అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన కుప్పిలి వెంకట రాజా రావు గారి అర్థవంతమైన వ్యాకరణ గీతానికి లీలా మోహన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వాతి జగన్ గారు ఆలపించి పాఠశాలలో నేర్చుకున్న వ్యాకరణం మరొకమారు గుర్తు చేసారు.
సింగర్ గారు బాగా చక్కగా పాడారండి. నిజంగా చాలా సూపర్ గా రాశారు పాట మాత్రం సూపర్ గా ఉంది. సంగీతం కూడా బాగా సమకూర్చారండి సూపర్ గా ఉంది. ఈ పాటకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు పేరుపేరునా.
పాటకు సంబదించి వివరాలు తెలిపిన లీలా మోహన్ గారికి కృతజ్ఞ తలు. రచన, సంగీతం,గానం హృదయ రంజకం. వివరాలు video తో run అవుతూ తిరిగి video upload చేస్తే బాగుంటుంది.
చాలా బాగుంది ఈ పాట పాడిన వారి పేరు కూడ తెలియచేస్తే బాగుండేది 🙏 వారి కి మాయొక్క హృదయ పూర్వక అభినందనలు. ఈ పాట మా చిన్నతనం హైస్కూల్ రోజులు గుర్తు కు వచ్చాయి

రాసిన వారికి పాడిన వారికి మొత్తం ఈ పాట బృందానికి అభినందనలు
వ్యాకరణం మీద చాలా మంచి పాట పాడారు 🙏🙏🙏🙏💐💐💐💐🌼🌼🌼🌼🌷🌷
తెలుగు భాష వ్యాకరణంపై అద్భుతమైన పాట వాడిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు
E pata rasina variki muji chysinavariki padinavariki 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
Superrrrr avaru padaru👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
Sir అమోఘం అద్భుతం
మాటలకందని ప్రయత్నం 🙏🙏🙏
I❤❤❤❤❤❤ this song
సింగర్ గారు బాగా చక్కగా పాడారండి. నిజంగా చాలా సూపర్ గా రాశారు పాట మాత్రం సూపర్ గా ఉంది. సంగీతం కూడా బాగా సమకూర్చారండి సూపర్ గా ఉంది. ఈ పాటకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు పేరుపేరునా.
Excellent 🎉
Excellent 👏👏🙏🙏
నాభాష ఎంత గొప్పది సందర్భానుసార గానం రచన సంగీతం అద్భుతం.
వ్యాకరణం లో పాట మొదటి సారి విన్నాను .సంగీత పరంగా వ్యాకరణ బద్దంగా భావ యుక్తంగా చాలా బాగుంది.
ముగ్గురు అభినందనీయులే
నమస్కారం నా పేరు లీలా మోహన్ ఈ పాట రచయిత కుప్పిలి వెంకట రాజారావు మాస్టారు సంగీతం లీలామోహన్ గానం స్వాతి జగన్ పాడుతా తీయగా ఫేం
పాటకు సంబదించి వివరాలు తెలిపిన లీలా మోహన్ గారికి కృతజ్ఞ తలు. రచన, సంగీతం,గానం హృదయ రంజకం. వివరాలు video తో run అవుతూ తిరిగి video upload చేస్తే బాగుంటుంది.
Super gaa vundi
Super
చాలా బాగుంది ఈ పాట పాడిన వారి పేరు కూడ తెలియచేస్తే బాగుండేది 🙏 వారి కి మాయొక్క హృదయ పూర్వక అభినందనలు. ఈ పాట మా చిన్నతనం హైస్కూల్ రోజులు గుర్తు కు వచ్చాయి
🙏🙏🙏🙏🙏🙏
Chala bagundi , lyrics pl
Song ekada avilable ga undi
Great
🎉
Chala chala baguodi nynu nyruchu kuotunanu
Mangina venkateswararao
Super sir song
Telugu goppatanam
పాట వ్రాసిన వారి పేరు, పాడిన వారి పేరు, సంగీతం కూర్చిన వారి పేరు తెలిస్తే ఎంతో బాగుంటుంది.
Song lyrics plz send me mam
పాట లిరిక్స్ పెట్టరా
ఈ పాట లిరిక్స్ పెట్టండి
I want lyrics
🎉
Super gaa vundi