స్టూడియోలో ఆగమాగం ! రచ్చ ..రచ్చ ! | Manavatha Roy Interview On Job Calender | ManaTolivelugu

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 498

  • @విక్కీ
    @విక్కీ 2 місяці тому +29

    రఘు అన్న జాబ్ క్యాలెండర్ ప్రకటించారు బాగానే ఉంది , ఏ ఏ కేటగిరి లో ఏన్ని పోస్ట్లు ఉన్నాయో తెలీకుండా ఏల అన్న చదివేది , ఎక్సంపుల్ నేను డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్న డీఎస్సీ ఎగ్జామ్ ఏప్రిల్ మంత్ లో ఉంది నేను అప్పటి వరకూ చదివిన తర్వాత నోటిఫికేషన్ లో మా డిస్ట్రిక్ లో వేకెన్సిస్ లేకుంటే నేను చదివింది అంత వెర్డమే కదా

    • @thotaraju6481
      @thotaraju6481 2 місяці тому

      @@విక్కీ మీరు చెప్పిన దానిని అసలు కారణం కేసీఆర్ గాడు తెచ్చిన మల్టీజోన్ రిజర్వేషన్ సిస్టమ్.
      అంతకు ముందు , రెండు జోన్లల్లో ఉన్న అన్ని జాబులకు , ఆ జోన్ల ఉన్న అందరూ అర్హులే. ఇప్పుడు మల్టీ జోన్ అని పెట్టీ , అభ్యర్థులు ఆ జిల్లా పోస్టులకు మాత్రమే అర్హులు అయ్యేలా చేశాడు కేసిఆర్ గాడు. ముందు దాని మీద పోరాడాలి

  • @time9305
    @time9305 2 місяці тому +60

    జనార్ధన్ గారు జెన్యూన్ ఈ డమ్మీ మానవతా రాజకీయం చేస్తున్నాడు

  • @SrilathaDevendar
    @SrilathaDevendar 2 місяці тому +2

    Janardan garu meeku hatsap

  • @gurram.lingaiah7382
    @gurram.lingaiah7382 2 місяці тому +73

    మానవత రాయ్ అనవసరం గా నోరు పారేసుకోకు

  • @iamkonthammahender5247
    @iamkonthammahender5247 2 місяці тому +2

    మనవతరాయ్ చాలా అతిగా మాట్లాడుతున్నాడు

  • @rameshp2675
    @rameshp2675 2 місяці тому +63

    నీవు నీ స్వార్థం కోసం TRS కండువా కప్పుకొని ఆక్కడ ఉద్యోగం దొరకదని ఊసరవెల్లిలా రంగులు మార్చి కాంగ్రెస్ లోకి వచ్చావు. మా DSC ఆడబిడ్డలు అర్దరాత్రి 14 km కన్నీళ్ళు పెడుతూ నడుచుకుంటూ బతిమాలినా చదువుకోవడానికి 40 రోజులు time ఇవ్వండి అంటే ఇవ్వలేదు మా DSC నిరుద్యోగుల ఉసురు కచ్చితంగా తగులుతుంది.

    • @chandrashekaravula5257
      @chandrashekaravula5257 2 місяці тому +1

      DSC కి టైం ఇవ్వందే బెటర్ పేపర్ ఒక్క 5 నెలలు ఇచ్చినా రాసేలా లేదు

  • @palthyasurya8589
    @palthyasurya8589 2 місяці тому +28

    రోజుకు ఒక కండువా మార్చే వానితో ఎందుకు జనార్దన్ బ్రో నీ విలువ తగ్గుతది

  • @lingaswamymudhiraj5538
    @lingaswamymudhiraj5538 2 місяці тому +74

    మానవతా రాయ్ మొన్న టి వరకు BRS లో వున్నాడు కదా

  • @SureshKaturi888
    @SureshKaturi888 2 місяці тому +23

    నీకు inteview చేయడం రాలేదు రఘు... మానవతా రాయ్ కి బుద్ధి లేదు అవగాహన లేదు అరవడం తప్ప...

    • @rakeshkuncha
      @rakeshkuncha 2 місяці тому +1

      Chala Telivi undi anduke Manavata Rai real discussion kaniyaledu Govt dorikipothundi ani . Ee Telivi thetalu udyogalu iyyadam lo choopisthe baagundu

  • @gugulothsreenivas9936
    @gugulothsreenivas9936 2 місяці тому +34

    Ciggu ciggu congress party

  • @ANJIM-eq6ek
    @ANJIM-eq6ek 2 місяці тому +10

    తెలంగాణ నిరుద్యోగులను నిండా ముంచితిరిగాదరా అందరు కలిసి

  • @srikanthsri2326
    @srikanthsri2326 2 місяці тому +15

    డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు ఎన్నో తెలవండి ఎట్లా ప్రిపేర్ అవుతారు మానవతరాయి సంవత్సరం అంత ప్రిపేర్ అయిన తర్వాత డిస్టిక్ లో పోస్ట్ లేకపోతే అప్పుడు ఏం చేయాలి

  • @naralashivakumar8158
    @naralashivakumar8158 2 місяці тому +8

    రఘు అన్న మానవతా రాయ్ చనగాని దయాకర్ ఇద్దరు ఏదైనా పదవి కోరకు తప్ప ఏం లేదు రఘు అన్న మానవతారాయ్ వెస్ట్ అన్న

  • @మాడెంశ్రీనివాస్

    మానవత రాయ్ గా నువ్వు వెల్లి రేవంత్ రెడ్డి గారి సంకనాకు...

  • @time9305
    @time9305 2 місяці тому +39

    ఈ chanagani దయాకర్ మానవతా కి emi తెలుసు గ్రూప్ 1 గురించి 1:100 చేయండి ఇప్పటికైనా

    • @sp3949
      @sp3949 2 місяці тому

      1:1000 chesthara howle banisa 😂😂😂

    • @ringmasterKcpd
      @ringmasterKcpd 2 місяці тому

      😂😂 Nv entha sadhivinavu

    • @time9305
      @time9305 2 місяці тому

      నీకు కామెడి గా ఉందా బ్రదర్

    • @sp3949
      @sp3949 2 місяці тому

      @@time9305 1:100 antunnav neeku telsa ela cheyali and enni legal issues unnayi ani? Sollu dengakunda chadvko first.. e Janardhan gadiki dabbulu isthundu Harish Rao. Neeku evaru iyyaru…

    • @anweshthipparthy6336
      @anweshthipparthy6336 2 місяці тому

      Jai congress

  • @srikanthkinak9319
    @srikanthkinak9319 2 місяці тому +7

    మానవతా రాయ్ కి వినే ఉదేశ్యం ఇంత కూడా లేదు అసలు ఆ అన్న మాటలు వింటూనే లేదు

  • @DSRupdates
    @DSRupdates 2 місяці тому +18

    అందరం సర్పంచ్ పోస్టులాకి అప్లయ్ చేద్దాం పోటీ కూడా తక్కువే

    • @SAK-j7p
      @SAK-j7p 2 місяці тому +1

      😂😂😂 బాగా చెప్పారు సర్... నిజమే పోటీ తక్కువ

    • @Manutej123lfptr
      @Manutej123lfptr 2 місяці тому

      ​@@SAK-j7pkani evaru vote veyyaka pothe...😅😅😅

    • @SAK-j7p
      @SAK-j7p 2 місяці тому

      @@Manutej123lfptr మనం నిల్చుంటే చాలు... వాళ్ళే భయపడతారు.... ప్రతి గ్రామంలో ఒక 20 మందిమి పోటీ చేస్తే చాలు....

  • @yakarajmanchala8865
    @yakarajmanchala8865 2 місяці тому +3

    మానవతారాయ్ గాడు సమాధానం చెప్పలేక ఓర్రుతాండు...

  • @mahendher1834
    @mahendher1834 2 місяці тому +2

    మానవతా రాయ్ గా నిన్ను తొక్కుతరు

  • @lingaswamymudhiraj5538
    @lingaswamymudhiraj5538 2 місяці тому +52

    మానవతా రాయ్ గారు చర్చ చేయడం లేదు... ఏదో మొత్తుకొంటున్నాడు అంతే

    • @j.venkateswarlujvr9267
      @j.venkateswarlujvr9267 2 місяці тому

      Kukka laga mothukoku andi manavataroy garu.....maku time vastundi.....

    • @arunkumarladdu6210
      @arunkumarladdu6210 2 місяці тому

      Athulu piku

    • @kolepakaprashanth172
      @kolepakaprashanth172 2 місяці тому

      em language brother ?

    • @manojkumar848
      @manojkumar848 2 місяці тому +1

      @@arunkumarladdu6210 neku baaga alavaatu vundi anukunta peekadam lo. entha mandiki peeki kattalu kattinav thammudu.

    • @SrinivasgoudKandyanam33
      @SrinivasgoudKandyanam33 2 місяці тому +1

      వానికి ఒక ఆతు పీకిస్తే దానికి కొనా తెల్వదు మొదలు తెల్వదు

  • @srikanthsri2326
    @srikanthsri2326 2 місяці тому +15

    మానవతారాయకి బల్మూర్ వెంకట్ కి నిజాయితీగా వ్యతిరేకంగా మాట్లాడితే టిఆర్ఎస్ కండువా కప్పడం వీళ్ళకి అలవాటైపోయింది

  • @narsimluputtakokkula666
    @narsimluputtakokkula666 2 місяці тому +3

    Lucha మానవతా రాయ్

  • @gnggoud9389
    @gnggoud9389 2 місяці тому +7

    బోగస్ కాలెండర్ ఇది జాబ్ ల సంఖ్య లేని జాబ్ క్యాలెండర్

  • @mangalikrishnaiah9007
    @mangalikrishnaiah9007 2 місяці тому +7

    group 1 1:100 please

  • @VasantharaoCheekati
    @VasantharaoCheekati 2 місяці тому +3

    Manavatarai తన రాజకీయం కోసం ఏ పార్టీ లొ ఉంటాడో తెలియదు , గుర్తింపు కోసం ఇలా

  • @raveendrababu7309
    @raveendrababu7309 2 місяці тому +3

    నిరంతరం నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన వ్యక్తి మానవత రాయ్ ఎవరో చెప్పిన మాటలు విని ఒకరిద్దరూ ఆయనను తప్పుగట్టినంత మాత్రాన నిప్పుకు చెదలు పట్టవు జై మానవతారాయ్ జై జై జై మానవతారాయ్

  • @Educationstv
    @Educationstv 2 місяці тому +8

    రేపు brs గెలిస్తే అందులోకి పోతాడు ఈ బండ రాయి గారు, జనార్దన్ నువ్వు good భయ్యా

  • @nmessi3489
    @nmessi3489 2 місяці тому +3

    అప్పట్లో మన ఆర్మురి పాండు అన్న ని గుర్తుకు తెస్తున్న జజనకరి జనర్దన్

  • @balajiEslavath
    @balajiEslavath 2 місяці тому +7

    We want 1:100 in Group-1

  • @RajkumarSunnapu
    @RajkumarSunnapu 2 місяці тому +2

    Rai ni control cheyaleni raghu.

  • @SukruthaReddy-im6up
    @SukruthaReddy-im6up 2 місяці тому

    I support MN Roy!

  • @srikanthsri2326
    @srikanthsri2326 2 місяці тому +5

    రఘు అన్న మానవతారాయకి కరెక్ట్ క్యూస్షన్ ఏస్తే చేస్తాం టైం ఉంది అని ఐదు సంవత్సరాలు పొడిగిస్తారు అన్న ఆ తర్వాత దేవుడు ఎరుగు

  • @rrr-2016
    @rrr-2016 2 місяці тому +27

    Group 1 1:100 ఇవ్వాలన్న

  • @time9305
    @time9305 2 місяці тому +23

    1:100 ఇవ్వకపోతే అది ముందుకు పోదు చూడండి

    • @itsmechiru621
      @itsmechiru621 2 місяці тому +3

      Evvaru am pinkuntavoo pikkkoo saduvu cheta kani daddamma

    • @time9305
      @time9305 2 місяці тому

      @@itsmechiru621 నువ్వే దద్దమ పెద్ద దద్దమ్మ

    • @time9305
      @time9305 2 місяці тому

      ​@@itsmechiru621నువ్వో పెద్ద దద్దమ్మ వి

    • @thotaraju6481
      @thotaraju6481 2 місяці тому +1

      డీఎస్సీ ఎగ్జామ్ రద్దు చేస్తాం పీకుతాం అన్నారు. ఎవ్వడూ పత్తకు లేదు. ముందు సదువుకో time baby

    • @time9305
      @time9305 2 місяці тому

      @@thotaraju6481 అన్నయ్య ముందు నువు చదువు

  • @mangalikrishnaiah9007
    @mangalikrishnaiah9007 2 місяці тому +3

    Group1 1:100

  • @vennusai1692
    @vennusai1692 2 місяці тому +3

    BRs paid Batch = janardan 10 years oka Recurement cheyaley Vunnadanitlo congress Best evaru emmana

  • @srikanthrockstar1018
    @srikanthrockstar1018 2 місяці тому +8

    Raghu garu aakunoori murali sir tho oka interview cheyandi on job calendar

  • @bala.raju4249
    @bala.raju4249 2 місяці тому +7

    మానవతారాయ్ బర్ల కాసుకొనీకె కూడా పనికిరాడు ఆడుకొనికే కూడ పనికి రాదుఅసలు పోస్టులు పెంచాము అనే కారణంతో 29go తెచ్చిందే ప్రాడ్ చేయడానికి అది నేను నిరూపిస్తా

    • @ikrishnaik3085
      @ikrishnaik3085 2 місяці тому

      బాలరాజు బర్రెల కాయటానికి నువ్వు బాగా పనికి వస్తావు ఒళ్ళు దగ్గర పెట్టుకో

  • @pradeepwww5244
    @pradeepwww5244 2 місяці тому +4

    రాజకీయం చేసుడు తప్ప చర్చ లేదు... మళ్ళొకసారి పిలవకు... మానవతా రాయ్ నీ.....
    ఎదుటి వ్యక్తి నీ మాట్లాడనిస్తే చర్చ అయితది.. కాని ఇది చర్చ కాదు...😂😂

  • @rishithashresta5391
    @rishithashresta5391 2 місяці тому +1

    Raghu anna please 1:100 cheyali adugandi

  • @23mahesh23
    @23mahesh23 2 місяці тому +1

    BP man Manavath roy

  • @Malgi_Anil
    @Malgi_Anil 2 місяці тому +2

    డమ్మీ మానవతారాయ్

  • @time9305
    @time9305 2 місяці тому +6

    రఘు అన్నా ప్లీజ్ ప్రభుత్వం దృష్టికి teskellu 1:100 చేయాలీ చాలా years tarvata వచ్చింది నోటిఫికేషన్ మేము ఏ party కాదు please ma pain ardam చేస్కోండి

  • @mangalikrishnaiah9007
    @mangalikrishnaiah9007 2 місяці тому +7

    అన్నా Group 1 1:100 ఇవ్వండి

  • @ShashiRohanVlogs
    @ShashiRohanVlogs 2 місяці тому +1

    జనార్ధన్ bro u great . నిజాలు vasthunnavi అని maanavatharai divert chesthunnadu.

  • @srikanthsri2326
    @srikanthsri2326 2 місяці тому +11

    బాబు బానవతారాయ్ క్యాలెండర్ అంటే అన్ని పెట్టి దాన్ని ఒక విధివిధానాలు ఉంటాయి జీవో ఉంటది దాని ప్రకారం పెట్టాలి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టాడు కాదు

  • @VinodkumarVarikuti-el3oo
    @VinodkumarVarikuti-el3oo 2 місяці тому +6

    మానవతా రాయ్ గారు మీరు నిరుద్యోగుల పక్షాన మాట్లాడి జాబ్ క్యాలెండర్ రావడం కోసం కృషి చేసి అలాగే గ్రూప్ 2 వాయిదా పడేలా నిరుద్యోగుల కొరకు పోరాడిన అందుకు మీకు కృతజ్ఞతలు. మీలాంటి వారు చట్టసభల్లో ఉంటే ప్రజలకు ఇంకా చాలా మేలు కలుగుతుంది.

  • @singeranjikota888official2
    @singeranjikota888official2 2 місяці тому +3

    జనార్దన్ అన్న వాస్తవం మాట్లాడుతున్నాడు మానవతా రావు అంత డోళ్ళ

  • @haseenarafishaik-oj8gf
    @haseenarafishaik-oj8gf 2 місяці тому +2

    అశోక్ నగర్ నిరుద్యోగులారా ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినట్లు అశోక్ నగర్ లో ఉన్న మెస్సులను పది ఏళ్లుగా బాగు చేస్తూ దేశానికి ఉపయోగపడే మానవ వనరులను వృధా చేసుకోకండి. మానవతారాయ్ అన్న చెప్పినట్లు జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలకు ప్రణాళికబద్ధంగా చదవండి. ఉద్యోగాలు సాధించండి

  • @MBRCONSTRUCTIONS-rs4kz
    @MBRCONSTRUCTIONS-rs4kz 2 місяці тому +12

    జనార్దన్ ఆ మానవున్ని రెండు తన్ను 🤙🤙

    • @AryaAru9
      @AryaAru9 2 місяці тому +1

      🤣🤣

    • @abhinave.v4295
      @abhinave.v4295 2 місяці тому +1

      Janardhan ni rendu tannu
      Appudu nv better aitav

    • @ashokboora3562
      @ashokboora3562 2 місяці тому

      అప్పుడు నిన్ను తంతరు....

    • @ikrishnaik3085
      @ikrishnaik3085 2 місяці тому +1

      మానవత రాయిని తన్ని దమ్ము మీకుందా రా నీకు మానవతారాయ్ గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేసి నోటిఫికేషన్లకు కారకుడయ్యాడు జంగం మోడు పోతుంటే కుక్కలు ఎన్నో మొరుగుతాయి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీతికి నిజాయితీకి మారుపేరు మానవతారాయ్ జై మానవత రాయ్

  • @Rajunellutla898
    @Rajunellutla898 2 місяці тому +2

    Raghu anna meeru congress వైపు గా వెళ్తున్నారు.

  • @RajkumarSunnapu
    @RajkumarSunnapu 2 місяці тому +1

    Student e channel ku rakandi. Rai ki ecchina time studentuku estaledu raghu.

  • @lingaswamymudhiraj5538
    @lingaswamymudhiraj5538 2 місяці тому +6

    సూపర్ రఘు అన్న

  • @VinodkumarVarikuti-el3oo
    @VinodkumarVarikuti-el3oo 2 місяці тому

    మానవతా రాయ్ గారు మీరు అధికారపక్షము లో ఉండి కూడా నిరుద్యోగుల కొరకు ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నారు పదవులు కన్నా ప్రజల శ్రేయస్సు మిన్న అని భావించి నిరుద్యోగులకు ప్రభుత్వానికి సమన్వయం చేస్తున్న మీకు కృతజ్ఞతలు. మా నిరుద్యోగులు మిమ్మల్ని నమ్ముతున్నాం. కోచింగ్ సెంటర్ యజమానులు వలలో మమ్మల్ని చిక్కుకోకుండా మా తరుపున పోరాడుతున్న మీకు మంచి రాజకీయ భవిష్యత్ ఉండాలి అని కోరుకుంటున్నాము

  • @naik590
    @naik590 2 місяці тому +2

    మానవతారాయ్ ఈరోజు కాంగ్రెస్ రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదు

  • @prashanthjs2735
    @prashanthjs2735 2 місяці тому +5

    Group 1 1:100 ivvali...

  • @padducolumn2485
    @padducolumn2485 2 місяці тому +1

    Janardan garu your great man , we are with you

  • @fazalbaba757
    @fazalbaba757 2 місяці тому +1

    జనార్ధన్ నిన్ను చూస్తే చెడపకురా చెడేవు అన్న సామెత గుర్తొస్తుంది. నువ్వు చెడేది కాక చదువుకునే వాళ్లను చెడగొడితే వాళ్ల ఉసురు తగిలి కొట్టుకుపోతావు నువ్వు

  • @rahulch3310
    @rahulch3310 2 місяці тому +5

    Manavatha Roy Anna saruku ledhu sangathi ledhu 😊

  • @time9305
    @time9305 2 місяці тому +10

    1:100 ఇవ్వాలి

  • @krissh-nv7do
    @krissh-nv7do 2 місяці тому +10

    Jai janardan

  • @pullagiriashok3031
    @pullagiriashok3031 2 місяці тому +1

    అరె ఫాల్తూ జనార్దన్ గా. నువ్వు గ్రూప్ 1 క్వాలిఫై కాలేదని అక్కసు తో నీకు దక్కనిది ఎవరికి దక్కకుండా చేయాలని గ్రూప్ 1 పరీక్షను కోర్టుకు వెళ్లి రద్దు చేయాలని చూస్తే మీ మూతి పళ్ళు అశోక్ నగర్ చౌరస్తాలో రాలగొడతాం జాగ్రత్త

  • @malashekar189
    @malashekar189 2 місяці тому +2

    RIP మానవతా రేవంత్

  • @vennusai1692
    @vennusai1692 2 місяці тому +2

    Congress ÷Job Calendar =manavatha Roy

  • @kathulaswarajyam
    @kathulaswarajyam 2 місяці тому +2

    We are with you janardhan garu don't worry

  • @venkateshgorati7492
    @venkateshgorati7492 2 місяці тому +2

    మానవతా రాయ్ అలా అర్దం లేకుండా మాట్లాడుతూ చర్చను ప్రక్క దోవ పట్టిస్తుంటే రఘు ఆన్న మీరు ఎందుకు ఏమి అనట్లే ?? ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు అది వేదిక న..లేదా నిరుద్యోగులను పక్క దోవ పట్టించడమా ఇదెక్కడి చర్చ.. మానవతా రాయ్ కి 0000 kownldge

  • @nareshgoud24
    @nareshgoud24 2 місяці тому +3

    విద్యార్థి అంటే విద్యను ఆర్జిస్తూ పోరాటాలు చేయడమే... జనార్ధన్ అడగడం లో తప్పు ఏముంది మానవతారాయ్ గారు... మీ పైన నమ్మకం లేకనే adugutundu.. దమ్ముంటే జాబ్ క్యాలెండర్ పై శ్వేతపత్రం విడుదల చేసిన మీ పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలి!!!

    • @ikrishnaik3085
      @ikrishnaik3085 2 місяці тому

      మరి ఈ జనార్ధన్ టిఆర్ఎస్ 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఏనాడైనా విద్యార్థుల కోసం కొట్లాడి నాడా నిరుద్యోగుల మీద ఎంత ప్రేమ ఇప్పుడు వచ్చింది

  • @snews7101
    @snews7101 2 місяці тому +2

    జనార్ధన్ కిల్లాడి

    • @palthyasurya8589
      @palthyasurya8589 2 місяці тому +1

      @@snews7101 జనార్దన్ good person

  • @singeranjikota888official2
    @singeranjikota888official2 2 місяці тому +2

    ఎంగి మెతుకులకు ఆశ పడ్డది నువ్వు మానవతా రాయే...

  • @shabeenashaik5953
    @shabeenashaik5953 2 місяці тому +1

    tiger janardhan sir

  • @batchuchinna.political2617
    @batchuchinna.political2617 2 місяці тому +3

    దమ్మున్న నాయకుడు కోటూరు మానవతారాయ్ విద్యార్థి విద్యార్థుల యొక్క బాధలు తెలిసిన వ్యక్తిగా అటువంటి వ్యక్తిని వ్యతిరేకిస్తున్న వ్యక్తులకు ఖబడ్దార్ నిరుద్యోగులు విద్యార్థులు యొక్క వారి యొక్క ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వానికి అతి దగ్గరగా ముఖ్యమంత్రి వద్దకు సలహాలు సూచన సూచనలు చెప్పగలిగే దమ్మున్న విద్యార్థి నాయకుడు మానవత రా అన్నకి జై జై జై జై కాంగ్రెస్ జై జై రేవంత్ రెడ్డి

  • @nmessi3489
    @nmessi3489 2 місяці тому +3

    Group1, 1:100 vundali

  • @time9305
    @time9305 2 місяці тому +7

    GO 55 తో 1:100 ఇవ్వాలి

  • @akhilap5226
    @akhilap5226 2 місяці тому +2

    Good speech Janardhan anna garu ❤❤🎉🎉 we want group 2 post

  • @singothammunagala8509
    @singothammunagala8509 2 місяці тому +1

    నిరుద్యోగుల ఆశజ్యోతి మా జనార్ధన్ అన్న ,
    ఎలాంటి వ్యక్తిగత స్వార్ధాలు లేకుండా నిరంతరం మాకోసమే పోరాడుతున్నాడు.. ❤❤❤

  • @vangoorishiva4208
    @vangoorishiva4208 2 місяці тому +2

    10 సంవత్సరాల నుండి నిరుద్యోగులు అయోమయంలో వున్నారు ..ఇప్పుడే ప్రభుత్వం ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చింది.. అది కనీసం పూర్తి కాకముందే BRS పాలిటిక్స్ చేస్తుంది..

    • @sathishthallapalli6817
      @sathishthallapalli6817 2 місяці тому

      Em సదుకున్నావ్... Em exams రాసావ్

  • @rakondanaresh5902
    @rakondanaresh5902 2 місяці тому +1

    ఇతను insult చేస్తున్నాడు

  • @pradeepk5607
    @pradeepk5607 2 місяці тому +2

    పరీక్ష లను రాయనిచ్చే లా లేరు.. ఈ year కూడా జరగవు...

  • @GollaLaxminarayana-cr5ev
    @GollaLaxminarayana-cr5ev 2 місяці тому +2

    జనార్ధన్ అన్న ధన్యవాదాలు

  • @vennusai1692
    @vennusai1692 2 місяці тому +2

    Job calander echinanduku Congress party ke 👏 16 Papers leak in BRs Party 10 years Nirudyogula Raktham thagina Party BRS Party 😭

  • @RajkumarSunnapu
    @RajkumarSunnapu 2 місяці тому +1

    Manavatha rai manavatha drupukadham leni vadu.

  • @nethetlagovardhan5134
    @nethetlagovardhan5134 2 місяці тому +1

    మానవతారయ్ నీ ఉద్యోగం కోసం తెలంగాణ నిరుద్యోగులను అవమానాపరుస్తున్నావ్

  • @kuntavamshi2377
    @kuntavamshi2377 2 місяці тому +2

    Job calendar lo jobs eakada ra😠😠😠😠

  • @madhukotramadhu6576
    @madhukotramadhu6576 2 місяці тому +2

    Raghu manchega chadukoni unna vallanu tho debat petu raghu E party baneshalu debat Anduku

  • @ashwiniellandula7385
    @ashwiniellandula7385 2 місяці тому +1

    A annaya nijalu cheputhunnadani matladakunda chestunnadu e mavatharay

  • @aithagoninagaraju5715
    @aithagoninagaraju5715 2 місяці тому +1

    మీరు రేవంత్ రెడ్డి ని ఇప్పుడు ఇప్పుడు ఉస్మానియా క్యాంపస్ కు వెళ్ళమను అప్పుడు తెలుస్తుంది మీకు నిరుద్యోగుల బాధలు

  • @mdasharath3720
    @mdasharath3720 2 місяці тому +6

    Political leaders rangulu marche oosaravelli laantollu anna

  • @Ram5594
    @Ram5594 2 місяці тому +3

    Last time GO 29 cancel cheyali Ani veelle cort lo case vesillu

  • @charanjetti8485
    @charanjetti8485 Місяць тому

    రఘు 100%వాస్తవం చెప్పారు...

  • @glaxman298
    @glaxman298 2 місяці тому +5

    Manavatharay ki piluvadhu charchaku raganna

  • @GangasagaraLokande
    @GangasagaraLokande 2 місяці тому +1

    1:100 evvali

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 2 місяці тому

    HE GOT SUPER KNOWLEDGE

  • @snews7101
    @snews7101 2 місяці тому +2

    గబ్బు నాయాల
    అప్పటివరకు ఖాళీ అయ్యే జాబ్స్ కి సంబంధించి ఖాళీలను మాత్రం వెల్లడిస్తారు ముందే ఎలా వెల్లడిస్తారు జున్ను గా

    • @Praveenchokki
      @Praveenchokki 2 місяці тому

      @@snews7101 brother yenni jobs unnayo telisthe chadhavalo voddho telusthadhi last time DSC lo 5700 post lu vesinappudu 1.8 lals matrame apply chesaru next 11000 vesinappudu 1lack application periginay

  • @time9305
    @time9305 2 місяці тому +1

    మాకు 1:100 ఇవ్వకపోతే ఈ పాపం మీదే రఘు గారు మేము ఇంత examples tho GO 29 వల్ల నష్టం జరిగింది anna pattinchukovatledu కాంగ్రెస్ ki vote వేయండి anadam తెలుసు గానీ మా issues ni solve చెపించడం రాధ అన్న

  • @time9305
    @time9305 2 місяці тому +4

    GO 29 wrong GO 55 implement చేయాలి

  • @praveen2396
    @praveen2396 2 місяці тому +4

    Manvatha, rai unfit for debate

  • @prasad3223
    @prasad3223 2 місяці тому +1

    మానవతారయి హరీష్ రావు కేటీఆర్ ముందు మాట్లాడమను

  • @jithenderd9191
    @jithenderd9191 2 місяці тому +3

    He insulted his fellow participant in the debate with such filthy language.
    Nirudyogula tharapuna matladthunna Janaradhan ni kukka annadu....e Manavatha Roy ni urikcihi kodithey chudalani undhi....ollu penchi orradam thappa em ledhu....hatsoff Janaradhan for being strong.

  • @Ragava-n1d
    @Ragava-n1d 2 місяці тому +2

    వాణి చెప్పుతో కొట్టు అన్న వాడు అట్లా వార్లుతుంటే చూస్తున్నావ్

  • @saileshkumarkodas6085
    @saileshkumarkodas6085 2 місяці тому +2

    Always blaming BRS for incompetence in conducting exams...then what happened to SIT ....asalu 1st Group 1 exam evaru leak chesaru...no answers, no chhithashuddhi in finding the culprits...