Filmymoji Middle Class Madhu Saikiran Andaluri Speech at Vizag Meetup MCM

Поділитися
Вставка
  • Опубліковано 24 вер 2021
  • Filmymoji Middle Class Madhu Saikiran Andaluri Speech at Vizag Meetup MCM
    #Filmymoji #MiddleClassMadhu #FilmymojiTelugu #FilmymojiComedy
    Bobby vs Baby series playlist: filmymoji.page.link/Bobbyvsbaby
    MIDDLE CLASS MADHU (MCM) playlist : filmymoji.page.link/MCM
    FIVESTAR NATARAJ: filmymoji.page.link/Natraj
    Bigboss lite playlist: filmymoji.page.link/Bigboss-l...
    Subscribe to us Today🙏 we will make You Laugh Everyday LIVE🥳 LAUGH🤣 LOVE😍
    ----------------------------------------------------------------------------------------
    FILMYMOJI Shorts is an official comedy channel that mainly produces Telugu comedy videos, Telugu comedy web series, and Telugu comedy short films. We make awesome short funny videos on a day to day life situations with the right mixture of fun, fiction, and reality. Subscribe and watch our Jabardasth comedy videos that you can enjoy and relate to.
    For Brand Partnerships, Promotions, Collaborations, and Business Enquiries
    Dm on our Instagram
    Our Social Media:
    ► Filmymiji UA-cam @ goo.gl/zP7gQe
    ► Twitter @ goo.gl/TYXbWa
    ► Facebook @ goo.gl/8zXu6e
    ► Instagram @ goo.gl/oghEhh
    ----------------------------------------------------------------------------------------
    Stay tuned for more Fun and cuteness every day

КОМЕНТАРІ • 1 тис.

  • @gogadanagaraju3250
    @gogadanagaraju3250 2 роки тому +307

    విజయనగరం కుర్రాళ్ళు అంటే ఇలా ఉంటారని.... అందరికి మీరు తెలిసేలా చేశారు.... 💐💐💐

  • @kkcreations6916
    @kkcreations6916 2 роки тому +1

    Talent ఎప్పుడు కూడా వృధాగా పోదు.

  • @ashokchinnaguvvala7359
    @ashokchinnaguvvala7359 2 роки тому

    Sai Kiran gaari fans oka like vesukondi

  • @user-qg2pp9uq3z

    అరకు వేలి లో కూడా ఒక ప్రోగ్రాం పెట్టండి అన్నా మేము కూడా వస్తాం అన్న అలాగే పక్కూరు వాళ్ళు కూడా వస్తారు అని అలాగే❤

  • @sharathamurabadi6042
    @sharathamurabadi6042 2 роки тому +343

    Hats off guys!!! You are an inspiration to the young generation. Appreciate all the team members. If possible try to have a meetup planned in Hyderabad also. We all want to meet you All.👏👏👏

  • @karipattisrivenkat4535
    @karipattisrivenkat4535 2 роки тому

    మీకు ఒక సందేశం మాపిల్లలు చుతున్నారు అలాగే అందరూ.కాబట్టి విలువలు పాటించాలి అని కోరుతున్నాము.ముఖ్యంగా ధర్మం .మేము కూడా స్తున్నాము ఎందుకంటే మీ చేనాల్ పిల్లలు ఇష్ట పడుతున్నారు.

  • @santhiv7404
    @santhiv7404 Рік тому

    విజయనగరం తెలియకపోవటం ఏంటిబాబు విజయనగరం అందరికి సుపరిచితమే

  • @k.s.v.l5599
    @k.s.v.l5599 2 роки тому +4

    మీరు ఎక్కడ తగ్గకుండా ముందుకు రావాలని కోరుకుంటున్నా మీరూ ఇంకా పైకి రావాలని కూడా కోరుతూ మీ అభిమాని.

  • @naviriramalaxmi7392
    @naviriramalaxmi7392 2 роки тому +4

    నేను పెద్ద అభిమానిని నీకు అన్నయ్య

  • @naviriramalaxmi7392
    @naviriramalaxmi7392 2 роки тому

    మదన్న నువ్వంటే నాకు ప్రాణం తప్పకుండా కాల్ చేయాలి

  • @bsubbu9368
    @bsubbu9368 2 роки тому +177

    మనల్ని entertainment చేసే Filmymoji టీమ్ మొత్తానికి ఒక్క like వేసుకొండి 👍👍

  • @rameshramessh8391
    @rameshramessh8391 2 роки тому +13

    విజయనగరం జిల్లా గురించి ఈ రోజు ఫిల్మైమోజి ద్వారా రాష్ట్ర నలుమూలల మాట్లాడుకునే లా మీలో టాలెంట్ ని బయటకి తీసి ఎంతో వినోదం అందిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు.... 🙏🙏

  • @karthikumari7580
    @karthikumari7580 2 роки тому +45

    మీ వలనే మన విజయనగరం ఇంత famous అయింది అన్నయ్య... ""విజయనగరం అంటే విజయానికి మారుపేరని"" మీ ద్వారా ప్రపంచానికి తెలియజేసారు...

  • @pedasettisivakumar845
    @pedasettisivakumar845 2 роки тому +4

    Hai... అన్న.... అందరికీ శుభోదయం......మీలాగే టాలెంట్ ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటే ఏదయినా చెయ్యొచ్చు అని నిరూపించారు..... ఈవెంట్ ని చాలా బాగా నిర్వహించారు... చాలా హ్యాపీ గా ఉంది అన్న.... మీరు భవిష్యత్ లో ఇంకా మరిన్ని శిఖరాలు అధిరోహించాలి.... నాకు పాటలు బాగా పాడే అలవాటు ఉంది... ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి అన్నా.... థాంక్యూ..... ఆల్ ది బెస్ట్ 💐💐💐💐

  • @k.s.v.l5599
    @k.s.v.l5599 2 роки тому +15

    Congratulations 👏million of viewers and million of blessings 🙌 దేవుడు వున్నాడు మీరు నమ్మే గణేష్ (వినాయకుడు)మీకు తోడు వుంటాడు.

  • @bharathvamsi7397
    @bharathvamsi7397 2 роки тому +42

    SK ANNA,what i liked about u is that u will never forget where u came from and u always shows gratitude to karthik bro

  • @yashsonar9777
    @yashsonar9777 2 роки тому +39

    Hats of guts your the inspiration for the youth guys love

  • @sai8293
    @sai8293 2 роки тому +216

    విజయనగరం పేరులోనే ఉంది విజయం .

  • @mdb4169
    @mdb4169 2 роки тому +26

    Filmymoji tem andhariki oooooh❤️👏👏

  • @sainaresh8955
    @sainaresh8955 2 роки тому +94

    Congratulations for 2M broo.... 😀😀