ఇంక నుండి రాష్ట్రంలో 1 లేదా 2 వ తారీఖు జీతాలు పెన్షన్ లు పడడం కష్టమే... ప్రతి నెలా RBI వేలం లోకి వెళ్లి డబ్బు తేవాలి... అంటే 3 లేదా 4, 5 తారీఖు లో సెట్ చేస్తారు...IR లు PRC లు DA లు కష్టమే... పోయిన గవర్నమెంట్ ఏమీ చేసిందో ఇప్పుడు అదే జరుగుతుంది నో డౌట్ 😋😋😋😋
ప్రతి నెలా మొదటి మంగళ వారం RBI బాండ్లు వేలం అయితే గాని రావు. అందరికీ తెలిసిన నగ్నసత్యం. నిధులు ఎప్పుడూ మైనస్ లో నే ఉంటే యే ప్రభుత్వమైనా 1st తారీఖున ఇవ్వలేరు.

Saritha
ప్రతి నెలా మొదటి మంగళ వారం RBI బాండ్లు వేలం అయితే గాని రావు. అందరికీ తెలిసిన నగ్నసత్యం. నిధులు ఎప్పుడూ మైనస్ లో నే ఉంటే యే ప్రభుత్వమైనా 1st తారీఖున ఇవ్వలేరు.
August 2nd
September 3rd
October 4th
November 5th
December 6th రోజు salaries పడతాయి ఏమో
మీరు చాలా చక్కగా విశ్లేషణ చేసారు సార్,,
అద్భుతమంది.
Eee govt kuda ycp lane, dondu donde.
Tues day దాటాలి కదండీ. 🙏.
Wait until 3rd December please
We will defenetly get tomorrow. Tomorrow we are getting 4700crore from Rbi.
సీతమ్మదార treasury సర్వీస్ పెన్షన్ స్టేటస్
సమయం. 12.7.నిముషాలు
ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం జిల్లా
ఆమదాలవలస ట్రజరి పరిధిలో జీతం లు పెన్షన్స్ జమ కాలేదు.
state lo akkada kaledhu😢
అయ్యో సార్ బాడ్ న్యూస్ మీరు కరెక్టుగా చెప్పుతారు ఇక రేపే 3rd Ney
Worst government...😢😢
Both ycp TDP 😢😢😢😢
నిన్న Sunday ipudu mrng apude ala ante Ela sir
సి. ఎం నిన్న పెన్షన్స్ పంచాడే, మేము వేయలేదా ఓట్లు
Correct @@shafimohammad8175
August 2nd
September 3rd
October 4th
November 5th
December 6th roju salaries పడతాయి ఏమో
@@DkDk-ek9wm free ga ivatam kadhu mundu me daggara Pani chesa employees ki PRC ledhu kanisam IR kuda ledhu
CFMS Pani cheyatledu Ani cheptharemo, jagan ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడు జీతాలు ఇవ్వలేము అన్నాడు CBN Anantapur లో 😅😂