ఆపరేషన్ 'కగార్ ' రహస్యాలు! వందల మావోలు ఎలా చనిపోతున్నారు?| Gade Innaiah Interview On Operation Kagar

Поділитися
Вставка
  • Опубліковано 24 тра 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    ఆపరేషన్ 'కగార్ ' రహస్యాలు ! అబూజ్ మడ్ అడవుల్లో ఏం జరుగుతోంది ...? వందల మావోలు ఎలా చనిపోతున్నారు ..? | Gade Innaiah Shocking Interview On Operation Kagar | ManaTolivelugu
    #OperationKagar #AmithShahOnMaoists #OperationKagarlatestNews #GadeInnaiahEmotionalOnOperationKagar
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 240

  • @bhoomesh770
    @bhoomesh770 20 днів тому +6

    విప్లవోద్యమం అంటేనే త్యాగంతో కూడుకున్నది వాళ్లకు తెలుసు మరణాలు ఉంటాయని ఆ లక్ష్యం ఎంచుకున్నప్పుడే తెలుసు వాళ్లకు అనుక్షణం మరణ అంచున ఉంటామని తెలుసు వాళ్లకు కానీ వాళ్లది గొప్ప త్యాగం ఈ ప్రభుత్వాలకు కార్పొరేట్ వాళ్లకు రెడ్ కార్పెట్ పరుస్తూ పేద ప్రజల కోసం పోరాడుతున్న అన్నలను చంపేస్తున్నారు ఎన్కౌంటర్ల పేరుతో అమాయక ఆదివాసులను తీసుకెళ్లి చంపేస్తున్నారు ప్రభుత్వం చేస్తున్నది ఆదివాసుల మీద యుద్ధం తక్షణమే నిలిపివేయాలి

  • @vijayvishwa994
    @vijayvishwa994 11 днів тому +3

    గత 4 ఏళ్ల క్రితం వేసిన దుస్తులే ఇప్పటికీ వేశారు అంటే గాదె ఇన్నయ్య గారి హుందాతనాన్ని నిదర్శనం 🎉

  • @AWMmini
    @AWMmini 22 дні тому +14

    Sonia Gandhi's delay from 2004-2014 is the reason for so many deaths of Amaraveerulu. What took her so long to convince her party members? Until the last moment, she and her party didn't want Telangana.

  • @krishnastereo6353
    @krishnastereo6353 22 дні тому +49

    మీరిద్దరూ పోయి కాంగ్రెస్లో కమ్యూనిస్టులు చేరండి బెస్ట్ లేకపోతే ఏంటి అడవి బిడ్డలు సామాన్య జీవన స్రవంతిలో కలిసి బతుకు వాళ్ళు చదువు ఉద్యోగాలు నగరాలలో బ్రతకాలి డెవలప్ కావాలని కోరుకోవాలి ఇంకా గన్ను పట్టుకుని అడవిలో బతకాలని ఈ 20వ శతాబ్దంలో కూడా అనుకోవడం తప్పు చర్చ

  • @avinashkumarade1512
    @avinashkumarade1512 22 дні тому +38

    Police lanu champinappudu matladaniki emaindi kaka

  • @rajashekar307
    @rajashekar307 22 дні тому +22

    Raghu and innaya garu
    Em peekirru meeru e time lo.

  • @970_46
    @970_46 22 дні тому +18

    Ni bada endi ra bastar filmlo milanti valla gurinchi chupencharu eppudu anipestundi nijam ade nijam

  • @thummurugotimahesh3544
    @thummurugotimahesh3544 22 дні тому +28

    నీకు చాలా బాధగా వున్నట్టు వుంది...అమాయకులను చంపే వాలకు మద్దతు తెలపడం ఏంట్రా బాబు....

  • @katikavenkataiah5638
    @katikavenkataiah5638 22 дні тому +5

    దండకారణ్య అమరవీరులకు జోహార్

  • @pvrpreddy3875
    @pvrpreddy3875 22 дні тому +46

    ఇంకో టర్మ్ లో నక్సలైట్ అనేటోడు ఉండరు.
    కాని యునివర్సిటిస్ లో అర్బన్ నక్సలైట్ లు గా ఉంటరు.. అసలు వీళ్ల వల్లే అసలు సమస్య అంత

  • @mittamadhupatel257
    @mittamadhupatel257 22 дні тому +32

    ఫస్ట్ ఇ నల్లి గాని అ సూల్లి గాని ఎన్కౌంటర్ చెయ్యాలి

  • @shivaom793
    @shivaom793 22 дні тому +8

    😂😂 55 YEARS KHANGRESS GOVERNMENT A KADHA RA MARI PEEKANIKI DEVELOPMENT CHÈYYALE MARI NOTLO RAHUL DHI PETTUKUNNAVA

  • @samrao542
    @samrao542 22 дні тому +8

    Your time will come.. not today may be Tomorrow, Raghu why you encourage this kind of mindset ? Your party Congress who’s fault is all this nonsense

  • @RajeshwarPudari
    @RajeshwarPudari 22 дні тому +62

    నీకు ఎందుకు రా బాబు ఇంత నోప్పి రఘు

    • @user-ue6lr1fs7k
      @user-ue6lr1fs7k 22 дні тому +3

      చర్చ జరిగే అవకాశం ఉంది కాబట్టి మేధావులు బుద్ధి జీవులు మౌనం చాలా ప్రమాదం అక్కడ మనుషులు చనిపోతున్నారు.అందుకు చర్చ జరగాలి

    • @970_46
      @970_46 22 дні тому +1

      Enkem charcoal edivaraku jariparu em ainde aina asalu enduku cha-cha akkada girijanulaku development lekunda chesinavalla tho charcoal endi aina deshanni nashanam chesi hindhu vythirekulu andaru medavuvu asalu vellu enduku aravali asalu manushulu chachipothunnaru anthe bayataku rammanu akkada enduku undale enka

    • @petlover277
      @petlover277 22 дні тому +1

      Manushula tupakulu pattukunna naxalitesa chanipoyedi.

  • @radhasunnet739
    @radhasunnet739 22 дні тому +2

    విప్లవం అంటే ఒక కన్నీరు విప్లవం అంటే ప్రాణ త్యాగం విప్లవం అంటే దమ్ము ధైర్యం ఒక కట్టు బాటు లేదంటే సంపుతరు బిడ్డా

  • @vgnetworks9612
    @vgnetworks9612 22 дні тому +18

    police vallanu anyayanga champinapudu yevadu matladadu.annalu unte mana dheshaniki chala pramadham.

  • @prasunadevi6077
    @prasunadevi6077 22 дні тому +21

    వీళ్ళు మారరు, అమాయక ప్రజలను అడవులలో ఆగం చేస్తున్నారు

  • @AWMmini
    @AWMmini 22 дні тому +15

    Comments la naxal gallaku baaga kaaluthunnadi. Mi time kuda ostadi, so keep this attitude up. 😈😂

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 22 дні тому +26

    Jai hind Jai bharat

  • @bussurenuka5111
    @bussurenuka5111 22 дні тому +38

    Evari kosam udyamam naduputunnaru?
    Anyayamga BSF Jawans ni champadame vari lakshyama?
    Toli velugu Raghu garu meeru maoist supportersa?
    Janalaki cheppali
    Jawans pranalaki viluva leda?

  • @ravindarreddydega2211
    @ravindarreddydega2211 22 дні тому +17

    ఆ భూమిలో puttinodu వ్యవసాయం చేయాలి అంతే కాని గన్ pattadu

  • @singaporesitralu
    @singaporesitralu 22 дні тому +7

    మరి తెలంగాణ ను వ్యతిరేకించినోళ్లు మీ ప్రభుత్వంలో ఉన్నరు కదా..దాన్నేట్ల సమర్దించుకుంటరు

  • @VinakarreddyKethadi
    @VinakarreddyKethadi 22 дні тому +16

    Policelu maranichi nappudu

  • @pawankumar8572
    @pawankumar8572 22 дні тому +5

    అర్బన్ మరియు రూరల్ నక్సలైట్స్ ముక్త భారత్.

  • @Naraboina-wu6gu
    @Naraboina-wu6gu 22 дні тому +22

    హిందూ వులను కొందరు విదేశీ దుష్ట శక్తులు కొందరు మావోలుగా మర్చినారు. మావోలు మారాలి హిందూ సమాజం లోకి రావాలి. విదేశీ సిద్ధాంతం వదిలి రామ భక్తికి రావాలి. జై శ్రీరామ్. జై హిందూ 🚩🚩🚩✔️✔️✔️🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @Burripalem
      @Burripalem 22 дні тому +1

      Kaanee bjp ki matram vote veyavaddu

  • @thakurnarpathsingh6606
    @thakurnarpathsingh6606 22 дні тому +2

    Where were you when innocent CRPF police has been mudered by these waste naxals, now came out just to support them. 1st case has to be booked against you for supporting that waste fellows.

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 22 дні тому +35

    H u n t l a s t n a x a l

  • @YuvrajSingh-dt9hg
    @YuvrajSingh-dt9hg 22 дні тому

    Well said sir

  • @sai4809
    @sai4809 22 дні тому +4

    Is this channel promoting anti nationalism. What kind of atrocities they have done in past. The Indian government clearly saying that no discussion with terrorist. Now why are u people promoting them from UA-cam channel.

  • @SPLaxmiNarasimha
    @SPLaxmiNarasimha 20 днів тому

    Good Job

  • @sridharannalldass4288
    @sridharannalldass4288 15 днів тому

    tribles needed to be saved

  • @babupandirla1421
    @babupandirla1421 22 дні тому +4

    Proof leni solluvedidi

  • @narsimhakammadanam7013
    @narsimhakammadanam7013 22 дні тому +6

    మీకు చాలా కష్టం వచ్చినట్లు ఉంది రా .....

  • @Kodada-SouthIndia
    @Kodada-SouthIndia 22 дні тому

    జై అదానీ.. జై మోడీ... జై సహజ సంపద లూటీ..

  • @srinivasvolaveni5055
    @srinivasvolaveni5055 22 дні тому +1

    దొరలకు ఒక్కప్పుడు ఉచ్చ పోయించరూ ఇప్పుడు ప్రజలలో కలవాలి

  • @anilgoudg3975
    @anilgoudg3975 22 дні тому +2

    Rajyam evadiki bayapadadhu.....

  • @970_46
    @970_46 22 дні тому +3

    Asalu desham ki akkada kanijalu vadoddu ante miku estamina vallu dochukunna thappu ledu

  • @LakshmiNarayanaRao.V
    @LakshmiNarayanaRao.V 22 дні тому +2

    This fellow is Ex-Maoist i dont think so.

  • @vidyasagarj.l9455
    @vidyasagarj.l9455 22 дні тому +1

    Innaiah garu, miku namaskaram. Miru maoistla samasyalu highlight chesi, vaalla samasyalu national level lo educationist latho medho manthanam chesi andarini streamline chesi vaalla rights ni safeguard cheyali modi thomatladi

  • @esware5863
    @esware5863 22 дні тому

    Govt needs to control Naxalites, for speedy development of chattishgarh.

  • @singaporesitralu
    @singaporesitralu 22 дні тому +9

    కాంగ్రెస్ కార్యకర్తను పిలిచి బీజేపీ చేసే పనుల గురించి అడిగితే మంచిగా ఎందుకు చెప్తాడు..

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 22 дні тому +1

    Tupaki pattinodu, police nu chapivadini evadini unchakudadu. Human rights ane mata undakudadu. Innaiah Naxalites damination unnappudu Telangana enta rakthapatam jarigindo teleda. Innaiah, prof kasim gadini police lu mundu tada chattam kinda arrest cheyyali

  • @madhubaskarms3476
    @madhubaskarms3476 20 днів тому

    We support central government 🚩🚩🚩

  • @greattelugu
    @greattelugu 22 дні тому +12

    తెలంగాణ ఉద్యమ కారుల మీద తుపాకీ తో బెదిరింపులకు దిగిన రేవంత్ రెడ్డి ని సిఎం చెయ్యటమేనా మీరు చెప్పే కృతజ్ఞత

  • @thebreathingroom5924
    @thebreathingroom5924 20 днів тому

    City la unna x naxals ni kuda veseyaali . naxal ane vitthaname undoddu ..appude desham bagupaduthadi

  • @shivaom793
    @shivaom793 22 дні тому +2

    😂😂 55 YEARS KHANGRESS GOVERNMENT DEVELOPMENT CHESTHE E NAXSALS ENDHUKU MALLI SIGGU LEKUNDA KHANGRESS NU GELPINCHARU TELANGANA JANAM

  • @manchalaachyuthasatyanaray2909
    @manchalaachyuthasatyanaray2909 13 днів тому

    03-6-2024
    ఈనాడు మధ్య భారత దేశంలో జరుగుతున్న ఆపరేషన్ కగారు పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ, ఫాసిస్టైజ్డ్ నియంతృత్వ సెమీ- ఫ్యాసిస్టు పాలనతో ఒకే పార్టీ ఒకే పార్లమెంట్ నినాదంతో అవశేష ఫాసిస్టు మూలాలను సంరక్షిస్తూ 1937 స్పానిష్ అంతరిద్యం ఇలాంటి పరిస్థితిని మనమందరం నిలబెట్టాడు. చత్తీస్గడ్ దండకారణ్యంలో ఆదివాసి ప్రజలపై మావోయిస్టు లపై జరుగుతున్న వైమానిక దాడులు 1937లో జరిగిన స్పానిష్ అంతరిక్ష సమయంలో చేసిన ఏరియా బాంబ్/కార్పెట్ బాంబు దాడి 1937 తర్వాత ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మొదటి వైమానిక బాంబు దాడులలో ఒకటి, అది ఈనాడు పెట్టుబడుదారులను సంరక్షించ
    డానికి ఆపరేషన్ కగార్ పేరుతో కార్పెట్ బాంబు లాంటిదే. కనుక ఈనాడు బుద్ధి జీవులుగా ఉన్న మనమంతా కూడా ఆత్మ విమర్శన చేసుకుంటూ ఫాసిస్ట్ పాలకుల వైపా, సోషలిస్టు నిర్మాణం వైపా చారిత్రాత్మ
    కంగా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక్కసారి చరిత్ర వెనక్కి వెళ్లి పరిశీలించి చూసి
    నట్లయితే
    జర్నలిస్టులు బ్రిటిష్ సామ్రాజ్య పాలకులకు
    వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్రో
    ద్యమ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చారిత్రాత్మక
    మైన నేపథ్యం జర్నలిస్టులది. పత్రిక/ మీడియా యాజమాన్య అధినేతలకు తెలియంది కాదు. అందుకు ఉదాహరణగా జర్నలిస్టు
    మౌల్వీ మహమ్మద్ బాకీర్. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి
    నందుకు అతని పట్టుకుని ఫిరంగికి కట్టి, పేల్చి అతని చంపి వేశారు.మౌలానా హజ్రత్ ముహానీ “ఇంక్విలాబ్ జిందాబాద్” అనే ప్రసిద్ధ నినాదాన్ని అందించారు. ఆ నినాద స్ఫూర్తి తో ఈనాటి జర్నలిస్టులు/మీడియా పత్రికల అధినేతలు పాలకుల ఆజ్ఞలకు తలవగ్గక, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ
    (NIA- ఎన్ఐఏ) బెదిరింపులకు తలవగ్గక జర్నలిజం విలువలతో సత్యం కొరకు న్యాయం కొరకు పోరాడుతున్న ఉద్యమ
    కారులపట్ల నిలబడుతూ
    నిష్పక్షంగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజంతో ప్రపంచ మానవులకి తెలియజేస్తారని కోరుతూ.

  • @GandhiBRAHMAJIRAOK
    @GandhiBRAHMAJIRAOK 19 днів тому

    I know so many parents sadness of REC warangal engineering graduates, who were forced to take forests and brainwashed them to be a moists in Mulugu, chatishgad etc., and now you are felling their loss of motherhood. About 20 years back all the parents were afraid of sending their children to REC and kakithiya University. These naxals what they achieved nobody knows. When naxals kills innocent villagers as informers and security forces people like u will not talk. Anti nationalisam and Gun culture will not be good for the demographic process. Mao is china, why naxalisam is not popular in China.

  • @avnreddy9463
    @avnreddy9463 22 дні тому

    Innata valla athani siddanthala valla samajaniki yedayina upayogam unda ithani bavajalantho Media dwara ee raghu vanti vari valla yuvatha chedipoye avakasham undi

  • @ravinderreddy3770
    @ravinderreddy3770 22 дні тому

    Harmful to nation

  • @RamYadav-dc4ur
    @RamYadav-dc4ur 16 днів тому

    చైనా లో అభివృద్ధి కార్పొరేట్ ల కోసం అని చెప్పడం రాదు

  • @shivaom793
    @shivaom793 22 дні тому +7

    😂😂 VEEDIKI CHEYYI ✋️ KAADHU MIND DHOBBINDHI

  • @srivasarajuvegesana4738
    @srivasarajuvegesana4738 18 днів тому

    Mathamarpidhi టీమ్ కెప్టెన్ maino

  • @vidyasagarj.l9455
    @vidyasagarj.l9455 22 дні тому

    Maoism manchide kani tribal rights protect cheyali. Tribals ni national minerals corpn lo share holders cheyali. Tribals shud work for conversion of national asset ie minerals for gdp of bharat

  • @bhavanishankar1409
    @bhavanishankar1409 22 дні тому

    Democracy deara power sadhinchavacchu..
    Bun dwara maranam dorukuthundi

  • @pavanmusic8106
    @pavanmusic8106 22 дні тому +1

    Sir meeru champedi Pakistan vallana

  • @raghukarlapudi4048
    @raghukarlapudi4048 21 день тому

    ఎన్నో నీతులు చెప్పి ఇప్పటికీ అబద్ధాలతో సమాజాన్ని మోసం చేయాలనుకునే తీన్మార్ మల్లన్న గురించి స్వార్థం కోసం అవకాశవాద రాజకీయాలు చేస్తున్న తన రంగు బట్ట బయలు అయింది

  • @sreenubaditha217
    @sreenubaditha217 22 дні тому +5

    ఇంత మంద చావులు కి కారణం మావోయిజం.ప్రజల్లోకి రండి,నాయకుల్లా మారండి.ప్రజలను చైతన్య పరచండి.మంచి సమాజాన్ని తయారు చేయండి.

  • @srivasarajuvegesana4738
    @srivasarajuvegesana4738 18 днів тому

    2004to2009congrass cpi cpiml pariplencharu కదా 2004to2014 verini పంచిపోషించారా 76 crpf javnulanu

  • @narsimhakammadanam7013
    @narsimhakammadanam7013 22 дні тому +13

    సమస్యలు ఉన్నంతవరకు మావోయిజం ఉంటుందా ఎంత మోసపూరితమైన మాటలు రా మీరు ఉన్నంతవరకు సమస్యను ఉంచుతారు సమస్యలే మీ మనుగడ 70వ దశకంలో కేసీఆర్ వాళ్ళ ఇల్లును పీల్చి పడేశారు ఆ దొరతనము బూర్జువా తనము వద్దు అని 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా గ్రౌండ్లో పోరాడుతారు అవినీతికి అక్రమాలకు దౌర్జన్యాలకు పాలకులే కారణమని ఒక్కసారి కాంగ్రెస్ అధికారం కోల్పోతే మీ ఎర్ర పార్టీలే మద్దతుగా నిలిచి కాంగ్రెస్ కి అధికారం కట్టబెడతారు కెసిఆర్ కి సహకరించడానికి పొత్తు పెట్టుకుని పని చేస్తారు మళ్లీ జనంలో ఏం చెబుతారు అక్రమాలు పెరిగిపోతున్నాయి దౌర్జన్యం పెరిగిపోతుంది పాలకొల్లు వ్యతిరేకంగా పోరాడాలి రండి అడవుల్లోకి అంటారు అంటే జనం పిచ్చోళ్ళ లాగా కనిపిస్తున్నారా మీకు మామూలు జనం పిల్లలేమో అడవుల్లో పోరాటాల మీరు మాత్రం రాజకీయంగా లబ్ధి పొందుతూ నగరాల్లో సుఖంగా బతికేస్తారా

  • @pavanmusic8106
    @pavanmusic8106 22 дні тому +1

    Eyanaki chinnappudu nuriposind pola

  • @adumullerabindar942
    @adumullerabindar942 15 днів тому

    విప్లవోద్యమాన్ని ప్రోత్సహిస్తూ, యువతను బలి చేస్తున్నారు.
    ఇది బాధాకరం.
    భగవంతుడు ఏర్పరచిన అసమానతలు తొలగించి సమానత్వం ఏర్పరచడం ఎవరి తరమూ కాదు.
    అసాధ్యమైన కోరికను సుసాధ్యం చేయాలనుకోవడం మావోయిస్టుల తెలియని తనానికి నిదర్శనం.
    తెలియని తనానికి తుపాకులు పట్టి బలి అవుతున్నారు.
    ఇది బాధాకరం.
    సమ సమాజ స్థాపన అసాధ్యం.

  • @RamYadav-dc4ur
    @RamYadav-dc4ur 16 днів тому

    గోళి గాని పంపిస్తే తట్టుకోని నిలబెడుతారు

  • @chinna163
    @chinna163 22 дні тому +3

    Government manchi Pani chestundi.

  • @srikanthkumar6842
    @srikanthkumar6842 22 дні тому +1

    Congress cpi kanduvallu esukovadam marchipoyiru iddaru

  • @srinivasvarma2349
    @srinivasvarma2349 17 днів тому

    శభాష్...శభాష్...ఒక్కడు మిగల కూడదు. ప్రతీ నక్సలైటు నీ.... ముగించి వేయాల్సిందే.

    • @merimpureshotham7387
      @merimpureshotham7387 15 днів тому

      Mi intlo vallu,,,,,kuda,, ,,,,? Jai shree ram. Vallavi kuda pranale ra yadava. Idhena konni Vela elluga samajaniki mi ru nerpina manudharmam. Already miku poyye kalam vachindhi janalu chaitnyam ayyaru.
      Vallu endhuku chavali ra, vallu kuda prajala kosam poratam chesinavalle ra vedava. Asalu Manudharmam tho janala midha padi brathike miru chavali. Kani nenu ala korukonu. E bhumi maidha anni jeevulaki samanam hakkulu vunnai.

    • @merimpureshotham7387
      @merimpureshotham7387 15 днів тому

      @srinivasvarma2349
      Mi intlo vallu,,,,,kuda,, ,,,,? Jai shree ram. Vallavi kuda pranale ra yadava. Idhena konni Vela elluga samajaniki mi ru nerpina manudharmam. Already miku poyye kalam vachindhi janalu chaitnyam ayyaru.
      Vallu endhuku chavali ra, vallu kuda prajala kosam poratam chesinavalle ra vedava. Asalu Manudharmam tho janala midha padi brathike miru chavali. Kani nenu ala korukonu. E bhumi maidha anni jeevulaki samanam hakkulu vunnai.

  • @rajashekar307
    @rajashekar307 22 дні тому +7

    Maoestlu ante okappdu respect undedi

  • @ravindarreddydega2211
    @ravindarreddydega2211 22 дні тому +3

    Telangana lo kooda బు swamulu, రాజకీయ నాయకులు, పెట్టుబడు దారులు చాలా మంది ఉన్నారు మీ రేవంత్ రెడ్డి కి చెప్పి నక్సల్స్ అందరినీ telagana లో shelter ఇప్పించు anakapoyava

  • @kiranchary9569
    @kiranchary9569 22 дні тому +1

    From 2004 year to 2014
    Years ఎన్కౌంటర్ list chepandi

  • @VikramReddy-yg8ks
    @VikramReddy-yg8ks 22 дні тому +1

    Mee idhariki yem noppiraa.... Police.. Crpf kuda Indian's kaaraa..

  • @raveeprakash1771
    @raveeprakash1771 22 дні тому

    Nekemi badha Raghu anti nationals nu eri pareste

  • @mamidivenumadhav4111
    @mamidivenumadhav4111 22 дні тому

    Nt Rama Rao అనే వాడు నేనే పెద్ద నక్సలైట్, నన్ను మించిన నక్సలైట్ లేడు అనే వాడు

  • @thebreathingroom5924
    @thebreathingroom5924 20 днів тому

    Andaru report kotta di ee video ni ...

  • @user-tu3oz6ne3w
    @user-tu3oz6ne3w 21 день тому

    Innaiah. Asalu mavoejam ekkadinunchi vochindhi. Mavo anetodu chinevadugada. Mari chinivadu manameedha yuddham chsindugada. Ante meru chini ajentla. Meru entha mandhi amayakulanu champaru, informarperita.

  • @srivasarajuvegesana4738
    @srivasarajuvegesana4738 18 днів тому

    Sabka sath sabka vikas hoga abi2014sasru huva merandharu thtabutta sadhukovali

  • @santhaKumari-di1bu
    @santhaKumari-di1bu 17 днів тому

    Naksalite perutho aadivasulanu champutuna modi prabutwam kanijavanarula koraku

  • @radhasunnet739
    @radhasunnet739 22 дні тому +1

    నక్సలిజం ఏనాడు chanipothundo అనాడు ఈ మానవాళి అంతం అవుతుంది జాగ్రత్త

  • @bhaskarguduru8325
    @bhaskarguduru8325 22 дні тому +1

    To the people those who reading these comments...I'm working near chattisgarh boarder...what bjp doing is very good...in one yr CG will become maoist free state.. these luchas always bark like this

  • @RamYadav-dc4ur
    @RamYadav-dc4ur 16 днів тому

    ఇక్కడ తంతు జరిపినప్పుడు ఏం పీకినావు

  • @raghavachary2116
    @raghavachary2116 22 дні тому

    Y S Rajasekhar Reddy ....em chesindu....cheppandi gade garu....BJP Raka mundu...evarunde ...Abaddalu andanga chestunnaru..

  • @Chandra_Sekhar_Reddy_M
    @Chandra_Sekhar_Reddy_M 20 днів тому

    It is not era of Naxals, come out and fight in the open democracy, why don't you both go and fight for the rights of these people. Just for UA-cam views and money do not do these shows.

  • @sirinivaas928
    @sirinivaas928 22 дні тому

    Misleading information

  • @pavanmusic8106
    @pavanmusic8106 22 дні тому

    Mr innayy talupulumusi rashtra vibhajana cheyyatam democrasina

  • @anilch8802
    @anilch8802 22 дні тому +6

    First nuvv naxals undala Leda cheppu.. ee sollu antha enduku.. vallani desa bakthulla feel avvaku

  • @amrutham2784
    @amrutham2784 19 днів тому

    Sripada rao ni champindi Natalies

  • @nareshsriparasara9435
    @nareshsriparasara9435 22 дні тому

    Moastis ibbandi padutundadam Ani anadamey tappu. Left wing extremism start ainappudu they had values and philosophy of leftism in them. Ippudu rendu levu. Asalu ee charcha ne anavasaram sanubuthi parulu anavasaram ee time lo. Kaani nostalgia veedatledu anukunta meeku Inka.

  • @Murali9327
    @Murali9327 22 дні тому +6

    Arey raghu nuv naxals ki support chestanav mari crpf jawanlu chanipoinappudu nek noppi raledha ra

  • @srivasarajuvegesana4738
    @srivasarajuvegesana4738 18 днів тому

    Ranver sana behar lo

  • @chandramoulipillalamarri1478
    @chandramoulipillalamarri1478 22 дні тому +1

    Bhuswamulanta city lo settle ayee prajalanu dosukoni thintunte mavoistulu em chesthunnaru

  • @stonecold2997
    @stonecold2997 22 дні тому

    In the recent past .. everyone became a rich journalist 😅😅... in YT by Blackmailing biased versions 😅😅

  • @sairamshivvlogs9160
    @sairamshivvlogs9160 22 дні тому

    Asalu himsa cheyadame thappu

  • @kotayahm.kotayah5053
    @kotayahm.kotayah5053 19 днів тому +1

    సమాజంలో దోపిడీ పీడనఉన్న ంత కాలం తిరుగుబాటు ఉంది.

  • @kaushikreddy1660
    @kaushikreddy1660 22 дні тому

    This joker got scared runned away from forest and putting his propaganda in urban youth.

  • @rajeshreddy7035
    @rajeshreddy7035 22 дні тому

    Okka Naxalite tho Interview chestey vadu kothaga em cheptadu...
    Badugu balahinavargalu ani chepi valani Rakshasanga champina Daridrulu velu, India lo Dictatorship jargutundi only Naxal affected area lo velu lekapotey ee Himsa ledu...

  • @srikanthkumar6842
    @srikanthkumar6842 22 дні тому +2

    Urban naxals

  • @balachintala8812
    @balachintala8812 21 день тому

    Prati edva journaliste

  • @pvrpreddy3875
    @pvrpreddy3875 22 дні тому +5

    నాకు నక్సలైట్ లు అంటె కొంత జాలి ఉండేది.. అడవుల్లో సమయానికి తిండి, నీళ్ళు దొరకక, జబ్బలు పట్టి , పౌష్టిక ఆహారం అందక , లైంగిక వ్యాదులు సోకి.. ఎవడి కోసం ఏం సాదిస్తారు వీళ్ళు అనిపించేది.
    కాని ఈ బయట తిరిగె అర్బన్ నక్సల్ , చైనాగేశ్వర్, ఇన్నిగాడు, బరబర రావ్ ఇంక ఇలాంటి బడకావ్ లు చేయబట్టి నక్సలైట్ పేరు వినబడితెనే... లాగుల తొండలు ఇడవాలె అనిపిస్తుంది.
    రఘు రెండు సంవత్సరాలకింద 70 మంది crpf వాళ్ళను హిడ్మ గాని బ్యాచ్ చంపారు, పదేళ్ళ కింద సరస్సు దాటుతుంటె గ్రేహౌండ్స్ వాళ్ళను చంపారు ఇలా చాల మంది చనిపోయారు వాళ్ళ సంగతి ఏందిర .

  • @Nationalisthimdu3
    @Nationalisthimdu3 22 дні тому

    Meelanti daridrulanu encounter chesthe samaajam bagubaduthundi

  • @somireddykothi.
    @somireddykothi. 22 дні тому +1

    స ల వ జూడు ము రా నాయనా.

  • @srivasarajuvegesana4738
    @srivasarajuvegesana4738 18 днів тому

    Vella bass Ramakrishna garitho అయి poenadhi