Thank you sir for your kindly information and spreading awareness in dairy farmers that's makes encouraging to all the dairy farmers. Keep doing like this👍👍
Thank you very much for your valuable information Doctor garu. Kindly let us know if there is a clinical method or in house method to find the animal heat.
@@DrMadankumarVet Sir , i want small suggestion Maa buffalo heifer (పడ్డా) ki artificial insemination one day okkati next day okkati cheyyincham .... Next day తీగలు vesindhi malli one week tharuvatha ni8 normal ga chusthe తీగలు thick ga kanipinchai dheeni valla emaina probelm undhantaraa ?? .. ledha malli heat ki vasthadha ... Already 3 months back AI fail aindhi
పసువులు pregnancy time lo progesterone p4. Release avuthundhi kadha sir...అప్పుడూ దీని medha pregnancy kit తయారుచేయవచ్చుగా...? గవర్నమెంట్. ..అప్పుడు humans laga essay way lo identification cheyavachu ..pregnancy nee...😊...
Hi సార్ నమస్తే,🙏🏼 నాకు ఒక డౌట్ సార్,, అవుకి or గేదెకి AI చేసిన తరువాత,ఎన్నిరోజులకి ప్రీమిటస్ వీన్ పాల్పేషన్ ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ చెయ్యొచ్చు,, దయచేసి నా యెక్క డౌట్ ని క్లియర్ చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదములు సార్ 🙏🏼
Sir tq I have to tell one thing sir that u can reply fastly for milking Murrah is good are otherwise jafrabadhi is good sir which one u will select in two breeds 🙏tell sir give reply
Sir మా గేదె 6 నెలల పైన అయింది seman చేయించి.....బాగా బలిష్టంగా ఉంది.....పాలు బంద్ చేసింది...పిండి తే జిగురు జిగురుగా ...ఉన్నాయ్ పాలు...పందుకున్న ప్పుడు నిల బడిన అపుడు దూడ కదలిక స్పష్టంగా లేదు.... finally చుడిదే నా మా డౌట్
Good Afternoon sir.... మా గేదె పడ్డ చూడు సెమెన్ ఎక్కించి 35 రోజులు అవుతుంది సార్. నిన్న మధ్యాహ్నం పెరుగులాగ తీగలు వేసింది సార్. ఈరోజు మధ్యాహ్నం నీరు లాగ తీగలు వేసింది సార్. ఇప్పుడు వరకూ మేము 5సార్లు సెమెన్ ఎక్కించారు సార్. పరిష్కారం చెప్పండి సార్.
Sir oka doubt Maa toluchuru gedda padda chudi katinchi two months five days avuthundi malli thiga kodiga thick ga vasthundi sir chudi vunnata lenataa sir Konthamandhi avi pregnancy tho vundhi kabatti vesthundi ani antunnaru
Sheep and goat and white cattle treatment and medicines cheppandi plzzzzzzzzzzz sirrrrr chala avasaram undi sirrrr chepandi sirrr madi kurnool district Ap
1సంవత్సరం ఆఇంది సార్ అసలు యాదకు రావడం లేదు పాలు ఇవ్వడం లేదు 4 సార్లు సేమన్ సూది వేశారు డాక్టర్ తో పరిక్ష చూపించాను కానీ లాభం లేదు లక్ష 10 వేలు పెట్టి తీసుకున్న సార్ మాది ఖమ్మం సార్ any help సార్
Sir MA calf ke ai vaechamu sir heat ke vachindo ladho naku ardham kavtladhu silant heat teega motham ravatam ladhu kavalam madi lopala vuntundhe adhi heat ke vachenata ranata adhi 3months taravata vastunde sir m chyale sir
Hello sir,maa gede eeni 6 months avutundi ,dooda chanipoindi sir ,okasari edaku vaste doctor andubatulo ledu sir ,malli edaku ravatam ledu medicine kuda use chesam sir, okasari local bullow vachini,Kani cross ayindo ledo telidu sir,m cheyamantaru pls reply me sir
Sir oka doubt Maa cow first time(toluchuru పడ్డా)pregnency lo undi daaniki eppudu 9th month lo undi podumu and అలగే back side (muddi) kudaa full gaa dinchindhii eppudu daani stomach lo calf undaa ledhaa ela telusu kovali sir!!!!???? Pls rply
హాయ్ సార్ గారు మా బర్రె 6 నెలల తరువాత చెకప్ చెపించిన ప్రభుత్వ హాస్పిటల్ లో సార్ చూసి ఒకే చుడిది ఉంది అని చెప్పి.. తరువాత ఇంకో వాళ్ళ అసిస్టెంట్ చెయ్యి కూడా పెట్టించాడు రెండు చేతులు ఒకే సారి పెట్టిందరు ఏమైనా సమస్య వస్తుందా
నమస్తే doctor గారు.. మాకు ఒక గేదె ఉంది అండి.. అది ఎదకి వచ్చినపుడల్లా ఎటైనా వెళ్ళిపోతుంది.. అలా 5 r 6 టైమ్స్ వెళ్ళాక ఒక 6నెలల నుంచి బాగానే ఉంది వెళ్లకుండా అంటే గర్భం తో ఉంది అనుకున్నాం..ఈ మధ్య తీగలు వేస్తుంది.. ఏం అర్థం కావట్లేదు.. అందరూ సూడి తో ఉంది అంటున్నారు.. ఇప్పుడు మళ్లీ వెళ్ళిపోయింది.. ఎదకి వచ్చింది అంటున్నారు.. ఇంట్లో వాళ్ళు అమ్మెద్ధాం అంటున్నారు.. ఇంట్లో మనిషిలా ఉంది అమ్మడానికి మనసు రావట్లేదు sir.. దయచేసి మాకు reply ఇవ్వండి.. problem ఏమై ఉంటుందో చెప్పగలరా..pls sir reply ఇవ్వండి
Sir MA 1 timer calf ke saman vasena 4 months ke teagulu vasindi doctor kattindi anaru aha taravata 3 days ke kadupu kadultundi MA nanaama 6 months ke kadlutundi anduku edi 4 months ke kadlutundi aninde sir eppdu ala kadaladam manchedha kadha sir
Na daggara oka jersy cross vundi sir adi semen chesi 2months 19 days avuthundi sir yellow thigalu 2 days 3rd day red thigalu Asthundi sir daniki katinndo ledo theliyat ledu sir
Sir,if we want to buy a 4month r above pregnant animal, can ido rectal examinntion as un skilled man?Andhow can i recognise months pregnacy?if possible pl tell me sir.
Sir , i want small suggestion Maa buffalo heifer (పడ్డా) ki artificial insemination one day okkati next day okkati cheyyincham .... Next day తీగలు vesindhi malli one week tharuvatha ni8 normal ga chusthe తీగలు thick ga kanipinchai dheeni valla emaina probelm undhantaraa ?? .. ledha malli heat ki vasthadha ... Already 3 months back AI fail aindhi
అక్టోబర్ 13 నా సెమిన్ చేసాం కానీ 25 నా చిన్న తీగ లాగా వేసింది.21 డేస్ చూసాను రాలేదు.కానీ ఎద లక్షణాలు లేవు 32 డే చిన్న తీగ లాగా వేసింది.కానీ ఎద లక్షణాలు లేవు గర్భం క్లీన్ చేశాను. ఒక కట్టు తపించాను కానీ తీగలు వేస్తుంది.45 డేస్ చూడాలా సార్.
చాలా మంచి విషయం చెప్పారు సార్,
మీకు ధన్యవాదాలు 💐💐💐💐
గేదె సుడి విషయంలో
నాకు చాలా నష్టం జరిగింది
Thank you sir for your kindly information and spreading awareness in dairy farmers that's makes encouraging to all the dairy farmers. Keep doing like this👍👍
Thank you sir good information
You are a really eminent doctor
Thank you sir
Thank you sir great information 🙏🙏
Thank you very much for your valuable information Doctor garu.
Kindly let us know if there is a clinical method or in house method to find the animal heat.
లాబ్ మెథడ్ ఉన్నాయి. కానీ రైతుకు అనుకూల మైనవి ఇంకా రాలేదు
@@DrMadankumarVet Thank you Doctor garu for your reply
@@DrMadankumarVet Sir , i want small suggestion
Maa buffalo heifer (పడ్డా) ki artificial insemination one day okkati next day okkati cheyyincham .... Next day తీగలు vesindhi malli one week tharuvatha ni8 normal ga chusthe తీగలు thick ga kanipinchai dheeni valla emaina probelm undhantaraa ?? .. ledha malli heat ki vasthadha ... Already 3 months back AI fail aindhi
@@DrMadankumarVet me number send me
Hai.. Doctor garu 1st view good information 👍
పసువులు pregnancy time lo progesterone p4. Release avuthundhi kadha sir...అప్పుడూ దీని medha pregnancy kit తయారుచేయవచ్చుగా...? గవర్నమెంట్. ..అప్పుడు humans laga essay way lo identification cheyavachu ..pregnancy nee...😊...
Chala machi message echaru sir
Hai sir how are you I hope good good information thank you
Thank you very much.sir what is your. opinion of anthiomaline. please.tell
it is a specific medicine nasal granuloma
@@DrMadankumarVet sir me contact number evandi sir
Nice sir, very good and great information tq sir
Hi dr garu kadhalikala valla telustundhantara gedhaki
Tq sir our valuable words tq so much
Good info sir really good
Sir,pasuvulaku chintapandu pettadam valana peyya dudalu pudataya.
నాకు తెలిసి అలా సాధ్యం కాదు
Good information sir
Good information sir maa dairy lo mats use cheyali anukuntunnam a company mats baguntayo cheppandi sir
ఏవైనా పెద్ద తేడా లేదనుకుంటాను
Sir super super 👌 Sri
Sir type of construction of shed pettandi
చాలా రకాలు పెట్టాను
ua-cam.com/play/PLK3mBJHsse8zHBWlSSPEVjkdItD2Z5ANg.html
ఇందులో చూడండి
Hi సార్ నమస్తే,🙏🏼
నాకు ఒక డౌట్ సార్,, అవుకి or గేదెకి AI చేసిన తరువాత,ఎన్నిరోజులకి ప్రీమిటస్ వీన్ పాల్పేషన్ ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ చెయ్యొచ్చు,,
దయచేసి నా యెక్క డౌట్ ని క్లియర్ చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదములు సార్ 🙏🏼
Sir tq I have to tell one thing sir that u can reply fastly for milking Murrah is good are otherwise jafrabadhi is good sir which one u will select in two breeds 🙏tell sir give reply
ముర్రా ఉన్నతమైనది
Sir calcium vadocha sir for pregnant buffalo's 🐃
వాడ వచ్చు
Sir one vundhi sir Kallu pains baga alani wounds Ami ledhu Avi avadithy thagutai alani vatham kuda kadu
Thanks🙏🙏🌹 sar
Baga chepparu sir
Sir , how to identify the differences between yedha theegalu and chuudi theegalu , if possible please give reply sir .
చూడి లేకుండా వచ్చే తీగలు ఎద తీగలు. ఇవి 21 రోజులకు ఒక సారి వస్తాయి. చూడి తీగలు డెలివరీ ముందు వస్తాయి
Avvu kattindo ledo teliyadu vatiki adda tablet veste kattina avvula ku abharsan ayye chance vuntunda sir chepandi sir
adda tablet అంటే అర్థం కాలేదు
@@DrMadankumarVet avvu pregnant vundi Manaku teluvakuda avvu ku hit tablet Vadite avvu ku prablom aithada chepandi sir
Heat ke ravadaneke ente chetka chapandi sir
ua-cam.com/video/5GmhZz9Qrj4/v-deo.html
ఈ వీడియో చూడండి
Thanks for good information Kumar garu
Mugayada vastey gurthinchaka pote injection cheyaka potad tegalu vesthayya?
గుర్తించాలి
Good morning sir
Sir మా గేదె 6 నెలల పైన అయింది seman చేయించి.....బాగా బలిష్టంగా ఉంది.....పాలు బంద్ చేసింది...పిండి తే జిగురు జిగురుగా ...ఉన్నాయ్ పాలు...పందుకున్న ప్పుడు నిల బడిన అపుడు దూడ కదలిక స్పష్టంగా లేదు.... finally చుడిదే నా మా డౌట్
Sir
Ma buffello ki seman cheinchi 2mounths 10 das, avuthundhi adhi ippudu tellani theega vesthundhi adhi heet ki vachhintta, leka pothe pregnancy conform inatatta, plz cheppandi.
ఎదకు వచ్చి ఉంటుంది. డాక్టర్ తో పరీక్ష చేయించండి
@@DrMadankumarVet tq sir
Thank you sir
Sir Buffalo ki 9th month lo preegnance test cheichochha.Okavela cheyistey doctors find cheigalara adi pregnant aa kaada ani
Katta ledu ante oka semenist ni suggest cheyandi sir
Meedikonda
Stn ghanpur
Janagoan
దగ్గరలోని వెటర్నరీ డాక్టర్ ను సంప్రదించండి
Ayana semen chesthene Ela ayindi sir
Good Afternoon sir....
మా గేదె పడ్డ చూడు సెమెన్ ఎక్కించి 35 రోజులు అవుతుంది సార్. నిన్న మధ్యాహ్నం పెరుగులాగ తీగలు వేసింది సార్. ఈరోజు మధ్యాహ్నం నీరు లాగ తీగలు వేసింది సార్. ఇప్పుడు వరకూ మేము 5సార్లు సెమెన్ ఎక్కించారు సార్. పరిష్కారం చెప్పండి సార్.
గర్భ సంచి వ్యాధి ఉంది .
ua-cam.com/video/tO-TKKc8s54/v-deo.html
ఈ వీడియో చూడండి
@@DrMadankumarVet thank you sir
Oka gede chivudi Kattina kuda yedaki vastu vuntunda sir
ఒక్కోసారి లక్షణాలు ఉండ వచ్చు.
Sir oka doubt
Maa toluchuru gedda padda chudi katinchi two months five days avuthundi malli thiga kodiga thick ga vasthundi sir chudi vunnata lenataa sir
Konthamandhi avi pregnancy tho vundhi kabatti vesthundi ani antunnaru
నమస్కారం అన్నా.... సేమ్ మా గేదెకి కూడా ఇలానే అయింది. మీ గేదె చూడి నిలబడిందో లేదో దయచేసి చెప్పండి అన్నా....
Sir geede pregnancy conform ayina tarvata daaniki janumulu,jeelgulu meetaga veyyacha plz reply
8 వ నెల నుండి వాడండి
Pregnant test kosam scanning divises vunaya leva sir
ఉన్నాయి
Sheep and goat and white cattle treatment and medicines cheppandi plzzzzzzzzzzz sirrrrr chala avasaram undi sirrrr chepandi sirrr madi kurnool district Ap
అలాగే చేస్తాను
Sir prasam iena anne rojulaku milk mechation vadali (cow)
First day...
వెంటనే. ఆలస్యం ఎందుకు
Sir good evng memu AI çhesina taravata kuda buffalo heat vacchindhi After one day
మళ్ళీ AI చేయాలి.
1సంవత్సరం ఆఇంది సార్ అసలు యాదకు రావడం లేదు పాలు ఇవ్వడం లేదు 4 సార్లు సేమన్ సూది వేశారు డాక్టర్ తో పరిక్ష చూపించాను కానీ లాభం లేదు లక్ష 10 వేలు పెట్టి తీసుకున్న సార్ మాది ఖమ్మం సార్ any help సార్
Sir how to grow natural natu kodi without using any medicines
బయటి కోళ్లు కలువకుంటే చాలు.
Good mng Doctor garu💐💐💐1st view
ధన్యవాదాలు
Mustard oil test fake or reailna sir
Right side ante back nunda sir
అవును
@@DrMadankumarVet Thank you sir
Sir mugaa yadha anti enti adhi manam Ela telusukovali chepandi sir please...
ua-cam.com/video/MTbLHqcMqZU/v-deo.html
ఈ వీడియో చూడండి
Sir is there any technique for sheep and goats whether it is in heat or pregnant
లేవు
sir
cow or buffalo calf yani years ki heat ki vasthdhi....
cow 18 నెలలు, గేదె 24 నెలలు
@@DrMadankumarVet After cow 18 month's and buffalo 24 months ki Ai injection viyala sir.....
Sir high vitamin e contains fodder chapandi plz
అన్ని పచ్చి గడ్డి లలో
Pregnancy injection chesina taruvata mokkagonna karralu meta veya vacha
వేయ వచ్చు
అన్ని ఎప్పటిలా వాడండి
Cow Anni rojulaku enuthundhi doctor Garu chepandi
10 నెలలకు
Sir nirudulo pesalu ginjalu vesi chstarukadha
అవును. ఒక పద్ధతి. దీని గురించి చివరలో చెప్పాను చూడండి
Sir 3 months pregnant animal kuda theegalu vestaya
వేయొద్దు. చూసి ఉండే అవకాశం తగ్గుతుంది
Nelli Ravi Buffalo explain sir
ok
సార్ మా ఆవు కి ఇంజక్షన్ చేసి త్రీ మంత్స్ అవుతుంది అది ఏదో వచ్చిందని ఎలా తెలుసుకోవాలి please reply me 🙏🏻🙏🏻
Discharge is seen after 60 days of insemination. What does it mean heat or pregnant symptoms .
రెండు కావచ్చు. చేతితో సుడి పరీక్ష చేయించండి
Sirkhacchetanannedayskatteyale
Which grass has high calcium content sir
అన్నింటిలో
Sir MA calf ke ai vaechamu sir heat ke vachindo ladho naku ardham kavtladhu silant heat teega motham ravatam ladhu kavalam madi lopala vuntundhe adhi heat ke vachenata ranata adhi 3months taravata vastunde sir m chyale sir
ua-cam.com/video/5GmhZz9Qrj4/v-deo.html
ua-cam.com/video/5GmhZz9Qrj4/v-deo.html
ఇవి చూడండి
Sir ma aavuki semen veyinchamu 7 nelala daga theegalu veyaledu 8 va nelalo theegalu vestundhi
డాక్టర్ గారిచే సుడి పరీక్ష చేయించండి
Saman chainchina taravata roju matu vastundi Sir. Parvalada
గర్భ సంచి ఇన్ఫెక్షన్ ఉంది. క్లీన్ చేయించండి2
Sir maa cow milk 7 meda vastundi 8 meda ravadanki amaina cheppadi fat matram taggipotundi 3.3 ,,3.8 vastundi amaina medicine ayina chitka ayina cheppandi msg chuste reply evvandi sir ....
ua-cam.com/play/PLK3mBJHsse8zD_ZiI9RElTNhWBOdC_uDQ.html
ఇందులో చెప్పినట్టు చేసే ప్రయత్నం చేయండి
Namste sir ma geda semen cheinchi 7months avutundi.. ippudu inka duda ku palu okka puta istundi..ma geda chudi tho ..undo.ledo.dout sir..inka ఎఎన్ని rojulaki palu bandu ayitayi sir....
గుడ్ మార్నింగ్ సర్
నా దగ్గర ఉన్న ఆవు డెలివరీ అయ్యి 5 నెలలు అయ్యింది ఇప్పటివరకు ఎద కు రాలేదు నేను ఏమైనా tests చేయించనా చెప్పగలరు
ఒక సారి డాక్టర్ కు చూయించండి
Hello sir,maa gede eeni 6 months avutundi ,dooda chanipoindi sir ,okasari edaku vaste doctor andubatulo ledu sir ,malli edaku ravatam ledu medicine kuda use chesam sir, okasari local bullow vachini,Kani cross ayindo ledo telidu sir,m cheyamantaru pls reply me sir
ఒక సారి చూడి పరీక్ష చేయించండి
Sir maddagara 5years padda undi ennisaru seman cheyichi a dunna potu daggaraku tisuki vellina chudi katadam ledhu Garbham kuda clean cheyinchamu malli seman cheyinchina chudi kataledu Garbham ki chinna kaniti undi annaru Dr garu medicine emi vadali emcheste kaniti taggutundi sir chepandi
ua-cam.com/video/2YfSdhRxtiU/v-deo.html
ఇది చూడండి
చిన్నగా ఉంటే Agrimin mineral mixture రోజు 50 గ్రాములు వాడండి
నమస్కారం sir
How many months does desi cow gives milk after calf born
ua-cam.com/video/buwlPaOoMaY/v-deo.html
ఈ వీడియో చూడండి
maa padda frist time kattinchka malli 30 days lo malli vachindi malli injection veyinchaka malli raledu undo ledo ardham avvtam ley
Sir మా తోలిచుడు పడ్డ కి సెమన్ చేయించాం 3 నెలలు అయ్యింది చెకప్ చేయిస్తే నిలబడలేదు అన్నారు ఏం చెయ్యాలి ఇప్పుడు
Sir oka doubt
Maa cow first time(toluchuru పడ్డా)pregnency lo undi daaniki eppudu 9th month lo undi podumu and అలగే back side (muddi) kudaa full gaa dinchindhii eppudu daani stomach lo calf undaa ledhaa ela telusu kovali sir!!!!???? Pls rply
డాక్టరు తో పరీక్ష చేయించాలి
హాయ్ సార్ గారు మా బర్రె 6 నెలల తరువాత చెకప్ చెపించిన ప్రభుత్వ హాస్పిటల్ లో సార్ చూసి ఒకే చుడిది ఉంది అని చెప్పి.. తరువాత ఇంకో వాళ్ళ అసిస్టెంట్ చెయ్యి కూడా పెట్టించాడు రెండు చేతులు ఒకే సారి పెట్టిందరు ఏమైనా సమస్య వస్తుందా
Sir 100day aendhi dhonapothu dhati epudu 2days nundi thiga kodiga vesundhi sir
Adhi sudidha kadha sir
డాక్టర్ తో పరీక్ష చేయించండి
Ma cow metha meya kunda rallu thintundi sir
Sir my buffalo ke picker digethond amecyle
నాకు అర్థం కాలేదు. ఇంకో రకంగా అడగండి
Sir gede ki thavudu ala alavatu cheyyali
నీళ్లలో కలిపి కుడితిలా ఇవ్వాలి
@@DrMadankumarVet thagadam ledhu
నమస్తే doctor గారు.. మాకు ఒక గేదె ఉంది అండి.. అది ఎదకి వచ్చినపుడల్లా ఎటైనా వెళ్ళిపోతుంది.. అలా 5 r 6 టైమ్స్ వెళ్ళాక ఒక 6నెలల నుంచి బాగానే ఉంది వెళ్లకుండా అంటే గర్భం తో ఉంది అనుకున్నాం..ఈ మధ్య తీగలు వేస్తుంది.. ఏం అర్థం కావట్లేదు.. అందరూ సూడి తో ఉంది అంటున్నారు.. ఇప్పుడు మళ్లీ వెళ్ళిపోయింది.. ఎదకి వచ్చింది అంటున్నారు.. ఇంట్లో వాళ్ళు అమ్మెద్ధాం అంటున్నారు.. ఇంట్లో మనిషిలా ఉంది అమ్మడానికి మనసు రావట్లేదు sir.. దయచేసి మాకు reply ఇవ్వండి.. problem ఏమై ఉంటుందో చెప్పగలరా..pls sir reply ఇవ్వండి
డాక్టరు గారితో మొదట సుడి పరీక్ష చేయించండి
Sir i am having 2 ongle breed calfs of age 3yrs they are not coming to heat can u help me sir
3 నుండి 4 సంవత్సరాల వయస్సులో ఎదకు వస్తాయి
ఒక సారి డాక్టర్ కు చూయించండి.
Sir MA 1 timer calf ke saman vasena 4 months ke teagulu vasindi doctor kattindi anaru aha taravata 3 days ke kadupu kadultundi MA nanaama 6 months ke kadlutundi anduku edi 4 months ke kadlutundi aninde sir eppdu ala kadaladam manchedha kadha sir
మళ్ళీ చూడి పరీక్ష చేయించాలీ
Sir my bull cross my buffello in January my buffello eppudu edhaki vachindhi adhi ela sir
ఒక్క సారి bull క్రాస్ చేస్తే గర్భం రావాలని ఏమి లేదు. abortion కూడా కావచ్చు
డాక్టర్ తో గర్భ సంచి పరీక్ష చేయించండి
Desi cows ki calcium లోపం radha sir plz reply
10 లిటర్ల పైన పాలు రోజుకు ఇచ్చే వాటికి కాల్షియమ్ ఇవ్వ వచ్చు
Seman chesina
10day's okasari palachaga teegalu
Vestundi sir
Infection ledu
Please salv the problem
అప్పుడు మళ్ళీ సెమెన్ చేయండి చూడి నిలబడి వచ్చు
Na daggara oka jersy cross vundi sir adi semen chesi 2months 19 days avuthundi sir yellow thigalu 2 days 3rd day red thigalu Asthundi sir daniki katinndo ledo theliyat ledu sir
గర్భ సంచి ఇన్ఫెక్షన్ ఉంది . వైద్యం చేయించండి
Sir azolla dry or wet lo andulo vitamin e akuvaga untundi
wet
Sir buffalo sudi aithe thigalu veyads sir7
ఈనే ముందు సాధారణంగా వేస్తాయి
One week aithe 3 months avthundi semen cheinchi teegalu vestundi sir adi edaki vachinda leka kattinatta sir plz reply sir
ఎదకు వచ్చినట్టే. ఒకసారి డాక్టర్ కు చూయించి ఎద అయితే సెమెన్ వేయాలి
Sir,if we want to buy a 4month r above pregnant animal, can ido rectal examinntion as un skilled man?Andhow can i recognise months pregnacy?if possible pl tell me sir.
టెక్నిక్ తెలియంది పరీక్ష చేయ రాదు. ట్రైనింగ్ డాక్టర్ వద్ద పొందండి
Sir 3months complete ayayi yadaku vachunatu arichindi kani tegalu veyaledu
తీగలు అన్ని వేయవు. ఎదనే కావచ్చు
Sir kone buffaloes
4 months Chude vuna
Tegalu vastaya sir
వేస్తాయి. మంచిదే
Sir ani years ki calf adhaku vasthundhi ?
గేదె దూడ 2 సంవత్సరాలు
ఆవు దూడ 14-18 నెలలకు
Sir, ma buffalo dung veyaleka potundhi and stomach laavi ga ayindhi em cheyali
వెటర్నరీ దవాఖాన లో (Megnisium sulphate)పొడి ఇస్తారు. doctor garini adagandi
Sir , i want small suggestion
Maa buffalo heifer (పడ్డా) ki artificial insemination one day okkati next day okkati cheyyincham .... Next day తీగలు vesindhi malli one week tharuvatha ni8 normal ga chusthe తీగలు thick ga kanipinchai dheeni valla emaina probelm undhantaraa ?? .. ledha malli heat ki vasthadha ... Already 3 months back AI fail aindhi
ఒక సారి గర్భ సంచి పరీక్ష చేయించండి
Pragency cows kuda evvacha sesame seeds
ఇవ్వ వచ్చు. వేడి చేయడం, అబార్షన్ అవ్వడం జరగదు
అక్టోబర్ 13 నా సెమిన్ చేసాం కానీ 25 నా చిన్న తీగ లాగా వేసింది.21 డేస్ చూసాను రాలేదు.కానీ ఎద లక్షణాలు లేవు 32 డే చిన్న తీగ లాగా వేసింది.కానీ ఎద లక్షణాలు లేవు గర్భం క్లీన్ చేశాను. ఒక కట్టు తపించాను కానీ తీగలు వేస్తుంది.45 డేస్ చూడాలా సార్.
డాక్టర్ తో గర్భ సంచి పరీక్ష చేయించండి
చుడి నిలబడి ప్రస్తుతం పాలు ఇస్తుంది sir
Sir ma buffalo ki semen cheyichanu 3rd month complete ayindi sudi Katina yadaku vastaya
రావు. సుడి పరీక్ష చేయించండి
Kani tegalu veyaledu 2to 3 hrs matramae arichindi
Buffalo deworming delivery ayaka eni rojulaku cheyali pregency ayaka fenbendazole eni sarla evachu
You can give fenbendazole in pregnancy also
15 రోజులకు
Sir ma buffalo ki ఎదా injection చేయించాను కానీ చేయించిన తరువాత రోజు నుంచి 5 days varaku తీగలు వేస్తుంది ఎదాకు వచ్చినట్టుగా తీగలు వేస్తుంది
సూది కటిండ కటలేద
ఏడ కొన్నిట్లో ఎక్కువ రోజులు ఉంటుంది. వాటికి చివశ్రీ రోజు వేసిన సెమెన్ సక్సెస్ అవుతుంది
Sir
Buffalo delivery ayi 11 months avthundi
Inka yedaku vasthaledu adaina solution cheppandi
Maya vasthe treatment cheppichamu
గర్భ సంచి వ్యాధి ఉంటుంది. clean చేయించండి
Thank you sir
Sir desi cows lo milk capacity ala penchalo chapandi breeding kosam okka video chiyandi plz sir....
ok