అందమైన కన్నులు గల స్రీలు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెళ్ళిళ్ళు చేస్కోవడం,మద్యం ఏరులై paaradam, చిన్న చిన్న పిల్లలు వీళ్ళకి surve cheyadam. Ikkademo madyam తాగితే పాపం అంటారు స్వర్గం లో allow chestara veella quran prakaram,
    Swargam gurchi ye okka గ్రంథం లో కూడా క్లారిటీ లేదన్న ఒక్క బైబిలులో తప్ప. బైబిలు లో చాలా పవిత్రం గా ఉంటుంది స్వర్గం. కానీ హిందూ వాంగ్మాయంలో చూసిన ఇస్లాం వాంగ్మాయలో చూసిన చాలా worst ga ఉన్నట్లు రాస్కున్నారాన్న. ఈ కాన్సెప్ట్ గూర్చి కూడా ఒక వీడియో cheyandanna బాగుంటుంది. Heaven ye ye గ్రంథాల్లో ఎలా వర్ణించబడి ఉంది? దీని మీద వీడియో చేయండి బ్రదర్.

  • @ROYALSTAR-09
    @ROYALSTAR-09 9 місяців тому +2

    👏👏👏👍👍👍👌👌👌🙏🕊

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 9 місяців тому

    ఆ యెహోవాకు పౌలు నా దేవుడు అనడమే కాకుండా నా దేవుడు యేసుకు కూడా దేవుడే అంటున్నాడు. ఎఫ్ సి యు లకు 1:3 మన ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఎఫ్ సి యు లకు 1:19 మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి..

  • @challapallisreenu2756
    @challapallisreenu2756 2 місяці тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 9 місяців тому

    నేను దేవుని ప్రార్థిస్తున్నాను అని పౌలు చెప్పడమే గాక యేసు కూడా ఆ దేవుని నీ ప్రార్థిస్తున్నాడు అని పౌలు చెబుతున్నాడు. హెబ్రీయులకు 5:7 "శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్ళతోను, తన్ను మరణము నుండి రక్షింప గలవానికి ప్రార్థనలను యాచన లను సమర్పించి, భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింప బడెను."

  • @nenuindian3228
    @nenuindian3228 9 місяців тому +3

    క్రీస్తు అంటేనే దేవుని కుమారుడు వస్తాడు అని ఆలోచన పైనే యూదులు ఉన్నారు

  • @mind484
    @mind484 9 місяців тому +3

    Yesu Kreesthu okkade Devudu. Aayana thappa veroka Devudu ledu. Manushulandaru thelusukovalasina Sathyamu ide. Namminavaaru
    Rakshinchbaduduru, nammanivaariki siksha vidhimpabadunu. Mark 16.16 chadavandi.

  • @lukepenuel587
    @lukepenuel587 9 місяців тому +2

    ప్రైస్ ది లార్డ్ అన్న షఫీ గారికి మంచి కనువిప్పు వీడియో చేశారు ఆయన చెప్పుకుంటా ఆయన గ్రంథం గురించి చెప్పుకోవాలి కానీ బైబిల్ గ్రంధం గురించి నీకేం అవసరం బైబిల్ లోని విషయాలు ఉన్నది ఉన్నట్లు చెబితే ఓకే కానీ వక్రీకరించి చెప్పడమే తప్పు

  • @nenuindian3228
    @nenuindian3228 9 місяців тому +2

    అనిల్ అన్నకి హృదయపూర్వక వందనాలు అన్న వాళ్లు డిబేట్ కి వస్తారా అని మిమ్మల్ని అడిగినప్పుడు కచ్చితంగా డిబేట్ చేద్దాం కాకపోతే లోక రక్షకుడు క్రీస్తు మహమ్మద అనే విధానం పైన డిబేట్ చేద్దాంఅని చెప్పండి,,,

  • @dharma6694
    @dharma6694 9 місяців тому +4

    పండగకు తిన్న బిర్యాని బయటకు వచ్చింది అనిల్ గారు😂😂😂

  • @manoj8kumar2042
    @manoj8kumar2042 9 місяців тому +1

    Anil brother,
    Why shafi and siraj bros shifted their flatfarms in different ways?
    1)first they preached muslim isms.
    2) in modi govt they turned to be personally developers.
    3) Now they are attacking Christianity.
    4)I think they have close contacts with either OYC or BJP.
    5) intensionally they are doing something.
    6) their videos convenience only their followers. Even not all muslims. And it con not disturbe cheistains at all.
    7) but the way you countered them is awesome. That ignights .

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 9 місяців тому

    పౌలు తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యము 14:15 "మీరు ఈ వ్యర్ధమైన వాటిని విడిచిపెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోఉండుసమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగ వలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము"ఇక్కడ పౌలు సువార్త ప్రకటిస్తున్నాడు మీరు దేవుని వైపు మరలండి అని ఏ దేవుని వైపు! యేసు దేవుడా? లేక యెహోవా దేవుడా? ఏ దేవుని వైపు పిలుస్తున్నాడు పౌలు. నిర్గమకాండము 20:11 ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి... ఇక్కడ యెహోవా గురించి పౌలు బోధిస్తున్నాడు. మరి జీవము గల దేవుడు ఎవరు? యెహోవా లేక యేస. యిర్మియా 10: 10"యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు "జీవము గల దేవుడు యెహోవా అని పౌలు తెలియజేస్తున్నాడు. పౌలు యేసు వైపు పిలవడం లేదు. మీరు యెహోవా దేవుని వైపు మరలండి అని ప్రచారం చేస్తున్నాడుపౌలు.

    • @dpst9393
      @dpst9393 9 місяців тому

      మరి నివ్వెందుకు అల్లా వైపు తిరిగావు. యెహోవా దగ్గరికి రా.

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 9 місяців тому

      @@dpst9393 మిత్రమా! బైబిల్లో కనబడుతున్న యెహోవాయే, ఖురాన్లో అల్లాహ్ గా పరిచయమవుతున్నాడు.

    • @KSR_Oney
      @KSR_Oney 7 місяців тому

      @@shaiknagoorvali1032 బైబిల్ లో కనబడుతున్న యోహోవా.. ఖురాన్లో కనబడుతున్న అల్లాహ్.. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు గా పరిచయమవుతున్నారు..! నీవు చెప్పింది కొద్దిగా తిప్పి చెప్పాను అంతే సోదర.

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 9 місяців тому

    పౌలు ఎవరిని ప్రార్ధించాడు? పౌలు ఎవరికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు? పౌలు యేసుని ప్రార్థించాడా? లేక యెహోవా ని ప్రార్థించాడా?జ) రోమా 1:8 "మీ అందరి నిమిత్తం ఏసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించు చున్నాను."2 కోరింధి11:31 "నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును."అపోస్తుల కార్యము 16:25 అయితే మధ్య రాత్రి వేళ పౌలును, సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడు చుండిరి.

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 9 місяців тому

    అపోస్తుల కార్య 9:22 "అయితే పౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరుచుచు దమస్కు లో కాపురమున్న యూదులను కలవరపరచేను."పౌలు విశ్వాస పరముగా బలపడిన తర్వాత ఈయనే దేవుడు అని రుజువులు చూపిస్తున్నాడా? లేక ఈయనే క్రీస్తు అయి ఉన్నాడని రుజువులుచూపిస్తున్నాడా? యేసే క్రీస్తుయైయున్నాడని ఆధారాలు ఉన్నాయి కానీ, యేసే దేవుడై ఉన్నాడని ఆధారాలు ఎక్కడ కూడా లేవు.

  • @nenuindian3228
    @nenuindian3228 9 місяців тому +2

    ఈ షఫీ అనేవాడు యెహోవా అల్లా ఒక్కడే అని చెప్పడానికి ఎంతగానో తపన పడుతున్నాడు యెహోవా వేరు అల్లా అనే వాడు వేరు ఒకలా అల్లా యెహోవా ఒకరైతే రేపటి నుంచి ప్రతి మసీదులో యెహోవా నా దేవా అని ప్రార్థన చేయాలి అంతేకాక ఖురాన్ బైబిల్ ఒకటే చెప్పాలని ఎంతో తపన పడుతున్నాడు ముమ్మాటికి పరిశుద్ధ గ్రంధమైన బైబిల్ కి ఏది సాటి లేదు

  • @ggraogangarapu4263
    @ggraogangarapu4263 9 місяців тому +3

    అతి తెలివి షఫీగారు మాటల మాంత్రికుడు.. తప్ప విషయజ్ఞానం తక్కువ..

  • @h1blife5938
    @h1blife5938 9 місяців тому +3

    బ్రదర్ షఫీ గారు😂 మాటిమాటికి బొక్క బోర్లా పడడం అలవాటైపోయింది anilబ్రదర్

    • @annepogupaul3321
      @annepogupaul3321 9 місяців тому

      ఓరి పిల్లగా నీవు silent
      గా చూడు నీకు ఎందుకు ఈ తల నెప్పి . ఇబ్బంది లో పడుతావు.జాగ్రత్త చిన్న .

    • @h1blife5938
      @h1blife5938 9 місяців тому

      సైలెంట్ గా ఉండబట్టే ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు బ్రో

  • @suman-nd8xt
    @suman-nd8xt 9 місяців тому

    Nijam cheppi safi niggu telcharu anil annaa.mireppudu inthe abadakulni ata aadesu kuntaru.devudu divinchunu gakamimakni safini nammakudadhu anta vaktreekarane

  • @Rajasekhar71475
    @Rajasekhar71475 9 місяців тому +2

    షఫిగారు ఖురాన్ లొ వున్న డొల్లతనం గురించి తెలిసి కూడ ఎలా నటిస్తున్నాడో.

  • @mfwcmusic890
    @mfwcmusic890 9 місяців тому +2

    ఈయన కొన్ని తీసుకుంటూరు

  • @mfwcmusic890
    @mfwcmusic890 9 місяців тому +3

    ఈయన Quran రాదు సరిగా cheptamu, బైబిల్ పైన బురద చల్లతము

  • @mariachristopher2535
    @mariachristopher2535 9 місяців тому +4

    Mister shepfy neeke ani telsusinatu mataladaku ni Quran nu 1200 years back rashinde Maa Bible neekana 2000 years back rashinaru nuvu ochi katalu cheputhe anil anna medavi Quran lo ani thestaru nuvu Bible chaduvule ochi anil anna Toni training teesko

  • @brajendra6951
    @brajendra6951 4 місяці тому

    I corinthians 1:23 We preached christ crucified.

  • @mfwcmusic890
    @mfwcmusic890 9 місяців тому +2

    Maru Quran lo యూదులు సబ్బత్ చేయమని వుంది మరి అల్ల ను నమ్మ లేదుకదా

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 9 місяців тому

    అపోస్తుల కార్యము 2:36...ఈయేసునే దేవుడు ప్రభువు గానూ క్రీస్తు గాను నియమించెను"అంటే దేవుడు యేసును క్రీస్తుగా నియమించక ముందు ఏసుక్రీస్తు కాదు, ఏసుక్రీస్తు గా నియమించబడిన తర్వాత ఏసు"క్రీస్తు" అయ్యాడు.

    • @dpst9393
      @dpst9393 9 місяців тому

      అంతకు ముందు వాక్యమై ఉన్న దేవుడు

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 9 місяців тому

      ​@@dpst9393అంతకు ముందు ఉన్నది వాక్యమైన దేవుడు కాదు మిత్రమా! దేవుని వద్ద ఉన్న వాక్యం.

  • @rev.bapujibonthu2306
    @rev.bapujibonthu2306 9 місяців тому +2

    Shaffi garu Bible chaduvutunnaraa? Ante Christian aipoinaadu. Welcome to Christian world. No one deliver u & give u salvation.. Only LORD JESUS will give salvation u dear Shaffi.

  • @2sumu
    @2sumu 8 місяців тому

    Also, the famous PBUH, Sallu alahi valehi vasallam, which the dawagandists chant endlessly, is a big problem for their Allah's oneness.

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 9 місяців тому +2

    Bro Shafi garu బైబిల్ గురించి మాట్లాడవద్దు దయసేసి

  • @udaygoli8662
    @udaygoli8662 9 місяців тому +2

    Sachaadu Shafi ki sarainodu dhorikaadu innallu nuvvekkadikellavanna? Ahmed dheedat, tharvtha Zakir naik aa tharvtha ee Shafi tharvatha ayana shisyulu chala years nundi Christians ni mosagistunnaru. Manam Arabic kuda nerchukovalemo veellaki dheetuga answer ivvalantey. Endukantey veellu chala quran verses ni marchesaru.

  • @venudream8805
    @venudream8805 8 місяців тому +1

    ఆరా కోరా జ్ఞయం కి కేరాఫ్ అడ్రస్
    B R Shafi

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 9 місяців тому

    1తిమోతి2:5 "దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి యు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు."పౌలు క్రీస్తు యేసను "దేవుడు" అని అంటున్నాడా? లేక క్రీస్తు యేసను "నరుడు" అంటున్నాడా పౌలు. నరుడు అని అంటున్నాడు. అంటే ఏసు ఎవరు? ఒక మానవుడు, ఒక నరుడు అని పౌలు తెలియజేస్తున్నాడు.

    • @dpst9393
      @dpst9393 9 місяців тому

      యోహాను 1:14 ఆ వాక్యము శరీర ధారియై కృపాసత్య సంపూర్ణడుగా మన మధ్య నివసించేను

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 9 місяців тому

      ​@@dpst9393భూమి మీదకు వచ్చినది దేవుని వద్ద ఉన్న వాక్యమే కానీ దేవుడు కాదు మిత్రమా.

  • @s.divakarrajs.divakarraj9986
    @s.divakarrajs.divakarraj9986 9 місяців тому +1

    Inkoka dichiki shaffi baba vachhadu

  • @gangadharatimothy7000
    @gangadharatimothy7000 9 місяців тому +2

    Muslims andaroo narakanike shafi
    Sura 3:185.. niku ni kurane artham kadura shafi... nuvvu... Holy spirit nu adugu... Bible niku artham avutundi....

  • @arunvaranasi8808
    @arunvaranasi8808 9 місяців тому

    Bro. అనిల్ గారు బైబిల్ అజ్ఞాని. దేవున్నే అభద్దుకున్ని చేసే వారు.

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 9 місяців тому

    పౌలు దృష్టిలో యేసు ఎవరు? కొలస్సీయులకు 1:15 "ఆయన అదృశ్య దేవుని స్వరూపియై సర్వ సృష్టికి ఆది సంభూతుడై యున్నాడు."యేసు వారు ఎవరంటా? సర్వ సృష్టికి ఆది సంభూతుడు. "ఆది "అంటే మొట్టమొదటగా," సంభూతుడు"అంటే సంభవింప బడినవాడు లేక సృష్టించబడిన వాడు అంటే మొదటి సృష్టి. పౌలు దృష్టిలో యేసు సృష్టియే గాని సృష్టికర్త కాడు.

    • @Dabididibidi
      @Dabididibidi 9 місяців тому

      next వచనం కూడా పెట్టు నీకు దమ్ముంటే,,,, కొలస్సీ 1:16

    • @dpst9393
      @dpst9393 9 місяців тому

      ఆది సంభూతుడు అంటే అర్దమ్ ఏమిటి. సం + భూతుడు = సంభవము కలుగజేసినవాడు. సృష్టి కర్త అని అర్థము

  • @mahammadalibhai9006
    @mahammadalibhai9006 8 місяців тому

    ఇప్పుడేమిటీ ఎరిగి ఎడమ చేతితో కడుక్కున్న యేసుని దేవుడు అనలా ప్రజలందరూ.
    మీ చేతనైతే యేసు రెండవ రాకడ ఉంది కదా త్వరగా రమ్మని పిలవండి ఏసుతోనే నేను దేవుడు కాదని ముసల్మన్లు పలికిస్తారు.
    లేకపోతే మీరు అవివేకులు మూర్ఖులను ఒప్పుకోండి.
    చేతనైతే మీ ప్రభువు అని పిలిచే యేసుని పిలవండి త్వరగా రమ్మని.

  • @zahedabano-u7u
    @zahedabano-u7u Місяць тому

    It is not prayer Allah and his angels sends their mercy on prophets burkut is not Arabic word He is also sends his Salam and order Ed the same thing to the believers God the Almighty is only one same thing is seen in Torah the Jewish holy book if u apply the triple theory again it goes to the oneness pof God and again applied to the Brahma Vishnu and Siva of hinduism salaam means greetings

  • @rajubalaga6487
    @rajubalaga6487 9 місяців тому +3

    Allah...hahahaha kuda oka devotee la unna du...

  • @mfwcmusic890
    @mfwcmusic890 9 місяців тому +2

    Loka rakshadu Ani ఒప్పుకుంటాడా