మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో జర్నలిస్ట్ రఘు .....! Journalist Raghu On Mallanna Sagar Project ||

Поділитися
Вставка
  • Опубліковано 22 кві 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో జర్నలిస్ట్ రఘు .....!ఈ దుర్మార్గులను డ్యాంకు కట్టేసినా తప్పులేదు !| Journalist Raghu On Mallanna Sagar Project ||
    #mallannasagar #mallannasagarproject #mallannasagarvictims #mallannasagarvictims #venkataramireddy #harishrao #kcr #venkataramireddyonmallannasagarproject #journalistraghuonmallannasagar
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 200

  • @Jai126k
    @Jai126k Місяць тому +74

    వెంకట్ రామీ రెడ్డి గాడు గెలిస్తే .. చాలా మంది భూములు కోల్పోతారు...

  • @RaviKumar-tq2cx
    @RaviKumar-tq2cx Місяць тому +42

    రఘు అన్న నిజం నీ బయటికి తీసుకొచ్చారు మీకు ధన్యవాదాలు... కానీ దీని మీద చర్యలు ఉంటాయి అని మీరు అసలు అనుకోవద్దు అన్న... వాళ్లు వాళ్లు కులం అంతా ఒకటే దీని మీద చర్యలు ఏమి తీసుకోరు.

  • @vijaymaddi5843
    @vijaymaddi5843 Місяць тому +23

    Dynamic journalist. Raghu Anna

  • @satyavardhanreddy3510
    @satyavardhanreddy3510 Місяць тому +27

    Raghu great journalist 👍 excellent analysis 👍

  • @srisailamkonnagula7123
    @srisailamkonnagula7123 Місяць тому +28

    కెసిఆర్ ఫార్మ్ హౌస్ ఎందుకు మునగలేదు? ఫార్మ్ హౌస్ కోసమే కట్టిండు.

  • @RaviKumar-tq2cx
    @RaviKumar-tq2cx Місяць тому +40

    రఘు అన్న రక్తం బొట్టు బొట్టు కార్చి కఠిన అన్నాడు ఇదేనా... ఇంత అద్భుతం ఎవరైనా కడుతాడా అధ్యక్ష అన్నాడు.

    • @LahariMathyala
      @LahariMathyala Місяць тому +1

      Revanth action ledhu arrest ledhu... Dabbu sanchulu andaye anukunta... Malla reddy news kuda ledhu

    • @RaviKumar-tq2cx
      @RaviKumar-tq2cx Місяць тому +1

      @@LahariMathyala నేరాలు ఎన్ని చేసినా టాపిక్ ని డైవర్ట్ చేసేస్తారు.

    • @RaviKumar-tq2cx
      @RaviKumar-tq2cx Місяць тому

      మల్ల రెడ్డి కట్టిన అక్రమ కాలేజీలు జెసిబి తో కూలగొట్టారు ఏమైంది ఈ వార్త.

    • @LahariMathyala
      @LahariMathyala Місяць тому

      @@RaviKumar-tq2cx Babu avi only pyna pyna chesaru... Pillars em kukchaledhu... Kaleshwaram meeda enno chepparu, phone tapping meeda enno cheppadu... KCR ktr ni arrest chestha annadu... Warrant kuda ledhu

    • @RaviKumar-tq2cx
      @RaviKumar-tq2cx Місяць тому

      @@LahariMathyala అయితే ఎవడు పిచ్చోడు బిర్యానీ తీసుకున్నవాడా బిర్యాని ఇచ్చినోడ.

  • @Raam231
    @Raam231 Місяць тому +19

    Brother hats of

  • @prabhakarrajusarikonda9106
    @prabhakarrajusarikonda9106 Місяць тому +19

    ఏ నాయకునికీ ఏమీ కాదు,, ఉచ్చులు, ఉచ్చులు.. బిగుస్తున్నాయ్ అని ఈ యూట్యూబ్, tv, print మీడియా ఉదర కొట్టుడు, మనం వెర్రి పువ్వులలాగా చూడ్డం తప్పితే, ఆ డబ్బు అంతా తిరుపతి హుండీలో వేసినట్టే.

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 Місяць тому +9

    Mana tholivelugu Raghu Anna meelati jurnalist kavali samajaniki Jai Raghu Anna

    • @ssggraphics2495
      @ssggraphics2495 Місяць тому

      Ippdu 53 tmc ni 15/18 Tmc ki chesi
      Miglina bhagamlo villages rehabilitation POSDIBLLITY unte
      Engineering n Geologist Expert tho oka vedio pettandi

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 Місяць тому +9

    Anna meelati jurnalist kavali samajaniki Jai Raghu Anna

  • @rajyadav799
    @rajyadav799 Місяць тому +13

    ఇప్పుడు అధికారంలో వున్న మీ ఖాన్ గ్రెస్ పార్టీ, మీరు ఏమి చేస్తున్నారో చెప్పండి. ఆ దుర్మార్గులకు ఎలాంటి శిక్ష వేస్తారో, వేసి, ముంపు గ్రామాల ప్రజలకు ఏమాత్రం మంచి చేస్తారో చూపించు.. ఆ తరువాత ఖాన్ గ్రెస్ కు అనుకూలంగా మాట్లాడు..

    • @-Socalist-
      @-Socalist- Місяць тому +2

      Bjp Barrela Muddi Kadigindha enni years nunch mari...????

    • @rajyadav799
      @rajyadav799 Місяць тому

      @@-Socalist- nuvvu వున్నావు కదా.. వాటివి కడగడానికి..

  • @mkashanna2539
    @mkashanna2539 Місяць тому +12

    ప్రజలారా మేలుకోండి ఈ వేధవలను ఓట్ ద్వార తిరస్కరించడం

  • @Raam231
    @Raam231 Місяць тому +10

    You have a great future brother.... Y because you are a hard-worker

  • @svs7235
    @svs7235 Місяць тому +4

    జై రగు అన్న🙏, నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇలాంటి దోపిడీ జాతి అయిన brs పార్టీకి జై కొట్టే కొంతమంది ని చూస్తే కోపం వస్తుంది. ఇంకా మన లాంటి ఎడ్డీ జనాలు ఉన్నన్ని రోజులు kcr లాంటి దొరల రుబాబు నడుస్తుంది. జై రగు అన్న జై bc జర్నలిస్ట్ సంగం

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 Місяць тому +9

    ఇదే trs గవర్నమెంట్ ఉండిటెే నువు ఇలా రిపోర్ట్ చేయ కుంటివీ అన్న😢😢😢

  • @rameshkoganti2237
    @rameshkoganti2237 Місяць тому +5

    కాలం ఎవరినీ వదలదు.అనుభవిస్తారు

  • @user-id6ww5hm5e
    @user-id6ww5hm5e Місяць тому +8

    నాగార్జున సాగర్ కట్టిన అని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ అన్నాడు వందల గ్రామాలు ఖాళీ చేయించింది మొత్తం తెలంగాణని ముంచి డాం కింద ఆయకట్టు ఆంధ్ర వాళ్ళది ప్రాజెక్టు ఖర్చు 5 సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్ అంత అంటే ఈనాటి లెక్క ప్రకారం 10 లక్షల కోట్లు తెలంగాణ కూలీలు వందలమంది ప్రాణాలు కోల్పోయారు సాగర్ ఆధునిక దేవాలయం అంటారు మరి తెలంగాణకు ఎం జరిగింది భవిష్యత్తులో చుక్క మీరు దొరకదు ఇలా రెచ్చగొట్టే బదులు రేవంత్ రెడ్డికి చెప్పి పరిహారం ఇప్పించు

    • @user-dl5rs3dg3j
      @user-dl5rs3dg3j Місяць тому +2

      మీరు పక్కగా B R S పార్టీ.😊

  • @Ramadevi-gx7bi
    @Ramadevi-gx7bi Місяць тому +10

    Hats off Raghu

  • @VeereshamY
    @VeereshamY Місяць тому +8

    వెంకట్రాంరెడ్డి కలెక్టర్ అయితేనే అంత రాజసం చేసింది తర్వాత ఎంపీగా గెలిస్తే ఏ ఒక్కరిని మాత్రం వాడు ఒక భూమి కూడా ఉంచాడు

  • @Good-123d
    @Good-123d Місяць тому +5

    మల్లన్న సాగర్ ఇంత పెద్దగా ఉందా వామ్మో చాలా పెద్ద రిజైర్వాయిర్....

  • @kudurshekar3990
    @kudurshekar3990 Місяць тому +10

    Raghu Anna super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @alaharimaheshbabu
    @alaharimaheshbabu Місяць тому +1

    ఈ మల్లన్న సాగర్ బాధితుల్లో నేను ఒకడిని. నాతో పాటు 200 మందిమి 10 సంవత్సరాలు గా కాంపిన్సేషన్ కోసం పోరాడుతున్నాము. కోర్ట్ కేసు గెలిచినా ఒక్క రూపాయి రాలేదు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాణ్ని, వాళ్ళ నోటి దగ్గర ఫుడ్ తీసుకొని పోయిర్రు.

  • @nandukumar4757
    @nandukumar4757 Місяць тому +15

    రఘు గారు ఈ రిపోర్ట్ తీసుకెళ్లి మీ రేవంత్ రెడ్డికి ఇవ్వు అరెస్ట్ చేయమను ఇప్పటిదాకా నువు ఎవరినైనా తిట్టావో ఇది ఎవరు కట్టారో వాళ్ళని జైల్లో వేయమను చూద్దాం వేస్తాడో

  • @mkashanna2539
    @mkashanna2539 Місяць тому +6

    రఘు గారు శ్రీశైలం నిర్వాసితులు బాధలు 40 సంవత్సరాల గొడు మీరు వినాలే

  • @pudhuriramesh6300
    @pudhuriramesh6300 Місяць тому +3

    రఘు గారు మన కన్నును మన వేలితో పొడిపిస్తరు ఈ గత పాలకులు వీళ్ళు ఉరులల్లో ప్రజాప్రతినిధులను కొందరిని బ్రోకర్లు గా మార్చి అప్పుడు వాళ్ల కమెషన్స్ కోసం 14 గ్రామాలు వేల ల్లో ఏకరారలు వ్యవసాయ భూములు కోల్పోయారు.ఇప్పుడు అదే బ్రోకర్లు డబ్బులకు ఆశపడి డబ్బు సంచులు పట్టుకొని తిరుగుతారు.వారికి ఊర్లు పోయినవి అనే ధ్యాస లేదు.కొందరు బ్రోకర్లు కోట్ల రూపాయలు మూటలు కట్టుకున్నారు .ఈ నిర్వాసితులకు చేసిన పాపం ముట కట్టుకొక తప్పదు వారికి ప్రజా స్కేత్రం దేవుడు శిక్ష చేస్తాడు అని ఆశిస్తూ 👍🙏

  • @adepumahender417
    @adepumahender417 Місяць тому +1

    Telangana kosam chala kasta paduthunnaru Raghu Anna 💕

  • @balupanuganti8089
    @balupanuganti8089 Місяць тому +10

    రఘు ని తిట్టేవారికి మిరే పెట్టుకోండి నోట్లో

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 Місяць тому +5

    Jai mana tholivelugu Raghu Anna

  • @sanjeevareddy4997
    @sanjeevareddy4997 Місяць тому

    Great analysis, Great job 👍

  • @shankarRamavath-lv1pj
    @shankarRamavath-lv1pj Місяць тому

    Super news bro good job

  • @sureshbhukya4668
    @sureshbhukya4668 Місяць тому +4

    Anna good explanation..

  • @rajannat3339
    @rajannat3339 Місяць тому +3

    good coverage...

  • @narsaiahmudiraj1782
    @narsaiahmudiraj1782 16 днів тому

    Supar raghu

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 Місяць тому +3

    👍👍👍👌👌👌👌

  • @knarayananarayana.4148
    @knarayananarayana.4148 Місяць тому +4

    Supar ragu anna

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 Місяць тому +1

    Mana tholivelugu Raghu Anna is grate jurnalist

  • @arumalakanakaraju1699
    @arumalakanakaraju1699 Місяць тому +2

    Supiru. Anna. Good. Jab. 👍👍👍

  • @prasada9049
    @prasada9049 Місяць тому

    ఓటు వేయకుండా ఉండాలి

  • @dadynaga
    @dadynaga Місяць тому +2

    Good & nice analysis.

  • @Sangeetha-hm9ko
    @Sangeetha-hm9ko Місяць тому +2

    U r ausum Raghu gaaru.a true journalist

  • @JalanderNalimela
    @JalanderNalimela Місяць тому +3

    Raghu super miru

  • @narsaiahmudiraj1782
    @narsaiahmudiraj1782 16 днів тому

    Good raghu

  • @user-gl5eq6oq4b
    @user-gl5eq6oq4b Місяць тому +3

    ఇంకా ఎన్నిరోజులు రాగన్న టిఆర్ఎస్ ను ఏడు చూడు

  • @p.srinivas5437
    @p.srinivas5437 Місяць тому

    Good job ragu anna

  • @satyanarayana5636
    @satyanarayana5636 Місяць тому +2

    రఘుఅన్న కెసిఆర్ అన్నిటిలో దూర్మార్గపు. పనులు చేసిండు ఐన కొందరు జనలు కెసిఆర్ సంకనాకుతున్నారు. జనాలకు బుద్ధి రానంతవరకు ఇలాంటి నాయకులు మానను. ముంచుతారు

  • @sathyanarayanasiliveru7401
    @sathyanarayanasiliveru7401 Місяць тому +1

    Dynamic journalist raghu anna

  • @karampurimahender4507
    @karampurimahender4507 Місяць тому

    Hats off Raghu Anna Great Journalist

  • @Prudhvi984
    @Prudhvi984 Місяць тому

    RAGHANNA....
    MANA TOLIVELUGU....💐

  • @satishpakachakri1372
    @satishpakachakri1372 Місяць тому +2

    రఘు ఆ ముంపు కు గురైన బాధితులు ఎక్కడున్నారు... వాళ్లకు అసలు ఎలాంటి ఇబ్బంది..బాధ... వాళ్ళు ఎదో కోల్పోయారు అనేది ఏమి లేదు..just sociol మీడియాలో తప్ప ప్రజా ఉద్యమాలు నిరసనలు..ఏమి లేవు. ఓట్ల కు డబ్బులు పంపిని అప్పుడు పబ్లిక్ లో నిరసన విప్లవం రోషం వస్తుంది ఏదైనా ప్రీ గా వచ్చేది సరిగా అందక పోతే నిరసన కనపడుతుంది.... ఇది తెలంగాణ.... పోరాడి తెచ్చుకున్న తెలంగాణ...ప్రజలు నిర్వాసితులు ఐతున్నప్పుడు ఒక్క ప్రజా పబ్లిక్ బాధితులు ఎవరు బయటకి రాలేదు....మీరు చేపెవన్నీ విరుద్ధమైన విషయాలు..మీకు నేను చాలంజె చేస్తున్న మొన్న ఎట్లైతే Govt ఉద్యోగులు పార్టీ మీటింగ్ కు అటెండ్ అయ్యి అండ్ ఇఫ్ ఇతను ఒక్కో ఓటుకు మంచి ఆఫర్ ఇచ్చినట్టయితే... sure గా అతను గెలుస్తారు....ప్రజలకు ఎలాంటి అభ్యన్తరం లేదు మీకు తప్ప... You can quote this message and debate if you are good journalist.

  • @harshinigrace
    @harshinigrace Місяць тому +1

    Raghu Anna mee journalism super

  • @simonking3979
    @simonking3979 Місяць тому

    రఘు అన్న దమ్ము, ధైర్యం ఉన్న జర్నలిస్టు. సెల్యూట్ రఘన్న.

  • @naineshtekumalle9660
    @naineshtekumalle9660 Місяць тому

    Telangana lo Dynamic journalist Raghu Anna

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 Місяць тому +1

    ✊✊✊✊✊

  • @RajugoudBairy-vp9uq
    @RajugoudBairy-vp9uq Місяць тому

    💯👌👌👍👍

  • @harishjajimogga4210
    @harishjajimogga4210 Місяць тому

    Ur great job brother

  • @sampathkothapally8745
    @sampathkothapally8745 Місяць тому +4

    Revanth dhagara entha package thiskunav rag hu Medak parliament cetu odagotadaniki BRS party ni

  • @user-xc7yj2rc3y
    @user-xc7yj2rc3y Місяць тому

    రఘు గారు మంచి విషయం చెప్పారు

  • @user-hl6eg8vv6u
    @user-hl6eg8vv6u Місяць тому +6

    Jai Raghu Anna

  • @vikramchalla7881
    @vikramchalla7881 Місяць тому

    సిద్దిపేట లో ఒక హుస్నాబాద్ తప్ప. మిగతా నియోజకవర్గం లో మొత్తం brs వచ్చింది. మళ్ళీ ఎందుకు గెలిపించుకున్నారు.

  • @msraobds
    @msraobds Місяць тому +1

    Raghu you should plan in advance so that you reach the affected villages and people.

  • @allenandini8406
    @allenandini8406 Місяць тому

    🙏🙏🙏

  • @rathnakarmuduganti7761
    @rathnakarmuduganti7761 Місяць тому +3

    రఝగారు వెంకట్రామ్‌రెడ్డి కలెకటర్‌ గారు ఒక ఉద్యోగి ప్రభుత్వం చెప్పినట్టుగా వినాలి మరియు మెగా కృష్ణారెడ్డి ఒక కాంట్రాకటర్‌ ఒక వ్యాపారవేత్త ప్రభుత్వం అతనికి కాంట్రాక్టు ఇచ్చినది అనవసరంగా వీరికి ఏమి సంబందం

  • @ASK94669
    @ASK94669 Місяць тому +2

    Arrry o raghu
    50 TMC storage capacity for future useage
    Enka package tiskoni dabba kodtunav??

  • @a.venkateswarluvenkateswar2499
    @a.venkateswarluvenkateswar2499 Місяць тому

    Ravi garu chepparu

  • @nareshk3662
    @nareshk3662 Місяць тому

    Thank you Raghu Anna.

  • @RegulaKishore
    @RegulaKishore Місяць тому +2

    Mumpu gramalu lekunda raghu and mallanna projects kadutharu kavachu.. prajalu nija nijalu alochinchukovali..

  • @shekarreddy9531
    @shekarreddy9531 Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @prasada9049
    @prasada9049 Місяць тому

    It's very sad to see

  • @socialsrinivassir7552
    @socialsrinivassir7552 Місяць тому +11

    అమ్మా మన ఊరు ఆగమయ్యిందే.. ఆగమయ్యింది..
    మల్లన్న సాగర్ లో మునిగిపోయిందే.. మునిగి పోయింది..
    అంటూ
    ముంపు బాధితుల ఘోషను ఏపూరి సోమన్న పాట ద్వారా ప్రపంచానికి వినిపించాడు

  • @nazeemuddin5002
    @nazeemuddin5002 Місяць тому +1

    Big tragedy in Telangana

  • @srinivasraokosana929
    @srinivasraokosana929 Місяць тому

    Raghu bhai, ❤

  • @rajukumarlingala4634
    @rajukumarlingala4634 Місяць тому +1

    ఇవీ షార్ట్స్ పెట్టు అన్న

  • @user-hl6eg8vv6u
    @user-hl6eg8vv6u Місяць тому +1

    😢😢😢

  • @devarajaprasadtungala9011
    @devarajaprasadtungala9011 Місяць тому +2

    Megha KrishnaReddy, garante jealous enduku ra? He is one of the contractor that'll .

  • @kumarbethi1803
    @kumarbethi1803 Місяць тому +3

    Raghu garu Miru Great

  • @Prudhvi984
    @Prudhvi984 Місяць тому

    RAGHANNA....🔥🔥🔥

  • @rajuachugattla6345
    @rajuachugattla6345 Місяць тому +2

    Raganna chala kattapaduthunnaw anna

  • @user-dd8qf8lo3b
    @user-dd8qf8lo3b Місяць тому

    Good raghu sir

  • @user-kq2zr6ik3f
    @user-kq2zr6ik3f Місяць тому

    👌🏽👌🏽👌🏽👌🏽🌹🌹🌹

  • @akhirarealestates7765
    @akhirarealestates7765 Місяць тому +1

    Anna vuroo mottam leni abyataram ei 30
    Mandiki enduku vachindi telusukoni matladu

  • @kadudooramvignan567
    @kadudooramvignan567 Місяць тому

    Ragu Anna ❤nuvu super

  • @sangameshwadaram2759
    @sangameshwadaram2759 Місяць тому +1

    కాంగ్రెస్ జెండా పట్టుకుని నిలబడు ప్రభుత్వానికి ప్రశ్నించడం కు రాదు ప్రతిసారి బి ఆర్ ఎస్ పార్టీ గురించి తప్ప ఏమి తెలియదు రా

  • @sevsp9960
    @sevsp9960 Місяць тому +1

    Pl.put pressure on the congress Govt. to send to Jail all the corrupt leaders and officers of previous Govt.

  • @santhoshkancharla8685
    @santhoshkancharla8685 Місяць тому +1

    Hat's off
    Raghu
    Great risk for Telagana public

  • @NayakEntertainments-tr9iq
    @NayakEntertainments-tr9iq Місяць тому

    Subject teliyadhu
    విష ప్రచారం ఎందుకు?

  • @ramakrishnaraodeshpandya9694
    @ramakrishnaraodeshpandya9694 Місяць тому +3

    Ary raghu meru ela thhapudu postlu petta kunda thhanalira

  • @nazeemuddin5002
    @nazeemuddin5002 Місяць тому

    No even one drop of water....very shame kcr

  • @satyagurrala8969
    @satyagurrala8969 Місяць тому +2

    దమ్మున్న ఛానల్ మన తొలివెలుగు,
    రఘు

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy Місяць тому +1

    మల్లన్న సాగర్ భూములు పోయిన నా ప్రజలకు మనవి ఏమిటంటే వెంకట్ రామిరెడ్డి గాన్ని తుక్కు తుక్కు ఓడించండి,అలాగే మిగితా ప్రజలు కూడా ఎవరు ఓటు వెయ్యొద్దు

  • @maturianand5170
    @maturianand5170 Місяць тому

    దోసు కున్నారు ఇది సినిమాలో సుపండి ఆ సినిమా ను తెలంగాణ అంతటా ప్రీ సోలు వేయాలి

  • @batthullayadagiriyadagirii841
    @batthullayadagiriyadagirii841 Місяць тому +1

    Venkat Ram Reddy ganiki vote eyyakandi

  • @bhagavanththangellapally2261
    @bhagavanththangellapally2261 Місяць тому

    Raghu anna, I will arrange the two wheeler for cover inside

  • @adepunithish7171
    @adepunithish7171 Місяць тому +1

    1st mi revanty ni oka sulabh complex ina construct cheymanu

  • @ravinderreddykanakuntla2561
    @ravinderreddykanakuntla2561 Місяць тому +1

    Yerravalli formland kosam Mallannasager kattinaru.

  • @Tpcp1702
    @Tpcp1702 Місяць тому

    They should be jailed and ill gotten wealth should be taken back by Government

  • @MudikeSathish
    @MudikeSathish Місяць тому +3

    Ragu గాడు కాంగ్రెస్ ku👌అ్ముడుపోయాడు

  • @bhaktavatchala818
    @bhaktavatchala818 Місяць тому

    Pl Raghu sir interview with kcr ktr harish kavitha

  • @imb75
    @imb75 Місяць тому +1

    BJP rakapotey mee jeevitam sanka naki poindi anukondi... Eka mee estham

  • @rajenderjatoth8934
    @rajenderjatoth8934 Місяць тому +1

    Congress Raghu

  • @prasada9049
    @prasada9049 Місяць тому

    పేదల ఉసురు తాకి ంది