వేటూరి పాటలు సుగంధ భరిత మల్లెల పరిమళాలు... బాలు జానకి స్వరం ప్రేక్షకులకు ఓ వరం... వర్షం పాటతో తడిసి ముద్ద ఐన అమల నాగార్జున నిజ జీవితంలో ఒకటవ్వడం ఈ సినిమాతోనే... tolly wood beautiful pair
బాలు గారు జానకమ్మ గారు కలిసి పాడిన పాటలు సూపర్ హిట్ అందులో ఈ పాట ఒక్కటి రేడియో లో వస్తే వినీ అనండించేవాళ్ళం యూట్యూబ్ పుణ్యం అనీ ప్రతిది చూసే భాగ్యం కలిగింది
నా చిన్నప్పుడు మొదటి రోమంటిక్ సాంగ్,,,,,, పాటలలో మాధుర్యం అప్పటినుంచిఅర్థమైనది,,,,,old is gold,,, childhood is good,,,,, కాలమా వెనక్కు వెల్లె మార్గం లేదా,,,,,,,
@@punithavg8880 for you may be... not for all. Music is the soul of a song and can exist without lyrics or dance or acting or anything else. All other things just add on to music. No disrespect to Veturi sundarrama murthygaru. If you respect lyrics do much, Hamsalekha has scored music AND WRITTEN "LYRICS" for 150 plus movies!!!
వర్షాలు బాగా పడుతున్నప్పుడు రిలీజ్ అయిన ఈ సినిమాలో ఈ వర్షం పాటను చూస్తున్నప్పుడు, సాయంత్రం first show చూస్తున్నప్పుడు బయట భారీ వర్షం కురుస్తున్నప్పుడు అదొక మధుర జ్ఞాపకం.. ఎవరయినా ఈ అనుభవం పొందారా.... ఆ రోజుల్లో మల్టీప్లెస్ లు, AC థియేటర్ లు లేవు. సాయంత్రం show లకు థియేటర్ తలుపులు ఓపెన్ చేసి ఉంచేవారు
This movie was simultaneously made in Kannada and Telugu. Just a trivia - SV Rajendra Singh Babu the director of this movie had first started working with Ilaya raaja for this movie but Raaja sir had to back out due to lack of dates and Hamsalekha stepped in for composing music. Nagarjun sir was earlier told the movie would have Raaja sir as the composer and insisted that he be brought back. SV Rajendra Singh Babu took a stand to continue with Hamsalekha sir and took Nagarjun to the recording. Hamsalekha sir used 50+ violinists and 50+ other instrument players for orchestrating music for live recording this song and the musicians gave him a standing ovation at the end of the recording. Sheer brilliance of this song convinced Nagarjun sir of what Hamsalekha sir can bring to the table. Rajendra Singh Babu narrated this story in one of his recent interviews. This song is just a glimpse - just one among the innumerable gems Hamsalekha sir has given to Kannada music as a composer and lyric writer. This song is loved by both Kannada and Telugu people alike.
i dont think this is the full story, Hamsalekha was alrady a proven big music director by this time, he has already given many musicl hits in kannada and i dont think the story of Hamsalekha provving to nag is corrct story.
ಬಹಳ ಸುಂದರವಾದ ನಟನೆ ಎಲ್ಲರದು ಬಹಳ ಸುಂದರವಾದ ತೆಲುಗು ಸಿನಿಮಾ ಬಹಳ ಸುಂದರವಾದ ಹಾಡು ಮತ್ತು ಮಧುರವಾದ ಧ್ವನಿ ನಮ್ಮ ಡಾಕ್ಟರ ಎಸ ಪಿ ಬಿ ಸರದು ಮತ್ತು ಮಧುರವಾದ ಧ್ವನಿ ನಮ್ಮ ಜಾನಕಿ ಅಮ್ಮದು
ప్రేమ యుద్ధం పల్లవి: స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావలిలో స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావలిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే ఆ ఆ ఆ ఆ ఆ ఆ అహాహా ఓ ఒహొహొ స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావలిలో స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావలిలో నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే ఆ ఆ ఆ ఆ ఆ ఆ అహాహా ఓ ఒహొహొ చరణం1: ముసురేసిందమ్మా కబురే కసిగా తెలిపి తడిగా ఒడినే దులిపి జడివానేం చేస్తుంది జవరాలే తోడుంటే తడిపేసిందమ్మ తనువు తనువు కలిపి తనతో సగమే చెరిపి చలిగాలేం చేస్తుంది చెలికాడే తోడుంటే ఆ మెరుపులకే మెలి తిరిగే సొగసులతో ఈ ఉరుములకే ఉలికిపడే వయసులతో కురిసింది వాన తొలిగా పరువాన స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావలిలో నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే చరణం2: మతిపోయిందమ్మా మనసు మనసూ కలిసి, కథలు కళలు తెలిసి జలపాతం నీవైతే అల గీతం నేనేలే కసిరేగిందమ్మా కలతో నిజమే కలిసి, దివిని భువిని కలిపి విరితారలు తెస్తాలే నీ విరులే చేస్తాలే ఈ చిటపటకే శృతి కలిసే వలపులతో ఈ తపనలకే జత కలిసే తలపులతో కురిసింది వాన తొలిగా పరువాన స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావలిలో స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావలిలో నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే ఆ ఆ ఆ ఆ ఆ ఆ అహాహా ఓ ఒహొహొ
I think Akhil is the only lucky guy who can see his mom & Dad singing songs . He does not need to save pics and videos of his mom & dad. They are available 24/7 in cloud .
Today is Sri.Hamsalekha garu birthday,Wish you Happy Birthday Hamsalekha garu ,God bless you and your family with health wealth happiness joyness success and prosperity,one of the great son of our Mother India
This song is picturised in railway station platform & outdoor stadium simply superb. Nowadays lot of crores will spent to picturise the song but not good apperance on the screen
స్వాతీ ముత్యపు జల్లులలో… శ్రావణ మేఘపు జావళిలో
స్వాతీ ముత్యపు జల్లులలో… శ్రావణ మేఘపు జావళిలో
నిండే దోసిలి, పండే కౌగిలి… నిన్నే అడిగెనులే
నీతో రాతిరి, గడిపే లాహిరి… నిన్నే కడిగెనులే
ఆ ఆఆ… ఆఆ ఆఆ… ఆ అహా హా ఓ ఓ… ఓహోహొ

ముసురేసిందమ్మా..!
కబురే కసిగా తెలిపీ… తడిగా ఒడినే దులిపీ
జడివానేం చేస్తుందీ… జవరాలే తోడుంటే…
తడిపేసిందమ్మా..!
తనువూ తనువూ కలిపీ… తనతో సగమే చెరిపీ
చలిగాలేం చేస్తుందీ… చెలికాడే తోడుంటే…
ఆ మెరుపులకే మెలితిరిగే సొగసులతో…
ఈ ఉరుములకే… ఉలికి పడే వయసులతో
కురిసిందీ వానా తొలిగా పరువానా…
స్వాతీ ముత్యపు జల్లులలో… శ్రావణ మేఘపు జావళిలో
నిండే దోసిలి, పండే కౌగిలి… నిన్నే అడిగెనులే
నీతో రాతిరి, గడిపే లాహిరి… నిన్నే కడిగెనులే
లా ల్లలా లా ల్లలల్లా… లా లా
లా ల్లలా లా ల్లలల్లా… లా లా
మతిపోయిందమ్మా..!
మనసు మనసు కలిసి… కథలు కళలు తెలిసీ
జలపాతం నీవైతే… అల గీతం నేనే లే…
కసిరేగిందమ్మా..!
కలతో నిజమే కలిసీ… దివిని భువినీ కలిపీ
సిరి తారలు తెస్తాలే… నీ విరులే చేస్తాలే
ఈ చిటపటకే శృతి కలిసే వలపులతో…
ఈ తపనలకే జత కలిసే తలపులతో…
కురిసిందీ వానా… తొలిగా పరువానా
స్వాతీ ముత్యపు జల్లులలో… శ్రావణ మేఘపు జావళిలో
స్వాతీ ముత్యపు జల్లులలో… శ్రావణ మేఘపు జావళిలో
నిండే దోసిలి, పండే కౌగిలి… నిన్నే అడిగెనులే
నీతో రాతిరి, గడిపే లాహిరి… నిన్నే కడిగెనులే
ఆ ఆఆ… ఆఆ ఆఆ… ఆ అహా హా ఓ ఓ… ఓహోహొ
❤
Entta opika intta raytaniki
1:13
Super
Great 👍 👌 👍
30 ఏళ్లలో కొన్ని వందల సార్లు విన్న అద్భుతమైన పాట... ఈ రోజే మొదటిసారి వీడియోలో చూస్తున్నా...
ఔనా !చాల కొల్పోయారు ! పోనీ ఇప్పటికైనా అశ్వాదించు బ్రదర్స్ !
ఎన్ని రీమేక్ సాంగ్స్ వచ్చిన ఈ సాంగ్ కి క్రాస్ చెయ్యలేరు హంసలేఖ గారికి ఈ సాంగ్ కి కృత్ఞతలు...
వేటూరి పాటలు సుగంధ భరిత మల్లెల పరిమళాలు... బాలు జానకి స్వరం ప్రేక్షకులకు ఓ వరం... వర్షం పాటతో తడిసి ముద్ద ఐన అమల నాగార్జున నిజ జీవితంలో ఒకటవ్వడం ఈ సినిమాతోనే... tolly wood beautiful pair
బాలు గారు జానకమ్మ గారు కలిసి పాడిన పాటలు సూపర్ హిట్ అందులో ఈ పాట ఒక్కటి రేడియో లో వస్తే వినీ అనండించేవాళ్ళం యూట్యూబ్ పుణ్యం అనీ ప్రతిది చూసే భాగ్యం కలిగింది
💛❤ಹಂಸಲೇಖ ಸರ್ ಸಂಗೀತವೆ ಹೀಗೆ ಸುಂದರ ಸುಮಧುರ ಅಜರಾಮರ👑🥳💐
Uta madidena appa
Good music by hamsalekha from kanada film industry hatts off to hamsha lekha.
నా చిన్నప్పుడు మొదటి రోమంటిక్ సాంగ్,,,,,, పాటలలో మాధుర్యం అప్పటినుంచిఅర్థమైనది,,,,,old is gold,,, childhood is good,,,,, కాలమా వెనక్కు వెల్లె మార్గం లేదా,,,,,,,
Super
Ledhu
తెలుగు తరానికి అందమైన సినీ సంగీతాలు మరువలేని మధుర గీతాలు....
@@filmiflix990 lyrics is more important for songs did you know that...
@@punithavg8880 for you may be... not for all. Music is the soul of a song and can exist without lyrics or dance or acting or anything else. All other things just add on to music. No disrespect to Veturi sundarrama murthygaru. If you respect lyrics do much, Hamsalekha has scored music AND WRITTEN "LYRICS" for 150 plus movies!!!
Avunu bro
HAMSALEKHA GARU.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ సంగీతం మనసుకి ఎంతో సంతోషం 🙏
@Venkatesh K is there any evidence. Erripushapam sri manjunatha also same music director.
Thanks from Karnataka Hamsalekha fan's...
@@manjunupparahatty6780 to
Super 😍
అపుడే 30 సంవత్సరాలు గడిచిపోయాయి.... కాలం అప్పుడే ఆగిపోతే ఎంత బాగుండు....
Naku appudappudu adhe anipisthundhandi
@@ashuarya6755 naaku anthe andi
😑😑
@@mohanavamsi3078 nijame kadhandi..?
Yavvanam oka neeti budaga sir 😔😔😔😔
ఆస్కార్ రేంజ్ సాంగ్. ఎవరు అందించలేని సంగీతం
Song is askar level, but direction is "GUTTER" level, isn't it? How can askar be given?
Hamsalekha garu
Supersong
Yes❤
Prathi manishiki vayasu vastundi potundi elanti songs chusinapude a vayasu malli gurtu vastundi e visiyam andariki telisinde Kani 100% nijam
గుండెల లో దాచి పెట్టుకొవలసిన మధురమైన పాట
ఎన్ని తరాలైన
తెలుగు వారి గుండెల్లో దాచుకోవలసిన అద్భుతమైన ; అజరామరమైన; మరపు రాని మధురమైన పాట .
Laxmi Narayana nice song
,
Batta.Srinu
Yes
Silent song
వర్షాలు బాగా పడుతున్నప్పుడు రిలీజ్ అయిన ఈ సినిమాలో ఈ వర్షం పాటను చూస్తున్నప్పుడు, సాయంత్రం first show చూస్తున్నప్పుడు బయట భారీ వర్షం కురుస్తున్నప్పుడు అదొక మధుర జ్ఞాపకం.. ఎవరయినా ఈ
అనుభవం పొందారా....
ఆ రోజుల్లో మల్టీప్లెస్ లు, AC థియేటర్ లు లేవు.
సాయంత్రం show లకు థియేటర్
తలుపులు ఓపెన్ చేసి ఉంచేవారు
Yes naku kuda gurthu varshakalam adi 2nd show chusa
Ee pata okkati thappa cenima antha worst
Golden days
AVUNU
ఇప్పటికి చింతిస్తున్న, అప్పుడు యవ్వనం లేదు అని, ఈ సినిమాకి నాకు 6 వయస్సు.
S Naku tealisu
Best tune from legendary music director of kannada film industry Hamsalekha sir
Kannada legendary music director naada brahma hamsalekha sir creating a masterpiece
అమలా గారు వైట్ డ్రెస్ 👗 లో చాలా అందం గా వున్నారు. ఇక సాంగ్ అయితే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అయిన సాంగ్.
ఈ పాట చిన్నప్పుడు రేడియోలో విన్న వారు లైక్ చేయండి ❤❤
చిన్న అప్పుడు రేడియో కాదు కానీ 1999 లో Tv లో చూసా....
This movie was simultaneously made in Kannada and Telugu. Just a trivia - SV Rajendra Singh Babu the director of this movie had first started working with Ilaya raaja for this movie but Raaja sir had to back out due to lack of dates and Hamsalekha stepped in for composing music. Nagarjun sir was earlier told the movie would have Raaja sir as the composer and insisted that he be brought back. SV Rajendra Singh Babu took a stand to continue with Hamsalekha sir and took Nagarjun to the recording. Hamsalekha sir used 50+ violinists and 50+ other instrument players for orchestrating music for live recording this song and the musicians gave him a standing ovation at the end of the recording. Sheer brilliance of this song convinced Nagarjun sir of what Hamsalekha sir can bring to the table. Rajendra Singh Babu narrated this story in one of his recent interviews.
This song is just a glimpse - just one among the innumerable gems Hamsalekha sir has given to Kannada music as a composer and lyric writer. This song is loved by both Kannada and Telugu people alike.
Good work bro
Very gd ground work 👍👍
Bro can u share that link
Good back ground work
i dont think this is the full story, Hamsalekha was alrady a proven big music director by this time, he has already given many musicl hits in kannada and i dont think the story of Hamsalekha provving to nag is corrct story.
Ei movie eippudu ma tv lo vachhindi ei song chusi chala nachhindi chala sarllu vinnanu but ei movie lo song Ani teliyadu super 🥰👏👏👌
ಬಹಳ ಸುಂದರವಾದ ನಟನೆ ಎಲ್ಲರದು ಬಹಳ ಸುಂದರವಾದ ತೆಲುಗು ಸಿನಿಮಾ ಬಹಳ ಸುಂದರವಾದ ಹಾಡು ಮತ್ತು ಮಧುರವಾದ ಧ್ವನಿ ನಮ್ಮ ಡಾಕ್ಟರ ಎಸ ಪಿ ಬಿ ಸರದು ಮತ್ತು ಮಧುರವಾದ ಧ್ವನಿ ನಮ್ಮ ಜಾನಕಿ ಅಮ್ಮದು
Kannada legendary music director Naada Brahma Hamsalekha ❤️❤️❤️❤️
ప్రేమ యుద్ధం
పల్లవి:
స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావలిలో
స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావలిలో
నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ అహాహా ఓ ఒహొహొ
స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావలిలో
స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావలిలో
నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ అహాహా ఓ ఒహొహొ
చరణం1:
ముసురేసిందమ్మా కబురే కసిగా తెలిపి తడిగా ఒడినే దులిపి
జడివానేం చేస్తుంది జవరాలే తోడుంటే
తడిపేసిందమ్మ తనువు తనువు కలిపి తనతో సగమే చెరిపి
చలిగాలేం చేస్తుంది చెలికాడే తోడుంటే
ఆ మెరుపులకే మెలి తిరిగే సొగసులతో
ఈ ఉరుములకే ఉలికిపడే వయసులతో
కురిసింది వాన తొలిగా పరువాన
స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావలిలో
నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే
చరణం2:
మతిపోయిందమ్మా మనసు మనసూ కలిసి, కథలు కళలు తెలిసి
జలపాతం నీవైతే అల గీతం నేనేలే
కసిరేగిందమ్మా కలతో నిజమే కలిసి, దివిని భువిని కలిపి
విరితారలు తెస్తాలే నీ విరులే చేస్తాలే
ఈ చిటపటకే శృతి కలిసే వలపులతో
ఈ తపనలకే జత కలిసే తలపులతో
కురిసింది వాన తొలిగా పరువాన
స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావలిలో
స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావలిలో
నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ అహాహా ఓ ఒహొహొ
hari kumar
hari kumar ko
hasssri kumar
super song and old is gold
ఈ టైం లో ఈ సాంగ్ వింటున్నావా
అప్పట్లో రేడియో లో ప్రతి సండే వచ్చేంది.
Rpyqyprqpue1purpyrpurpyrpyrqqqqpyqepyrqypurqupywrpupyr
Ee movie disaster anukunta
Swathi muthapu Jallulalo......
1993 lo vachede
Yes
మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా అనిపించే గీతం
ఈ పాట స్థానాన్ని ఎ పాట బర్తి చెయ్యలేదు.
నా చిన్నతనం నుండి కొన్ని వేల సార్లు విన్నాను... కాని విడియో మొదటి సారి చూడటం.....
wondeful song
పల్లవి:
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే
ఆ....ఆ....ఆ....ఆ....ఆ....ఆ....
ఆ..ఆ..ఆహాహా.... ఓ..ఓ...ఓహోహో....
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే
ఆ....ఆ....ఆ....ఆ....ఆ....ఆ....
ఆ..ఆ..ఆహాహా.... ఓ..ఓ...ఓహోహో....
చరణం:1
ముసురేసిందమ్మా
కబురే కసిగా తెలిపి
తడిగా ఒడినే దులిపి
జడివానేం చేస్తుంది♥️♥️♥️♥️♥️
జవరాలే తోడుంటే♥️♥️♥️♥️♥️
తడిపేసిందమ్మా
తనువూ తనువూ కలిపి
తనతో సగమే చెరిపి
చలిగాలేం చేస్తుంది♥️♥️♥️♥️♥️
చెలికాడే తోడుంటే♥️♥️♥️♥️♥️
ఆ మెరుపులకే మెలితిరిగే సొగసులతో
ఈ ఉరుములకే ఉలికి పడే వయసులతో
కురిసిందీ వానా♥️♥️♥️♥️♥️
తొలిగా పరువానా♥️♥️♥️♥️♥️
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే
ల.....ల.....ల.....ల.....ల.....ల.....
ల.....ల.....ల.....ల.....ల.....ల.....
చరణం:2
మతిపోయిందమ్మా
మనసు మనసు కలిసి
కథలు కళలు తెలిసి
జలపాతం నీవైతే♥️♥️♥️♥️♥️
అలగీతం నేనేలే♥️♥️♥️♥️♥️
కసిరేగిందమ్మా
కలతో నిజమే కలిసి
దివిని భువినీ కలిపి
సిరి తారలు తెస్తాలే♥️♥️♥️♥️♥️
నీ విరులే చేస్తాలే♥️♥️♥️♥️♥️
ఈ చిటపటకే శృతి కలిపే వలపులతో
ఈ తపనలకే జత కలిసే తలపులతో
కురిసిందీ వానా♥️♥️♥️♥️♥️
తొలిగా పరువానా♥️♥️♥️♥️♥️
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే
ఆ....ఆ....ఆ....ఆ....ఆ....ఆ....
ఆ..ఆ..ఆహాహా.... ఓ..ఓ...ఓహోహో....
చిత్రం:ప్రేమయుద్ధం(1990)
నటీనటులు:నాగార్జున,అమల.
నా పేరు బడకల రాజేందర్ రెడ్డి.
నా సెల్ నంబర్ 9603008800.
08/03/2021.
అన్న రాజేంద్ర
@@kumardonga5329 అన్న థాంక్యూ వెరీ మచ్
Hamsaleka sir okkare phata rase music echina music director kannadalo he is the legendary music director meeko shathakoti vandanamolu 🙏🙏🙏🙏
Love from Karnataka bro
SP బాలు గారు ఆరోగ్యం బాగుండాలి మళ్ళీ మనతో ఉండాలి, pray for balu garu
Hamsalekha's music,veturi sir's lyrics,balu janakamma rendition made this song an eyefeast and earfeast too...
నా చిన్నప్పుడు ఈ పాట వినటమే కానీ చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాను...
ఔనా ! ఇప్పుడు చూశాక ఏలా ఉంది ?
@@guttaumashanker8959 yela untadi chevilo chakkara posinattu untadi..❤️
Dd8 lo vachedhi
@@ravipativvramarao1451😊
Janakammaki oka like
Like kaadu.....🙏🙏🙏🙏🙏
Mesmerising voice
Excellent song and dance by King Nagarjuna garu and Amala garu
Still listening in 2020...👌👌
Me too
U listen when it is released . Tell details
@@sumanthkankanala1 when I was 8 years old boy I listing tis song continues till..my age is 31 bro
me too
Corona time watching 2020
Janaki gari voice n aa music wooow inka no words
Song స్టార్టింగ్ లో ఆ మ్యూజిక్ ఉంటుంది.... కేకో కేకస్య కేకోభ్యహ👌👌Evergreen Song For Music Lovers
hamsalekha is God of music
Competition between beauty of Amala, voice of Janaki, music of Hamsalekha and picturisation by Ravi chandran.
E movie ki director, Ravichandran kadu, SV Rajendrasingh Babu.
Winner is Janakamma
ప్రేమయుద్ధం కర్నూల్ వెంకటేష్ థియేటర్ ఓపెనింగ్ మూవీ. అప్పుడే 30 సంవత్సరాలు గడిచాయి సూపర్ సాంగ్ ఇళయరాజా గ్రేట్ మ్యూజిక్
Music director is Hamsalekha not ilayaraja
Anna "prema yudamu" movie ki music director hamsalekha garu ok
HAMSALEKHA
యువ సామ్రాట్ నటుడు అక్కినేని నాగార్జున గారి నటి
అమల గారి అభినయం వర్ణనాతీతం.
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే
ఆ...ఆఆ...ఆఆ....ఆఆ అహా హా...ఓ ఓహోహొ
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే
ఆ...ఆఆ...ఆఆ....ఆఆ అహా హా...ఓ ఓహోహొ
దరువేసిందమ్మా
కబురే కసిగా తెలిపీ తడిగా ఒడినే దులిపీ
జడివానేం చేస్తుందీ జవరాలే తోడుంటే
తడిపేసిందమ్మా
తనువూ తనువూ కలిపీ తనతో సగమే చెరిపీ
చలిగాలేం చేస్తుందీ చెలికాడే తోడుంటే
ఆ మెరుపులకే మెలితిరిగే సొగసులతో
ఈ ఉరుములకే ఉలికి పడే వయసులతో
కురిసిందీ వానా తొలిగా పరువానా
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే
లా ల్లలల్లా... లా ల్లలల్లా...
మతిపోయిందమ్మా
మనసు మనసు కలిసి కథలు కళలు తెలిసీ
జలపాతం నీవైతే అల గీతం నేనే లే
కసిరేగిందమ్మా
కలతో నిజమే కలిసీ దివిని భువినీ కలిపీ
సిరి తారలు తెస్తాలే నీ విరులే చేస్తాలే
ఈ చిటపటకే శృతి కలిసే వలపులతో
ఈ తపనలకే జత కలిసే తలపులతో
కురిసిందీ వానా తొలిగా పరువానా
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
నిండే దోసిలి.. పండే కౌగిలి.. నిన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే
ఆ...ఆఆ...ఆఆ....ఆఆ అహా హా...ఓ ఓహోహో
Super ever green song
అరుణ్ రాజు
Ever green song
Prasuna Kanumuri q
Mee opikaku hats off
నేను స్కూల్ కి వెళ్లి రోజుల్లో సినిమా రిలీజ్ అయింది ఈ పాట అంటే ఎప్పటికీ చాలా ఇష్టం
Very good song 🥰
టేకింగ్ and ఏడిటింగ్ మ్యూజిక్ కెమెరా వర్కింగ్ ❤❤❤❤
NYC composition from Hamsalekha gaaru...🙏🙏🙏🙏
అదిరిపోయే ❤❤ సాంగ్ సూపర్
Superb....... Romantic lyrics penned by Veturi Garu. Evergreen song for Lovers
నిజమే పాత పాటలు చాలా మధురాతి మధురంగా ఉండేది
Appude 30years🙄
but still evergreen song🥰
Super sangu aka
My childhood memory biggest hit song radio lo daliy e song vesavaru
Same here bro, it was played regularly..i wish time goes back
Super hit telugu songs
WHAT A VOICE BALU GARU
The song that transport us to back in time of RADIO days in 90's
This movie was shot simultaneously with kannada version with ravi chandran as hero. Legendary Kannada Hamsa lekha was the music director
King songs always excellent
I think Akhil is the only lucky guy who can see his mom & Dad singing songs . He does not need to save pics and videos of his mom & dad. They are available 24/7 in cloud .
Nobody likes to see their mom and dad romance bro
మల్లి మళ్ళీ వినాలనిపించే సాంగ్
What a music." hamsaleka" created wonder, wonder, wonder.
ఏదైనా సింగర్స్ (ఎస్పీబీ, జానకి) లోను మ్యూజిక్ లోను ఉంటుంది ఇదే పాట రీమేక్ కూడా చేసారు కానీ ఒరిజినల్ ముందు కంప్లీట్ గా తేలిపోయింది
Nice
Telugu: super
Kannada: superb
I think 80s 90s youth epudu e pata chusthu musi musiga navvukuntaremo blush avthu 😊😊
90s kinds enka 25-30 madyalone vuntaru, appude musalivallu avvaru...
@@Rednam-Arts I said youth revati gaaru kids kaadu apati youth epudu mid age age lo untaru 🙏
Most of the nag songs are.... ❤️❤️He is lucky in this matter
ఎప్పటికి blockbuster song❤❤❤
Chintu and chandu... ee kshenam ee song first time chustunnam.. 4/1/23.
Andarii comments chadivam... chala baga rassaru
Super making song thanks to music director sir...
Kannada legendary music director hamsa lekha
anybody listening in 2018...
20-10-2018
in 19 also listening
Legend Hamsalekha sir 🙏🙏🙏
మరచిపొలేని మదురమైన ఆణిముత్యం
Still listening in 2021...Beautiful memories
E song tarvathe nagarjuna sir Amala garu love journey start ayyindhi anta nice song😍😍👍
Avunaaa
Wonderful composition of song and choreography
lasya priya yes ur correct.
Kannada music director Hamsa lekha
నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి❤
Who came here after watching spb garu and suma conversation in swarabhishekam program
నిజమైన ప్రేమికులు వర్షం లో కలిసి romantic గా dance వేస్తూ play చేసుకోవలిసిన పాట what a romance
JAI AKINENNI ❤️❤️❤️
Super song.👌👌 Wonderful orchestration
One of my most fav lovely romantic melody 👌👌😘😘 such a beautiful song.... music....most romantic too💞🥰💞💞
Anyone 2019?
Altime my favorite song 😊😊😊😊😊
Dasari srinivas
Excellent music Hamsalekha
Appati rojule chala bagundedi...😊😊
King Nagarjuna one of the best song
Super super song
Aha emi song ...?chala happy anipistundi vintuntey
అప్పట్లో ఈ సాంగ్ ఒక సెన్సేషన్.
నేను 2023లో వింటున్న మరి మీరు... నాది బనగానపల్లె, నంద్యాల dist.. మరి మీ ఊరు
Almost one or two castumes, no one bothered, just listening to song, present songs would have changed 100 dresses.......super song
Thanku hamsalekha sir
One of my all-time favourite song...I 💖 IT and I Feel It...💞
I can see a large gap when compare this music with present, Balu , Venturi , Hamsalekha. Miss this music.
ఎప్పుడు విన్న ఏదో తెలియని సంథింగ్ సూపర్💕💕💕💕💕
Chala bagundi song
1990, completed intermediate exams, manju theatre, secunderabad, cinema flopped, song hit
hat's off to Sri HAMSA LEKHA
Today is Sri.Hamsalekha garu birthday,Wish you Happy Birthday Hamsalekha garu ,God bless you and your family with health wealth happiness joyness success and prosperity,one of the great son of our Mother India
Superhit🌷🌻🌄🍎🌺💕
Anybody in 2020 ?
నా చిన్నప్పుడు రేడియోలో చాలాసార్లు విన్న పాట...
అల్లరి నరేష్ ఈ పాట రీమేక్ చేసాడు..... 👍👍
This song is picturised in railway station platform & outdoor stadium simply superb. Nowadays lot of crores will spent to picturise the song but not good apperance on the screen
S absolutely 👍
@@prathyushachowdary3696 Thanks madam for accepting to my comment thank's a lot
ఆ స్కూల్ పిల్లలు ఉన్నారా ఎవరైనా ఏ స్కూల్ అది