KTR Formula Race Case: ఫార్ములా రేస్ స్కామ్ ఏమిటి!?కేటీఆర్ - 55 కోట్ల నిజాలు.. | Gundusoodhi - PINN

Поділитися
Вставка
  • Опубліковано 17 гру 2024

КОМЕНТАРІ • 32

  • @balamms6181
    @balamms6181 21 годину тому +15

    అంటే మరో జగన్ కేసు లాంటిది 😮

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 21 годину тому +7

    మన అధికారులు అలా చెప్పడం లేదు

  • @padmagodavarthi8642
    @padmagodavarthi8642 21 годину тому +4

    KTR garu agreed in media ,that he told to aravind kumar IAS ,to pay the amount .

  • @VishnuVardhanreddy-r3f
    @VishnuVardhanreddy-r3f 14 годин тому

    Good morning srinivasu garu

  • @ChinnababuPasagadugula
    @ChinnababuPasagadugula 21 годину тому +4

    Like no 77🎉❤

  • @palisettilakshman1507
    @palisettilakshman1507 6 годин тому

    Impossible to arrest.

  • @saravanamprabhakar5538
    @saravanamprabhakar5538 21 годину тому +5

    Ee dammu ap ki Leda?

  • @kmlnaidu5769
    @kmlnaidu5769 20 годин тому +14

    వాడు నీ వదిలి పెట్టకూడదు...

  • @aswardhanarayana7936
    @aswardhanarayana7936 21 годину тому +2

    27 like

  • @veerababupatchigolla8080
    @veerababupatchigolla8080 21 годину тому +1

    Like 252❤

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri 5 годин тому

    Antha,mana, barama emijaragadu baradar

  • @GoodOnes-qy7rx
    @GoodOnes-qy7rx 21 годину тому +2

    Revanth Reddy prathi adugu thappugane undhi... weakest case idhi..vicharana mathrame untundhi maximum

  • @dasarathbathula4255
    @dasarathbathula4255 8 годин тому

    అంతా బాగానే ఉంది కాని...50 లక్షల తో పట్టుబడిన రేవంత్ రెడ్డి ఓటు కు నోట్ కేసు లో మొదటి ముద్దాయి.. ముందు ఆయనకు పనిష్మెంట్ ఇవ్వండి.. ఇప్పుడు KTR పై ఇది చిల్లర కేసు పెట్టిన కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లుంది.😂

    • @jayanthvarma7703
      @jayanthvarma7703 3 години тому

      Avnu kavithani kuda mundhu bail cancel cheyyali liquor caselo dorikina daridrapu munda

  • @vamshisourav4619
    @vamshisourav4619 Годину тому

    Revanth reddy ma telangana prajalaki oka rakshasuni leka thayaraindu

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 19 годин тому +1

    Jaganreddy ni courts dooshi ani Teel hinatee

  • @giridharinampudi
    @giridharinampudi 21 годину тому +1

    49 like

  • @user-ke1pp2ke1s
    @user-ke1pp2ke1s 17 годин тому

    డైరెక్ట్ గా వీడియోలో దొరికిన రేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తేనే తెలంగాణ ప్రజలు వాడికి సానుభూతి చూపించారు.. అలాంటిది ఎటువంటి ప్రూఫ్ లేకుండా కేవలం స్టేట్మెంట్ ద్వారా కేటీఆర్ ను అరెస్టు చేస్తే సానుభూతి చూపరా.. ఇది రేవంత్ చేయబోయే అతిపెద్ద తప్పు..

  • @anveshanvesh4648
    @anveshanvesh4648 20 годин тому +1

    Revanth arrest cheyadu ,arrest chesthe sentiment tho malli brs vastundhi ani ,kani congress roju rojuki down avutondhi india lo

    • @GoodOnes-qy7rx
      @GoodOnes-qy7rx 19 годин тому

      Arrest chesina cheyakunna inka Telangana lo congress anedhi radhu antha easy ga

  • @vamshisourav4619
    @vamshisourav4619 Годину тому

    Revanth reddy ki palana shatha gaka adigithe arrest chestha ani blackmail chesthundu

  • @veerabhadraraomatta2334
    @veerabhadraraomatta2334 18 годин тому

    పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సిఎం.నాగబాబుకు కేబినెట్ మినిస్టర్.చిరంజీవికి కూడా ఏదో చేయాలి అని కసరత్తులు జరుగుతున్నాయి.కానీ టీడీపీ కి అసలైన వారసుడు .మూడుసార్లు ఎంఎల్ఏ గా గెలిచి సాక్షాత్ పెద్దాయన ఎన్టీఆర్ గారి వారసుడు సొంత వియ్యంకుడు పాపం మినిస్టర్ కాలేక పోతున్నాడు .ఇలాంటివి చూసినప్పుడే నిజం గా ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారేమో అని అందరికీ డౌట్ కలుగుతుంది.అది కేవలం ఎన్టీఆర్ గారికే కాదు.నందమూరి ఫ్యామిలీ కి అని నిర్ధారణ కు వచ్చే ప్రమాదం ఉంది.చూసుకోండి.కొంతమంది ఈ పర్యవసానాలు చూసి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ చేసిందే కరెక్ట్ అని నిర్ణయానికి వచ్చారు.కొంచెం దీని మీద దృష్టి పెడితే మీ మీద మచ్చ పడకుండా ఉంటుంది.లేదంటే ప్రజలు పిచ్చివాళ్లు కాదు.ఎన్టీఆర్ కళ్యాణ్ రం గారి నోట ఇవే మాటలు పలికితే ప్రజల దృష్టి ఎలా మరులుతుందో ఒక టీడీపీ అభిమానిగా మీ విజ్ఞత కే వదిలేస్తున్నాం.

    • @sainikBharat
      @sainikBharat 16 годин тому

      బాలయ్య క్యాన్సర్ హాస్పిటల్ పనుల్లో బిజీగా ఉంటాడు, మూవీస్ కూడా full form లో ఉన్నాడు మంత్రి పదవి ఇస్తే 3 handle చేయలేడు .

  • @Jaatheeyavaadi
    @Jaatheeyavaadi 21 годину тому +1

    ఫైనల్ గా ఏం జరుగుతుందంటే కర్ణాటకలో సిద్ధ రామయ్య అనే మార్చిన వెంటనే ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా మారుస్తారు😂😂😂 ఇప్పటికే మూడు అడుగుల రేవంత్ రెడ్డి చేష్టలకు రాహుల్ గాంధీ సోనియా గాంధీకి ఎక్కడో కాలుతుందని తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది, ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా అనవసరమైన పనులు చేయడంలో మాత్రం ముందు ఉంటున్నాడని కుప్పలు తెప్పలుగా నివేదికలు పైకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది.త్వరలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని భట్టి విక్రమార్క గాని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది 👍👍

    • @surendravegendla2124
      @surendravegendla2124 20 годин тому

      Haha appudu gaani inko one year elections vachhi kcr chethilo pedataaru cm padhavini.

  • @gvramana5114
    @gvramana5114 18 годин тому

    Brother, eee rajakeeya vyabhichaaram chesey vaallani arest cheyakoodadhu, directga kaslchipara.