మ్యాథ్స్ ఇంట్రస్ట్ ఉంటే ఈ ఇనిస్టిట్యూట్ నో ఫీజు! హాస్టల్ ఫ్రీ, పైగా నెలకు 5K స్టైఫండ్!
Вставка
- Опубліковано 5 лют 2025
- స్టాటిస్టిక్స్ లో ఆసక్తి ఉంటే దేశంలోనే అత్యున్నత సంస్థ ఇది. ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇనిస్టిట్యూట్ లో అండర్ గ్రాడ్యుయేషన్ లో పలు కోర్సులున్నాయి. పైగా ఫీజు ఉండదు, హాస్టల్ ఫ్రీ, అదనంగా నెలకు 5వేలు చొప్పున విద్యార్థికి స్టయిఫండ్ కూడా ఇస్తారు. మ్యాథ్స్ లో పట్టున్న వాళ్లు ప్రయత్నిస్తే మంచి భవితవ్యం ఉంటుంది.
The Indian Statistical Institute (ISI) is a prestigious institution in India, renowned for its focus on statistics, mathematics, computer science, and related disciplines. Established in 1931 by Professor Prasanta Chandra Mahalanobis, ISI has its headquarters in Kolkata and additional centers in New Delhi, Bengaluru, Chennai, and Tezpur.