Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 21 డిసెంబర్ 2024 | John Wesly Ministries

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2024

КОМЕНТАРІ • 863

  • @prasannakumarkona3056
    @prasannakumarkona3056 2 години тому +13

    వందనాలు అయ్యగారు
    చాలా అప్పుల ఇబ్బందుల్లో ఉన్నాము అయ్యగారు
    నా కుటుంబం అంత దేవుని పైనే నమ్మకంతో ఉన్నాము అయ్యగారు
    మా జీవితం లో అద్భుత కార్యం చేస్తారు అని నమ్ముతున్నాం అయ్యగారు
    మా కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు
    వందనాలు అయ్యగారు 🙏

  • @arigelajayachandrachandra-y6b
    @arigelajayachandrachandra-y6b 2 години тому +13

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏
    దేవాది దేవుడైన మన యేసు క్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు. 21/12/24. నీటి వాగ్దాన సందేశం మనందరి కుటుంబాలలో నెరవేరును గాక. దేవుడు మనకు మరొక రోజున దయచేసి నందుకు స్తోత్రములు

  • @yesumanilingampally7739
    @yesumanilingampally7739 2 години тому +13

    దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన ఉన్నతమైన నామములో అందరికీ వందనాలు ఈ దిన వాగ్దానము మన అందరి జీవితములో నెరవేరాలని ప్రార్ధిస్తున్నాను తండ్రీ ఆమేన్. ఈ దినమంతా మమ్మును ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా బలపరచి నడిపించే దేవునికి వందనాలు స్తోత్రము ఆమేన్.

  • @ypmaryvictoriya2983
    @ypmaryvictoriya2983 Годину тому +13

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన ఏసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు. నేటి వాగ్దానము మనందరి జీవితాలను ఆత్మీయంగా బలపరచబడును గాక ఆమెన్... 🙏❤️

  • @lazarbabu-pe6tg
    @lazarbabu-pe6tg Годину тому +6

    MARANATHA 🙏
    యేసయ్యా నాకు మంచి వ్యాపారం ఇవ్వండి తండ్రి ఆమెన్. నాకు వున్న అప్పులు తీరాలి అని దీవించండి తండ్రి ఆమెన్.

  • @ప్రసాద్
    @ప్రసాద్ Годину тому +16

    Praise the lord దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు వాగ్దానం మనందరి జీవితంలో జరుగును గాక Amen 🙏 Amen 🙏 Amen 🙏

  • @MAHESH1234-x1s
    @MAHESH1234-x1s Годину тому +8

    ఆమెన్ ఆమెన్ ఆమేన్ ప్రభువును స్తుతించు ఆమేన్ ఆమేన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhakumaribobbillapati4986
    @santhakumaribobbillapati4986 Годину тому +12

    వందనాలు బ్రదర్ నాకు నా కుటుంబానికి శాంతి సమాధానం ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయగలరు అని కోరుతున్నాను బ్రదర్ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @JagadeeshSithari
    @JagadeeshSithari Годину тому +6

    💐💐💐🌹🌹🌺🪷 praise the lord Yesu namamlo andariki Mahima kalugunu gaka amen amen 🌿🌿💐💐💐🌹🌹🌹💐💐🌹🌹💐💐

  • @Mahesh-vn1rm
    @Mahesh-vn1rm 2 години тому +11

    దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు నాగరాజు నాకు డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్

  • @venkatewararaogurrala9889
    @venkatewararaogurrala9889 2 години тому +8

    Praise the lord 🙏. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో అందరికీ వందనాలు. ఈ రోజు వాగ్ధానం మన అందరి కుటుంబాలలో నెర వేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్. మా పాప హాస్టల్ లో ఉంటుంది ఆమె కోసం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రేయర్ చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏.

  • @sivarathna8211
    @sivarathna8211 Годину тому +15

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య 🙏🙏🙏 క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు.. దేవా ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చండి తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏

  • @LavanyaSunkara-o6h
    @LavanyaSunkara-o6h Годину тому +12

    🙏ప్రైస్ ద లార్డ్ అన్న 🙏ఈరోజు దేవుని వాగ్దానం నాజీవితం lo నెరవేరాలని ప్లీజ్ ప్రార్ధన చేయండి అన్న 🙏రిక్వెస్ట్ చేస్తున్న ప్లీజ్ 🙏

  • @darayesuratnam
    @darayesuratnam Годину тому +7

    Praise the lord AYYAGARU my financial problems prayer cheyandi AYYAGARU please Amen Amen Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sowdhagathala7786
    @sowdhagathala7786 2 години тому +8

    Chinna talli garbhaphalm koraku chinnari koraku chitti pallu swastha koraku prardhana cheyandi 🙏🙏🙏🙏🙏🙏

  • @DeenaSmile
    @DeenaSmile 2 години тому +9

    Ma ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు🙏🏼🙏🏼🙏🏼 అన్న 😭😭😭😭😭 నాకు అప్పులు భారం ఉంది అన్న వాటికోసం లోన్ పెట్టుకున్నాను దానికి కోసం ప్రార్ధన చేయండి అన్న

  • @mallikaMusali
    @mallikaMusali 2 години тому +9

    ఏసు క్రీస్తు నామములో అందరకి వందనములు మా కొరకు ప్రార్థన చెయ్యండి.
    బిజినెస్ లో..20 లక్షలు..వరకు..లాస్ ఐయ్యము..కోర్టు.లో ఒక అతను..ఇబ్బంది.
    చేస్తున్నాడు..అన్యాయంగా..అప్పులు తీరిపోయేలాగున.. ప్రార్థన చెయ్యగలరు..
    Pls.. prayer చెయ్యగలరు.

  • @raavisrinu7960
    @raavisrinu7960 2 години тому +5

    Hallulugah 🙏🙏🙏

  • @venkataramakrishna-f1y
    @venkataramakrishna-f1y 2 години тому +7

    యేసయ్య నా పాపాలను నా దోషాలను క్షమించండి ప్రభువా నిన్ను టెట్ క్వాలిఫై డీఎస్సీ ఉద్యోగం ఉద్యోగం సంపాదించే విధంగా నాకు సహాయం చేయండి

  • @ThalariSunitha-e6j
    @ThalariSunitha-e6j 2 години тому +8

    Praise the lord Brother 🙏 Yesu kristu athi parishuddta namamulo andari vandanamulu 🙏 Eroju devuni vagadanamu mana andari jivithamulo neraverunu gaka amen amen amen 🙏🙏🙏🙏🙏

  • @rameshmanda4498
    @rameshmanda4498 3 години тому +16

    యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో నా జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ThotaRatanakar-xx5hu
    @ThotaRatanakar-xx5hu 2 години тому +13

    మన ప్రభువు రక్షకుడు యేసు క్రీస్తు నామమున వందనాలు నాకు పేరాలసిస్ రెండు సారులు వచ్చింది మా అమ్మ కు మోకాళ్లు నొప్పులు తో బాధ పడుతున్నాము మీరు మా కోసం ప్రార్ధన చేయమని వేడుకొనుచున్నాను ✝️🛐🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ 👏👏👏👏👏👏

  • @BonkuriRaviKumar-j9e
    @BonkuriRaviKumar-j9e 3 години тому +12

    Kumarudu Nikhil ku kumarte Ankita ku manchi pendli sambandhamulu kavali prardhanacheyandi amen

  • @joshnamohan3601
    @joshnamohan3601 3 години тому +16

    Thank God for this Day 🙏 Vandanalu Annaya 🙏 ee vaagdhanamu ma andari jeevithala lo neraverchumu thandri Amen 🙏 Amen ma Amma garu arogyam koraku prardhana cheyyandi Annayya 🙏 ma sister valla Babu Marshal Steve health koraku prardhana cheyyandi Annayya 🙏

  • @myakobu6513
    @myakobu6513 4 години тому +4

    ❤ దేవునికి స్తోత్రం హల్లెలూయ మన తండ్రియైన దేవాది దేవునికి సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు కాలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ దిన వాగ్దానం మనందరిజివితంలో నెరవేరాలని కోరుకుంటూ యేసయ్య కే మహిమ కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @macharlavijayakumari3147
    @macharlavijayakumari3147 2 години тому +8

    వందలు ayyagaru vijayakumari from manchukoda village khammam district

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 2 години тому +18

    దేవా దావీదుకుమారుడా యేసయ ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలలో నేరవెరాలని నజరేయుడయిన ఏసు క్రీస్తు నామములో అడుగు తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏♥️♥️

  • @KranthiKumar-dp9im
    @KranthiKumar-dp9im Годину тому +12

    ఈరోజు ఈ వాగ్ధానం మన అందరి జీవితాల్లో నెరవేరాలని ఆశిస్తూ అందరికీ వందనాలు ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @akkinapallibuchalu9212
    @akkinapallibuchalu9212 3 години тому +10

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏 ఈరోజు దేవుని వాగ్దానం ను బట్టి మనందరి కుటుంబంలో నెరవేరును గాక 🙏 ఆమెన్ ఆమెన్......

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 2 години тому +12

    Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐
    Praise the LORD 🙏 Nana God richly bless you and your family and your ministry abundantly Amen Amen Amen 🙏🙏🙏

  • @terapallikaruna5550
    @terapallikaruna5550 4 години тому +18

    Praise the lord anna
    మా తమ్ముడు కి చాలా సమస్య లు వున్నాయ్ చావు ఒకటే మార్గం గా వున్నాడు దేవుడు తనకి help చెయ్యు లాగా ప్రార్దన చేయండి anna

  • @kumar40707
    @kumar40707 2 години тому +5

    Arunsoujanyalaku ManchiArogyam ManchiBavishyath ManchiGarbaPalamKalagalani Sukaprasavam JarigelaPrayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen

  • @Mahesh-vn1rm
    @Mahesh-vn1rm 2 години тому +5

    దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు మహేష్ దొమలనొప్పి నడుమునొప్పి గుండె యెంజోగ్రామ్ ఇంజక్షన్ వేశారు నా గురించి నా ఆర్యోగం కోసం టెన్షన్లు వేరే వాళ్ళవి ఉన్నాయా టెన్షన్లు లు తగ్గి లాగ ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్

  • @Manchala.Saritha
    @Manchala.Saritha 3 години тому +11

    Praise the lord 🙏 brother.ma.babu.job.kosam.ma.china.babu.chaduvu.kosam.preyar.brothar✝️🛐🙌🙏🖐️🙌🙌🙌🙌🙌

  • @santhikumari1677
    @santhikumari1677 3 години тому +6

    వందనాలు బాబు. పాస్టర్ గారు. అయ్య మీరు. చెపుత్త్తున్న. వాక్యము. వాగ్దానము. ప్రవచనములు... ఎంతో ఆదరణ. నిండి. గొప్ప కార్య లు. క్రమ ముగ. జర్గిచ్చును. చున్న. అయ్యన చేతే లో. మేము మణ్ము ము. ఉండాలి. మహ్మీమణన్ దేవుడు మా నా దేవుడు... మహిమ కీర్తి కి రి ట ములు గా ఉడు నట్లు. ప్రయ్రర్. చేయండి..బాబు..గొప్ప దేవేవ....వాగ్దానము. మా జీవితాలు లో జరు గును గాక... ఆమెన్. .ఆమెను..బాబు ప్రసేత్న్లోర్డ్ బాబు.

  • @upendarpidamarthi4405
    @upendarpidamarthi4405 2 години тому +5

    Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐✝️✝️✝️✝️✝️

  • @nanipriyanka1992
    @nanipriyanka1992 Годину тому +4

    వందనాలు అన్నయ్య గారు, నేను నా కుటుంబం ఆత్మీయంగా వర్ధిల్లునట్లు, మాకోసం ప్రార్థించండి, మేము స్థలం కొనటానికి రిజిస్ట్రేషన్ చేయించుటకు వెళ్తున్నాం, మాకోసం ప్రార్తించండి అన్నయ్య గారు

  • @satyanarayanapothula5518
    @satyanarayanapothula5518 2 години тому +7

    వందనాలు బ్రదర్ మా అమ్మాయి మేలు నిమిత్తం మా అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం గురించి నా కుటుంబం అంతటికి మంచి ఆరోగ్యం ఉండాలని దేవుని దీవెనలు ఉండాలని మా గురించి ప్రార్ధన చెయ్యండి 🙏🏻🙏🏻🙏🏻

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 2 години тому +3

    సైన్యములకు అదిపతియగు యెహోవా పరిశుదుడు పరిశుదుడు పరిశుదుడు 🙏♥️

  • @pvijayabhaskar9750
    @pvijayabhaskar9750 Годину тому +2

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా నీకే ఘనత మహిమ కలుగును గాక వందనాలు అన్నయ్యా 🙏

  • @Anime-z3g6g
    @Anime-z3g6g 3 години тому +13

    ⛪⛪⛪🌹🌹🌹🙏🙏🙏🙏🧑‍🤝‍🧑📝📝🙌🙏🙏🙏 యేసయ్య జస్వంత్ జ్ఞాన చరన్ ని మార్గంలోని ఆజ్ఞలను గైకొని నీ చిత్తానుసారములో నడిపించు దేవా

  • @k.chinnachinna1157
    @k.chinnachinna1157 2 години тому +4

    ఏసుక్రీస్తు నామమున పేరుపేరునా అందరికీ వందనములు వందనాలు అయ్యగారు నాకు గత రోజులుగా నడుం నొప్పి వస్తుంది నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు

  • @nagamanimaniprakash96
    @nagamanimaniprakash96 2 години тому +5

    Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajirajeswari5362
    @rajirajeswari5362 2 години тому +4

    Praiselord pastorgaru manaprabuvaina yesayyaku suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva yesayya eroju vagdhanamu prathiokkari kutumbamulonu jeevithamulalonu palimpscheyaliani vedukuntunnanu deva yesayya nichythilo mammulunu jeevakiteetsmuga vundunatlu deevinchi aasrivadhinchu deva nenunakutumbamu yellapuduniyandhu bayabkthulu kaligivundunatlu deevinchi aasrivadhinchu deva please prayer 🙏🙏🙏🙏🙏🙏 for me and my family pastorgaru halleyluya amen amen amen amen amen amen Raji Kuwait

  • @tatayyakanchumarthi2798
    @tatayyakanchumarthi2798 Годину тому +3

    Yeshu kreestu namamulo Mana andari ki subhaalu kalugunu gaaka aamen anna gariki vandanaalu theliya chestunnamu meeru maa kosam roju pradrana ccheyandi ayana krupani manaku thoduga undi velugu ichunu satyamaina devudu Mana papamu koraku ayana siluvakekkenu ayana manalni kireetamuga chesenu Andariki vandanaalu theliya chestunnamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vidhyarani846
    @vidhyarani846 4 години тому +5

    AMEN🙏 AMEN 🙏AMEN 🙏PRAISE THE LORD PASTOR GARU MA KUTUMBAMU KORAKU PRARDHANA CHINDI PASTOR GARU 🙏🙏🙏✝️🛐

  • @satyajaya5132
    @satyajaya5132 2 години тому +4

    మా అప్పులు కొరకు ప్రేయర్ చేయండి అయ్యా గారు 😭😭

  • @shanvifamilyvlogs
    @shanvifamilyvlogs 2 години тому +4

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈరోజు వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక మా కుటుంబం కొరకు ప్రార్థించండి

  • @boyaravi2142
    @boyaravi2142 2 години тому +12

    ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🙏🙏🙏✝️✝️✝️టూ అల్ 🙏🙏🙏✝️✝️✝️ నా మ్యారేజ్ కొరకు అందరూ ప్రార్థనా ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️

  • @sarikamanikonda5510
    @sarikamanikonda5510 4 години тому +4

    Praise the lord brother devuniki mahima sthothramulu vandhanalu kalugunu gaka amen amen amen....devunikae mahima... Aayana chethilo vunñandhukú... Bahuga sthuthi aaradhana hallelujah hallelujah hallelujah hallelujah devuniki mahima kalugunu gaka amen amen amen

  • @nagulururambabu9209
    @nagulururambabu9209 Годину тому +5

    ప్రైస్ ది లార్డ్ అన్నా నా మనసు ప్రభు మీద ఉండేలా ప్రియర్ చేయండి అన్నా నేను రాజమండ్రి రావడానికి ప్రభువు నాకు ఆర్థిక సాయం చేయాలని ప్రియర్ చేయండి అన్నా డీఎస్సీ నోటిఫికేషన్ లో తెలుగు టీచర్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ కోసం ప్రియర్ చేయండి అన్నా అవి ప్రభు సేవలో వాడాలి అన్నా 🙏🛐✝️🙏🛐✝️🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐

  • @sattimounika458
    @sattimounika458 3 години тому +4

    Tq god papa puttimdi God and na husband and papa na health bagumdali God 🙏 na husband and papa na life happy ga undaali god na husband ki manchi jaragaalani korukuntunnatlu god 🙏 na husband ki kamurlu kidney stones thaggila chudu God and na husband ki money vachila and papa allari thaggali god and white ga undaali god na husband travel kapadu prabhu God 🙏 na husband vyavasaaya bagumdali God 🙏 na husband tractor konnaru kapadu prabhu God 🙏 na husband business development avvali god 🙏 na parents and grandparents and pinni and brother and sister health bagumdali God 🙏 na parents ki happy evvamdi god 🙏 na husband and brother drink Manali god 🙏

  • @chantichandolu797
    @chantichandolu797 3 години тому +2

    AMEN 🙏 AMEN 🙏 AMEN 🙏 PRAISE THE LORD PASTOR GARU MA KUTUMBAM KORAKU PRARDHANA CHINDI PASTOR GARU 🙏🙏

  • @BonkuriRaviKumar-j9e
    @BonkuriRaviKumar-j9e 3 години тому +5

    Kumarte Ankita hanamakondalo visa office pettindi edugudala koraku prardhanacheyandi amen

  • @pothurajugampa321
    @pothurajugampa321 2 години тому +4

    Praise the Lord paster garu.
    నేను,నా భార్య ఇద్దరు సమాధానము కలిగి ఉండేలా, అప్పుల ఊబిలో నుండి మేము స్తిరపడేలా , బయటకు వచ్చేలా మా కోసం మీరు ప్రార్ధన చేయగలరని దేవుని పేరిట మీకు వేడుకుంటున్నాను.
    G.P.Raju, Paderu

  • @Radhakumari.1233
    @Radhakumari.1233 3 години тому +9

    Praise the lord br makosam prayer cheyandi ma avasarlakosam prayer cheyandi please please please please

  • @sumathitheophilus4494
    @sumathitheophilus4494 3 години тому +4

    Nakumaruniki govt job koraku prayer chayainde ayyagaru pray for my children marege in god family please pray amen amen amen

  • @jayaprakashdandu
    @jayaprakashdandu 3 години тому +3

    praisethelord anna 🙏🙏🙏🙏amen amen🙏🙏🙏🙏❤❤❤❤👩‍👩‍👧‍👦🛐🛐🛐🛐🛐

  • @sudharshangoothikonda5036
    @sudharshangoothikonda5036 Годину тому +4

    Praise the lord pastor garu 🙏🙏 sudharshan from Bellary

  • @ranbu6240
    @ranbu6240 2 години тому +4

    Praise the lord Anna pls pray for my spiritual growth Anna pray for my family Anna 🎉🎉🎉🎉

  • @sandrameyers8763
    @sandrameyers8763 Годину тому +4

    Praise the Lord Brother.Thank you Brother for todays precious word of God.All Glory to our God and King.

  • @kyathilittle1500
    @kyathilittle1500 Годину тому +3

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏.Maa thammudu health and financial problems koraku prayer cheyyandi.Promotion koraku prayer cheyyandi.manchi pradeshamulo posting vachhunatlu ,Maa financial problems koraku,
    Maa yokka AP DSC koraku prayer cheyyandi.chelli pragenant ,vaari kutumbaala koraku prayer cheyyandi.
    Mukhyamgaa †*** Andari Rakshana koraku prayer cheyyandi******.Amen Amen Amen.

  • @BonkuriRaviKumar-j9e
    @BonkuriRaviKumar-j9e 3 години тому +4

    Naku edamathunty nosthundi prardhanacheyandi amen

  • @nagammamalireddy711
    @nagammamalireddy711 Годину тому +4

    🙏praise the Lord brother 🙏k. Raju భార్య పుట్టింట్లో vundi రాకుండ divorce ఇవ్వకుండా ఆమేఫామిలీ అంతా కల్సి వేధింపులకు furichestuvunnàru అందుకు రాజు నిన్న సుసైడ్ చేసుకున్నాడు.దేవుడి కృప వల్ల ప్రాణాపాయం తప్పింది. Raju గురించి ప్రార్థించండి బ్రదర్. 🙏🙏🙏🙏🌷

  • @ranjithkumarnatukula4367
    @ranjithkumarnatukula4367 Годину тому +2

    Have a Blessed day to everyone in Jesus Mighty name Hallelujah Amen Glory to God 🙏

  • @Karuna27-8
    @Karuna27-8 Годину тому +4

    Praise the Lord anna good morning 🙏🙏🙏🙏 e promise ma andhari Jeevithalalo neraverchabadunu gaka amen🛐🛐🛐🛐 please pray for my marriage and family members😭😭😭😭

  • @YeSanthaKumari
    @YeSanthaKumari 2 години тому +4

    Praise the lord ayyagaru Esther family kakinada pray for my family 🙏🙏🙏🙏🙏🛐

  • @RentalaRajkumar
    @RentalaRajkumar 3 години тому +5

    Praise the Lord Brother 🙏🙏🙏 Good morning Brother 💐💐💐 Glory to God Brother 🙌🙌🙌 Pray for My family Brother 🙏🙏🙏🙏🙏

  • @ramanamahi8115
    @ramanamahi8115 2 години тому +4

    Amen praise the lord Anna 🙏 hallelujah 🙌 vandhanalu 👏 aaya Meru yapatiki Marni devudavu malanti vare kosam pranam pettena vadavu 🙏 ma papa marriage and ma Babu helth gurenchi prayer chaygalaru 🙏 tq lord 🙏🙏

  • @devipriya6443
    @devipriya6443 4 години тому +5

    Praise the lord brother 🙏🙏🙏🙏 ma pillalu koraku prayer cheyandi brother and apavadhi chetula nundi mammu vidipinchamani prayer cheyandi brother 🙏🙏🙏🙏🙏

  • @GoguVinaykumar
    @GoguVinaykumar 3 години тому +4

    Prise the lord ayya garu na peru janani na bartha koraku thagudu maneyalani prayer cheyandi,🙏🙏🙏🙏🙏🙏

  • @Anime-z3g6g
    @Anime-z3g6g 3 години тому +17

    ⛪⛪⛪🌹🌹🌹💐💐💐💖💖💖🙏🙏🙏🧑‍🤝‍🧑📝📝🙌🙏🙏🙏🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ 🙏🙏🙏🙏వందనాలు జాన్ వెస్లీ అయ్యగారికి వందనాలు ఈరోజు వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చ బడును గాక ఆమెన్ హల్లెలూయ

  • @jpcaters4490
    @jpcaters4490 3 години тому +5

    Praise the lord ayyagaru pray for my family money problems koraku prardhinchandi amen

  • @ruthdena6548
    @ruthdena6548 Годину тому +4

    Praise the lord pastor garu. Thank you for today's message. Pastor garu please keep my family in your daily prayers and prayers for my son and daughter in law 🙏🏻

  • @SwarnaGayi-ms2fn
    @SwarnaGayi-ms2fn 3 години тому +5

    Priese the lord 🙏 Anna Ma Appulu baram thagaliani prayer cheyandi Anna 🙏 Ma pillalu gurinchi prayer cheyandi Anna 🙏 Na helth gurinchi prayer cheyandi Anna 🙏🙏🙏

  • @pinkyk9109
    @pinkyk9109 Годину тому +3

    Lord 🙏 really thank you for your wonderful msg today ❤️ and lord plz make me a channel of blessings in Christ Jesus Name LORD 💖 and help me in that money situation lord plz 🙏 and help me in my studies also lord plz 💕 and bless my family lord ❤and heal my health lord plz 💕 thanks for helped me today lord 💖

  • @Princy-28-10
    @Princy-28-10 2 години тому +4

    వందనాలు అన్నయ్యా 🙏🏻🙏🏻 మా 2వ అమ్మాయికి కాలు ఫ్రాక్చర్ అయింది కొలుకోనులాగా ప్రార్థించండి

  • @dearkids6852
    @dearkids6852 2 години тому +11

    Thandri Meku vandhanalu yesssiah mammalini Kapaduthunadhuku karunicharu vandhanalu yesssiah🙏🙏🙏🙏 matho unnameku vandhanalu yesssiah🙏🙏🙏🙏 na thalliki dhoduga unnameku vandhanalu yesssiah health nu touch chysaru vandhanalu yesssiah🙏🙏🙏

  • @arunasindhu8855
    @arunasindhu8855 58 хвилин тому +2

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్. నా ఆరోగ్యం నా బిడ్డ ఆరోగ్యం బాగుండాలని ప్రేయర్ చేయండి ఎస్సయ్ మాకు ఎప్పుడు తోడుగా ఉండాలి అని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్

  • @jmbharathi8873
    @jmbharathi8873 2 години тому +3

    Maa arogyam kosam prayer cheyyandi sister garu

  • @jayabujji6494
    @jayabujji6494 Годину тому +3

    ప్రైజ్ ధ లార్డ్ బ్రదర్ గారు ఈరోజు వాక్యం మా అందరి జీవితాలలో జరుగును గాక మా అన్నయ్య గారు ఐసీయూలో ఆక్సీజన్ లో ఉన్నారు దయచేసి ప్రార్థన చెయగలరని కోరుతున్నాను అన్నాయ్య గారు 🙏🙏🙏🙏🙏

  • @duvvadachandravathi2616
    @duvvadachandravathi2616 31 хвилина тому

    ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికి వందనాలు ఈ రోజు ఈ వాగ్దానము అందరి జీవితాల్లో నెరవర్చును గాక ఆమెన్ ఆమెన్ 🙏

  • @nagarjunaatluri1959
    @nagarjunaatluri1959 4 години тому +4

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏 please pray for my family problems 🙏🙏🙏🙏

  • @marimamarima1682
    @marimamarima1682 4 години тому +3

    ఆమెన్ దేవునికిమహిమకలుగునుగాక🙏🙏అయ్యగారీకివందనలు🙏🏼🙏🏼దేవా నాబిడ్డిలుకు దేవునికృప దేవుడు మంచి బుద్ది జ్ఞానమును తెలివియు వివేకము దేవుడుదయచేయునుగాక ఆమెన్ దేవా.చిన్నపాపకు దేవునికృప దేవుడు ఆశ్రయదుర్గముఉండును గాక ఆమెన్🙏🙏దేవా సియోనులో నుండి నాకుటుంబం నిశ్చయముగా ఆశీర్వదించునుగాక ఆమెన్🙏🏼🙏🏼🙏🏼

  • @MohanRao-vi2fy
    @MohanRao-vi2fy 3 години тому +5

    ప్రైస్ ది లార్డ్ అన్నగారు. నా పేరు మోహన్ రావు నా భార్య పేరు అనిత మాకు వివాహమై ఏడు సంవత్సరాలు దాటింది. మాకు ఇంతవరకు సంతానం కలగలేదు . మాకు సంతానం కలగాలని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ మా గురించి ప్రార్థన చేయగలరని నా చిన్న మనవి ...

  • @AnandPrasanthKumarNethula
    @AnandPrasanthKumarNethula 4 години тому +3

    Prasia the lord hallelujah Amen

  • @sumpurnaanu5794
    @sumpurnaanu5794 28 хвилин тому

    Amen 🙏 i రిసివ్ థిస్ ప్రామిస్ యేసు నామం లో ఆమెన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా tq jesus prise the lord pastor garu 🙏 tq pastor garu 🙏💐 amen

  • @luthiachintala3670
    @luthiachintala3670 2 години тому +4

    Amen 🙏 Praise the lord Brother 🙏 Na Husband Abraham maa pillallu Sudha Anil Alekhya and Riya Ricky Ramana Murthy gurindi prayer cheyandi and Alekhya exam rasindi Govt job purpose result gurindi chusthunam prayer cheyandi please Brother and ma Amma ki Breast cancer prayer cheyandi please Brother 🙏🙏🙏

  • @devenakodavath6029
    @devenakodavath6029 Годину тому +2

    Aunu prabhuva mamu ma pilalu mi chathilo Mahima kiritamuga undumu dava amen praise the Lord good morning Anna 🙏 🌄

  • @MahaLakshmi-gg2yt
    @MahaLakshmi-gg2yt 52 хвилини тому +2

    Na yesayya... Mikistamaite na husband Rajesh Yesu namamulo vacchi nannu thanathopatu kaparaniki tisukellunu gaka amen hallelujah

  • @Jyothi-zd7qv
    @Jyothi-zd7qv 2 години тому +4

    Praise the lord brother na eddaru pillalu devuni chethilo bhusanakiritamuluga undulaguna devuni yandu viswasam kaligi jeevinchutaku vari education koraku prayer cheyandi brother please prayer cheyandi brother

  • @Narayanamorugunti
    @Narayanamorugunti 3 години тому +4

    Prised the lord anya 🙏🙏 i am vijaya na bartha narayana ki naku godavaendhi nenu ma amma valla entikivachanu 😢eroju nannu pilipisthunnaru matladaniki 😢 naaku devudu naku nyaayam cheulaguna preyer cheyandu ma attaagri kutumbam chala vigraharadikulu naku edaena chethabadi chestharemo ani bayanga undi😢😢😢 dayavhesi nakosam na pillala kosam na bartha marumanassu kosam preyer cheyandi 😭😭 anya pls devudu naku nyam cheyaliiii😢 nenu cherch ki velleli devinilooo viswasam tho undela preyer cheyandi plss🙇‍♀️🙇‍♀️🙇‍♀️ na bartha cheppidu matalu vini nannu tahna estanu saranga asabhyakaramena matalu matlduthunnadu 😭😭 devudu athani noru ki kanchiveyali dayachesi preyer cheyandi anya pls😭😭🙇‍♀️

  • @ramumedapalli9805
    @ramumedapalli9805 Годину тому +1

    యెషయా 62:3
    నీవు యెహోవాచేతిలో భూషణకిరీటముగాను నీ దేవునిచేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు.

  • @mounikadiyam8173
    @mounikadiyam8173 4 години тому +4

    Praise the lord 🙏 brother thank you so much miru chasina prayer valla Naa back pain taggindi 🙏🙏🙏 please pray for my father leg pain tho badha paduthunnaru

  • @marasuvani3909
    @marasuvani3909 3 години тому +3

    Good morning pastor garu praise the lord God bless you Amen 😊

  • @sowdhagathala7786
    @sowdhagathala7786 2 години тому +1

    Joy's koraku praicy koraku smile koraku prardhana cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @omgvema4029
    @omgvema4029 4 години тому +4

    Praise the lord 🙏 sir nenu 7 year nundi alcerativecolaties tho badha paduthuna Naa health kosam prayer cheyandi sir please 🙏🙏🙏🙏

  • @Sam-og2rx
    @Sam-og2rx 8 хвилин тому

    Amen praise the lord amen thank you my father Jesus for everything you did for me always amen 🙏 my father Jesus save me from my boss n financeal issues amen 🙏 my father Jesus lesson to my prayers always amen 🙏 my father Jesus never leaves my hand amen 🙏 my father Jesus i surender my self to you 🙏 amen i believe in u 🙏 amen my father Jesus have mercy on me 🙏 amen i confess my mistakes n sins to you 🙏 my father Jesus give me wisdom n knowledge n strength 🙏 amen

  • @jeevanrajrs4179
    @jeevanrajrs4179 2 години тому +3

    E roju evudu kort panillo vundhi sahayam chesetattu preyer cheyyandi brother plzzz

  • @PPraveen-o9c
    @PPraveen-o9c 39 хвилин тому

    Praise the lord ayyagaaru Amen amen alleluya ❤❤