చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు - అమరావతి గురించి మాట్లాడితే నాలుక కోస్తాడంట- తిరుమలపై దారుణమైన మాటలు

Поділитися
Вставка
  • Опубліковано 8 лис 2024

КОМЕНТАРІ • 593

  • @subbareddyl5830
    @subbareddyl5830 Місяць тому +37

    కర్నూలు,బెంగళూర్,చెన్నై,ముంబై,లు మునుగుతున్నాయని మన రాజధానిని కూడా
    ముంచుకొవ్వాలా?

    • @emmedevaprasad5133
      @emmedevaprasad5133 Місяць тому +1

      'KAMMA'Mari......?

    • @doddanagarjuna2057
      @doddanagarjuna2057 Місяць тому +1

      Avunu

    • @malli7651
      @malli7651 Місяць тому

      1acer 100క్రోర్స్ అన్న రాజధాని lo ఎవ్వరు veltharu

  • @chitti70
    @chitti70 Місяць тому +119

    సంపద సృష్టి ఏమైంది చంబా , జితలు ఇవ్వలేకపోవటం నీ చేతగాని తానం చేతగాకపోతే దిగి పో

    • @prasadreddy5421
      @prasadreddy5421 Місяць тому +3

      Dr. Garu
      కెనాల్స్ ఎక్కడ కడతారు అని అడక్కూడదు.,
      గ్రాఫీక్స్ చూళ్ళేదా 😮😢

  • @Nadikudisudarshan36.
    @Nadikudisudarshan36. Місяць тому +42

    అన్న వాడికి మైండ్ దొబ్బింది చూతే సాలెగాడు

  • @srinivasareddykarumuri5859
    @srinivasareddykarumuri5859 Місяць тому +129

    ఆంధ్రా వాళ్ళు నాకేమైనా ఓట్లు వేసి గేలిపించారా ఏమిటి, నాకు శేషాచల అడవుల్లో ఉండే ముని శాపం వల్ల నేను నిజాలు మాట్లాడితే నా తల వేయి ముక్కలు అవుతుంది, నేను నిజాలు మాట్లాడితే ఎలా,

    • @tulipkiran
      @tulipkiran Місяць тому

      Orey Srinivasa Doddy… doddy tini Paduko.. aa Sankara Munda Jagan gadu reddy kaadu raa doddi

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Місяць тому +2

      దేవుడి నగలు దొబ్బేసిన చంద్రబాబు కుటుంబం తిరుమల లడ్డు క్వాలిటీ గురించి మట్లాడక పోవడమే మంచిది

  • @mallikusam5465
    @mallikusam5465 Місяць тому +74

    చంద్ర బాబు నీ వేంకటేశ్వర స్వామి క్షమించడు...

  • @injetijohnkennedy9625
    @injetijohnkennedy9625 Місяць тому +72

    అమరావతి ఎలా ప్రారంభించాలి అన్నదే బాబారీకీ అర్థం కాక వచ్చిన ఫస్ట్రేషన్...

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Місяць тому +3

      3 నెలలే కే జగన్ నీ చూసి తడుపుకుంటున్నాడు చంద్రబాబు, అందుకే తిరుమల లడ్డు మీద cheap publicity కి దిగాడు, ఇక జగన్ పాదయాత్ర మొదలు పెడితే ముసలి గుండె ఏమైపోతదో😂

  • @kammidilakshmayya9588
    @kammidilakshmayya9588 Місяць тому +36

    మీడియా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంది

  • @Grorumuchu
    @Grorumuchu Місяць тому +48

    మీరు చెప్పే నిజాలు main stream లో కూడా చెప్పాలి అపుడే ప్రజలు అందరికి తెలుస్తాయి.

    • @RANGA-w1u
      @RANGA-w1u Місяць тому +1

      Main stream sold out.

  • @Ram123-u8m
    @Ram123-u8m Місяць тому +28

    ఆంధ్రప్రదేశ్ లో తిరుగుబాటు ఎంతో దూరంలో లేదు. ఆడలేక మద్దెలవోడు అన్నట్టు, విజయవాడ మానవ తప్పిదం కారణంగా మునిగిపోతే చేతకాక ఇతరుల మీద తప్పు నెట్టడం చూసి జనాలు నవ్వుకుంటున్నారు.

  • @Chani847
    @Chani847 Місяць тому +33

    ఏమాత్రం నీతిలేని వాడు నీతులు చెప్పాలని చూస్తున్నాడు 😂😂

  • @myfeel657
    @myfeel657 Місяць тому +21

    నూనెకీ, నెయ్యికీ తేడా తెలియని వెర్రి పప్పలు మాత్రమే ఇది నమ్ముతారు

  • @ravindragorareddy8666
    @ravindragorareddy8666 Місяць тому +40

    ఇవన్నీ ఎందుకు లే సామి
    మీరు అమరావతి లోనే రాజధాని కట్టండి 29 గ్రామాలకు రాజధాని అదే కాబట్టి

  • @srinivasaraoanagani2970
    @srinivasaraoanagani2970 Місяць тому +126

    ఇల్లు నదిలో కట్టు....నదిలో ఫ్లోటింగ్ రాజధాని కట్టు విజనరీ.😀😃😂

  • @appalanaidunadupuru7209
    @appalanaidunadupuru7209 Місяць тому +27

    No doubt Dr sir totalga minde dobbindi

  • @chekkalamuniraja7947
    @chekkalamuniraja7947 Місяць тому +48

    Mari ఇంత దారుణమా.❤❤

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 Місяць тому +29

    చంద్రబాబు నాయుడు గారు ప్రజా నాయకుడు కాదు, ఆయన ఓ నియంత. అయన కూడా వ్యతిరేకం గా ఎవరు మాట్లాడిన బతకనివ్వడు.

  • @jamalbasha4963
    @jamalbasha4963 Місяць тому +187

    మేము మస్లిమ్స్ అయినప్పటికీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని తిరుమల లడ్డూ ప్రసాదాన్ని పవిత్రంగా భావిస్తాం...కానీ మన ముఖ్యమంత్రి గారు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం దారుణం.

    • @Chani847
      @Chani847 Місяць тому +40

      మేము క్రిస్టియన్స్... కానీ తిరుపతి లడ్డులు అంటే ఎంతో పవిత్రం గా భావిస్తాం.... ముసలోడు మైండ్ దొబ్బి వాగుతున్నడులే బ్రో

    • @Styles_by_vanitha
      @Styles_by_vanitha Місяць тому

      Then you're not a true Muslim 😂
      A true Muslim would never eat prasadham and no offence to prasadham or hinduism,

    • @sravyareddy8527
      @sravyareddy8527 Місяць тому +19

      Asalu em adigithe em maatlaaduthunnaado aayanake ardham kaatledu...brain chip evm lo undipoyindhi

    • @veenusramakrishna2451
      @veenusramakrishna2451 Місяць тому +3

      ​@@Chani847EKKUVAYYINDI,PRASADAM THINARUGA MEERU

    • @karunabejjam4096
      @karunabejjam4096 Місяць тому

      ​@@veenusramakrishna2451జగన్ క్రిస్టియన్ కాబట్టి చంద్రబాబు మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాడు, అది వదిలేసి ప్రసాదం తిన్నావా అడుగుతావేంటి bro...

  • @psurendrasurendra-z8b
    @psurendrasurendra-z8b Місяць тому +107

    ఆయన లగా తిన్న ఇంటి వాసాలు ఎవర్రు లెక్క పెట్టరు

  • @bvr3197
    @bvr3197 Місяць тому +94

    పోయేకాలం దగ్గర పడ్డప్పుడు బుద్ధులు ఇట్లాగే పుడతాయి ..

  • @sireeshakuleti3794
    @sireeshakuleti3794 Місяць тому +47

    One Nation one election gurinchi tension ga untundhi😊😂

  • @Sinu537
    @Sinu537 Місяць тому +48

    నీళ్లు రాకుండా చూడాలంటాడు, కానీ బెజవాడ కొంపల్లోకి నీళ్లు పోనిచ్చి ఇండ్లు ముంచి లక్షలాది మంది కి నరకం చూపించాడు

  • @vijayalakshmivakapalli6316
    @vijayalakshmivakapalli6316 Місяць тому +24

    చంద్రబాబా బినామీలు, లోకేష్ బినామీలు, నారాయణ, ఇంకా అదే సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకులు, అమరావతి చుట్టూ ఉన్న భూములను ముందే కొనేసి వాటి మీద కోటి ఆశలతో ఉన్నారు, కానీ మొన్నటి వరదలతో ఆ భూములు ఎందుకు పనికిరావని తేటతెల్లం అయిపోయింది, దాంతో చక్రం బాబా కి మైండ్ దొబ్బి ఫ్రస్టేషన్ తో మెంటల్ ఎక్కుతుంది. అందుకే అవసరమైతే నెదర్లాండ్స్ టెక్నాలజీ ని వాడతాము, లేకపోతే చైనా వాల్ కడతాము, అవసరమైతే కాన్సర్ గోడలు కడతాము అని పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు.

    • @ShyamsunderVuyyuru
      @ShyamsunderVuyyuru Місяць тому

      Neeku matter unte facts matladu. Chekka laga oka kulanni criticize chayaku.
      Nuvvu evadivi bhe Kamma kulanni criticize chaitaniki.
      Nee leaders criminal activity valla yps lu munigipoyaru.
      Elections lo kottuku Poyaru.
      Inka bulb velagala meeku.
      Ychipi finish babu.

    • @manikyareddy9799
      @manikyareddy9799 Місяць тому +1

      తన గొయ్యి తానే తవ్వుకుంటాడులే.

    • @veenusramakrishna2451
      @veenusramakrishna2451 Місяць тому

      @@vijayalakshmivakapalli6316 ETTANTIVI CHEPPE 11 THECHHUKUNNAM SIGGU RALA ENKA

  • @jayakarbonta9952
    @jayakarbonta9952 Місяць тому +8

    Correct information ఇచ్చారు 👍

  • @raghu6500
    @raghu6500 Місяць тому +29

    Vijayawada floods lo addamga doriki poyaduga

  • @Ravibheemavarapu
    @Ravibheemavarapu Місяць тому +71

    ఊసరవెల్లి, తిన్నింటి వాసాలు లెక్కపెట్టడము గురుంచి నీవు చెపుతావా!

  • @nandivardhanaraosuram3402
    @nandivardhanaraosuram3402 Місяць тому +31

    చంద్రబాబు రాజకీయం జీవితం మొత్తం.... వెన్ను పోటే .....😎 😎 😎 😎

  • @poornachandrarao1893
    @poornachandrarao1893 Місяць тому +10

    పోకాలం దాపురించిన వాడి చేష్టలు ఇలాగే వుంటాయి

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 Місяць тому +15

    తాత చెప్పేవన్నీ అబద్దాలే..😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @mvsubbu4995
    @mvsubbu4995 Місяць тому +8

    ఆయా ముసలి నక్క హుద్దాడ్ తుఫాన్ ఒకసారి వచ్చింది కానీ అమరావతికీ floods 2 times vachayi 3 months looo అలాంటి రాజధాని మనకు అవసరమా

  • @ayyapareddy4602
    @ayyapareddy4602 Місяць тому +18

    పూర్తిగా చిప్ప్ డబ్బింది 😂💦💦💦🤣

  • @akhileshraj6582
    @akhileshraj6582 Місяць тому +22

    World bank funds ivvamu ani report ichesarki burra motham blank ayindi CheeBN visionary ki 😂😂

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 Місяць тому +11

    మన దేవుళ్ళ ని కూడా k వైరస్ వదలడం లేదు ...కొన్నాళ్ళు వెంకయ్య చౌదరి అన్నారు ....పైన అమ్మోరు కింద కమ్మోరు అన్నారు ఇప్పుడు ఇక ప్రసాదం మీద పడింది k వైరస్ ..భగ వంతుడే చూసుకోవాలి ....

  • @saiprathap2741
    @saiprathap2741 Місяць тому +22

    Avunu correct ee Babu intiki water rakunda chesadu 😂😂😂

  • @venkatreddy3330
    @venkatreddy3330 Місяць тому +17

    వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది అనే నమ్మకం చాలుగా,మనం జడ్జిలని తిడితే జైలులో,వాళ్ళు తిడితే బెయిల్ లో. అలా బోలెడు, మన వాళ్ళు జైల్లో బాబు మనుషులు హుందాగా. టీడీపీలో ఉంటే చాలు ఏమో మనం సేఫ్ హాండ్స్.వైసీపీలో ఉంటే ఆస్తులు పోవడం అవమానాలు పడడం. 👏👏👏

  • @satheeshammiraju3016
    @satheeshammiraju3016 Місяць тому +13

    చూడు భయ్యా చంబా అసలు రూపం సినిమా లో యాక్ట్ చేసే విలన్స్ కూడా దిగదుడుపే 😮😮😮😮😮😮😮😮😮😮😮😮 ఏంటి ఇది ఇలా అయిపోతున్నాడు ఈ చంబా😅😅 అదే భయ్యా హాలీవుడ్ ఫిల్మ్‌లలో రక్త పిశాచాలు గా తిరుగుతారు ఈ ప్లేస్ లు కొన్న వాళ్ళు అంతా అక్కడ రాజధాని రాకుంటే ఒక్కసారి ఊహించుకోండి చేయిభయ్యా వీళ్లకు తిక్క లేసి అక్కడ అలా తిరుగుతుంటే 😅😅😅😅😅😅😅😅

  • @srinivaslaveti8650
    @srinivaslaveti8650 Місяць тому +7

    ప్రదీప్ గారు సీబీన్ అనేవాడు ఒక ఊసరవెల్లి

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 Місяць тому +7

    బాబుకు పిచ్చి పిక్స్ కి చేరింది.

  • @tarungarigipati9737
    @tarungarigipati9737 Місяць тому +2

    CBN is correct

  • @kvnr4755
    @kvnr4755 Місяць тому +6

    అప్పట్లో సీబీఎన్ మన రాష్ట్ర సచివాలయం HDFC బ్యాంకు తాకట్టులో ఉందని ఫేక్ ట్వీట్ పెట్టి ఆరోపించారు కదా. దాని గురించి ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడట్లేదు?

  • @ksp2473
    @ksp2473 Місяць тому +14

    Chamba చెప్పిన ye ఒక్క city కూడా land pooling చేసి tiskunte tayaravvaledu,, kalakramamga abhvridhi sadinchayi, yevadu kattaledu,, ఈ chamba కి yendukantha ఆత్రం?

  • @nani6552
    @nani6552 Місяць тому +9

    అమరావతి చుట్టూ chaina wall లాగా ఒక వాల్ కడతాం ఐతే mekenti 😅😅😅😅😅 అన్న

    • @vijayalakshmivakapalli6316
      @vijayalakshmivakapalli6316 Місяць тому

      మీరు ఇది జోక్ అనుకుంటున్నారు, కానీ ఆ బోల్లిగడ్డంగాడు దీన్ని సీరియస్ గా తీసుకొని అవును చైనా wall కట్టాల్సిందే అంటాడు. అసలే ఆ ముసలోడి చెప్పు దొబ్బింది.

  • @rajeshkumarbonda
    @rajeshkumarbonda Місяць тому +1

    ఎస్ నేను పేపర్ లో చదివాను.
    కూటమి ఘోరమైన ఆరోపణలు కావాలనే చేస్తుంది...

  • @josephreddy6220
    @josephreddy6220 Місяць тому +5

    your face reaction is super anna

  • @madhavalanka6718
    @madhavalanka6718 Місяць тому +7

    విషాన్ని వ్యాప్తి చేస్తున్నది మీ ఎల్లో మీడియానా లేక వైసీపీనా....?

  • @chandra.8755
    @chandra.8755 Місяць тому +1

    నేను ఇంతవరకు ఏ రాజకీయ నాయకులను తిట్టలేడు అండి, ఇంత నిష్ఠ దరిద్రుడిని ఏపీ ప్రజలు ఎన్నక్కున్నారా, దేవుడి మీద ఇంత రాజాకీయమా,

  • @haribabu9255
    @haribabu9255 Місяць тому +14

    JAI YSR ❤❤❤❤❤

  • @satishvarada7228
    @satishvarada7228 Місяць тому +15

    జగన్నాథ రథ జరగలేదా
    కుంభ మేళా లో జరగలేదా
    ....,.......
    ఇప్పుడు అమరావతిలో మాత్రమే జరుగుతుందా

  • @RajasekharVJA
    @RajasekharVJA Місяць тому +6

    3 నెలలే కే జగన్ నీ చూసి తడుపుకుంటున్నాడు చంద్రబాబు, అందుకే తిరుమల లడ్డు మీద cheap publicity కి దిగాడు, ఇక జగన్ పాదయాత్ర మొదలు పెడితే ముసలి గుండె ఏమైపోతదో😂

  • @RamakrishnaYadla-hc2zi
    @RamakrishnaYadla-hc2zi Місяць тому +1

    Babu.comedy super anna 😂

  • @vasubhel2749
    @vasubhel2749 Місяць тому +3

    Well said sir

  • @Prash223
    @Prash223 Місяць тому +8

    ❤❤❤❤❤

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532 Місяць тому +1

    Super 👌 sir

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 Місяць тому +1

    వేంకటేశ్వర స్వామి మీద వాళ్ళకు నమ్మకం లేదు, అందుకే ఇంత దారుణానికి ఒడిగట్టారు .

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e Місяць тому +2

    బ్రో.. Ap లో ఇప్పుడు ఇసుక ధర ఎంతో తెలుసా? 25 కేజీ ల మూట 370 రూపాయిలు.. సిమెంట్ bag 350 రూపాయిలు..

  • @RaviPrakash-rj3nc
    @RaviPrakash-rj3nc Місяць тому +6

    సార్,మీరు ఒక్కరే ప్రతిఘటిస్తున్నారు,మరి వైసిపి పార్టీ ఇలా మాట్లాడితే ఊరుకనే ఉంటుంది,వాళ్ళు నిద్ర పోయారా?

  • @sriramireddyk8913
    @sriramireddyk8913 Місяць тому +1

    Cbn is in frustration.

  • @PrabhakerIndrakhanti
    @PrabhakerIndrakhanti Місяць тому +6

    చంద్రబాబు గారు మాట్లాడుతూ ఒక వాక్యం అదేమిటంటే తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టడం ఆ వాక్యం మొట్టమొదట చంద్రబాబు గారికే సొంతం పిల్లనిచ్చి రాజకీయంగా ఆదరించిమామ స్వర్గీయఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచాడు కదా అది మర్చిపోయా ఈ మాట మాట్లాడుతున్నారు

  • @chandrakanithi7997
    @chandrakanithi7997 Місяць тому +1

    Mentally Challenged Person!!!

  • @lalithammasurapureddy8574
    @lalithammasurapureddy8574 Місяць тому

    స్వామి వెంకటేశ్వర నీ కోర్టులో నీవే ఇలాంటి వాళ్ళని శిక్షించు తండ్రి నమో వెంకటేశాయ ఈరోజే కళ్ళకు అద్దుకొని నీ లడ్డు ప్రసాదాన్ని ఉన్న తిన్నాము స్వామి

  • @thotapalliravindra7917
    @thotapalliravindra7917 Місяць тому +3

    చంద్రబాబు నడకలో నటన. ..మాటల్లో నటన ఈ ముసలోడు పుట్టింది రాయల్ ఫ్యామిలీ అన్నట్లు చాలా క్లాస్ గా మాట్లాడాలని ట్రై చేస్తాడు. ..ముండమొపి నటన

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 Місяць тому +5

    Every single project in this government as a chance of quid pro and kick navk

  • @RDSD6
    @RDSD6 Місяць тому +2

    Heritage Foods Limited today said they are establishing a ₹204 crore new ice cream manufacturing facility in Shamirpet, Telangana. Question is, Why are they not doing such investments in Andhra? If CBN’s Heritage themselves think Andhra is not good for investing, how can TDP gain trust of other companies and investors? For business, they need Hyderabad, for politics, they need Andhra.. 😢

  • @apparaok3868
    @apparaok3868 Місяць тому +1

    He Turned Mad , as the Amaravath declared not fit to be a City & Capital

  • @PurushothamReddy-c5y
    @PurushothamReddy-c5y Місяць тому +1

    అమరావతిలో చంద్రబాబు నాయుడు తన రియల్ ఎస్టేట్ బిజినెస్ దెబ్బతినిందని మైండ్ దొబ్బింది

  • @balu8486
    @balu8486 Місяць тому +9

    ఎవరీ ఎన్ని అన్న అయన ఎలా మాట్లాడిన బాబు గారి విజనరీ చూసి అభిమానించేవాళ్లు చాలా మంది ఉన్నారు వాళ్ళు మళ్లీ మళ్లీ ఆయనే కావలని కోరుకుంటారు..

  • @Randy-ss1fb
    @Randy-ss1fb Місяць тому +7

    Dirtiest Politician veedu..
    language chusi chepochu Dr

  • @rams986
    @rams986 Місяць тому +1

    గతంలో కన్నా ఇప్పుడు తిరుమల లో అన్న ప్రసాదం నాణ్యత,లడ్డు చాలా బాగున్నాయి

  • @sureshbabusuggala2702
    @sureshbabusuggala2702 Місяць тому +1

    Bleaching powder ke levu ante meeru jeethaalu antaarenti sir.😂😂😂

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq Місяць тому +1

    వంశ పారాంపర్య రుగ్మాత స్థితి. ఎంతటి ఉన్నతిస్థితి కి చేరినా విడిచి పెట్టదు

  • @NK-vy6gz
    @NK-vy6gz Місяць тому +2

    Age issue and worried

  • @mightythor_2762
    @mightythor_2762 Місяць тому +3

    Anna cbn Amaravati gurinchi cheptapudu me expression 👌👌👌👌😂

  • @RK9_RK9
    @RK9_RK9 Місяць тому +1

    Belt babu... Mandyam Chandram... Liquor DaDaa!.. Super sip.. Sipu.. Sippu.. Sippu😂

  • @venukalluri7679
    @venukalluri7679 Місяць тому +1

    రోజు రోజుకూ
    వీడి మాటలు వినాలి అన్నా
    వీడి మొహం చూడాలన్నా అసహ్యంగా ఉంది
    తూతూతూతూతూతూతూతూతూతూతూతూతూ
    చీచీచీచీచీచీచీచీచీ చీచీచీచీచీచీచీచీచీ చీ చీచీచీచీచీచీ

  • @raghupawan6100
    @raghupawan6100 Місяць тому +1

    This is CBN criminal activity.the AP voter’s foolish things

  • @YathinNithin-l7q
    @YathinNithin-l7q Місяць тому +1

    Peaks

  • @sanyasiraop6131
    @sanyasiraop6131 Місяць тому +1

    తిరుమల లడ్డూ ప్రసాదం లో జంతువులు నూనె ఇప్పుడు దాకా వాడారని చెప్పడం చాలా భాద కలిగింది. దయచేసి హిందూ మనోభావాలను కించపరిచే ప్రకటనలు ఆపండి. ఇదే మీరు వేరే ఏ మతం పై ఇలాంటి ప్రకటనలు చేసివుంటే రాష్ట్రంలో వారి ప్రతాపం చూపేవారు. హిందూ ప్రచారకర్తలు ఎక్కడ వున్నా రో, ఏమైందో వారికి.

  • @balajiaalla2235
    @balajiaalla2235 Місяць тому +4

    Kammaravathi epudu Varadavathi ayyindi. Danitho mental ayyadu 🤣🤣

  • @vadranamravi7553
    @vadranamravi7553 Місяць тому +1

    His is derailed.

  • @himesh5141
    @himesh5141 Місяць тому +1

    Singapur annaru eppudu Nederland vellara😅😅😅

  • @jaipalreddykayathi1870
    @jaipalreddykayathi1870 Місяць тому +1

    Chandrababu mind is not in the order

  • @ababy4813
    @ababy4813 Місяць тому +1

    Mind poindhi

  • @gloryamala
    @gloryamala Місяць тому

    Pradeep ana meru superrrrrrrrrr

  • @SavuRamana
    @SavuRamana Місяць тому +1

    kalik movie

  • @hariprasad7011
    @hariprasad7011 Місяць тому +6

    Maryada veedithaggarw narchukovali

  • @sateesh1227
    @sateesh1227 Місяць тому +1

    Strong counter ivvali Pradeep Garu..All YCP leaders can do promise infront of Venkateswara Swamy...will he ready to do same?

  • @AnithaKanthala-tu9wu
    @AnithaKanthala-tu9wu Місяць тому +1

    Vadu vani visionary 😂😂😂😂

  • @SeetaRam-o3j
    @SeetaRam-o3j Місяць тому

    Hi predeep sir 💐💐💐

  • @dharmaraotumula2748
    @dharmaraotumula2748 Місяць тому +2

    Aa devadevudu eelanti vedavalanu samajaniki duranga vunchali

  • @satyanarayanaguthula3779
    @satyanarayanaguthula3779 Місяць тому +1

    గవర్నమెంట్ ఉద్యోగాలకు 60 సంత్సరాలకు రిటైర్మెంట్కు ఇచ్చుతున్నారు . ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపే వాడి వయస్సు 75 సంస్థ్సరాలు . అదే ఎపి ప్రజల దరిద్రం . ఇతను ఇంటిలో కూర్చని రెస్ట్ తీసుకోవలసిన . ఇతనికి మతి బ్రమించిన వాడి చేతిలో యువత భవిష్యత్తు అత్యంత . ప్రమాద భరితం .👺👺👺👺👺

  • @b.anjinappa6809
    @b.anjinappa6809 Місяць тому +1

    ఏజ్ బార్ అంతేయ్ cbn

  • @eelgoldeel3411
    @eelgoldeel3411 Місяць тому

    Chintha gaaru happy ga 😢 ekkado vund, i mee panedo choosukokunda ekkado AP lo jarige vishyalu roju kaadu nimisha nimisham update ivvadam avasarama feel ur life with happy and joy.

  • @jillellanagarjuna2549
    @jillellanagarjuna2549 Місяць тому +8

    Hai pradeepgaaru 🙏

  • @chandrareddy263
    @chandrareddy263 Місяць тому

    Hi Pradeep Anna good morning.

  • @satishvarada7228
    @satishvarada7228 Місяць тому +5

    అయన కట్టిన hyd నీ కూడా మార్చాలా

    • @gnm4558
      @gnm4558 Місяць тому +1

      హైదరాబాద్ ఆయన కట్టలేదు..కాంగ్రెస్ ముఖ్యమంత్రి N.జనార్ధనరెడ్డి మాదాపూర్ లో ఐటీ కోసం 10 ఎకరాల భూమి కేటాయిస్తే..ఆ తరువాత వచ్చిన చంద్రబాబు ఓ ఐటీ బిల్డింగ్ 4 సాఫ్టువేర్ కంపెనీ లు తీసుకురావడం తప్ప ఆ ఆయన హైదరాబాద్ కట్టలేదు..ఎప్పుడో 20 యేళ్ల క్రితం తెలంగాణాకి చంద్రబాబు సిఎం..2004 నుంచి కదా హైదరాబాద్ అసలు డెవలప్మెంట్ జరిగింది..వైఎస్ఆర్ గారు..కెసిఆర్.కేటీఆర్ ల వలనే ఈ 20 ఏళ్లలో జరిగిన అసలు అభివృద్ధి

  • @Srikanth8888-t8g
    @Srikanth8888-t8g Місяць тому +3

    Chamba ki mind dobbindhi

  • @SK32404
    @SK32404 Місяць тому +1

    Chamba ki pichi mudhirindhi

  • @kirlakusuma9799
    @kirlakusuma9799 Місяць тому +5

    Hello sir

  • @NagaSheshaiah-m1l
    @NagaSheshaiah-m1l Місяць тому

    చంద్రబాబు ను హిందువులు... వెంకటేశ్వర స్వామి క్షమించడు

  • @jamalbasha4963
    @jamalbasha4963 Місяць тому

    మేము మస్లిమ్స్ అయినప్పటికీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని తిరుమల లడ్డూ ప్రసాదాన్ని పవిత్రంగా భావిస్తాం...కానీ మన ముఖ్

  • @reddy2sarayu
    @reddy2sarayu Місяць тому +1

    visionary bob has become frustrated bob