alakalakoliki Telugu audio book PART 1

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 39

  • @g.s.k.m
    @g.s.k.m 3 роки тому

    మీరు అన్నది నిజం.. అన్ని కథలూ వినాలి. వ్రాయటం మొదలు పెడితే ప్రతి మనిషికీ ఒక్కో కథ వుంటుంది, అందరి జీవితాలు ఒక్కలా సాగవు. జారుడు మెట్లు కథ మొదటినించీ విషాదంగానే నడిచింది, అసలు ముగింపు అనేది వుందా దీనికి అనుకునేలాగా! ఎలాగో ఒక ముగింపు వచ్చింది, ముగింపు కొంచం స్పష్టంగా వుంటే బావుండేది అని అనిపించింది నాకు. కథ అలా వున్నా బాధ కలిగించేలా..... రచయిత్రి వ్రాయటం బావుంది, చాలామందికి తెలీదు, ఎంతమంది కన్నా మనం ఎంత హాయిగా వుంటున్నామో! ఇలాటి కథలు చదివినా, విన్నా తెలుస్తుంది అది

    • @telugunovelstelugunavalamalika
      @telugunovelstelugunavalamalika  3 роки тому

      నా మనసు లో భావాన్ని, మీరు చాలా చక్కగా వ్యక్తీకరించారు . మీరు చెప్పింది అక్షరాలా నిజం.,

  • @lakshmilanka6437
    @lakshmilanka6437 3 роки тому +3

    Asura vedam by kommanapalli novel
    Chadavandi. 🙂🙂🙂

  • @satyavathipagadala3825
    @satyavathipagadala3825 3 роки тому

    Hi Sree Garu one of the favourite writer Suvarna khannan Garu .... కొమ్మ నాపపల్లి గణపతి రావు గారి నవలలు చదవండి.

  • @rajeswariburela4787
    @rajeswariburela4787 2 роки тому

    Hi ma'am
    Nice novel.

  • @paparapa........8423
    @paparapa........8423 3 роки тому

    Ur doing very good job madam......

  • @mahiasri7135
    @mahiasri7135 3 роки тому

    First epsode chala bagundandi super

  • @padmavathid1027
    @padmavathid1027 3 роки тому +1

    Hi mdm welcome to New story

  • @sumadevi2573
    @sumadevi2573 2 роки тому

    Nice tq

  • @padmavathid1027
    @padmavathid1027 3 роки тому +1

    Suryadevara rammohan rao gari novels chadavandi mdm

  • @jwalamalleswari5670
    @jwalamalleswari5670 3 роки тому

    మీరు చదివే తీరు చాలా మృదు మధురంగా వుంటుంది

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 3 роки тому

    Balapadra patruni Ramani gari novels chadavandi medam please

  • @premaprema3533
    @premaprema3533 3 роки тому

    Surya devara novel rendosarikuda ninne premista chadavandi

  • @pandalover1836
    @pandalover1836 3 роки тому

    Thanks sri garu Ramani

  • @buridihemalatha6294
    @buridihemalatha6294 3 роки тому

    Novel Book pic Heroine Sridevi pic super..

  • @nirmalavemuri4515
    @nirmalavemuri4515 3 роки тому

    Sri garu 1992-94 madhyalo Andhra patrikalo s

    • @nirmalavemuri4515
      @nirmalavemuri4515 3 роки тому

      Serials amyna collect cheyyadaniki kuduruthunda?

    • @telugunovelstelugunavalamalika
      @telugunovelstelugunavalamalika  3 роки тому

      Naa daggara emi లేవండి, అయిన, novel's book రూపంలో dorukututunnayi కదా.particular ga emina kavala,clear ga explain cheyandi try chestanu

    • @nirmalavemuri4515
      @nirmalavemuri4515 3 роки тому

      @@telugunovelstelugunavalamalika story gurthundi kani, writer name kani, title kani gurthu ledu anduke oka book chusina title gurthu vastundi ani

    • @telugunovelstelugunavalamalika
      @telugunovelstelugunavalamalika  3 роки тому

      @@nirmalavemuri4515 క్లుప్తంగా స్టోరీ లైన్ చెప్పండి, హీరో హీరోయిన్ పేర్లు చెప్పండి ట్రై చేస్తా