పెదరావురు నుంచి చందోలు వరకు విస్తరణ చేసి అభివృద్ధి చేసే nh16నుంచిnh 216ఇంటర్ లింక్ రహదారి ఉపయోగపడుతుంది అలాగే తెనాలి ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంది
తెనాలి కి మీరు చేస్తున్నది చాలా బాగుంది సర్.కానీ ఒక్కసారి తెనాలిలో రోడ్డు, ట్రాఫిక్ సంగతి చూడండి. ఏ రోడ్డు చూసినా దాదాపు 60% రోడ్డు వీధి వ్యాపారులు, పార్కింగ్ వాహనాలతో ఆక్రమించబడింది
@@Tirumalasettysureshbabu comedy chese mundu matter telusukunte better.. Tenali ki inner ring road okati undhi.. Adi complete avadam ledu.. Adi complete aithe Burripalem road, or gandhi chowk nundi bustand ki atu side vellipovachu.. Traffic load thaggutundhi.. Just oka cement road tho.. Paina aayana adigindhi ade.. Last govt lo central funds vachina use cheskoleka poyam.. Telusukuni comedy cheyandi.. Lekapothe comedy piece aipotharu😂😂
సర్, తెనాలి నుండి నారాకోడూరు వరకు నిర్మాణం గావించే 4 లేన్స్ రహదారిలో మధ్యలో ఉన్న అంగలకుదురు గ్రామంలో ఇప్పుడు వున్న మలుపులు లేకుండా ఎలిమెంటరీ స్కూలు వద్ద నుండి చెరువు పై వంతెన నిర్మాణం చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద మెయిన్ రోడ్ లో కలిపితే వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వుంటుంది.
Wow super ga chepparu andi, Yes nijamgane maku New year gift edi,anduke abhivruddi ante Manohar garu , Manohar garu ante abhivruddi ani elanti vishayalu valana rujuvu avutundi jai janasena and jai Manohar garu 🙏✊😍
Good work sir🙏🙏🙏thanks to tenali news channel for bringing this type of news to our notice..we are from Bangalore n following ur news…Special thanks to Raghuramaih garuuu for your efforts 🙏🙏🙏
నాదెండ్ల మనోహర్ గారి కమిట్మెంట్ పై మాకు ఎప్పటినుంచో పూర్తి నమ్మకం ఉంది. వారు ఒక మాట అన్నారు అంటే తప్పనిసరిగా దానిని నెరవేర్చి తీరుతారు. ఒక మంచి ప్రజా నాయకుడు. ఆయన జీవిత పర్యంతము ఆయన మాకు నాయకుడిగా ఉండాలి.
అవును చాలా currect గా చెప్పారు అండి, మనోహర్ గారి నాయకత్వం లో వుండడం మన అదృష్టం , ఆయన చెప్పారు అంటే చేసి చూపిస్తారు అని ఇప్పటికే రుజువు అయింది , పవన్ కళ్యాణ్ గారు and మనోహర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మా జీవితకాలం మొత్తం వీరి అడుగుజాడల్లో నడుస్తూ వుంటాం అని చెప్పటానికి ఒక వీరమహిళ గా గర్వపడుతున్నాను జై జనసేన అండ్ జై హింద్ 🙏😍✊
Sir, all is good and we trust u You doing this but one request those side trees which adds a beautiful scenery and relaxation to the travelers please please please consider this sir do not remove those trees 🙏🙏🙏🙏🙏🙏
Canals both sides roads vesthe paris lo laga beautiful ga untundi and connection baga undi tenali lands ki manchi rate vasthay mangalagiri area saturation ki velli tenali side people happy living ki priority istharu
మనోహర్ గారూ నమస్తే , గతంలో mla లు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు.వందల కొట్లారూపాయల నిధులు తెచ్చి రోడ్లు,డ్రైనేజీ పనులు,ఇంకా చాలా అభివృద్ధి పనులు మీరు చేస్తున్నారు అలా కాదండీ మన చుట్టూ బేకార్ వెధవల్ని వేసుకొని రోడ్లమీద ఫోజులు కొట్టాల అధీ mla అంటే.
SIR AP KUTAMI MINISTERS LO ANDARI KANTEA SRI N MANOHAR GARU ANNIVIDALA DEVELOP MENTLO NO ONE GA PANICHASTUNNADUKU MANY MANY THANKS MANOHER GARIKITHANKS
హిజ్రాలను స్పీడ్ బ్రేకర్ దగ్గర అడుక్కోవడం ఆపలేని పోలీసులు మీడియా వారు కూడా సహకరించ పోవటానికి మేము చింతిస్తున్నాము తెనాలి ని దరిద్రం పట్టిస్తున్న హిజ్రాలు నైట్ సెక్స్ వర్కర్ల మారిపోయి ఎక్కడ పడితే అక్కడ హిజ్రాలు సెక్స్ వర్క్ చేస్తున్నారు పోలీసు వారు పట్టించుకోవడమే మానేశారు యూత్ రోగాల బారిన పడుతున్నారు దయచేసి గమనించగలరు 🙏🙏🙏😭 తెనాలిలో హెచ్ఐవి ప్రబలి పోతుంది
Sir ,Please take away dump yard near burripalem road .Many families are facing problem with polution Your promises to take away in Oct month.Please take away 🙏
Mari mee Hayam lo meeru enduku cheyaleka poyaru. Adi telchi cheppandi. Ee issue Chinna issue ani mee meeting lo cheptuhunna peedamanishi mari mee Govt. appudu enduku cheyaleko poyaro adigi thelusukondi mee party mithrulara.
ua-cam.com/video/uIDw03_yqss/v-deo.htmlsi=BgX74o5Dx5pNyrS8TENALI NEWS 01/01/2025 : తెనాలి జనసేన కార్యాలయంలో.! సందడి.!
తెనాలి నిరంతరంగా అభివృద్ధి చెందాలంటే పార్టీలకు అతీతంగా మన తెనాలి కోసం మనోహర్ గారినే గెలిపించుకోవాలి.
నిజమైన అభివృద్ది అంటే ఇదే కదా... Thank you మంత్రి గారు 🙏
Guntur to Tenali Via NaraKoduru, and Tenali To Mangalgiri via Revendrapadu Plan Super Undi sir...Twaraga complete chesthey chala Happy sir ❤
wow sir news chala ardavantamga cler ga vundi voice kuda chala bagundi good sir
పెదరావురు నుంచి చందోలు వరకు విస్తరణ చేసి అభివృద్ధి చేసే nh16నుంచిnh 216ఇంటర్ లింక్ రహదారి ఉపయోగపడుతుంది అలాగే తెనాలి ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంది
ua-cam.com/video/p9MGtLXUv4w/v-deo.htmlsi=rqzT8lQ3nGL3l732
TENALI NEWS 31/12/2024 : నాదెండ్ల.! ఇచ్చిన గడువు వారం రోజులే..!
అందుకనే ఓడించారు. ఎమ్మెల్యే అంటే అన్నీ చేయాలి ఓవరాక్షన్ చేయకూడదు.
Jai janasena ✊
జై నాదెండ్ల
మంచి నిర్ణయం సర్ అందుకే మనోహర్ గారు అంటే ఇష్టం
తెనాలి కి మీరు చేస్తున్నది చాలా బాగుంది సర్.కానీ ఒక్కసారి తెనాలిలో రోడ్డు, ట్రాఫిక్ సంగతి చూడండి. ఏ రోడ్డు చూసినా దాదాపు 60% రోడ్డు వీధి వ్యాపారులు, పార్కింగ్ వాహనాలతో ఆక్రమించబడింది
తెనాలి కి ఒక రింగ్ రోడ్ వేసి ట్రాఫిక్ సమస్యని కొంత వరకు తగ్గించండి MLA సార్.
@@Tirumalasettysureshbabu comedy chese mundu matter telusukunte better.. Tenali ki inner ring road okati undhi.. Adi complete avadam ledu.. Adi complete aithe Burripalem road, or gandhi chowk nundi bustand ki atu side vellipovachu.. Traffic load thaggutundhi.. Just oka cement road tho.. Paina aayana adigindhi ade.. Last govt lo central funds vachina use cheskoleka poyam.. Telusukuni comedy cheyandi.. Lekapothe comedy piece aipotharu😂😂
@@akhilakky6052 aayanaku teleedanukuntaanu IRR gurinchi.
సర్, తెనాలి నుండి నారాకోడూరు వరకు నిర్మాణం గావించే 4 లేన్స్ రహదారిలో మధ్యలో ఉన్న అంగలకుదురు గ్రామంలో ఇప్పుడు వున్న మలుపులు లేకుండా ఎలిమెంటరీ స్కూలు వద్ద నుండి చెరువు పై వంతెన నిర్మాణం చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద మెయిన్ రోడ్ లో కలిపితే వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వుంటుంది.
అందుకనే తెనాలి మనోహర్ గారు ఉండాలి కచ్చితంగా
Thank you Nadendla garu..
Manohar garu chala baga chesadu kep go good for future development is more important
4వే లైన్ రోడ్స్ వచ్చే రెండేళ్లలో పూర్తయితే..... గౌరవ మంత్రి వర్యులు చరిత్రలో నిలచిపోతారు.❤
Thank u sir
Noothana samvatsaraniki meeru istunna e GIFT 🎁
Marapurani Maruvaleni Manoharamaina Kanukaki
Dhanyavadamulu 🎉
Wow super ga chepparu andi, Yes nijamgane maku New year gift edi,anduke abhivruddi ante Manohar garu , Manohar garu ante abhivruddi ani elanti vishayalu valana rujuvu avutundi jai janasena and jai Manohar garu 🙏✊😍
Verygoodsir
పెదరావూరు నుండి ఇంటూరు వరకు కూడ రోడ్డు వేస్తె బాగా ఉంటది ఆ విషయం గురించి కొంచెం ఆలోచన చేయండి సర్ ఏ విషయం అయినా మనోహర్ గారు అనుకుంటే చేస్తారు
తెనాలి న్యూస్ చానల్ 👍👍👍
Super మనోహర్ మంత్రి గారు
If it comes to reality, it's a life changing moment for all
ఆటోనగర్ నుండి అంగలకుదురు కు రోడ్డు వేయండి. తెనాలికి ఔటర్ రింగ్ రోడ్డు ఒక భాగం మీరు పూర్తి చేసిన వారు అవుతారు. ఫోర్ వే వేయించంది
Meeru Super Sir Jai Jenasena 🎉
Thank you
Good work by Nadendla Sir
అవును sir
Good work sir🙏🙏🙏thanks to tenali news channel for bringing this type of news to our notice..we are from Bangalore n following ur news…Special thanks to Raghuramaih garuuu for your efforts 🙏🙏🙏
Canals pakkane both sides road vijayawada daka beautiful ga untundi
Eagerly waiting for these 2 roads bro. I am ready to pay a toll fee of 160rs. But i need a good road😢😢😢
ఆపెదరావూరు నుండి ఖఠెవరంవరకు వేసినరోడ్డు సెంటర్డివైడరం ఫుటుపాతులపక్కన పిచ్చమొక్కల గడ్డి పెరూగుతూన్నాయి దయచేసి వారంనకు ఒకసారన్ని ఇ పిచ్చిమొక్కలు మరియు గడ్డిని పికిఞచి శుబ్రంచేయవలసినదిగా మనవి
మా ఈమని రోడ్డు కూడా పట్టిచుకోండి
Jaijanasana
Good but Angalakuthuru and Jagaralamudi madya road chala worst ga ondhi😢😢😢
@@suku1993 Tenali to Narakodir Road tho anni cover avutay anukuntaanu.
నాదెండ్ల మనోహర్ గారి కమిట్మెంట్ పై మాకు ఎప్పటినుంచో పూర్తి నమ్మకం ఉంది. వారు ఒక మాట అన్నారు అంటే తప్పనిసరిగా దానిని నెరవేర్చి తీరుతారు. ఒక మంచి ప్రజా నాయకుడు. ఆయన జీవిత పర్యంతము ఆయన మాకు నాయకుడిగా ఉండాలి.
అవును చాలా currect గా చెప్పారు అండి, మనోహర్ గారి నాయకత్వం లో వుండడం మన అదృష్టం , ఆయన చెప్పారు అంటే చేసి చూపిస్తారు అని ఇప్పటికే రుజువు అయింది , పవన్ కళ్యాణ్ గారు and మనోహర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మా జీవితకాలం మొత్తం వీరి అడుగుజాడల్లో నడుస్తూ వుంటాం అని చెప్పటానికి ఒక వీరమహిళ గా గర్వపడుతున్నాను జై జనసేన అండ్ జై హింద్ 🙏😍✊
IT should be completed 🎉
Nandivelugu to hanumanpalem please road Sir
Duty minded MLA&inister Manohar garu, hats off🎉
GREAT SIR
Super
Hard worker our MLA Manohar sir God bless our MLA
మచిలీపట్నం నుండి అమరావతికి మొవ్వ, కృష్ణాపురం మీదుగా కొల్లిపర, మంగళగిరి నుంచి కొత్త రహదారి నిర్మిస్తే బాగుంటుంది.
తెనాలికి రాజధాని రింగ్ రోడ్డు వస్తుంది కదా అది ఎక్కడ వేస్తారు
@@KCPsweets IRR& oRRunnay. Amaraavathi map lo check chesukondi. Baaga arthamavuddi.
Nadendla garu munduku sagandi🎉🎉🎉
Sir, all is good and we trust u
You doing this but one request those side trees which adds a beautiful scenery and relaxation to the travelers please please please consider this sir do not remove those trees 🙏🙏🙏🙏🙏🙏
Canals both sides roads vesthe paris lo laga beautiful ga untundi and connection baga undi tenali lands ki manchi rate vasthay mangalagiri area saturation ki velli tenali side people happy living ki priority istharu
Great initiative Sir but please make sure of toll fees is bearable to common man...
Tenali mangalagiri road should be connected to outer ring road at nandivelugu
Tenali Ramakrishna perumeda Government university ravaali ...
మనోహర్ గారూ నమస్తే , గతంలో mla లు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు.వందల కొట్లారూపాయల నిధులు తెచ్చి రోడ్లు,డ్రైనేజీ పనులు,ఇంకా చాలా అభివృద్ధి పనులు మీరు చేస్తున్నారు అలా కాదండీ మన చుట్టూ బేకార్ వెధవల్ని వేసుకొని రోడ్లమీద ఫోజులు కొట్టాల అధీ mla అంటే.
@@manoharjsvl7138 😁
Top houses
Titco houses
Canal pakkana vijayawada daka veyali road
Tenali ki oka central university techara ,roads vryatamu kaadu, NIT,IIT, or University tesukaravali ...
@@krajasekhar3630 Amaraavathi lo vastunnay kadayyaa!
Jai jenasena
Tenali to cherukupalli kuda sir pls
SIR AP KUTAMI MINISTERS LO ANDARI KANTEA SRI N MANOHAR GARU ANNIVIDALA DEVELOP MENTLO NO ONE GA PANICHASTUNNADUKU MANY MANY THANKS MANOHER GARIKITHANKS
హిజ్రాలను స్పీడ్ బ్రేకర్ దగ్గర అడుక్కోవడం ఆపలేని పోలీసులు మీడియా వారు కూడా సహకరించ పోవటానికి మేము చింతిస్తున్నాము తెనాలి ని దరిద్రం పట్టిస్తున్న హిజ్రాలు నైట్ సెక్స్ వర్కర్ల మారిపోయి ఎక్కడ పడితే అక్కడ హిజ్రాలు సెక్స్ వర్క్ చేస్తున్నారు పోలీసు వారు పట్టించుకోవడమే మానేశారు యూత్ రోగాల బారిన పడుతున్నారు దయచేసి గమనించగలరు 🙏🙏🙏😭 తెనాలిలో హెచ్ఐవి ప్రబలి పోతుంది
@@BMW__carsyt Anti social activities iete inkaa konni chotla baagaane jarugutunnay. Control cheyyali Manohar gaaru.
🎉
Burripalem road😢😢😢😢😢
ALSO COMPLETE GUNTUR TENALI ROAD SIR, WHICH IS HORRIBLE.
Sir ,Please take away dump yard near burripalem road .Many families are facing problem with polution
Your promises to take away in Oct month.Please take away 🙏
Samara visleshna
Tenali and neighnouting billages are ruined by annabathul only self income by ex mla
🔯🙏🙏
Students funds ravali ,ammavadi
Rythu barosha evi kavali
roads next plz note all
@@arjun2489 anni avutay, anni vastay, konchem opika pattandi.
Mari mee Hayam lo meeru enduku cheyaleka poyaru.
Adi telchi cheppandi.
Ee issue Chinna issue ani mee meeting lo cheptuhunna peedamanishi mari mee Govt. appudu enduku cheyaleko poyaro adigi thelusukondi mee party mithrulara.
Tenali titco houses
Pune Colony titco houses
@@vinithvinnu8812 pune colony kaadu. Pooley colony.
Edi kadu prajalaku welfares schemes kavali thatis development
@@arjun2489 aba.... Chaaaaaaaaa. Avunaa! Roads meeda velletapudu gotullo padinaa paravaaledannaaata.