Excellent Programme! Thank You Suman TV, ఇప్పటి వరకు రంగా గారి ధీక్ష, హత్యా ఉదంతం యవరో, రకరకాలుగా చెప్పడమే విన్నము కానీ మీ అద్బుతమైన రిసెర్చ్ ద్వారా ఈ programme ద్వారా Pinpoint గా తెలిపారు. Keep it up...
నేను చాలాసార్లు అటువైపు నుంచి వెళ్లాను కానీ ఆ పుణ్యస్థలం అదేనన్న సంగతి నాకు తెలియదు ఈసారి వెళ్ళినప్పుడు కచ్చితంగా ఆ పుణ్యస్థలాన్ని దర్శిస్తాను జోహార్ వంగవీటి మోహన రంగా గారు మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు జై భీమ్
Thanks brother.. I'm from Vijayawada...heard all these facts....you picturised them very perfectly. Excellent video ....very much informative to present generation.
చాలా చక్కగా వివరించారు వివరించారు బ్రదర్ ఆయన వ్యక్తిత్వం గురించి పేద ప్రజల పైన ఆయన చూపించిన ప్రేమాభిమానాలు అలాగే ప్రజలు ఆయనపై చూపించిన అభిమానం.... చాలా చక్కగా వివరించారు జోహార్ వంగవీటి రంగా అన్న
Very good information,I am listening his name,fame and goodness from the last 5 year's onwards actually I am in Visakhapatnam person, wright now I am working in Vijayawada, and I heart fully miss the Vangaveti mohan Ranga Rao sir
మహనీయమైన వ్యక్తులకు కులం ఆపాదించకండి దయచేసి .! రంగా అందరివాడు. నాకు ఆయన గురించి చెప్పింది ఒక ముస్లిం !ఆయన బలహీనుల బలం . బలవంతులంతాకలసి బలహీనుల గొంతుక నులిమారు . జోహర్ అమరుడు వంగవీటీ మోహన రంగా జోహర్
@@kumaravasireddy Any peace loving citizen, or a law abiding person never supports any Murder or any murder culture at any time at any point/place except in the circumstances provided under self/private defence under law. Every one must understand that a man who lives with a sword(knife) dies with the sword which is a popular English quotation. In telugu also there are similar quotations. This is applicable for many weapon leaders including V. M. Ranga, before that Devineni Murali, before that Vangaveeti Radha, before that Chalasaani Venkataratnam, before that Devineni Gandhi, before that some body, some body. This is a great "Veera charitra" in modern history of Andhra Pradesh occurred in Vijayawada which is situated in peaceful coastal area. In result there is no development in Vijayawada town, but there has been utter unrest in this town since 1960. The people of Vijayawada must recollect and follow great persons like Sree Ayyadevara Kaleswararao sir etc. If Police acted effectively and efficiently since 1956, then all these persons i.e. V. M. Ranga, Devineni Murali, Vangaveeti Radha, Devineni Gandhi, Chalasaani Venkataratnam, Devineni Ramana etc. including their followers might not have faced these pathetic murders. Their families and children might have enjoyed good life. They all ought to have lived atlest further 40 to 50 years peacefully like all other public. All the said persons were close friends originally and due to some disputes or other only they separated themselves from the mother group and formed their own groups and fought each other. They had no caste or group feelings. The V. M. Ranga or Devineni Nehru had never had any caste feelings. Especially Mr. V. M. Ranga was not the man of a caste, but he was a man of all castes. Please know that after the murder of Chalasaani Venkataratnam -- Devineni Nehru secreted and protected Radha, elder brother of V. M. Ranga, who was accused in the case. Devineni Nehru gave evidence in the Murder case of Radha as a prosecution witness in support of Radha by virtue of his friendship with Radha and Ranga. Every one may understand how the Vangaveeti family and Devineni family were close and intimate each other. Pl. don't tag caste to the issues of these murders or any other murders. All these murders had their own roots and sources and causes including lack of suitable police supervision and action in those days for a period of 40 to 50 years. It is not Journalism to raise in an exaggarative and discriptive manner the unnecessary past bitter, sad incidents that occurredand 34 years back and also without giving real picture hiding so many facts. A responsible journalist is not supposed to release a video which creates disputes among public especially between kammas and kapoos, who are forgetting the sad incident of murders and its evil consequences faced by lakhs of innocent people. Is this video necessary for the public except for...........? In the present political scinerio of the possibility of unity of Telugu Desam Party and Janasena Party, the rival YCP has been vigorously wishing to see that these two parties should not unite together, in support of the YCP only this video is intended to create enemity in the minds of innocent kapu community people using the long back murder of V. M. Ranga. Since last six months, YCP leaders are instigating Mr. Pawankalyan to contest as a single party without any alliance(unity) with Telugu Desam Party in the coming 2023/2024 general elections under fear of defeat and they use to state that lion alone goes for hunting like that Jagan goes to elections alone like a lion. They are comparing elections with hunting. This is great mentality of the YCP Party. It must be known that Jagan sir indirectly had a collusion and alliance with P. M. MODI sir 2 years prior to 2019 elections and KCR of Telangana State to defeat TDP and made lot of defamation with utter false statements. Mr. YS Rajasekhara Reddy had alliance with KCR in 2004 election and won in the election with the alliance and also with the support of Naxalites under promise to lift ban on Naxalites, who believed the promise and they supported YSR/TRS in Telangana and the Naxalites even did'nt allow TDP agents in the polling booths, in result YSR got good majority in Telangana area. After YS Rajasekharareddy became C.M. in 2004, most of the Naxalites were encountered in police shooting. Was'nt Rajasekharareddy lion? Fairness is required in any election which is lacking in YCP. Suman TV:-- Since some years I have been watching Suman T.V. and I found very good and useful videos relating to political, agricultural, horticultural, health etc. videos and I am fan for the Suman TV. But now I came across to watch a very bad, instigating, unscrupulous video from my favourite Suman TV. This video and this type of videos may instigate some people against others and create unusual bad feelings, which may lead to arsons, attacks, murders and many other offences and create chaos in the society. More so the anchor has hidden many real important facts of this issue. Suma TV should not forget it has got lot of social responsibility for the society at large. I earnestly request Suman TV not to publish this type of videos in future and withdraw this and such other videos like this in the interest of society at large. We must love India and we must save society. K.Vijaikrishna.
మా చిన్న తనంలో రంగా గారు ఎక్కడ దీక్ష చేశారు అని ఒక నిమన్సా వుండేది correct గా మాకు ఐడియా ఉండేది కాదు కానీ మీరు మీ suman TV వారు డీటెయిల్ గా చెప్పి నందుకు మీకు మీ సుమన్ టీవీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు సార్ j జోహార్ వంగవీటి మోహన రంగా గారు 🙏🙏🙏
ఇప్పుడు మనం ఎలా తయారు అయ్యాము అంటే రంగ గారిని చంపిన వారికే సపోర్ట్ చేస్తున్నాము చంపింది వాళ్ళు అని తెలుసు కానీ వాళ్ళకే మనం సపోర్ట్ చేస్తున్నాము ఏమి బ్రతుకులు రా మనవి చి దిన్నెమ్మ జీవితం జై రంగ మోహన రంగ
కాపు, కమ్మ, రెడ్డి అనేకులాలు ఒకే చెట్టుకున్న కొమ్మలు. చెట్టు పెరిగేకొలదీ ఎక్కువ కొమ్మలు ఏర్పడుతాయి. 1000 సంవత్సరాలక్రితం కాపుకులం మాత్రం వుండేది. ఆ కాపులే సమాజానికి వెన్ను, దన్ను. వాళ్ళే వ్యవసాయం చేసి పంటలు పండించి ప్రజల ఆకలి తీర్చేవారు. కాలక్రమంలో కాపులలో అభివృద్ధి చెందినకొందరు కమ్మవారు గానూ, మరికొందరు రెడ్డివారుగానూ విడిపోయారు. 35ఏళ్ల క్రితం ప్రతివూరులోనూ కమ్మవారూ, కాపువారూ బాగా కలసిమెలసి వుండేవారు. ఇప్పటికీ చాలా గ్రామాలలో కాపు కులస్తులు రెడ్లుగా పిలవబడుచున్నారు. రెడ్లుగా పిలవబడుచున్నవారంతా రెడ్లు కాదు. నాయుడుగా పిలవబడుచున్నవారంతా కాపులుకాదు. 11 వ శతాబ్దం నాటి బ్రహ్మనాయుడు వెలమదొరలు. శ్రీకాకుళం జిల్లాలో కోడి రామ్మూర్తినాయుడు మహాశయుడు వెలమలు. వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారు వెలమలు. రాయలసీమలోనూ, నెల్లూరుజిల్లాలోనూ, ప్రకాశం జిల్లాలో కొన్నిప్రాంతాలలో కమ్మవాళ్లు నాయుళ్ళు గానే పిలవబడతారు. నాయుడు అనేది కులం కాదు. ఒకప్పుడు వ్యవసాయంచేసే వ్యక్తులనే కాపులనీ, కమ్మవాళ్ళనీ, రెడ్లనీ పిలిచేవారు. భారదేశంలో ముఖ్యంగా హర్యానా, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ లోనూ, పాకిస్తాన్ లోనూ వ్యవసాయం చేసేవాళ్ళను చౌదర్లుగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ధనవంతులైన కమ్మవారు చౌదరి అని పేరుపేట్టుకోవడం వలన కమ్మవారిని చౌదరీస్ అని పిలుస్తారు. చౌదరీస్ అనేది కులం కాదు. ఏతా వాతా కాపు, కమ్మ, రెడ్లు అనే మూడు కులాలూ ప్రముఖంగా వ్యవసాయ కులాలు. ఈ మూడు కులాలూ ఒకప్పుడు కాపులే. మనం 10,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళితే ఈ విశ్వంలో వున్నది ఒక్కటే కులం, అదే మానవకులం. భారతదేశంలో ఒకనాటి అనాగరిక సమాజంలో విద్యాజ్ఞానం పొందిన మొదటితరం జ్ఞానులు బ్రాహ్మణులుగా పేరుపెట్టుకున్నారు. శారీరకంగా బలిష్టంగానూ, మానసికంగా ధృఢoగా వున్నవాళ్లు క్షత్రియులుగానూ పిలవబడ్డారు. తదుపరి వాళ్ళు చేసే పనినిబట్టి, ఆచరిస్తున్న వృత్తినిబట్టి మనుషులు రకరకాల కులాలుగా ఏర్పడ్డాయి. మొత్తం కులాలలో ఒకప్పుడు ఒకే కులం వున్న కాపు, కమ్మ, రెడ్డి కులస్తులు -- ఈ మూడు కులాలూ నేడు మూర్ఖుంగా గొడవలు పడుచున్నారు. మన చదువుల వల్ల మనం నాగారికులుగానూ, విశాలహృదయలుగానూ, జ్ఞానసంపన్నులు గాను మనం పరిణతి చెందాలి. అంతే గానీ మనం స్వార్ధపరులుగానూ, సంకుచిత మనస్కులుగానూ, నేరస్వభావులుగాను, విచక్షణారహితం గానూ మారకూడదు. సద్గుణాలు, సరైన ఆలోచన, మంచి చెడు ఆలోచించి, కులాలకుచ్చితాలను వదలండి. మంచివైపు మొగ్గండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, సమాజాన్ని కాపాడండి, దేశభక్తిని పెంపొందించుకోండి. అనవసరపు గొడవలు, అబద్దపు మాటలకు దూరంగా వుండండి. న్యాయబద్ధమైన విధానంలో అభివృద్ధిచెం దండి. మీ కుటుంబాన్ని ఉన్నతస్థానాలకు తీసుకుపోండి.
@@vijaikrishnakotharu819baga cheparu sir but mee laga అందరూ ఆలోచన చేయడం లేదు నేడు సమాజం లో ఉంది అధికారం లో ఉంది రెడ్డి ఆండ్ కమ్మ వలె కొత్త వలకి సమాజమే ఛాన్స్ ఇవడం లేదు
రంగా గారి గురించి విన్నంతసేపు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. దమ్మున్న నాయకుడిని ఎదుర్కొలేక పిరికి ఎదవల్లా చంపడం ఏంట్రా. రంగా గారిని చూడలేకపోయినా రాదా గారిని చూసి రంగా ఇలానే ఉంటారేమో ani ఒకవైపు ఆనందం ఒకవైపు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ప్రజల కోసం ప్రాణాలు పెట్టిన నిజమైన నాయకుడు మా దేవుడు..... వంగవీటి మోహన రంగా గారు 🙏🙏🙏🙏🙏. Miss u రంగా గారు 😭😭
ఆనాటి హత్యగురించి వాస్తవం చేప్పారు.హత్య తర్వాత పెద్దఎత్తున విద్వంసం జరిగింది సైనికుల ద్వారా కర్ఫ్యూ ని విధించారు చాలా రోజుల వరకు.కొన్ని వందల కోట్ల లో నస్టమ్ లుటిలు.(saleem ts)
Namasthe anna.iam also telangana.appati AP state lo ranga Gariki abhimanulu anthata unnaru.but VM ranga statues lu Mana daggara Levu anna.hyd lo undi.great leader🙏👍
కానీ అంతటి గొప్ప వ్యక్తి, నాయకుడి భార్య అతను చనిపోయిన తరువాత ఇంకో పెళ్లి చేసుకోవడం మనసు కలచివేసిన విషయం. అతను తన వర్గానికే చెందిన మహిళను పెళ్లిచేసుకుని వుంటే బాగుండేది.
ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ రెండు వర్గాలు ఆ రెండు కుటుంబాలు మాత్రమే రాజ్యాల్ని ఏలాలి ఇతరుల రారు వచ్చినా రానివ్వరు ఇది వాస్తవం అని నేను అనుకుంటున్నా
ముగావాడు రంగా అనుకోని ముందు చంపారు అన్న చంపేశారు అని అరిస్తే గోడ మీద దుకేవాడు కూడ అగి పోయారు తన పక్క వారు నీ బతికిచడానికి ప్రయత్నం చేసి మరణం చెందారు......😭
ఆయన పుట్టింది కాపు కులం అయినా, ఆయన వెన్నంటి నడిచిన వారు మాత్రం ఎక్కువగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారే... ఎందుకంటే ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు... కష్టం అని తన దగ్గరేకు ఎవరు వచ్చినా అందర్నీ అక్కున చేర్చుకొని కష్టాలు తీర్చే పేద ప్రజల నాయకుడు... జై వంగవీటి జోహార్ రంగన్న✊✊✊🥰
నేను విన్న విషయం వంగవీటి రంగా గారి సైన్యం ఆయన అనుచరులు ముస్లిం మరియు బలహీన వర్గాలు అని విన్నాను. ఇది నిజమా? మరి ఈ కాపులు మాత్రమే ఎందుకు వారిని వోన్ చేసుకుంటున్నారు?.
My god ranga garu ... ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Very Nice explanatin point to point..Johar VM Ranga garu..I was visted murder place 7am that day ,all Krishna lanka peoples were there crying I never forget that day....we loss the great leader....
@@zter44 Aanagarina Vargala Vari Midha Oka Mrugam la Hathyacharalu & Poor People Midha Rubabu Chalainchey Vallaku Aayana Rowdy Ye Nuvvu Ee Category Itey “Niku” Aayana Rowdy Avvutharu
నేను 4 వ తరగతి చదువుతున్నాను.. ఆ సమయం లొ మా బడికి సెలవు ఇచ్చేసారు..4 రూపాయలు ఉండే లీటర్ పాలు 7 రు.. అమ్మేవారు.. ఆ సమయం లోనే పుకారు అనే మాటకు అర్థం తెలిసింది.. అలంకార్ థియేటర్ తగల బెట్టారు
People are born from the heart's In this vanga ranga garu... When you are died We will not take any thing in to the heaven. Only name and fame... Thousands of people should be people last ride to journey....
ప్రజలకు మంచి చేసేవారిని ఎప్పటికి ఈ ప్రభుత్వాలు బ్రతకనివ్వావు ఇది చరిత్ర చెప్పే సత్యం. ఆయన మీద ఒక వెబ్ సిరీస్ తీస్తే ఆయన గురించి ఇప్పటి పబ్లిక్ కు భవిష్యత్ వారికి కూడా తెలుస్తోంది.
Excellent Programme! Thank You Suman TV, ఇప్పటి వరకు రంగా గారి ధీక్ష, హత్యా ఉదంతం యవరో, రకరకాలుగా చెప్పడమే విన్నము కానీ మీ అద్బుతమైన రిసెర్చ్ ద్వారా ఈ programme ద్వారా Pinpoint గా తెలిపారు. Keep it up...
మాటల్లేవ్ అన్న మీ ప్రోగ్రాం మా అన్న గారు ను చూసినట్టే ఉంది
@@madhusaranarava945 eqe1z
మా దేవుడు గురించి ఇంత బాగా 25మినిట్స్ మాకు చెప్పినందుకు సాయి గారికి మా పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలు తరుపున ప్రత్యేక ధన్యవాదములు
సుమన్ tv యాజమాన్యం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు
👌👌👌
❤️❤️❤️
@chinnam naidu karri.. Neeku devuda?? Roju photo pettukuni dannam pettuko..
@@chinnamnaidukarri2534 3
సూపర్ సాయి.. చాలా బాగా ప్రజెంట్ చేశావ్...
నేను చాలాసార్లు అటువైపు నుంచి వెళ్లాను కానీ ఆ పుణ్యస్థలం అదేనన్న సంగతి నాకు తెలియదు ఈసారి వెళ్ళినప్పుడు కచ్చితంగా ఆ పుణ్యస్థలాన్ని దర్శిస్తాను జోహార్ వంగవీటి మోహన రంగా గారు మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు జై భీమ్
Akkadey nuvu kuuda chachipooooo
Thanks brother..
I'm from Vijayawada...heard all these facts....you picturised them very perfectly.
Excellent video ....very much informative to present generation.
Chapina vallu avaru sir
@@AjAj-oc4jv
Ntr
రంగా గారి మరణ వార్త గురించి ఎప్పుడు విన్నా భావోద్వేగంతో నా గుండె బరువెక్కి కన్నీళ్లు వస్తూనే ఉంటాయి
జోహార్ వంగవీటి మోహన రంగా గారు జోహార్
😣😖
అవును బ్రదర్
Ranganu murder chesina tdp party to pawan kalavadam enta darunam
చాలా చక్కగా వివరించారు వివరించారు బ్రదర్ ఆయన వ్యక్తిత్వం గురించి పేద ప్రజల పైన ఆయన చూపించిన ప్రేమాభిమానాలు అలాగే ప్రజలు ఆయనపై చూపించిన అభిమానం.... చాలా చక్కగా వివరించారు జోహార్ వంగవీటి రంగా అన్న
సాయీ, నీవు చెప్పినది నూటికి నూరుపాళ్లు నిజం.
గొప్ప మహానుభావుడుని పోగొట్టుకున్న దురదృష్టవంతులం..... జోహార్ వంగవీటి మోహన రంగా గారు...
Very good information,I am listening his name,fame and goodness from the last 5 year's onwards actually I am in Visakhapatnam person, wright now I am working in Vijayawada, and I heart fully miss the Vangaveti mohan Ranga Rao sir
మహనీయమైన వ్యక్తులకు కులం ఆపాదించకండి దయచేసి .! రంగా అందరివాడు. నాకు ఆయన గురించి చెప్పింది ఒక ముస్లిం !ఆయన బలహీనుల బలం . బలవంతులంతాకలసి బలహీనుల గొంతుక నులిమారు . జోహర్ అమరుడు వంగవీటీ మోహన రంగా జోహర్
రంగా గారు కాపు సామాజిక వర్గం ఐనప్పటికీ ఆయన అన్నివర్గాల,వర్ణాల వారి అభిమానం పొందటం కూడా హత్యకు దారితీసి ఉండొచ్చు.
He killed somany
@@kumaravasireddy Any peace loving citizen, or a law abiding person never supports any Murder or any murder culture at any time at any point/place except in the circumstances provided under self/private defence under law. Every one must understand that a man who lives with a sword(knife) dies with the sword which is a popular English quotation. In telugu also there are similar quotations. This is applicable for many weapon leaders including V. M. Ranga, before that Devineni Murali, before that Vangaveeti Radha, before that Chalasaani Venkataratnam, before that Devineni Gandhi, before that some body, some body. This is a great "Veera charitra" in modern history of Andhra Pradesh occurred in Vijayawada which is situated in peaceful coastal area. In result there is no development in Vijayawada town, but there has been utter unrest in this town since 1960. The people of Vijayawada must recollect and follow great persons like Sree Ayyadevara Kaleswararao sir etc. If Police acted effectively and efficiently since 1956, then all these persons i.e. V. M. Ranga, Devineni Murali, Vangaveeti Radha, Devineni Gandhi, Chalasaani Venkataratnam, Devineni Ramana etc. including their followers might not have faced these pathetic murders. Their families and children might have enjoyed good life. They all ought to have lived atlest further 40 to 50 years peacefully like all other public. All the said persons were close friends originally and due to some disputes or other only they separated themselves from the mother group and formed their own groups and fought each other. They had no caste or group feelings. The V. M. Ranga or Devineni Nehru had never had any caste feelings. Especially Mr. V. M. Ranga was not the man of a caste, but he was a man of all castes. Please know that after the murder of Chalasaani Venkataratnam -- Devineni Nehru secreted and protected Radha, elder brother of V. M. Ranga, who was accused in the case. Devineni Nehru gave evidence in the Murder case of Radha as a prosecution witness in support of Radha by virtue of his friendship with Radha and Ranga. Every one may understand how the Vangaveeti family and Devineni family were close and intimate each other. Pl. don't tag caste to the issues of these murders or any other murders. All these murders had their own roots and sources and causes including lack of suitable police supervision and action in those days for a period of 40 to 50 years. It is not Journalism to raise in an exaggarative and discriptive manner the unnecessary past bitter, sad incidents that occurredand 34 years back and also without giving real picture hiding so many facts. A responsible journalist is not supposed to release a video which creates disputes among public especially between kammas and kapoos, who are forgetting the sad incident of murders and its evil consequences faced by lakhs of innocent people. Is this video necessary for the public except for...........? In the present political scinerio of the possibility of unity of Telugu Desam Party and Janasena Party, the rival YCP has been vigorously wishing to see that these two parties should not unite together, in support of the YCP only this video is intended to create enemity in the minds of innocent kapu community people using the long back murder of V. M. Ranga. Since last six months, YCP leaders are instigating Mr. Pawankalyan to contest as a single party without any alliance(unity) with Telugu Desam Party in the coming 2023/2024 general elections under fear of defeat and they use to state that lion alone goes for hunting like that Jagan goes to elections alone like a lion. They are comparing elections with hunting. This is great mentality of the YCP Party. It must be known that Jagan sir indirectly had a collusion and alliance with P. M. MODI sir 2 years prior to 2019 elections and KCR of Telangana State to defeat TDP and made lot of defamation with utter false statements. Mr. YS Rajasekhara Reddy had alliance with KCR in 2004 election and won in the election with the alliance and also with the support of Naxalites under promise to lift ban on Naxalites, who believed the promise and they supported YSR/TRS in Telangana and the Naxalites even did'nt allow TDP agents in the polling booths, in result YSR got good majority in Telangana area. After YS Rajasekharareddy became C.M. in 2004, most of the Naxalites were encountered in police shooting. Was'nt Rajasekharareddy lion? Fairness is required in any election which is lacking in YCP.
Suman TV:-- Since some years I have been watching Suman T.V. and I found very good and useful videos relating to political, agricultural, horticultural, health etc. videos and I am fan for the Suman TV. But now I came across to watch a very bad, instigating, unscrupulous video from my favourite Suman TV. This video and this type of videos may instigate some people against others and create unusual bad feelings, which may lead to arsons, attacks, murders and many other offences and create chaos in the society. More so the anchor has hidden many real important facts of this issue. Suma TV should not forget it has got lot of social responsibility for the society at large. I earnestly request Suman TV not to publish this type of videos in future and withdraw this and such other videos like this in the interest of society at large. We must love India and we must save society.
K.Vijaikrishna.
వాడు కాపులను మాత్రమే సుసే వడంట అందుకే ఎస్ దెంగారు
@@kumaravasireddy Do you know Kumar Swamy
నా వయసు 15 years అప్పుడు మాకు వచ్చిన కోపానికి మేము చేసిన పనులు చాలా వున్నాయి.... జోహార్ వంగవీటి రంగా గారు
నేను చాలాసార్లు ఎదురుచూసిన వీడియో
నేను నా చిరు ప్రాయంలో వంగవిటి మోహన రంగ గారి మరణ వార్తను విన్నాను. నాకు గుర్తు ఉంది. ఈ మహనీయుడికి ప్రజల హృదయాల్లో ఇంతలా సుస్థిర స్థానం ఉందా! 🤔🤔
మా చిన్న తనంలో రంగా గారు ఎక్కడ దీక్ష చేశారు అని ఒక నిమన్సా వుండేది correct గా మాకు ఐడియా ఉండేది కాదు కానీ మీరు మీ suman TV వారు డీటెయిల్ గా చెప్పి నందుకు మీకు మీ సుమన్ టీవీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు సార్ j
జోహార్ వంగవీటి మోహన రంగా గారు 🙏🙏🙏
Baga cheppav Sai anna.. ♥️ Johar VMR Johar YSR ♥️
ఇప్పుడు మనం ఎలా తయారు అయ్యాము అంటే రంగ గారిని చంపిన వారికే సపోర్ట్ చేస్తున్నాము చంపింది వాళ్ళు అని తెలుసు కానీ వాళ్ళకే మనం సపోర్ట్ చేస్తున్నాము ఏమి బ్రతుకులు రా మనవి చి దిన్నెమ్మ జీవితం జై రంగ మోహన రంగ
కాపు, కమ్మ, రెడ్డి అనేకులాలు ఒకే చెట్టుకున్న కొమ్మలు. చెట్టు పెరిగేకొలదీ ఎక్కువ కొమ్మలు ఏర్పడుతాయి. 1000 సంవత్సరాలక్రితం కాపుకులం మాత్రం వుండేది. ఆ కాపులే సమాజానికి వెన్ను, దన్ను. వాళ్ళే వ్యవసాయం చేసి పంటలు పండించి ప్రజల ఆకలి తీర్చేవారు. కాలక్రమంలో కాపులలో అభివృద్ధి చెందినకొందరు కమ్మవారు గానూ, మరికొందరు రెడ్డివారుగానూ విడిపోయారు. 35ఏళ్ల క్రితం ప్రతివూరులోనూ కమ్మవారూ, కాపువారూ బాగా కలసిమెలసి వుండేవారు. ఇప్పటికీ చాలా గ్రామాలలో కాపు కులస్తులు రెడ్లుగా పిలవబడుచున్నారు. రెడ్లుగా పిలవబడుచున్నవారంతా రెడ్లు కాదు. నాయుడుగా పిలవబడుచున్నవారంతా కాపులుకాదు. 11 వ శతాబ్దం నాటి బ్రహ్మనాయుడు వెలమదొరలు. శ్రీకాకుళం జిల్లాలో కోడి రామ్మూర్తినాయుడు మహాశయుడు వెలమలు. వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారు వెలమలు. రాయలసీమలోనూ, నెల్లూరుజిల్లాలోనూ, ప్రకాశం జిల్లాలో కొన్నిప్రాంతాలలో కమ్మవాళ్లు నాయుళ్ళు గానే పిలవబడతారు. నాయుడు అనేది కులం కాదు. ఒకప్పుడు వ్యవసాయంచేసే వ్యక్తులనే కాపులనీ, కమ్మవాళ్ళనీ, రెడ్లనీ పిలిచేవారు. భారదేశంలో ముఖ్యంగా హర్యానా, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ లోనూ, పాకిస్తాన్ లోనూ వ్యవసాయం చేసేవాళ్ళను చౌదర్లుగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ధనవంతులైన కమ్మవారు చౌదరి అని పేరుపేట్టుకోవడం వలన కమ్మవారిని చౌదరీస్ అని పిలుస్తారు. చౌదరీస్ అనేది కులం కాదు. ఏతా వాతా కాపు, కమ్మ, రెడ్లు అనే మూడు కులాలూ ప్రముఖంగా వ్యవసాయ కులాలు. ఈ మూడు కులాలూ ఒకప్పుడు కాపులే. మనం 10,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళితే ఈ విశ్వంలో వున్నది ఒక్కటే కులం, అదే మానవకులం. భారతదేశంలో ఒకనాటి అనాగరిక సమాజంలో విద్యాజ్ఞానం పొందిన మొదటితరం జ్ఞానులు బ్రాహ్మణులుగా పేరుపెట్టుకున్నారు. శారీరకంగా బలిష్టంగానూ, మానసికంగా ధృఢoగా వున్నవాళ్లు క్షత్రియులుగానూ పిలవబడ్డారు. తదుపరి వాళ్ళు చేసే పనినిబట్టి, ఆచరిస్తున్న వృత్తినిబట్టి మనుషులు రకరకాల కులాలుగా ఏర్పడ్డాయి. మొత్తం కులాలలో ఒకప్పుడు ఒకే కులం వున్న కాపు, కమ్మ, రెడ్డి కులస్తులు -- ఈ మూడు కులాలూ నేడు మూర్ఖుంగా గొడవలు పడుచున్నారు. మన చదువుల వల్ల మనం నాగారికులుగానూ, విశాలహృదయలుగానూ, జ్ఞానసంపన్నులు గాను మనం పరిణతి చెందాలి. అంతే గానీ మనం స్వార్ధపరులుగానూ, సంకుచిత మనస్కులుగానూ, నేరస్వభావులుగాను, విచక్షణారహితం గానూ మారకూడదు. సద్గుణాలు, సరైన ఆలోచన, మంచి చెడు ఆలోచించి, కులాలకుచ్చితాలను వదలండి. మంచివైపు మొగ్గండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, సమాజాన్ని కాపాడండి, దేశభక్తిని పెంపొందించుకోండి. అనవసరపు గొడవలు, అబద్దపు మాటలకు దూరంగా వుండండి. న్యాయబద్ధమైన విధానంలో అభివృద్ధిచెం దండి. మీ కుటుంబాన్ని ఉన్నతస్థానాలకు తీసుకుపోండి.
@@vijaikrishnakotharu819 really good explanation hat's off u
Vevaru bro murder chesindhi. Naaku ttheliyadhu
@@vijaikrishnakotharu819baga cheparu sir but mee laga అందరూ ఆలోచన చేయడం లేదు నేడు సమాజం లో ఉంది అధికారం లో ఉంది రెడ్డి ఆండ్ కమ్మ వలె కొత్త వలకి సమాజమే ఛాన్స్ ఇవడం లేదు
ఎవరు అన్న రంగా గారిరిని చంపింది
కోట్లాది మంది హృదయాలు ఎంత బాధ పడ్డాయో.... జోహార్ వంగవీటి మోహన రంగా గారు....
kapulu kotlalo unnaara🤔
జనాలకి మేలు చేసే వాళ్ళకి కష్టాలు.
Dynamic leader V M రంగా గారు జోహార్ ....
రంగా గారి గురించి విన్నంతసేపు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. దమ్మున్న నాయకుడిని ఎదుర్కొలేక పిరికి ఎదవల్లా చంపడం ఏంట్రా. రంగా గారిని చూడలేకపోయినా రాదా గారిని చూసి రంగా ఇలానే ఉంటారేమో ani ఒకవైపు ఆనందం ఒకవైపు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ప్రజల కోసం ప్రాణాలు పెట్టిన నిజమైన నాయకుడు మా దేవుడు..... వంగవీటి మోహన రంగా గారు 🙏🙏🙏🙏🙏. Miss u రంగా గారు 😭😭
thank you so much for bringing into this real world.
జోహార్ ఆంధ్రా టైగర్ వంగవీటి రంగా గారు..🙏😢
Grama simham
@@doubts7454 Grama Simham Anataniki Neeku Noru Yela Vachindi. ? Simham Kabatte Appati Govt Kuyuktula Tho Champinchindi.
@@gnm4558
Orey panikimalinoda okasari Hari Rama jogayya 3yrs back interview choodu...vangaveetini evaru champaro telusthundhi...nuvvu nee kapu caste feeling..
@@gnm4558
Ayna grama(village) simham(lion) ante thappentra Gootle ...
@@doubts7454 Asalu Gramasimham Ante Neeku Ardam Telusa.? Telise Ala Matladava. ? Google Ane Padam Vadavu
Nee Samskaram Yemito Telisindi. Simham Antavu Braket Lo Puli Antavu.
Neeku 18. Age Kuda Raledu Anipistundi
Gootle Anepadam Vadavu.
ఆనాటి హత్యగురించి వాస్తవం చేప్పారు.హత్య తర్వాత పెద్దఎత్తున విద్వంసం జరిగింది సైనికుల ద్వారా కర్ఫ్యూ ని విధించారు చాలా రోజుల వరకు.కొన్ని వందల కోట్ల లో నస్టమ్ లుటిలు.(saleem ts)
Super brother బాగా చెప్పారు ఇది నిజం నాకు. బాగా తెలిసిన వయసులోనే జరిగిన ది నెను అనీ చుసాను
నాది తెలంగాణ కానీ నాకు రంగ గారంటే చాలా గౌరవం 🙏😭
Super
Vado veedhi rowdy antha scene ledu
Johar vangaveti mohan ranga garu 🙏
Namasthe anna.iam also telangana.appati AP state lo ranga Gariki abhimanulu anthata unnaru.but VM ranga statues lu Mana daggara Levu anna.hyd lo undi.great leader🙏👍
@@venkateshanumala2056 Vijayawada, Guntur lo ekkuva unnayi bro VMR gaari statues. Dalit CM Damodaram Sanjeevaiah, Vangaveeti Mohan Ranga gaari statues eppudu pakkana undaali. Jai JanaSena
wow what a real leader for poor people, Miss you ranga garu.
కానీ అంతటి గొప్ప వ్యక్తి, నాయకుడి భార్య అతను చనిపోయిన తరువాత ఇంకో పెళ్లి చేసుకోవడం మనసు కలచివేసిన విషయం. అతను తన వర్గానికే చెందిన మహిళను పెళ్లిచేసుకుని వుంటే బాగుండేది.
అన్న super ga chepav.... Chala Home వర్క్ చేశావ్.... naration సూపర్.
ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ రెండు వర్గాలు ఆ రెండు కుటుంబాలు మాత్రమే రాజ్యాల్ని ఏలాలి ఇతరుల రారు వచ్చినా రానివ్వరు ఇది వాస్తవం అని నేను అనుకుంటున్నా
Yes. 100% correct
Migatgavarantha chethakanivaraithe anthe mari
Nijam100
Entaki champina vaallu dorikara leda.okavela dorikite vallu amayyaru
A vargalu anna
రంగా గారు ఒక దేవుడు ..... చంపిన వాడికి పుట్టగతులు ఉండవు... సిర స్థాయిగా అయినా అందరి మనసులో అలా ఉండిపోతాడు...
YSR
Supper broo super ga chapav broo
Jai VANGAVEETI MOHANA RANGA GARU
🔥🔥VIJAYAWADA TIGER 🔥🔥
Nice guru very good explanation and lot of people don’t know this
Im from telangana.... Vangaviti the legend... Johar mohan ranga garu 😢❤❤
Very excellent explanation
ముగావాడు రంగా అనుకోని ముందు చంపారు అన్న చంపేశారు అని అరిస్తే గోడ మీద దుకేవాడు కూడ అగి పోయారు తన పక్క వారు నీ బతికిచడానికి ప్రయత్నం చేసి మరణం చెందారు......😭
ఏరా నువ్వెంది రా అంత ఫీల్ అయుతున్నవ్ ఏదో దగ్గర ఉండి చూసినట్టు ..
@@MahaVeera_Bayankara lanjodaka ne pallanni denga
ధన్యవాదములు సాయి గారు 🙏🙏🙏
Good explanation sir thqs for correct information 🙏🙏
Thanks for telling true story Suman tv ❤
దమ్ము వున్న నాయకుడా నీకు నా సెల్యూట్ సెల్యూట్ , సెల్యూట్, సెల్యూట్ .......
Vizaiyawada chusi happy ayyam sir chala baga devolepe ayindi
yes correct ga chepparu bro
Super sai garu meru me suman tv great🙏🙏🙏
వంగవీటి రంగ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి ప్రార్ధన ...
Thanks bro ma anna gurinchi teliyaparichinandhuku Ranga Anna Miss you Anna
Good explanation bro
I visited Vijayawada in 2021 still Ranga Garu vibrations only in VJD.
Missed a great leader
Thanks sai brother
Real hero vmr sir
I was fan of VMR at the time of age 13years, lived opp raghavaiah park krishnalanka...
అందుకనే దేవుని నెహ్రూ గారికి చాలా కాంగ్రెస్ వాళ్లు మంచి చేశారు
Super analysis brother
He is a real hero❤🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🐅🙏🙏 Vangaveeti Mohana Ranga. Garu
This story is Suman tv mail stone this story is correct 💯
Maa Dhevudu
We miss you vagavete mohan ranga Annaya 😭😭😭😭😭😭
Super Anna Garu.... kannillu vastundi.
Naadi telangana
ఫోటోగ్రఫీ బాగుంది 👌👌👌
Thank you sir
ఆయన పుట్టింది కాపు కులం అయినా, ఆయన వెన్నంటి నడిచిన వారు మాత్రం ఎక్కువగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారే... ఎందుకంటే ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు... కష్టం అని తన దగ్గరేకు ఎవరు వచ్చినా అందర్నీ అక్కున చేర్చుకొని కష్టాలు తీర్చే పేద ప్రజల నాయకుడు... జై వంగవీటి జోహార్ రంగన్న✊✊✊🥰
అంతటి గొప్ప నాయకుడి మరణంలో ఆ రాష్ట్రానికి చెందిన అప్పటి రెండు పార్టీల పెద్ద పెద్ద నాయకుల (రాయలసీమ, ఆంధ్ర) హస్తం వుందని చాలామంది అంటుంటారు.
చాలా బాగా చెప్పారు సార్ 🙏
VMR అమర్ రహే 🙏🙏🙏
excellent sai... I really admire you a lot and hats off and bowed you with bottom of my heart....
Ak.Chittoor.. AP...SUPER REAL HERO ...Great VANGAVETI MOHANA RANGA GARU...REAL LEADER and Legendary HAT'S Of To You Sir.
అసలు రంగా అంటె ఎందుకు అంత అభిమానం? ఎవరు హత్య చేశారు అనే ముఖ్యమైన వివరాలు లేకుండా ఏమిటి ఈ స్టోరీ??
నేను విన్న విషయం వంగవీటి రంగా గారి సైన్యం ఆయన అనుచరులు ముస్లిం మరియు బలహీన వర్గాలు అని విన్నాను. ఇది నిజమా? మరి ఈ కాపులు మాత్రమే ఎందుకు వారిని వోన్ చేసుకుంటున్నారు?.
Nijam chepthe vidni lepestharh
అభిమానం ఆ బోచ్చా...
ఆ కాపుల పాలిట పెద్దోడు రౌడీ వొడు అని వీళ్ళు లేపుతున్నారు ..
ysr
My god ranga garu ... ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Happy Birthday anna
Very Nice explanatin point to point..Johar VM Ranga garu..I was visted murder place 7am that day ,all Krishna lanka peoples were there crying I never forget that day....we loss the great leader....
Thanks for your video
మానవత్వం గల త్యాగ మూర్తి, 🙏🙏🙏🙏🙏ర౦గా గారు, ర౦గాగారి పై గెలవలేక కొ౦తమ౦ది దుండగులు ఒక మహా నాయకుడిని పొట్టన పెట్టుకున్నారు
Chaala baaga chepparu anna
Bezawada bebbuli 🐯🐯 VM Ranga Garu...johar VM Ranga
జోహార్ వంగవీటి మోహన రంగా....గారు.....!!
జై జై.... వి ఎం అర్......!!
Baga report echaru brother
ఇంత ప్రజల నాయకుడిని పేదల మనిషిని సంపిన వాళ్ళు కు ఒంత పడుతున్నారు సిగ్గు ఉంటే వాళ్లను ఓదాలండి. మంచి నాయకుడిని కోల్పోయాం
సూపర్ వీడియో
good & right vedio
Super 👍👍
పేదల పాలిట దేవుడు ... జోహార్ వంగవీటి మోహన రంగా గారు...
పెదల బొచ్చ కాపుల పాలిట అను
@@MahaVeera_Bayankaraఆయనకు ఒక కులం అని కాకుండా పేదలందరి కోసం పోరాడి ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు.. అలా ఆయన ఎదుగుదల చూసి తట్టుకోలేక చంపేశారు😢
తెలుగుదేశం పార్టీని ఓడించడానికి కేవలం ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేసింది
సర్, కాంగ్రెస్ పార్టీ కాదు. YCP పార్టీ మాత్రమే చేసింది.
Ranga Garu Aa Roju Brathiki Vunte Marasati Roju Chalamandhi Salthilu Lechipoyevi 🔥🔥🔥🔥🔥
brathiki unnappudu entha mandini lepaadu ante rowdy na
@@zter44 Aanagarina Vargala Vari Midha Oka Mrugam la Hathyacharalu & Poor People Midha Rubabu Chalainchey Vallaku Aayana Rowdy Ye Nuvvu Ee Category Itey “Niku” Aayana Rowdy Avvutharu
రంగా గారి సమాధి చూపించండి అన్నా..
Samadi ledu andi krishnaveni ghat loo జరిగింది
Johar Andhra Tiger Vangaveeti Mohan Ranga ❤❤😢
Memu West Bengal lo untamu Ranga garu ante chaalaa abhimanamu.
నేను 4 వ తరగతి చదువుతున్నాను.. ఆ సమయం లొ మా బడికి సెలవు ఇచ్చేసారు..4 రూపాయలు ఉండే లీటర్ పాలు 7 రు.. అమ్మేవారు.. ఆ సమయం లోనే పుకారు అనే మాటకు అర్థం తెలిసింది.. అలంకార్ థియేటర్ తగల బెట్టారు
Thanks bro
Amar rahe vangaveti ranga anna 🙏🙏🙏😭😭😭😞😞😞💯💯☝️🕋🤲
Nice work
Jai vangaveti Mohan ranga the great legendary leader in India 🙏💪🙏💪🙏💪🙏💪🙏💪🙏
చంపించింది ఎవరు అని చెబితే బాగుండేది
ఆ విషయం చెప్పరు. అదిచెబితే YCP యిబ్బందులలో పడుతుంది.
Ys Rajasekhar reddy champinchadu, but NTR meda ah tappu tosesadu
ysr
Kammavallu
super anna
Big human being, VMR. Ji vangaveeti
People are born from the heart's
In this vanga ranga garu...
When you are died
We will not take any thing in to the heaven.
Only name and fame... Thousands of people should be people last ride to journey....
ప్రజలకు మంచి చేసేవారిని ఎప్పటికి ఈ ప్రభుత్వాలు బ్రతకనివ్వావు ఇది చరిత్ర చెప్పే సత్యం.
ఆయన మీద ఒక వెబ్ సిరీస్ తీస్తే ఆయన గురించి ఇప్పటి పబ్లిక్ కు భవిష్యత్ వారికి కూడా తెలుస్తోంది.
Ippudu kothaga views kosam pettaku bezawada lo andariki telisinde kothada state lo ayana kosam teliyandi kadu ......legend is always legend
2024 సీఎం పవన్ కళ్యాణ్ 👍💐
Naaku baaga gurthu vundi
జై శ్రీ రామ్ సోదరా సూపర్
Jai vangaveti mohan ranga garu✊✊
King of vijayawada ranga sir
Jai vangaveti mohan Ranga