HIGH TENSION In OU | Police vs Students | CM Revanth Reddy | LegendTv
Вставка
- Опубліковано 9 лип 2024
- HIGH TENSION In OU | Police vs Students | CM Revanth Reddy | LegendTv
#revanthreddy #osmaniauniversity #revanthreddy
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
______________________________________________
Enjoy & stay connected with us!
Subscribe to LegendTv for more videos:
► UA-cam: / legendtvin
► Facebook: / legendtvnews1
► Instagram: / legendtvindia
► Twitter: / legendtvin
► WhatsApp: whatsapp.com/channel/0029Va9k...
Legend Tv, is your go-to source for Telangana news. We're committed to bringing you the latest Telugu news updates. At Legend Tv, Our mission is to keep you informed about the public issues that matter most to you. We bring you trending Telugu news from across the state, so you can be in the loop about what's happening in Telangana state.
#TelangnaLatestNews #TelanganaVarthalu #TelanganaNews #KCR #KTR #RSPRaveenKumar #RevanthReddy #KomatireddyVenkatReddy #EtelaRajendar #BandiSanjay
ఏందీ ఇది రేవంత్ రెడ్డి రాజ్యంలో
తప్పు brother అలా అనకు, ధర్మమే గెలుస్తాది,legal గ పొండి
ఏంది ఈది? పోలీసు లా రౌడి ల?
నకిలైట్ల లెక్కలా చేస్తున్నారు 😭😭
Jai Congress 🤣🤣🤣🤣🤣
తీవ్రవాదుల కోసం వచ్చినట్టు వచ్చారు కదా. మీ మీడియా ఇకనైనా మేలుకోండి. మా పరిస్థితి మీకు రాకూడదు నోరునోక్కేస్తున్నారు. మా సమస్య చెప్పుకోవడానికి లేదు. మధ్య బొకర్స్ పని మీకు ఎవరు చేయిస్తున్నారో తెలుసు.మమ్ములను మాట్లడనివ్వడం లేదు.మా తరఫున మిమ్ములను మాట్లాడకుండా చేస్తున్నారు. మీడియా నీ కూడ బెదిరించాలి అనుకుంటున్నారు. చాలా దారుణంగా హిట్లర్ పాలనలా ఉంది.
రక్షకులా రాక్షసుల
రౌడిజం
ఆమె ఏందో మీదికి వస్తుంది
Madam ma area SI sincere and honest officer , akada thanu journalist ni em analedhu
@@kittuR9999 బ్రో ఆమెకు మ్యారేజ్ అయిందా...
rajakar rajyam malli vachindi
Next government change sure
ఇదేమి రాజ్యం
దొంగల రాజ్యం,ధోపిడి రాజ్యం
10yrs lo a roju trs ila cheyaledu
తీవ్రవాదులు ఏమైనా వచ్చారా OU కి ఎందుకు అంత మంది పోలీసులను పంపించారు😡
Jai telangana mana telanganani manam kapadukovali
సూపర్ పాలిచ్చే బర్రెను వద్దనుకొని తన్నే బర్రెను తెచ్చుకున్నారు
అవును అవును 5000 పోస్టులు వేసినప్పుడు లేవని నోరు మరో 6,500 పోస్టులు కలిపి '11,500 పోస్టులు చేసిండు మూసి ఉన్న పాఠశాలలను తెలుస్తున్నాడు ప్రమోషన్లు ఇచ్చిన టీచర్లకు ఖాళీలు అవుతాయి ఒక 18500 పోస్టులు 'నెక్స్ట్ డీఎస్సీ వేస్తాను అంటున్నాడు అయినా గాని నోరు లేస్తది rtc కార్మికులు మూడు నెలలు సమయం చేసినప్పుడు లేవని నోరు ఇప్పుడు ఇప్పుడు లేస్తుంది రెండు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాము డిఎస్సీ ఎగ్జామ్ కి గత 2023 ప్రభుత్వంలో జులైలో నోటిఫికేషన్ ఇచ్చారు హలో మూడు నెలలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక రీన్ నోటిఫికేషను ఐదు నెలల సమయం 8 నెలల సమయం అయినా గాని సమయం సరిపోదు అంట చదువుకుంటాడు లైబ్రరీలో రూమ్ లో చదువుతూ ఉన్నాడు కొంతమంది స్వార్థపరులు నిరుద్యోగ రాజకీయ అవసరాల కోసం విద్యార్థులు రెచ్చగొడుతున్నారు
గతంలో కూడా పలికే బర్రె ఎట్లనే తన్నెది నీకు అర్థం అయిందా😂
Avadu KCR ha palichey barre....😅😅😅😅😅 adhey vadu gelichi vuntey 3 sari...kanisam Dharna kuda cheyam manam ....urla nundi City ki Dharna cheyadaniki rakunda vurilokey Gundalanu pampinche vadu anno.......malli A thagubothu gurinchi g7rthu cheyaku bayamavuthundhi 😂😂😂😂
👌
గతం లో ఇంకా దారుణం, ఇప్పుడు చదువుకొని exams rase వాళ్ళకే value.strikes రాస్తారోకోలు చేసే వాళ్ళకి కాదు. ఏదైనా ఉంటే legal గ పొండి brothers, అప్పుడు ధర్మమే గెలుస్తది
Entha goramaina paristhithi edhi vidyardhulama naxalitelama
వీళ్ళకేమో జాబ్ లు కావాలి మనకు వద్దు.. మనకు వచ్చిన తరువాత కూడా మనం కూడా మారిపోకుండా ఉంటేనే నిజమైన నీతి గల మనిషి
Mari darunam
Revanth reddy sir Indiramma rajyam annadu manakee ardam kaledu
Ade emergency Ani
Dsc postpone cheyye anna
Concentration vasthaledu
Savali anipistundi
Sadavali anipisthaledu
గొరగా ఉంది రా
Dsc exam postpone kavali Sir time laddu Sir vvvvv tension ga undi Sir
యూనివర్సిటీ లలో ఏంది ఇది నిజాం పాలన లా ఉంది...
మన రాజ్యం ఆ మన నాయకుడా ఏది ప్రజా పాలన
Edhemi rajyam edhe mi rajyam😢
అందరూ అంతే ఎవరు సీఎం ఉంటే వలేదే రాజాం అందుకే ఇండియన్ గవర్నమెంట్ ఇలా ఉంది
E government nasanm kavale
Adi students unde place mikem pani అక్కడ
Super manchi ga aindi
Anubavinchu raja....
Endidi😮
అన్నలో కలవాలి మనమందరం సిఎం జాబులు వెయ్యడు ఏం చేయాలి
Please ala anavadu revanth gallapatti adagaledu 😢😢
✊✊✊✊
Anduke eppudu ayna state lo local party undali... ippudu ayna andariki aardam ayyi untadi..
Arey nuv aapu ega....trs party vaadu 10years sampindu eppudu veedu.....
Police station power 💪💪💪💪🚨🚨🚨
Em jargutundi telangana lo Indira emerjensi
idhentanna ou campusa leka police training campusa
cm sir please nenu congres. plese dsc post phone cheyndii
Police la dhi bagundi ye govt vasthe aa govt ki longipoi untaru. Meeru ma place nunde vellaru job vachaka yekuva chesthunaru. Me family lo kuda ma lanti aspirants lera nti
sir twenty days one month ki one exame ela rasedi koni lacks people unru understand me.
Please postpone DSc
Job ragane police laki Kallu nethikkii ekkinay
Atla untadhi Mari Praja palana ata😂😂😂😂😂
Police station kadhu ou campus ra adi
Edhi praja palana na revanth sir
Revanth reddy nuvvu resignation cheye ra
Enta paisel pati konaru bayya me police jobs chepandi
Enta mandi police la dsc vallam neram cheshama? goram chesham? Revanth Reddy kante kcr better
congress pathanam start iedhi
We want mega
Recommendation job nirodyoga badha e. Telusu
వాడు నిరుద్యోగి ఏంది రా బాబు వాడు BRS కార్యకర్త
We want Mega Dsc 25000 posts
Ikkada unna police vallalo okkariki kuda manavathwam ledu
Akkada unnavallu kuda job rakamundu vallaparisthiti gurthu cheskovali police vallu prjalani shatruvulla chudatam manukovali police ante prajalaki manchi udhesyam ledu
Political duty manesi police duty cheyandu prajalaki nyayam jarigela chudandi
Police ku.......
DSC postpone cheyali
DSC post pon cheyali
Em peekirrani Telangana ki REVANTH REDDY
DSC post pone cheyyali please
anna polic vallu job chesukunttu manku vaddu anna job dsc postphone cheyali
Police Lena villu vetakukkala
Police lee rowdies laga vyaharistunnru
CM down down
This is not correct police
Rip congress government
Adi
Inde mari indiramma rajyam ante... Emergency ne
Edi police la రౌడీల రాజ్యమా
Idhi campus a central jaila Revanth cm ga unfit
Rowdy rajyam la
Super punch Anna
Vadira congress vinaruu kadaraa
Revanth reddy students tho pettukuntunnav kaalam daggara padindhi niku
suspend cheyandi em matal aavi
DSC post ponechayali
Manchiga unnadaa
Hundreds of police endhuku. Students aa donga aa. Telangana lo enduku la government......
Manushulara మీరు ఆ భాష ఏంటి మీరు మీరు చూసుకోవాలి గానీ ఎవరిని thidtunnaru me తల్లి గుర్తుకురాదా ఆ మాట మాట్లాడే ముందు
IDENA PRAJA PALANA? REVANTH REDDY RACHARIKA RAJYAM
Asalu em jargutundi statelo evaru lera apadanki epolice valadi enti aslu praja palana anadu kada motam policela palanane kanpistndi chi shane on gvt
వాళ్ళు నిరోద్యుగుల 😂
Akkada emina ugaravadhulu vunnara antha mandhi police lu vunnaru em government oh emo chi chi
Ne yamma exam pothe poindi kani rajyam ealutunnam anukune vallandarini gadde dinche daka urukovoddu ea kaalam unnam manam asalu...politics ante eanto eppudu andarki clearga ardam avtundi
Police vallu kuda manushu le kada
Rip కాంగ్రెస్ గవర్నమెంట్
Jai Congress 🤣🤣🤣
Police government?
Indiramma rajyamlo ....Prajapalana...Eklund chudanivarki chupistunnaru...
Naxlet avvalisidea
Pori baga garam avtundi
Kcr nayamundey
Nirudyogulu sayudhulu aithe rajyam tatukoledhu
Ugravadhullu ankuntunaremo valla ki jobs unnay ga verey valaki avasaram ledhu
Vaadu evadu chala extras chestundu........phone lu cheskovadha. ..evari estam vaardhi evari phone vaari estam ebarikanna phone lu cheskuntaru endhi
Endhi intha mandhi police la
Ou lo students overaction ekuva ayindi monati varuku post lu gatilev ipudu postlu iste postpone anta siggu undali chadivetodu road la mida undadu
Waste government congress
Police language asalu bagoledu
Waste government
మా నిరుద్యోగుల మద్దతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే ఉంది...నిరుద్యోగి ఎప్పుడూ కూడా పరీక్ష పోస్ట్ ఫోన్ కావాలని కొరుకోడు.....మాకు ఉద్యోగం రావాలంటే పరీక్ష లు సమయానికి జరగాలి.
Chiara m
Anyayam jarigindhi oka adapilla sachipoyindhi ante akkada sachirru villantha manam antha vugravadhuala laga entha mandhi samputhunnaru thu
Edi ee gvnt
Em rajyam ra eedi