||NEW PINDI GIRNI||MOTER PRICE AND FULL DETAILS||

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 108

  • @omvish805
    @omvish805 Рік тому +2

    VERY NICE VIDEO ❤

  • @Kinjarapuumamaheswararao-if5kd
    @Kinjarapuumamaheswararao-if5kd Місяць тому +1

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Місяць тому

      @@Kinjarapuumamaheswararao-if5kd
      Thanks for watching my videos

  • @jbaburaonetha6295
    @jbaburaonetha6295 6 місяців тому +1

    Tq for information sir current entha hp connection thiskovalo cheppandi

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  6 місяців тому

      సింగల్ ఫేస్ కరెంటు అయితే క్యాటగిరి టు తీసుకోండి మరియు త్రీఫేస్ లైన్ అయితే మినిమం 7.5 లేదా 10 hp

  • @ReddyByreddy-q5f
    @ReddyByreddy-q5f 4 місяці тому +1

    Dosa mechine 3 hp moter new teesukonnam strat cheste moter heat avutundi emi problem sir

  • @patlavathlokesh3348
    @patlavathlokesh3348 6 місяців тому +1

    Anna madi single phase di Dani ala connect chayli adi shock vasthundi earthing yala evalai

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  6 місяців тому

      మీకు దగ్గరలో ఉన్న ఎలక్ట్రిషన్ కరెంట్ హెల్పర్ ను అడగండి పూర్తి వివరాలు వారికి చెప్పండి వారు ఎర్తింగ్ చేస్తారు

  • @saradhipapisetti1265
    @saradhipapisetti1265 Рік тому +2

    Good information tq br

  • @talarisailaja1155
    @talarisailaja1155 4 дні тому +1

    Nenu pettalanu kuntunanu anna madi kadapa

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  4 дні тому

      @@talarisailaja1155
      సరే అన్న గారు నా మిగతా కామెంట్లకు నా మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది whatsapp కాల్ చాటింగ్ చేయండి..

  • @abdulbasha9994
    @abdulbasha9994 Рік тому +1

    Hlo bro super ga chepparu

  • @srikanthgunti3321
    @srikanthgunti3321 5 місяців тому +1

    Naku already kiranam shope undi. Shope lone pindi girni petali anukuntuna. But naku pindi girni pai knowledge ledu eala nerchukovatam. Alane mission eakada theskovali. A mission theskovali naku details kavali. Eala thelsukovatam

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  5 місяців тому

      మీరు 9949 3960 39 ఈ నెంబర్కు whatsapp కాల్ whatsapp వాయిస్ మెసేజ్ మాత్రమే చేయండి

    • @Anjan_Vlogs96
      @Anjan_Vlogs96 2 місяці тому +1

      Hyd Ranigunj lo tesuko 3phase 5hp marshal Naku 33000ki tesukunna

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  2 місяці тому

      @@Anjan_Vlogs96
      mi village ekkada

    • @Anjan_Vlogs96
      @Anjan_Vlogs96 2 місяці тому +1

      @@MalleshPindiGirni Hyderabad

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  2 місяці тому

      @@Anjan_Vlogs96 9949396039 number save chesukondi watsapp lo kalavandi tnq

  • @somireddy8978
    @somireddy8978 9 місяців тому +1

    Pindi appudapudu barusu ga vasthudhi Anna methaga ravalante ela anna

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  9 місяців тому

      మీ పిండి గిర్ని ఎటువంటి మిషను రాళ్ల మిషన్ మరియు పల్వాలైజర్ ఏ మిషన్ తెలుపగలరు

  • @MalleshPindiGirni
    @MalleshPindiGirni  Рік тому +1

    కామెంట్స్ చూడడానికి వచ్చిన వారికి నా హృదయపూర్వక నమస్కారములు.. మిత్రులందరికీ సలహాలు సూచనలు గిర్ని గురించి పిండి చెక్కిల గురించి.
    స్టీల్ పల్వ లైజరు మరియు
    మిర్చి గిర్నిల గురించి అలాగే గిర్ని లకు నడిచే మోటార్ల గురించి పిండి గిర్ని మిషనరీ మిల్ స్టోర్ వస్తువులకు సంబంధించిన ఏ విషయంలోనైనా మీకు సహాయ పడగలను ఛానల్ ను లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొండి ధన్యవాదాలు...

    • @ChigurlaMallesh
      @ChigurlaMallesh 7 місяців тому +1

      Hi bro nanu pidi girni patalnukutananu please reply bri

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  7 місяців тому

      @@ChigurlaMallesh
      Watsapp call cheyu 9949396039

  • @sreedharvanga3935
    @sreedharvanga3935 7 місяців тому +1

    మేము 4ఇంచ్ పిండి girni తీసుకున్నాం బ్లేడ్ మెత్తటి పిండి కి ఏ జాలి మార్చాలి

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  7 місяців тому

      మీ దగ్గర ఉన్నటువంటి జాలి లలో మొదటి నెంబర్ జాలి వేయండి

  • @pramanji6038
    @pramanji6038 6 місяців тому +1

    పిండి.గిర్ని బిజీనెస్ చెయ్యాలి అనుకుంటూ న్న sir ఎంత కరుచు అవుతుంది

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  6 місяців тому

      సింగల్ ఫేస్ కరెంటు కు 3 హెచ్పి మోటర్ కు పిండి గిర్ని పల్వలైజర్ మిర్చి మిషన్ స్టాండ్ కు పుల్లీలు బెల్టులు అన్నీ కలుపుకొని దగ్గర దగ్గర లక్ష 20 వేల రూపాయల వరకు అవుతది సింగల్ ఫేస్ కరెంటు కు ఇలా అన్ని రకాల మిషన్ లకు... మరియు త్రీఫేస్ కరెంటు త్రీఫేస్ మోటార్ కు పిండి గిర్ని పల్వలైజర్ మిర్చి మిషన్ పుల్లీ లు బెల్టులు స్టాండ్ ఇలా అన్ని రకాల వస్తువులు కలుపుకొని దగ్గర దగ్గర రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది త్రీఫేస్ కు...

  • @brakesh1548
    @brakesh1548 Місяць тому +1

    పిండి ఇంకా కారం పొడి రెండు ఒకే మిషిన్ లో వొచ్చేవి ఉన్నాయా

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Місяць тому +1

      @@brakesh1548
      అలా ఇంకా ఎలాంటి మిషన్ రాలేదు

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Місяць тому

      @@brakesh1548
      9949396039 కు వాట్సాప్ కాల్ చేయండి. అన్ని విడియోలు చుడండి

  • @venkateswararaothota5687
    @venkateswararaothota5687 7 місяців тому

    Stone better or pulverizer better

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  7 місяців тому

      మోటార్ కు పిండి గిర్ని కి సంబంధించిన బెల్టు తీయడం వేయడం రిస్క్ తీసుకుంటా అంటే పిండి గిర్ని రాళ్లు ది బెస్ట్ భవిష్యత్తులో ఎక్కువ మిషన్స్ పెట్టుకోవచ్చు ఇ మోడల్ తీసుకుంటే..
      లేదు నేను రిస్క్ తీసుకోను నాకు ఒకే మిషన్ పిండి పట్టే మిషన్ సరిపోద్ది అని అనుకుంటే స్టీల్ పాల్వాల్ లైజర్ తీసుకోండి బాగుంటుంది

  • @pradeepthadka9855
    @pradeepthadka9855 Рік тому +4

    Anna e bussenas cheyalante antha karchu avuthundhi

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Рік тому

      బ్రదర్ ఈరోజు నా మొబైల్ నంబర్ గురించి వీడియో చేస్తాను చూడండి

  • @bodabhadru8777
    @bodabhadru8777 11 місяців тому +1

    Warangal lo near auto agar sangameswara shop

  • @y.santoshkumar4225
    @y.santoshkumar4225 Рік тому +1

    A taj ap 813 5000rpm 2hp single phase పిండి మిల్లు ఖరీదు ఎంత ప్రస్తుతం ఎంత

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Рік тому

      వీడియో చేస్తాను చూడండి

  • @thirupathijumbidi5737
    @thirupathijumbidi5737 Рік тому +1

    Hallo bro.....
    నేను కొత్తగా ఈ వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నా 14nch సింగిల్ పేస్ కరెంట్ తో నడిచే మషిన్ మరియు మోటార్ కావాలి ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ ఈ మషిన్ దొరుకుతుంది చెప్పండి

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Рік тому

      మీ విల్లేజ్ మండల్ వివరాలు చెప్పండి అన్న

    • @kotireddybasireddy8223
      @kotireddybasireddy8223 11 місяців тому +1

      ​@@MalleshPindiGirniguntur district
      Gurazala brother

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  11 місяців тому

      @@kotireddybasireddy8223
      Ok nenu details pamputha

  • @gonelabixapathi3650
    @gonelabixapathi3650 Рік тому +1

    న్యూమాడల్ ఏ పిండి గిర్ని బాగుంటుంది బ్రదర్.

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Рік тому

      సింగల్ ఫేస్ కరెంటు మోటార్ 3hp పల్వలైజర్ తీసుకోండి

  • @mcrlasathish1172
    @mcrlasathish1172 Рік тому +1

    Anna gdmng. Anna machine motor alagalaga thisukovala rendu kalipe rate vuntadha

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Рік тому

      అన్నగారు గుడ్ మార్నింగ్.
      మీరు ఏ మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఆ మిషన్ మరియు మోటర్ రెండు వేరు వేరు తీసుకోవాల్సి ఉంటుంది

  • @boyagirish5656
    @boyagirish5656 Рік тому +1

    Ragipindi మరియు మిర్చి ధనియా వాటికి స్టోన్ చక్కి మిషన్ బాగుంటుందా pulaviser బాగుంటుందా

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Рік тому

      వీటి గురించి నేను ఒక వీడియో చేస్తాను చూడండి

  • @shankaraihmshankar8556
    @shankaraihmshankar8556 Рік тому +1

    5hp double chambers pulvariser cutter cut iyandhi new buying cheyyali please send me adjustable spare sir

  • @AnuradhaHanumannagari-wt6nl
    @AnuradhaHanumannagari-wt6nl Рік тому +1

    Brother nku machine kavali nenu mehadipatnam lo untanu machine ekkada dorukuthadhi address cheppara edhi thisukovvallo cheppandi machine

  • @rajasekhar5629
    @rajasekhar5629 Рік тому +1

    Idli ravva machine kavali brother please link gaani leda ye machine tisukovaki cheppava

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Рік тому

      ఒకే తప్పకుండా చెప్పుతాను దీని గురించి ఒక వీడియో చేస్తాను చూడండి

  • @pranaisuryamethari8942
    @pranaisuryamethari8942 Рік тому +1

    అన్నా అరిసెల పిండి కి ఏ nomber జాలి పెట్టాలో చెప్పండి..

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Рік тому

      ప్రస్తుతం మీ దగ్గర ఏ మిషన్ గిర్ని ఉన్నది చెప్పండి

  • @padmanabaiahamaging6296
    @padmanabaiahamaging6296 Рік тому

    Hi.

  • @nihalvarma3202
    @nihalvarma3202 Рік тому +2

    Nenu kothadi tesukovalanu kuntunna bro pindi and mirchi rendu kalisi unna machine kavali bro

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Рік тому

      Brother mi mobile number pampu nenu call chesta full details chepta

  • @gonelabixapathi3650
    @gonelabixapathi3650 Рік тому +1

    బ్రదర్ నేను పిండి గిర్ని పెట్టాలని కుంటున్నాను, వరంగల్ లో ఎక్కడ దొరుకుతాయి బ్రదర్.

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Рік тому

      ఓకే అన్న గారు నేను అడ్రస్ తెలుసుకుంటాను..

  • @mastermallanna6140
    @mastermallanna6140 9 місяців тому

    Pindi girni price entha

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  9 місяців тому

      మీకు ఎ మిషన్ గురించి వివరాలు కావాలి. వాట్సాప్ లో మెసేజ్ చాట్ మరియు కాల్ చేయండి 9949396039

  • @DevaRaj-xu3ym
    @DevaRaj-xu3ym Рік тому +1

    DevarauJ

  • @sailuvarla8507
    @sailuvarla8507 Рік тому

    Anna maa urilo e Pindi girni Start cheyalani undi

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Рік тому

      మీరు పిండి గిర్ని పెట్టుకోవచ్చు.బాగా ఆలోచించండి మీ విలేజ్ పక్క లో ఉన్న పిండి గిర్నీలు చూడండి ఆ తరువాత తీసుకోండి

  • @abdulbasha9994
    @abdulbasha9994 Рік тому +1

    Nenu E business Start cheyalanukunnanu minimum investment yanta kavali bro

  • @ankarlaravi9347
    @ankarlaravi9347 Рік тому +2

    మల్లేషన్న పిండి గిరిని పెట్టాలనుకుంటున్నా ఎన్ని ఇంచిల మిషన్ తీసుకోవాలిఏ పిండి గిర్ని తీసుకోవాలి ఒకసారి నాకు చెప్పరా ప్లీజ్

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Рік тому

      రవన్న మీ మొబైల్ నెంబర్ పంపండి నేను మీకు ఫోన్ చేస్తాను పూర్తి వివరాలు చెప్పుతాను

    • @SureshBabu-sh7hs
      @SureshBabu-sh7hs Рік тому

      16 inch tisukondi

    • @ankarlaravi9347
      @ankarlaravi9347 Рік тому

      @@SureshBabu-sh7hs anna a mission polwalazara vere dha

  • @rameshmuthe6476
    @rameshmuthe6476 Рік тому

    2 ton rice mill gurinchi Chappa galaru

  • @jadiswamy2095
    @jadiswamy2095 Рік тому +1

    పల్వరైజర్ బెటరా లేక స్టోన్ గిర్ని బెటరా అలాగే పిండి తో పాటు పసుపు , కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టడానికి అల్ ఇన్ వన్ మిసన్ సూచించ గలరు

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Рік тому

      అన్నగారు మీరు 3hp మోటార్ గల స్టీల్ పల్వాలైజర్ మంచి కంపెనీది మిషన్ తీసుకోండి అన్నిటికి సరిపోయే మిషన్ అది. లేదా ఒక బియ్యం పిండి కి మాత్రమే అయితే స్టోన్ చెక్కి బెస్ట్ మంచిగా ఉంటది...

    • @jadiswamy2095
      @jadiswamy2095 Рік тому +1

      Thank you for your suggestion

    • @ankarlaravi9347
      @ankarlaravi9347 Рік тому +1

      @@MalleshPindiGirni anna singhal phase stone cheeki 16 Inches best na

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Рік тому

      @@ankarlaravi9347 16 ఇంచుల చెక్కి నడవదు

    • @ankarlaravi9347
      @ankarlaravi9347 Рік тому

      @@MalleshPindiGirni anna mari adho cheppu Last manth no pettina respance evvale Singhal phase carrent ku 14 inchi 4hp okna

  • @myvillage3351
    @myvillage3351 Рік тому +1

    10 inch machine ఎంత ఉంటుంది bro

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Рік тому

      స్టీల్ డబ్బా గిర్ని మరియు బెల్ట్ స్టోన్ పిండి గిర్ని చెప్పు మికు ఏ మిషన్ కావాలి

    • @myvillage3351
      @myvillage3351 Рік тому

      @@MalleshPindiGirni తక్కువ ధర లో కావాలి స్టార్టింగ్ ధర ఎంత మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి.

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Рік тому

      @@myvillage3351
      మీ మొబైల్ నంబర్ ఇవ్వండి నేనే కాల్ చేస్తాను

  • @SunitaSunita-m2m
    @SunitaSunita-m2m Рік тому +1

    Akkada dorukuthadhi

  • @haseena2126
    @haseena2126 Рік тому +1

    Exange unnada

  • @anandkarri8930
    @anandkarri8930 Рік тому

    Bayya yenthi ....enta serious ga chepthunav..

  • @sayayellaiah7316
    @sayayellaiah7316 Рік тому

    Chinnà girnikavàli

  • @chandh133
    @chandh133 Рік тому +1

    Anna nenu kothaga start cheyyali anukuntunna mi number pettu please

  • @vijaybhukya6209
    @vijaybhukya6209 Рік тому +1

    Me contact details chepandi bro

    • @MalleshPindiGirni
      @MalleshPindiGirni  Рік тому

      ua-cam.com/video/t_0AUwdJuUc/v-deo.html
      ఈ లింకు పైన క్లిక్ చేసి ఈ వీడియో మొత్తం చూడండి నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి

    • @yelleshyadav8289
      @yelleshyadav8289 5 місяців тому

      Malleshanna. Nadagara hm 7inches mirchi machine unadhi ,inthulu ravadam ledu 3pase motor 7,5. Jali 4.5 veshanu 3kg paduthe2.5 vastunde. Problem chepandi