నా భూమిని లాక్కుపోయారు... సుమకు ఇదే నా శాపం - TV9

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 293

  • @omnipresent8794
    @omnipresent8794 3 роки тому +320

    అన్నపూర్ణ గారు... అనగానే....
    తెలుగు ఇండస్ట్రీ లో అమ్మ charactor గుర్తు వస్తుంది... ఆమెకు న్యాయం జరగాలి

  • @7insidefacts
    @7insidefacts 3 роки тому +176

    ఏది ఏమైనా సుమ గారి ఫ్యామిలి దీని గురించి స్పందిస్తే బాగుంటుంది.

  • @veerathewarrior7996
    @veerathewarrior7996 3 роки тому +135

    అన్నపూర్ణమ్మ ఆస్థి తిరిగి ఇవ్వాలి..ఆమెకి న్యాయం చెయ్యాలి

  • @vijayjeedigalla3397
    @vijayjeedigalla3397 3 роки тому +258

    ఇంత పెద్ద మనిషిని ఇలా ఇబ్బంది పెట్టడం తప్పు... మీకు ,మీ పిల్లలకు ఆ పెద్ద మనిషి కన్నీళ్లు తకుతాయ్ జాగ్రత్తగా

    • @ushakapolu5136
      @ushakapolu5136 3 роки тому +10

      Annapoorna gari Ki bhoomi venakki evvamdi suma

  • @srivani1606
    @srivani1606 3 роки тому +69

    అన్నపూర్ణమ్మ గారికి న్యాయం జరగాలి అని కోరుకుంటున్నాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻.

  • @thirupathiparipelly6297
    @thirupathiparipelly6297 3 роки тому +396

    అన్నపూర్ణమ్మ కు న్యాయం జరగాలి...

  • @Bk-ss4oo
    @Bk-ss4oo 3 роки тому +126

    భూమి సంగతి ఏమోగానీ, ఇక్కడ అందరూ ఎక్కువగా తెలుగులోనే స్పందించారు. సంతోషం.

    • @vijaykumar-fi3iw
      @vijaykumar-fi3iw 3 роки тому +3

      అంతా గూగుల్ కీ బోర్డ్ చలువ.....

  • @nkrishnaveni9983
    @nkrishnaveni9983 3 роки тому +51

    కొబ్బరి నూనె కి డబ్బు పిచ్చి బాగా వుంది

  • @vijayarajumallula2603
    @vijayarajumallula2603 3 роки тому +8

    ఏ విషయంలో అయినా మోసం చేసిన వారికి తగిన శాస్తి భగవంతుడు చూపిస్తాడు. తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లలు కూడా శిక్షను అనుభవిస్తారు అనే విషయాన్ని పెద్దలు గమనించుకోవాలి.

  • @truthexperiments
    @truthexperiments 3 роки тому +19

    అన్నపూర్ణ గారికి టీవీ -9 న్యాయం చేయాలి

  • @srinivasrapolu8086
    @srinivasrapolu8086 3 роки тому +237

    భామ ఆస్తి మీకు ఎందుకు బ్రో తిరిగి ఈ ఇచ్చి వేయండి మీకు మంచి పేరు ఉంది పాడు చేసుకుంటున్నారు

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb 3 роки тому +16

    కరెక్టుగా చెప్పారు అన్నపూర్ణ గారు. మనతో పాటు వచ్చేది మంచి చెడ్డలే. 👌

  • @RajaRam-tv8no
    @RajaRam-tv8no 3 роки тому +78

    అన్నపూర్ణమ్మ డబ్బుకి కకృత్తి పడే మనిషి కాదు ... కానీ చదువుకోలేదు .. అగ్రిమెంట్ పేపర్స్ అవి సరిగ్గా ఇచ్చి వుండరు. భూముల రేట్లు బాగా పెరిగే వరుకు .... రాజీవ్ అలా చేసి ఉండవచ్చు. రిజిష్టర్డ్ అగ్రిమెంట్ పేపర్స్ ఉంటే కోర్టులో case పెట్టవచ్చు ... అంత పెద్దావిడ్ని మోసం చేస్తే ఆపాపం ఊరికే పోదు...... లేకపోతే సాక్ష్యాలు తీసుకుని చిరంజీవి గారిని సహాయం చేయమని అడగండి

  • @twittytalksvlogs6989
    @twittytalksvlogs6989 3 роки тому +116

    అన్నపూర్ణమ్మ గారు ఒకసారి నందమూరి బాలకృష్ణ గారు సంప్రదించండి ఇలానే భూమి విషయంలో శ్రీకాంత్ కి సహాయం చేశాడు మీకూ కూడా తప్పకుండా సహాయం చేస్తాడు

  • @parasarangarao2032
    @parasarangarao2032 3 роки тому +95

    సుమ అంటే ఒక పీసనారిది ఎవరికి సహయం చేయాదు గాని ఇలా పక్క వాళ్ళ ఆస్థిమీద అయితే ఎక్కువ ప్రేమా ఉంటుంది అనపూర్ణ గారి ఉసురు నీకు మీకు ఖచ్చితంగా తగులుతుంది

    • @vedullabadra1592
      @vedullabadra1592 3 роки тому +3

      Vedava munda suma

    • @narasimhamdvl
      @narasimhamdvl 3 роки тому +2

      అవూనూ బాగా చెప్పారు 👍
      కేరళ కీ వరదలు వచ్చి పూర్తిగా నాశనం అయీతే ఇదీ ఇవక అందరీ దగర విరాళాలు సేకరించి ఇఛీన పాకీ మొహం సుమ 😎

    • @sarithavanaparthi3923
      @sarithavanaparthi3923 3 роки тому

      ua-cam.com/video/WGli7gaDsm0/v-deo.html

    • @lvshwl
      @lvshwl 11 місяців тому

      why to drag only suma’s name ?? chesindi vaala mavayya

  • @movieshuntersrinivas
    @movieshuntersrinivas 3 роки тому +115

    ఇపుడున్న డబ్బు సలదు అన్నట్టు సుమ మళ్ళీ యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేశారు ......
    అదే భయ్యా వున్నవాడు ఇంక్కా పైకి లేని వాడు ఇంకా కిందికి

    • @asb779
      @asb779 3 роки тому +1

      Ha avunu annaya
      Mem matram ikkade unnam inka 🙄

    • @ismartmeghana
      @ismartmeghana 3 роки тому +3

      Vallaki Inka views penchutundi manamega....anduke preti chinna artist youtube loki vastunaru....content creators talent anta potundi

    • @p.shilpa3470
      @p.shilpa3470 3 роки тому

      Antey u tube lo channels open chesthey money vasthaya

    • @movieshuntersrinivas
      @movieshuntersrinivas 3 роки тому

      @@p.shilpa3470 ha 1000 subscribers + 4000 hours time vasthe ....Minimum 7000 pakka ...

    • @p.shilpa3470
      @p.shilpa3470 3 роки тому

      @@movieshuntersrinivas only 7000 haa.appati varaku manamey sampadhichukovacchu

  • @దీక్షితభార్గవ్

    ఎంత మంది యాంకర్లు నీ తొక్కేస్తే ఈ స్టేజ్ వచ్చింది సుమ ఇంక అన్నపూర్ణ లాంటి వాళ్ళు ఓ లెక్కా

    • @lvshwl
      @lvshwl 11 місяців тому

      thokkeyadam andi undadu andi..evariki talent unte valaki offers ekkuva vasthayi

  • @geddamsrinu8143
    @geddamsrinu8143 3 роки тому +66

    మీ ఆస్తి.అమ్మి బుల్లి.రాజీవ్ ని పెట్టి సినిమా.తీస్తాం.సినిమ ఆడితే డబ్బులువస్తాయి.ఆడకపోతే.మీ.లాండ్.పోద్ది.ఏముందిఇందులో

  • @thorlapatiravikumar8045
    @thorlapatiravikumar8045 3 роки тому +70

    Suma Rajeev okka rupai kuda evvaru dabbu pichi

  • @keerthidasi8290
    @keerthidasi8290 3 роки тому +7

    It's true

  • @kidzcaveplayschool8514
    @kidzcaveplayschool8514 3 роки тому +161

    Suma kanipinchadu kaani very dangerous candidate

    • @Beast-ur3ew
      @Beast-ur3ew 3 роки тому +6

      Yes

    • @s.s377
      @s.s377 3 роки тому +1

      Yes really

    • @Bala_RK
      @Bala_RK 3 роки тому +10

      Yes, kothalo chala anchors ni tokkesindhi, tanaki competition vastharemo ani ...🙄

    • @kavyasantosh7863
      @kavyasantosh7863 3 роки тому +1

      Avunu

    • @tottempudisujitha6488
      @tottempudisujitha6488 3 роки тому +5

      Yes I know chala commercial avidaki rajeev dressing paramga instruct chesaru kabatti avida ala unnaru husband freedom isthe avida may be inkola undevaremo

  • @umatiwari6504
    @umatiwari6504 3 роки тому +145

    అవిడ కోనుకున్న భుమిని.... మీరేల ఇంకోసరి వేంచర్ వేసి అమ్ము కుంటరు.... తప్పుకద.... పేద్దవిడ భుమి ఇచ్చేస్తే బగుండు ...కనకాల family

  • @kambhamradha2217
    @kambhamradha2217 3 роки тому +2

    దేవదాసు గా రు జీవించివుండగా ఎందుకు ప్రకటన విడుదల చేయలేదు.ఇప్పుడు ఎందుకు చేయడానికి కారణం ఏమిటి చెపితే బాగుంటుంది. ఒకరు చెప్పింది విని ఇష్టం వచ్చి నటులు కామెంట్స్ చేయటం సరియైనదికాదు.

  • @RajaRam-tv8no
    @RajaRam-tv8no 3 роки тому +61

    "సుమ' గారి ఇన్వాల్వ్ ఉండక పోవచ్చు .. నోరుమూసుకుని నీపని చూసకో అంటే తనేం చేయగలుగుతుంది.ఒక వేళ రాజీవ్ ఇచ్చేద్దామంటే సుమ గారు ఆపే రకం కాదు.

    • @ifurbadiamyourdad8254
      @ifurbadiamyourdad8254 3 роки тому +10

      తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులుమాత్రమే కాదు.. చేసిన పాప ,పుణ్యాల,అప్పులు లోకూడా పిల్లలకి భాగస్వామ్యం ఉంటుంది

    • @sarithavanaparthi3923
      @sarithavanaparthi3923 3 роки тому

      ua-cam.com/video/WGli7gaDsm0/v-deo.html

    • @RajaRam-tv8no
      @RajaRam-tv8no 3 роки тому

      @@sarithavanaparthi3923 I love you

  • @chantilocal007
    @chantilocal007 3 роки тому +38

    Annapurnamma garu

  • @Anonymous-xg1ou
    @Anonymous-xg1ou 9 місяців тому

    Where is the video of annapurnammagaru saying same?

  • @venktatesh
    @venktatesh 3 роки тому +2

    అన్నపూర్ణమ్మ గారు చెప్పింది వీడియో ఎందుకు చూపించలేదు టీవీ9

  • @raviamp2
    @raviamp2 3 роки тому +19

    ఏం చేసుకుంటావు సుమా ఈ డబ్బంతా.. ఇచ్చేయ్ లేకుంటే లావైపోతారు

    • @p.shilpa3470
      @p.shilpa3470 3 роки тому

      Avunu.already ayyindhi laavu

    • @raviamp2
      @raviamp2 3 роки тому

      @@p.shilpa3470 ha😀😀

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 3 роки тому +3

    తాగుబోతు రాజీవ్ గాడు + సుమ ----- ----- ఖమ్మం Ts

  • @vijaykumarreddymummadi2772
    @vijaykumarreddymummadi2772 3 роки тому

    Sad

  • @srinivasaraomarasu5728
    @srinivasaraomarasu5728 3 роки тому +3

    భుమి అమ్మిన తర్వాత అది అన్నపూర్ణమే కదా. వేరేవాల్లకి ఎలా అమ్మతారు.

  • @jyothikamalla8193
    @jyothikamalla8193 3 роки тому +1

    ఇది నిజమా!

  • @lingamgoudkasaboina113
    @lingamgoudkasaboina113 3 роки тому +10

    బైటకు ఒక్క రకం లోపల ఓక రకం

  • @aditis.m9000
    @aditis.m9000 3 роки тому +12

    Yes its true that times artists like Rallapalligaru n others also suffered buying land from Devadas Kanakala.

  • @rajoindia7942
    @rajoindia7942 3 роки тому +10

    పైకి కనిపించే అంత మంచి వారు కాదేమో అనిపిస్తుంది ఈ న్యూస్ చూసిన తర్వాత బార్యాభర్తలు పెద్దావిడ గోడు తగులుతుంది నిజమైతే జాగ్రత్త సుమా

  • @pushpatadikonda9128
    @pushpatadikonda9128 3 роки тому +7

    మళ్ళీ జన్మ కోసం కూడా పోగుచేసుకుంటున్నారు.

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 3 роки тому +1

    హయత్నగర్ కుంక్లూర్ మోసాలు చూసా రాజీవ్ కనకాలు ఫ్యామిలీ హిస్టరీ నా దగ్గర ఉంది

  • @Aww559
    @Aww559 3 роки тому +3

    అన్నపూర్ణ అనే వయసా నీది

  • @eduruajay3532
    @eduruajay3532 3 роки тому +5

    22 years back aa papers untaa court lo case vayandhee madam

  • @karthikasarees3905
    @karthikasarees3905 3 роки тому +59

    Annapurnamma garu... ani respect ichi matladu thalli... Avida nee kante chinnada?

  • @Srinu7407
    @Srinu7407 3 роки тому +2

    అన్నపూర్ణమ్మ గారు చెన్నైలో చాలా చింపుల్ గా వుంటారు ఇల్లు కూడా చాలా చింపుల్ గా ఉంటది ఇంటికి వెళ్లినవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆమె ఒక స్టార్ లా ఫీల్ కాదు She is a good human being

  • @dharbhasujatha3625
    @dharbhasujatha3625 3 роки тому +1

    Suma chala camarshial

  • @tataprima7755
    @tataprima7755 3 роки тому +10

    కొన్ని కోట్లు సంపాదించిన యాంకర్ సుమ ఇవన్నీ దాని పాడె మీద వేసుకుంటాదా అన్నపూర్ణమ్మ స్థలాన్ని ఆమెకు ఇవ్వకపోతే మీకు పుట్టగతులుండవు సుమ కనకాల అడుక్కు తింటారు జాగ్రత్త

  • @moderncastings299
    @moderncastings299 3 роки тому +1

    Annapoorn ammamma ki nyayam cheeyandi plss

  • @zionkumari5102
    @zionkumari5102 3 роки тому +23

    Janalu pichollandi nijanga. Annapurnamma Gaaru Suma tho start music prgrm Lo chesaru. Bagane aadukutunnaru saradaga unnaru. Manam matram nammesi thidatha Untam. Atu kakunda Manaki vachela unatai as sapalu. Avunu kada cheppandi?

  • @rajithaneerugatti4373
    @rajithaneerugatti4373 3 роки тому +18

    Respect ekkadaa...anchor gaaru...meekante pedda ame kadhaa...

  • @chandrasekhar8438
    @chandrasekhar8438 3 роки тому +1

    Suma chala danger

  • @purushottamtammisetti8071
    @purushottamtammisetti8071 3 роки тому +3

    Annapurna garu cheppina video unte pettandi, appudu nijamao kadho telustundi meeru cheppedi

  • @palvaisrinivas5312
    @palvaisrinivas5312 3 роки тому +4

    చెప్పేవి శ్రీరంగనీతులు దూరేవి ఏవో గుడిసెలు

  • @swathiyadav8462
    @swathiyadav8462 3 роки тому +26

    Cheppevi nethulu chesevi..vedava panulu ..Suma character 😭😭🙏

  • @AAA-dh2tn
    @AAA-dh2tn 3 роки тому +20

    Ee kanakala kadu
    Kanning family
    Vaalla facelo kanipistadi

  • @jagadeeshvarun
    @jagadeeshvarun 3 роки тому +1

    So sadddd

  • @RajeshKumar-we6mn
    @RajeshKumar-we6mn 3 роки тому +2

    Iddharu danger suma and rajeev

  • @sairk6174
    @sairk6174 3 роки тому +2

    22 years tarvatha ippudu gurthu vacchina???monnataki varaku devdas unnadu kadaa appudu emi chesindi...pillalaku emi telustayi suma ki emi telustundi we vishayalu..

  • @umadevi9651
    @umadevi9651 3 роки тому +3

    Papam

  • @rekahkumarimuvvala4177
    @rekahkumarimuvvala4177 3 роки тому +1

    Video starts at 0:40 🤣

  • @yadhuinformations8288
    @yadhuinformations8288 3 роки тому

    ఇద్దరు దురుగ్మర్గులు

  • @suneethak5853
    @suneethak5853 2 роки тому

    Truth always come out slowly meku justice avutundi

  • @krishnadev4580
    @krishnadev4580 3 роки тому +3

    Head weight people maaaa dont worry ask pawan sir help

  • @kallampallisukanya
    @kallampallisukanya 3 роки тому

    Annapoorna gariki nyayam jaragaali

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 3 роки тому

    రాజీవ్ ఫ్యామిలీ లే నే పెద్ద మోసపు ఫ్యామిలీ

  • @abiramt2676
    @abiramt2676 3 роки тому +14

    ayyo Amm neelanti baditulu Chala Mando unnara Suma account lo

  • @anusree7788
    @anusree7788 3 роки тому

    Ayyoo

  • @ameerkhan718
    @ameerkhan718 3 роки тому

    Plz justice for annapurnama

  • @tvr6543
    @tvr6543 3 роки тому

    Annapurnammaku nyayam jarigela cheyandi

  • @vedullabadra1592
    @vedullabadra1592 3 роки тому +4

    Aamma aannapurnama neu 100years challaga undale thalli suma Rajive Kanakala challaga undali thaklli meeruaantha cinema kutubabam ksdha

  • @siddamanilkumar6849
    @siddamanilkumar6849 3 роки тому +10

    Suma vest munda

  • @AnuRadha-nq3mo
    @AnuRadha-nq3mo 3 роки тому +4

    Suma matalu kadhu cheese panulu kadha bagundhali Anna purnamma ku nyayam cheyandhi

  • @arunatiru3945
    @arunatiru3945 3 роки тому +3

    Manaki nijam anto teledu, alantappudu avaridi tappu, avaridi correct ani cheppalemu..... Edi news vallu create chesindi kuda ayi undochu......

  • @vijihemanth3207
    @vijihemanth3207 3 роки тому +1

    Sumani progrms ku duram pettali maryadalenidhi already sapamthone unnaruvari boomini variki appaginchandi lekapothe me mohanni enka enny rojulu choostham highest pay thesukuntondhi ancheri g evvadu anikorukuntunam chitersnidevelop cheyadhu

  • @swathibammidi6411
    @swathibammidi6411 3 роки тому

    Then why she participate in suma shows in maa tv?

  • @bapoojichinnu
    @bapoojichinnu 3 роки тому +6

    Meeru cheppedi nijame ithe same interview lo.matladina video choopincjavachugaa..

  • @purnachandarrao4390
    @purnachandarrao4390 3 роки тому +8

    If the cheat they won't come up in life God will see who cheated them

  • @ravikumar3878
    @ravikumar3878 3 роки тому +9

    Suma niku adi manchidi kadu Parula sommu pamu vantidi ame boomi echeyandi

  • @hirishavlogs9644
    @hirishavlogs9644 3 роки тому +1

    Nijam annapurnamma garu ki nayam jaragali

  • @venigara4164
    @venigara4164 3 роки тому +11

    Nyayamu jaragali

  • @kirankumar-xf6sr
    @kirankumar-xf6sr 3 роки тому

    Suma... Mast langa ... Chala ushar

  • @sindhujavanguri6421
    @sindhujavanguri6421 3 роки тому +1

    Suma money minded
    She won't give

  • @happylife...843
    @happylife...843 3 роки тому

    Annapurnamma manchi varu

  • @abhihith2008
    @abhihith2008 3 роки тому

    Amma ki nyaayam cheyali

  • @subhakarreddy8881
    @subhakarreddy8881 3 роки тому

    అమ్మ

  • @poodaturivanitha3220
    @poodaturivanitha3220 3 роки тому

    😭😭😭

  • @alagarivenkatesh4907
    @alagarivenkatesh4907 3 роки тому

    సినిమా లోని విలన్ సమాజం లో, విలన్,కనకల, అన్నపూర్ణ గారిని మొసం, చెయ్యాలి అనిపించింది, అమ్మాగారి, భూమి అమ్మా గారికి, ఇచ్చేయండి, ఇవ్వకపోతే, మీరు విలన్,లు, రాజీవ్,సుమా,

  • @supercrazy9999
    @supercrazy9999 3 роки тому +2

    That is big mistake...to sum family...

  • @indrakiranstar
    @indrakiranstar 3 роки тому +2

    There will be always 2 sides of a coin . TV9 is just doing this for rating

  • @SA-hs1vh
    @SA-hs1vh 3 роки тому

    Edi nijamo... kado ....suma and rajiv garu spandiste baguntundi

  • @jsn1292
    @jsn1292 3 роки тому +3

    Yentha sampadinchina kontha mandhiki chaladhu

  • @ismartentertainmentsvlogs3176
    @ismartentertainmentsvlogs3176 3 роки тому +2

    Devadas kanakala vunnappudu settill cheskovalsindhi

  • @lovebirds4274
    @lovebirds4274 3 роки тому +4

    Ayna movies chustham valani celebrities chestham, they earn crores people remain same position

  • @vanjaripentaiah8547
    @vanjaripentaiah8547 3 роки тому +3

    Talli ni mosham cheyatam manchidhi kadhu amma ki nyayam jaragali

  • @venky310
    @venky310 3 роки тому

    Money money money...

  • @nasreengori1238
    @nasreengori1238 3 роки тому +20

    Carect kadu suma garo mero anna patincokovalisinde suma ante antu anukona chee

  • @samalasuman
    @samalasuman 3 роки тому +1

    Amma SUMA niku emaina vounda

  • @G.Disnikaactinglover
    @G.Disnikaactinglover 3 роки тому +15

    I dabbu vunna vallaku entha vunna saladhu inka inka pogesthune vuntaru 🤦‍♀️

  • @niranjanachanastylishstarn7715
    @niranjanachanastylishstarn7715 3 роки тому +3

    Waste suma chi kanakala gadu waste gallu 😂

  • @s.s377
    @s.s377 3 роки тому +7

    VERE VERY dangerous lady suma neethulu cheppadamena patinchara suma aunty paapam annapoorna Amma garu suma aunty kanipinche antha manchi varu kadhu

  • @o.keerthanakeerthana2585
    @o.keerthanakeerthana2585 3 роки тому +10

    Suma..padavida boomi cheyandi. Enduku avidani ala bada pedatharu..

  • @chandrashekarchandrashekar5264
    @chandrashekarchandrashekar5264 3 роки тому +2

    Entha unna chaladu e manushalaki

  • @yourtv2711
    @yourtv2711 3 роки тому

    Realestate everywhere...land is more than gold in india...just buy land and sit...it will make money for you...

  • @nareshbandla4135
    @nareshbandla4135 11 місяців тому

    Avunu anthaku minchi ammudupoina channel ani veskondi..