అసిరయ్య జానపదాలు || Jamukula Buduku Music With Folk Songs || Telugu Folk Songs || Musichouse27

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • Jamukula Buduku Music With Folk Songs
    Singer : Bonelu Asirayya ( 8179052970 )
    Lyrics : Traditional
    Composed By : Bonelu Asirayya
    #folksongsintelugu
    #janapadageethalu
    #janapadasongstelugu
    #janapada_geethegalu
    Telugu Folk Songs
    Buduku Instrumental
    Comedy Folk Songs
    Srimatha Digital Recording Studio, Vizag (8106766133 )
    Subscribe For More Devotional Songs
    NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
    COPYRIGHT NOTICE:
    Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music,
    instead of contacting UA-cam about a Copyright Infringement. Thank You sir...
    ******************************************************************************************************************
    MusicHouse 27 not support any illegal activities these videos is only for video log and Entertainment and giving Updates purpose,
    please share this to your peoples and like and comment.

КОМЕНТАРІ • 1,9 тис.

  • @Srisatyad
    @Srisatyad 5 років тому +714

    ఇలాంటివి ఈరోజులొ ఎక్కడా కనిపించడం లేదు...జానపదాలో ఆ అర్థమే వేరు....🙏🙏🙏🙏తెలుగును బ్రతికించండి మంచి ప్రోగ్రాం 🙏🙏

  • @gopalakrishnakelli9971
    @gopalakrishnakelli9971 4 роки тому +34

    అసిరయ్య లాంటి కళాకారులు పుట్టిన శ్రీకాకుళం జిల్లాలో పుట్టినందుకు గర్వపడుతున్నా....

  • @mallid3938
    @mallid3938 4 роки тому +11

    మంచి కళాకారుడు, ఇలాంటి వాళ్ళ ను, మన ఇంట్లో వివాహాది శుభకార్యాలకు పిలిచి చిన్న కార్యక్రమం చేయిస్తే, ఒక కళా కారు డు కి, చేయూత నివ్వడం ఔతుంది, వాళ్ళకు గుర్తింపు ఇచ్చి నట్టు ఔతుంది

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      ఆదరించినందుకు ధన్యవాదములు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు పంపించినట్లయితే వాళ్ళు ఆదరించినట్లయితే మేము మరికొన్ని వీడియోలు యూట్యూబ్ లో పొందుపరచడానికి సహకారం అందించినట్లవుతుంది అనుకొంటున్నాం ,నమస్కారం .

  • @ravibisai9761
    @ravibisai9761 2 роки тому

    Bada marchi poyi manasika ullasam kosam vachina ilanti songs parichayam chesina asirayya gariki na hrudayapurvaka dhanyavadamulu

  • @adithyabl2010
    @adithyabl2010 5 років тому +5

    అచ్చమైన స్వచ్ఛమైన పల్లె తెలుగు బ్రతికిబట్టకట్టాలంటే ఇలాంటి జానపద కళలని బధ్రపరుస్తూనే ఈ కళలని ప్రోత్సహించాల్సిన అవసరం ఆవస్యకత మన తెలుగు యువతకి వుంది మన కళలని మనం బ్రతికించుకుందాం .

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kavirammaharaj4700
    @kavirammaharaj4700 5 років тому +595

    నేను ఈ పెద్దయన పాటలకు పరవషించి పోయాను తాత నీకు జై భీమ్

  • @chinagowrinaidumeesala1655
    @chinagowrinaidumeesala1655 5 років тому +187

    శ్రీమాతా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому +4

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @hymadhymad6757
      @hymadhymad6757 4 роки тому

      Hi

  • @venkataramanamurtyprava4673
    @venkataramanamurtyprava4673 4 роки тому +2

    శ్రీ మాత మూసిక్స్ వారి నా అభినందలు.Hatsup for your services.

  • @batheiahgajji5058
    @batheiahgajji5058 4 роки тому +5

    కనుమరుగవుతున్న మన సంస్కృతి , కళల్ని , ఇలా రికార్డ్ చేసి ముందు తరాలకు అందించటానికి ప్రయత్నం చేస్తున్న శ్రీ మాతా మ్యూజిక్ హౌస్ వారికి నా ధన్యవాదాలు.

  • @bashalovely1996
    @bashalovely1996 4 роки тому

    తాతగారు మీరు పాడిన పాటకు నా శిరస్సు వంచి పాదాభివందనం నా మనసు చాలా ఉత్తేజపరిచారు ఇలాంటి వారిని ప్రోత్సాహం ఇస్తే చాలా బాగుంటుంది ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఇక సెలవు తీసుకుంటున్నాను

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @mallesh21egrapu58
    @mallesh21egrapu58 4 роки тому +4

    అద్భుతమైన పాటలను అందించారు పేద్దయ్యన్న..... మీ ధన్యవాదాలు

  • @gangarapusrinivasarao6520
    @gangarapusrinivasarao6520 4 роки тому

    పాత కళలును బ్రతికిస్తున్నందుకు మీకు పాదాభివందనం అయ్యా..

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @ramarao9831
    @ramarao9831 4 роки тому +8

    మీ సంకల్పం కి ధన్యవాదాలు
    మరుగున పడిన ఉరుము లా ఉంది
    నేటి తరానికి మెరుపులా ఉంది

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @vickybaindla2132
    @vickybaindla2132 4 роки тому +1

    ఈ కళ బైండ్ల కళ ఈ యెక్క కళకు ఒక్కపుడు గొప్పప్రధాన్యత ఉండేది ఈ పేదయన వయించేది జమిడిక అంటారు ఈ యొక్క జమిడికతోనే అన్ని స్త్రీ దేవతల పండుగలు చేస్తారు కాని ఇప్పుడు ఈ యొక్క వాయిద్యనికి మరియు ఈ యెక్క కులానికి గుర్తింపు లేకుండా పోయింది. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, బోడ్రాయి, మొదలయిన స్త్రీ దేవతలు ఈ యొక్క వాయిద్యమైన బైండ్ల వారి జమిడిక తో అమ్మవార్లు శాంతి చెందుతారు జై శక్తి భవాని🙏🙏🙏🙏

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @ramyakumari4616
      @ramyakumari4616 4 роки тому

      SC jamideka bendla comety telanga koka devadasu. 9908920597.9515146626.pin code 508266.

  • @tejeswararaomangi
    @tejeswararaomangi 4 роки тому +157

    "గొల్లిగాడు" అనే తిట్టు నీ కూడా పాట లో అందం గా కూర్చిన తాత నీకు పాదాభివందనం

    • @rajsiddhu
      @rajsiddhu 4 роки тому +1

      Approximate timing in the video please

    • @tejeswararaomangi
      @tejeswararaomangi 4 роки тому +1

      కన్నేసిన గోల్లిగాడు తన్నుకు పోయాడు at 8:28 to 8:30

    • @rajsiddhu
      @rajsiddhu 4 роки тому

      @@tejeswararaomangi thank you 🖐🖐

    • @tejeswararaomangi
      @tejeswararaomangi 4 роки тому

      @@rajsiddhu you are welcome sir

    • @donkadaramya1763
      @donkadaramya1763 4 роки тому

      నరసింగరావు.బుర్రకథ
      గరివిది

  • @venkataramanamurtyprava4673
    @venkataramanamurtyprava4673 4 роки тому

    మా చిన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస దగ్గర సుందరాపురం గ్రామంలో శ్రీశైలం గారు వారి సోదరుడు బుచ్చిబాబు గర్ల్స్ మర్డర్ కేస్ ని జముకులు బుడుకు పాట ను,మరియు దువ్వన్న దొర పాటను చాలా బాగా వినిపించే వారు.ప్రస్తుతం అవి ఎవ్వరైనా పాడితే వినిపించితే చాలా సంతోషం. ఇటువంటివి ప్రస్తుతం అడుగంటి పోయాయి.మీరు ఇవి వినిపించి నాకు చాలా ఆనందింప చేశారు. ఆ కధలు అప్పట్లో బాగా పాపులర్ అయ్యాయి.

  • @palletipatalu3008
    @palletipatalu3008 4 роки тому +102

    ముద్దబంతిపువ్వమ్మా..... 🌻పొద్దుపొడుపు నవ్వమ్మా..🎶👌👌👌👌👌👍🙏

  • @venkataramanachitti1624
    @venkataramanachitti1624 4 роки тому

    మీకు నా హృదయపూర్వక నమస్కారము సార్, మీరు చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమాలు పౌరాణిక డ్రామా లు ఇటువంటి జానపద కళా మరియు కళాకారులను ప్రోత్సహించడానికి మీరు చేస్తూ న్న కృషికి ఎంతోఅభినందనీయం.

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @arjunlatchireddy3856
    @arjunlatchireddy3856 5 років тому +17

    సూపర్ తాత బాగా పాడవు మన ఉత్తర్ ఆంధ్ర పాటలు ను ప్రపంచం ని కి తెలియజేసావు

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @sunnyfunnysunnyfunny4761
    @sunnyfunnysunnyfunny4761 4 роки тому

    సిక్కోలు ముద్దు బిడ్డ మన అసిరయ్య గారు ..ఇలాంటి ఎందరో కళాకారులని అందించిన నేల మన సిక్కోలు గడ్డ....

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @rajarao9809
    @rajarao9809 5 років тому +168

    Give Respect to like these talented persons..... encourage our village culture Nd 🙏🙏🙏🙏🙏

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому +2

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @Telugu_Fact_Videos
      @Telugu_Fact_Videos 4 роки тому

      Well said......…!!!

    • @arudrakattimanda184
      @arudrakattimanda184 4 роки тому +1

      👌🙏

    • @ILovemyindianss
      @ILovemyindianss 3 роки тому

      Srikakulam slang nice to her this I'm from Ts

    • @narayanamurtynakka693
      @narayanamurtynakka693 3 роки тому

      @@live-stream-2024 ¹q1qpp1qaq

  • @ramprasad187
    @ramprasad187 4 роки тому +1

    మీరు చేసే ప్రయత్నం తప్పకకుండ విజయం చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నాను

  • @yogihruthike170
    @yogihruthike170 4 роки тому +248

    ఈయన తో పాటు నేను కూడా ట్రావెల్ చేశాను

  • @nirmalaveeru4232
    @nirmalaveeru4232 5 років тому

    జానపదాలను బతికించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం సఫలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @biblemissionatreyapuram3975
    @biblemissionatreyapuram3975 4 роки тому +5

    Chala baga padaru.
    Super Tatha.
    Movie Lo kuda bagunnai palasa movie

  • @vanjarapusimmanna7908
    @vanjarapusimmanna7908 4 роки тому +1

    Super tata gaaru... Srikakulam peru nilabettaru hatts off tata

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 4 роки тому +14

    మీరు, మీ జముకుల పాటలు పది కాలాలు ప్రజల్లో నిలిచిపోతాయి..అయ్యా గారు. Thank You.

  • @user-et2wn8mv1t
    @user-et2wn8mv1t 5 років тому +51

    Srikakulam kalakarulaku gurthipu thesthunaru Supper sir chalabaga chesthunaru

  • @prasadk.6442
    @prasadk.6442 4 роки тому +2

    మన ఇండియన్ ,భూమి మీద పుట్టిన కళలు, ఇవే మన సంపదలు...

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @Amruthareddyprasad
    @Amruthareddyprasad 4 роки тому +4

    Telugu the best language no words about this song 😍

  • @dadalasuneelkumar4822
    @dadalasuneelkumar4822 5 років тому

    జానపద కళలు లో ఉండే సాహిత్యం నేడు మరుగున పడుతుంది కాబట్టి ఇలాంటివి ఆదరించాలని కోరుతున్నాను

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @brangarao1664
    @brangarao1664 4 роки тому +5

    Ur great where this instrument i played my childhood I played this instrument good if tune iam telling it veryl even natural sounds janapadam its useful for every one

  • @mosaneelakantam9351
    @mosaneelakantam9351 4 роки тому

    మీ ఆలోచన చాలా బాగుంది సర్ మీరు అనుకున్నది విజవంతమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @gunagantisrinivas9112
    @gunagantisrinivas9112 4 роки тому +3

    Really a great great hero for songs i like this songs so much

  • @gopikrishnadasari7768
    @gopikrishnadasari7768 4 роки тому

    నేడు సినిమా పుణ్యాన అయినా ఇలాంటి జానపద ఆణిముత్యాలు వెలుగు చూస్తున్నాయి, ఏ కళైనా అంతరించి పోకుండా చూసుకొనే భాద్యత తీసుకున్న మీకు మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది.

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @Djprakash4959
    @Djprakash4959 4 роки тому +3

    Meeru Music director kuda
    Inka anta chinna instrumentho inta manchi music icchinaru live...👏👏👏
    Vinasompugundi Mee voice inka music 👂👂

  • @sooprajames294
    @sooprajames294 4 роки тому

    మాతా మ్యూజిక్ కంపెనీ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు..గత 20 years గా మీరు తెలుగు జానపద కళారూపాలు అభివృద్ధి కి.. చేస్తున్న సేవ అనన్య సామాన్య మ్..మీ లాంటి వాళ్ళ వల్లే ఇంకా తెలుగు జానపదాలు..బ్రతికి ఉన్నాయి..ఇంకా ఉత్తరాంధ్ర జానపదాలు తో పాటు .. తెలంగాణ రాయలసీమ ..ఇంకా మిగిలిన ప్రాంతాల కళారూపాలు కూడా అందిస్తారని ఆశిస్తున్నాను.. ధన్యవాదాలు..

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kothapalliveera1874
    @kothapalliveera1874 4 роки тому +3

    మ్యూజిక్ సూపర్👌👌👌

  • @bhadrad7851
    @bhadrad7851 4 роки тому

    Adbutham thathagaru nee vayassuki aa pataki emaina ardam unda mind blowing thatha dhanyavaadalu 🙏🙏🙏

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kavirammaharaj4700
    @kavirammaharaj4700 5 років тому +3

    నా మాహాఆదిగ ఉప కులాల జీవ కలలు అద్బుతం

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @satishprabha111
    @satishprabha111 4 роки тому

    మీ పాటలకు నేను చాలా ఫిదా అయ్యాను తాత ఎందుకంటే మా తాత ఇవే బుర్రకధలు వేసేవారు👌👌👌👌👌👌👌👌

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @schvaraprasadsetty9304
    @schvaraprasadsetty9304 5 років тому +18

    Nice it's great to bring country side talent and Janapada arts into lime light.

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @krishnamuddada8
    @krishnamuddada8 5 років тому

    Eaa paddayanni chustunti maa nanna garu gurthuki vastunnaru. Manannagaru and ma paddananna kuda chela baga ea jamukulapata padevaru.. Kani eappudu nannagaru leru... Tnks to Sri matha team.

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @majjinanda283
    @majjinanda283 5 років тому +86

    Really ilaantivi encourage cheyyaka yenno maruguna padipoyayi i am so sad😥😥😥 dhaya chesi you tube frnds support cheyyandi plzzzz 🙏🙏🙏

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @themaskedsingers8905
      @themaskedsingers8905 4 роки тому

      @@live-stream-2024 how to help him..

  • @srinivasraomeesala8522
    @srinivasraomeesala8522 4 роки тому

    హా హా అమ్మ ప్రేమలో ఎంత కమ్మదనం వుంటుందో ఈ పాటలో కూడా అంత కమ్మదనం వుంది.....

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      ఆదరించినందుకు ధన్యవాదములు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు పంపించినట్లయితే వాళ్ళు ఆదరించినట్లయితే మేము మరికొన్ని వీడియోలు యూట్యూబ్ లో పొందుపరచడానికి సహకారం అందించినట్లవుతుంది అనుకొంటున్నాం ,నమస్కారం .

  • @Maheshkalamati
    @Maheshkalamati 4 роки тому +37

    ❤️❤️❤️ ఉత్తరాంద్ర జానపదాలు

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @ramanaidumesala3739
      @ramanaidumesala3739 4 роки тому

      Hats off to you matha recording 🙏🙏🙏

  • @bravindra9219
    @bravindra9219 4 роки тому +1

    ఇటువంటి కళాకారులు ప్రస్తుతము కనిపించుట లేదు.
    Great Indian Traditions.
    Thanks for the video.

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You

  • @lokeshkinthali6042
    @lokeshkinthali6042 4 роки тому +2

    Srikakulam Aa Mazaaka Naaa💥💥😎😎😍😍🥰🥰👌👌👌

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @yadagiri7946
    @yadagiri7946 4 роки тому

    ఇలాంటి పాత తరం జానపదాలు మర్చిపోయామని అందరు అనుకుంటున్నారా
    కానీ ఇలాంటి కళాకారులు మరెందరినో
    ఈ నవయుగ ప్రపంచంలో మీ ద్వారా పరిచయం చేయాలని అందులో బేడా బుడగ జంగం కళా కారులను గుర్తిచాలని మా కోరిక

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @risingstar2998
    @risingstar2998 4 роки тому +4

    Awesome... This instument is sounding amazing and the player of the instrument is simply superb..

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому +2

      ఆదరించినందుకు ధన్యవాదములు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు పంపించినట్లయితే వాళ్ళు ఆదరించినట్లయితే మేము మరికొన్ని వీడియోలు యూట్యూబ్ లో పొందుపరచడానికి సహకారం అందించినట్లవుతుంది అనుకొంటున్నాం ,నమస్కారం .

  • @SivaRagolu-gq1ht
    @SivaRagolu-gq1ht 3 місяці тому

    ఇలాంటి కళలను మరింతమందికి నేర్పించేలా ప్రయత్నం చేయండి సార్

  • @LakshmiDesigns
    @LakshmiDesigns 4 роки тому +36

    Ilanti kalakarulanu encourage cheyyali. Good job

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @tateemmett3846
      @tateemmett3846 3 роки тому

      I guess Im asking the wrong place but does anyone know a method to log back into an instagram account..?
      I somehow lost my password. I would appreciate any tricks you can give me!

    • @yusufmalcolm3233
      @yusufmalcolm3233 3 роки тому

      @Tate Emmett Instablaster =)

    • @tateemmett3846
      @tateemmett3846 3 роки тому

      @Yusuf Malcolm Thanks so much for your reply. I got to the site through google and im waiting for the hacking stuff now.
      Seems to take quite some time so I will reply here later with my results.

    • @tateemmett3846
      @tateemmett3846 3 роки тому

      @Yusuf Malcolm It worked and I actually got access to my account again. Im so happy:D
      Thank you so much, you saved my account!

  • @shekarchandra7543
    @shekarchandra7543 5 років тому

    ఏమ్ వింటాం లే.ఆనుకునా విన్నక తెలిసింది superb అనీ

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kandikondaravinder4751
    @kandikondaravinder4751 4 роки тому +3

    Exllent పెద్దాయన hatsaff 2 you

  • @relarerelavenkatesh123
    @relarerelavenkatesh123 4 роки тому

    ,,మా శ్రీ మాత వారికి నా ధన్యవాదాలు సూపర్ తాత నీ పాట అద్భుతం,,

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @rajannai2666
    @rajannai2666 4 роки тому +3

    Great to hear after long time... Thank you

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @nagarajuk1268
    @nagarajuk1268 4 роки тому

    మీ కళ్ళా హృదయాని మేము చాలా ధన్యులుము మేము ఎపుడు వినాని ఈ పాటలు చాలా బాగున్నాయి

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @gireshkumar2472
    @gireshkumar2472 4 роки тому +7

    I saw many times with a wonderful beat in the compartments and he comes mainly in VSKP - PSA(MEMU) passenger train

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому +1

      ఆదరించినందుకు ధన్యవాదములు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు పంపించినట్లయితే వాళ్ళు ఆదరించినట్లయితే మేము మరికొన్ని వీడియోలు యూట్యూబ్ లో పొందుపరచడానికి సహకారం అందించినట్లవుతుంది అనుకొంటున్నాం ,నమస్కారం .

  • @manoharamdaki993
    @manoharamdaki993 4 роки тому

    ముందుగా మీ ఆలోచనకు అభినందనలు సార్ 🌷🌷🌷🤝🤝
    ఈ అద్భుతమైన కళాకారులకు పాదాభివందనం.🙏🙏

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @nagavaraprasadv
    @nagavaraprasadv 5 років тому +7

    Srimatha vari hard work ki entha tanks cheppina adi saripodu hatsof to u srimatha ilanti kalaanu meeru veliki teeyalani korukuntunnanu

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @babavlogs5778
      @babavlogs5778 5 років тому +1

      నిజంగా చాలా అద్భుతం చాలా చాలా సంతోషం ఇలాంటి ఇ విలేజ్ పాటలు కనుమరుగు అవ్వకుండా ఉండాలని మీరు చేసే ఈ పని చాలా అద్భుతం

  • @saidspnannakupramatho8553
    @saidspnannakupramatho8553 5 років тому +6

    Mi idia ki johar.tatagaru mi pataku haa music super 👌👌 I like this song 😍💓😍

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @biddikapadma640
    @biddikapadma640 5 років тому

    నేను చిన్నప్పుడు విన్న పాటలు మీ దయ వలన వింటున్నాను మీకు నా హృదయ పూర్వక వందనాలు

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @krishkrish9449
    @krishkrish9449 5 років тому +84

    Pavankalyan chooste ee songs tana movie Lo pettestadu super 🤗😍😍😍

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @sudhakarchathala7910
      @sudhakarchathala7910 5 років тому +2

      Super grandmaster

    • @simmannasenapathi2679
      @simmannasenapathi2679 5 років тому +2

      Powerstar encourage,give respect this type of cultural folk songs

    • @mkrmkr1593
      @mkrmkr1593 4 роки тому +1

      Yes yes

    • @kevinanand94949
      @kevinanand94949 4 роки тому +1

      Edee matarma pakkaa

  • @ChittiChittiStories
    @ChittiChittiStories 5 років тому

    అద్భుతమైన అంతరించిపోతున్న కళ.... ఎంత అద్భుతంగా అభినయిస్తూ ప్రదర్శించారు మహానుభావుడు...
    మీ ప్రయత్నం చాలా గొప్పది సార్.

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @neelakantamvavilapalli4088
    @neelakantamvavilapalli4088 4 роки тому +4

    This is srikakulam power

  • @pydirajumanthri4640
    @pydirajumanthri4640 4 роки тому

    ముద్దబంతి పువ్వుమా... మెలోడీ పాట లాగా ఉంది, తపపనిసరిగా ఎవరైనా రాబోయేసినిమాలో వాడుతరేమో చూడాలి... జానపద పాటలు చాలాబాగా నచ్చాయి.

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @syamkumar7751
    @syamkumar7751 4 роки тому +7

    Great artist i saw him so many times in our vzm local train

  • @eswarraobontu5554
    @eswarraobontu5554 4 роки тому

    Vandanam asirayya Gaaru...meelanti vaallani kaapaadukovadam ee prabhuthvaala kaneesa avasaram.

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @silladileep1530
    @silladileep1530 5 років тому +8

    Proud to say we are from srikakulam.......🤘🤘

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @varadarajanvideoclub4331
    @varadarajanvideoclub4331 5 років тому

    అంతరించిపోయిన అంబృతసమానమైన కళలు నేడు మచ్చుకైన కనబడుటలేదు... నేడు మనసుని,మనిషిని చెడగోట్టే social media తప్ప అదునికసమాజ మాయజాల గారడి మాత్రమే....

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @jayarambora1663
    @jayarambora1663 5 років тому +29

    It is a sweetness of srikakulam language

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @venkateswararaokondapalli7699
    @venkateswararaokondapalli7699 5 років тому

    Very good job. Almost this Janapada is disappear.
    10 రోజుల క్రితం శ్రీకాకుళం దగ్గర రైల్లో ఈయన పాట చూసాను. ఈరోజు యూట్యూబ్ లో చసా.

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @Yash_pragada
    @Yash_pragada 4 роки тому +4

    That's the power of my native place 💪💪 SRIKAKULAM 😍😍😍😍

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @saisatya4917
    @saisatya4917 4 роки тому

    SUPERRRRRRRRRRRRRRRRR....he is enjoying the song and dancing to this own TUNE....think about the audience. AWESOME.......!!!!

  • @tataraovana2070
    @tataraovana2070 4 роки тому +15

    from 2007-2012 i heard his songs and felt very happy in passenger train.He is great singer

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @surakshasevasangamtelangan2049
    @surakshasevasangamtelangan2049 5 років тому

    Okka sari.. Chinnanati jnapakaalu loki vellipoyanu... Ee adhunika prapanchamulo ilanti kalalu kanu marugai poyayi... Really grate talent... Sri matha kalha peetam vaariki dhanyavaadamulu... Idi Ilagane konasaagincha galaru 🙏

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @durgachandrapati5349
    @durgachandrapati5349 4 роки тому +3

    Good work sir keep it up..
    We always support our culture
    👏👏👏👏🤝🙏

  • @sridhard4219
    @sridhard4219 4 роки тому

    Very great ...Kala ...miru chala Manchi Pani chesthunnaruu........miku jathi Runa paduthundhiiiiii

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 5 років тому +8

    Very good decession sir, thanks to srimaatha

  • @rssmotivation6062
    @rssmotivation6062 4 роки тому

    చాలా బాగుంది అండి.👌👌 మీకు ఉన్న కళ ఇప్పుడు తరాలకి అర్థ కాదు.

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @Mani-tn5ek
    @Mani-tn5ek 5 років тому +12

    Super..srikakulam..power..super.

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @sankarreddy.p8063
    @sankarreddy.p8063 4 роки тому

    Antharinchi pothunna kalaki pranam posarandi .........thanks a lot.....

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @PravinKumar-zu6gj
    @PravinKumar-zu6gj 5 років тому +8

    The way he play's the instrument is simply superb, god bless you sir.

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @vandanamurthy5300
    @vandanamurthy5300 4 роки тому +2

    Wah wah... encourage and support diz type of talented persons...... 👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏..

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @sridhark8860
    @sridhark8860 5 років тому +12

    9:54 what a lyrics..tears coming from my eyes.i remember my lover

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @raas5797
      @raas5797 4 роки тому

      Sooper

  • @vtrvanapalli1062
    @vtrvanapalli1062 4 роки тому +1

    ఇలాంటి జానపదాలను బ్రతికిస్తున్న మీ లాంటి వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను...

  • @pruthvi2304
    @pruthvi2304 4 роки тому +4

    4:00 Nunchi Mana Srikakulam - Palasa vaari all time favorite paata..

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @tejeswararaomangi
    @tejeswararaomangi 4 роки тому

    ఈ పాట లో వాడిన సాహిత్యంలో "గుంట, మొగుడు" పదాలు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల మాండలికం. వారి సాహిత్యంలో కొన్ని పదజాలం ఎంతో ప్రత్యేకత కలవి. వందనాలు వందనాలు కళాకారుల కు మరియు శ్రీ మాత రికార్డింగ్ కంపెనీ వారికి

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @vambaravellihimagigr2312
    @vambaravellihimagigr2312 5 років тому +3

    Baga Padaru...we should encourage like this people..

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You

  • @saigouri92
    @saigouri92 4 роки тому

    ముద్దబంతి పువ్వమ్మా సందెకాడ సూరీడు అందగాడు అన్నాడు super చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏👌👌👌

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kishorekumar-sq1lh
    @kishorekumar-sq1lh 4 роки тому +9

    Excellent effort . Recently i found out your channel .Many thanks for SRI MATHA MUSIC HOUSE 27 for looking into roots

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @rameshvadana5215
    @rameshvadana5215 4 роки тому

    విశాఖ ఎక్సప్రెస్ లో గురు కి ఎప్పుడు చూస్తుంటా vzm -psa ... సూపర్ గురు నువ్వు..

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @tulasidas02
    @tulasidas02 5 років тому +10

    Agreed good to know my native folks song really enjoyed it great to upload in UA-cam good job

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @sandeepalamakanti13
    @sandeepalamakanti13 4 роки тому

    జమిడిక దరువు బ్రతుకుతున్న దేరువు గా జీవనం కొనసాగిస్తున్న బైండ్ల బావనియులకు ప్రత్యేకంగా జేజేలు..😍😍

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @Simhachalam-rh1ev
    @Simhachalam-rh1ev 5 років тому +5

    I see you in train couple of times. You are really great. Thank you.

    • @live-stream-2024
      @live-stream-2024  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @arunamahesh6311
      @arunamahesh6311 3 роки тому

      👍

  • @yadhuinformations8288
    @yadhuinformations8288 4 роки тому

    చాలా బాగుంది మీరు ఇలంటివి ఇంకా ఎన్నో పాటలు పాడాలని మెంబకోరుకుంటున్నాం

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @chandraneelaperla1449
    @chandraneelaperla1449 4 роки тому +3

    Thaatha neeku m comments pettina thakkuve 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @venkatalaxmi3887
    @venkatalaxmi3887 4 роки тому

    చాలా బాగుంది పాట సూపర్ సర్ తాతయ్య నీ పాట సూపర్ 🙏🙏🙏🙏🙏🙏

    • @live-stream-2024
      @live-stream-2024  4 роки тому

      ఆదరించినందుకు ధన్యవాదములు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు పంపించినట్లయితే వాళ్ళు ఆదరించినట్లయితే మేము మరికొన్ని వీడియోలు యూట్యూబ్ లో పొందుపరచడానికి సహకారం అందించినట్లవుతుంది అనుకొంటున్నాం ,నమస్కారం .

  • @pjs7920
    @pjs7920 4 роки тому +3

    ఈ పాటా లకు దిస్ లైక్ కొట్టినొడు పాకిస్తాన్ వాడెమొ

  • @glepakshudu7235
    @glepakshudu7235 4 роки тому

    Sri Mata variki hrudayapurvaka dhanyavadalu ilanti relent persans evaraina vunte tamadvara publicki teliyachestunnanduku danyavadalu