Live: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం | Telangana Assembly Sessions
Вставка
- Опубліковано 8 лют 2025
- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో బీసీ కుల గణనపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల మధ్య హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. లైవ్ చూసేయండి.
#telanganaassembly #TelanganaPolitics #BCCasteCensusSurvey #RevanthReddy #KTR #Congress #BRS